అన్నా నువ్వు చెప్పింది నిజమే నేను థియేటర్ లో చూసిన లాస్ట్ సినిమా అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమా నేను ఓ టి టి లో చూశాను ఇంతకుముందు ఫ్యామిలీతో సినిమాకి వెళ్లాలంటే 1500 r ఖర్చు అయ్యేది కానీ ఇప్పుడు ఓ టి టి వల్ల ఫ్యామిలీ అంతా ఇంట్లోనే కూర్చొని చూస్తున్నా టైం కూడా చాలా సేవ్ అవుతుంది.... అందుకే జై ఐ.బొమ్మ
Say same thing if tomorrow they will sell your personal data. What if they hack your system or mobile and record your personal videos without your permission? Will you still say Hats off?
Bro, covid tarawata time chaala fast ga gadusthunattu anipisthundhi bro. First lo job valla anukunna kaani pakkana vallatho matladaka, clg students nunchi aged valla varaku andharu same experience chesthunnam ani chepparu. Deeniki edhanna reason undha(Earth speed perigindha😂 lekapothe Idemanna phobia na)?? Fact chai bro. Evaranna same feel aithe like cheyandi. Manaki fact twaraga vasthadhi😅.
మూవీ హీరో ల గురించి నిజం చెప్పారు.. ఆ మెగా , నందమూరి తాతలు.. వారి వయసు తగ్గ పాత్రలు చేస్తే.. కొత్త వారికి ఉపయోగం గా ఉంటుంది. కొత్త నీరు రావాలంటే పాత నీరు పోవాలి
ఐ బొమ్మ వాడు చాలా గొప్ప పని చేస్తున్నాడు వాడు ఒక గొప్ప యోధుడు థియేటర్స్ వాళ్ళు ప్రజలను థియేటర్స్ లోకి అవుట్ సైడ్ ఫుడ్ అలౌడ్ చేయరు థియేటర్ లోపల స్నాక్స్ మీద డబల్ త్రిబుల్ ధరలు తీసుకుంటున్నారు పార్కింగ్లో టు వీలర్ కు Rs 20 తీసుకుంటున్నారు దీని మీద కన్జ్యూమర్ కోర్టు కానీ గవర్నమెంట్ గాని ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు (నా ఉద్దేశంలో ఐ బొమ్మ వాళ్ళు ప్రజల కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు) అలాగే రాజకీయ నాయకులను కూడా హ్యాకింగ్ ద్వారా ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది 🔥
అన్న మా కోసం ఒక చిన్న వీడియో చేయి ఆన్న తెలంగాణ ఫైట్ గుంచి చెయ్యి ఆన్న అసలు తెలంగాణ రాష్ట్ర ఏళ్ల వచ్చింది ఎవరి వల్ల వచ్చింది ఎవర్వరు ఫైట్ చేశారు తెలంగాణ కోసం కెసిఆర్ పాత్ర ఎంత వుంది అసలు తెలంగాణ ను కెసిఆర్ ఈa తెచ్చాద కొంచం తెలంగాణ స్టోరీ చాలా ఇంట్స్ట్ గ వుంటుంది కాదు మ తెలంగాణ వలకి ఒక అధుబుతంగా వుంటుంది అది నువు చెపితే చాలా బాగుంటుంది అన్న 🙏🫡🥺 మీ సబ్స్క్రయిబ్ లా కోసం చెప్పు ఆన్న మంచి వేస్ కూడా వస్తాయి ప్లీజ్ ఆన్న 🙏 ఎవరికి ఐతే తెలంగాణ ఫర్మేషన్ ఫైట్ కావాలో వాళ్ళు like ♥️ చేయండి 🙏 జై తెలంగాణ జై v.r రాజా.
