Poland Country లో రోడ్స్ కి ఒక indian king పేరు పెట్టారు 😳

Поділитися
Вставка
  • Опубліковано 2 чер 2024
  • Poland Country లో రోడ్స్ కి ఒక indian king పేరు పెట్టారు 😳 #shortsfeed #shortsvideo #shorts
    #ismartshiva #ismartshivafacts
    Disclaimer : The Footage used in the video is for Educational Purpose Only. Not intended to Hurt Anyone, or Anyone's Feelings. Hope you all Understand this. Thank You 🙏.
    *****************************************
    iSmart Shiva Other UA-cam Channels : ​⁠ ​⁠ @ismartshiva @ismartshivatrending
    INSTAGRAM : @ismartshivafacts
    FACEBOOK : @ismartshivafacts
    TWITTER : @ismartshivaoffl
    WHATSAPP CHANNEL : @ismartshivafacts
    #shortvideo #ismartshivafacts #reels #viralvideos #viral #viralreels #trending #trendingreels #ismartshiva #reels #ytshorts #youtubeshorts #trendingshorts #trendingvideo #latestnews #latestupdate #newvideo #viralshorts #telugushorts #shortstelugu
    iSmart Shiva Facts in Telugu, iSmart Shiva Facts telugu, Facts iSmart Shiva, iSmart Shiva facts new, ismart shiva facts full Videos, ismart shiva facts channel, ismart shiva facts full video,
    Top 5 interesting facts in Telugu,
    Facts in Telugu short new,
    Amazing facts in Telugu,
    Real Telugu facts,
    Real interesting facts in Telugu,
    Interesting facts about food in Telugu, interesting facts about history in Telugu,
    interesting facts about students in Telugu,
    interesting facts about love in Telugu,
    Funny videos in Telugu facts,
    Interesting facts in Telugu short video,
    Interesting facts about earth in Telugu,
    .......

КОМЕНТАРІ • 1,2 тис.

  • @harih8610
    @harih8610 Місяць тому +2179

    Indians are great, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం లో మనమే ముందు ఉంటాము

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 Місяць тому +17

      Ilantti mancchi vartha gurincchi thelavaka povatamu chana bhadha karamu 😭😭😭

    • @t.srinevasulumydad8428
      @t.srinevasulumydad8428 Місяць тому +32

      అలా ఆదుకోవడంలో మనం ముందుం టము వాళ్లు మనల్ని నాశనం చేయడంలో వాళ్లు ముందుంటారు అదే మన దౌర్భాగ్యం

    • @SampathKumar-hp6rx
      @SampathKumar-hp6rx Місяць тому

      ​@@t.srinevasulumydad8428a school ra nidhi whatsApp university ah prathi daniki adustunnav

    • @palamlakshmi2019
      @palamlakshmi2019 Місяць тому +7

      Great హ్యాట్సాఫ్ కింగ్

    • @wilsondabbeta
      @wilsondabbeta Місяць тому +8

      అంతలేదు అన్న మణిపూర్ లో bjp ఇప్పటివరకు స్పందించడం లె కారణం అందరినీ అంతరించేలా చేయాలి

  • @user-xy3jr7uw8u
    @user-xy3jr7uw8u Місяць тому +773

    రక్షణ కల్పించమని శత్రువు కోరినా కూడా తన ప్రాణాన్ని అడ్డువేసి రక్షించడం.. భారతీయ రాజుల యొక్క గొప్పతనం... అతను మన ఇండియాలో గుర్తున్నారో లేదో.. పోలాండ్ ప్రజలు చేసిన సాయానికి గుర్తుపెట్టుకున్నారు❤❤🎉🎉

    • @KondababuBonda
      @KondababuBonda Місяць тому +9

      మనుషులలో కూడా భగవంతుడు ఉంటాడు అని నిరూపించిన మహారాజుకు ధన్యవాదాలు

    • @padmajachunduru9026
      @padmajachunduru9026 Місяць тому +18

      రాజులే కాదండి సామాన్యుడు కూడా అనుకుంటారు మన భారతీయులు అతిధి దేవో భవ అదే మన దేశ సంసృతి

    • @rahman_english_world7450
      @rahman_english_world7450 Місяць тому +12

      అదీ నాదేశం అంటే.

