ఇంత దుర్మార్గం అయితే ఎలా.! కంపెనీస్ భయపడి పారిపోవడం ఏంటి.!

Поділитися
Вставка
  • Опубліковано 4 лип 2024

КОМЕНТАРІ • 171

  • @prasaddasarp114
    @prasaddasarp114 21 день тому +110

    బూడిద ముఖ్యమంత్రి పరిపాలనలో అంతే కంపెనీలు పరార్!
    కాల్ మనీ కంపెనీలు మాత్రం మూడువేలు ఆరు లేడీస్ 🤔

    • @Binny99
      @Binny99 21 день тому +4

      Boodida cm(evm cm) super sir 🎉

    • @subbaraoduggirala4856
      @subbaraoduggirala4856 21 день тому +4

      పాపం 5పండాలి కదా బ్రో

    • @rajapolmera3817
      @rajapolmera3817 20 днів тому

      upa mukya matri gift guru enjoy enjoy antha kamara vathi baba gari
      mahima

  • @kotakondareddy1322
    @kotakondareddy1322 21 день тому +69

    జగనన్న ఆరోజు చెప్పి నాడు పేదలు ఇబ్బంది పడతారుని

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 21 день тому +69

    కంపెనీ వాళ్లే కాదు, ఇతర రాష్ట్రాల ప్రజలూ, ఇంకా అనేక రంగాలకు చెందిన వాళ్ళు కూడా రారు.!?

    • @innaallam9344
      @innaallam9344 21 день тому +3

      Really people are thinking that this is one of the terrorised State in India,
      UP and Bihar is better than AP now.

  • @skarantej3261
    @skarantej3261 21 день тому +73

    దుర్మార్గ పాలన ముళ్ళ తుప్పల రాజధాని ఎందుకు వస్తాయి మరి

  • @Balaiah-xu8rc
    @Balaiah-xu8rc 21 день тому +50

    కంనీలు పోవటం ఏంటీ ఇంకొంతకాలానికి ఏకంగా బాబే దిగ బోతున్నాడు

  • @angelbabu5541
    @angelbabu5541 21 день тому +107

    అమీర్ భాయ్ నమస్తే. అసలు విషయం ఏమిటంటే ఆశ వుండవచ్చు కానీ అత్యాశ వుండకూడదు. దురాశ దుఃఖానికి చేటు. అవ్వా తాతలు, అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు తమ అత్యంత విలువైన ఓటు హక్కును దోచుకో,దాచుకో,పంచుకో అనే కూటమిని గెలిపించుకున్నారు. కాబట్టి అందదు ఈ 5 సంవత్సరాలు బానిసలుగా అనుభవించాల్సిందే. పథకాలన్నీ మటుమాయం. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా గురుడు చెప్పిన మాట తధ్యమన్నా. జై హింద్ జై భారత్.

  • @ratnamsaripalli9780
    @ratnamsaripalli9780 21 день тому +74

    ఈ దోచుకొని పంచు కూని తీసుకుని నే పార్టీ పే నమ్మకం లేదు

  • @govindaraju5528
    @govindaraju5528 21 день тому +55

    తెలంగాణ నాయకులు ఏపీ ని పరిపాలించడము ఏమిటి, మన ఏపీ ప్రజలు కర్మ

    • @SubhashTrends9
      @SubhashTrends9 21 день тому +1

      Kindly tell me the names of Telangana leader

    • @shivambhaskararaju2961
      @shivambhaskararaju2961 21 день тому +4

      ​@@SubhashTrends9ఇంకెవరు చంద్రబాబు, పవన్ కళ్యాణ్

    • @soulonmove2241
      @soulonmove2241 21 день тому

      Aiyththe jagan karnataka ne kada

    • @mohanmarthati
      @mohanmarthati 21 день тому

      ​@@soulonmove2241​జగన్ ఆధార్ కార్డ్ ఆంధ్రప్రదేశ్ లో వుంది సొంత ఇళ్ళు ఆంధ్రప్రదేశ్ లో వున్నాయి మరి చంద్రబాబుకి పవన్కళ్యాణ్ ఆధార్ కార్డ్స్ ఎక్కడవున్నాయి సొంత ఇళ్ళు ఎక్కడున్నాయి?

