2 Million Subscribers 🤩🙏 | Creative Thinks 🥰

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2021
  • Thank you for 2 Million Subscribers 😍🤗
    Subscribe to our 2nd channel👇 / creativethinksatoz
    Sub titles :
    Poster design : Devendar Rapelly
    Editing : Sri, Mounika rendla
    Cinematography : Sri, Mounika rendla
    Written & Direction : Sri
    Contact 👇
    Email: Creativethinks007@gmail.com
    లేదా Chat in 👇
    Instagram / creative_thinks_sri
    మీ మద్దతు వుంటే నేను మరెన్నో మంచి వీడియోలను చేయగలను 🤗🥰
    మీ అభిమానానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 😍😊🙏
    Copyright © 2014-2021. Creative Thinks. All Rights Received.

КОМЕНТАРІ • 9 тис.

  • @CreativeThinks
    @CreativeThinks  2 роки тому +957

    Good Morning 😊..Thank you so much for your high response 🤩
    Mee encouragement yeppatiki marichipolenu 🙏🙏
    Without your support i can’t do anything 🤗

    • @user-gw3gn8do5u
      @user-gw3gn8do5u 2 роки тому +13

      congratulations anna🤗🤗❤️🌹🍫💐💃🕺🕺💃💃
      ఇంకా మంచి వీడియోలు చేయాలని ఆశిస్తున్న😁😁all the best 🤝

    • @maheshgarrepelly927
      @maheshgarrepelly927 2 роки тому +5

      Hi anna,akka,team,. From narsampet, warangal

    • @telugua2z891
      @telugua2z891 2 роки тому +2

      Anna video lete ayindi

    • @bhaskaryadav5744
      @bhaskaryadav5744 2 роки тому +5

      All the best anna ❤️

    • @keerthineelam7904
      @keerthineelam7904 2 роки тому +7

      Na life lo marichipolenu me team members ni and mimmalni ❤ congratulations Anna

  • @CreativeThinksAdventure
    @CreativeThinksAdventure 2 роки тому +111

    Congratulations 👏 🥳 *Creative Thinks * Team
    Maa channel yeppudayethadho 🙄 chudale 🙂

    • @akshay18312
      @akshay18312 2 роки тому +1

      Hai sri

    • @Unprofessionalartist
      @Unprofessionalartist 2 роки тому +1

      It will be Soon

    • @vinaybanda4058
      @vinaybanda4058 2 роки тому +1

      Congrtulations sri anna

    • @vidyateluguvlogs
      @vidyateluguvlogs 2 роки тому +1

      Sure bro with in shortly

    • @Vms438
      @Vms438 2 роки тому +1

      *congratulations anna..*
      Mi third channel kuda thondrgaa 1M reach kavalani korukuntunnamu.
      All the best to ur team....

  • @rajunaidi5065
    @rajunaidi5065 Рік тому +4

    💐..కంగ్రాజులేషన్స్ శ్రీ అన్నయ్య... ❤️ 2 మిలియన్స వెళ్లినందున నాకు చాలా ఆనందంగా ఉంది...🤗🤗 మీ చానల్స్ అంటే నాకు చాలా ఇష్టం మీది ప్రతి ఒక్క వీడియో తప్పక చూస్తాను ❤️❤️❤️❤️

  • @rajuvirat4249
    @rajuvirat4249 2 роки тому +1

    పాలకూర పప్పు .మా శ్రీ అన్న తోపు ♥️

  • @ismartdeepalivlogs3367
    @ismartdeepalivlogs3367 2 роки тому +16

    Congratulations sri
    నువ్వు ఇంకా గొప్ప స్థాయి కి ఎదగాలి అని కోరుకుంటున్న
    నలుగురికి మంచి కోరే నువ్వు ఇంకా గొప్ప స్థాయిలో ఉండాలి

