Creative Thinks 2M Celebration 🥳🤩 😍

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • మన channel page / creative_thinks_offical
    Follow on Instagram / creative_thinks_sri
    ఇ Video meku nachindhi anukunta 🤗
    Mana channel ni Subscribe chesukondi... 🥳
    Thank you so much for watching..😍 😍
    Me support ni yeppatiki marchipolenu..🤗🙏
    Subscribe to main channel / creativethinks 😍
    Subscribe to our 2nd channel👇 / creativethinksatoz 🥰
    Contact 👇
    Email: Creativethinks007@gmail.com
    Copyright © 2021-2021. Creative Thinks. All Rights Received.

КОМЕНТАРІ • 5 тис.

  • @AnilVanga9143
    @AnilVanga9143 2 роки тому +115

    ___2M Subscribers కాస్త 20M Subscribers అవ్వాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న...‌‌..___

  • @CreativeThinksAdventure
    @CreativeThinksAdventure  2 роки тому +479

    Good Morning ...Dasaraki video chedhama ?
    Thank you for your support and response 😍🙏
    Have a nice day Bye 👋

  • @RangineniSaiVlogs
    @RangineniSaiVlogs 2 роки тому +109

    శ్రీ అన్న చుట్టిన శ్రీకారం ఈ ఇరవై లక్షల విజయం.
    నిజానికి పది మందికి అవకాశం ఇచ్చిన శ్రీ అన్న గొప్ప....
    కానీ సబ్స్ క్రైబర్లనే గొప్ప అంటున్న శ్రీ అన్ననే ఇంకా ఇంకా గొప్ప

  • @bantigoudtheegala6452
    @bantigoudtheegala6452 2 роки тому +1

    కంగ్రాట్స్..తమ్ముడు...
    నువ్ ఇంతింతై వటుడింతై మాదిరిగా దూసుకు పోతున్నావ్.. నీ ప్రయాణంలో నీకు తోడుగా సాగిన నీ ఆర్టిస్టులకి నువ్ చూపించే ప్రేమ వెలకట్టలేనిది... నువ్ కొందరు పేదప్రజలకి సహాయం చేయాలన్న నీ కోరిక కి హ్యాట్సాఫ్...
    నువ్ ఇలాగే ఇంకెందరికో నీకు తోచిన సహాయం చేయడంలో నీకు దేవుడు ఎల్లప్పుడూ నీ వెనకాలే ఉండి నిన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ శ్రేయోభిలాషి...
    తీగల భాస్కర్ గౌడ్ (బంటి) సిద్దిపేట

  • @KarThIk-J
    @KarThIk-J 2 роки тому +14

    3 రోజుల నుండి వీడియోలు లేవు! Missing సాత్విక! Soooooooooo muchhhhhhhhhh ❤️

  • @Mounika-gm1qq
    @Mounika-gm1qq 2 роки тому +69

    కంగ్రాట్యులేషన్స్ శ్రీ అన్న ❤️. త్వరలోనే 10m కావాలని కోరుకుంటున్న. ఆల్ ద బెస్ట్ అన్నయ్య🤗

  • @dhayamkrishnaprasadreddy3834
    @dhayamkrishnaprasadreddy3834 2 роки тому +18

    Hearty congratulations to all the family members of "Creative Thinks"

  • @venkateswarlusurabaka8543
    @venkateswarlusurabaka8543 2 роки тому +2

    *ఎక్కడెక్కడి పిల్లలో (ఆడపిల్లలు).…..*
    హాస్టల్ వలె ఇంట్లో పెట్టుకొని వారి ప్రతిభా నైపుణ్యాలు బయటకు తీస్తు, వారికి అన్నం పెడుతున్నవ్.... మీరు సూపర్ బ్రదర్ ❤️❤️❤️

  • @rajaswathi04
    @rajaswathi04 2 роки тому +3

    Hi Annaya 2M kasta 3M ayendi ga supppppppper 👌👌asalu...👏👏👏 congratulations..💐💐

  • @shiva.nani_offical
    @shiva.nani_offical 2 роки тому +12

    Congratulations for 2 million ❤️
    And more to come 🔥
    Stay safe 💥

  • @razeshrazesh2136
    @razeshrazesh2136 2 роки тому +3

    Congratulations sri..... 💐💐💐💐
    నామాలు పెట్టె వాళ్లు ఇందులో లేరు.. వీళ్ళు నీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు... 👍👍👍

  • @GAGAN22922
    @GAGAN22922 2 роки тому +1

    మీ నటులు... మీ వీడియోలు... మీ ముచ్చట్లు...చాలా అంటే చాలా...బాగుంటాయి...బాగున్నాయి... బలేగున్నాయి... congratulations..and..best..of..luck...

