I belongs to lower middle class family and I was about to join degree in Govt college in 2009. But due to YSR fees reimbursement, I have joined Btech in a private engineering college and graduated.. Now I am working as software engineer in big MNC company drawing around 1.5 lakh per month. This is not a small thing in my life and I am here in IT field only because of YSR fees reimbursement scheme.
@@fairscope1177 its governments duty not his. empathy tho gurthupettukuni chepthunnadu.. vachestaru ayya samaja sevakulu.. meeru cheyachu kada meeru cheyyachu kada ani.. ysr helped intially and jus bcoz he studied in pvt doesnt mean he gets a job that pays him lakhs. its his hardwork and persistence. its his hard earned money. he might have a family to look after and satisfy the needs. there can be many problems which he wouldnt say. so stop this shit brother and grow up
సూపర్ బ్రో చాలా డేరింగ్ స్టెప్ తీసుకున్నావ్. చాలా నీట్ గా కాంట్రవర్సీ లేకుండా చాలా చక్కగా చెప్పారు... Once again you are proved that no one can beat VR Raja😊😊😊😊😊
Working in a big MNC now as a software professional. We know sir how important is your fee reiumbersment for us at that time where we couldn't offer. You have a special place in our heart ❤️ Miss you YSR 😢
Because of this ,all the youth who graduated from engineering are on roads with no employement Many colleges made free admission and so many opened only to get this jackpot scam
@@humantendency764 Do you mean if students get free education is that a scam? If 10 are graduated out of 100 those 10 may get jobs easily but if 70 out of 100 are graduated then all of them may not get jobs easily. Your statement shows education is only for rich ppl who can afford but education is primary right of every human. I belong to lower middle class family and I was about to join degree in Govt college in 2009 but due to YSR fees reimbursement I have joined Btech in a private engineering college and graduated.. Now I am working in big MNC company drawing around 1.5 lakh per month. This is not a small thing in my life and I am here in IT field only because of YSR fees reimbursement scheme.
❤ మీ వివరణ అద్భుతం సార్🖤 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను కళ్ళు లేవు కదా కామెంట్ ఎలా పెట్టారు అనే డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ పరిశీలించండి
Johar YSR 🙏🙏🙏 నేను MBA చదువుకొని ఈ రోజు ఇలా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను అంటే దానికి కారణం YSR గారు ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్లనే. టైమ్ మెషిన్ లో కాలాన్ని మార్చే అవకాశం వస్తె YSR గారిని ఆ ప్రమాదం తప్పించాలని కోరుకుంటాను 🙏🙏🙏
వైయస్సార్ లాంటి నాయకుడు ఈ దేశంలోనే అలాంటి వ్యక్తి ఇప్పటికీ ఎప్పటికీ రాడు ఆడవాళ్లకు అన్నగా తండ్రిగా నిలిచాడు అలాంటి వ్యక్తిని లైఫ్ లో చూడలేము పేదోళ్ల అందరి గుండెల్లో ఆయన పోలికతో జగన్మోహన్ రెడ్డి మన తెలంగాణలో నిలిచిపోతే బాగుండేది కానీ ఆంధ్రాలో చేసే ఎన్ని మంచి పనులు చేసిన ఆంధ్ర వాళ్ళు గుర్తించలేదు జగన్మోహన్ గొర్రెకు కసాయివాడు నమ్మినట్టు వాళ్లు వాళ్లనే నమ్ముతున్నారు ఆయన మంచి వైయస్సార్ మంచితనమే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మల్ల ఆంధ్రలో గెలవాలి మన తెలంగాణకి రావాలి అక్కడ కూడా గెలవాలని
