Avunu avunu kouravulaki strategic ga help chesina Shakuni kooda valla brothers ki pette okko methukuni muddaga chesi tini brathikina vaade, pancha pandavulu number lo 100 kaka poyina strategic and powerful. Vado Shakuni, China datha putrudu. Inka chalu le bro “pamuki palu posi penchindi”. “ Designed in China + Assembled in India = Made in India” perutho products and services vadukuntunnaru. Ippatike geographic ga China tho conflicts unnai, meeru vadi products koni economical ga support chesthu India lo Chinese colonies built chese rojulu teesku raavoddu. Ambani ante China datha putrudu, inka meeru vadi sishyarikam chesthu kanna thalli rommu meeda guddatam manukondi ippatikyna. Bharath matha ki Jai.
సోషల్ మీడియాలో ఉదయం లేస్తే అంబానీ ఆదానిని తిడుతూ వందల పోస్టులు పెడుతున్నారు. బ్రిటన్ కంపనీ లీవర్ హిందూస్తాన్ లీవర్ గా మారి 70 సం. లుగా ఈ దేశంలో ఉన్న వనరులే వాడుతూ సబ్బులు, తలనూనెలు, పేస్టులు డిటర్జెంట్స్ సౌందర్య సాధనాలు ఇలా ప్రతీ వస్తువూ అమ్ముతూ అంబానీ, ఆదాని, టాటా, బిర్లాలు అందరి కంటే ఎక్కువ సంపాదించి వేల కోట్ల లాభాలు సంపాదిస్తూ బ్రిటన్ పట్టుకుపోతోంది. కానీ మనకు ఎప్పుడూ బాధ గాని నొప్పి గాని అనిపించలేదు. అయ్యో మన దేశంలో కూడా అటువంటి పెద్ద కంపనీలు తయారు అయి పలు దేశాలలో వ్యాపారం చేసి మన దేశానికి డబ్బులు సంపాదిస్తే బాగుండును అన్న అలోచన కూడా ఎప్పుడూ రాలేదు. బాగా చదువుకున్న వారి ఆలోచలను కూడా కమ్యూనిజం ఇంతలా కలుషితం చేసింది అంటే ఇంకా ఈ దేశంలో చదువురాని వారిని ఈ కమ్యూనిజం ఎంత బ్రష్టు పట్టించి ఉంటుందో ఆలోచించండి. ఈ దేశంలో వ్యక్తుల సామర్ధ్యానికి తెలివితేటలకు లోటు లేదు. రామ్ దేవ్ బాబా నేను పతంజలి సంస్థను దేశీయ MNC గా తయారు చేసి విదేశీ FMCG హిందూస్తాన్ లీవర్ వంటి సంస్థలని ఎదుర్కొంటాను అని ఛాలెంజ్ చేసాడు. ఒక్క 10 సం. లలో వాటికి పోటీగా నిలిపి అనుకున్నది సాధించాడు. కానీ అతనిని మనమే వెక్కిరిస్తాం. అతని ప్రొడక్ట్స్ క్వాలిటీ గురించి ప్రశ్నిస్తాo. అతని మెల్ల కన్నుని, గోచీ కట్టుకోవడాన్ని ఎగతాళి చేస్తాం తప్ప ఒక సాధారణ వ్యక్తి పట్టుదల ఉంటే ఎంతలా ఎదగగలడో అతనిని ఈ తరానికి చూపి స్ఫూర్తిని ఇవ్వం. కానీ హిందూ స్థాన్ లీవర్ వాడు మా సబ్బు వాడితే తెల్లగా అవుతుంది అని చెపితే మన చర్మం తెల్లబడక పోయినా70 ఏళ్లుగా వాడుతూనే ఉన్నాం. వాడి కంపెనీని వెక్కిరించం. ఎందుకంటే మనకు వెయ్యి సం. ల బానిస బతుకు అలవాటు అయి మనదేశంలో వాళ్ళు చెప్పే దానికన్నా తెల్లవాడు చెప్పింది ఎక్కువ నమ్ముతాం సో