  • @razeshrazesh2136
    @razeshrazesh2136 2 роки тому +47

    Good👍... Sri... పేదవారికి సహాయం చేయాలనే ఆలోచన... సూపర్... 👏👏👏💐💐💐 God Bless You.. Sri... 👌👌👌

  • @rkdrivingvlogs1262
    @rkdrivingvlogs1262 2 роки тому +4

    Congratulations 💐 Sri creative thinks them ki andhariki congratulations💕💐 miru elage Chala videos thiyali🎥 bro all thi Best 👍god bless you 🙏

  • @BSRVLOGS
    @BSRVLOGS 2 роки тому

    ఇ కాలంలో 20×5=100000 అంట్టే చాలా పెద్ద అమౌంట్ బ్రదర్ ఆలా ప్రతి సంవత్సరానికి ఇవ్వడానికి చాలా పెద్దమనసుండాలి ఎంత ఏదిగిన అంతా ఒదిగి కొన్ని బిదా కుటుంబాలకు దేవుడైయవు అవ్వాలి నువ్వు వయసులో నాకన్నా చిన్నవాడివని నేననుకుంటున్న తమ్ముడు ఐనా నీకు నా 🥰🙏🙏🙏 👏👏👏

    • @BSRVLOGS
      @BSRVLOGS 2 роки тому

      నా ఫుల్ సపోర్ట్ ఎప్పటికి ఉంట్టుంది తమ్ముడు
      i am full happy
      u r డెసిషన్ అ దేవుడు నిన్ను సంతోషం గా చూస్తాడు
      అడిగేసా... 😊👍

  • @nithinvlogs5224
    @nithinvlogs5224 2 роки тому +112

    సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే
    విశ్వం మొత్తం మనకులంగా మారి
    మనకు సహకరిస్తుంది దానికి ప్రతు రూపం
    మన శ్రీ అన్న😍

  • @srgroups5810
    @srgroups5810 2 роки тому +24

    Sri cngrts nee matalone telusthundhii. Enni prblms face chesi ee position ki vachavu anedhe .inka nee future lo manchi position lo undalani movie director sri ga ninnu chudalani korukuntunna all the best sri 🤝🤝

  • @durgaprasadkattar123
    @durgaprasadkattar123 2 роки тому +1

    పొద్దునుండి పడిన కష్టాన్ని మీది ఏదైనా ఒక్కవీడియో చూస్తే సాలు అన్న మొత్తం మర్చిపోతాం చాలా బాగుంటాయి అన్న వీడియోలు

  • @pandubani5143
    @pandubani5143 2 роки тому +3

    శుభాకాంక్షలు బ్రో నువ్వు ముందుకు సాగిపోవళిని కోరుకుంటున్నట

  • @chelimallamahesh8376
    @chelimallamahesh8376 2 роки тому +27

    శ్రీ అన్న congratulations 2M అయినందుకు నువ్వు ఇంకా ముందు ముందుకెళ్లాలని ఆ దేవుని కోరుకుంటున్న ఇంకా అలాగే వీడియోలు తీస్తూ నవ్వించాలి అన్న 😀😀

  • @salmanshaik2459
    @salmanshaik2459 2 роки тому +38

    Sri anna meeru ilage chala videos cheyyali mariyu next year dussera varaku 2 rendu retlu subscribers ravalani aa bagavantudi korukuntunnanu...

    • @myhomefilmsbysrigansrikrut5745
      @myhomefilmsbysrigansrikrut5745 2 роки тому +3

      Super

    • @indian_Army786.
      @indian_Army786. 2 роки тому +2

      👍🏽

    • @chandrashekar5910
      @chandrashekar5910 2 роки тому +2

      బ్రో నీ విడియో లో
      నీ ఆలోచన music s location's సూపర్ గా ఉంటాయి దయ్యం పిల్ల నుండి ప్రతి వీడియో చూశాం కానీ కామెట్ పెట్టలేము విలేజ్ లో విద్యార్థి వీడియో లో మాంచి message ఇచ్చావు అలా చాలా ఉన్నాయి బ్రో keep going All the best my Full saport bro 👍👍👌 once again congrats bro 5 million varaku continuation videos cheye bro👍🎊🎉🎉🎉

