Margamu Nene Annaru Yesu.. Live worship song by pas Paul Jayakumar garu @yessaya tho okaroju

Поділитися
Вставка
  • Опубліковано 28 жов 2024

КОМЕНТАРІ • 42

  • @nissinalli6933
    @nissinalli6933 8 місяців тому +17

    మార్గం నేనే - అన్నారు యేసు
    సత్యం నేనే - అన్నారు యేసు
    జీవం నేనే - అన్నారు యేసు
    నాకై మరణించి లేచాడు
    నాలో పాపాన్ని తొలగించి - శాపాన్ని విడిపించి జీవం ఇస్తాడే
    నాలో పరిశుద్ధాత్మ నింపి - శక్తితో నను నడిపి గమ్యం చేరుస్తాడే
    రానున్న రారాజు నా యేసు మహా రాజు ||2||
    స్వస్థపరచే - నా మంచి యేసు
    స్వేచ్ఛనిచ్చే - నా మంచి యేసు
    శ్వాస నింపే - నా మంచి యేసు
    హృదిలో చోటిస్తే నివసిస్తాడే
    నాలో పాపాన్ని తొలగించి - శాపాన్ని విడిపించి జీవం ఇస్తాడే
    నాలో పరిశుద్ధాత్మ నింపి - శక్తితో నను నడిపి గమ్యం చేరుస్తాడే
    రానున్న రారాజు నా యేసు మహా రాజు ||2||
    విడుదల నిచ్చే - నా మంచి యేసు
    విజయం ఇచ్చే - నా మంచి యేసు
    విరోధిని జయించే - నా మంచి యేసు
    విశ్వాస వీరునిగా మలిచాడు
    నాలో పాపాన్ని తొలగించి - శాపాన్ని విడిపించి జీవం ఇస్తాడే
    నాలో పరిశుద్ధాత్మ నింపి - శక్తితో నను నడిపి గమ్యం చేరుస్తాడే
    రానున్న రారాజు నా యేసు మహా రాజు ||2||
    రక్తం కార్చే - నా మంచి యేసు
    రక్షణ ఇచ్చే - నా మంచి యేసు
    రమ్మని పిలిచే - నా మంచి యేసు
    చిరకాలం ఆయనతో ఉండాలని
    నాలో పాపాన్ని తొలగించి - శాపాన్ని విడిపించి జీవం ఇస్తాడే
    నాలో పరిశుద్ధాత్మ నింపి - శక్తితో నను నడిపి గమ్యం చేరుస్తాడే
    రానున్న రారాజు నా యేసు మహా రాజు ||2||
    Hallelujah🙌

  • @IWorshipTheTrueLord
    @IWorshipTheTrueLord 9 місяців тому +4

    Margam nene annaru yesu
    Satyamu Nene annaru yesu
    Jeevamu nene annaru yesu
    Nakai Maraninchi lechade ||2||
    Naalooo..
    Paapanni tholaginchi
    Shapanni vidipinchi
    Jeevamu nichchade
    Naalooo…
    Parishudhdhatmaa nimpi
    Shakthitho nannu nilipi
    Gamyam cherusthade..
    Raanunna raaraju Naa Yesu maharaju ||2||
    1. Swastha pariche (Naa Manchi Yesu)
    Swechcha nichche (Naa Manchi Yesu)
    Swaasa Nimpe (Naa Manchi Yesu)
    Hrudhilo chotisthey nivasisthade ||2||
    Naalooo..
    Paapanni tholaginchi
    Shapanni vidipinchi
    Jeevamu nichchade
    Naalooo…
    Parishudhdhatmaa nimpi
    Shakthitho nannu nilipi
    Gamyam cherusthade..
    Raanunna raaraju Naa Yesu maharaju ||2||
    2. Vidudhla nichche (Naa Manchi Yesu)
    Vijayamunichche (Naa Manchi Yesu)
    Virodhini jayinche (Naa Manchi Yesu)
    Viswaasa veeruniga malichade ||2||
    Naalooo..
    Paapanni tholaginchi
    Shapanni vidipinchi
    Jeevamu nichchade
    Naalooo…
    Parishudhdhatmaa nimpi
    Shakthitho nannu nilipi
    Gamyam cherusthade..
    Raanunna raaraju Naa Yesu maharaju ||2||
    3. Rakthamu Karche (Naa Manchi Yesu)
    Rakshana nichche (Naa Manchi Yesu)
    Rammani piliche (Naa Manchi Yesu)
    Chirakaalam aayanatho undaalane ||2||
    Naalooo..
    Paapanni tholaginchi
    Shapanni vidipinchi
    Jeevamu nichchade
    Naalooo…
    Parishudhdhatmaa nimpi
    Shakthitho nannu nilipi
    Gamyam cherusthade..

