Enduko Siggenduko Full Video Song | Siri Sampadalu | ANR | Savitri | Gummadi | ETV Cinema

Поділитися
Вставка
  • Опубліковано 20 гру 2017
  • Siri Sampadalu is a 1962 Telugu Film Produced by V. Venkateswarlu, Directed by P. Pullaiah. Starring Akkineni Nageswara Rao, Savitri & Gummadi in the lead roles and Music composed by Master Venu.
    Directed By : P. Pullaiah
    Produced By : V. Venkateswarlu
    Starring : Akkineni Nageswara Rao, Savitri & Gummadi
    Cast : Akkineni Nageswara Rao, Savitri, Chittor V. Nagaiah, Gummadi, Relangi, Ramana Reddy, Rajanala, Chalam, Chadalavada, Allu Ramalingaiah, Dr. Sivarama Krishnayya, Junior AV Subba Rao, Prabhakar Reddy, Santha Kumari, Suryakantham, Girija, Vasanthi, Surabhi Balasaraswathi and others…
    Music by : Master Venu
    Watch More Latest Movies Subscribe : goo.gl/vZ9GIY
    Follow us on - goo.gl/AlsFSW
    Web Site : www.etv.co.in
    ETV Cinema to proudly present... The beloved favourite movies that have transcended time and trends! The all time hits that have touched the hearts of Telugus... Most profoundly.
  • Фільми й анімація

КОМЕНТАРІ • 151

  • @srinivasareddy6347
    @srinivasareddy6347 Рік тому +19

    సావిత్రిగారి ముఖంలో ప్రతి చిన్న భావము స్పష్టంగా కనిపిస్తుంది .అంతఅద్భుతంగా ఎలా నటించగలిగారో తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది .అందుకే మహానటి అయ్యింది

  • @RAMALINGAMAIHABILLU
    @RAMALINGAMAIHABILLU 6 місяців тому +7

    సావిత్రి నాగేశ్వరావ్ వీరి నటన అమోగం

  • @venkatasatyanarayana2361
    @venkatasatyanarayana2361 11 місяців тому +4

    1948 to 1974 varaku telugu industrylo
    Pratinatudiki ANR garu role model
    That is Akkineni garu

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 2 роки тому +6

    Savithramma gaaru is of divine beauty. No body can be like her. Like what BAPU gaaru said" There is one Aakasam , one Bhoomi , one Savithri !1

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 5 років тому +39

    నాగేశ్వరరావు-సావిత్రి, నాగేశ్వరరావు-వాణిశ్రీ తెలుగు నేలలో అత్యధిక జనాదరణ పొందిన, ప్రేక్షకుల నోళ్ళలో నానిన జంటలు.అత్యంత రొమాంటిక్ గా ఉండే జంటలు కూడ!

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 роки тому +3

    anr garu savithri Gari duet wonderful

  • @kishankatakam7764
    @kishankatakam7764 Місяць тому

    ఎంత మంచి పాట. విన్నకొద్ది వినాలనిపిస్తుంది.

  • @ramanandakumarjanamanchi6044
    @ramanandakumarjanamanchi6044 Рік тому +6

    Master Venu has done a wonderful job here. Singers and actors have added further beauty to this charming tune.

  • @richard.addison
    @richard.addison Рік тому +5

    P. Susheela -- Savitri: made for each other. Result: Tamil and Telugu people are fortunate to have these two legendary artists. Both are much appreciated.

  • @arundhathidevi4613
    @arundhathidevi4613 21 день тому

    One of the best romantic songs of ANR and Savitri.

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam4826 3 роки тому +15

    ఈ పాటపడినవారు
    నటించిన హీరో హీరోయిన్ లు
    పాట రాసినవారు
    సంగీతమ్ వారు
    వీళ్ళందరూ ఇక్కడివాళ్ళు కాదు.
    వాళ్ళు ఎదో దేవలోకంనుండో
    గంధర్వలోకం నుండో
    భూమి మీద కి వొచ్చి వాళ్ళ ప్రతిభని మనకి చూపించిన దైవ స్వరూపాలు
    నరసింహమూర్తి
    రాజమండ్రి