    • @rajapolmera3817
      @rajapolmera3817 21 день тому +3

      @@soulonmove2241 kadapa
      noru vippethe kadapa rowdy lu ani endhuku vagaru
      karanataka rowdy lu anali ga

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 21 день тому +43

    హరిలో రంగ హరి
    పరిశ్రమలు పరుగో పరుగు.
    ఇటు అడుగు.. అటు అవుట్.
    పరిశ్రమలు మీకు సేలవ్..

  • @RajeshKumar-iy6ly
    @RajeshKumar-iy6ly 21 день тому +24

    ఇక ఆంధ్రా మరో సోమాలియా అవ్వడం ఖాయం.. వర్షాలు లేవు, ఉన్నా కంపెనీలు పారిపోతున్నారు, బొల్లి రోగిష్టి రాజ్యం ఏలితే ప్రజలకు కష్టాలు తప్పవు

    • @subbaraoduggirala4856
      @subbaraoduggirala4856 21 день тому +2

      ఇంకా వర్షాలు కుడా పడవు బ్రో

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 21 день тому +30

    Jagananna హయాంలో ఆంధ్ర లో ప్రశాంత పరిస్థితి ఉండేది. అందుకే కంపెనీలు రావాలనుకున్నాయి.. మరిప్పుడు ఇవియంల మాయాజాలం తో గెలిచి టిడిపి తన గూండాలతో అరాచకాలు చేస్తుంటే వచ్చే కంపెనీలు కూడా వెనక్కి పోతాయి.. జనంలో పేదరికం పెరుగుతుంది..! Chandrababunaidu కు కావలసింది అదే!

  • @gopalkrishna6383
    @gopalkrishna6383 21 день тому +11

    అమీర్ గారు మీకు తెలియదా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావలసినది ఇదేనండి, అనవసరంగా మిరు ఆలోచించి బాధపడుతున్నారు, చంద్రబాబు, పవణ్ కళ్యాణ్ విలిద్దరి తీరు ఒక్కటే, స్కూల్ పిల్లలకి భోజనం లేదు, రేసన్ డిపోల్లో తీసుకోవాలి, టీచర్లు మరియు ఉజ్యోగస్తుల్లి గుడ్డలు విప్పి మరి తంతూన్నారు, ఇలానే వుంటుంది ఈ నేతలు పాలన. అంతా మంచి చేసిన జగన్ గారిని వదులుకున్నాడుకు, అనుభవించక తప్పదు.

  • @rajapratapkumar4479
    @rajapratapkumar4479 21 день тому +12

    దురదృష్టం ఈ పరిస్థితి వస్తుంది అనుకోలేదు. రాష్ట్రము విడిపోయి నా తర్వాత మంచి డెవలప్మెంట్ జరుగుతుంది మంచి జరుగుతుంది అనుకున్నాను. తమిళనాడు లా డెవలప్ అవ్వాలి 2014-2019, మరియు 2019-24 బాగుంది. కానీ ఇప్పుడు పరిస్థితిలు బులడోజ్ సంస్కృతి ని తీసుకొని వచ్చాయి. Thank God TS లో ఆ పరిస్థితి లేదు. ఈ పరిస్థితి AP కీ ఎంత మాత్రం మంచిది కాదు. అని నాయకులు గుర్తించాలి, తప్పుగా ప్రవర్తన నాయకులు ని ban చెయ్యాలి.

  • @gandupallisrinu1818
    @gandupallisrinu1818 21 день тому +11

    వేల కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీలు వాళ్లకు ఏ ప్రాంతం అనువుగా ఉంటుందో ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని కంపెనీలు స్థాపిస్తారు పెట్టుబడులు అమరావతిలో పెట్టండి విశాఖ అయితే వద్దు అంటే ఎవడు రాడు.