డబ్బులు ఊరికే రావు, ఉచితంగా సేవ అనుకుంటే మోసపోయేది వినియోగదారులు . మన వ్యక్తీగత జీవితం, డబ్బు, వివరాల కోసం ఎన్ని జిమ్మిక్కులు అయిన చేస్తారు. మేలుకో వినియోగదారుడ
Who are missing the I bomma movies and cannot go for other websites. Because it is the site where clarity and quality matters .and suddenly when vedio and update from vr raja about I bomma ,I felt very happy and Clicked this vedio ,who else like this😊
నాకు Amazon Prime , Netflix , AHA , Hot-star, zee 5 subscriptions ఉన్నయి Bro. కాని Amazon వాడు Prime members కి కూడా కొన్ని Series లు Movies కి ఇంకా వేరే Subscriptions కావాలి అంటున్నాడు … అలాంటప్పుుడు ibomma చూడటం తప్పేలేదు
Bro adhi vaadi partnership bro liongate, hbo max inka verey vallatho... So vadiki sambhandham ledu avi andukey rent ledha buy subscription ani vasthundi konni vaatiki...
Meru chepedhi 90% correct ae bro but end of the day tickets rate pechali anna, hero remuneration ki break padali anna, middle class vadu movie chudali anna, ibomma valla jarigindhi jaruguthundhi... so ibomma is good... devudu kuda rakshashulanu champutadu bro ala ani devudu devudu kakunda potada... end of the day ibomma valla chala manche jarigindhi ❤
Love you ❤bro 🎉fan ayipoya e video ki neeku ....ah bomma ni anthala hype chestunnaru e instalo ....nuvvu maatram facts maatladav ... nijangaa highlight bro .... super ❤
Edhi chesina money earn kosame Ane word intha genuine ga chepparu bro 👏 even miru ayina ani include chesaru andhuke mi videos andhariki nachuthayi bro # genuine person @ VR Raja
Adantha kaadu anna nuv entha cheppina maku malli akkadike vellalanipisthundi ante i bomma ni visit cheyyalanipisthundi adi mana telugu yuvatha samskaram 😊😉🙈, alavatu ayina pranam kada antha easy ga vidalemu ...
Thank you ibomma You always provide movies with free of cost I am waiting for Salaar release Fully excited Soon after releasing salaar Ibomma please release the movie in ibomma with in 2 days
Ibomma vallu elanti varu ithey em undi bro.... Industry ki aythe bayam pettadu. Ippati nundi new ga vache variki respect estharu and amount ekkuva eche chance undi... Endukante aa time lo vallaki ibomma gurthu vasthadi🎉
Theatre lo popcorn rates taggincha manu anna saripothadi ticket cost 110rps and popcorn 200 rps very cheep valla goyya valley tavvukunttunaru and i forgot bike parking 20rps 🤣🤣🤣🤣
@@saiteja7186 no Canada pm wants to safeguard his pm post But he needs 24 extra seats to stay as ruling govt. So he supports those khalistani movement people who will have their support to him to form government in Canada parliament
కర్మ ఎవరిని వదిలిపెట్టదు.. కొంతమంది ప్రొడ్యూసర్లు... సిండికేట్ గా మారి... థియేటర్స్ వాళ్ల గుప్పెట్లో పెట్టుకుని. వాళ్లకి అనుకూలంగా ఉన్న వాళ్లకే థియేటర్స్ ఇచ్చి.... చాలామంది చిన్న సినిమా లను తొక్కేస్తున్నారు... ఎవరు చేసుకున్న దానికి vallu అనుభవిస్తారు.... అది ఐ బొమ్మ.... థియేటర్లో ఆడే బొమ్మైనా
OTT nundi elaa movies, series download chesesthaaru ane doubt eppudo ott lu vachina kaalam nundi undedhi from around 2015 ippatiki telisindhi mee video valla. Thank You Bro
please do a video on how much tax is paid by popular heroes in all industries. to my knowledge, they need to pay around 34% of tax. for example, if he takes 100 cr remenuration, he needs to pay around 34 crs ( Subject to correction)
@@ChillBro-cw2ddso in India every one is purchasing lands and selling lands according to market rates bro every one is corrupted in n India do not balme only filmy people
@@ChillBro-cw2ddNow a days producers are openly announcing collections on posters. For example DVV banner or Homble or Yash Raj openly claimed there films collected 1000+ crores. So even after share I guess makers would have paid nearly 200 crores as Tax, isn't it?