కాల్డ్ చదువుకున్న మేధావులతో సహా... ఒక్క టాటా, బిర్లా, ఆదాని, అంబానీ, రాం దేవ్ బాబా మాత్రమే కాదు అన్ని దేశీయ కంపెనీలు ఎదిగితేనే విదేశీ MNCల తో పోటీ పడగలవు. విదేశాల్లో వ్యాపారాలు చేసి దేశానికి ఫారెన్ ఎక్స్చేంజి సంపాదించగలవు. ఎదో కారణం చూపి మన దేశంలోనే వాటిపై ద్వేషం పెంచి ఎదగకుండా చేస్తే మన తెలివైన వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు ఈ హింస భరించలేక లక్ష్మీ మిట్టల్ లా పై దేశం పోయి వ్యాపారాలు చేసుకుంటారు. నెహ్రు గారు వ్యాపార వేత్తలను అసహ్యించుకునే వారు అని స్వయంగా JRD టాటా గారు ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. నెహ్రు గారికి ప్రైవేట్ వ్యాపార, పారిశ్రామిక వేత్తలు అంటే పడేది కాదు. కానీ ఆయనతో సహా ఆయన కాబినెట్ మంత్రులు అధికారులు విదేశీ ప్రైవేట్ MNC వస్తువులే వాడేవారు, విదేశీ ప్రైవేట్ కంపెనీల కార్లలోనే తిరిగే వారు. మిట్టల్ కుటుంబం మార్వాడీలు. కలకత్తా స్టీల్ వ్యాపారం చేసే వారు. 1976లో ఇక్కడ దేశంలో ఇందిర ప్రైవేట్ స్టీల్ పరిశ్రమ మీద నిషేధం పెట్టడంతో ఇండోనేషియా వెళ్లి అక్కడ మొదటి పరిశ్రమ పెట్టి అక్కడ నుండి త్రినిడాడ్ పోయి అక్కడ దివాళా తీసిన స్టీల్ పరిశ్రమలు కొని వాటిని లాభాల బాటలోకి తెచ్చారు. ఆ తరువాత యూకే వెళ్లారు. ఆర్సెల్ మిట్టల్ అని ప్రపంచంలోనే పెద్ద స్టీల్ పరిశ్రమ కంపనీ స్థాపించి ఎంతో ఎత్తుకు ఎదిగారు. 2005 కి మిట్టల్ ప్రపంచ మొదటి 10 మంది ధనవంతుల్లో ఒకరు. ఆ లిస్ట్ లో చేరిన మొట్ట మొదటి భారతీయుడు. మనకి ఇనుప ముడి ఖనిజం కుప్పలు తెప్పలుగా ఉంది. ఇక్కడ దేశంలో ఆ ముడి ఖనిజం వాడుకునే అంత సంఖ్యలో స్టీల్ పరిశ్రమలు, స్టీల్ వినియోగం లేక మన బైలదుల్లా నుండి ముడి ఖనిజాన్ని ప్రత్యేక రైల్వే లైన్ వేసి జపాన్ ఎగుమతి చేసుకుంటున్నాం. అదే ఆ మిట్టల్ మనిషిని ఈ దేశంలో వ్యాపారం చెయ్యి నిచ్చి ఉంటే స్టీల్ పరిశ్రమ ఎప్పుడో అభివృద్ధి చెంది ఉండేది. ప్రపంచ స్టీల్ పరిశ్రమ ఉత్పత్తి కేంద్రంగా భారత్ నిలిచి ఉండేది. అతని సంపద భారత్ లో ఉండేది. ఆయన ఎందరికో ఉపాధి చూపించి ఉండేవాడు కదా! ఈ సోషలిజం ఎంత తప్పుడు ఆలోచనలు మన మనసుల్లో చొప్పిస్తున్నదో ఒక్క సారి ఆలోచించండి. రిలయన్స్ పెట్టి 47 సం. లు అయింది. ఆస్తులు 11లక్షల కోట్లు. అమెజాన్ పెట్టి 10 సం. లు అయింది ఆస్తులు 18 లక్షల కోట్లు చైనా అలిబాబా కంపనీ మొదలు పెట్టి 20 సం. లు అయింది. ఆస్తులు 15 లక్షల కోట్లు. అమెరికా ఎదగడానికి ఒక మైక్రోసాఫ్ట్, ఒక గూగుల్, ఒక అమెజాన్ ఇలా బోల్డు పెద్ద కంపెనీల వల్ల ఎదిగింది. అలాగే చైనా డజన్ల కొద్దీ ప్రైవేట్ MNC లను ఎదగనిచ్చింది. ఇప్పుడు అమెరికాతో ప్రపంచ మొదటి స్థానానికి పోటీ పడుతోంది.