    • @khadarshaik9050
      @khadarshaik9050 2 роки тому +1

      Rocking keep it up

  • @Raju_Raj777
    @Raju_Raj777 2 роки тому +6

    అడ్వాన్స్ congratulations bro for 3 million subscribers 👏🎉

  • @saadhansirisanagandla4705
    @saadhansirisanagandla4705 2 роки тому

    నీ వినయం నీ విధేయత, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలానే లక్షణాలు ఎప్పుడైనా ఎవరినైనా ఉన్నత శిఖరాలకు చేరుస్తది శ్రీ.. ఈ లక్షణాలన్నీ నీలో పుష్కలంగా ఉన్నాయి.. ఎప్పటికైనా నువ్వు నీ లక్ష్యాన్ని సాధిస్తావ్... All the best 👍🏻
    Oka చిన్న సలహా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే👆🏻 పైన చెప్పిన లక్షణాల తో పాటు ఎంతో శ్రమ, పరిశోధన అవసరం... నీ direction కానీ మీ actors యొక్క నటన కానీ ఇంకా చాలా మెరుగు పడాలి శ్రీ... Short films వరకు మీరు చేసే కృషి సరిపోతది కానీ cinema స్థాయిలో ఆలోచించాలంటే ఇంకా చాలా చాలా నేర్చుకోవాలి..
    Direction, film making paina చాలా books ఉన్నాయి అవి చదువు అలాగే మహా మహా ఉద్ధoడులైన directors సినిమాలు చూడు akhira kurosawa, stephen speelberg, syam benegal, సత్యజీత్ రే , k. Balachander, k. Vishwanath, ఇలాంటి వాళ్ళ సినిమాలు చూడు వాటి పైన వొచ్చిన thesis లు చదువు అలాగే national geographic లో డాకుమెంటరీస్ చూడు అవి ఎలా తీస్తున్నారో study చెయ్ అప్పుడు నీ డైరెక్షన్ లో చాలా maturity వొస్తది... Ok న 👍🏻
    ఎదో సోది చెప్తున్నాను అనుకోకు నాకు తోచిన సలహా చెప్పాను...
    All the best.. Have a nice future.. 👍🏻

  • @ravidubai5149
    @ravidubai5149 2 роки тому +93

    ఇంకా మంచి వీడియోలు తియ్యాలని కోరుకుంటున్నాం..మీకు ఎల్లవేళలా సపోర్టుగా ఉంటాం♥️🤗

  • @madhukarphotography3721
    @madhukarphotography3721 2 роки тому +33

    మా సపోర్ట్ ఎప్పటికి మీకే.... 👍🙏🙏🙏🙏అభినందనలు టీమ్ అందరికి... బ్రదర్

    • @CreativeThinks
      @CreativeThinks  2 роки тому +6

      Thank you anna 🙏

    • @madhu.MD14
      @madhu.MD14 2 роки тому

      @@CreativeThinks hiii anna naa peru Madhu madhi రాజమండ్రి నీ వీడియోలో ఎప్పుడు ఫాలో అవుతాను చాలా బాగుంటాయి nenu కామెంట్ first పెట్టాను కానీ రిప్లై ఇవ్వలేదు ,