I Love IBHOMMA this is a message to top richest people in movie industry ................dabbu baga ekuva ae rechipothunaru......industry lo work chase low employess ki respect undadu money antha okade miguthu vellani galliki vadilestharu......chala mandi kanisam hospital ki vella amount kuda undadhu...emka chala unae..
Bro tickets rates Valle memu ibomma lo choosthunnam. Previous pvr lo 112 or 125 undedhi ipudu 175 charges tho kalipi 205 padutundi ,nenu prathi movie ni hall lone choosevadini kani rates dabbaki hit movie matrame hall lo choosi remaining ilanti vatilone chooshtunnam ,bro prathi okkaru hero laki Antha remuneration ayina ivvachu ani kani 50 to 100cr idhi too much ga Leda kani Danni choope ga tickets rates penchutunnaru
Ticket rates peragadaniki one of the reason ee Ibomma ellu movie ni pirate chestunte producers only pedda heros tho high budget movies chestaru avi ayte pakka collection vastaye movie elaga unna example ki recent ga vachina Anni big hero movies chudandi emina content undha asalu vatilo Evo kunni tappa and ee high budget and theater ki vache janalu piracy chustam ani taggipovadam valla collections kosal ticket rates perugutaye So the basic root cause for all this is Ibomma
Hero face chusi poeena sari yepudu producers yepudu safe gane vuntaru... distribution valake loose...aa distribution vala profits vasthey noru yetharu kani loose vasthe matram oo ani arustharu...anavasaranga budget penchi aa money mana midha rudhutharu......manchi ga ee lokam lo bathakalem...
ibomma warning ఇచ్చినప్పుడు చివర్లో ఒక మంచి మాట చెప్పింది మేము ఏ దేశంలో ఉన్నా భారతదేశం, అందులో తెలుగువారి కోసం ఆలోచిస్తాము అని.
😊
Adi just cool cheyytaniki cheppindi😂😂😂
Great
bollywood and tamil etc kuda vadhulutaru ,now down aayindhi ibomma not working
@@phanikatam4048UC BROWSER LO WORK CHESTHUNDHI....
Ibomma middlecalss వాళ్ళకి ఒక వరం ❤❤
Hello bro work opportunity undi chestara
@@harishe4153yes bro
Chesta
@@harishe4153yem Cbeyyali
I Bomma Fan's like here. ☺️ 👍
OTT fans here 🤘🤘🤘
@@Srinivas875😂😂😂👏👏
@@Srinivas875😂😂😂
Beggar na koduku vi eithey 😂 enduku ra devudu devudu antu comments pettukuntav musti brathuku vesukoni rama kittu ga
I Bomma fan's like here
అన్నా నువ్వు చెప్పింది నిజమే నేను థియేటర్ లో చూసిన లాస్ట్ సినిమా అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమా నేను ఓ టి టి లో చూశాను ఇంతకుముందు ఫ్యామిలీతో సినిమాకి వెళ్లాలంటే 1500 r ఖర్చు అయ్యేది కానీ ఇప్పుడు ఓ టి టి వల్ల ఫ్యామిలీ అంతా ఇంట్లోనే కూర్చొని చూస్తున్నా టైం కూడా చాలా సేవ్ అవుతుంది.... అందుకే జై ఐ.బొమ్మ
OTT ante ibomma kadhu bro.
😂😂 evra nuv intha talented unnva 🤣🤣🤣
జగన్ టిక్కెట్ రేట్లు తగ్గిస్తే తిట్టారు..ఇప్పుడు అనుభవించండి 300 rs తొ 🤗
Jagan tickets anni cinemas ki taggiste manchide okka pawan kalyan cinema ki matrame GO iste inkenduku
@@sivaji2000😅
Hats off To IBomma They Are Giving Happiness For All
Say same thing if tomorrow they will sell your personal data. What if they hack your system or mobile and record your personal videos without your permission? Will you still say Hats off?