Ika india mothham mukesh ambani ne na kothha vallu ela develop avvali ayokka video kuda cheyandi ela servive avvali Ani elago baga analysia baga chesthunnaru ga
Inka chalu le bro “pamuki palu posi penchindi”. “ Designed in China + Assembled in India = Made in India” perutho products and services vadukuntunnaru. Ippatike geographic ga China tho conflicts unnai, meeru vadi products koni economical ga support chesthu India lo Chinese colonies built chese rojulu teesku raavoddu. Ambani ante China datha putrudu, inka meeru vadi sishyarikam chesthu kanna thalli rommu meeda guddatam manukondi ippatikyna. Bharath matha ki Jai.
❤❤ టెక్నాలజీ పరంగా రెండు కళ్ళు లేని మేము అభివృద్ధి చెందుతూ ఉన్నాము అంటే దానికి జియో సిమ్ సపోర్ట్ చాలా ఉంది బ్రో ❤💚కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే వీడియోస్ ఫాలో చేయండి💜
Nijame “ medi pandu chuda melimai undu - potta vippi chooda puruguludu”. Inka chalu le bro “pamuki palu posi penchindi”. “ Designed in China + Assembled in India = Made in India” perutho products and services vadukuntunnaru. Ippatike geographic ga China tho conflicts unnai, meeru vadi products koni economical ga support chesthu India lo Chinese colonies built chese rojulu teesku raavoddu. Ambani ante China datha putrudu, inka meeru vadi sishyarikam chesthu kanna thalli rommu meeda guddatam manukondi ippatikyna. Bharath matha ki Jai.
@@NEETONIayna EMI offers ano exchange offers ano yearly once mobile change chesthu istam vachinattu kothavi purchase chesthu unde mee lanti vallake kavali instantaneous development, change and especially nee shukhalu. Vetanniki malli ee karma bhume smasanam (e-waste dump cheydaniki). First lo free free annadu ani cheap ga jio sims mobiles (mobiles aythe brand tho sambandame ledu) thega konnaru, poni e-waste recycling yemyna unda ante - yedo work chesthunte ah company vade yentho knotha modification chesi 2nd hand(renewed/refurbished) ani malli yevado okadikki thosthadu ( malli indulo kooda nuvvu exchange chesetappudu nee mobile deep clean chesi ichina danlo data emyna undemo ani recovery chesi malli….telisindega). Thu meeru mee brathukulu. India's population density is 481 people per km2 Whereas Chinese population density is Around 149.9 people per square kilometer. Chusko mari match box lo stick laga manam mana land unte, flop movie theatre loni audience laga Chinese population undi. Inka appatlo yedo street mothaniki oka main drainage unte - next inti chuttu drainage pettukunna saripodemo.
Avunu avunu. Nijam ga eerojuku China ki weapons production undante eeya nijamga master eh. Inka chalu le bro “pamuki palu posi penchindi”. “ Designed in China + Assembled in India = Made in India” perutho products and services vadukuntunnaru. Ippatike geographic ga China tho conflicts unnai, meeru vadi products koni economical ga support chesthu India lo Chinese colonies built chese rojulu teesku raavoddu. Ambani ante China datha putrudu, inka meeru vadi sishyarikam chesthu kanna thalli rommu meeda guddatam manukondi ippatikyna. Bharath matha ki Jai.