  • @manojrio807
    @manojrio807 2 роки тому +8

    Congrats sri👌.hard work don't fail. Keep going on your way, all the best

  • @jayasripayyavula982
    @jayasripayyavula982 2 роки тому +5

    Congrats creative things team meeru entha kante Akuva happy gaa untaru

  • @RangineniSaiVlogs
    @RangineniSaiVlogs 2 роки тому +10

    తెరముందు అందరినీ నడిపించే మనసున్న శ్రీ అన్న
    తెరవెనుక అధ్బుతమైన విసువలిటీతో మైమరపించే అక్క మౌనిక
    చిలిపి చేష్టలతో సంతోషపరిచే సాత్విక
    గంగాజల చేసే అందమైన అల్లరికి కొదువ లేదిక
    అందరిని అలరిస్తుంది చిన్నీ చకచకా
    రవిమామ కామెడికీ నవ్వుతాం పక పకా
    అందరినీ నవ్వించాలనే బెడిగల రాజన్న కోరిక
    గట్టిది కాబట్టే నవ్వుతున్నం ఇంకా ఇంకా
    తిరుగు లేనిది శ్రీ అన్న దారి ఇక
    మేమంతా ఉంటాం ఏ ఆటంకం రాదిక
    మా అందరినీ నవ్వించే మీరంతా బాగుండాలనేదే మా
    తపన ఇక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    (Congrats Again For 2 Millions Anna)
    Adilabad

  • @varanalla5582
    @varanalla5582 2 роки тому +56

    Ninu 8'O clock nundi ph patkoni kurchuna asal rale sec lo ila chuse sariki vammo entho mandhi comments and likes chesesaru wow great this is your success really your great..and congratulations sri...miru daily muchata chepthu unte nak mavalatho muchata pettinatu frdstho brother tho pettinatu anpisthundhi... keep it up sri...and keep rocking...

  • @villagemultitaskwomen9174
    @villagemultitaskwomen9174 2 роки тому

    నీ లాంటి వ్యక్తి దగ్గర పనిచెయడం.అదురుష్టం అన్నా ఇంకా పెద్దాగా ఎదగాలని కోరుకుంటున్నా. 🤗😍😍😍

  • @TejasviRajkondal
    @TejasviRajkondal 2 роки тому +5

    Congratulations on your well-deserved success & All the best for your future endeavors.. 🥰😊

  • @Rajeswari_royal
    @Rajeswari_royal 2 роки тому +27

    Sri congratulations 🎊🎉🎉🎉 all the best for your future vedios.... and 2m is not a less it's a big success 💥🎉🎊......big screen lo ki yappudu vastunnaru mari😍memu waiting ekkada 💃💃

  • @maheshnellikanti5880
    @maheshnellikanti5880 2 роки тому +22

    మీరు నిజంగా ఒక క్రియేటివిటీ సృష్టించారు....
    సూపర్ ...

  • @purrakumararts5283
    @purrakumararts5283 2 роки тому

    సూపర్ శ్రీ అన్న creative thinks ఛానల్
    2 million subscribers అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది త్వరగా
    3 million subscribers కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే నా సపోర్ట్ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది 👍

  • @rah96
    @rah96 2 роки тому +4

    Congrates 2million subscribers all creative thinks Members 🤝🤝 And Sri bro Good night all creative thinks team members

  • @naveensripriya8752
    @naveensripriya8752 2 роки тому +54

    శ్రీ.... కష్టం...
    మౌనిక... సాత్విక సపోర్ట్...
    గంగజల రాజు... రవన్న బ్యాక్ సపోర్ట్.
    వెరసి 2m....❤️❣️❣️
    Congrats all....❣️❤️
    All the best శ్రీ అన్న.

  • @popularposts8542
    @popularposts8542 2 роки тому +121

    Ayyayoo vadhamma creative thinks 2M aindhi Sri anna na comment ki replay isthadani korukuntu sukibha..❤️sukibhava..... ❤️❤️❤️❤️❤️❤️

  • @rajashekarvelmala7194
    @rajashekarvelmala7194 2 роки тому

    శ్రీ అన్న ఎవరన్న చదువుకోవాలని ఉండి చదువు మనేషిన వాళ్ళ కి హెల్ప్ చేయండి

  • @yamunapreethi7460
    @yamunapreethi7460 2 роки тому +2

    Congratulations Sree Anna mee videos super gaa unnayeee enkaa ekkuvaa subscribes ravalli Ani korukuntunaa