పేదవాళ్లకు గుండెల్లో నిలిచిపోయాడు ఇప్పటికీ ఎప్పటికీ అలాంటి వ్యక్తిని చూడలేము అలాంటి వ్యక్తి మన తెలంగాణలో ఉండడం చాలా మంచిది ఆయనతోనే కాంగ్రెస్ కూలిపోయింది మరలా వచ్చింది కానీ ఏం చేస్తారో ఈ ప్రభుత్వం తెలియదు జగన్మోహన్ రెడ్డి ఏ రీతిగా ఇస్తున్నాడు అదే పథకాలలో మన తెలంగాణలో కూడా ఇస్తే చాలా తెలంగాణ ఆంధ్రలో ఇచ్చిన ఆంధ్రాలో ఇచ్చిన పథకాలను వాళ్ళు గుర్తించలేకపోతున్నారు పలక
జగన్మోహన్ రెడ్డి మన తెలంగాణలో ఉంటే ఎన్ని పథకాలు ఇచ్చినా కూడా ఆంధ్రాలో వాళ్ళు గుర్తించలేకపోతున్నారు మన తెలంగాణలో కూడా అలాంటి పథకాలు కావాలి గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు ఆంధ్ర వాళ్ళు వాళ్ళనే నమ్ముతున్నారు మరలా జగన్మోహన్ రెడ్డి రావాలి ఆంధ్రాలో నా ఆశ ఆశ ఇట్లు జగన్మోహన్ రెడ్డికి అన్నకి వందనాలు గాడ్ బ్రష్షు గాడ్ బ్రష్ ఇట్లు మీ మీ చెల్లెలు
మన తెలంగాణలో ఉంటే బాగుండేది జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి ప్రతిరూపమై రూప వైయస్సార్ కొడుకుగా చరిత్రలో నిలిచాడు థాంక్స్ అన్న జగన్మోహన్ రెడ్డి ఆంధ్రలో మళ్లీ గెలవాలి తెలంగాణ ఆడబిడ్డగా నీ చెల్లెలుగా ఆశిస్తున్నాను గాడ్ బ్లెస్స్ యు అన్న
I remember nenu appudu 6th class...ma schl ki afternoon holiday iccharu...intiki vacchi YSR chanipoyaru ani news lo chusi chaala edchanu...ma mummy edvaku ani aapindhi aa age lo naku anthala m thelidhu but aayanate istam undedhi...he's a great leader❤
Hi sir...sep 2nd ki morning helicopter kulipothe pedha pedha chetlu mantalu searching helicopter ki kanapadaledha?I mean 2nd morning nunchi 3rd morning varaku..meeru chepparu kadha September 2nd night 12 varaku achuki dhorakaledhu Ani...night lo ah mantalu clear ga kanipisthayi kadha...
Video chusi comment box Loki vachi me time ni spend chesi comment pettina prathi person ki as a ❤️YSR❤️abhimani ga 🙏pedathunanu, and because of this video I have subscribed to this channel anyways good info 👏
కష్టపడి పనిచేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నలిచిన నాయకులలో వైఎస్సార్ ఒకరు... ఆయన రాజకీయాన్ని రాజకీయం లాగానే చేశారు, ప్రజల సంక్షేమం కోసం మంచి పథకాలు అందించారు... చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్న ఆయన వారసుడు చేసే రాజకీయాలు చాలా జుగుప్సాకరం గా మారిపోయాయి.. దమ్మున్న నాయకుడు ఎవరైనా రాజకీయం చేయాలే కానీ ప్రతీకార రాజకీయాలు చేయకూడదు, నియంతలా వ్యవహరించకూడదు.. జోహార్ వైయస్ఆర్..
ఈయన శేషాచలం అడవులు కొట్టేసి భావనలు నిర్మిద్దమనుక్కున్నదంట శేషాచలం అడవులు అంటే ఏంటి అసల సాక్ష్యాత్తు స్వామి వారి ప్రత్యేకం అది దేవుడితో పెట్టుకోకూడదు ఎవరైనా సరే
ఇన్నాళ్లు ఏవేవో డౌట్స్ ఉండేవి అన్నా... కాని ఇప్పుడు క్లియర్ అయ్యాయి... చాలా బాగా చెప్పారు.... వైఎస్ఆర్ చనిపోయే టైమ్ కి నేను స్కూల్ లో 6 th class లో ఉన్నాను... మా సార్ వాళ్ళు ఆ రోజు మొత్తం school లో ఉన్న రేడియో లో news వింటున్నారు... Evening ఇంటికి వెళ్ళే టైమ్ కి చనిపోయాడు అని న్యూస్ మా ఊర్లో చాలా మంది ఏడ్చారు... And next day మా school లో మౌనం పాటించారు
I still remember that day.... College madhyalo ne holiday declare chesaru.... CM missing ani... College nundi railway station ki vachi train kosam wait chestunna time lo news telisindi... Literally I felt very sad.... Johar YSR
I think I was in 6th class...it's my 2nd hour...at same time my principal announced holiday because of YSR death...still i remember...great legendary 😢
Really i was searching for block box recordings since these many years, now i got clarified with this video what happend on that day and what conversations happened between pilots during the time, Really informative video
Me and most of my friends studied MBA because of Fee reimbursement.. 😢 I felt very sad and cried on that day.. Now education became big business no government support also.
