Ee Pagalu Reyigaa Pandu Vennelagaa Full Video Song | Siri Sampadalu | ANR | Savitri | ETV Cinema
Вставка
- Опубліковано 20 гру 2017
- Siri Sampadalu is a 1962 Telugu Film Produced by V. Venkateswarlu, Directed by P. Pullaiah. Starring Akkineni Nageswara Rao, Savitri & Gummadi in the lead roles and Music composed by Master Venu.
Directed By : P. Pullaiah
Produced By : V. Venkateswarlu
Starring : Akkineni Nageswara Rao, Savitri & Gummadi
Cast : Akkineni Nageswara Rao, Savitri, Chittor V. Nagaiah, Gummadi, Relangi, Ramana Reddy, Rajanala, Chalam, Chadalavada, Allu Ramalingaiah, Dr. Sivarama Krishnayya, Junior AV Subba Rao, Prabhakar Reddy, Santha Kumari, Suryakantham, Girija, Vasanthi, Surabhi Balasaraswathi and others…
Music by : Master Venu
Watch More Latest Movies Subscribe : goo.gl/vZ9GIY
Follow us on - goo.gl/AlsFSW
Web Site : www.etv.co.in
ETV Cinema to proudly present... The beloved favourite movies that have transcended time and trends! The all time hits that have touched the hearts of Telugus... Most profoundly. - Фільми й анімація
సావిత్రిగారి గొప్పతనం గురించి చెప్పాలంటే భాష సరిపోదు .ఆమెలాంటి నటి ఈ యుగానికొక్కరే .ఆమె తెలుగు వారవటం మన అదృష్టం .
Alaka kuda
Savitri gaari abhinayam
Chusi aligelaa vundi!
Great job by mahanati
ఎన్న జన్మల పుణ్యం తెలుగు వాడి గా పుట్టడం , తెలుగు వినడం,ఘంటసాల లాంటి అమర గాయకుల గాత్రం వినడం,అపురూపమైన సాహిత్యం తో చెలిమి చేయడం,ఈ వయసులో ను ఆనాటి జ్ఞాపకాలు మనసును రంజింప చేయడం గొప్ప అనుభూతి, వరం.
పాత చిత్రాలు పాతపాటలు ఆరోగ్యకరమయినవి -అవార్డులకు కొలవలేనివి
సూపర్ సాంగ్....సాహిత్యం, సంగీతం, ఆహార్యం, మాష్టారి కి ఇక సాటేవ్వరు, గాత్రం అమోఘం
The heroine indeed looks like నిండు పున్నమి జాబిలి. It's delightful to watch her expressions in response to the beautiful lyrics.
సిరి సంపదలు.అక్కినేని నాగేశ్వర రావు
మరియు మహానటి సావిత్రీ నటించిన
చిత్రము.సూపర్ సాంగ్ సూపర్ మూవీ.
Romantic Hero Akkineni Nageshwar Rao lives on.🙏🙏🙏🙏
చాల వేగం మధురం కల పాట.ఘంటసాల అచ్చు నాగేశ్వరరావు పాడాడా అన్నట్లు పాడారు.జై మాస్టర్ వేణు.జైజై మాస్టారు
అసలు ఏంటమ్మా సావిత్రిఅమ్మ మీ అందం ఆ అభినయం ❤️🙏
నిజంగా పండు వెన్నెల లాగే ఉన్నావు అమ్మా 😎 ఎంత అందమైన హావభావాలు చూస్తూ ఉంటే టైం ఏ తెలియటం లేదు ❤️😍
ప్రపంచం మొత్తం నీలాంటి నటీమణి ఒక్కరూ లేరు 😎
😂😂😂😂😂
Yes
అవునా.
🌕🌕🌕😍😍😍🙏🙏🙏
@@chandrashekertangi1401 Yera antha navvochesthandi niku BDK 💦💦💦
Savitri ji was the one and only actress in the Indian film industry who could infuse romantic feelings in the hearts of the lovers. Nowhere you can find obscene actions in her characters.She lived in the characters than had acted.
There's a lot to learn for the present generation from the roles she has played.Her eyes,lips movement body language will keep you alive irrespective of the characters she has played.
There's no substitute for her.
She is the epitome of admiration and adoration.
I have this feeling right from my childhood that She is always someone to me.
నీ
00
సావిత్రమ్మ గురించి చాలా బాగా చెప్పారు. నటన ఎక్కడ, ఎప్పుడు ఎంత అవసరమో అంతే చేసి సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించిన మహానటి 💐❤ 🙏
Thisi.
Amazing song. Savitri is telugu cinema’ utmost gem
డా.అక్కినేని నాగేశ్వరరావు,సావిత్రిగార్ల సినిమాలు ప్రేయసీ ప్రియుల అనురాగానికి, ఆలు మగల అన్యోన్యతకు, సంగీతానికి, సాహిత్యానికి అద్దం పడుతూ ప్రేక్షక శ్రోతలను రస పరవశులను చేస్తాయి!