  • @anjaiahbootla2397
    @anjaiahbootla2397 2 роки тому +42

    First of all heartfelt congratulations for reaching 2 million subscribers.I sincerely want your channel to reach many more milestones like this

  • @manusai1964
    @manusai1964 2 роки тому +24

    Congratulations on your well-deserved success.”
    “Heartfelt congratulations to you.”
    “Warmest congratulations on your achievement.”
    “Congratulations and best wishes for your next adventure!”
    “So pleased to see you accomplishing great things.”
    CONGRATS 🎉 FOR 2M

  • @deepthyreddy6
    @deepthyreddy6 2 роки тому +1

    Mee happy ness Chusthunte ee success maake Vachinantha feel vasthundhi super congrats keep going

  • @mohan02009
    @mohan02009 2 роки тому +3

    Keep Going Sri.. You Will Meet Your Goal... All The Best For Your Future

  • @n.karunakaruna.n1127
    @n.karunakaruna.n1127 2 роки тому +28

    కంగ్రాట్యులేషన్స్ అన్నయ్య మీరు ఇంకా ఎన్నో వీడియోస్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @manojk.m.k6118
    @manojk.m.k6118 2 роки тому +12

    "U R the perfect just the way u are"
    "On a scale from 1to 10 ur, an 11"💥
    Super creative Thinks👍

  • @MR.SAiKiRAN
    @MR.SAiKiRAN 2 роки тому +1

    Sri anna congratulations anna👍👍🥳🥳🤩🤩🎉🎉🤔🥰🥰👌😁😁😁

  • @rajugaini8645
    @rajugaini8645 2 роки тому +6

    We are always supporting you and your team bro All The Best Sri god bless you 🥰

  • @anukalyan834
    @anukalyan834 2 роки тому +69

    “Success is the fruit of good ideas pursued with energy, intelligence, and determination. congratulations you got a 2 million subscribers

  • @nithinvlogs5224
    @nithinvlogs5224 2 роки тому +21

    జీవితం ఎప్పుడు సవాళ్ళను
    విసురుతానే ఉంటుంది
    దాన్ని ఎదిరుకొని నిలిచిన వారికే
    విజయం సాంతం అవుతుంది
    అందుకే అన్న ని కష్టానికి
    ఫలితం దంకింది అన్న😍

  • @sankariakshay7829
    @sankariakshay7829 2 роки тому +1

    👏..Sri bro congrats to 2 million subscribers...👏

  • @pavankumar.hanmandla
    @pavankumar.hanmandla 2 роки тому +6

    Congratulations on your well deserved success 💐
    Way to 10M 👍

  • @risingstars2543
    @risingstars2543 2 роки тому +15

    మేము ఎక్కడ ఉన్న మీ మంచి గురించే అన్నా కోరుకునేది........2M Subscribers Congratulations creative things team members 😍😍👍👍💐💐💐

  • @bunnyhooda0723
    @bunnyhooda0723 2 роки тому +15

    ANNA CONGRATULATIONS FOR THE WHOLE TEAM ILANTI VIDEOS CHALA KAVALI MAA SUPPORT MEEKU EPPUDU UNTADHI MEERU MNCL KII MALLI VASTHE PAKKKA OKA PHOTO DHIGALI PLEASE WITH THE TEAM ONCE AGAIN CONGRATULATIONS FOR THE TEAM

