తిరుపతి మాట్ల అన్నకి నమస్తే సో నైస్ సాంగ్ అన్నగారు అల్ మోస్ట్ నువ్వు చాలా బాగా రాస్తావ్ పడుతావ్ నాదొక కోరిక ఈ సాంగ్ మీరు పడాలి అది నా కోరిక ఈ కోరిక నా తరుపున నీ సైటీవ్ ఫాన్స్ తరుపున మన్నించగలరు చనువు తీసుకున్నందుకు
తిరుపతి అన్న కు వంద్దనలు మాకోసం ఎన్నో పాటలను రాసి మాకు సై టీవీ. ద్వారా మాకు ఎంత్తో బాగా పాటలను రాసి పాడి అంద్దరికి అవకాశం ఇస్తు అంద్దరిని ముంద్దుకు తీసుకెళ్తున్నా డు ఇలా ఇంకేంద రినో ముందుకు తీసుకురావాలని కోరు కుంటున్నాను అన్న మాకోసం ఈ సాంగ్ మళ్లీ మీ వాయిస్ తో పడలని చిన్న కోరిక అన్న ప్లీస్ 💐 మీ అభిమాని అజయ్ కత్తి సింగారపు
Song nachina vaallu andaru like kottandi bro... Laxmi gaari face expressions superb. Lyrics jorunnaai. Mottaaniki SONG dubbàa undi. Al the best to sytv team.
మన తెలంగాణలోనే కాకుండా జానపద పాటలకి ఆంధ్రాలో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అక్కడ కూడా ఎంతోమంది ఆదరిస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా మన తెలంగాణ కళాకారులది. ఈ పాటలో చివరి రెండు చరణాలు ఈ పాటకి హైలెట్.👌👌తిరుపతన్న ఇలాంటి పాటలు మరెన్నో నీ నుంచి రావాలని ఆశిస్తున్నాను.🙏🙏🙏🙏....all the best.👍
1). నా మనస్సు మిద మన్ను.. మరిసెట్ల ఉందు నిన్ను..... 2). కోరి చెంతకొస్తివి తిరుపతి...కాదంటె దూరముంటవ తిరుపతి.... 3). నువ్వంటె నాకు పిచ్చి మా ఇంటికి నువ్వొచ్చి మా వోళ్లను ఒప్పిచ్చి మనువాడుకున్నవంటె మళ్ళొచ్చె యెటికల్లరో తిరుపతి నా వొల్లె ఒక్క పిల్లరో తిరుపతి...అబ్బబ్బా ఎం పదాలు అన్న సూపర్బ్ మాట్ల తిరుపతి అన్న అలాగె సింగర్ లక్స్మి గార్లకి😍
అన్నా నాది ఆంధ్ర ప్రదేశ్ నేను మిలటరీ లో జాబ్ చేస్తున్నాను కాశ్మీర్ లో ఉన్నాను ఇప్పుడు మా బయట ఆపరేషన్స్ డ్యూటీ చేసి వచ్చిన తర్వాత ఇలాంటి పాటలు వింటుంటాను చాలా చాలా చాలా సూపర్ అన్న అసలు తెలంగాణా ఫ్లోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం నాకు ఈ పాట పాడినటువంటి వారికి రాసిన వారికి పాటలు ఎంత బాగా తీసిన వారికి చాలా చాలా ధన్యవాదాలు
అన్న మీరు సినీ ఇండస్ట్రీలో వెనుతిరిగి వచ్చారని తెలిసి మొదట్లో బాధ పడ్డాను కానీ నిజంగా ఇప్పుడు ఆనందపడుతున్న ఎందుకంటే మీరు అక్కడే ఉంటే ఇలాంటి పాటలు మరెవ్వరూ ఇచ్చేవాళ్ళు కాదు.. Really miru తెలంగాణలో పుట్టినందుకు గర్వంగా ఉంది అన్న..hatsup తిరుపతి అన్న..