Chala baga chepparu... Anna oka dout... Dani gurinchi cheputhara plz...soundarya Garu ela chanipoyaru... And vidio cheppemudu na name mi notitho vinalani vundi my name is aruna, ardya
Last lo mi doubts ki one and only answer is he himsef bro Oka CM chepparante adi elanti rule ayna marcheyalsinde..ofcourse pampivodhu ani cheptaaru but CM garu compalsary ani order este elantolu ayna opukovalsinde
Super ga chepparu Video chala great information chepparu... Chala varaku doubts clarify ayyayi andi... Aa weather lo aa person ni enduku aapaledu ante ... Adi airforce and ap government valla nirlakshyam
YSR great . ma daddy ki Pranam posaru, Cancer operation cheincharu, Epudu anta sadupayam ledu money ki chala problem avdunu, apptlo kabatti ma daddy maki dakkaru. YSR garu🙏🙏🙏
To be Frank ee jagan kadu lekapothe eppudo marchipoyevala...he is not as good as we hear....he killed so many people ...he misutilized funds,if you think he is great then why his seats are reduced in 2009 elections..
NTR & YSR . ఈద్దరు నేతలూ. తెలుగు ప్రజలు తెలుగు భాషా వున్నంత వరకు మన గుండెల్లో వుండే ప్రజల నాయకులు 🙏🙏🙏🙏🙏
Include CBN
Cbn gadu bokka
@@mrperfectnarendra6414 Jagan gaadu bokka
Yes
Dhamodharam sanjeevayya garu gurinchi telusa bro….?
I belongs to lower middle class family and I was about to join degree in Govt college in 2009. But due to YSR fees reimbursement, I have joined Btech in a private engineering college and graduated.. Now I am working as software engineer in big MNC company drawing around 1.5 lakh per month. This is not a small thing in my life and I am here in IT field only because of YSR fees reimbursement scheme.
Great 🙌👏
Sorry to say, you still need to improve your English..Thank you..
Goose bumps vachai bro.
So y don't you help other students by paying fees in the name of YSR garu memories...
@@fairscope1177 its governments duty not his. empathy tho gurthupettukuni chepthunnadu.. vachestaru ayya samaja sevakulu.. meeru cheyachu kada meeru cheyyachu kada ani.. ysr helped intially and jus bcoz he studied in pvt doesnt mean he gets a job that pays him lakhs. its his hardwork and persistence. its his hard earned money. he might have a family to look after and satisfy the needs. there can be many problems which he wouldnt say. so stop this shit brother and grow up
మీరు గ్రేట్ బ్రదర్ 🙏🏻సుత్తి లేకుండా సింపుల్ గా వివరించారు ❤👏🏻👏🏻👏🏻
సూపర్ బ్రో చాలా డేరింగ్ స్టెప్ తీసుకున్నావ్. చాలా నీట్ గా కాంట్రవర్సీ లేకుండా చాలా చక్కగా చెప్పారు... Once again you are proved that no one can beat VR Raja😊😊😊😊😊
Sakshi tv lo vachinadhi as it is cheppaadu
Even I cried when he died..if he is alive all this wouldn't happen to AP
Yes me too 😢
Yes jai ho ysr 😢🙏
What happened to AP?
Hiiii ❤ prathibhaaa
Really meeru chala risk tisukoni andari doubts clear chesaru hatts of brother
Working in a big MNC now as a software professional. We know sir how important is your fee reiumbersment for us at that time where we couldn't offer. You have a special place in our heart ❤️ Miss you YSR 😢
Well said
Because of this ,all the youth who graduated from engineering are on roads with no employement
Many colleges made free admission and so many opened only to get this jackpot scam
@@humantendency764 Do you mean if students get free education is that a scam? If 10 are graduated out of 100 those 10 may get jobs easily but if 70 out of 100 are graduated then all of them may not get jobs easily. Your statement shows education is only for rich ppl who can afford but education is primary right of every human. I belong to lower middle class family and I was about to join degree in Govt college in 2009 but due to YSR fees reimbursement I have joined Btech in a private engineering college and graduated.. Now I am working in big MNC company drawing around 1.5 lakh per month. This is not a small thing in my life and I am here in IT field only because of YSR fees reimbursement scheme.