  • @1812manju
    @1812manju 2 роки тому +4

    చాలా హ్యాపీ గా ఉంది 2 మిలియన్ 💘ఐయినందుకు
    మీరు ఇంకా ఎన్నో వీడియోస్ చేయ్యలని కొర్కుంటున్న

  • @gudemezrasamuel389
    @gudemezrasamuel389 2 роки тому +10

    చాలా సంతోషంగా ఉంది శ్రీ తమ్ముడు మీ వీడియోస్ రోజు చూస్తాము మా అబ్బాయి మరీ మరీ చూస్తాడు శ్రీ అంటే వాడికి పిచ్చి

  • @shekar9517
    @shekar9517 2 роки тому +42

    నేను వీళ్లకు cake పెడుతున్న, వీళ్ళు నాకు నామం పెట్టకపోతే సాలు😂

  • @muralicreationsnani8876
    @muralicreationsnani8876 2 роки тому +2

    శ్రీ అన్న congratulations💐💐💐💐💐, God bless you anna, Car లో వేలేటపుడు, వచ్చే అప్పుడు, జగర్తగా వెళ్లి రండి, ఇలాగే ఇంకా ఎదగాలని కోరుకుంటూనామ్

  • @boddupallymallesh8257
    @boddupallymallesh8257 2 роки тому +38

    ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలని కోరుతున్న అల్ ధీ బీస్ట్ 🤗😘 అందరికి

  • @saikanna9754
    @saikanna9754 2 роки тому +10

    శ్రీ ని అంత మంచోడు ఇంకా ఎక్కడ ఉన్నడడు మీ వాళ్ళని ఇంత మంచిగా చూసుకునేది నువ్వే అన్న నువ్ గ్రేట్ అన్న

    • @bilwa-reyansh
      @bilwa-reyansh 2 роки тому

      ua-cam.com/video/hPfkw5gsXNE/v-deo.html

  • @thirukoila
    @thirukoila 2 роки тому +6

    Congratulations 🎊 👏 💐 🥳 to creative thinks all team members to reaching 2M subscribers CTA, you guys are awesome and giving women for empowered. Keep doing what you guys love and we always watch and support your guys ..

  • @kdurga-hc3rt
    @kdurga-hc3rt 2 роки тому

    శ్రీ మీరు చేసే పని చాలా మంచిది మీరు సంతోషపడుతూ పదిమందికి ఆధారం చూపిస్తూ పది మందిని నవ్విస్తూ చేయడం అనేది చాలా గొప్ప కాబట్టి మీరు ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేయండి నేను ఇదే మొదటి కామెంట్ పెడుతున్నాను జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ లేస్తూ కాసేపు ఫోన్ పట్టుకున్నప్పుడు ఈ వీడియో చూసి నవ్వుకున్నాము ఇంకా మీరు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గుడ్ లక్ శ్రీ గారు

  • @premkumarcreationstelugu7891
    @premkumarcreationstelugu7891 2 роки тому +18

    నిజంగా మీ టీం వాళ్లందరు అదృష్టవంతులు శ్రీ అన్న నీ దగ్గర వర్క్ చేయడం వాల్లు ఏ జన్మల పుణ్యం చేసుకున్నరో...😍

  • @m.ereshanayak5453
    @m.ereshanayak5453 2 роки тому +3

    👍👍ఇలాంటి సెలబ్రేషన్ ఎన్నెన్నో
    చేసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 👍👍

  • @abbasmd2221
    @abbasmd2221 2 роки тому +2

    Congrats creative thinks all me kastaneke faletham 2 million enka enka subscribers pergalane manaspurthiga allah ne korukuntuna ❤️❤️❤️ love you all keep smiling enjoye 👍👍