  • @austinbittu2577
    @austinbittu2577 Рік тому +6

    chinna alludu ushar unnadu pastor garu.... Glory to God

  • @PercySony-ce3ow
    @PercySony-ce3ow Рік тому +12

    Beautiful lyrics glory to Jesus alone ❤

  • @chkishore1326
    @chkishore1326 8 місяців тому

    Wonderfull song praise the lord

  • @garapatimarysuseelamarysus5304

    Prasie the Lord pastor garu wonderful song god bless you forever. God bless you your ministry. Pastor Garu paul jaya kumar give me sunday live streaming please pastor garu Paul. Jaya kumar channel

  • @lillysharon7416
    @lillysharon7416 Рік тому +9

    Excellent ❤

  • @ambrapetshiva7099
    @ambrapetshiva7099 Рік тому +3

    China Babu is on fire 🔥🔥🔥😊

  • @rajaniilapogu7689
    @rajaniilapogu7689 Рік тому +4

    Excellent song anna

  • @laxmisrinivas5431
    @laxmisrinivas5431 Рік тому +2

    That lyric Ranuna na Raju na yesu Maha Raju❤️

  • @ravikiran9425
    @ravikiran9425 Рік тому +1

    Hallelujah 🙌 🙌 🙌 🙌
    Praise the Lord 🙌🙌🙌 Pastor garu 🙏 wonderful song

  • @shkuma5922
    @shkuma5922 Рік тому +2

    Wonderful song Ayyagaaru

  • @sujanaruthu238
    @sujanaruthu238 Рік тому +1

    Wondar ful song brothar nice 🙏👏👏💐👍

  • @Pgurulaxmi
    @Pgurulaxmi Рік тому +2

    Excellent 👌

  • @IlovejesusJesus-zz6ty
    @IlovejesusJesus-zz6ty 4 місяці тому

    Super Brother

  • @shkuma5922
    @shkuma5922 Рік тому +2

    Super worship Ayyagaaru ❤

  • @lalitha1700
    @lalitha1700 Рік тому +2

    praise God ❤❤❤

  • @AvvammaChilakapati
    @AvvammaChilakapati 11 місяців тому

    Amen

  • @driverjohn2892
    @driverjohn2892 Рік тому +1

    Osm wonderful worship and lyrics ❤

  • @Gubbalanagamani-ph8ov
    @Gubbalanagamani-ph8ov Рік тому +1

    Wonderful worship

  • @worldwideteluguchristians1331
    @worldwideteluguchristians1331 Рік тому +1

    Praise the lord 🙏

  • @johnsumarg3576
    @johnsumarg3576 Рік тому +1

    Super team 💪 good worship brother

  • @krishnakanth1075
    @krishnakanth1075 Рік тому

    Anna super god bless you anna

  • @driverjohn2892
    @driverjohn2892 Рік тому

    Amen 🙏

  • @prasanakumar2511
    @prasanakumar2511 Рік тому

    Glory

  • @djagadeesh3710
    @djagadeesh3710 Рік тому

    Super song🎉

  • @ZeroiamYes
