Maya Bazar (1957) Movie | Lahiri Lahiri Lo Video Song | NTR,ANR,SVR,Savitri

Поділитися
Вставка
  • Опубліковано 23 чер 2013
  • Mayabazar Telugu Movie Scenes starring N. T. Rama Rao, Savitri and S. V. Ranga Rao Directed by Kadiri Venkata Reddy. Produced by Nagi Reddy and Music composed by Ghantasala.
    ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0
  • Розваги

КОМЕНТАРІ • 427

  • @sekharchandra6340
    @sekharchandra6340 Рік тому +11

    ఈ పాట వినగానే చల్లదనం ఆవహిస్తుంది....
    గానగంధర్వుడు .... ఘంటసాల గారి ఋణం తెలుగువారు ఎన్నటికీ తీరదు

  • @srmurthy51
    @srmurthy51 3 роки тому +67

    ఎప్పుడో 1957 లో, సాంకేతికత చాలా తక్కువగా ఉన్న ఆ రోజుల్లో, నలుపు తేలుపులో నిండు వెన్నెల వెలుగులు ఇంత అందంగా హాయిగా అద్భుతముగా , ఎంత స్పష్టముగా అంటే నాయక నాయిక ల నీడ కూడా స్పష్టముగా చూపించదము. దానికి తగిన్నట్టుగా సంగీత, సాహిత్య, నటన...నిజముగా తెలుగు వారి అదృష్టం kv రెడ్డి, విజయ సంస్థ ఉండడము.ఈ మాహానుభావులు ఈ సినిమా ద్వారా ఇంతగా ముద్ర వేశారు అంటే 57 లో వచ్చిన ఈ అపురూప మైన ఈ సంపదను ఇప్పటివరకు అంటే 2021 కానీ , ఇంకొక 50 సంవత్సరాలు అయిన సరే తిరిగి నిర్మించాలి అనే సహసము ఎవరు ముందుకు రాలేరు.

    • @priya.gfdchird
      @priya.gfdchird Рік тому

      What a marvelous song it is ! It keeps the mind and heart in full pleasure. One wants to listen frequently this song

    • @naveenbandi117
      @naveenbandi117 Рік тому +1

      Cinematography the Great Markus Bartley

    • @KuldeepKaur-oi7iu
      @KuldeepKaur-oi7iu Рік тому +1

      bhaiswani today

    • @user-ew5oh4dz9n
      @user-ew5oh4dz9n 10 місяців тому +1

      Dear viewers did you know that this song was shot in May mid summer at 12 pm in heavy sunlight

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 3 роки тому +3

    ಅದ್ಭುತವಾದ ಹಾಡು..ಈ ಹಾಡು ಅಂದಿನಿಂದ ಇಂದಿನವರೆಗೂ ಸೂಪರ್ ಸಾಂಗ್.. ನಾಗೇಶರಾವ್ ಸಾವಿತ್ರಿ ಕಾಂಬಿನೇಷನ್ ನಟನೆ ಅದ್ಭುತವಾಗಿದೆ. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @radhadontidonti9136
    @radhadontidonti9136 4 роки тому +3

    లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగ.. ఊగెనుగ.. తూగెనుగ..
    లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగ.. ఊగెనుగ.. తూగెనుగ.. ఆ..ఆ..ఆ..ఆ..
    తారా చంద్రుల విలాసములతో.. విరిసే వెన్నెల పరవడిలో ఉరవడిలో..
    తారా చంద్రుల విలాసములతో.. విరిసే వెన్నెల పరవడిలో
    పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో || లాహిరి లాహిరి ||
    అలల ఊపులో తీయని తలపులూ... చెలరేగే ఈ కలకలలో... మిలమిలలో...
    అలల ఊపులో తీయని తలపులూ... చెలరేగే ఈ కలకలలో
    మైమరపించే ప్రేమ నౌకలో హాయిగ చేసే విహరణలో || లాహిరి లాహిరి ||
    రసమయ జగమును రాసక్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో.. మధురిమలో..
    ఎల్లరిమనములు ఝల్లన జేసే చల్లని దేవుని అల్లరిలో || లాహిరి లాహిరి ||