Anna meru bio graphy chappadam try chayandi anna but not successful story alaya ante sucess voochinaa dhani vunchu ko leka povadam ledha suicide chasukovada yeelanteeve chayandi anna
Ratan tata gurinchi kuda cheyandi anna😊
అంబానీ గారు వల్లే ఇప్పుడు ఉన్న ఇంత మంది youtuber lu నిలదొక్కుకున్నారు jio sim రాకుంటే 1gb నెల మొత్తం వాడె వాళ్ళం
Avunu avunu kouravulaki strategic ga help chesina Shakuni kooda valla brothers ki pette okko methukuni muddaga chesi tini brathikina vaade, pancha pandavulu number lo 100 kaka poyina strategic and powerful. Vado Shakuni, China datha putrudu.
Inka chalu le bro “pamuki palu posi penchindi”.
“ Designed in China + Assembled in India = Made in India” perutho products and services vadukuntunnaru. Ippatike geographic ga China tho conflicts unnai, meeru vadi products koni economical ga support chesthu India lo Chinese colonies built chese rojulu teesku raavoddu. Ambani ante China datha putrudu, inka meeru vadi sishyarikam chesthu kanna thalli rommu meeda guddatam manukondi ippatikyna. Bharath matha ki Jai.
Exactly
Correct
@@Harry001by7 neku baga kaaluthondi anukunta
@@GautamGautam-t4t enti recent ga 2 weeks back eh China nunchi import ayi “Nattu” unnav ga
సోషల్ మీడియాలో ఉదయం లేస్తే అంబానీ ఆదానిని
తిడుతూ వందల పోస్టులు పెడుతున్నారు.
బ్రిటన్ కంపనీ లీవర్ హిందూస్తాన్ లీవర్ గా మారి 70 సం. లుగా ఈ దేశంలో ఉన్న వనరులే వాడుతూ సబ్బులు, తలనూనెలు, పేస్టులు డిటర్జెంట్స్ సౌందర్య సాధనాలు ఇలా ప్రతీ వస్తువూ అమ్ముతూ అంబానీ, ఆదాని, టాటా, బిర్లాలు అందరి కంటే ఎక్కువ సంపాదించి వేల కోట్ల లాభాలు సంపాదిస్తూ బ్రిటన్ పట్టుకుపోతోంది.
కానీ మనకు ఎప్పుడూ బాధ గాని నొప్పి గాని అనిపించలేదు.
అయ్యో మన దేశంలో కూడా అటువంటి పెద్ద కంపనీలు తయారు అయి పలు దేశాలలో వ్యాపారం చేసి మన దేశానికి డబ్బులు సంపాదిస్తే బాగుండును అన్న అలోచన కూడా ఎప్పుడూ రాలేదు.
బాగా చదువుకున్న వారి ఆలోచలను కూడా కమ్యూనిజం ఇంతలా కలుషితం చేసింది అంటే ఇంకా ఈ దేశంలో చదువురాని వారిని ఈ కమ్యూనిజం ఎంత బ్రష్టు పట్టించి ఉంటుందో ఆలోచించండి.
ఈ దేశంలో వ్యక్తుల సామర్ధ్యానికి తెలివితేటలకు లోటు లేదు. రామ్ దేవ్ బాబా నేను పతంజలి సంస్థను దేశీయ MNC గా తయారు చేసి విదేశీ FMCG హిందూస్తాన్ లీవర్ వంటి సంస్థలని ఎదుర్కొంటాను అని ఛాలెంజ్ చేసాడు. ఒక్క 10 సం. లలో వాటికి పోటీగా నిలిపి అనుకున్నది సాధించాడు.
కానీ అతనిని మనమే వెక్కిరిస్తాం. అతని ప్రొడక్ట్స్ క్వాలిటీ గురించి ప్రశ్నిస్తాo. అతని మెల్ల కన్నుని, గోచీ కట్టుకోవడాన్ని ఎగతాళి చేస్తాం తప్ప ఒక సాధారణ వ్యక్తి పట్టుదల ఉంటే ఎంతలా ఎదగగలడో అతనిని ఈ తరానికి చూపి స్ఫూర్తిని ఇవ్వం.