@@pavancool29😂😂😂😂😂😂 correct bro
మాల్ లో 25 ml కోక్ 350 రూపాయలు 1 లీటర్ నీరు 80 రూపాయలు
Parking fees
Ticket rates too high
Bro mall lo food ki cinema ki sambandam vundadhu evari buisness valladi food vallu cinema vallaki em money ivvaru
Marappudu outside specific food allow cheyyali kada
@@ashokaddanki4230 bro food theesukovadam anedhi option, inti food theatre loki allow chesthe evi padithe avi theesukochi motham theatre ni kampu kampu chestharu
Bro, covid tarawata time chaala fast ga gadusthunattu anipisthundhi bro. First lo job valla anukunna kaani pakkana vallatho matladaka, clg students nunchi aged valla varaku andharu same experience chesthunnam ani chepparu. Deeniki edhanna reason undha(Earth speed perigindha😂 lekapothe Idemanna phobia na)?? Fact chai bro.
Evaranna same feel aithe like cheyandi. Manaki fact twaraga vasthadhi😅.
Same bro COVID tarvate ilaga endhuko teletle
😂😂
Ha
Brooo
Exactly......
మూవీ హీరో ల గురించి నిజం చెప్పారు..
ఆ మెగా , నందమూరి తాతలు.. వారి వయసు తగ్గ పాత్రలు చేస్తే.. కొత్త వారికి ఉపయోగం గా ఉంటుంది. కొత్త నీరు రావాలంటే పాత నీరు పోవాలి
Without Ibomma, I Didn't watch any recent movie 😢
Iam also bro
Ee kodukulu tickets rates normal unchithe... Theatres lo chusinantha sukam untadha cheppandi frnds
Yes ibommma lekapote movies chudam... 🤣
Movierulz Vundhi Ga
I bomma naku movies ravado ledu downloads kuda ledu nenu recent gaa aa movies Chudaledu yala chudaloo chepara Plzz
ఐ బొమ్మ వాడు చాలా గొప్ప పని చేస్తున్నాడు వాడు ఒక గొప్ప యోధుడు థియేటర్స్ వాళ్ళు ప్రజలను థియేటర్స్ లోకి అవుట్ సైడ్ ఫుడ్ అలౌడ్ చేయరు థియేటర్ లోపల స్నాక్స్ మీద డబల్ త్రిబుల్ ధరలు తీసుకుంటున్నారు పార్కింగ్లో టు వీలర్ కు Rs 20 తీసుకుంటున్నారు దీని మీద కన్జ్యూమర్ కోర్టు కానీ గవర్నమెంట్ గాని ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు (నా ఉద్దేశంలో ఐ బొమ్మ వాళ్ళు ప్రజల కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు) అలాగే రాజకీయ నాయకులను కూడా హ్యాకింగ్ ద్వారా ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది 🔥
😂😂😂
Anthe😂😂
Good
ఓరిని తిక్కోడ దానివల్ల వైరస్ నీ ఫోన్లో malware ఎక్కి నీ మొబైల్ hack అవుతుంది 😄
@@Loka_P4UOur entire government will hack our life broo. Edhi entha, hack chase mana ex girlfriend numbers thisukodanikaa😂😂😂
సూపర్ ఐబొమ్మ ఎక్సలెంట్ వార్నింగ్👍
మన తెలుగు హీరోస్ కి ఉండవలసిన కంటే ఎక్కువ Face value ఉంది..కాదు ఇచ్చాం మనం 💯
Mostly for Pawan Kalyan 😅
@@mymeed8273100 crores kuda thakkuve pawan kalyan gaariki he is really humble and he helps the society ❤
Not only Telugu heroes it should be Indian heroes
@@mymeed8273image is not matter. Without image. Without cutout Antha fan following undali ante. Guddala dammu undali. Adhi pawan kalyan range🔥🔥🔥
@@Sai_Kumar_Reddy_dhini gurinche vadu chepindhi...😂😂😂
అన్న మా కోసం ఒక చిన్న వీడియో చేయి ఆన్న తెలంగాణ ఫైట్ గుంచి చెయ్యి ఆన్న అసలు తెలంగాణ రాష్ట్ర ఏళ్ల వచ్చింది ఎవరి వల్ల వచ్చింది ఎవర్వరు ఫైట్ చేశారు తెలంగాణ కోసం కెసిఆర్ పాత్ర ఎంత వుంది అసలు తెలంగాణ ను కెసిఆర్ ఈa తెచ్చాద కొంచం తెలంగాణ స్టోరీ చాలా ఇంట్స్ట్ గ వుంటుంది కాదు మ తెలంగాణ వలకి ఒక అధుబుతంగా వుంటుంది అది నువు చెపితే చాలా బాగుంటుంది అన్న 🙏🫡🥺 మీ సబ్స్క్రయిబ్ లా కోసం చెప్పు ఆన్న మంచి వేస్ కూడా వస్తాయి ప్లీజ్ ఆన్న 🙏 ఎవరికి ఐతే తెలంగాణ ఫర్మేషన్ ఫైట్ కావాలో వాళ్ళు like ♥️ చేయండి 🙏 జై తెలంగాణ జై v.r రాజా.