That is because of CBN vision 2020 ..
But plz don't vote to jagun, by seeing his father,
Both are not same
Plz understand that
And know the difference between both of them
YSR a person telugu people loves infinity
Missing legend 😭😭😭
వైయస్సార్ గారి బతికుంటే మన దేశంలో మన రాష్ట్రం ఉన్నత స్థాయిలో ఉండేది వీడియో బాగా చేశారు బ్రదర్ చాలా బాగుంది జై వైయస్సార్ ❤🙏
❤ మీ వివరణ అద్భుతం సార్🖤 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను కళ్ళు లేవు కదా కామెంట్ ఎలా పెట్టారు అనే డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ పరిశీలించండి
Akkada chudali bro videos
@@exploreworld2260 ❤ హాయ్ బ్రో యూట్యూబ్ లో Ramesh blind అని టైప్ చేస్తే చాలు బ్రో 👍❤️
Johar YSR 🙏🙏🙏
నేను MBA చదువుకొని ఈ రోజు ఇలా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను అంటే దానికి కారణం YSR గారు ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్లనే. టైమ్ మెషిన్ లో కాలాన్ని మార్చే అవకాశం వస్తె YSR గారిని ఆ ప్రమాదం తప్పించాలని కోరుకుంటాను 🙏🙏🙏
Congress
వైయస్సార్ లాంటి నాయకుడు ఈ దేశంలోనే అలాంటి వ్యక్తి ఇప్పటికీ ఎప్పటికీ రాడు ఆడవాళ్లకు అన్నగా తండ్రిగా నిలిచాడు అలాంటి వ్యక్తిని లైఫ్ లో చూడలేము పేదోళ్ల అందరి గుండెల్లో ఆయన పోలికతో జగన్మోహన్ రెడ్డి మన తెలంగాణలో నిలిచిపోతే బాగుండేది కానీ ఆంధ్రాలో చేసే ఎన్ని మంచి పనులు చేసిన ఆంధ్ర వాళ్ళు గుర్తించలేదు జగన్మోహన్ గొర్రెకు కసాయివాడు నమ్మినట్టు వాళ్లు వాళ్లనే నమ్ముతున్నారు ఆయన మంచి వైయస్సార్ మంచితనమే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మల్ల ఆంధ్రలో గెలవాలి మన తెలంగాణకి రావాలి అక్కడ కూడా గెలవాలని
పేదవాళ్లకు గుండెల్లో నిలిచిపోయాడు ఇప్పటికీ ఎప్పటికీ అలాంటి వ్యక్తిని చూడలేము అలాంటి వ్యక్తి మన తెలంగాణలో ఉండడం చాలా మంచిది ఆయనతోనే కాంగ్రెస్ కూలిపోయింది మరలా వచ్చింది కానీ ఏం చేస్తారో ఈ ప్రభుత్వం తెలియదు జగన్మోహన్ రెడ్డి ఏ రీతిగా ఇస్తున్నాడు అదే పథకాలలో మన తెలంగాణలో కూడా ఇస్తే చాలా తెలంగాణ ఆంధ్రలో ఇచ్చిన ఆంధ్రాలో ఇచ్చిన పథకాలను వాళ్ళు గుర్తించలేకపోతున్నారు పలక
జగన్మోహన్ రెడ్డి మన తెలంగాణలో ఉంటే ఎన్ని పథకాలు ఇచ్చినా కూడా ఆంధ్రాలో వాళ్ళు గుర్తించలేకపోతున్నారు మన తెలంగాణలో కూడా అలాంటి పథకాలు కావాలి గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు ఆంధ్ర వాళ్ళు వాళ్ళనే నమ్ముతున్నారు మరలా జగన్మోహన్ రెడ్డి రావాలి ఆంధ్రాలో నా ఆశ ఆశ ఇట్లు జగన్మోహన్ రెడ్డికి అన్నకి వందనాలు గాడ్ బ్రష్షు గాడ్ బ్రష్ ఇట్లు మీ మీ చెల్లెలు
మన తెలంగాణలో ఉంటే బాగుండేది జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి ప్రతిరూపమై రూప వైయస్సార్ కొడుకుగా చరిత్రలో నిలిచాడు థాంక్స్ అన్న జగన్మోహన్ రెడ్డి ఆంధ్రలో మళ్లీ గెలవాలి తెలంగాణ ఆడబిడ్డగా నీ చెల్లెలుగా ఆశిస్తున్నాను గాడ్ బ్లెస్స్ యు అన్న
నా అభిమాన నాయకులు YSR గారు 🙏
I remember nenu appudu 6th class...ma schl ki afternoon holiday iccharu...intiki vacchi YSR chanipoyaru ani news lo chusi chaala edchanu...ma mummy edvaku ani aapindhi
aa age lo naku anthala m thelidhu but aayanate istam undedhi...he's a great leader❤
Same class
Ninth class nenu exam kuda cancle ayyindhi appudu.. memu edusthu vaccham intiki
Me too
Yes 😢 jai ho YSR.!