తెలంగాణా జానపదం వింటేనే అదో రకం హాయ్ ఏ జన్మ లో చేసుకున్న పుణ్యమో తెలంగాణాలో పుట్టడం..ఈ పాటలు వినడం.. మాట్ల తిరుపతి అన్న ఇంకా ఎన్నో పాటలు రాయాలి అన్న.. లక్ష్మి&మాట్ల అన్న ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి సూపర్
Koi nahi yaar. Maaja Lena. Mast song . Telangana folk song. Mast dam song hai. Ye ladki apna ladka ka ka bare me bata Rahi hai. dono ka beech ka pyar kahani .
అసలు ఎక్కడ నుండి రాస్తారు అన్న ఇలాంటి పాటలు, మీరు రాసే పాటలు యావత్ తెలంగాణ కాకుండా బయట ఉన్న తెలుగు ప్రజలు కూడా మీ పాటలకు అభిమానులు అయితల్లు...... Thank you! #Sytv.in......😍😍😍😍😍😍
కొన్ని పరిచయాలు మన ఎదుగుదలను కోరుకుంటే మరికొన్ని పరిచయాలు నిండా ముంచే దాకా తెలియదు... ❤️🌷💕🕊️🐦 Nice నిన్ను చూసినప్పుడల్లా నాకు నా మరదలు గుర్తొస్తుంది 👸🤴
నువ్వుంటే నకుపిచ్చి మాఇంటికి నువ్వచ్చి మవొల్లను ఓపిచ్చి మనువడుకున్నవంటే మళ్ళచ్చే ఎటికల్లారో తిరుపతి నవూళ్ళ ఒక్క పిల్లతో తిరుపతి మళ్ళచ్చే ఎటికల్లారో తిరుపతి నవూళ్ళ ఒక్క పిల్లతో తిరుపతి మన ప్రేమ గురుతులిస్తవ తిరుపతి గుండెల్లో దాచుకుంటారొతిరుపతి నామనసు మీద మన్ను నామనసు మీద మన్ను మరిసెట్ల ఉంది నిన్ను నిన్ను హనదేమన్నటిన తిరుపతి నిన్ను ఇనదేమన్నటిన తిరుపతి అన్న ఈ లిరిక్స్ నన్ను ఏమో చేస్తున్నాయి సూపర్ అన్న న పేరు కూడా తిరుపతి ఎన్ని సార్లు విన్నా బోర్ కోటట్లేదు చాల థాంక్స్ అన్న ఈ సాంగ్ రాసి ఎలా వీడియో చేసి మాకు ఇచ్చినందుకు చాల థాంక్స్ 🙏🙏🙏
హట్సప్ తిరుపతి అన్న ముందు ఇలాంటి జానపదాలు అంటే వినేవాన్నే కాదు కానీ ఇప్పుడు ఎన్నిసార్లు విన్న వినాలనిపించేల ఉన్నాయి మీ సాంగ్స్ 👌👌 లక్ష్మీ మీ expressions సూపర్
టైం మెంటెనేన్సు చేయండి 5pm అన్నారు ఏది ఏం అయిన మీ కాంబినేషన్ కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న సమ్మక్క సారలమ్మ జాతరకు మంచి సాంగ్ మీ sy TV నుండి ఒకటి రాయండి ప్లీజ్
जय जोहार जय छत्तीसगढ़ 🚩 मै छत्तीसगढ़ से हुं। इंस्टाग्राम से इस गाने को सुनने आया हू आउटस्टेंडिंग सांग है भले ही गाना समझ नहीं आया परन्तु आवाज़ मे जादू है। i love this song ❤️❤️
I'm in love with this song I'm from Maharashtra and I didn't even understand single word but the vibe of this song is on another level I play this song on home music system and danced till my leg hurt 😅 Love from Maharashtra❤