ఏం తాగి చేస్తావ్ బ్రో వీడియోస్
కాలేజ్ లో టీచర్స్ కూడా ఇంత బాగా explain చెయ్యరు 😊
డబ్బులు ఊరికే రావు, ఉచితంగా సేవ అనుకుంటే మోసపోయేది వినియోగదారులు .
మన వ్యక్తీగత జీవితం, డబ్బు, వివరాల కోసం ఎన్ని జిమ్మిక్కులు అయిన చేస్తారు. మేలుకో వినియోగదారుడ
Who are missing the I bomma movies and cannot go for other websites. Because it is the site where clarity and quality matters .and suddenly when vedio and update from vr raja about I bomma ,I felt very happy and Clicked this vedio ,who else like this😊
జగన్ టిక్కెట్ రేట్లు తగ్గిస్తే తిట్టారు..ఇప్పుడు అనుభవించండి 300 rs తొ 🤗
Bro please send original ibomma link please
@@ChillBro-cw2ddCinema chudakapote m chavaru bro. Mi Ap vallu future lo anubavistaru malli aa jagan ni cm cheste 😂
నిజంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశావు బ్రో నీకు సబ్స్క్రయిబ్ చేసుకుంటా
Theatre s lo aa popcorn🍿 and
Cool drinks cost taggenchinde..appudu vastaru theaters ke....
IBOMMA is varam for us .....We stay with ibomma ✊✊
Real హీరో i bomma.
Real విలన్స్ సినిమా హీరోస్.
సామాన్యులకోసం i bomma ఇదో విప్లవం 👌
Distributor nd exibutors are jokers
Ibomma ideology chaala baagundi real life lo oka change occhindhi ani cheppacchu😊
జగన్ టిక్కెట్ రేట్లు తగ్గిస్తే తిట్టారు..ఇప్పుడు అనుభవించండి 300 rs తొ 🤗
@@ChillBro-cw2dd 👍🏻👏
Tnx for making all these kind of videos anna ... Very interesting 💯💯
Keep doing 💯
Ibomma batch✊👍
నాకు Amazon Prime , Netflix , AHA , Hot-star, zee 5 subscriptions ఉన్నయి Bro.
కాని Amazon వాడు Prime members కి కూడా కొన్ని Series లు Movies కి ఇంకా వేరే Subscriptions కావాలి అంటున్నాడు …
అలాంటప్పుుడు ibomma చూడటం తప్పేలేదు
Bro adhi vaadi partnership bro liongate, hbo max inka verey vallatho... So vadiki sambhandham ledu avi andukey rent ledha buy subscription ani vasthundi konni vaatiki...