  • @pillalajogendhra1293
    @pillalajogendhra1293 2 роки тому +2

    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    ఆ..ఆ..ఆ..ఆ
    తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో ఒరవడిలో
    తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో
    పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో
    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    ఆ..ఆ..ఆ..ఆ
    అలల ఊపులో తియ్యని తలపులూ...
    చెలరేగే ఈ కలయికలో మిలమిలలో
    అలల ఊపులో తియ్యని తలపులూ...
    చెలరేగే ఈ కలయికలో మిలమిలలో
    మైమరిపించే ప్రేమ నౌకలో హాయిగ చేసే విహరనలో
    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    ఆ..ఆ..ఆ..ఆ

  • @k.anbalagank.anbalagan7433
    @k.anbalagank.anbalagan7433 4 місяці тому +1

    மிக அழகானப் பாடல். நெஞ்சை ஈர்க்கும் வண்ணமே உள்ளது.

  • @vasipallipadmaraju6460
    @vasipallipadmaraju6460 3 роки тому +5

    మధురమైన ఈ పాట వింటూ వుంటే మనసు పులకించి పోతుంది.

  • @wisdom2885
    @wisdom2885 5 років тому +73

    తెలుగు భాష ఉన్నన్నాళు ఈ మధరమైన పాట ఇంకా మధురంగా ఉటుంది....

  • @u.dastagiri3
    @u.dastagiri3 4 роки тому +21

    సుఖం అంటే అమ్మాయి పొందికలో మాత్రమే ఉంది అని అనుకునే నాకు ఈ పాట విన్నాకే తెలిసింది పాటల్లో కూడా అంతటి సుఖం దాగి ఉందని...

    • @rthnaihashettyrathnaiha8773
      @rthnaihashettyrathnaiha8773 8 місяців тому

      ನಿಮ್ಮ ಮಾತು ಸತ್ಯ 👌👌👌

    • @chanikyayadavkakuluru8436
      @chanikyayadavkakuluru8436 Місяць тому

      నిజం బ్రో అమ్మాయి పొందికలో సుఖమే వేరు ఆ సుఖం భూమిమీద ఇంకేక్కడా దొరకదు

  • @pvramarao6045
    @pvramarao6045 Рік тому +1

    మన తెలుగు భాషలో అత్యుత్తమ చిత్రాల్లో ఒకటి.

  • @pradeepvlogs3245
    @pradeepvlogs3245 Рік тому +5

    ఇలాంటి సినిమా నిర్మించిన కేవీ రెడ్డి గారు మా అనంతపురం జిల్లాలో పుట్టి నందుకు గర్వపడుతున్నాను

  • @sudhakarbandaru1402
    @sudhakarbandaru1402 Рік тому +1

    చూస్తే ఇలాంటి సినిమాలు, పాటలు, నటులు, ఆరోజలు మళ్లీ రావు

  • @arnavramidi
    @arnavramidi 6 місяців тому +1

    This song and the whole setup touches my soul. There is so much purity and innocence. I bow to all these artists.

  • @arkasa1002
    @arkasa1002 5 місяців тому +1

    లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో..ఉరవడిలో
    పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో | లాహిరి లాహిరి |
    అలల ఊపులో తియ్యని తలపులూ … చెలరేగే ఈ కలకలలో… మిలమిలలో
    మైమరపించె ప్రేమ నౌకలో హాయిగ చేసే విహరనలో | లాహిరి లాహిరి |
    రసమయ జగమును రాసక్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో.. మధురిమలో
    ఎల్లరిమనములు ఝల్లన జేసే చల్లని దేవుని అల్లరిలో | లాహిరి లాహిరి |