Mundhuga sytv prekshakulandhariki nannu enthabaga adhariristunna mi andhariki na padhabi vandhanu🙏🙏🙏🙏🙏🙏mundhuga Manchi Patanu Rasi nakoka avakasshanni kalpinchina ma matlathirupathannaku kruthagnathalu anna Garu Pataki Pranam posina SK madeen gariki patanu andhaga chitrikarinchina ma Kamli Gariki j.d suman gariki ast directors Nn Bhanu and shashi gariki andhariki na shathakoti vandhanalu thank u so much andhariki 😍😍😍😍😍
సై టీవీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు
తిరుపతి మాట్ల అన్నకి నమస్తే సో నైస్ సాంగ్ అన్నగారు అల్ మోస్ట్ నువ్వు చాలా బాగా రాస్తావ్ పడుతావ్ నాదొక కోరిక ఈ సాంగ్ మీరు పడాలి అది నా కోరిక ఈ కోరిక నా తరుపున నీ సైటీవ్ ఫాన్స్ తరుపున మన్నించగలరు చనువు తీసుకున్నందుకు
Su
Nice sng
Laxmi energy super
తిరుపతి అన్న కు వంద్దనలు మాకోసం ఎన్నో పాటలను రాసి మాకు సై టీవీ. ద్వారా మాకు ఎంత్తో బాగా పాటలను రాసి పాడి అంద్దరికి అవకాశం ఇస్తు అంద్దరిని ముంద్దుకు తీసుకెళ్తున్నా డు ఇలా ఇంకేంద రినో ముందుకు తీసుకురావాలని కోరు కుంటున్నాను అన్న మాకోసం ఈ సాంగ్ మళ్లీ మీ వాయిస్ తో పడలని చిన్న కోరిక అన్న ప్లీస్ 💐 మీ అభిమాని అజయ్ కత్తి సింగారపు
తిరుపతి అన్న స్వచ్ఛమైన అచ్చ తెలంగాణ యాసలో నువ్వు రాస్తున్న పాటలు అద్భుతం. ఇది తెలంగాణ జానపదాలకు పట్టాభిషేకం అన్న..
మరచిపోలేము మన తెలుగు తెలంగాణా యాస వేరయా! అద్భుతమైన రచయిత లు గాయకులు, సంగీత దర్శకులు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
SkmadaR😮😮😮❤
Song nachina vaallu andaru like kottandi bro...
Laxmi gaari face expressions superb.
Lyrics jorunnaai.
Mottaaniki SONG dubbàa undi.
Al the best to sytv team.
Love from Nepal,
Even I don't understand a single word but I listen more than 100 times😍😍😍😍😍 amazing song
That is Telangana
మన తెలంగాణలోనే కాకుండా జానపద పాటలకి ఆంధ్రాలో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అక్కడ కూడా ఎంతోమంది ఆదరిస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా మన తెలంగాణ కళాకారులది.
ఈ పాటలో చివరి రెండు చరణాలు ఈ పాటకి హైలెట్.👌👌తిరుపతన్న ఇలాంటి పాటలు మరెన్నో నీ నుంచి రావాలని ఆశిస్తున్నాను.🙏🙏🙏🙏....all the best.👍
లక్ష్మి గారికి తిరుపతి గారికి ధన్యవాదాలు మరియు సై టీవీ ఫ్యామిలీ ధన్యవాదాలు🙏🙏🙏🙏
1). నా మనస్సు మిద మన్ను..
మరిసెట్ల ఉందు నిన్ను.....
2). కోరి చెంతకొస్తివి తిరుపతి...కాదంటె దూరముంటవ తిరుపతి....
3). నువ్వంటె నాకు పిచ్చి మా ఇంటికి నువ్వొచ్చి మా వోళ్లను ఒప్పిచ్చి మనువాడుకున్నవంటె మళ్ళొచ్చె యెటికల్లరో తిరుపతి నా వొల్లె ఒక్క పిల్లరో తిరుపతి...అబ్బబ్బా ఎం పదాలు అన్న సూపర్బ్ మాట్ల తిరుపతి అన్న అలాగె సింగర్ లక్స్మి గార్లకి😍
పూర్తిగా రాయండి lyrics 🙏🙏🙏🙏
Mannu anteee ......