@@MASTERvation_dp 🤷🏻♂️🤷🏻♂️🤷🏻♂️
I bomma After Viewed this video; Veediki Edhi Antha Yela telusu😅
😂😂
I bomma be like: ni channel hack i di raja😂😂😂😂
జగన్ టిక్కెట్ రేట్లు తగ్గిస్తే తిట్టారు..ఇప్పుడు అనుభవించండి 300 rs తొ 🤗
I bomma సామాన్యుడు బొమ్మ ..❤❤❤
Jai ibomma
ibomma ❤❤❤❤❤❤❤ great work i love ibomma 🎉🎉🎉🎉🎉
Meru chepedhi 90% correct ae bro but end of the day tickets rate pechali anna, hero remuneration ki break padali anna, middle class vadu movie chudali anna, ibomma valla jarigindhi jaruguthundhi... so ibomma is good... devudu kuda rakshashulanu champutadu bro ala ani devudu devudu kakunda potada... end of the day ibomma valla chala manche jarigindhi ❤
Love you ❤bro 🎉fan ayipoya e video ki neeku ....ah bomma ni anthala hype chestunnaru e instalo ....nuvvu maatram facts maatladav ... nijangaa highlight bro .... super ❤
Just an ibomma fan always ❤
Edhi chesina money earn kosame Ane word intha genuine ga chepparu bro 👏 even miru ayina ani include chesaru andhuke mi videos andhariki nachuthayi bro # genuine person @ VR Raja
4:28 ee lekkana nenu jeevithantham jail lone vundali😂😂
I BOMMA excellent 👌👌👌👌👌 madya taragathi vadi gurunchi Telugu vadi gurunchi super chepparu... nenu yeppudu chudaledhu ayinasare they r super... 👌👌👌👌👌👌
Bomma is an emotion😅❤
13:34 100% true😢💯
Adantha kaadu anna nuv entha cheppina maku malli akkadike vellalanipisthundi ante i bomma ni visit cheyyalanipisthundi adi mana telugu yuvatha samskaram 😊😉🙈, alavatu ayina pranam kada antha easy ga vidalemu ...
Ibomma gold vachindi malli👌🔥😍
Thank you ibomma
You always provide movies with free of cost
I am waiting for Salaar release
Fully excited
Soon after releasing salaar
Ibomma please release the movie in ibomma with in 2 days
Ibomma vallu elanti varu ithey em undi bro.... Industry ki aythe bayam pettadu. Ippati nundi new ga vache variki respect estharu and amount ekkuva eche chance undi... Endukante aa time lo vallaki ibomma gurthu vasthadi🎉
Theatre lo popcorn rates taggincha manu anna saripothadi ticket cost 110rps and popcorn 200 rps very cheep valla goyya valley tavvukunttunaru and i forgot bike parking 20rps 🤣🤣🤣🤣
Chala Baga vivarincharu anna❤
Anna Canada Bharat issue describe chesthu oka video cheyyandi, it's so confused while reading it😢
It's all about khalistani movement
India that is Bharat
@@saiteja7186 no
Canada pm wants to safeguard his pm post
But he needs 24 extra seats to stay as ruling govt. So he supports those khalistani movement people who will have their support to him to form government in Canada parliament
Mass warning ⚠️ veree level 💪🔥
అందుకే అంటారు దెప్ప తిన్న సింహం తో కానీ, తేగించిన తెలుగు వాడితో కానీ పెట్టుకోకూడదు
జగన్ టిక్కెట్ రేట్లు తగ్గిస్తే తిట్టారు..ఇప్పుడు అనుభవించండి 300 rs తొ 🤗
Popcorn price kantay briyani price takkuva Anna vijayawada lo,i support ibomma
Movie rulz kosam oka video cheyyandi anna..... please....
మా పేద వాడి OTT 😉👸 IBOMMA 👏....
I bomma lo movie s download chastunna vallu oka like vase konde
Ibomma is trend in tollywood. Keep rocking
Bro do a detailed vedio on NARAYANA and CHAITANYA clgs started
What are their achievements in studies, suicides etc
Pls😅😅😅...