  • @krishnamantri3264
    @krishnamantri3264 6 років тому +13

    Expressions of savitri garu....p.leelamma sweet melting voice.....extraordinary

    • @idduboinaramu5783
      @idduboinaramu5783 4 роки тому

      Bro ee pata padindi susheelamma garu kadu Ghantasala garu and P. Leela garu

  • @arunachalamyadav813
    @arunachalamyadav813 2 роки тому +1

    இந்த நாட்களில் மீண்டும் எந்த பாடலும் வரவில்லை. இது என்டிஆர் படங்களில் சிறந்த பாடல்

  • @yadagiriyerra7523
    @yadagiriyerra7523 2 роки тому +3

    తెలుగు భాష తేనెలు వొలికే భాష.

  • @shaikmahaboobbasha8115
    @shaikmahaboobbasha8115 3 роки тому +3

    ఎంత తియ్యని పాట

  • @rahulviraj9475
    @rahulviraj9475 2 роки тому +7

    2022 ATTENDENCE
    😍😍 listening every time

  • @murugesanmurugesan5985
    @murugesanmurugesan5985 4 роки тому +2

    ஆஹா இன்ப நிலாவினி லே.... தமிழில் தஞ்சை ராமையாதாஸ் அவர்களின் பாடல்.

  • @paramhamsatadala9933
    @paramhamsatadala9933 3 роки тому +9

    Song picturised on 3 pairs.First pair young lovers.Second pair middle age couple and it brings out the greatness of God Krishna.When the third pair also sings the song, great comedy.This is the greatness of the director of the movie

  • @mstrm2010
    @mstrm2010 4 роки тому +46

    ఈ పాట వింటూ కనులు మూసుకుంటే.... తెలియకుండానే నిద్రలోకి జారుకుంఠమూ....జై gantasala....

  • @Kapil_12.
    @Kapil_12. Рік тому +13

    Mayabazar is one of the mile stone in indian cinema history.

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 роки тому +1

    anr garu savithri Gari eepaata aa nati old classic song.it is aanimutyam.

  • @akepatinagaraju8564
    @akepatinagaraju8564 2 роки тому +1

    జై తెలుగు తల్లి

  • @naveenm3478
    @naveenm3478 4 роки тому +2

    Nijam ga.. entha hayiga vuntundo ee pata vintunte👌👌👌

  • @chandris84
    @chandris84 3 роки тому +1

    ఆహా ఎన్టీఆర్ గారు ఎంత అందంగా ఉన్నాడు

  • @avp4858
    @avp4858 3 роки тому +6

    Very melodious song sung by P. Leela & Ghantasala composed by himself & picturised on A. Nageshwar Rao & Savitri.
    I am a Kannadiga. I had seen the Kannada version, many times...
    Enjoyed every time...

    • @thyagarajant.r.3256
      @thyagarajant.r.3256 2 роки тому

      Name of the kannada version??

    • @avp4858
      @avp4858 2 роки тому

      @@thyagarajant.r.3256 Movie name: Mayaa Bazar...
      Wordings:
      Saagali telip rangadolu.. o ho jagave toogenuta.. doniyu ta saagenuta...
      (subject to correction by someone who knows correct wordings)

    • @thyagarajant.r.3256
      @thyagarajant.r.3256 2 роки тому

      @@avp4858 In Tamil version itwas given the name sasirekha parinayam originally ,later altered to maaya bazaar

  • @sitalakshmi4778
    @sitalakshmi4778 7 років тому +31

    Now where we will find such a good actors..both r competing with each other in acting.savithramma u r Telugu cinema pride