  • @vijayalaxmibejjenki9534
    @vijayalaxmibejjenki9534 2 роки тому

    మీరు మా ట్లాడె భాష చాల న్యఛురల్ గ ఉంది ఏ మాత్రం తడబడకుండ సహజంగా ఉంటు మన అఛ్చమయిన తెలంగాణ భాష మర్చిపోకుండ చేస్తున్న ందుకు చలా సంతోషంగా ఉంది మీ ఛానల్ ఇంకా చాలా ఎదగాలని కోరుకుంటున్నాను

  • @shiva.nani_offical
    @shiva.nani_offical 2 роки тому +8

    Creative thinks is like 2 nd family for us ❤️💥

  • @jklgamerff07
    @jklgamerff07 2 роки тому +63

    అన్నయ్య ఇది మా allకోరిక you tube channel 🙏😭 నువ్వు సపోర్ట్ చేస్తావ్ అని నమ్ముతున్నాను అన్నయ్య 🙏🙏❤️

  • @mamillavani4441
    @mamillavani4441 2 роки тому +5

    Congratulations to all team members of creative thinks 💐🎂all the best 👍😊

  • @lallyram9874
    @lallyram9874 2 роки тому +1

    Congratulations Sree. All the very best.keep going.

  • @chilukaramesh1618
    @chilukaramesh1618 2 роки тому +6

    Creative thinks Adventure.....❤️
    మీ ఛానల్ 2 మిల్ల్యన్స్ సబ్స్క్రయిబ్
    కావాలని అంకునా.......☺️
    కావడం వల్ల నాకు సంతోషంగా ఉంది...
    రోజు మీ విడియో కోసం wethig chesthanu..
    మీ డేలియుజ్ విడియో చాల బాగుంది...
    అలాగే మచి మంచి vidyo తియలే...
    అని కోరుతున్నాను ...
    మీ విడియో చాలా సుపార్ గా తీయలే ...
    ఆనుకునట్నా....

    • @bilwa-reyansh
      @bilwa-reyansh 2 роки тому

      ua-cam.com/video/hPfkw5gsXNE/v-deo.html

  • @boddupallymallesh8257
    @boddupallymallesh8257 2 роки тому +42

    వాళ్ళ గురించీ ఆలోచించకు బ్రో పోయినవాళ్లు పోనీ మీరు ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నారు

  • @maheshmacharla7093
    @maheshmacharla7093 2 роки тому +12

    ని వీడియోస్ చూస్తే ఎంత కోపం లో ఉన్న కచ్చితంగా కూల్ కావాలిసిందే బ్రో 😘😘😘😘

  • @naramvenkataswamy4415
    @naramvenkataswamy4415 2 роки тому

    శ్రీ గారికి నమస్తే మరియు congrats mi teem చుస్తే మస్తు మంచిగా అనిపిస్తాది మీరు ఈలాంటి వేడుకలు మరిని జరుపుకొవాలని మనసార కోరుకొంటున వేడియోలు చూతo కని కామెంట్స్ పెటాలంటే కొంచెం మ పిలలను చూపిస్తే పెడుతున శ్రీ గారు మేము మీరు ఇంక మంచి విడియోలు తీస్తే చూడలని వుంటది కని దాని వెనుక కష్ట పడడం మీకే తెలుసు మీ లక్షo గోపది జల్దిన చేరుకోవాలని మాకొరిక లక్షo ముందు కష్టలు చినగా వుంటాఈ goodnight మీ teem అందరికి