    • @user-ne7qn8xe8l
      @user-ne7qn8xe8l Місяць тому +10

      ఒక్క శాంతికాముక పందులు..కల్తీ గొర్రెలు తప్ప మిగిలిన చాలా దేశాలు భారతదేశం అంటే ఎంతో గౌరవం ఇస్తున్నాయి..

    • @gopalallangi8595
      @gopalallangi8595 Місяць тому +4

      Ee video chusentha varaku nakuda thelidu bro

  • @knvramareddy187
    @knvramareddy187 Місяць тому +431

    మానవత్వం పరిమళించే మంచి మనిషి... అలాంటి వ్యక్తులు మానవ రూపంలో ఉన్న భగవంతులు.. Hats off

  • @nethiravinder3577
    @nethiravinder3577 Місяць тому +47

    తమ్ముడు నువ్వు చెప్పే విషయాలు చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఈరోజుల్లో అడ్డమైన డాన్సులు చేస్తూ షాట్లు షూటింగ్ చేసుకుంటూ youtube లో పెడుతున్నారు కానీ నువ్వు గ్రేట్ తమ్ముడు తెలియని విషయాలు ఎన్నో చెప్పు పిల్లల్ని తెలుగు పండుగ చేస్తున్నావ్

  • @JaiBharathWasi
    @JaiBharathWasi Місяць тому +319

    తల్లి భారతమ్మ ఒడిలో ఇలా జన్మించిన వీరులు ఎందరెందరో❤❤❤❤❤

  • @anilkumaryalamarti
    @anilkumaryalamarti Місяць тому +200

    మన దేశం ఎప్పుడైనా సరే దేహి అని ఎవరు వచ్చినా సహాయం చేస్తుంది

  • @cmaravitejabellamkonda6871
    @cmaravitejabellamkonda6871 Місяць тому +29

    ప్రతీ దేశానికి ఇండియా ఏదో ఒక రూపంలో సాయపడే వుంటాం. ఈ దేశంలో పుట్టినందుకు గర్వంగా ఉంది.
    జై భారత్

  • @user-lh4zh4sx1l
    @user-lh4zh4sx1l Місяць тому +33

    పోలాండ్ వాళ్లు చాలా మంచి వాళ్ళు కాబట్టి వాళ్ళ దేశం వెళ్ళిపోయారు.
    కొన్ని మతాల దరిద్రులు మాత్రం ఇండియాలోనే ఉండిపోయారు.

  • @laxmanneelam2319
    @laxmanneelam2319 Місяць тому +250

    మహానీయుడు ఇలాంటివారు ఇండియాలో మాత్రమే ఉంటారు ❤

    • @devarajaprasadtungala9011
      @devarajaprasadtungala9011 Місяць тому +1

      Exactly ❤

    • @bsanjeevarao5393
      @bsanjeevarao5393 Місяць тому +1

      Correct ga chepparu

    • @Datta003
      @Datta003 Місяць тому +1

      But mana books lo kuda leru...History books lo ilanti vala gurinchi kada chepali

    • @narendralee6140
      @narendralee6140 5 днів тому

      ​@@Datta003 bokka lo Akbar and babar kosam positive points present chesaru negative cover chesaru

    • @Datta003
      @Datta003 5 днів тому

      @@narendralee6140 avunu

  • @harih8610
    @harih8610 Місяць тому +326

    ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో మనమే ముందు ఉంటాం అది భారత్ అంటే

  • @mjyothiranigiduturu1198
    @mjyothiranigiduturu1198 Місяць тому +21

    అక్కడ స్కూల్ ఎడ్యుకేషన్లో కొన్ని లెసన్స్ కింద ఆయన చరిత్రను పెట్టారు. అంత మంచి మనిషి యొక్క జీవిత చరిత్ర గురించి మన ఇండియా పుస్తకాల్లో ఎక్కడ ఏ స్కూల్లో కూడా ఏ స్కూల్ సిలబస్ లో కూడా లేదు. ఇది పూర్తిగా మన దౌర్భాగ్యం ఇలాంటి వాళ్ళ చరిత్రను మన పుస్తకాల్లో పెట్టాలి అన్నదమ్ములు చంపిన ఔరంగా జేబు చరిత్రను కాదు...