కానీ హిందూ స్థాన్ లీవర్ వాడు మా సబ్బు వాడితే తెల్లగా అవుతుంది అని చెపితే మన చర్మం తెల్లబడక పోయినా70 ఏళ్లుగా వాడుతూనే ఉన్నాం. వాడి కంపెనీని వెక్కిరించం. ఎందుకంటే మనకు వెయ్యి సం. ల బానిస బతుకు అలవాటు అయి మనదేశంలో వాళ్ళు చెప్పే దానికన్నా తెల్లవాడు చెప్పింది ఎక్కువ నమ్ముతాం సో కాల్డ్ చదువుకున్న మేధావులతో సహా...
ఒక్క టాటా, బిర్లా, ఆదాని, అంబానీ, రాం దేవ్ బాబా మాత్రమే కాదు అన్ని దేశీయ కంపెనీలు ఎదిగితేనే విదేశీ MNCల తో పోటీ పడగలవు. విదేశాల్లో వ్యాపారాలు చేసి దేశానికి ఫారెన్ ఎక్స్చేంజి సంపాదించగలవు.
ఎదో కారణం చూపి మన దేశంలోనే వాటిపై ద్వేషం పెంచి ఎదగకుండా చేస్తే మన తెలివైన వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు ఈ హింస భరించలేక లక్ష్మీ మిట్టల్ లా పై దేశం పోయి వ్యాపారాలు చేసుకుంటారు.
నెహ్రు గారు వ్యాపార వేత్తలను అసహ్యించుకునే వారు అని స్వయంగా JRD టాటా గారు ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. నెహ్రు గారికి ప్రైవేట్ వ్యాపార, పారిశ్రామిక వేత్తలు అంటే పడేది కాదు. కానీ ఆయనతో సహా ఆయన కాబినెట్ మంత్రులు అధికారులు విదేశీ ప్రైవేట్ MNC వస్తువులే వాడేవారు, విదేశీ ప్రైవేట్ కంపెనీల కార్లలోనే తిరిగే వారు.
మిట్టల్ కుటుంబం మార్వాడీలు. కలకత్తా స్టీల్ వ్యాపారం చేసే వారు. 1976లో ఇక్కడ దేశంలో ఇందిర ప్రైవేట్ స్టీల్ పరిశ్రమ మీద నిషేధం పెట్టడంతో ఇండోనేషియా వెళ్లి అక్కడ మొదటి పరిశ్రమ పెట్టి అక్కడ నుండి త్రినిడాడ్ పోయి అక్కడ దివాళా తీసిన స్టీల్ పరిశ్రమలు కొని వాటిని లాభాల బాటలోకి తెచ్చారు.
ఆ తరువాత యూకే వెళ్లారు. ఆర్సెల్ మిట్టల్ అని ప్రపంచంలోనే పెద్ద స్టీల్ పరిశ్రమ కంపనీ స్థాపించి ఎంతో ఎత్తుకు ఎదిగారు. 2005 కి మిట్టల్ ప్రపంచ మొదటి 10 మంది ధనవంతుల్లో ఒకరు. ఆ లిస్ట్ లో చేరిన మొట్ట మొదటి భారతీయుడు.
మనకి ఇనుప ముడి ఖనిజం కుప్పలు తెప్పలుగా ఉంది. ఇక్కడ దేశంలో ఆ ముడి ఖనిజం వాడుకునే అంత సంఖ్యలో స్టీల్ పరిశ్రమలు, స్టీల్ వినియోగం లేక మన బైలదుల్లా నుండి ముడి ఖనిజాన్ని ప్రత్యేక రైల్వే లైన్ వేసి జపాన్ ఎగుమతి చేసుకుంటున్నాం.
అదే ఆ మిట్టల్ మనిషిని ఈ దేశంలో వ్యాపారం చెయ్యి నిచ్చి ఉంటే స్టీల్ పరిశ్రమ ఎప్పుడో అభివృద్ధి చెంది ఉండేది. ప్రపంచ స్టీల్ పరిశ్రమ ఉత్పత్తి కేంద్రంగా భారత్ నిలిచి ఉండేది. అతని సంపద భారత్ లో ఉండేది. ఆయన ఎందరికో ఉపాధి చూపించి ఉండేవాడు కదా!