  • @venkateshmothuku457
    @venkateshmothuku457 2 роки тому +9

    Congratulations sri anna &team త్వరలోనే 10 millions కావాలని కోరుకుంటున్న💐💐💐

  • @user-gw3gn8do5u
    @user-gw3gn8do5u 2 роки тому +5

    congratulations to whole CREATIVE THINKS team ❤️🖤🍫💐💃🕺

  • @manichandanayadav2404
    @manichandanayadav2404 2 роки тому +4

    Once again congratulations to all creative thinks team members 😍
    Good luck 👍

  • @alwayssrikanthchintu
    @alwayssrikanthchintu 2 роки тому +1

    Good morning 🌄🌞.. hearty congratulation to whole team.. chi nen ninna godavarikhani to jagitial .. malla jagitial to godavarikhani ki achina.. ninna full dull undey journey la car la okkanney... Naku ookey mirey gurthu achillu.. kalsatthhey manchigundu anukunna.. serious ga chepthunna 5,6 time gurthachillu... Kani em cheddam naku milo oka member Ni kavalani eppat nuncho unna asha.. adhi eppudu neraveeuthadhoo emoo.. Sri nen ninnu avvatho arjun reddy nunchi prathi okka video chusthuney unna.. hatsoff Sri.. development antey ento chupinsthunnav... Good night andhariki.💞💞💞💞💞💞💞💞💞💞 Keep smiling and keep posting..

    • @CreativeThinksAdventure
      @CreativeThinksAdventure  2 роки тому

      Yeppudu vachina sunday free ga vuntam anna lekunte shoot ki veltham
      Thank you so much for your support and encouragement 😍😍🙏🏻
      Good Night and Sweet Dreams 😴🙂

  • @rapothulaanjaneyulu98
    @rapothulaanjaneyulu98 2 роки тому +13

    కంగ్రాట్యులేషన్స్ శ్రీ ఈ వీడియోలు చాలా బాగున్నాయి ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టండి ఆల్ ద బెస్ట్ గుడ్ మార్నింగ్ శ్రీ💐💐💐😀😀

  • @roastedboy5272
    @roastedboy5272 2 роки тому +26

    First

  • @Qnews262
    @Qnews262 2 роки тому +5

    The spirit of the time when you started these channel is good 💪💪

  • @madavisangeetha2028
    @madavisangeetha2028 2 роки тому +1

    Congratulations sri mi videos super ga untai adhi miss kakunda chustamu mi videos kosam waiting chestu untamu

  • @sarithap3514
    @sarithap3514 2 роки тому +7

    Congrats for your every success Sri gaaru😍❤👍🎊🎉💐💐, Keep rocking Creative Thinks Team all the best for the future

  • @Savi_6768
    @Savi_6768 2 роки тому +22

    A life spent making mistakes is not only more honorable, but more useful than a life spent doing nothing.” - ❤️ congratulations aannaya

  • @Vs-mr2vw
    @Vs-mr2vw 2 роки тому +7

    Congrats 🎉🎉🎉 sathiwika sooo cute 😍😍😍

  • @itharavenipradeep2417
    @itharavenipradeep2417 2 роки тому

    నాకైతే కాలువ కాలువ పక్కకు ఉయ్యాల మస్తు నచ్చిన పకృతి అందాలు ఆస్వాదించవచ్చు మీ టూ మిలియన్ అందరికీ థాంక్యు 👍🎂🌹 శ్రీ కంగ్రాట్స్ ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలి నువ్వు అలా చేస్తున్నావ్ సూపర్ 👍

  • @anjithhanumandla2764
    @anjithhanumandla2764 2 роки тому +4

    2M congrats.... Sri and team all the best for ur future..

  • @karthikbudugonda1598
    @karthikbudugonda1598 2 роки тому +10

    Binamo గురించి english మాట్లాడిన శ్రీ 💙చాలా బాగా improve అయ్యావు my dear brother💐💐

  • @ps.davidraj1078
    @ps.davidraj1078 2 роки тому +7

    Iam so happy because now it is 2 million it will become 20 million subscribers SOON 😁😁GOD BLESS YOU AND YOUR TEAM SRI BRO ✌🏻✌🏻🙏🏻🙏🏻 THANKS FOR GIVING APPRACHANUTY

  • @saisanthosh6613
    @saisanthosh6613 2 роки тому +1

    Your videos are natural and cagrats to 2M subscribers 🎊🎊🥳🎇

  • @kumarjakkula0086
    @kumarjakkula0086 2 роки тому +4

    Congratulations sri anna and whole team... 💯😍❤✨

  • @akhilfreefireplayer4764
    @akhilfreefireplayer4764 2 роки тому +45

    Let's pray for the children who don't have their parents ❤️❤️..