    • @venkateshanumala2056
      @venkateshanumala2056 Місяць тому +1

      Ippati election results lo complete result mana hindhus bjpki evvaledu.some are seculars valla ila avuthunnamu.mana jati manugada mana country asthithvam undalante bjp ne undali🙏

    • @bsanjeevarao5393
      @bsanjeevarao5393 Місяць тому

      ​@venkateshanumala2056 💯 correct

    • @venkateswarlunukala2814
      @venkateswarlunukala2814 Місяць тому +2

      కాంగ్రేసు పార్టీ ఇంత వరకు భారత చరిత్ర ను సంస్కృతీ గుర్తింపు ను నాశనము చేసింది మేము 1978 నుండీ చదువుకున్నము అప్పుడు చరిత్ర లో ఎక్కువా గా ముస్లిం రాజులు ను ఎక్కువగా ప్రచారము చేశారు భారత చరిత్ర ను రాజులను కొద్దిగా చూపినారూ సంస్కృతీ సంప్రదాయాలను నాశనము చేసినా అలాంటి వారికి కుడా చరిత్రలో గోప్పగా చూపినారు

    • @Sanamreddy184
      @Sanamreddy184 Місяць тому

      Yes I agree with you.

  • @cnzzz1014
    @cnzzz1014 Місяць тому +12

    న ధర్మం గొప్పది అది అందరికి విలువ ఇస్తుంది అందరినీ బ్రతికిస్తుంది అందరినీ సమానంగా చూస్తుంది జై హిందూస్తాన్ జై హిందూ

  • @dbhumesh2512
    @dbhumesh2512 Місяць тому +73

    అప్పటి వాళ్లు చాలా మంచి వాళ్ళు ఇప్పటి వాళ్ళు స్వార్ధపరులు

  • @lifestyles464_
    @lifestyles464_ Місяць тому +140

    మానవత్వం,మంచితనం,సేవా గుణం మన భారతీయుల తత్వం. ఆ రాజు ఖ్యాతి అందుకే ఇప్పటికీ అక్కడ నిలిచిపోయింది.జై భారత్ 🇮🇳🇮🇳👌

  • @kalyangalam1181
    @kalyangalam1181 Місяць тому +23

    అతిథి దేవోభవ అనేది మన సంస్కృతి,మన ధర్మం
    కానీ ఈ మనస్తత్వం వల్ల చాలా నష్టపోయం కానీ ఇలాంటి మంచి కూడా జరిగాయి

  • @cvenkat7766
    @cvenkat7766 Місяць тому +6

    ఆయనే కాదు . మన చరిత్ర లో ఇటువంటి సంఘటనలు కోకొల్లలు . ప్రాచీన కాలం నుంచి ఈ రోజు వరకు కూడా తమ దేశంలో నిరాదరణకు గురైన వారికి , నిరాశ్రయులైన వారికి ఎంతో పెద్ద మనసుతో ఆశ్రయం కల్పించిన చరిత్ర మన దేశానికి ఉంది , మన రాజులకు ఉంది . సిరియన్ కాథలిక్కులు , పార్సీలు , యూదులు , టిబెటన్ బౌద్ధులు ఇలా ఎంతోమంది కి ఈ దేశం ఆశ్రయం కల్పించింది . ఎటువంటి షరతులు లేకుండా అప్పటి మన పాలకులు వారికి ఆశ్రయం కల్పించారు . సర్వే జనా సుఖినోభవంతు అనే ఆర్యోక్తి ని మన పాలకులు నిజం చేశారు .