  • @aswartharamkumar1250
    @aswartharamkumar1250 Рік тому +7

    *చిత్రం : సిరిసంపదలు (1962)*
    *సంగీతం : మాస్టర్ వేణు*
    *రచన : ఆచార్య ఆత్రేయ*
    *గానం : ఘంటసాల, పి.సుశీల*
    *పల్లవి :*
    ఎందుకో సిగ్గెందుకో
    ఇంతలోనే అమ్మాయికి అంత సిగ్గు ఎందుకో
    ఇంతలోనే అమ్మాయికి అంత సిగ్గు ఎందుకో
    ఎందుకో సిగ్గెందుకో
    పంతాలే తీరెనని తెలిసినందుకే
    మనసులు కలిసినందుకే అందుకే సిగ్గందుకే
    *చరణం : 1*
    చిన్ననాటి చిలిపి తలపు
    ఇన్నాళ్లకు వలపు పిలుపు (2)
    చిరునవ్వుల చిన్నారీ... (2)
    ఇంకా సిగ్గెందుకే... ఎందుకో సిగ్గెందుకో
    *చరణం : 2*
    కొనసాగిన కోరికలే మురిపించెను వేడుకలై
    కొనసాగిన కోరికలే మురిపించెను వేడుకలై
    తనివారగ ఈవేళ... (2)
    మనసే తూగాడెనే అందుకే సిగ్గందుకే
    *చరణం : 3*
    నునుసిగ్గుల తెరచాటున అనురాగం దాగెనులే
    నునుసిగ్గుల తెరచాటున అనురాగం దాగెనులే
    అనురాగం ఆనందం...
    అనురాగం ఆనందం అన్నీ నీకోసమే
    అందుకా... సిగ్గందుకా
    పంతాలు తీరెనని తెలిసినందుకా
    మనసులు కలిసినందుకే అందుకా సిగ్గందుకా

  • @battinenisriharirao336
    @battinenisriharirao336 Рік тому +1

    Very very good excellent wonderful nice song

  • @yashsneha6388
    @yashsneha6388 3 роки тому +5

    Telugu cine field only one romantic hero is anr garu. We miss great legend actors anr and savitri garu.

  • @hemanth7119
    @hemanth7119 5 років тому +9

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన శ్రీరంగం శ్రీనివాసరావు గారి అర్థవంతమైన గీతానికి మాష్టర్ వేణు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి నటి సావిత్రి గారి అభినయం అమోఘం.

    • @kvsrao1153
      @kvsrao1153 5 років тому +1

      Greatest Show

    • @pvrreddy9611
      @pvrreddy9611 4 роки тому

      This song was penned by Acharya Athreya

    • @namburinagaseshu137
      @namburinagaseshu137 4 роки тому +1

      Hemanth ఎన్నిసార్లు విన్నా మళ్ళి మళ్లీ వినాలనిపించే మరపు‌రాని మధురగీతం

    • @prasadbhamidi1128
      @prasadbhamidi1128 3 роки тому

      Excellent song. Savithri Gari expressions simply superb. She can change her expression for every note of the song. The viewers can't catch up her spontaneous expression.
      There's one & only savithri.
      Na bhooto na bhavishyati.

  • @kanchanamala9944
    @kanchanamala9944 5 років тому +9

    Suseela Amma garu sang very greatly, no words to describe, no one can sing like suseela Amma garu, sweet sweet sweet voice in world than all, madhura gaanam divya gaanam divya, gandarva gayani, what a wonderful voice, suseela Amma gari mundara all singers waste, best number one voice in world than all, super, excellent, i get paravasam, i love suseela Amma garu

    • @basurupatnaik1665
      @basurupatnaik1665 4 роки тому +2

      Great suseela nay i like suseela as best unique nice pair actors best pared singers

  • @carnaticclassicalmusicbyad1319

    Savitramma ku🙏🙏🙏🙏🙏

  • @avasaralanarayanarao8695
    @avasaralanarayanarao8695 Рік тому +1

    60 సంవత్సరాల క్రిందటి పాట.

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 5 років тому +19

    మన సాహిత్య కావ్యములలో ఎందరు శృంగార కధానాయికానాయకులున్నా తెలుగు సినిమా దృశ్య కావ్యములలో శృంగార కధానాయికా నాయకులు సావిత్రి-ఏ.ఎన్.ఆర్ లు మాత్రమే!

  • @pvsr4583
    @pvsr4583 4 роки тому +10

    Ghantasala gari Extraordinary Majestic voice covers major share of the success of this song.