The best topic ❤😢tq so much
Hi sir...sep 2nd ki morning helicopter kulipothe pedha pedha chetlu mantalu searching helicopter ki kanapadaledha?I mean 2nd morning nunchi 3rd morning varaku..meeru chepparu kadha September 2nd night 12 varaku achuki dhorakaledhu Ani...night lo ah mantalu clear ga kanipisthayi kadha...
ఇంకా ఎన్ని సార్లు విన్న ఈరోజు జరినట్లే ఏడుపు వస్తూనే ఉంటది బ్రో 🙏🙏🙏🙏
yes
Ledhu bro valla koduku edipistundu ap ni
@@RkbGaminYT 😄
Signal hakcing
Yes
ఆయన ఒక మహానేత ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఇప్పటికీ నిలిచిపోయే ఒక గొప్ప లీడర్ 😢😢😢
❤️ da
@@cnuyadav9265 pora kamma kukka
❤ da Em kadhu.
@@nagarajujalasutam6498 me cbn ,pk di ❤da kantlo nuchi thisi chudu
But jagan kaadhu,
Video chusi comment box Loki vachi me time ni spend chesi comment pettina prathi person ki as a ❤️YSR❤️abhimani ga 🙏pedathunanu, and because of this video I have subscribed to this channel anyways good info 👏
Y.S.RAJA SHEKAR REDDY MAN WITH GOLDEN HEART AND SMILE 💖GOD FOR ALL FARMERS 💖
🙏🙏🙏జై y s r మిస్ యూ సార్ మంచి నాయకుడుని కోల్పోయాము. దేవుడు లాంటి నాయకుడు 🙏🙏🙏
😂😂😂😂😂
😥😢😭వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికి ఉంటె మన దేశం లో మన రాష్ట్రం మంచి స్థానం లో యుండేది😢
😢
😢😢😢
Ippudu Telangana undi...
YSR గారు బ్రతికి ఉంటే ఆంద్రప్రదేశ్ కి ఇపుడున్న దారుణమైన పరిస్థితి వచ్చేదికాదు. ఆయన గొప్ప మహానాయకుడు
Telanga ayyadi kadu aaasaluu
@@shaikbaji1328 🧡da ame kadhu
Ntr gaaru bathikunna vachedi kadhu
@@shaikbaji1328 Telanga kadu sir
Its Telangana
Meeru cheppina words lo ne entha degrading undo telustundi
@@shaikbaji1328 yes
కష్టపడి పనిచేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నలిచిన నాయకులలో వైఎస్సార్ ఒకరు...
ఆయన రాజకీయాన్ని రాజకీయం లాగానే చేశారు, ప్రజల సంక్షేమం కోసం మంచి పథకాలు అందించారు...
చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్న ఆయన వారసుడు చేసే రాజకీయాలు చాలా జుగుప్సాకరం గా మారిపోయాయి..
దమ్మున్న నాయకుడు ఎవరైనా రాజకీయం చేయాలే కానీ ప్రతీకార రాజకీయాలు చేయకూడదు, నియంతలా వ్యవహరించకూడదు..
జోహార్ వైయస్ఆర్..
Thank you... Information video nice 👏👌👍🥰💐
ముందు తర్రాల్లో వస్తారో రారో కానీ ఇలాంటి నాయకులు కానీ తర్రాలు గుర్తుండేలా సేవ చేశారు జై రాజ శేకర్ రెడ్డీ గారు ఇంకా మా హృదయలో నిలిచి పోయారు. 😭😭😭😭
Vastharu anna pakka 2030 lo
మళ్ళీ అంతటి నాయకుడుని చూడాలంటే పవన్ కళ్యాణ్ రావాలి
Em seva chesaro
Q87⁷@@gurramshekharshekhargurram
వైయస్సార్ గారు మరియు సీనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ బ్రో థాంక్యూ ఇలాంటి నాయకుల గురించి చెప్పినందుకు😭😭😭😭
Yes sir. Idharu goppa nayakulu.