  • @satyanarayanamullapudi5082
    @satyanarayanamullapudi5082 Місяць тому +49

    ఇజ్రాయిల్ వాళ్ళు ఇప్పటికి ఇదేరకమైన కృతజ్ఞతలు తెలుపుతారు భారతదేశం పట్ల

  • @suryanarayanamurthy5658
    @suryanarayanamurthy5658 Місяць тому +102

    అదే మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం

    • @janardhanjoelsan9140
      @janardhanjoelsan9140 Місяць тому

      సొంత ప్రజలను కులం పేరుతో నాశనం చేసింది ఏ ధర్మం

    • @KnanikeNarasimha
      @KnanikeNarasimha Місяць тому

      Yeah he literally adopted as children and constructed church and provided
      With Poland linguistic education but when it comes to mughals or nizam they accept children as wives😢
      Before commenting against me plz research Poland victims of worldwar2 interview which is available on youtube

  • @user-xs2js1fo5s
    @user-xs2js1fo5s Місяць тому +5

    👍అదే హిందీ విజయంలో ఉన్న గొప్పతనం👍

  • @SureshKumar-pk4gv
    @SureshKumar-pk4gv Місяць тому +5

    ప్రపంచం ఎప్పుడు ఆపద ఉన్న సహాయం చేసేది మన దేశమే

  • @user-zq2im6fm4n
    @user-zq2im6fm4n Місяць тому +31

    ఇలాంటి గొప్ప మనిషి మహారాజుగా ఈ భారత దేశం లో పుట్టడం, ఈ భరత్ లో నేను పుట్టడం అదృష్టం 🙏🏻💐🙏🏻💐🙏🏻ఒక శివాజీ మహారాజ్ ఒక వివేకానంద ఒకమహారాజ jam singh రంజిత్ సింగ్ 🙏🏻🙏🏻🙏🏻

  • @chandrasekhara97
    @chandrasekhara97 Місяць тому +1

    మీరు చాలా గొప్ప పని చేసారు Jadeja(జడేజ) Maharaj , అందరూ మీ లాగా వుంటే ప్రజలకి ఏ లోటు ఉండదు 🎉 Hatsoff To U Sir 👏🙏🙏🙏

  • @jyothikanukolanu4321
    @jyothikanukolanu4321 Місяць тому +2

    భారతీయుడి రక్తములోనే ఉంది సహాయం చెయ్యడం.great Maharaj 😊

  • @aishvalli
    @aishvalli Місяць тому +60

    Indians always great I am proudly said I am indian

  • @nammu4460
    @nammu4460 Місяць тому +39

    ఇదే సనాతన ధర్మం యొక్క గొప్పతనము

  • @nayakgani2570
    @nayakgani2570 Місяць тому +3

    అన్నా నికు కృత్ఞతలు మకు తెలియని విషయాలు మాకు వివరిస్తున్నారు

  • @suryanarayanarajusiruvuri1517
    @suryanarayanarajusiruvuri1517 Місяць тому +14

    వచ్చిన పిల్లలలో ఒకరు తరువాత కాలం లో పొలాండ్ కు ప్రధాన మంత్రి అయ్యారు...

  • @t.srinevasulumydad8428
    @t.srinevasulumydad8428 Місяць тому +67

    ఆశ్రయించి ఆదరించడం తప్పు కాదు అది ధర్మమైన మార్గమే కానీ వాళ్ల ద్వారా మన దేశానికి మన ధర్మానికి హాని జరగకుండా చూసుకోవడం మన బాధ్యత ఇలా ఆశ్రయం ఇచ్చినందుకు భారత్లో ఈరోజు ముస్లిం క్రిస్టియన్ విచ్చలవిడిగా హిందువులు ఆశ్రమం మిచ్చిన దేశంనే నాశనం చేయాలని చూస్తున్నారు ఈ క్రిస్టియన్ ముస్లిం జై భారత్

    • @SampathKumar-hp6rx
      @SampathKumar-hp6rx Місяць тому +1

      😂😂

    • @SampathKumar-hp6rx
      @SampathKumar-hp6rx Місяць тому +1

      Edi ni desham ala aindi ra

    • @usharanidugyala3796
      @usharanidugyala3796 Місяць тому

      ​@@SampathKumar-hp6rxhindu deshamera convert na koduka ne thata nu adugu

    • @user-lv9lm3vf7d
      @user-lv9lm3vf7d Місяць тому +1

      ​@@SampathKumar-hp6rx
      ❤ ప్రజాస్వామ్యం రా !
      ❤ ఎవరి జనాభా ఎక్కువ ఉంటే ఆ దేశం వారిదిరా !
      ❤ ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తే ఆయనే M.L.A. & M.P. రా !
      ❤ నీ ఇల్లు నీదే ! అని ఎలాచెప్పగలవు రా !
      ఇదీ. అంతే !