  • @prasadedla2244
    @prasadedla2244 6 років тому +5

    Savithramma 😍😍😍😍❤❤❤❤❤❤

  • @KhyathiTeluguFacts
    @KhyathiTeluguFacts 3 роки тому +3

    Lyrics :-
    laahiri Laahiri Laahirilo
    oho Jagame Ugenugaa Ugenugaa Tugenugaa
    laahiri Laahiri Laahirilo
    oho Jagame Ugenugaa Ugenugaa Tugenugaa
    aa..aa..aa..aa
    taaraacamdrula Vilaasamulato Virise Vennela Paravadilo Oravadilo
    taaraacamdrula Vilaasamulato Virise Vennela Paravadilo
    pula Valaputo Gumagumalaade Pillavaayuvula Laalanalo
    laahiri Laahiri Laahirilo
    oho Jagame Ugenugaa Ugenugaa Tugenugaa
    aa..aa..aa..aa
    alala Upulo Tiyyani Talapulu...
    celarege I Kalayikalo Milamilalo
    alala Upulo Tiyyani Talapulu...
    celarege I Kalayikalo Milamilalo
    maimaripimce Prema Naukalo Haayiga Cese Viharanalo
    laahiri Laahiri Laahirilo
    oho Jagame Ugenugaa Ugenugaa Tugenugaa
    aa..aa..aa..aa

  • @muralitharank1736
    @muralitharank1736 4 роки тому +55

    Lahiri Lahiri in Telugu,Nilavum malarum in Tamil, Dhonhi saagali in Kannada,Periyare in Malayalam and Machathihuyi in Hindi -all boat riding songs became golden hits till doomsday.Big salute to these melody makers.--Murali Kumble.

    • @t.govindaraju9103
      @t.govindaraju9103 3 роки тому +2

      In tamil *Aha enba nilavinele ஆஹா இன்ப நிலாவினிலே*என்ற பாடல்
      Not *nilavum maluram* நிலவும் மலரும் song

    • @nomdrolyngchintu7488
      @nomdrolyngchintu7488 3 роки тому

      @@t.govindaraju9103 ththennilavu

    • @sellamuthu3869
      @sellamuthu3869 3 роки тому

      ஆஹா இன்பநிலாவினிலே ஓஹோ ஜெகமே ஆடிடுதே. Aahaa inba nilavinilae oho Jahamae Aadiduthae

    • @muralitharank1736
      @muralitharank1736 3 роки тому

      @@t.govindaraju9103 Then Nilavu duet.

    • @sreehyd5498
      @sreehyd5498 Рік тому

      Super back ground work

  •  4 роки тому +4

    ever green song...

  • @manepallipydiraju7731
    @manepallipydiraju7731 3 роки тому +3

    Melodious song in mohana raaga, composed by legendary music director sri S. Rajeswara rao garu

  • @maneeshpasumarthi8698
    @maneeshpasumarthi8698 3 роки тому +7

    ఇలాంటి ఆణిముత్యాలు
    తరువాతి కాలంలో వస్తాయా.
    ఒక్కసారి విన్నామంటే వందలసార్లు వినాలి అనిపించే ఆనాటిమధురాలు.

    • @subramaniamm8569
      @subramaniamm8569 Рік тому

      పింగళి నాగేశ్వర రావు గారి సాహిత్యం

  • @vmr3624
    @vmr3624 3 роки тому +3

    This movie Mayabazar was the 8th hit for ANR SAVITRI pair. Film was released in 1957. Other hits were Brathuku theruvu, DEVADASU, Ardhangi, Santhanam, Dongaramudu, Bhale Ramudu, Thodi kodallu before this movie. Over all 20 hits out of 25 in their career. Never before and never after till now in Telugu movies.

  • @KhyathiTeluguFacts
    @KhyathiTeluguFacts 3 роки тому +2

    సంగీతం :-
    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    ఆ..ఆ..ఆ..ఆ
    తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో ఒరవడిలో
    తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో
    పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో
    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    ఆ..ఆ..ఆ..ఆ
    అలల ఊపులో తియ్యని తలపులూ...
    చెలరేగే ఈ కలయికలో మిలమిలలో
    అలల ఊపులో తియ్యని తలపులూ...
    చెలరేగే ఈ కలయికలో మిలమిలలో
    మైమరిపించే ప్రేమ నౌకలో హాయిగ చేసే విహరనలో
    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    ఆ..ఆ..ఆ..ఆ