@@msrao7789 mannu ante (మట్టీ,ఇసుక,) ఇంకా వెరేల కూడ పిలుస్తరు..!
Nice
Nuvvante naku pichi ma intiki nuvochi
Ma vollanu oppinchi manuvadukunnavante malloche yetikallaro tirupati na ollo okka pillaro tirupati
I’m from Pune, I didn’t understand this song but I listened more then 100 times and still I’m listening ❤
అన్నా నాది ఆంధ్ర ప్రదేశ్ నేను మిలటరీ లో జాబ్ చేస్తున్నాను కాశ్మీర్ లో ఉన్నాను ఇప్పుడు మా బయట ఆపరేషన్స్ డ్యూటీ చేసి వచ్చిన తర్వాత ఇలాంటి పాటలు వింటుంటాను చాలా చాలా చాలా సూపర్ అన్న అసలు తెలంగాణా ఫ్లోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం నాకు ఈ పాట పాడినటువంటి వారికి రాసిన వారికి పాటలు ఎంత బాగా తీసిన వారికి చాలా చాలా ధన్యవాదాలు
😍😍❤️
Excellent 👍👍👍
Unit bro
Babu , thank you for great service !!
Thank you bro and god bless you
పదం పదం తియ్యదనం జానపదం పల్లెల్లో ప్రవహించే మురిపాల అచ్చమైన సోయగం మాట్ల తిరుపన్న సాహిత్యం లక్ష్మి గానం అద్బుతం
నా మనసు మీద మన్ను మరీసీఎట్లా ఉoదు నిన్నూ 👌 👏👏
👌👌👌👌👌👌👌
మా చెల్లమ్మ లక్ష్మి కీ ఆదేవుడు నూరేళ్లుఆవుస్సు ఇవ్వలి 👌👌🌹❤️❤️🎈
సూపర్.. జానపద గీతం తెలంగాణ జానపద గీతాలు అంటే.. నాకు ప్రాణం..
శివ కృష్ణ యాదవ్ నెల్లూరు
నెమలి కూడా అసూయపడేలా ఉంది
ప్రారంభ నృత్యం ....😍😍
సంప్రదాయ చీరకట్టు👌👌
Hiii
అన్న నా పేరు కూడా తిరుపతి❤
ఎప్పటి నుండి అనుకుంటున్న నాపేరు మీద ఒక్క పాట వస్థలేదు అని
ఇప్పుడు వచ్చింది నాకు చాల ఆనందం ఉంది
💟💟💟I love you sytv 💟💟
Team
Ha ha ha
Super
Same feeling bro
supar bro
Same,my,friend,namekuda,ade,feeling
Super song ❤❤
మట్ల తిరుపతి ఆన్న వాయిస్ లో ఈ పాటకు రిప్లై ఇస్తూ ఓ పాట రాసి ఇంకొ పాట చెయ్యాలి అని కొరుకుంటున్నం మీ ఆభీమనులు .
Yes bro
Yes brother
We want
Avunu
Hi
చెల్లి నువ్వే పాడి నువ్వే ఆడుతున్నావా.... 👌👌
అన్న మీరు సినీ ఇండస్ట్రీలో వెనుతిరిగి వచ్చారని తెలిసి మొదట్లో బాధ పడ్డాను కానీ నిజంగా ఇప్పుడు ఆనందపడుతున్న ఎందుకంటే మీరు అక్కడే ఉంటే ఇలాంటి పాటలు మరెవ్వరూ ఇచ్చేవాళ్ళు కాదు..
Really miru తెలంగాణలో పుట్టినందుకు గర్వంగా ఉంది అన్న..hatsup తిరుపతి అన్న..