    • @Sanamreddy184
      @Sanamreddy184 Місяць тому +2

      Correct ga cheparandi

  • @kishoremuthamsetty
    @kishoremuthamsetty Місяць тому +2

    అంతా నువ్వు చెప్పి చివరలో అభిప్రాయం మమ్మల్ని చెప్పొమంటావు చూడన్నా అది సూపర్ అన్న సూపర్ సుపర్ సూపర్❤❤❤❤

  • @lifeisbeautiful802
    @lifeisbeautiful802 17 годин тому +1

    Indians are kind hearted..
    It was proved in many situations 🎉
    India is annapoorna to the whole world 🕉️🕉️

  • @techvlogsofficial.7711
    @techvlogsofficial.7711 Місяць тому +33

    We indians Good hearted ❤️ i love always India 🚩

  • @berachahlovecareministries7108
    @berachahlovecareministries7108 Місяць тому +31

    ఆయనే నిజమైన రాజు

  • @madhavvaka36
    @madhavvaka36 Місяць тому +3

    రాజు అంటే ఇలాగే చేయ్యాలి కదా! కాబట్టి మహారాజు అయినాడు🙏🙏🙏

  • @jagadeesh_polani
    @jagadeesh_polani 26 днів тому +1

    ఆయన గురించి మాట్లాడే అర్హత మాకు లేదు దొర.. అసలే అడవి మనిషిని❤

  • @manjulathas244
    @manjulathas244 Місяць тому +15

    అతిధి దేవోభవ అనేది మన సంస్కృతి కదా❤❤❤😊

  • @pallatimanohar4489
    @pallatimanohar4489 Місяць тому +11

    విశాల హృదయం కల మహా మనిషి ప్రాతః స్మరణీయుడు.

  • @sravani2694
    @sravani2694 Місяць тому +1

    అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా *మేరా భారత్ మహాన్*🙏🙏

  • @PalaparthiSivaSankaraPrasad
    @PalaparthiSivaSankaraPrasad Місяць тому +1

    🕉🔱🕉🇮🇳🙏👏
    భారతమ్మకు వందనం🕉🔱🕉🇮🇳🙏👏
    ధర్మో రక్షతి రక్షితః ||
    భారతమ్మ ముద్దుబిడ్డ శ్రీ దిగ్విజయ్ సింగ్ గారి శ్రీపాద శ్రీకమలాల వద్ద శిరస్సు ఉంచి సాష్టాంగ దండ ప్రణామమ్ పరికల్పయామ్యహమ్ ||🇮🇳🙏👏

  • @SantoshKumar-ks6sq
    @SantoshKumar-ks6sq Місяць тому +9

    బ్రదర్ మీరు సూపర్ బ్రదర్
    మంచి కంటెంట్ చెప్పినారు
    నీ వాక్చాతుర్యం చాలా బాగుంది

  • @gangajakka4255
    @gangajakka4255 Місяць тому +29

    ఇక్కడ ఉన్న బ్రిటన్ సంతనం నమ్మరు 😂

  • @Kallakoori
    @Kallakoori Місяць тому

    మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు చాలా చాలా హ్యాపీ అండి చాలా సంతోషం మీ యొక్క కృషికి

  • @chinnunaveen6476
    @chinnunaveen6476 8 днів тому +1

    India is always helps because we so kind persons adi mana Amma manaku chinnapudu nundi nerpinchede adi thanks to our parents

  • @giribabu1963
    @giribabu1963 Місяць тому +25

    Very proud movement, his excellency,his highness Very great

  • @udaytelukuntla5071
    @udaytelukuntla5071 Місяць тому +21

    దటీజ్ రాజు

  • @GudupuDurga-ki8me
    @GudupuDurga-ki8me Місяць тому +1

    మాన దేశం తల్లి లాంటి ది ఎవ్వరూ వంచిన కన్న బిడ్డా ల కంటి కీ రేపల చూస్తుకుంటుంది అందుకే మాన దేశన్నీ భారత మాత అనీ పిలుస్తారు.The power of india ❤❤❤❤❤manna దేశం ఎవ్వరికైనా సహాయం చేస్తుంది i love india ❤❤❤❤❤❤❤❤ the power of india 🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤ మానవత్వం పుట్టిందే మనా దేశం లో మాన దేశం ఎవ్వరికైనా సహాయం చేస్తుంది. I love india ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @thimmappabevinapati1688
    @thimmappabevinapati1688 Місяць тому +1