ఈ సోషలిజం ఎంత తప్పుడు ఆలోచనలు మన మనసుల్లో చొప్పిస్తున్నదో ఒక్క సారి ఆలోచించండి.
రిలయన్స్ పెట్టి 47 సం. లు అయింది. ఆస్తులు 11లక్షల కోట్లు.
అమెజాన్ పెట్టి 10 సం. లు అయింది ఆస్తులు 18 లక్షల కోట్లు
చైనా అలిబాబా కంపనీ మొదలు పెట్టి 20 సం. లు అయింది. ఆస్తులు 15 లక్షల కోట్లు.
అమెరికా ఎదగడానికి ఒక మైక్రోసాఫ్ట్, ఒక గూగుల్, ఒక అమెజాన్ ఇలా బోల్డు పెద్ద కంపెనీల వల్ల ఎదిగింది. అలాగే చైనా డజన్ల కొద్దీ ప్రైవేట్ MNC లను ఎదగనిచ్చింది. ఇప్పుడు అమెరికాతో ప్రపంచ మొదటి స్థానానికి పోటీ పడుతోంది.
👌👌👌👌👌 చాల బాగా చెప్పారు బావిలో కప్పలు సామెత అందుకే పుట్టింది మన దేశం లో ఎదిగే.వాడిని చూసి ఓర్వలేరు....
ఇంత తెలివితేటలు ఉన్న మనిషి మన ఇండియాలో ఉండటం మన అదృష్టం. మన దేశం ఆర్ధికంగా బాగుంటుంది.
Anna online lo cement ala order chaalo chappanna please
Anna please do a video about rathan tata garu🙏
Ika india mothham mukesh ambani ne na kothha vallu ela develop avvali ayokka video kuda cheyandi ela servive avvali Ani elago baga analysia baga chesthunnaru ga
Kakanmath temple gurinchi cheppu bro
అన్న నేను ఇంటర్ చదివేటప్పుడు 100 ఎంబి కార్డ్ తీసుకునివాడిని జీవో ఫ్రీ ఇచ్చిన ప్రపంచం అంటే తెలిసింది❤jio
Inka chalu le bro “pamuki palu posi penchindi”.
“ Designed in China + Assembled in India = Made in India” perutho products and services vadukuntunnaru. Ippatike geographic ga China tho conflicts unnai, meeru vadi products koni economical ga support chesthu India lo Chinese colonies built chese rojulu teesku raavoddu. Ambani ante China datha putrudu, inka meeru vadi sishyarikam chesthu kanna thalli rommu meeda guddatam manukondi ippatikyna. Bharath matha ki Jai.
Hi bro free jio data use iam lot of knowledge
Anna RATHAN TATA gurunchi oka video chai anna
Anna....... Ratan Tata gurinchiii Oka Video Cheyyandii.......❤
alaage konchem pedha manasu chesukuni TATA gari gurinchi kuda oka full length video chey anna
Anna nv MAHABARATAM cheppu anna chala baguntundi anna
Correct time lo adigav bro, Shakuni gurinchi cheppetappudu ardam ayyiddi mana raja bro ki, Ambani ki China ki bonding.
Good morning Brother direct Selling kosame okka video manchi knowledge pass chayavachuga brother.
Anna Prabhas gurinchi oka video chey anna ❤
Ambani is intelligent his strategies are very good
Avuna. Lanjodka
@@brightok6929avunura Lanjodka😂😂
@@rakeshbirkur9018 yes raa lanjodka
Nice inglis
@@brightok6929nuvvu aithe aina mundu gidi ginjadu kuda kaadule
❤❤ టెక్నాలజీ పరంగా రెండు కళ్ళు లేని మేము అభివృద్ధి చెందుతూ ఉన్నాము అంటే దానికి జియో సిమ్ సపోర్ట్ చాలా ఉంది బ్రో ❤💚కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే వీడియోస్ ఫాలో చేయండి💜
Super bro
@@paparaoungati3174 మీ మంచి మనసుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు కృతఘ్నతలు 💙❤️💜👍
Yavvra nenu entha talent Ga unnav
@@syedhakeemvdk5250 🤣😛😝😜🤪♥️❤❤🤣🤣🤣
How is it 1:17
Telecom auctions kosam video chai anna plz
Bro.....urgent ga Israel yuddham kosam video cheyu.