  • @drsubbarajamitta7163
    @drsubbarajamitta7163 3 роки тому +5

    Superb melodious marvellous song.Regards to Susheelamma.Great Mastaru garu.Great ANR n Savithri,late veteran actors.They r immortal in music lovers hearts👍🌺🌸🌼🌻🌹🌷

  • @arundhathidevi4613
    @arundhathidevi4613 28 днів тому

    What a melodious song!

  • @srinivasalur61
    @srinivasalur61 2 роки тому +1

    Ghantasala gari voice and master Venu gari music is evergreen

  • @bvrrao8876
    @bvrrao8876 5 років тому +19

    What a wonderful actors... Really they create grace to Indian film industry... No one can equal to them... Really both are national property, ever and forever.

    • @raghureddy7217
      @raghureddy7217 2 роки тому +1

      now a days we cannot see this trpe of actors and meaning full songs

    • @bvrrao8876
      @bvrrao8876 2 роки тому

      @@raghureddy7217 💯 true sir.

    • @shankaraiahraju6379
      @shankaraiahraju6379 2 роки тому

      @@raghureddy7217 a

  • @venkatrao5435
    @venkatrao5435 5 років тому +7

    Ghantasala Melody n Metallic voice mesmerises even ordinary actor too to compell to act well. Then no wonder with good actor ANR.

  • @arundhathidevi4613
    @arundhathidevi4613 27 днів тому

    There are numerous hit songs of ANR SAVITRI and Vanisri which are household songs of Telugu People.

  • @indranigodavarthi2783
    @indranigodavarthi2783 3 роки тому +4

    No substitution for సుశీలమ్మ 🙏

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 5 років тому +10

    చక్కటి హావభావాలు ముఖంలో ప్రస్పుటించగల మహానటి సావిత్రమ్మ

    • @arunabhavaraju703
      @arunabhavaraju703 3 роки тому +1

      Akkineni garini enduku marachipotaaru? ఇద్దరూ హావభావాలు prakatinchatamlo goppavaare

    • @saraswatimadigani7396
      @saraswatimadigani7396 2 роки тому

      @@arunabhavaraju703 h

  • @shankarbobbili3616
    @shankarbobbili3616 5 років тому +12

    Great expressions savithree and ANR .

    • @nvnageswararaorao8435
      @nvnageswararaorao8435 5 років тому +2

      ముందుగా తెలుగువాడిగా పుట్టడం గర్వకారణం

    • @yakobj5428
      @yakobj5428 3 роки тому

      Yeh song

  • @joganollasaiteja8893
    @joganollasaiteja8893 2 роки тому +1

    Savtri Amma ❤️❤️❤️❤️

  • @nageswararaonagururu2075
    @nageswararaonagururu2075 3 місяці тому

    గంధర్వులు పాడితే దేవతలు నాట్యమాడారు

  • @snehita4583
    @snehita4583 7 місяців тому +1

    ❤❤❤

  • @sridharmalayamgulam6729
    @sridharmalayamgulam6729 28 днів тому

    Memorabilia Song

  • @moorthyguntur6551
    @moorthyguntur6551 4 роки тому +10

    The combination of ANR and Savithri was an unique one in the Indian film Industry having more Super Hit Films.

  • @jalagamvenkatasatyanarayan9806

    Ssvithri mahanati. Ameku padmasri rakapovatam vicharakaram 😣

  • @arundhathidevi4613
    @arundhathidevi4613 29 днів тому

    Super hit SONG

  • @vijayabhaskarchengalpattu282
    @vijayabhaskarchengalpattu282 7 місяців тому

    Can anyone replicate the expression at 0.06? So subtle. The perfect expression of shyness

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 роки тому +1

    సిరి సంపదలు.ఏ ఎన్ ఆర్ మరియు సావిత్రి.గుమ్మడి నటించిన చిత్రము.
    ఎందుకో సిగ్గెందుకు కోకొన సాగిన కోరికలే
    మురిపించిన వేడుకలు ఎయి.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 роки тому

      ఇంతలోనే అమ్మాయి కి అంతా సిగ్గు ఎందుకో.ఎందుకో.

  • @umakesav4847
    @umakesav4847 4 роки тому +19

    ఒక్క పెదవి విరుపు లో ఎన్ని భావాలో,నటనకు వన్నెతెచ్చే ఆ నడకలు సరిసరి సావిత్రి కే చెల్లు.