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 21 день тому +19

    పరిశ్రమ ల వారూ మా సంగతి సూడు..
    మాకు ఎంత ఇస్తావు.. ఎంత వాటా ఇస్తావు.పేట్టు బడి లేకుండా,, ఇది అగ్రిమెంట్

  • @sivarajujampana4082
    @sivarajujampana4082 21 день тому +11

    చంద్రబాబు వచ్చాడు, cap gemini software company vizag నుండి చెన్నై వెళ్ళిపోతుంది

  • @shanmukhareddy284
    @shanmukhareddy284 21 день тому +34

    Jai jagan

  • @vijayarathnam972
    @vijayarathnam972 21 день тому +25

    evm gundaa raajyam

  • @EVM...Taalukaa
    @EVM...Taalukaa 21 день тому +27

    Idi TDP birth right from the time NTR dead bro

  • @kanchumarthivenkathemanth4960
    @kanchumarthivenkathemanth4960 21 день тому +5

    ప్యాకేజీ ఈవీఎం డిప్యూటీ సీఎం.. నటన మన బాబు గారి మాయ చూస్తుంటే వాళ్లకు కూడా భయమేస్తుంది..😅 అంతేలే ఎదవలు అని చెప్పి ముందే తెలిసిపోతుంది.. కాబట్టి కంపెనీలు కూడా వెనక్కి చెప్పేసి వెళ్ళిపోతున్నాయి

  • @babunani82
    @babunani82 21 день тому +9

    అంతకు ముందు కూడా ఇలాగే పారిపోయినాయి. ఒక వ్యక్తి ని చూసి కంపెనీ రావటం, పోవటం ఏమిటో

  • @akhilkreshi7981
    @akhilkreshi7981 21 день тому +4

    ఎవ్వరు చెప్పారు సార్.. జగన్ ఉంటే కంపెనీస్ పారిపోతాయి బాబు ఉంటే సముద్రం లోపల ఉన్న కంపెనీస్ కూడా అడగకుండానే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి

  • @komalkumar9073
    @komalkumar9073 21 день тому +25

    Correct Ameer

  • @vijayarathnam972
    @vijayarathnam972 21 день тому +21

    jobs levu copeny lu bro maaku amaravathi kammas only

  • @papatlaprasad
    @papatlaprasad 21 день тому +4

    మూడు దాడులు ఆరు విధ్వంసాలుగా రాష్ట్ర పరిస్థితి వుంటే ఎవరండీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి కొత్త కంపెనీ లు పెట్టేది. ఈ ఐదు సంవత్సరాలలో ఈ కూటమి ప్రభుత్వం ఒక్క అమరావతి అభివుద్దిమీదే ద్రుష్టి పెడుతుంది.. ఇంతకు మించి ఆశ పడడం దురాశే అవుతుంది.

  • @nisarahmed4424
    @nisarahmed4424 21 день тому +3

    A P వినాశనానికి దగ్గర్లో ఉంది అమీర్
    రాష్ట్రపతి పాలన విధించాలి
    అరాచకం ఎక్కడ చూసిన భయానక వాతావరణం
    విద్యావ్యవస్త్స్ కుప్ప కూలింది

  • @user-qf9ht4bj4h
    @user-qf9ht4bj4h 20 днів тому +3

    ఇలాంటి దరిద్రులకు ఓటేసి తెచ్చుకున్నారు అంటే ఆంధ్రులకి మంచి సెలక్షన్ లేదు వీళ్ళకి సొంత రాష్ట్రం మీద ప్రేమ లేదు పక్క రాష్ట్రాలను ఇష్టపడతారు ఆంధ్ర రాష్ట్రం పని అయిపోయింది మాకు చాలా బాధగా వున్నది, నా తెలంగాణ నుంచి చెప్తున్నాను

  • @papatlaprasad
    @papatlaprasad 21 день тому +3

    కొత్త కంపెనీ లు రాకపోతే మాకేంటి, ఉన్న కంపెనీ లు పోతే మాకేంటి, మా విజనరీ బాబుగారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టుకున్నామా లేదా, మా అమరావతి ని అభివృద్ధి చేపించుకుంటున్నామా లేదా అన్నదే మాకు ముఖ్యం. రాష్ట్రంలో నిరుద్యోగులకు లేని బాధ మీకెందుకురా, మాకు 164 సీట్లు వచ్చినాయి రా. ల _ _ భాష... ఇదేగా ప్రస్తుతం నడుస్తున్నది.