You are correct sambasivarao garu.
అవును.కదా.
Anr action is super and his eyes and body language excellent. Song is very nice. anr and savitri are nice hit pair in telugu cine field. Anr is legend excellent evergreen hero.
కవులు పాటలు.వ్రాయడము..దానికి.సంగీతం samakurchadam..ఎంతో.గొప్ప.దానికి తోడు నటీ.నటులు .ఎవరి గొప్ప ఏమి.చెపుతాను
నట జీవితంలో నాగేశ్వరరావుగారిని గురువుగా భావించి వారి సలహాలు పాటించి నటిగా ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగిన మహానటి సావిత్రిగారు నిజ జీవితంలో కూడ (పెళ్లి విషయంలో) ఏ.ఎన్.ఆర్-ఎన్.టి.ఆర్ సలహాలను పాటించి ఉండి ఉంటె నిజ జీవితంలో కూడ ఎంతో ఉన్నత స్థానంలో ఉండేవారు. విధిని ఎవరూ తప్పించుకో లేరు.
Yes samvasiva Rao Garu... You are right... Mostly ANR garu, maximum tried for her wish, but she put a deaf ear... Bad luck, she left in a tiny age of 46.
అవునా.
@@prakashreddytoom3807 yes
What a wonderful pair with awesome face feelings, who can beat them in Indian film industry... Never.
Excellent lyric, beautiful composition, great singing and of course.. legendary acting
What a wonderful face expression by savitri amma... nice hummings by s.janaki
తెలుగు సినిమా స్వర్ణ యుగం లోని పాటలు అన్ని ఆణిముత్యాలే, మణిపూసలే.
Wonderful song..
Beautiful expressions..
Fida kaani vallu vuntaara?
Hatsoff to all the team
శ్రీదేవి యెర్రిసాని గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
సూపర్ కామెంట్.హేమంత్ గారు.
Without a single word S. Janaki expresses so many feelings in her humming.
Superb singers
Savitri oka devata roopam aamenu aa bhagavantudu srutinchinaadu
నాకు ఎప్పుడు ఖాళీ దొరికినా ఈ పాటే చూస్తుంటాను.అంత ఇష్టం.
Prathi padhamu meaningful vstiki anuvuga havabhavaalu adhi close up lo superb hats off Aa kalakarulaki
Excellent song hatsoff to anr and savithri
Anr savithri. Pair eternal
❤ఘంటసాల,సావిత్రి,అక్కినేని సంగమం ఈ యుగలగీతం మాంచి ఉషారు గొలిపేది ఏ వయసువరినైనా
Nobody can imitate Savithri s sweet smile , So Natural 🌸
要+
Nice n beautiful singing of ghantasala n s janaki beautiful savitri n evergreen actor and nice picturisation.
ఇలాంటి మనుషులు ఇప్పుడు వున్నా ర
What a classic song...what a classic performance of Akkineni garu...his style and body language is amazing...we are proud of you sir...ANR is real legend actor undoubtedly....ANR lives on.
Are we forgotten
Ghantasala garu
50% credit goes to him
And himself declared in so many meetings
Sorry
Anr
GHANTASALA singing style n Melody makes any actor to perform well. His song brings best out of d artist..see even Krishna performs so well for his songs in Gudachaari 116.
Nag The Indian Missile .
Good song and acting.
Humming by S Janaki.Wonderful.
JAI ANR SIR
Ee songlo Savitri gaari natana super
ఒక మధుర గాయకుడు
ఒక ఉన్నతమైన నటుడు
ఒక అందాల నాయిక
కలగలిపితే ఒక అందమైన పాట
నరసింహామూర్తి
రాజమండ్రి
My most favorite heroine for ever
Anr Savitri....beautiful pair. peace full songs....
అవును.
కాఫీ త్రాగడానికి పీఎం మోడీగారు ఆంధ్రా.సీఎం బాబుగారు వెళ్లారు/చూడండి/
Master Venu is really A Master in Music 🌸
Superb songs And. & savitri
ANR action Ghantasala Music director made this song immortal
What a facial expression by the ANR and Savithri.excellent
TV
HD gv 6
Super lirics and great music. Nevar forgettable . Hats off
ఆనాటి.సినిమాలు.వినోదమ్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం/ఈనాటి సినిమాలు.ప్రజల ఆస్తులు.దోచుకోవడానికి.ఊరుకుం. దరు.గీరి పుండు.చేస్తారు/
చాలా స్పష్టంగాఉన్నాయి
Ee song vinnaka chachipoyina parledhu...love u anr ..love u ramapuram
Past never past if future people love past. Savitri was not past she is living in media, you tube, Instagram, face book viewers. I enjoy savitri beyond time and space. Mmmmm wow.. Gopal savitri lover. Cbe, 641014,artist.