  • @sriramkudarla75
    @sriramkudarla75 Рік тому +2

    Complete Faith
    😯🔥

  • @kalyansundaram3500
    @kalyansundaram3500 5 років тому +87

    Savithri Amma was the precious gift to the film industry

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 8 років тому +12

    Match less song ! Unique combination ! Evergreen and eternal song

  • @lalitayarnaal
    @lalitayarnaal Рік тому +1

    👍👍🌹🌹😄. Hindi film Industry was impressed by telagu pictures. Hats off to Savitri amma 🙏🙏

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 3 роки тому +2

    Anxiety of Shashi Rekha ( Savitri)is to get down from upstair to ground for Abhimanyu (ANR) is lovely one and good action .Joyful song with
    good composition.

  • @murtadah6327
    @murtadah6327 4 роки тому +17

    Expression of love is so sweet in all languages. Beautiful song indeed; the duo bitten by love are so beautiful too.

    • @mahalingamc6109
      @mahalingamc6109 2 роки тому

      ஏன் ஏன் ராஜாவின் குரல்

    • @mahalingamc6109
      @mahalingamc6109 2 роки тому +1

      ஏ எம் ராஜாவின் குறளுக்கு மயங்காதவர்கள் உண்டா ஜெமினி கணேசன் குறளுக்கு பொருத்தமான பாடகர்

  • @sundaramr9188
    @sundaramr9188 3 роки тому

    மனது வைத்தால்.மனம் மகிழ்ந்து.வாழ முடியும்.மாடியிலிந்து...அம்பு படிகெட்டுக்கள்...அன்பு உள்ளங்கள் இனிமையாய் பாடும் பாடல் மனதிற்கு மகிழ்ச்சி அளிக்கிறது.

  • @gandisatish4911
    @gandisatish4911 3 роки тому +2

    గంటసాల గారి గ్రాతం సూపర్

  • @bhimaraju433
    @bhimaraju433 6 років тому +64

    Hats off Marcus Bartley for he captured the beauty of the sparkling lake waters and it's surroundings under Moonlight so breathtakingly. The song, the music and the camera work are simply divine

    • @indiaone9485
      @indiaone9485 4 роки тому +7

      I had read in one news paper (probably The Hindu) that this song was shot in day light ,& converted into as full- moon light song,by brilliant Technic of that time ,,is it correct ?? please verify......

    • @lakshmireddy5729
      @lakshmireddy5729 4 роки тому

      @@indiaone9485 yes t

    • @lakshmireddy5729
      @lakshmireddy5729 4 роки тому

      @@indiaone9485 yes this song shooting day

    • @prabhakarguvvala9676
      @prabhakarguvvala9676 4 роки тому

      Yes that is great ness of markas bartley

    • @mirmosaddequehossain2780
      @mirmosaddequehossain2780 3 роки тому

      nice scenery captured for the sweet song
      🇧🇩 Bangladesh Noakhali 🌹

  • @kaurudileswarrao892
    @kaurudileswarrao892 3 роки тому +12

    Some songs may come and go this song remains ever and forever... evergreen song😘😘😘......

  • @thirunaharibhargavi5241
    @thirunaharibhargavi5241 3 роки тому +2

    Savithri gari natana kowshlyaniki edhi nidarshanam 🙏👏👏

  • @pandurangareddysirigiripet8405
    @pandurangareddysirigiripet8405 2 роки тому +1

    Manchi paata 🙏🙏👏👏🕉️🕉️🔱🔱🌹🌹 🌷🌷

  • @srinivas.nandivadanandivad8701
    @srinivas.nandivadanandivad8701 4 роки тому +7

    Enchanting Melody. No blaring instrumental music. Two legends acting. What more is required to listen to Gaana Gandharvudu giving his divine voice along with Leelamma. Immortal duet.

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 2 роки тому +1

    This movie has got every thing one expects -KV Reddy garu scripted the new dimension by his creative direction which remains as bench mark even now. It's ecstatic and inexpressible to comment on such glorious movie.