  • @cyrilinduri8093
    @cyrilinduri8093 21 день тому +8

    Jagan great leader must come ❤❤❤

  • @rambabuyyy5128
    @rambabuyyy5128 21 день тому +23

    విశాఖలో ఏమి కనబడకూడదు క్యాపిటల్ అవకాశాలు ఉండకుండా చేస్తున్నారు ప్లాన్ గా మీరు కుర్రపూకులు మీడియేది

  • @thothadasatyanarayanamurth7672
    @thothadasatyanarayanamurth7672 21 день тому +1

    అమరావతి పక్కన సముద్రం నుతవ్వి ఎయిర్పోర్ట్ ను నిరీమీస్తే గొప్ప గొప్ప కంపెనీ లు వస్తాయిగా 😂😂😂

  • @cyrilinduri8093
    @cyrilinduri8093 21 день тому +8

    Evm cm rowdism

  • @JayaraoVinukonda-vo7pj
    @JayaraoVinukonda-vo7pj 21 день тому +2

    ఏపీ బూడిద ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు. గారి దెబ్బకు ఉన్న కంపెనీలు. వెళ్లి పోతాయి. వచ్చేవి రావు. ఇక. సంపద సృస్టి అంటే. రియల్ ఎస్టేట్ వ్యాపారం దోసుకొ దాసుకో. పంచుకో 😂😢😮😅

  • @VijayalakshmiYV
    @VijayalakshmiYV 21 день тому +10

    Anduke sir Bangalore Chennai anta develop avvindi ee government vacchina companies vishayamlo free hand ga untayii

  • @kalyanv2462
    @kalyanv2462 21 день тому +6

    No state is having such a third grade character person as Home Minister

  • @priyapatnayak2180
    @priyapatnayak2180 21 день тому +3

    Nenu Capgemini anna, chakkaga anna vasthe Capgemini ekada branch vasthe, vizag lo happy ga cheskovachu anukunna,chethaa tdp valla poyindi

  • @nagabhushana8325
    @nagabhushana8325 21 день тому +2

    వెళ్ళిపోయిన కియా మళ్ళీ వచ్చింది

  • @cyrilinduri8093
    @cyrilinduri8093 21 день тому +6

    People should realise

  • @srh30537
    @srh30537 21 день тому +1

    ఈగుంప్పు మన రాష్ట్రం మీద పగబట్టరు నసినమ్ చేసేవరకు ఊరుకోరు ఎలాంటివి ఎనో చూడాలి

  • @janapalagopinathreddy72
    @janapalagopinathreddy72 21 день тому +10

    Kammollu kapulae companies pettalnemo.

  • @user-sd2ly5hr5c
    @user-sd2ly5hr5c 21 день тому +5

    All leaders trying to Read Box offers in AP

  • @ksranjinailu5448
    @ksranjinailu5448 21 день тому +1

    సీ ఎల పి టాక్స్ కట్టలేక పారిపోతున్నారని టాక్ నడుస్తోంది. సైకో పరిపాలన అంటే ఏంటో చూపిస్తున్నారు.

  • @Satya44465
    @Satya44465 21 день тому +1

    Exactly right rastram lo law and order lekunte elane vuntundi prajalu thelusukokapothe nothing to do !!

  • @satya7266
    @satya7266 21 день тому +2

    Vallu eddaru antha Durmarguulu

  • @RameshBob
    @RameshBob 21 день тому +4

    Already in business circles they started complaining to central home ministry and industries ministry too about the alarming situation in state

  • @appireddyb8947
    @appireddyb8947 21 день тому +4

    Ameer garu, A.P state was damaged by irregular activities by alliance parties government. They are developed from mouth talking fights to physical fights.

  • @justhuman3782
    @justhuman3782 21 день тому +2

    We are allways with ysrcp jagan

  • @SunilBhai-vz2mx
    @SunilBhai-vz2mx 21 день тому +3

    VISONERY WAY OF DEVELOPING

  • @kevinmanilla9345
    @kevinmanilla9345 20 днів тому +1

    Governor yemi chestunnadu court lu Central Home department yemi chestundi thamaasha chuustunnaara

  • @Amma7636
    @Amma7636 21 день тому +1

    Velu Visakhapatnam ka priority tag in Sundarban company's leftover

  • @maheshchitra6134
    @maheshchitra6134 21 день тому +1

    Denni bayatiki tesukelatledu evariki telidu Capgemini vellipoindani Danni pracharam cheyali

  • @TPNIndia
    @TPNIndia 20 днів тому +1

    Commission istene support chrstaru anduke companies vere states ki veltunnayi

  • @amaraiahgade3604
    @amaraiahgade3604 14 днів тому

    AP cm also said ok to file a case against ex-cm.