Excellent song adirindi 🙏
Maha thalli saavithri
an exciting love song of anr garu and savithree madam. very good song.
Good good.❤
❤ee roju chala manchi patalu vinipistha unnaru.super songs.
Love you savitri ma'am
I love the song.. every day I will listen this song
Avuna.
Ee pata maa vari favourite song
Realtime hero and heroine and pure romance
వెండి వెన్నెల జాబిలి నిండు పున్నమి జాబిలి🌃
sarojini supprsang
Ma naana adrustavanthudu apatlo putinanduku but i miss you daad I love you so much daad
Madam expressions are awesome, her involvement in song is super
What an excellent song
Good meaning full song
Excellent music old is always gold
Yes.
@@prakashreddytoom3807 supparsang
Master Venu is a real master of melody 🌸
Veryexcellent. ANR. Savithri
Anni cutse paatantha
ఎవరయ్యా ఆ జంటకు అంత తీయని తేనియ గళం,స్వరం ఇచ్చారు
A n r garu super 🌹
And savitri super
1:37 🤩🤩😍😍
Adbhutamaina melody.
నే.పోతున్నా/ఇక రాను/
2:38 smile is with Savitri mam appears beautiful face
Goodi.
an exciting love song with good melody.. superb song.
What a fine romantic lyrics litrature.. 💘
Savitriji incrediable charitable kind sensitive nise godes isliya god na usko take away so soon 😢😢😢main reason drinks drugs too sad 😢
సూపర్ సాంగ్
No combination as like as. A. N. R and. Saavitri till to day in tollywood
ఎస్.
Enta andam bagaram talli
Excellent humming by S.Janaki and of course great singing by Ghantasala
naku baaga estamyna pata
WHAT A SONG
Old songs are beautiful.
Beautiful song
I like this song
Superb Superb evergreen 🌲 song
Verynice Fine Excellent Ghantasalagaru
Uncomperablesong
fine description
Best song
Super song actors
Very beautiful song
ఈ పగలు రేయిగా
పండు వెన్నెలగ మారినదేమి చెలీ
ఆ కారణమేమి చెలీ....
ఆ
ఊ
వింతకాదు నా చెంతనున్నది
వెండి వెన్నెల జాబిలి
నిండు పున్నమి జాబిలి...
ఓ....ఓ....ఓ
మనసున తొణికే చిరునవ్వెందుకు
అహా... ఓహో.. అహా.. ఆ.. ఆ...
మనసున తొణికే చిరునవ్వెందుకు పెదవుల మీదికి రానీవు
పెదవి కదిపితే మదిలో మెదిలే
మాట తెలియునని మానేవు
ఊ
వెండి వెన్నెల జాబిలి ...
నిండు పున్నమి జాబిలి...
పెదవుల మీదికి రానీవు
ఆ....ఆ..
ఓ....ఓ..
ఆ....ఆ..
ఊ.... ఊ..
కన్నులు తెలిపే కథలనెందుకు.
రెప్పలార్చి ఏమార్చేవు
ఆఁ...ఆఁ..ఓ. ఓ... ఓ...
కన్నులు తెలిపే కథలనెందుకు.
రెప్పలార్చి ఏమార్చేవు
చెంపలు పూచే కెంపులు నాతో
నిజము తెలుపునని జడిసేవు
1 ఓహోహో...
వెండి వెన్నెల జాబిలి ...
నిండు పున్నమి జాబిలి... అగుపడదనుకుని నవ్వేవు
అలుక చూపి అటువైపు తిరిగితే
. -ఉహుహు.
• అలుక చూపి అటువైపు తిరిగితే
అగుపడదనుకుని నవ్వేవు
నల్లని జడలో మల్లెపూలు
నీ నవ్వునకద్దము చూపేను..
- ఆహా...
వెండివెన్నెల జాబిలి.
నిండు పున్నమి జాబిలి.
ఆహహాహా... ఆహహాహా... ఆహహాహా...ఆహహాహా...
ఊహుహూ...
బంగారం లాంటి పాటలు వరహాల వంటి నటీ నటులు
I LOVE THIS SONG
Ilovethe slng
@@samathasamatha5785 garu thanks to your comments
My. Beast song. So super 😍🔥🔥
Avunu.
మన తెలుగు.కవులు.వ్రాసిన.పాటలు.నిజానికి.కొన్ని.మాటల.కలయిక.భావం..ప్రాస..అంత్యం ఆది మొదలగు.గొప్ప.తనము.తో.కూడినవి అందుకే.అంత.సున్నితము సౌందర్యం.
Super songs
Wonderful duet
Good song
Always old is gold.
Lovely song