Great leader మహ మేత కోసం చాలా మంది పోయారుట కానీ ఆయన కి అత్యంత సన్నిహితులైన ఎవ్వరూ ఏమీ కాలేదు
😂😂
⚡⚡నా బాల్యంలో 💥💥NTR💥💥
నా యవ్వనంలో 💥💥YSR💥💥 లాంటి లీడర్లను చూశాను...ఇక ముందు అలాంటీవారిని చూస్తాను అని నమ్మకం లేదు 😴😍🥰
Maybe chudavachhunemo
CBN
PSPK
CBN and pspk YSR కాలి గోటికి కూడా సరిపోరు
PSPK sir
నిజంగా bro వైఎస్ఆర్ గారి గురించీ వింటుంటే ఏడుపు వచ్చేసింది😢
Nijam bro ayna cm ga kadhu manisi la chanipoye mundhu yentha narakam choosarooo ventuntte 😢😢
పాపం
😢
ఈయన శేషాచలం అడవులు కొట్టేసి భావనలు నిర్మిద్దమనుక్కున్నదంట శేషాచలం అడవులు అంటే ఏంటి అసల సాక్ష్యాత్తు స్వామి వారి ప్రత్యేకం అది దేవుడితో పెట్టుకోకూడదు ఎవరైనా సరే
పాపం పండింది అని అన్నట్లు సింపుల్గా చెప్పారు మీరు
One of the Greatest Leader JOHAR YSR ❤🥀 he is irreplaceable
❤
ఇన్నాళ్లు ఏవేవో డౌట్స్ ఉండేవి అన్నా...
కాని ఇప్పుడు క్లియర్ అయ్యాయి...
చాలా బాగా చెప్పారు....
వైఎస్ఆర్ చనిపోయే టైమ్ కి నేను స్కూల్ లో 6 th class లో ఉన్నాను...
మా సార్ వాళ్ళు ఆ రోజు మొత్తం school లో ఉన్న రేడియో లో news వింటున్నారు...
Evening ఇంటికి వెళ్ళే టైమ్ కి చనిపోయాడు అని న్యూస్ మా ఊర్లో చాలా మంది ఏడ్చారు...
And next day మా school లో మౌనం పాటించారు
Avunu same
Nijam cheparu
Thanks
I still remember that day.... College madhyalo ne holiday declare chesaru.... CM missing ani...
College nundi railway station ki vachi train kosam wait chestunna time lo news telisindi...
Literally I felt very sad....
Johar YSR
Iam studying 5 class may be in that time
Good mister
I am a cop and big fan of you
One doubt how can you grow up every day with high knowledge
I am very proud to your parents
Those had u
వైస్, చనిపోయారు చాలా మంది చచ్చారు అని అప్పట్లో వార్తలలో విన్నాం, కానీ వారి కుటుంబ సభ్యులకు కనీసం జ్వరం కూడా రాలేదు ఇదే అద్భుతమైన సంఘటన
Omg 😮
Re adhi abimananu ra
Nv sachipothe ne kompalo valaku em vastado mari
😂😅
సుబ్రమణ్యం ఫ్యామిలీ ని ఎంక్వైరీ చేయండి
One of the best facts you tuber vr Raja iam the big fan of u anna I watched almost all videos of you love from Telangana ❤️💖
I think I was in 6th class...it's my 2nd hour...at same time my principal announced holiday because of YSR death...still i remember...great legendary 😢
Me Too😢 but I am 3rd
Yep
Me too .. I was 2nd.
I am 2nd class ha day memu full gaa fun cheyaukunam maa class valtho sudden ga death aney gane class motham silent😢
I was in inter 1st year
ప్రమాద పరిస్థితి ని గమనిస్తే ఆ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందని ప్రజలు అనుమానిస్తున్నారు సార్
😢
we miss you ysr and sr ntr thanks vr raja garu good story.