  • @ravidubai5149
    @ravidubai5149 2 роки тому +18

    కoగ్రాటులేషన్స్ క్రియేటివ్ థింక్స్💐🎂♥️🎥👍

  • @surisurendar9505
    @surisurendar9505 2 роки тому

    సూపర్ అన్న మీరు డైరెక్టర్ కావాలని కోరుకుంటున్నాను నీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను ఇలానే వీడియోలు తీస్తూ ఉండండి ఎప్పటికైనా డైరెక్టర్ అవుతారు అవ్వాలని దేవుని కోరుకుంటున్నాను 💐💐💐💐

  • @akankshasri2434
    @akankshasri2434 2 роки тому +4

    Congratulations all the team for 2M subscribers..
    Many more to go guyss..

  • @MaheshAnarasi2597
    @MaheshAnarasi2597 2 роки тому +3

    2million reach creative thinks family congratulations ❤️

  • @ravidubai5149
    @ravidubai5149 2 роки тому +5

    ఇలానే ప్రతిరోజు వీడియోలు పెడుతూ మమ్మల్ని నవ్వించండి..మీకు ఎప్పుడు సపోర్టుగా ఉంటాం🎥♥️👌

  • @prashanthibejjaram6205
    @prashanthibejjaram6205 2 роки тому

    Miru Nijam ga great sree gaaru... subscribers matalu kuda gouravistaru miru..mi kind heart ki dandam nijanga.. 🙏🙏

  • @chsrikanth7273
    @chsrikanth7273 2 роки тому +17

    పోయినవల్లు పోనీ బ్రో మీరు మంచి పోధిషన్ లో ఉన్నారు

  • @kannarapusadgunarao8950
    @kannarapusadgunarao8950 2 роки тому +4

    Broh ukee cake luu cut cheyakandii ....poor people kii fruits anaa evaina ivandi..appudu meeku kuda blessings untay and adi video kuda theyocuuu meruuu....cake cut chesi thinadam vallaa no use broh..... Don't take it in a wrong way...hope u understand broh..Good night

  • @mrranjithgoud277
    @mrranjithgoud277 2 роки тому +4

    Hi

  • @mahithgamer_5594
    @mahithgamer_5594 2 роки тому

    20,00000 successful journey Super👏👏 50,00000 all the best shri Garu👍👍👍👍

  • @sairegu2645
    @sairegu2645 2 роки тому +1

    Hiii anna congrats 💐💐💐 2m subscribe aeeyaru mi hod work chesaru elage cheyadi all the best 👍👍👍 anna u r relyali super ni video lo actor ki lic policy chesaru super 👌👌👌

  • @pravalikapatel6873
    @pravalikapatel6873 2 роки тому

    Congratulations sri anna🥳🥳ma support eppudu miku untadhi inka goppaga untai miru chese videos creative think tho andharini navvisthu prathi video venuka oka information untadhi.. Keep rocking anna

  • @sampathgangadhar5520
    @sampathgangadhar5520 2 роки тому

    ఏమో చేపలెం శ్రీ bro నామాలు పెట్టినా పెట్టకపోయినా నీ గ్యాంగ్ సూపర్ అల్ ది బెస్ట్ బ్రో అయినా ఎవర్ని నమ్మలేం వాళ్ళని నువు సూపర్గా చూసుకుంటూనే వున్నావ్ salury ,బట్టలు, గిఫ్ట్, మంచి పూడ్,ఇంకేం కావాలి,నువు గ్రేట్ అంతే అంతే 🙏🙏🙏🙏🙏👍👍👍👍🔥🔥లో 🔥🔥🔥🔥🔥

  • @ravitelugu7115
    @ravitelugu7115 2 роки тому +1

    One's again congratulations brother..🥰🥰🥰👍👍👍

  • @Reddy35735
    @Reddy35735 2 роки тому +1

    Cooking videos and cooking challenges video thiyandi..