    • @lakshmimadgula3106
      @lakshmimadgula3106 3 роки тому +2

      అవును ఆనటన సావిత్రి గారికి సాద్యం

    • @vishalatummalapally282
      @vishalatummalapally282 3 роки тому

      My vid
      See but

    • @csrao6639
      @csrao6639 9 місяців тому

      ఏమండోయ్ శ్రీవారు పాటలో సావిత్రి గారి నటన అధ్బుతం

  • @rakeshr3430
    @rakeshr3430 Рік тому +1

    Superb

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 роки тому +3

    సిగ్గెందుకో...
    మనసులు కలిసిన హృదయాలకు
    మమత పంచుకున్న మధుర బంధాలకు...
    తనువులు కలిసిన అనురాగానికి...
    పంతాలు వదిలిన ప్రయాణానికి
    జన్మజన్మలు వీడని ఋణానుబంధమే కదా...
    మహానటీనటుల అభినయం
    మరువలేము... మరపురాదు..
    Old is Gold 🎶🎶🎶🎵🎶🎶🎶

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 5 років тому +5

    Lovely song! Unique pair!

  • @shailajanayak2091
    @shailajanayak2091 5 років тому +5

    Nice n beautiful singing beautiful young savitri her eyes r very beautiful n evergreen actor anr. Sweet to listen these sings

  • @sayadjelani8129
    @sayadjelani8129 Рік тому

    ❤ సూపర్ గా 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @arajendraprasad4052
    @arajendraprasad4052 5 років тому +5

    OLD IS GOLD. SOOOOPER PAIR

  • @padmashre6081
    @padmashre6081 Рік тому

    చిరునవ్వుల చిన్నారీ అంటూ ఏం సొగసుగా అలవోకగా గళం లోనే వయ్యారాలొలక బోస్తూ పాడేసారు మాస్టారూ మీరు.ఆ సొంపు,సోకు మరెవరి స్వరంలో నైనా వినగలమా?

  • @chitturiveeraraghavul19638
    @chitturiveeraraghavul19638 3 роки тому +1

    Lovely

  • @g.vnagabhushanam8770
    @g.vnagabhushanam8770 Рік тому

    This song is most popular and LOVEBLE hit and super hits of yester DECADES.
    Looks that these songs are WRITTEN only to SHRI
    ANR AND SMT.SAVITHRI .
    MOST LOVEBLE SONG.
    👌🌹👌🌹👌🌹

  • @nirmalapagadala1070
    @nirmalapagadala1070 Рік тому

    నైస్ ఏంపాటలురా బాబుమనసుఅనంద తోఉగిసాలడుతుంది

  • @gangasanivenkataramanaredd1175
    @gangasanivenkataramanaredd1175 3 роки тому +1

    Savitrammagaru gives excellent expression to this song very attractive actress

  • @arundhathidevi4613
    @arundhathidevi4613 Рік тому

    What a Romantic Song!

  • @indurama7763
    @indurama7763 5 років тому +3

    Ho emi AA expressions maa andukey meru Maha Maha natimani enalakaina enni yugalakaina ala nilichipothundi swarnaksharalatho likinchukunaru mere ma aradya devatha maaaa Love u so much..........

    • @bspatnaik5304
      @bspatnaik5304 5 років тому

      Really wonder we all blessed sabtree is our actress

    • @arunabhavaraju703
      @arunabhavaraju703 3 роки тому

      Not only సావిత్రి,ANR also excellent expressions

  • @prakashulichi8289
    @prakashulichi8289 5 років тому +4

    Telugu. Film. Only and one. Romantic. Hero. Anr. Excellent expressions

  • @chintalapatiramarao6953
    @chintalapatiramarao6953 5 років тому +1

    Anr looks very nice

  • @chandrasekharyaradi4395
    @chandrasekharyaradi4395 4 роки тому +1

    Evergreen songs

  • @swarnagowri6047
    @swarnagowri6047 2 роки тому

    ఓం నమః శివాయ.

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 3 роки тому +1

    Excellent song ❤️

  • @davtri4880
    @davtri4880 9 місяців тому

    What a hit pair

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 3 роки тому +1

    Attractive song ❤️

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 3 роки тому +2

    Susheelamma garu sung the song more melodiously Expression of feelings lovely by SAVTRI appears to have lead her as MAHANATI.

  • @venkataramanamurthyguthiko5294
    @venkataramanamurthyguthiko5294 2 роки тому

    Melodious and memorable song.

  • @janakipeddiraju2062
    @janakipeddiraju2062 5 років тому

    Super song 💜💚💗💟♥️💙❤️♥️💓

  • @mksridhar6597
    @mksridhar6597 2 роки тому

    Beautiful song

  • @rajanbabu8720
    @rajanbabu8720 3 роки тому +1

    Wonderful excellent song,who is the liricicest.