😭😭😭😭😭😭😭😭😭. నిజంగా అన్నా YS రాజశేఖర్ రెడ్డి గారు చాలా మంచి ముఖ్యమంత్రి పేదల పాలిట ఆయనే దేవుడు
Really i was searching for block box recordings since these many years, now i got clarified with this video what happend on that day and what conversations happened between pilots during the time, Really informative video
అన్న ఏది ఏమైనా ఒక మంచి నాయకుడు లేరు. దేవుడు ఆయనకి అంత వరకు అనుమతించారు.
Me and most of my friends studied MBA because of Fee reimbursement.. 😢 I felt very sad and cried on that day.. Now education became big business no government support also.
True sir 😢😞😞
Congress scheme
సూపర్ గ ఎక్సప్లేన్ చేశారన్న
ఆయనే బ్రతికుంటే ఇప్పటి వరకు AP విడిపోయేది కాదు ఆయన ఒక మహానుభావుడు
E comment kosame vetukutunna
Avunaa 😅 bagundhi chadavataaniki
@@_meme_maker_o chala bagundi😂
Ayithe ayina chanipoyinde manchidi
@@pavan5577 endhuku ra mee family me nanna chanipothey anthey antava
u r catching our pluse bro....every topic highlet
Superb information love u for your patience ❤
నిజం అన్న మన రాష్ట్రం మంచి నాయకుడి నుండి కోల్పోయింది
We never get that type of legend agian........... We Miss You Sir and We Love You .... Always
మంచి మంచి వ్యక్తులకు ఇలా జరుగుతుంది 🙏
Best facts you tuber vr Raja and I am big fan of you Anna love from Telangana ❤️💖 and I almost watched your videos in UA-cam since 4 years
Ganga Pushkaralu vasthunavi kada
ganga river history and importance gurinchi .River pollut Aavakuda society lo awareness kosam video cheyy bro 🌊🏞️
Super bro thank you Great information today ....
ఏది ఏమైనా ఒక సమర్థుడైన నాయకుడ్ని కోల్పోవడం మన దురదృష్టం 😔😔😔
Johar YSR...Jai jagan... నేను ఆయన miss అయిన క్షణం నుంచి టీవీ చూస్తూనే ఉన్నాను 3days ఏడుస్తూనే ఉన్నాను...
11:54 11:54 11:55 11:55 11:55 11:55 11:55 11:56 11:56 11:56 11:56 11:57 11:57 11:57 11:57 11:57 11:58 11:58 11:58 11:58 11:58 12:00 12:00 12:00 12:00 12:01 12:01 12:01 12:01 12:01 12:02 12:02 12:02 12:02 12:02 12:03 12:03 12:03 12:03 12:03 12:04 12:04 12:04 12:04 12:04 12:05 12:05 12:05 12:05 12:06 12:06 12:06 12:06 12:06 12:07 12:07 12:07 12:07 12:08 12:08 12:08 12:08 12:08 12:09 12:09 12:09 12:09 12:09 12:10 12:10 12:10 12:10 12:10 12:11 12:11 12:11 12:11
I was in 6th class i too cired as feeling him like my own family person 🥺🥺
అసలా ఈ వీడియో చూస్తుంటే నే ఏడుపు వచ్చేస్తుంది. ప్రజల గుండెల్లో వైఎస్సార్ బ్రతికే ఉన్నారు.
Enta aina oka matter gurinchi VR RAJA garu chepte andariki oka exact clarity vastundi aa matter meeda 👏👏👏
Tirupathi isue ne kada
It's very informative
Avunu broo this is an belevablee.....and...johar Y.S.Rajashekar Reddy 🙏🙏🥺🥺😭😭
Inspirational leader
❤
Brilliantly analysed!! 👌👌👌
Very impressive and great explanation bro.....and finally I too have that last doubts what you said in the video ending
Jai ysr 🙏 jai NTR 🙏🔥🥵💫🔥🔥🥵💫💫💫💫🔥🔥🥵💫🔥🥵🥵🔥
Chala baga chepparu... Anna oka dout... Dani gurinchi cheputhara plz...soundarya Garu ela chanipoyaru... And vidio cheppemudu na name mi notitho vinalani vundi my name is aruna, ardya
జోహార్ రాజశేఖర్ రెడ్డి 😭😭
ఆరోజు ఇప్పటికి గుర్తు, ఇంట్లో వాళ్ళు ఎవరో చనిపోయినట్టు మేము బాధ పడిపోయాము.
2 రోజులు అన్నం కూడా తినలేదు.
మహా నేత వైయస్ఆర్...