  • @MaaChinnaAbbaiSanny
    @MaaChinnaAbbaiSanny 2 роки тому +2

    2M Congratulations👏Ra
    హ్యాపీ🤗జర్నీ 100.ఇయర్
    గుడ్ నైట్ తమ్ముడు🙃

  • @mohdjahangeer5610
    @mohdjahangeer5610 2 роки тому

    Sri congratulations me team andariki.Adi mi kashtaki vachina prathifalam.👏👏👏👏👏👏👏👏👏🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂

  • @rishikareddy2700
    @rishikareddy2700 2 роки тому +1

    Thopu miru congrats 2M subscribers 🥳🥳🥳🥳🎊🎉✌️🤘

  • @healthyjuices1238
    @healthyjuices1238 2 роки тому

    Makuna badalaku... 😢 Elanti videos chustunte happy ga untadi Sri Anna endukante kalmasham Leni manushulu enka unara ani anipistuntundi me andarinu chustunte...🥰 Enka enka paiki ravalani manaspurtiga korukuntunam anna

  • @akankshasri2434
    @akankshasri2434 2 роки тому

    nen chusina first video online shopping video..chala ante chala navvukunna..apati nundi mimalni follow avtuna..me videos chala baguntai..ma inti pakkane annatu vuntai anni videos..andaru chala natural ga acting chestaru..oka therapy laga untai mee videos..madhi metpally jagitial district..nka manchi manchi videos cheyandi comedy vi..and monna ganesh chathurthi videos matram highlet.. lots and lots of love andariki❣

  • @kandulanaveenkumar2629
    @kandulanaveenkumar2629 2 роки тому

    Congratulation .eelage manchi videos thiyyalani Inka mundhuku vellalani korukuntunnam

  • @pulianveshgoud4852
    @pulianveshgoud4852 2 роки тому +1

    Sri nu elanti marenno vedios cheyyali ee batch vadhulu koku

  • @raghu780
    @raghu780 2 роки тому

    సూపర్ సూపర్ అన్న మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్న

  • @ankidibhavani1555
    @ankidibhavani1555 2 роки тому

    Congratulations 👏👏 Sri Anna me hard work inka me team members vala hard work vala ney meru success avuthunaru heartfully congratulations ela ney manchi manchi videos chesthuney undade maa fan's support apudu neku untadhi Sri Anna inka meru chala videos cheyali ane korukuntunam 👍👍👍👍 all the best for you Anna and your team members also congratulations to all for 2 million subscribers 🥳🥳🥳🎊🎊🎉🎉🎉

  • @nagarajuchandhu509
    @nagarajuchandhu509 2 роки тому

    Congratulation all creative thinks family members🤝

  • @k.sumanth6256
    @k.sumanth6256 2 роки тому

    Anna ivi Bagunnayi naaku Chala Nacchayi 💙 Kani Content Vedios Kuda thavaraga Cheyu Anna chala excite Avuthunna 😇💙 Mee vedios Baguntayi Aney Uddhesham thoney Chepthunna Don't Mine Anna
    #CONGRATULATIONS FOR 2M 🎉🥳
    We Always Love You Sri
    Good Night 😇✨♥

  • @khammampilla1023
    @khammampilla1023 2 роки тому +1

    Anna mee videos chusi 3 days avuthundi inka new videos appudu pedatharu challa chikak ga vundi mee videos chudakapothe edho okati pettandi anna plzz
    Good night Anna 😴

  • @ashokkb5013
    @ashokkb5013 2 роки тому +1

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి శ్రీ

  • @deepthyreddy6
    @deepthyreddy6 2 роки тому +1

    Hi Sri congratulations for ur success and all the very best for ur coming success good night team

  • @vanamsagarika5883
    @vanamsagarika5883 2 роки тому

    Congratulations creative thnks family members andariki

  • @sureshgompa9234
    @sureshgompa9234 2 роки тому +1

    Congratulations bro🎉🎉🎉
    All the best

  • @Hanvyyyy
    @Hanvyyyy 2 роки тому

    Miru chala great mamalini happy unchadam kosam miru challenges chestunaru comedy vedio chestunaru tqq so much heart fully congratulations mi channel inka grow avali ani manaspurthiga korukuntunamu mi kastam ardam chesukuntamu anna vedio edit cheyataniki chala kastam but miru makosam chestaru hard work tq lots of love ❤️😘