  • @venugopalreddy8482
    @venugopalreddy8482 21 день тому +5

    Vizag రాజధాని అవుతేనే కంపెనీ లు వస్తాయి. అమరావతి అంటే మాత్రం ఏ multinational కంపెనీ రాదు

  • @vasudevyaradi6436
    @vasudevyaradi6436 21 день тому

    No company should be in and likes to come to AP , only we need Amaravathi Nothing else , is it not good , please think of it people' , jai Amaravathi ,jai jai Amaravathi , jai iai jai visionary ,

  • @padmajalankireddy8718
    @padmajalankireddy8718 21 день тому +1

    Ameer bhai five years ap ki elanti develop undadu

  • @umamaheswarao3576
    @umamaheswarao3576 21 день тому

    3 పంటలు పండే భూమిలో , లూజ్ soil lo evaru company lu పెడతారు, జగన్ వుంటే vsp lo industries పెట్టేవారు

  • @rstar3397
    @rstar3397 21 день тому +1

    6 నెలల క్రితం వైసీపీ govt తో cap gemini చర్చలు జరిపింది వైజాగ్ కి రావడానికి...ఇప్పుడు వెయ్యి కోట్ల IT company chennai కి తరలి పోతుంది... టీడీపీ govt వల్ల...వైజాగ్ కి ఏ develoment జరగ కూడదు అని...

    • @kondurishobha3171
      @kondurishobha3171 21 день тому +1

      vizag valle abhivruddi vaddu anukunnaru manakenti

  • @Marsman2025
    @Marsman2025 21 день тому +1

    Telangana lo fight chestunnaru Andhra lo em , jagun rayalseema leaders and costal leader s to moments cheyachu ga , illegal win meeda silent ga unte Ela, vallaku bayapadute YCP ela

  • @AnilKumar-gd2eu
    @AnilKumar-gd2eu 20 днів тому

    Ap home minister home lo ne panulu vheskunyundi ame ki state gurinchi emi thelusu complaint ledu kanuka ituvaipu vaallu kuda araachakalu complain lekunda cheyali

  • @ankalaraomasimukku
    @ankalaraomasimukku 21 день тому

    మన హోమ్ మంత్రి గారికి తెలియదు అనుకుంట ఆ పదవి ప్రభుత్వం ఇచ్చింది అని టీడీపీ పార్టీ కాదు అని.ఎవరన్నా చెప్పండయ్యా

  • @elisharao815
    @elisharao815 20 днів тому

    Ap వెలిగి పోతుంది
    తొక్కలో కంపెనీ లు, CBN వాళ్ళ కంటే ఎక్కువ సంపద సృష్టిస్తాడు

  • @alliswell4839
    @alliswell4839 21 день тому

    ❤❤❤❤❤

  • @successhariinath
    @successhariinath 21 день тому

    అమీర్ భాయ్ మీది ఏ జిల్లా ప్లీజ్ కామెంట్ కీ రిప్లై ఇవ్వండి ఆంధ్ర నా తెలంగాణ అమీర్ బాయ్ మీది

  • @batteryoutfit9289
    @batteryoutfit9289 21 день тому +1

    Evi avi Aa Yallow Channels Chupinchau ,matladau

  • @sandeeppavan8650
    @sandeeppavan8650 21 день тому

    ❤❤❤

  • @bmr5787
    @bmr5787 21 день тому +1

    Bekar ga unde maname prapancham lo emi jarugu thundho choosthuntamu.vandala kotlu pettubadi pettevadu inketha observe chrlesthadu.ee logic visionary ela miss ayyadu

  • @srivaz
    @srivaz 21 день тому

    Capital gemini tho Mou papers bayata pettava pl

  • @venugopal-qg4cw
    @venugopal-qg4cw 21 день тому

    EMI KADU 450 COMPANIES VASUNAIAH ATA SAI GARU CHEPHARU

  • @ramasanga6895
    @ramasanga6895 21 день тому

    Anubhavam diniki upayogapadindhi ippudu yellow muka Aney media edavaliga companylanni vellipithunnayi ani ippudu pettaru debates ame oka home minister kani inka prathipaksham lo unnattu matladuthuindhi asahyam vestundhi