Ma intlo vaaram rojulu vandaledhu Asalu stove veliginchaledhu 😞😞
@@diamondcrown6986mari Ela thinnaru bro
Idhi picha comedy mawoooooo😅😂 Two D@ys Annam tinaledhaaa bagundhi mawa kaani nijaalu chepte inka bagundedhiii
@@_meme_maker_o నిజమే చెప్తున్నా మావా. కని ఒక్కటి, దయ చేసి నువ్వు ఎన్టీఆర్ అభిమాని అని చెప్పకు. ఎన్టీఆర్ గారి పరువు తీయకు
అన్నం తిన్నాక పోతే టిఫిన్స్ చేసి ఉంటారు🤣🤣🤣
Bro super ga explain chesaru
వైయస్ఆర్ గారు గొప్ప రాజకీయ నాయకుడు కాబట్టే వైయస్ఆర్ జీవిత చరిత్ర తీశారు 🙏
Jagananna...cases meedha okka video chey ..bro...nee version lo..baaguntundi.😁😁😁💪💪
Last lo mi doubts ki one and only answer is he himsef bro
Oka CM chepparante adi elanti rule ayna marcheyalsinde..ofcourse pampivodhu ani cheptaaru but CM garu compalsary ani order este elantolu ayna opukovalsinde
I still remember that day.... My dad was cried when he know the news...YSR lives on🙏❤
Dad was cried kadhu ra nayana..
రిలయన్స్ వాడే లేపేసాడు అన్నాడు కానీ వాళ్ళకే రాజ్యసభ సీట్ ఇచ్చాడు అంటే వీడే😳
Yes
Yes 😂😂
Miku vachina doubts maku kuda vachayie bro😓 anyways his always thinking about people's rights.
Rest in peace YSR,sir🥀🕊️
We are still waiting for Ysr and NTR soul come back at any cost 😢😢😢
Damak unda ra em adugutnnavo?
Jai ysr, jai ntr
Hate ycp,tdp,jsp
Ysr lives on -A people's leader❤
Human being feelings and emotions paina oka video cheyandi anna
Love you raja anna🥺🙏🙏🙏😍😍😍
Super ga explain chesav broo❤
Ni videos kosame UA-cam open chestha anna😊😊😊❤❤❤
He is the Loin Of political🦁❤️🔥
True leader
We miss yh Legend🥺🥀
Johar YSR💐❤️🩹
Bro superb ga explain cheshav
YSR Garu Still In Our Hearts ❤❤❤
అన్న చిన్న సందేహం బయట అంత మంది చనిపోయారు కదా మరి ఇంట్లో వాళ్ళు ఎందుకు పోలేదు
ఏరా నీ ఇంట్లో ఎవరైనా సత్తె
నువ్వు చెప్తావా
బలే question అడిగావు
Super ga chepparu Video chala great information chepparu... Chala varaku doubts clarify ayyayi andi...
Aa weather lo aa person ni enduku aapaledu ante
... Adi airforce and ap government valla nirlakshyam
Ys Rajasekhar Reddy still live in our hearts ❤
YSR great . ma daddy ki Pranam posaru, Cancer operation cheincharu, Epudu anta sadupayam ledu money ki chala problem avdunu, apptlo kabatti ma daddy maki dakkaru. YSR garu🙏🙏🙏
Yess ma'am he has saved lakhs of people like that with his schemes 🙏🏼🙏🏼🙏🏼
Chala baga explain chesaru anna nenu evari video ki comment pettanu kani miku pettalani anipinchindhi
YSR❤
❤
Johar ysr🤍
I had cried for 2 days ,I didn't met him just watched in TV.I think almost all states gave holiday on that day .
Aha ... Inka ..
Anna sushant sing rajput death gurinchi video cheyu anna 🙏🙏
Excellent explanation bro you did a great job
I still remember that day 😢
The first political who appreciated the oppositions development and takes constructive feedback
kindly upload upcoming videos with subtitles from mumbai
Getting goosebumps 😞
Asalu aa peru thalachukunte ne kanneellu vachesthai. Nama intlo manishi kanna ekkeva annatluntadhi. Aayana rajasam and aa nadavadika evariki radhu
Excellent analysis
Anna part 2 kavali 💯💯
ఒక మనిషి చనిపోయిన తరువాత కూడా ఇంత కాలం చర్చ జరుగుతుంది అంటే ఆయన దేవుడు కాక పోతే ఏవ్వరు