Mastu cheppinav broooo
Nice, song
Really Hatsoff to u thirupathi Anna..😍😍✌️
E song naku chala nachindhi super akka & anna
Really a movies lo emundi overacting thappa
E song lo Manchi Prema undi jai telengana
I am from odisha (I like your voice and liked by this song also❤❤❤)
అ పచ్చని అరణ్యంలో నిజంగా నెమలి నాట్యం ఆడినట్టు అనిపిస్తుంది మీ నాట్యం సూపర్
తెలంగాణా జానపదం వింటేనే అదో రకం హాయ్ ఏ జన్మ లో చేసుకున్న పుణ్యమో తెలంగాణాలో పుట్టడం..ఈ పాటలు వినడం.. మాట్ల తిరుపతి అన్న ఇంకా ఎన్నో పాటలు రాయాలి అన్న.. లక్ష్మి&మాట్ల అన్న ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి సూపర్
Super
కామెంట్ చాలా చేసావు బ్రదర్ సేమ్ నా ఫీలింగ్
త్వరలో తెలంగాణ పదజాలం తో జానపద పాటలతో నేను రాసిన పాటలు రానున్నాయి ఆదరించండి
కొత్త చానల్ తో సరికొత్తగా
Avnnu anna
Yes bro
నా మనసు మీద మన్ను నిన్ను మారాసి ఎట్ల ఉందు...... super tirupathi Anna and Lakhmi.....
Super lyrics bro
I am from mp... Bahut hi mast song he. Mjaa aa gya. No understanding but full on 🔥.
తెలంగాణ జానపదం బ్రతికిస్తున్న కళాకారులకు ధన్యవాదాలు సూపర్ సాంగ్
Paramesh
Super akka Lakshmi.
Akka. Bhavani. Thiru. Wife. Songs.
I
చాలా బాగుందీ
మళ్ళొచ్చే ఏటికల్లరో తిరుపతి నా వొళ్ళో ఒక్క పిల్లరో తిరుపతి....👌👌
Nice
Nice
Excellent and superb lyrics..
Same ❤️
Super
Finally found it ☺️
Music beats totally awesome 👍
Lots of love 💓 from ODISHA 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Mujhe Aapki language mein kuchh bhi shuddh nahin padi per aapki awaaz ek number hai 😍😍😍❤️❤️❤️❤️
"నా మనసు మీద మన్ను
మరిసెట్ల ఉందు నిన్ను"
పల్లె మల్లె వాసనల సాహిత్యం, గాత్రం 😍👌
Super
😮❤😮😅😊@@shaikrafi8249
ఈ పాటను విన్నకొద్ది వినాలనిపిస్తుంది ఎప్పటికి నేను ఒక్క 100 సార్లు విన్నవచ్చు tq sytv 👌👌💕💕💕💕
Same bro
Same bro
Fhigtugsfggdfgh
Same bro super song
Supur
Love from Rajasthan
Even I don't understand a single word but I listen more than 100 times😍😍😍😍😍 amazing song
same bro😂
Same bro
I know Telugu language… mhu pan Rajasthan ti hu, Marwadi
Koi nahi yaar. Maaja Lena. Mast song . Telangana folk song. Mast dam song hai. Ye ladki apna ladka ka ka bare me bata Rahi hai. dono ka beech ka pyar kahani .
2:54 😅9😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅 3:04 😅😅😅😅😅😅😅😅😅😅😅😂 to😅😅😅😅7😮😊😮😮😮😮😮😮😮😮😮7³
From Maharashtra but we live in Hyderabad... Love telugu language and people ❤
Same 😁
@@everythinginmind9374 Telugu telusa?
No Marathi & I live in hyd
@@apnaedits5105 Marathi, Hindi English only
@@everythinginmind9374 ohh nice. Which area?