Mava bro thanks😂😂😂 new on yellow ani theliyadhu green anukuna
VR Raja fan's attendence 🙌👍
కర్మ ఎవరిని వదిలిపెట్టదు.. కొంతమంది ప్రొడ్యూసర్లు... సిండికేట్ గా మారి... థియేటర్స్ వాళ్ల గుప్పెట్లో పెట్టుకుని. వాళ్లకి అనుకూలంగా ఉన్న వాళ్లకే థియేటర్స్ ఇచ్చి.... చాలామంది చిన్న సినిమా లను తొక్కేస్తున్నారు... ఎవరు చేసుకున్న దానికి vallu అనుభవిస్తారు.... అది ఐ బొమ్మ.... థియేటర్లో ఆడే బొమ్మైనా
2 years జేలు అంటే నాకు life paduthudhi 😂😅😅😂
I bomma deabbba,
Telugu producer lu abbba👏 ni lanti gunde bratakali swami, nuv challaga undali💯
Vr anna fans❤
Last డైలాగ్ no download only watching super brother
Bro ...Navy blue and black T-shirts వేసుకోకు నీకు బాగాలేదు... White and cream type of T-shirts వేసుకో...చాలా బాగుంటుంది
thanks for suggestion bro..
download cheyyakunda online lo watch cheyali antaav😂😂
Heroes remuneration should be in according to the collection of the movie.
tax and fines should be based on annual income of individuals
@@KrantiVloggerPeddaErriPukkualage undi paiga tax avoidance kuda undi andukani avoidance lo avoid chesthunnaru😂😂
జగన్ చెపితే తిట్టారు అప్పుడు..అనుభవించండి 🤗
@@ChillBro-cw2ddthirumala lo common man oka room thisukovalante okappudu 500 unte eppudu 2000 3000 ayendhi aa Cristian na koduku
@@purnachandarrao9114 actually rooms cost 100, 50 vi kuda unai bro , monnaney velli ocham but tirumala lo chala change aindi okapatiki ippatki, okapudu chala free services undevi likes buses ,food, drinks(water, milk) Ila small and main needs ani free undevi , but ippudu motham commercial aipoindi , free buses minimum 20min wait chestey kani ravatlevu, motham private cabs and travel busses konda midha thirguthunai , chala dharunam enti antey asal okapudu darshanam line lo unna varaki water or milk or food ichevaru ippudu asal em ivatley, srivari metla midha aithey kanisam oka shop kuda ledhu konda midhaki velevaraku , illa chinna chinna vi chala problems chala unnai
We will support ibomma ❤🙌
Twinkle twinkle little star vr Raja super star
17:37 free stock market again not like i booma 😂😂😂😂😂
Bro you super bro
Very genuine vidio bro
Respect towards vr raja just increased⚡⚡⚡
మీ ఎడిట్ సూపర్ అన్న
OTT nundi elaa movies, series download chesesthaaru ane doubt eppudo ott lu vachina kaalam nundi undedhi from around 2015 ippatiki telisindhi mee video valla. Thank You Bro
Adhi correct kaadhu bro,😂😂😂 ala remote licence server anedhi unte... enthooo mandhi aa subscription teesukintaru kadha😂😂... antha dolla😂😂
జగన్ టిక్కెట్ రేట్లు తగ్గిస్తే తిట్టారు..ఇప్పుడు అనుభవించండి 300 rs తొ 🤗
U r right bro 👍🏼
please do a video on how much tax is paid by popular heroes in all industries. to my knowledge, they need to pay around 34% of tax. for example, if he takes 100 cr remenuration, he needs to pay around 34 crs ( Subject to correction)
They will show very less in Papers & they will pay very less..They take Lands as Remunerations and pay to Govt rate but not to Market rate
@@ChillBro-cw2ddso in India every one is purchasing lands and selling lands according to market rates bro every one is corrupted in n India do not balme only filmy people
@@prithviraj5242 u didn't get my point..