  • @pvchalapathy9342
    @pvchalapathy9342 3 роки тому

    👍 super

  • @srinivasareddy6347
    @srinivasareddy6347 Рік тому

    Excellent song

  • @sudheeradabala6411
    @sudheeradabala6411 2 роки тому

    Great melody song

  • @vktirupathi8597
    @vktirupathi8597 2 роки тому

    Very beautiful song

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 місяці тому

    సూపర్ సాంగ్

  • @arundhathidevi4613
    @arundhathidevi4613 Рік тому

    Evergreen hit song

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 роки тому

    Anuragam anadam anni nikosame💕🌻🙏🏿

  • @venkatasatyanarayana6452
    @venkatasatyanarayana6452 3 роки тому

    Nice song

  • @sudheeradabala6411
    @sudheeradabala6411 2 роки тому

    Super song

  • @LakshmiSingaraju-qx2ts
    @LakshmiSingaraju-qx2ts Рік тому +1

    ❤😅😮🎉😂 2:07

  • @sugunammad5077
    @sugunammad5077 2 роки тому

    Super song very nice

  • @pandu2129
    @pandu2129 Рік тому

    Legendary actors, songs and singers

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 3 роки тому

    Good melody song🎉

  • @achutaramayyatata7793
    @achutaramayyatata7793 2 роки тому

    Excellent song.Old is gold.

  • @madhusudhanaraobodapati2782

    Sweet sweet songs.

  • @khanahmed6765
    @khanahmed6765 4 роки тому +4

    Never come such type of songs in future.

  • @user-qf9ht4bj4h
    @user-qf9ht4bj4h 4 роки тому

    💞👌👌

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 3 роки тому

    Good song

  • @indranigodavarthi2783
    @indranigodavarthi2783 3 роки тому +4

    No one can replace suseelmma, such a crystal clear voice, definition for voice is suseelamma 🙏

  • @narendranelluri6074
    @narendranelluri6074 6 років тому

    please upload krishnamraju movie" BANDEE"......

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 5 років тому

    Best song

  • @prasadraosv6325
    @prasadraosv6325 5 років тому

    Nice song with nice expressions of ANR & Savitri.ANR OLD FILM VASANTHASENA TELUGU MOVIE DORIKITHE UPLOAD CHESTARA.

  • @arunabhavaraju703
    @arunabhavaraju703 3 роки тому +1

    Entha అందంగా ఉన్నారు ఇద్దరూ

  • @hariprasadsriramula4091
    @hariprasadsriramula4091 Рік тому

    💐👑💎

  • @kumariguttula7112
    @kumariguttula7112 Рік тому

    ❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌🤩

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 роки тому

    Manasuku kalisinanduke🌼chinna nati valapu🍓talapu🎄🙏🏿🙏🏿

  • @jeyalakshmivadivel6511
    @jeyalakshmivadivel6511 3 роки тому

    இனிமையான பாடல்

  • @RaviKumar-fs5ds
    @RaviKumar-fs5ds 6 років тому +1

    Very nice song😢😊☺

  • @kumarsathya250
    @kumarsathya250 3 роки тому

    What a clarity... what a sweetness.. singers from current generation should learn. Many can't pronounce words correctly. No difference in words ' Shit' and 'Sit' for them...

    • @arunabhavaraju703
      @arunabhavaraju703 3 роки тому

      Present day singers cannot ding like them.నేర్చుకున్న రాదు. అది only అప్పటి singers కే సాధ్యం specially ghantasala and suseela.what melody and clarity and expression in their voices! Oh! Really wonderful!

  • @janakipeddiraju2062
    @janakipeddiraju2062 5 років тому +1

    A n r garu 💗💐

  • @muralimurali9619
    @muralimurali9619 4 роки тому

    Old is gold

  • @metpallylaxmanreddy5855
    @metpallylaxmanreddy5855 3 роки тому

    Tspsc to

  • @varalakshmipachaiappan5301
    @varalakshmipachaiappan5301 2 роки тому

    It

  • @sudeendrakatte7160
    @sudeendrakatte7160 4 роки тому

    O

  • @sridharmalayamgulam6729
    @sridharmalayamgulam6729 28 днів тому

    What a melodious song !

  • @prasadraokankati5723
    @prasadraokankati5723 5 років тому

    Super song