గర్వంగా చెపుతున్నా, నా తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతీ వాళ్ళు అదృష్టవంతులు. ఇలాంటి సాంగ్స్ వినడానికి ఎంత సమయం కేటాయించినా పర్లేదు.
No no telugu gadda kaadhu.telangana gadda
@@rajushanigarapu414 నీ లాంటి వాడు రాజకీయానికి బాగా పనికొస్తాడు. ఆ టాలెంట్ ని use చేసుకో
@@maheshchalla4595 good bro
Can anyone tell me what's she sing .... I'm a odia and I can't understand what she sings...
@@sradhanjalisahu192 telugu song, but telngana slang
में राजस्थान से हुं यह गाना समझ में नहीं आया लेकिन बहुत अच्छा लगा सूनने में
Badiya lago k nomi lago mne to
Good 👍
అసలు ఎక్కడ నుండి రాస్తారు అన్న ఇలాంటి పాటలు, మీరు రాసే పాటలు యావత్ తెలంగాణ కాకుండా బయట ఉన్న తెలుగు ప్రజలు కూడా మీ పాటలకు అభిమానులు అయితల్లు......
Thank you! #Sytv.in......😍😍😍😍😍😍
Super
Aeithunnaru .......aeithullu kadhu
@@nmy4901 Arey Falthu Lanjodka Ni Jathini Dengthu Donga Lanjodka Nuvvu Andhrodu Dengute Puttinavara Lanjodka, Ni Notla Sulli Nenu Rasindi Telugulo Rasi Chupettura Lanjodka Chekka Lanjodka......
Super👌
@@Bhavithasya5948 aruna
Samjh me to aaya ni lekin dil khush ho gya 😍😍😍😍😍😍
అన్నా నువ్వు చాలా గ్రేట్ చాలా మంచి సాంగ్స్ ఉంటాయి అన్న నువ్వు కిర్రాక్ కేక
సూపర్ సూపర్ సూపర్
కొన్ని పరిచయాలు మన ఎదుగుదలను కోరుకుంటే మరికొన్ని పరిచయాలు నిండా ముంచే దాకా తెలియదు...
❤️🌷💕🕊️🐦 Nice నిన్ను చూసినప్పుడల్లా నాకు నా మరదలు గుర్తొస్తుంది 👸🤴
అబ్బా ...తిరుపతి అనే పేరు ఎప్పుడు బోర్ గానే ఫీల్ అయ్యాను...ఇప్పుడు కొంచం ఆనందం గా ఉంది థాంక్స్ అన్న...
Nakkuda
😜😜😜😜
😂
I am also
Suuuper padarandi amazing i like this song
Kuch samajh nahi aaya fir vi bhot accha laga ❤❤ from West Bengal ❤❤
తెలంగాణ 🖐️🖐️🖐️జానపదం అంటే ఒక్క వరం 👍👍👍👍29 రాష్ట్రాల లొ మెదటిది జానపద గేయం తెలంగాణ🎉🎉🎉🎉💯
You can do f
మా ఊర్లో వరి నాట్ట్లప్పుడు జానపదాలు విని అక్కడే కదలకుండా ఆగిపోయేవాళ్ళం.
Yes
Yes, I am very happy about this
దాశరథి ఏ సందర్భంగా అన్నాడో"న తెలంగాణ కోటి రతనాల వీణ"అని నేను మాత్రం మీలాంటి కళాకారులను చూసినాక అదే మాట అంటున్న.
naa telangana koti rathanaala veeena....nijame 🙏🙏
Really correct
Super...
@@varalubandaru899 aaq5
Deodi ri deodi Heidi di fei ro vgdi tro ridi di Reid Heidi Hei Jdidi Fei disi hdorisu di sudi diei di
Laxmi Expression's 👌👌Song Ki perfectly Set ayyayi Superrrrr Song ❤❤
Chalabagavudeakka
Lyrics was so super...
