Tirumala Laddu Controversy : తిరుమల లడ్డూ నాణ్యతపై టీటీడీ కీలక ప్రకటన | TTD EO Shyamala Rao - TV9

Поділитися
Вставка
  • Опубліковано 10 лис 2024
  • 1200 మంది వ్యవసాయం మరియు వ్యాపార నిపుణుల నుండి నేర్చుకోవడానికి మరియు వారితో నేరుగా వీడియో కాల్ మాట్లాడటానికి ఇప్పుడే ffreedom appను డౌన్లొడ్ చేసుకోండి : ffdm.app/aWha
    Tirumala Laddu Controversy : తిరుమల లడ్డూ నాణ్యతపై టీటీడీ కీలక ప్రకటన | TTD EO Shyamala Rao - TV9
    ► TV9 News App : onelink.to/de8b7y
    ► Watch LIVE: goo.gl/w3aQde
    ► తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / tv9telugu
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Threads: www.threads.ne...
    #tirumalaladdu #tirupatiladdu #ttd #eoshymalarao #tv9telugu #latestnews
    Upoaded By : #satishcheva

КОМЕНТАРІ • 6

  • @Jaanu-hx5qb
    @Jaanu-hx5qb Місяць тому +2

    Ikkada point naanyatha gurinchi kaadhu.....
    Animal fat mix ayindhi annaru ga daaniki enquiry cheyyandi...tharvatha naanyatha gurinchi chebthuru gaani

  • @naresh45naresh56
    @naresh45naresh56 Місяць тому

    జులై 24 నా రిపోర్ట్ వచ్చింది కద మరి ఏ రెండు నెలలు ఆ కంపెనీ నెయ్యి కద వాడింది... దానిని రద్దు చేస్తునట్టు ఎక్కడ ప్రకటించలేదు... ఎందుకు...

  • @ThisisVijjuworld
    @ThisisVijjuworld Місяць тому

    ఎలక్షన్ ముందు ec రూల్స్? అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా సరే నెల ముందు నుంచి. ఎన్నికలు ముగిసే దాకా. రాష్ట్రంలో ఉన్న దేనిమీద అధికారం చెయ్యడానికి కానీ. పెత్తనం చేయటానికి గాని. రూల్స్ పెట్టడానికి గాని. ఇలా ఇవన్నీటికి సంబంధాలు ఉండవు ఇది ఎలక్షన్ కి ఒక నెల ముందు ec రూల్స్! (అయితే ఎలక్షన్ జరిగింది ఎప్పుడు 13/05/2024) - (అధికారంలోకి వచ్చింది ఎప్పుడు 08.12/06/2024) - ( నెయ్యి కల్తీ అని తెలిసింది ఎప్పుడు 12/072024) - (పరీక్ష నిర్ధారణ రిపోర్ట్ వచ్చింది ఎప్పుడు 22/07/2024) - (ఈ వార్త బయటికి వచ్చింది ఎప్పుడు 09/2024)... అంటే ఎలక్షన్ కు ముందు ఒక నెల... ఎలక్షన్ అయిన తర్వాత రెండు నెలలు. మొత్తం కలిపి మూడు నెలలు! ఈ మూడు నెలలు కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి కి కాని, వైయస్సార్ సిపి పార్టీ కి గాని, ఏ విధమైన అధికారము లేదు/ అటువంటి తప్పుడు ఈ తప్పు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తాడు? అధికారంలోకి వచ్చి అప్పటికే మూడు నెలలు అయ్యింది, మీ ప్రభుత్వంలోనే ఈ నేరం జరిగింది... ఈ మాత్రం ఎలా గమనించారు...?

  • @UdayKumar-wu2fm
    @UdayKumar-wu2fm Місяць тому +4

    టీటీడీ లో పని చేసే ఉద్యోగులకు ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా????
    ల్యాబ్ రిపోర్ట్స్ అంత క్లియర్ గా ఉన్నప్పుడు ఆ నెయ్యి ఎలా వాడారు??? కళ్ళు మూసుకొని పని చేస్తున్నారా???
    ఆ నెయ్యి సప్లై చేసే వాళ్ళ మీద ఇంత వరకు ఎందుకు చర్యలువుతీసుకోలేదు???
    ఫక్ టీటీడి ఎంప్లాయీస్....

    • @JioJio-g6g
      @JioJio-g6g Місяць тому +3

      Diversion politics