  • @vktelugusong7569
    @vktelugusong7569 2 роки тому +1

    Congratulations anna for 2M be very happy 3M will be very soon annaa congratulations to all of u from bottom of the heart

  • @naveenvlogssdnr711
    @naveenvlogssdnr711 2 роки тому

    గుడ్ నైట్ శ్రీ అన్న
    కంగ్రాట్స్ 2M......... 10M 💐
    Don't Forget Oct 27
    -Naveen(L.I.C & Star Health Insurance Advisor)

  • @mettunarendharnarendhar7882
    @mettunarendharnarendhar7882 2 роки тому

    Super anna nuvu 2,m kadu anna 10,20, M varaku velali ani a devuni korukuntuna all the best..sri anna & all the tem members 😀..

  • @gajulasuri375
    @gajulasuri375 2 роки тому

    Congrats brother mi chanal enka munduku vellalani ah devudini nenu korukuntunnanu 💐💐

  • @xbvvgjjj6921
    @xbvvgjjj6921 2 роки тому

    Congratulations sri gaaru meeru enka yenno vijayaalu sandhistharu.meeru anukunatlu 10millions subscribrs aitharu

  • @dhanunjayakota854
    @dhanunjayakota854 2 роки тому

    Congratulations 🥳 I💐🥳🎊creative thinks team

  • @mycreativevlogs3880
    @mycreativevlogs3880 2 роки тому

    2m congrats bro.....nuvvu cheppinattu UA-cam la videos thiste vekili navvina vallunnaru na life lo kuda but journey matram aagadhu.

  • @madhubaskar7379
    @madhubaskar7379 2 роки тому

    Ne manchi manasu ki amta manchi jarugutumdhi ...ni team members ki ani vidaluga chusukumtu aru future plans kuda tesukumtunaru LIC ani Ela....

  • @naveenharika5026
    @naveenharika5026 2 роки тому +1

    2m inka 20m kavalani korukuntunnanu bro take care

  • @saritavlog9870
    @saritavlog9870 2 роки тому

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి నేను రోజు మీ వీడియోస్ చూసి నేను పని చేసుకుంటాను నేను కువైట్ లో ఉంటాను ఇండియాలో వచ్చి రాజోలు

  • @bhavyahasinvlogs
    @bhavyahasinvlogs 2 роки тому +1

    O subscribe unna channel ippudu 2m subscribe naku happy vundhi ilane 3m 4m 5m 6m aavalli korukutu P.Hema hasin Sri annaya all the best annaya

  • @MDMD-ov1rj
    @MDMD-ov1rj 2 роки тому

    Hi bro congratulations and good luck bro reach and 10 million subscribers I really mean it

  • @shivasaichannel8286
    @shivasaichannel8286 2 роки тому +1

    Congrats annna and advance happy Dussehra annayya meeru appudu bagundali mammamlni eppudu entertain chesthuune undali bro and love your effort good night sri anna and creative thinks members also love you all ❤️

  • @gmamatha3084
    @gmamatha3084 2 роки тому

    Creative thinks andharini baga chusukuntunavu bro really ni family valla la 10 subscribe kavali ani korukuna bro

  • @spmusic305
    @spmusic305 2 роки тому

    Congratulations anna inka meeru minimam 10 m ebo subscribe lu kavalani korukuntunnanu
    Pakka 10 endhi 15 varaku avtharu me talent ki

  • @parshanthloverboy2889
    @parshanthloverboy2889 2 роки тому

    శ్రీ అన్నా మీ షూటింగ్లకు ఎలాంటి అంతరాయం కలగకూడదు అని కోరుకుంటున్నాను

  • @dhudamajay8609
    @dhudamajay8609 2 роки тому +1

    ధైర్యం ఓపిక తెలివి ఈ మూడు ఉన్నాయి కాబట్టి ఈ స్థాయికి వచ్చారు

  • @kammetachaitanya4744
    @kammetachaitanya4744 2 роки тому

    Abba sri 2014 create chesinva 😱epud 2 million subcribers nii opikaki veyla🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 assal ni story chepinapudu lyt ga kallalo nunchi water ochinay kani now I am sooo happy...inka 5million subscribers ravali ani manasu purthiga korukuntuna....god bless you ❤️