Love from Chhatishgar.. 💖💖💖💖
Her Expresion and Lyrics is mindblowing
పాట రచయితకు, ట్యూన్ కట్టిన వారికి, పాడిన లక్ష్మి గారికి అభినందనలు
Gjb
నువ్వుంటే నకుపిచ్చి మాఇంటికి నువ్వచ్చి మవొల్లను ఓపిచ్చి మనువడుకున్నవంటే మళ్ళచ్చే ఎటికల్లారో తిరుపతి నవూళ్ళ ఒక్క పిల్లతో తిరుపతి
మళ్ళచ్చే ఎటికల్లారో తిరుపతి నవూళ్ళ ఒక్క పిల్లతో తిరుపతి మన ప్రేమ గురుతులిస్తవ తిరుపతి గుండెల్లో దాచుకుంటారొతిరుపతి నామనసు మీద మన్ను నామనసు మీద మన్ను మరిసెట్ల ఉంది నిన్ను నిన్ను హనదేమన్నటిన తిరుపతి నిన్ను ఇనదేమన్నటిన తిరుపతి అన్న ఈ లిరిక్స్ నన్ను ఏమో చేస్తున్నాయి సూపర్ అన్న న పేరు కూడా తిరుపతి ఎన్ని సార్లు విన్నా బోర్ కోటట్లేదు చాల థాంక్స్ అన్న ఈ సాంగ్ రాసి ఎలా వీడియో చేసి మాకు ఇచ్చినందుకు చాల థాంక్స్ 🙏🙏🙏
Superrr brooooooooooooo
పూర్తిగా రాయ్ అన్న గారు🙏🙏 lyrics
అక్క వాయిస్ వింటుంటే మస్తు అనిపిస్తున్నవారు ఒక్క like కొట్టండి....
super,song
Voice matrame super...
Super sang akka
Supersong
Ninu. Pata. Rastha. Paduthava.
Please.
லஷ்மி. அருமை. எனக்கு தெலுங்கு தெரியாது. ஆனால் மனது சோர்வடையும் போது உன் பாடலை கேட்கிறேன். எங்கள் பாரதியார் சொல்வது போல் சுந்தர தெலுங்கு.
Romba nandri ..bro ❤ from Telugu states ..unaguluku kandippa pudicha pattu லு nariya இருக்காங்க இந்த channels la..paarunga😊
హట్సప్ తిరుపతి అన్న
ముందు ఇలాంటి జానపదాలు అంటే వినేవాన్నే కాదు కానీ ఇప్పుడు ఎన్నిసార్లు విన్న వినాలనిపించేల ఉన్నాయి మీ సాంగ్స్ 👌👌
లక్ష్మీ మీ expressions సూపర్
Xcellent superb singing Laxmi Garu. Your expressions superb. Mind blowing. Iirics superb 'totally wonderful.
Nice
Supar
Lakshmi garu hats up and thank you very nice song
తెలంగాణ రాష్ట్ర కి దొరికిన గాన కోకిల లక్ష్మీ గారు సూపర్ మీ గానం 👌👌👌👌👌
S
yes Bro
చాలా బాగుంది పాట వినిపించారు లక్ష్మి గారు ధన్య వాదములు
మాట్ల తిరుపతి గారు మీరు తెలంగాణా ముద్దుబిడ్డ మీకు త్వరలో సన్మానిస్తాను
శంకర్జీ స్వేరో దలిత సైన్యం జాతీయ సలహదారు.
God jab
Ok anna good job
Hai Anna Naru rmr callme
@@mandanarender85 nbr
Super. Songs 🌺🌻🌼🎵🍎🏬💮🌷🌱🌹🌸👍🖐👌
I am Bengali but I love Telugu and Tamil songs 😍😍
వీడియో చూస్తు కామెంట్స్ చదువేవారు ఒక్క 👍👍👍👍👍👍👍 వేసుకోండి😊😊
అన్న షార్ట్ ఫిలిమ్స్ కూడా తీయండి అన్న మీ ఛానల్ ఇంకా ఫేమస్ అయితది
Supar song
Super
Veyyam...