    అనిర్వచనీయం అజరామరం అజాతశత్రువు ఆపద్బాంధవుడు నిజమైన ఆపద్బాంధవుడు జైశ్రీరామ్

  • @RaviRaj-rl1yr
    @RaviRaj-rl1yr Місяць тому +9

    కానీ ప్రస్తుత పరిస్థితుల్లో భారత్లో మానవత్వం కరువైపోతుంది

  • @VaddePrabhas
    @VaddePrabhas Місяць тому +5

    Past, present and future
    India is great everforever

  • @valivetivsrajarao171
    @valivetivsrajarao171 Місяць тому +1

    శత్రవు కూడా ఆపదలో శరణం అంటే ఆపదకి ఎదురుగా నిలబడాతం. సెల్యూట్ to రాజ్

  • @rajanagendrakanakam786
    @rajanagendrakanakam786 Місяць тому +1

    భారతదేశం అన్న
    గొప్పోళ్ళే ఉంటారు ఇక్కడ మరి ✊🏼✊🏼
    👌🏼👌🏼👌🏼👌🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐

  • @tellagorlasatyanarayana2080
    @tellagorlasatyanarayana2080 Місяць тому +4

    మనసున్న మహారాజు❤❤

  • @Sarvenki2402
    @Sarvenki2402 Місяць тому +6

    No one can best Bharat in kindness...❤

  • @jagadeeshk5136
    @jagadeeshk5136 Місяць тому +1

    అలా అదరించినదుకే బ్రిటిష్ వాలు మనలని అన్ని సంవత్సరాలు పరిపాలించారు ఎవరు ఎన్ని చేసినా ఇండియన్ గ్రేట్

  • @kanamarlapudinagasrinivasu5886
    @kanamarlapudinagasrinivasu5886 20 днів тому

    మహారాజు గారు మన భారతీయుడు కావటం ఆ భారతీయులలో నేను ఉండటం చాలా ఆనందంగా ఉంది భారత్ మాతాకీ జై

  • @ravipampana5382
    @ravipampana5382 Місяць тому +19

    Raja the Great ....

  • @chinnarimata6330
    @chinnarimata6330 Місяць тому +7

    అది భారతీయులు అంటే. ప్రతి భారతీయుడు అంతే అతిధి దేవోభవ అనే అర్థం భారతీయులకు తెలిసినంతగా మరే దేశ పౌరులకు తేలీదు.🙏🚩🇮🇳🕉️👫🌷💗

  • @prasadmaddukuri1211
    @prasadmaddukuri1211 Місяць тому +1

    అప్పుడు అయన మహానుభావులు. ఇప్పుడు సోనూ సూదు కరోనా టైములో యంతో మంది నిర్యాసుళ్ళను కాపాడారు మంచి మనసు ఉన్న అందరికి పాదాభి వందనాలు 🙏🙏🙏💐🌳🌳🌳🌳🍀🌿🌿

  • @RamyaSudhaaa
    @RamyaSudhaaa Місяць тому +1

    మనుషులలో దేవుడు మన మహారాజు మనసున్న మారాజు

  • @ShaikMunna-pr6ws
    @ShaikMunna-pr6ws Місяць тому +4

    మంచి చేసిన వారు చరిత్రలో మంచి పేరుతోనే మిగిలిపోతారు

  • @karlapatirajendraprasad1756
    @karlapatirajendraprasad1756 Місяць тому +17

    రాహూల్ ఖాన్ పోలండ్ వెళ్లి స్పీచ్ ఇస్తే, అకాకడివారు కొడతారేమో?