  • @ismartanjiandfarmer3348
    @ismartanjiandfarmer3348 2 роки тому

    Thanks annaya

  • @bojjakrishnavirit8949
    @bojjakrishnavirit8949 2 роки тому

    శ్రీ బ్రో కంగ్రాట్యులేషన్స్ అలాగే టీమ్ లో ప్రతి ఒక్కరికి అభినందనలు 💐💐💐🤝🤝🤝💐💐💐

  • @alavanya7989
    @alavanya7989 2 роки тому +21

    Congratulations all and good wishes doing good 😍😍😍 keep blessed 😍😍🎉🎉🎉🎉🎉

  • @lpcreations2232
    @lpcreations2232 2 роки тому +50

    మీరు ఇంకా పై కీ ఎదగాలని కోరుకుంటున్న🙏❤️

  • @biraduda1990
    @biraduda1990 2 роки тому

    Thanks

  • @nareshkomplla7809
    @nareshkomplla7809 2 роки тому

    కంగ్రాట్యులేషన్స్ శ్రీ అన్న మీ ఆలోచన చాలా బాగుంది అన్న ఇంకా ఎన్నో విజయాలని పొందాలని కోరుకుంటున్నాం

  • @wishinghearts1245
    @wishinghearts1245 2 роки тому +15

    Congratulations to the Creative Thinks Team 🎉👏
    Your hard work is your Success...
    All the best for your future endeavours 👍

  • @radhakrishnacollections4283
    @radhakrishnacollections4283 2 роки тому +10

    Congratulations 💐 hard work never fails.you deserve more than 2 million

  • @bhumeshwerpandena3183
    @bhumeshwerpandena3183 2 роки тому +2

    congratulations Sri bro and team AL The best for your next future keep going on we are always supporting to you

  • @gurupavani5h724
    @gurupavani5h724 2 роки тому +1

    Congratulations sri garu.. I wish u will have great success ahead.. All the best for upcoming vedios.. I would you will reach the 3 million very soon.. Happy to see u in such a position.. 🥰

  • @rajithagopathi6673
    @rajithagopathi6673 2 роки тому +8

    Congratulations on your well deserved success. Heartfelt congratulations to whole team. Warmest congratulations on your achievements 💐💐💐💐💐💐💖💖💖💖💖💖💖💖💖💖💖love you Mounika Akka love you sri garu 💖💖💖💖💖💖💐💖💐

  • @sravanibedike6669
    @sravanibedike6669 2 роки тому +4

    Congratulations Sri 2M అయినందుకు💐💐 ...
    ఇంకా మీరు గొప్ప స్థాయికి వేళ్ళలని కోరుకుంటున్నాం.... అలాగే మీరు డైరెట్ కావాలని కోరుకుంటున్నాం....🥳🥳

  • @princynancy650
    @princynancy650 2 роки тому +16

    Sri annaiah villages lo programs cheyandi like starmahila try cheyandi annaiah 🙏🙏

  • @mrswamy4569
    @mrswamy4569 2 роки тому +1

    Super annaya. 2 million subscribes❤️❤️👍👍

  • @srialeti6537
    @srialeti6537 2 роки тому +7

    Congratulations Creative Thinks. I just wanted to say that I think it's really cool what you're doing. It's even cooler that your channel has grown so much in so little time! I hope you have continued success!. All the best for each and every one.

  • @akicherry7965
    @akicherry7965 2 роки тому +7

    You guys really doing well especially sathvika and gangajala osm performance Ravi anna extreme level ur ideas was really superb bro keep going….let’s rock

  • @thanwithak6491
    @thanwithak6491 2 роки тому +1

    Ok 👌

  • @madhavibandaru7639
    @madhavibandaru7639 2 роки тому +1

    I think your slang is one of the reason of success of your channel I like u r slang 🥳CONGRATULATIONS🥳🎉

  • @sakruthmergu4766
    @sakruthmergu4766 2 роки тому +4

    Congratulations అన్న మీరూ డైరెక్టర్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుతున్నాను

  • @harishvemula5619
    @harishvemula5619 2 роки тому +6

    Sri it's very good decision. Two million subscribers ki 3 pedakutmbalaku 20,000 great bro 👏 👏 and congratulations 🎊 Creative Thinks Team I wish you all the very best up coming more subscribers. Keep up doing good work.

