అన్న మీరు కూడా అలనాటి విజయనగర సామ్రాజ్య పాలకులు ఎలా మాట్లాడుతారో వినలేదు కానీ మీరు అయితే విజయనగర సామ్రాజ్జ్య కాలమునాటి తెలుగు మాట్లాడుతున్నట్టుగా స్వరం చాలా బాగుంది అన్న జై లోకినాధ్ అన్నయ్య
ఆట వెలది పద్యము : లోక నాధ మీ తెలుగును వినగ చెవుల తుప్పు వదలి చెప్పలేని అమితమైన యట్టి ఆనందమే కల్గి మనసు, కడుపు ఒక్క మారు నిండె ఆట వెలది పద్యము : సరసమైన ధరకు చక్కని భోజనం రుచిగ శుచిగ పంచి ప్రగతి గాంచి ధరను వెలుగుచున్న నరసింహ రావుకు వందనములు వంద అందుకొనుడు
అన్న మీరు కూడా అలనాటి విజయనగర సామ్రాజ్య పాలకులు ఎలా మాట్లాడుతారో వినలేదు కానీ మీరు అయితే విజయనగర సామ్రాజ్జ్య కాలమునాటి తెలుగు మాట్లాడుతున్నట్టుగా స్వరం చాలా బాగుంది అన్న జై లోకినాధ్ అన్నయ్య
హృదయ పూర్వక ధన్యవాదాలు
తెలుగు భాష వాడే విధానం చాలా బాగుంది
Hi anna oliga very super anna nice and tasty food nice food anna mee Telugu translation super anna
Manchi video upload chesaru thank you
quality people with quality food
Anna thanks super
Nice...
Naku ishtamaina vuru Hospet
Na life turning point Hospet
Hampi is my favorite place
Super video anna 🙏👌👌
ధన్యవాదాలు
👍
Me way of Telugu pronunciation super Anna....me video lo voice over and information both r excellent
ధన్యవాదాలు
Boiled egg fried rice at rama Mahal centre Hospet super andi
👌👌
Bhayya nuvvu Telugu lo masters emaina chesava asalu beebathsam nee naration stay blessed
ధన్యవాదాలు
👍👍
Excellent language by anchor 👏👏👏
Waiting for this Blog
ధన్యవాదాలు శీను గారు
Me voice super..bro
ధన్యవాదాలు
Hai bro me explanation is too different bro.
Annayya ma uriki vachhinanduku tq very much
హృదయ పూర్వక ధన్యవాదాలు
ఆట వెలది పద్యము : లోక నాధ మీ తెలుగును వినగ చెవుల తుప్పు వదలి చెప్పలేని అమితమైన యట్టి ఆనందమే కల్గి మనసు, కడుపు ఒక్క మారు నిండె ఆట వెలది పద్యము : సరసమైన ధరకు చక్కని భోజనం రుచిగ శుచిగ పంచి ప్రగతి గాంచి ధరను వెలుగుచున్న నరసింహ రావుకు వందనములు వంద అందుకొనుడు
ధన్యవాదములు సుబ్రహ్మణ్యము గారు
@@LOKFOODBOOK సంతొషం శుభమ్ భూయాత్
తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు! హంపి హోస్పేట బళ్లారి మొదలైనవి
ఒకప్పుడు బళ్ళారి జిల్లా లో అనంతపురం జిల్లా చేరి ఉండేది
Hi anna
తమ్ముడు👍
Lok nad gari bagunara
బావున్నాను సాయి తేజ గారు
₹90స్ అన్నిటికన్నా తక్కువ ఎలాగ అయింది
Nuvvu Telangana yenduku tistalevvu andhra Tamilnadu Karnataka lone tistunavu why bro
👌👌👌