Anna information ela gather chestavu
Anna thondhra israel palestina conflicts video చెయ్యండి
గిన్నీస్ world record ఎందుకు అంత ఫేమస్ oka వీడియో చెయ్ bro
Hocm heart prblm gurimchi chepandi anna
Israel lo wars gurinche video chai bro❤
Dirubai ambani chanipoindhi 2002 lo but mukesh ambani 1999 jama nagar refinary ela teeukunnaru hapatiki inka pampakapu avvaledhu kadha....
Anna plz Anna Dhoni gurichi explain chey Anna
Abani pm vute oke hypothesis chepadi
Broo Israel conflict meedha video cheyochu ga
OCD gurinchi one video bro
Karamchedu kosam oka video cheyyandi anna 😊
Bro video about TATA
10: 02 Seconds daggara Glitch VundhiChudanadi Bro
Bro oksari Vijay malya ni &Nirav modi ni Narendra Modi Enduku Arrest cheyalekapathunaru Oka video chey bro
Namaste ana 🥲
Oul refinery pakistan ee matter sarigga cheppaledobanipistundi bro
Bro kerala tulsi topic midha video chey bro
Anna israiel and hamasa war gurinchi video cheyyava
bro Indian currency vs dollars also world currency differences cheyandi please
Anna dhoni gurinchi explain chey Anna plz....
Mukesh garu is the reason for cheap voice and data in India. 👏👏
Ayana business build chese time lo wrost management select chesthunnaru , as soon as he's face trouble in market ,
రాజకీయాల్లో ఆడవాళ్ళని దుర్భాషలాడటం ఎంతవరకు సమంజసం గురించి ఒక వీడియో చేయండి
Depth ga video chey bro chala expection pettukointini
Annna vr family kosam ratan tata video cheyi plz anna😢
Israel war gurinchi video anna. Pls
Bro LUFFY ❤
Sukesh chandrasekhar gurinche cheyandi bro
Disease x pai video chy anna
Anna What are the points should cover before starting the bussiness pls make a video on it
Ratan Tata gurinchi kuda video chaye anna
Bro nee hoodie link pettu bro , (luffy all gears) 😍
Ayna intha mandhi ki pani kalipisthunadu which is really great 👍
Nijame “ medi pandu chuda melimai undu - potta vippi chooda puruguludu”.
Inka chalu le bro “pamuki palu posi penchindi”.
“ Designed in China + Assembled in India = Made in India” perutho products and services vadukuntunnaru. Ippatike geographic ga China tho conflicts unnai, meeru vadi products koni economical ga support chesthu India lo Chinese colonies built chese rojulu teesku raavoddu. Ambani ante China datha putrudu, inka meeru vadi sishyarikam chesthu kanna thalli rommu meeda guddatam manukondi ippatikyna. Bharath matha ki Jai.
@@Harry001by7highlight enti ante ippudu manam ilanti comments peduthunnadi kuda china mobiles nunche 😂😂😂
@@NEETONI”manam” ane word use cheyyaku. Needhi nen chusana - naadhi nuv chusava ?, ah yedo o stone vesthe tagiliddile ani vesesav anthe😂😏
@@Harry001by7 మీరంటే వున్నోల్లు బ్రో
@@NEETONIayna EMI offers ano exchange offers ano yearly once mobile change chesthu istam vachinattu kothavi purchase chesthu unde mee lanti vallake kavali instantaneous development, change and especially nee shukhalu. Vetanniki malli ee karma bhume smasanam (e-waste dump cheydaniki). First lo free free annadu ani cheap ga jio sims mobiles (mobiles aythe brand tho sambandame ledu) thega konnaru, poni e-waste recycling yemyna unda ante - yedo work chesthunte ah company vade yentho knotha modification chesi 2nd hand(renewed/refurbished) ani malli yevado okadikki thosthadu ( malli indulo kooda nuvvu exchange chesetappudu nee mobile deep clean chesi ichina danlo data emyna undemo ani recovery chesi malli….telisindega). Thu meeru mee brathukulu.