    @ZeroiamYes Рік тому

    Praise God

  • @ZeroiamYes
    @ZeroiamYes Рік тому

    Chala bagundhi sonh

  • @anushasubbarao.n5462
    @anushasubbarao.n5462 Рік тому

    Glory to God ❤

  • @IlovejesusJesus-zz6ty
    @IlovejesusJesus-zz6ty 6 місяців тому

    Amen ❤❤❤❤❤❤

  • @kavikaviraj2626
    @kavikaviraj2626 Рік тому

    Exlnt anna yekada church

  • @Innovative_stylz
    @Innovative_stylz Рік тому +11

    మార్గం నేనే అన్నారు యేసు సత్యం నేనే అన్నారు యేసు
    జీవం నేనే అన్నారు యేసు
    నాకై మరణించి లేచాడు.
    నాలో పాపాన్ని తొలగించి - శాపాన్ని విడిపించి జీవం ఇస్తాడే నాలో పరిశుద్ధాత్మ నింపి - శక్తితో నను నడిపి గమ్యం చేరుస్తాడే రానున్న రారాజు నా యేసు మహా రాజు ||2|| |
    స్వస్థపరచే నా మంచి యేసు స్వేచ్ఛనిచ్చే - నా మంచి యేసు
    శ్వాస నింపే - నా మంచి యేసు హృదిలో చోటిస్తే నివసిస్తాడే
    నాలో పాపాన్ని తొలగించి - శాపాన్ని విడిపించి జీవం ఇస్తాడే
    నాలో పరిశుద్ధాత్మ నింపి శక్తితో నను నడిపి గమ్యం చేరుస్తాడే రానున్న రారాజు నా యేసు మహా రాజు ||2|| |
    విడుదల నిచ్చే నా మంచి యేసు - విజయం ఇచ్చే - నా మంచి యేసు
    విరోధిని జయించే - నా మంచి యేసు విశ్వాస వీరునిగా మలిచాడు.
    నాలో పాపాన్ని తొలగించి - శాపాన్ని విడిపించి జీవం ఇస్తాడే
    నాలో పరిశుద్ధాత్మ నింపి - శక్తితో నను నడిపి గమ్యం చేరుస్తాడే రానున్న రారాజు నా యేసు మహా రాజు ||2||
    రక్తం కార్చే నా మంచి యేసు
    రక్షణ ఇచ్చే - నా మంచి యేసు
    రమ్మని పిలిచే - నా మంచి యేసు చిరకాలం ఆయనతో ఉండాలని
    నాలో పాపాన్ని తొలగించి - శాపాన్ని విడిపించి జీవం ఇస్తాడే నాలో పరిశుద్ధాత్మ నింపి - శక్తితో నను నడిపి గమ్యం చేరుస్తాడే రానున్న రారాజు నా యేసు మహా రాజు ||2||

  • @VerakRavathi
    @VerakRavathi 2 місяці тому

    ఇప్పుడు ఇప్పుడు నా లైఫ్ నీతో కలిసి ఉండాలని అనిపించట్లేదు నీ మీద ఇప్పుడు నాకు ఏ లవ్ లేదు నువ్వు లేకుండా ఉండలేను అని అనిపించట్లేదు ముక్కు ముఖం తెలియని వాళ్ళ నైనా మ్యారేజ్ చేసుకోవాలి అనిపిస్తుంది ఏ పరిచయం లేకపోయినా మ్యారేజ్ లింక్స్ లో

  • @VerakRavathi
    @VerakRavathi 2 місяці тому

    మ్యారేజ్ లింక్స్ లో మ్యారేజ్ చేసుకుంటే ఆడు ఎవరితో తిరిగిన నాకు ఓకే ఆడు దేవుడు గురించి తెలియని వాడు తప్పేముంది దేవుడి గురించి తెలియని వాళ్ళు చేస్తారు తప్పులు వాళ్ళ ఇష్టం నాకు మ్యారేజ్ లింక్స్ లో దేవుని బిడ్డలు దొరక పోయిన అన్యులని చేసుకుంటా మ్యారేజ్

  • @sonydeepati1580
    @sonydeepati1580 Рік тому

    Wonderfull worship

  • @Pgurulaxmi
    @Pgurulaxmi Рік тому

    Excellent 👌