Kunda Mutton | Ragi Mudda | Mutton Biryani | Chicken Fry | Kodi Kura | Hospet Food | Food Book

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • ఇక్కడ వంటకాలు సన్నిహిత స్వభావంతో ఉన్నాయి.కారం మరీ మంట పుట్టించకుండా మసాలా తీవ్రంగా ఘట్టెక్కించకుండా. తింటున్నప్పుడు,తిన్న తర్వాత ఇబ్బందేమి లేదు సవ్యంగా అరుగుదలైంది. కారం,సుగంధ ద్రవ్యాలు, నూనె వాడకంలో పరిమితం పాటించడం మంచి విషయం.కూరల్లో పులుసు సాంద్రముగా వుండటం చేత ప్రధాన ఆహారానికి మిత్రత బాగుండి దరిమిలా మేలిమి రుచి వచ్చింది.ఇక్కడ కుండ మటన్ ప్రత్యేకం.ఇలా చూడటం ఇదే తొలిసారి.పులుసు పొర్లడం ఆసక్తిగా అనిపించింది.కొన్ని సాధారణ విషయాలైన ముచ్చటగొల్పుతాయు. ఆ పదార్ధం గురించి ఆహార శాల గూర్చి నిర్వాహకులు వివరిస్తారు ఇప్పుడు
    ఇక్కడ నా ఆహార ఆస్వాధన తృప్తికరం.మాంసాహారం కదా మితంగా తీసుకున్నాను.రుచి చూసేందుకు ప్రాధాన్యత ఇచ్చాను.ఆహార నేపథ్య వివరణ ఇప్పుడు చూద్దాం.
    గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.

КОМЕНТАРІ • 46