  • @appireddy4793
    @appireddy4793 21 день тому

    Tissue peper enka chusthunnava ameer

  • @naveenreddysuryashada4842
    @naveenreddysuryashada4842 21 день тому

    Chibn pettubadulu tisukaradu daniki karanam jagan ni chusi bayapadutunaru ani chepthadu anthey

  • @Amavasya-xy9sx
    @Amavasya-xy9sx 21 день тому

    Jai Amaravati

  • @rajapolmera3817
    @rajapolmera3817 21 день тому

    already chennai ki ready ayye poyyaye appu ko poyye

  • @ramabhadra1669
    @ramabhadra1669 21 день тому

    They follow their leader .Their leader takes package from cbn and followers collect package from local business people, contractors and industrilists .

  • @lakshmimahesh7052
    @lakshmimahesh7052 21 день тому

    Last 5 years meru chesina Pani vale velipotundi meru chesina edva panlu vale

  • @govindaravulupala3549
    @govindaravulupala3549 21 день тому

    Mundundi mosalla panduga🎉

  • @lakshmimahesh7052
    @lakshmimahesh7052 21 день тому

    Last 5 years lo meru Pani Puri apadalu tapa emi techra edva

  • @sindhujacherunc6670
    @sindhujacherunc6670 21 день тому

    jagananna cheputunee unnaru. dustachatustayam batch maatalu vinavaddu ani..vinnara vinaledu.
    appudu oka company akkade unna jagananna vachaaka pacha manda em fake publicity ichindi ah company vere daggaraku vellipoyaru ani chepparu.

  • @sambusankar1663
    @sambusankar1663 21 день тому

    Aszlu ycpki teliviledu govt development pi vivarinchina okka mla kudaledu even jzgan garu kuda election campaign lo entasepu welfare 2 70 000 crores ichzm zni cheppade kani development pi mataledu pachamedia negative propaganda nu govt kzni cm kani mla kani dominate cheyaldkapovadzme ghoramina defeat ki karanam and old age pensioners ki cbn 4000 istanante jagan 3500 adi 2026 2029 lo istananai cheppadam valla kuda defeat jarigindi evadina ekkuvaistamante and ventane istamznte nammutaru and asapadatsru ade election lo jarigi party defeat ki karxnam migilinavanny znts prominent kadu

  • @sureshjyothibhaverysetty8597
    @sureshjyothibhaverysetty8597 21 день тому

    Companies vallu picholu kadhu

  • @venkatratnam
    @venkatratnam 21 день тому

    May be they are decided that this is the finale chance to loot the AP

  • @deenadayalan4641
    @deenadayalan4641 21 день тому

    Vskp prajalu kuda three capital vadhu annaru capital vadhu anta company velepothaya ea vidhamu ga daddulu chesatha evaru undru Ap prajalu ku ede kavali anduku votu vesaru prajalu lu enduku tergapadaru

  • @chandrasekhar-hd5wu
    @chandrasekhar-hd5wu 21 день тому

    AP clearance sale

  • @nirmalareddy3404
    @nirmalareddy3404 21 день тому

    Cbnki.alage.kavali.jaganu.enta
    Blame.xheyyalo.an5a.chesafu.danik8.antaku.anta.anubhavunchali.kutami.valliu

  • @bmr5787
    @bmr5787 21 день тому

    Podhalo unna pamuni gochi loki vadulukunbaru ap prajalu

  • @lakshmimahesh7052
    @lakshmimahesh7052 21 день тому

    Last 5 years lo oka company techraeru una amraja bettey ni kuda velgotru cheta nakoduka

  • @nageswararaokemisetti8121
    @nageswararaokemisetti8121 21 день тому

    puttukatho puttinabhuddi pudakalathone pothundi 3 pantalu pandebhumini nasanam chechi graphics rajadhani bhaguntundi thatkalika chachivalayalu kotlu petti kattina marusati roje neellu marinavarini adi adbhutham konthamandi eve nachuthavi mudu mundu inka jaruguthavi mayajalalu dhadulu chustundandi

  • @shabujji8984
    @shabujji8984 21 день тому

    Meeru adhikaram lo vunnappudu eppudina chyppara Capgemini ap ki vastundhani vunte chupinchu ra amerga