Good question brother
@@ChillBro-cw2ddNow a days producers are openly announcing collections on posters. For example DVV banner or Homble or Yash Raj openly claimed there films collected 1000+ crores. So even after share I guess makers would have paid nearly 200 crores as Tax, isn't it?
avd 900k subscribers anna🥳💝💖 we are family😘
I Love IBHOMMA this is a message to top richest people in movie industry ................dabbu baga ekuva ae rechipothunaru......industry lo work chase low employess ki respect undadu money antha okade miguthu vellani galliki vadilestharu......chala mandi kanisam hospital ki vella amount kuda undadhu...emka chala unae..
Jai Ibomma😅 entha warning and good points😂
Canada 🇨🇦 vs India 🇮🇳 war gurinchi video cheyandi bro
Nen chestha bro na channel chudandi
@@Mvhiddendetails Subscribe done bro 👍
Challa Correct ga cheparu Anna
My suggestion: Every hero and heroine should come to theatre. It's a compulsory for Indian cinemas after realise that movie.
anna meeru mathram free ga stock market classes cheputaru ......... waah!......super!!!!
Bro tickets rates Valle memu ibomma lo choosthunnam. Previous pvr lo 112 or 125 undedhi ipudu 175 charges tho kalipi 205 padutundi ,nenu prathi movie ni hall lone choosevadini kani rates dabbaki hit movie matrame hall lo choosi remaining ilanti vatilone chooshtunnam ,bro prathi okkaru hero laki Antha remuneration ayina ivvachu ani kani 50 to 100cr idhi too much ga Leda kani Danni choope ga tickets rates penchutunnaru
Ticket rates peragadaniki one of the reason ee Ibomma ellu movie ni pirate chestunte producers only pedda heros tho high budget movies chestaru avi ayte pakka collection vastaye movie elaga unna example ki recent ga vachina Anni big hero movies chudandi emina content undha asalu vatilo Evo kunni tappa and ee high budget and theater ki vache janalu piracy chustam ani taggipovadam valla collections kosal ticket rates perugutaye
So the basic root cause for all this is Ibomma
Brooo finally video chesavu ❤❤
Ibomma is emotion🎉❤
Thak u brother for Valveable Information
Tea lovers tea thagakapothe headache vastadhi kadha dhani gurinchi chey Anna
❤❤❤❤❤❤❤❤nice information
Hii Frist comment ❤
ne pdf link lo kuda malvare vundha mawa😄
bro koncham aa india and canada issue cheyandi bro and aadi full video cheyandi.
Super 👍👍👍👍 bro
Who wants horror facts oka live vaysukondhi and raise your hand
Me ✋
✋
Super bayya good explanation
Hero face chusi poeena sari yepudu producers yepudu safe gane vuntaru... distribution valake loose...aa distribution vala profits vasthey noru yetharu kani loose vasthe matram oo ani arustharu...anavasaranga budget penchi aa money mana midha rudhutharu......manchi ga ee lokam lo bathakalem...
జగన్ టిక్కెట్ రేట్లు తగ్గిస్తే తిట్టారు..ఇప్పుడు అనుభవించండి 300 rs తొ 🤗
జగన్ టిక్కెట్ రేట్లు తగ్గిస్తే తిట్టారు..ఇప్పుడు అనుభవించండి 300 rs తొ 🤗
@@ChillBro-cw2ddJagan puk gadu oka Pawan Kalyan movies ke thaginchindi andhar hero's movie ki kadhu.
Meanwhile Google and UA-cam:24/7👀 ☺️we ain't spying on you for ads
Your words on the stuff would. Be only able to understand for a cyber security professional but your. Statements are perfect
Warning vere level 🔥🔥🔥
Canada issue meedha video chey anna urgent ga
Very Well said bro..
We love Ibomma ✊
First time ne video ke like chasa bro
Tooo good content ❤❤
Bro naku oka chinna doubt...
Egypt movies loo background looo play iyna music real gaaa Egypt music ahey naaa...?
Ledhaa frictional ahaaa..?
Valla kantey nuvve pedda haker la vunnav bro just fun bro ok ... but manchi Full stuf vundi nee daggara 👍very good....
Bro koncham hostel adventures and disadvantages gurunchi video cheyva please
English raduu😂