  • @vinaykumar124
    @vinaykumar124 2 роки тому +4

    Hardworking never fails 😍😍

  • @jsnfriends349
    @jsnfriends349 2 роки тому +1

    Good work sri Anna, keep rocking all the Best your dream goals 👍, Best thing you creat the jobs that is your success....

  • @Shashivardhan_518
    @Shashivardhan_518 2 роки тому +9

    Congrats 🎉Sri Anna for 2 millions

    • @rajunaidi5065
      @rajunaidi5065 Рік тому +1

      Congrats💐💐sri Annaya for 2 millions.... ❤️❤️🤝🤝

  • @prashanthmunigala7973
    @prashanthmunigala7973 2 роки тому +8

    Sri and Team you are really inspiring to Many............!
    Congratulations for our 2M subscribers
    You will reach your goals very soon keep going on❤❤

  • @prashanthgoudbathini5283
    @prashanthgoudbathini5283 2 роки тому +4

    Congratulations Annaya....❤️

  • @karnakarreddy2830
    @karnakarreddy2830 2 роки тому

    Meeru chaala great person వయసు లో కాదు గొప్ప గుణములో ఎందుకు అంటున్నాను అంటే నా వయస్సు 43 అయినా మీరు అని అంటాను. మీ వీడియో అన్ని చూస్తా తమ్ముడు

  • @siriqueen2051
    @siriqueen2051 2 роки тому +10

    Congratulations Sri and creative thinks team always 🎉🎉🎉 all the best 👍👍

  • @ranjithdoragandla5645
    @ranjithdoragandla5645 2 роки тому +24

    Congrats 🎉
    Web series lu plan chey anna grand ga.
    Best of luck👍💯.

    • @CreativeThinks
      @CreativeThinks  2 роки тому +12

      Thank you anna for your support and first comment 😍🤗

    • @CreativeThinks
      @CreativeThinks  2 роки тому +8

      please share your mail id we will contact

    • @ranjithdoragandla5645
      @ranjithdoragandla5645 2 роки тому

      @@CreativeThinks Bro Mail Id and Phone Number reply isthe, automatic ga delete ayithunnay replies
      Me mail ki send chesina chudandi

  • @MaheshAnarasi2597
    @MaheshAnarasi2597 2 роки тому +1

    Congratulations creative thinks team 👍meru enka manchi sthai ki vellali
    All the best sri anna🎉🎉🎉🎉

  • @SaiKrishna4107
    @SaiKrishna4107 2 роки тому

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్న ఇంక కొత్తగా క్రియేట్ చేస్తూ వీడియోస్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న అల్ ది బెస్ట్ 🙂 అండ్ congratulations

  • @educationallife342
    @educationallife342 2 роки тому +8

    Congrats to the Creative Things Family 2M subscribers on the occasion the you still have to reach great heights by making great videos

  • @srikanthnomulavinu8359
    @srikanthnomulavinu8359 2 роки тому +7

    Congratulations sri and creative team friends 🎉🎉. Try hard you will achieve what you are waiting for. All the best. 🎉🎉Keep rocking 💐

  • @varunchanti8
    @varunchanti8 2 роки тому

    అన్న కొంచెం గోదావరి కుర్రాడు నీ గుర్తుపెట్టుకో అన్న😊🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ajayentertainments6258
    @ajayentertainments6258 2 роки тому

    ఈ దసరా పండుగ వల్ల ఈ వారం హడావిడిగా గడిచిపోయింది . ఇప్పుడే 2 మిలియన్ వీడియో చూసా అన్న ముందుగా creative thinks team members అందరికీ congrats .
    ఇలాగే ఇంకా ఎన్నొ విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @vijayrowdy9379
    @vijayrowdy9379 2 роки тому +3

    Creative thinks family lo unnanduku i am so happyy... Mounika patience is osm.... Sri Creativity is outstanding...gangajala spirit is confidential.... Sathwika innocence is lovely.. What not lots of love ❤