  • @darlingshanmugam4330
    @darlingshanmugam4330 4 роки тому +2

    Tq to k.v.reddy to this movie

  • @yadagiriyerra7523
    @yadagiriyerra7523 2 роки тому +2

    అద్భుతమైన సంగీతము

  • @rkjanamanchi
    @rkjanamanchi 7 років тому +10

    A good video with prelude scence and dialogues only enhanced the song with good quality video.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 роки тому +2

    మాయా బజార్ సూపర్ మూవీ.

  • @venkatgugulothu5457
    @venkatgugulothu5457 5 років тому +6

    E sangs vente relax ga vuntade

  • @rambaskaran1729
    @rambaskaran1729 2 роки тому +2

    Great Musical TELUGU Language! Great Music and acting!

  • @madalayaswanth4359
    @madalayaswanth4359 6 років тому +5

    Missed the golden days,beautiful melody song

  • @kailasnath9677
    @kailasnath9677 2 роки тому +1

    Leelaamma❤️💖

  • @KarthikChandu
    @KarthikChandu 7 років тому +3

    all time block buster movie, no one can do these kind movies and songs!

  • @rockychinna6752
    @rockychinna6752 5 років тому +1

    E song vinnanthasepu ...teluthunna feeling untundi...haaayi ga

  • @ambupatel6790
    @ambupatel6790 3 роки тому +3

    Very sweet Telugu song.I do not know the meaning of the song but I like the song.

  • @krishnakandaswamy1161
    @krishnakandaswamy1161 3 роки тому +2

    Yes, though decades passed, her face beauty, acting and presentation cannot be compared to anybody.

  • @nagalaxmigompa7031
    @nagalaxmigompa7031 4 роки тому +2

    Old is gold

  • @prasadbotlaguduru
    @prasadbotlaguduru 8 років тому +5

    One of the best Telugu songs.

  • @ravindranathvasupilla23
    @ravindranathvasupilla23 Рік тому

    wah super.i don't know telugu.but I enjoyed it

  • @babualluri2051
    @babualluri2051 9 років тому +18

    I keeping on this song. I sleep after watching this song (dreams of all our generations). Namasthe! Babu Alluri.

  • @syedakram7901
    @syedakram7901 5 років тому +17

    This song was shooted at day time. Wonder of cameraman ( markaas bartlay)

  • @purnachandrikas8979
    @purnachandrikas8979 6 років тому +4

    Ever green song n savitri garu

  • @jaykumarrao138
    @jaykumarrao138 3 роки тому +1

    By all means . Old telugu songs r the best

  • @azlanshah3125
    @azlanshah3125 3 роки тому +1

    Salam 1957 maya bazar hit song will last for many years my faverat song uncel Azlan Shah west Malaysia harisons KL alhamdulillah syukran barakallah

  • @theruvelu9792
    @theruvelu9792 4 роки тому +3

    No one could replace Acteress Savthri

  • @sudarshannellutla1086
    @sudarshannellutla1086 Рік тому +1

    ఇది న భూతొ న భవిష్యత్

  • @gandhamvenkatgeoadvocate8035
    @gandhamvenkatgeoadvocate8035 10 років тому +18

    One of the best song on Full moon Day, Ghantasala gatram to 3 different persons is nice.

  • @farzanakhan8997
    @farzanakhan8997 3 роки тому +3

    Old movie were so good in all languages

  • @kopparthisurender2384
    @kopparthisurender2384 5 років тому +4

    సూపర్ హిట్ మూవీ

  • @nareshsrilanka4333
    @nareshsrilanka4333 6 років тому +2

    I have no words to say about this song .its not a song ,its a art its miracle .actors ,director,costumes ,lyrics everything is better than good.......good .I feel to proud watch this song .old is gold