    • @msr914
      @msr914 Місяць тому +1

      Chayigadu anthega 😂😂😂😂😂

    • @SampathKumar-hp6rx
      @SampathKumar-hp6rx Місяць тому

      E desham nidhi okanide anukuntunnava athanidhi kuda

  • @editbylingaa3500
    @editbylingaa3500 День тому +1

    అలా చేసే వాళ్ళని మన దేశంలో దేవుడు అంటారు🙏🙏🙏🚩🕉️🚩

  • @UmaDevi_Nandyala
    @UmaDevi_Nandyala 17 днів тому

    😢🙏🙏 అసలైన భారతీయులు వారే.. వారి వల్లే ఇప్పుడు గౌరవం మనకి దక్కుతోంది.🇮🇳🙏

  • @saddamdarlling5692
    @saddamdarlling5692 Місяць тому +3

    రాజు అంటే శత్రువులను ఓడించడం ఒకటే కాదు
    ప్రజలను పాలించడం వారిని నిజమైన రాజు అంటారు😊😊

  • @user-bd5ni2rh3m
    @user-bd5ni2rh3m Місяць тому +9

    చాలా మంచి మనిషి మనసున్న మహారాజు

  • @prashanthkumar1123
    @prashanthkumar1123 Місяць тому +6

    Bro ekada nunchi patkosthav intha manchi content

  • @rajiramu3199
    @rajiramu3199 Місяць тому

    భారతీయ తత్వం లోనే ఆ గుణం వుంది...మన సంస్కృతిని పాటించి... మన విలువలను చాటి చెప్పిన మహనీయునికి పాదాభివందనాలు

  • @bethamsreenivasareddy1439
    @bethamsreenivasareddy1439 Місяць тому

    ఇలాంటి విషయాలు మన పుస్తకాలు లో ఉంచి పిల్లలకి నేర్పించాల్సిన పాఠం.

  • @telugulyricsofficial4947
    @telugulyricsofficial4947 Місяць тому +3

    nijamaina maharaju

  • @NimmiKalyan
    @NimmiKalyan Місяць тому +6

    Soooooo great

  • @chinnaneeladri8996
    @chinnaneeladri8996 5 днів тому

    మనకి తెలియని మన చరిత్ర కోసం తెలియచేస్తున్న నీకు ఏ విధంగా థాంక్స్ చెప్పాలి బయ్యా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @AnushaGollapudi
    @AnushaGollapudi Місяць тому +2

    I think he is the ancestor of cricketer ravindra jadeja

  • @jeshugood3086
    @jeshugood3086 Місяць тому +3

    Indian

  • @veenasreenivas1223
    @veenasreenivas1223 Місяць тому +3

    Wow great... Why we don't have in our text about all great personalities

  • @kvsn4512
    @kvsn4512 28 днів тому

    మన స్కూల్ బుక్స్ లో ఈయన కథ ఉంటే బాగుంటుంది 👍🏻

  • @veenasri662
    @veenasri662 6 днів тому

    రాజు ఎక్కడున్నా రాజే... మన ఇండియన్స్ అంతే దయ హృదయం

  • @nallagatlaramakrishna4792
    @nallagatlaramakrishna4792 Місяць тому +3

    పొలాండ్ కాదు మిత్రమా.. ఇజ్రాయెల్.. ఒకసారి గమనించండి.. రంజిత్ సింగ్ అలా చేయడం వల్లనే భారత్ గురించి వారి రాజ్యాంగం లో మొదటి పేజీ లో రాసుకున్నారు

    • @uppilisrigiri3279
      @uppilisrigiri3279 Місяць тому +1

      No, idi Poland ki icchina athithyam, Israel ante Jews ni kuda kapadam kani adi vere sandarbham!

  • @I_am_the_King_of_my_world
    @I_am_the_King_of_my_world Місяць тому +5

    Jai shree Ram 🚩🚩🙏💥💥💥🥵🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥✅✅

    • @SampathKumar-hp6rx
      @SampathKumar-hp6rx Місяць тому

      God pikindi am led indulo 2nd world War apaledu vallanu kapadaledu

  • @Antisecularpronational
    @Antisecularpronational Місяць тому

    మానవత్వం, ఉండాలి నాయనా, కాస్త జాలి, దయ, వున్నవాడే కదా మనిషి అంటే..