  • @krishna1747
    @krishna1747 2 роки тому +8

    Congratulations bro♥️
    You are very talented and incredible person😍
    I really appreciate everything you do🤩
    May you have a bright future ahead😇
    All the best to team♥️

  • @abhiramnela7466
    @abhiramnela7466 2 роки тому

    Thunk anna

  • @komakulaharshith114
    @komakulaharshith114 2 роки тому +1

    Congratulations bro keep growing and may your dream come true antha pedda vadini kadhu miku cheppe antha love you bro 😊

  • @ramsarsailu9935
    @ramsarsailu9935 2 роки тому +11

    Congrats for whole team 🥳🥳🥳 keep going like this and all the best 🤝 keep smile and keep thinking bye 🤗🤗 once again congrats Anna 🥰

  • @s.venkataiahs.venkataiah7492
    @s.venkataiahs.venkataiah7492 2 роки тому +7

    I wish u a happy 2M celebrations 🎉🎊🎉u have a ✨ good journey start now.... Annayya........ U r deams comes true....

  • @venkeyshanagarapu3806
    @venkeyshanagarapu3806 2 роки тому +3

    U r going to become a very talented person sri anna❤️❤️

  • @LokeshKumar-oy2go
    @LokeshKumar-oy2go 2 роки тому

    శ్రీ అన్న మనసై హ్యాపీగా సెలవుల్లో ఊటీ 👌👌👌

  • @KNGRockz
    @KNGRockz 2 роки тому +5

    Congratulations Sri bro on your great achievement and success!! Really appreciable, the dedication, hard work which you shown in creating creatively is simply amazing, we are seeing and following your videos regularly from long time but this is the first time we are putting our thoughts in the comments. Keep doing the great work and continue the same, you'll definitely reach your goal, keep rocking. All the best for entire Crew!!!!

  • @vamshirocksz5014
    @vamshirocksz5014 2 роки тому +8

    Hello creative thinks team 🖐🏻🖐🏻 finally you people got successful and also wishing you all get more success❤❤ I am enjoying every video of your's 😍😍😍 i feel so happy when i see you all are together

  • @coupleformula5879
    @coupleformula5879 2 роки тому

    Keep going bro... More than your videos I like the way u describe the things.

  • @Mydreamvenugopalarukala
    @Mydreamvenugopalarukala 2 роки тому

    Congratulation to creative thinks reached 2 million subscribers and best of luck to your team.... ok bye keep smiling and keep thinking...💐💐

  • @lokeshdharavath19
    @lokeshdharavath19 2 роки тому +4

    “You have the creativity and determination to do whatever you can dream. I hope you feel proud today and confident in your ability to rise to your next challenge.”

  • @bonagirirakeshmudhiraj4355
    @bonagirirakeshmudhiraj4355 2 роки тому +9

    Congratulations to the creative things teams your hard work is success grow in future bro god bless you

  • @padalaakhil3395
    @padalaakhil3395 2 роки тому +1

    ముందుగా కంగ్రాట్యులేషన్ బ్రో ఇలాంటివి మరినొ వీడియోలు చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @baindlasallinone
    @baindlasallinone 2 роки тому

    కష్టపడి తే ఉన్నతంగా ఎదగవచ్చు అనీ మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది

  • @SeenuNeeraty
    @SeenuNeeraty 2 роки тому +8

    keep entertaining us and congratulations for 2M subscribers and wishing you to do new creative videos. Thank You❤️

  • @apooja8522
    @apooja8522 2 роки тому +5

    Congratulations each Nd every one of u r team...ela nano happyness me life lo ravali..👏👏

  • @Manvi_Tanvi_16
    @Manvi_Tanvi_16 2 роки тому

    Congratulations to the whole creative thinks team 🎈🎉🎁🥳🎂 Inka miru mundhuku vellali ani korukuntunna

  • @santhoshyadav906
    @santhoshyadav906 2 роки тому +1

    Congrats anna hope you will become A great Director anna 😍😍 love creative thinks 😍😍😍😍😍😍