    • @chinnibabumullapudi5134
      @chinnibabumullapudi5134 3 роки тому

      Highly technical and excellent musical and my favarite song

    • @brightside7712
      @brightside7712 3 роки тому

      Plz koi iss gana ka hindi mtlab smjayga bhed jrur mere lia

  • @atchuthankonesavarathan7298
    @atchuthankonesavarathan7298 3 роки тому +2

    We miss you savathiri amma🌹

  • @santoshkumarvedantam4589
    @santoshkumarvedantam4589 4 роки тому +3

    Old is gold nothing to beat

  • @manoomahajan8137
    @manoomahajan8137 4 роки тому +4

    In marathi Mayabazar Music director Sudhir phadke ,in the same situation a song was picturised CHANDANYAT CHALU DE MAND NAAV NAVIKA ---unfortunately our matathi industry did not preserve such priceless gems !!!

  • @kamalbardia8203
    @kamalbardia8203 10 днів тому

    Great to see in black and white
    Superb music soothing in today's world of cacophony or Kolahal in Hindi
    My morning starts with filmi old songs from our southern states.After talking tea,I go to nearby park to join RSS shakha
    God bless our South Indians
    Love from Rajasthan
    Jay Hind
    Bharat mata ki jay

  • @aaansfsata372
    @aaansfsata372 3 роки тому +1

    پرانے زمانے کے گانے اور فلمیں دیکھ کر آج بھی پرانا اور محبت بھرا اچھا زمانہ نظروں کے سامنے گھوم جاتا ہے بدھ 26 مئی 2021, 14 شوال 1442 ہجری

  • @saravankumar213
    @saravankumar213 6 років тому +4

    NIGHT EFFECT CAMERA BY THE LEGEND MARKUS BARTLEY AN ANGLO INDIAN GENTLEMAN FORGOTTEN COMMUNITY OF INDIA

  • @korranagrajukorra9485
    @korranagrajukorra9485 6 років тому +5

    Very peaceful music it is always supper

  • @n.pattabhiramarao545
    @n.pattabhiramarao545 7 років тому +5

    Greatest and excellent melodious romantic song

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 2 роки тому +2

    Very sweet song.

  • @sitalakshmi4778
    @sitalakshmi4778 7 років тому +34

    remembered till the Telugu language and Telugu film industry exist

  • @SunilKumar-nt2xp
    @SunilKumar-nt2xp 8 років тому +5

    what a lovely song love it very much so melodious

  • @usmanpasha1867
    @usmanpasha1867 2 роки тому +1

    Superrrrrrrrr song. I like this song. ANR & Savithri gari acting kuda superrrrrrrrr.

  • @laxminarayanacharychakrava9543
    @laxminarayanacharychakrava9543 3 роки тому +2

    ఈ పాట గురించి ఏమి చెప్పగలం 🙏👌

  • @potharajuraju7123
    @potharajuraju7123 5 років тому +2

    Jai.ntr..jai.nir.thnks

  • @gopanaveerappa9336
    @gopanaveerappa9336 3 роки тому +3

    My all time favorite song

  • @kasturiawadhiya1687
    @kasturiawadhiya1687 Рік тому +1

    Super actor and actress

  • @prasanthroy1532
    @prasanthroy1532 7 років тому +15

    Greatest song and cinematography ever

  • @babushadla3897
    @babushadla3897 3 роки тому +1

    మై మరపించే సాంగ్ హాయిగా నిద్ర లోకి జారుకోవడమే సూపర్ సాంగ్ ,ANR SAVITRI

  • @narasimhulumedikurthi1713
    @narasimhulumedikurthi1713 2 роки тому +1

    Emi sahityam emi sangeetam mohana raagam lo eepaata vintunte manasu ekkado telipotundi

  • @pillalajogendhra1293
    @pillalajogendhra1293 3 роки тому +1

    జై anr

  • @srimannarayanadanda1520
    @srimannarayanadanda1520 5 років тому +4

    Wonder full song
    No words only listen

  • @venkatraojavadi1073
    @venkatraojavadi1073 3 роки тому +2

    Old is gold beautiful songs

  • @shailajanayak2091
    @shailajanayak2091 4 роки тому +3

    Nice n beautiful songs. Beautiful savitri evergreen anr.