  • @gopalallangi8595
    @gopalallangi8595 Місяць тому

    Mana valla goppa evvariki kanipinchadu.... Indians and India is great ❤

  • @ramkiramki8453
    @ramkiramki8453 Місяць тому +3

    But strangely they don’t give any work visa to Indians

  • @vijaydude9591
    @vijaydude9591 16 днів тому

    Indians are world's best and first kind hearted persons

  • @shyamsn3159
    @shyamsn3159 Місяць тому +1

    మాకు వీళ్లందరి గురించి తెలీదు బ్రదర్.. మాకు మన దేశానికి వచ్చి మన రాణులను ప్రజలను చేరబట్టి, వాళ్ళ మన మీద సాధించిన విజయాన్ని మన విజయం గా బుక్కుల్లో పాఠాలుగా పెట్టి మరీ చదివించారు.. వాళ్ళ గురించి మాత్రమే తెలుసు.. 😥😥😥😥

  • @pavankumarpamuluri1619
    @pavankumarpamuluri1619 Місяць тому +1

    I love king I love India

  • @ashokramjay3733
    @ashokramjay3733 Місяць тому

    All Indians has to feel proud
    Jai maharaja ji 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Jai Bharat Mata ki Jai

  • @veeraj8099
    @veeraj8099 Місяць тому

    That is Indian blood,
    Divam manusha rupana.
    We proud to be feel an Indian

  • @dasarivinod291
    @dasarivinod291 Місяць тому +1

    That is indian real kings. 🙏

  • @savitri7311
    @savitri7311 8 днів тому

    ఇది కదా రచపుట్టుక... రాచరికపు గొప్పదనం 🙏🙏❤

  • @soumithtejgajelli2890
    @soumithtejgajelli2890 Місяць тому

    Great Indian. India always saves world 🌎

  • @bsanjeevarao5393
    @bsanjeevarao5393 Місяць тому

    భారత్ దేశం జాలీ దయ ఉన్న దేశం కాని ఇప్పుడు దానిని ఎవరూ గుర్తించడం లేదు జై భారత్ ✊️

  • @shobha57684
    @shobha57684 Місяць тому

    ❤❤ చాలా గొప్ప వాలు పుట్టిన దేశం న భారతదేశం

  • @morrollamumamaheswararao14
    @morrollamumamaheswararao14 4 дні тому +1

    మహనుభావులు కారణ జన్మలు🙏

  • @kishansamindla6151
    @kishansamindla6151 Місяць тому

    అశాశ్వతమైన జీవితానికి సిసలైన మానవత్వాన్ని ప్రదర్శించి శాశ్వతమైన కీర్తిని పొందారు!!

  • @SivajiNimmala-vz5ih
    @SivajiNimmala-vz5ih 9 днів тому

    అప్పుడు పొరుగు దేశం వాళ్ళని కూడా ఆదరించేవాళ్ళం ఇప్పుడు పక్కింటి వాళ్ళని కూడా ఆదుకోవడం లేదు.

  • @veerenderthammishetti8591
    @veerenderthammishetti8591 Місяць тому

    మహాత్ముల అందరూ దాదాపు భారత్ లోనే ఉంటారు కానీ భారత ప్రజలు మాత్రం గుర్తు పెట్టుకోరు

  • @ramakrishnaa3890
    @ramakrishnaa3890 Місяць тому

    మన చరిత్ర లో ఈ విషయాలు రాయనీయలేదు అప్పటి పాలకులు.. ఆ పాలకులు ఎవరో అర్థమైందా

  • @pauljosepht6351
    @pauljosepht6351 Місяць тому

    That's the greatness of Indian Kings SALUTE MAHARAAJAAA

  • @callmerevo
    @callmerevo Місяць тому

    Ye desamegina endhukaledina.. pogadaraa nee talli bhoomi bharathini.. niluparaa nee jaathi nindu gouravamu. Mera bharath mahaan 🇮🇳 ❤❤❤

  • @gorlasatya
    @gorlasatya Місяць тому

    India is Great
    We also try to follow our ancestors❤

  • @ramohanreddy8685
    @ramohanreddy8685 Місяць тому

    That's INDIAN culture 👏👏👏👏👏👏

  • @gadikirankumar2290
    @gadikirankumar2290 Місяць тому

    జయహో మహారాజా దిగ్విజయ్ సింగ్ జడేజా జీ 🙏🙏🙏