  • @srii4838
    @srii4838 21 день тому

    TELANGANA VAALLU CHAALA ANANDAPADUTHUNNAARU ILAANTI VIDEANSAKAARULU MAA DAGGARA LERU MAA NAYAKULU RAAJAKIYAM CHESTHAARU KAANI ILAANTI KALSHA SAADHIMPU ARAACHAKAPU PAALANA CHEYARU VIDIPOYINA MEMU CHAALA ADRISTAVANTHULSM ANI ANUKUNTTUNNAARU CHAALA MANDHI MAA DAGGARA REDDYLUNNAARU KAANI VAARI KULA GAJJI LEDHU VORLALO MIGATHAVAARIKI OKA INTI MANUSHILLA PEDDA MANISHILLA MANANFHARIDHI OKE VOORU ANE BAAVANA THO VUNTAARU KAANI ILAA KOTTUKOVADAALU ASTHULU DWANSAM CHESE BIBITSAALU CHEYARU ELAANTI KULA RAAJAKIYAANNI MOSE NAYAKULU PARTYLA SAMSKRUTHI MAA RASTRAMULO LEDHU ANI KOODA MAATLAADUKUNTTUNNAARU

  • @mpraju8973
    @mpraju8973 21 день тому +1

    అమీర్ అన్న ఇవన్ని బాగ ప్రచారం చేయాలి వీటి మీద ysrp కార్యకర్తలు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పాలి

  • @kondurishobha3171
    @kondurishobha3171 21 день тому

    babu vaste job vastadi annaru kada

  • @bhadrirajusaipraveen3772
    @bhadrirajusaipraveen3772 21 день тому

    Lulu enti enduku vellindi ...plz stop nonsense

  • @sudhakarare6577
    @sudhakarare6577 21 день тому

    Fake company

  • @shabujji8984
    @shabujji8984 21 день тому

    Capgemini jagan garitho samavesam ainattu proof chupinchu ra Amiega endhuku fake news spread chystunnav

  • @vijaykumar-lo8gh
    @vijaykumar-lo8gh 21 день тому

    సాక్షి లో న్యూస్ రావడం, అదే నువ్వు చదవడం బాగుంది బ్రో 😂😂

    • @anneswarrao2706
      @anneswarrao2706 21 день тому

      మీకు కనిపించడం లేదా ,ఆంధ్రప్రదేశ్ లో ఎంత అరాచకం జరుగుతుందో.మీ పఛ్ఛ చానల్స్ చూసికాదు ,,,,ఆ రూలింగ్, ప్రతిపక్ష ఛానల్స్ కాదు ,,,నిజాయితీ తో కళ్ళు తెరిచి సోషల్ మీడియాలో చూడండి తెలుస్తోంది.

  • @chjethendra
    @chjethendra 21 день тому

    పోరా బ్లూ రెడ్డి పార్టీ జర్నలిస్ట్, మీరు కంపెనీ లు తీసుకొచ్చారు, అవి వెళ్ళిపోవటం, చెప్పే వాడికి లేకపోయినా వినే వాడికి బుద్ధి వుండాలి,

    • @yalagalanarasimha2795
      @yalagalanarasimha2795 21 день тому

      Lanja kodaka cap jemini dengi poyindi

    • @user-gm5zi9gr9e
      @user-gm5zi9gr9e 21 день тому

      Auna ne lanti yellow media red book gurnichi mataladuthunaru ga ne lanti yedavalu ki samma ga untayi andulo masala unthayi ga .. me lanti yedavalu ki Ave nachuthayi

    • @pennibaalu9340
      @pennibaalu9340 21 день тому +2

      Vasthavalu chepithe ilanti verip le

    • @dharmaraokadambala5812
      @dharmaraokadambala5812 21 день тому

      ప్యాచ్చా వానికి కలర్ కన్పించడం కష్టం

    • @santhosh2513
      @santhosh2513 21 день тому +1

      Kammani matalaki thappithe mana chevulu Pani cheyyav

  • @kvreddykarasani5326
    @kvreddykarasani5326 21 день тому +3

    Jai jagan anna ❤❤❤❤❤

  • @kvreddykarasani5326
    @kvreddykarasani5326 21 день тому +2

    Jai YSR CP ❤❤❤❤❤❤❤

  • @ramakrishnareddypamulapati5267
    @ramakrishnareddypamulapati5267 21 день тому

    Chittoor daggara water tanks kulchatam enti