India's population density is 481 people per km2
Whereas Chinese population density is Around 149.9 people per square kilometer.
Chusko mari match box lo stick laga manam mana land unte, flop movie theatre loni audience laga Chinese population undi.
Inka appatlo yedo street mothaniki oka main drainage unte - next inti chuttu drainage pettukunna saripodemo.
He is hidden master in Indian development till today
Avunu avunu. Nijam ga eerojuku China ki weapons production undante eeya nijamga master eh.
Inka chalu le bro “pamuki palu posi penchindi”.
“ Designed in China + Assembled in India = Made in India” perutho products and services vadukuntunnaru. Ippatike geographic ga China tho conflicts unnai, meeru vadi products koni economical ga support chesthu India lo Chinese colonies built chese rojulu teesku raavoddu. Ambani ante China datha putrudu, inka meeru vadi sishyarikam chesthu kanna thalli rommu meeda guddatam manukondi ippatikyna. Bharath matha ki Jai.
Anna death of lal bahadur shastri garu topic meedha oka video chey anna plzzz
anna israel and gaja gurunchi oka video chy anna
Hi. VR. Raja Bro.
ఇజ్రాయెల్ యుద్ధం గురించి చెప్పు అన్నా
Bro Israyel War gurinchi video cheyyandi bro
Anna HAMAS WAR GURINCHI VIDEO CHEYI ANNA ❤
Nice subject
Anna RATAN TATA di kuda oka video.....
Chal avasarame ledu
Knchm.depth gaaa ...chudallisindii
SUKESH CHANDRASEKHAR gurinche cheyandi broooo
Anna bsnl gurinchi okka vedio chey bro
Jai hind 🚩🚩🚩
Anil Ambani gaaru eppudu Ela unnaru em business chesthunnaru oka vedio cheyyandi bro
9:40 ikkada point ardham kaledhu bro..
Anna ne hoodie link petuuu anna 😁
Philosophers gurinchi oka video
How to play Shogi Japanese
game please tell me brother...........................................
Oka free sim tho 2g viplawanni indialo thechari common person kuda Baga connect iyaru it's Ambani's achievement
Update about Bhavya sree case. Dont forget this
My humble request to make a video on war between People republic of china and republic of china in detail
Anna one piece tshirt
Bro ratan tata gari gurenche cheppande
Jio made a huge change ❤ which helped people to buy mobiles and put UA-cam channels
VR bro graphics chala darunamga vundi
How to become rich ani vedio chepandhi bro❤
Jai tata
Bro malli on epiece tshirt aaa once again
# one video for one piece 👒
Phone pay and gpay meedha oka video
Nenu kuda a mobile vadanu bro
Anna please anna leo messi fan ( plastic boy ) guruchi chepandi anna
Anna Ravana sudu video chesya plz😢
Anna rathan tata gurichi chapadi
Osho Rajneesh Gurinchi Video thiy Bro
Please tell about Ratan Tata sir
Anna nenu miru icchina link tho motilal oswal lo account open chesanu. kaani naaku motilal oswal nundi ID password raledhu
Bro pls chidambaram
Mystery meda oka video pls
Bro nuvu super
Hamas attack gurinchi cheyyu anna😢
😢. Temple⛩. Kattaku. Prayers. Chivaddu. Ani chepu. Vallaki.lidha.a tarukalpi.nuvu war. Chai.
Waiting for video Israel
Anna make a video about Tata
ibrahim traore biography video chey brother...
perplexity aney platform already chesindi V R RAJA garu.. he is an indian! google is trying to get this product.
Anna interesting horror videos cheyu Anna Ambani am chasta naku anduku ❤
Bro ISKON gurinchi vedio chey bro ah organaisation enduku worldwide ga edigindi ela start ayyindi deenimeeda chey bro 😊😊😊
Enti brother cdma sim's leva?
Anna meru bio graphy chappadam try chayandi anna but not successful story alaya ante sucess voochinaa dhani vunchu ko leka povadam ledha suicide chasukovada yeelanteeve chayandi anna
Naa daggara aa reliance phone undi