Super
టైం మెంటెనేన్సు చేయండి 5pm అన్నారు
ఏది ఏం అయిన మీ కాంబినేషన్ కోసం చాలా
రోజుల నుంచి ఎదురు చూస్తున్న
సమ్మక్క సారలమ్మ జాతరకు మంచి సాంగ్ మీ sy TV నుండి ఒకటి రాయండి ప్లీజ్
Actress expressions is really good and genuine.......
Supar song
Request ah warning ah
ఈ పాట చివరి చరణం...ఈ పాటకు ఊపిరి పోసింది...ప్రేమ లోతును తెలియజేసింది...ప్రేమను ఒక మాటలో చెప్పింది👌
సాంగ్ వింటూ ఎంజాయ్ చేసేవాళ్లు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ 👍
Super 😎😎
Naku kuda istam mi tho songes lo natichalani vundhi 9494664490 9666785002.na phone nember naku chala istam ilanti songes ante
చాలా సంతోషంగా ఉంది నా పేరు మీద కూడా పాట వచ్చినందుకు.
మొత్తం బృందం కృషి పాటలో కనబడుతోంది.
ధన్యవాదాలు🙏
जय जोहार जय छत्तीसगढ़ 🚩
मै छत्तीसगढ़ से हुं।
इंस्टाग्राम से इस गाने को सुनने आया हू
आउटस्टेंडिंग सांग है भले ही गाना समझ नहीं आया परन्तु आवाज़ मे जादू है।
i love this song ❤️❤️
Bhai me bhi wahi se aaya hu
Me bhi bhai
Me bhi
Mai bhi 🙂
जय जोहार।
I am adivasi but I love telugu song
Love From Assam❤❤
❤❤❤ love from Assam
తిరుపతి సాంగ్ బాగా హిట్ అయింది 💓🙏👍
మల్ల ఒచ్చె ఏటి కల్లరో తిరుపతి....నా ఒల్య ఒక్క పిల్లరో తిరుపతి..... అద్భుతమైన పాట అన్నా..,. excellent....
రమ నువ్వు అంత టాలెంటెడ్ అని నాకు తెలియదు #rgniyd #ramafansassociation
True 💯
Enti anna antha maata annav 😂😅
మన జానాపదాల పాటలు ఇష్టపడే వారు ఒక్క లైక్ కొట్టండి
Reddyr Reddy
@@venkannalunavath2639 kl
Kkcmj c bby na emma bubu
😘❤💞💞💕
తెలంగాణ వచ్చింది ఉద్యమం అయిపోయింది...
మళ్ళీ నా తెలంగాణ పాటలు ఒక ఉద్యమం లాగా ఉరకలేస్తు వస్తున్నాయి...
Yes.....nijame bro
Yes bro
Yes bro nice feeling
Yes
I'm in love with this song I'm from Maharashtra and I didn't even understand single word but the vibe of this song is on another level I play this song on home music system and danced till my leg hurt 😅
Love from Maharashtra❤
I also bro 😁 I'm from MP
I am madhya pradesh india
I also from maharastra bt this song osm can't understand bt I like it 😘😘
Same here bro I'm from assam
I am in Maharashtra
Iam in love with this song
Iam from Africa living in Bangalore ❤❤❤❤❤
తిరుపతి అన్న కధననికీ లక్ష్మీ అక్క గోంతుకు ఒక లైక్
Avunu Anna avunu
నా పేరు తిరుపతి మంచి సాంగ్ ఇరగదీసిన అందుకు ధన్యవాదాలు
i don’t understand the language but totally loved this music love from nepal 🇳🇵 🇯🇵 japan
Tamil song
Telugu Song @@PitabasPitabasbhatra
Kuch pata nahi chala par song nice 👌🏻super music 👌🏻❤️ 5 bar suna😂 maja aaya 😂👌🏻🎵🎶
ఓ సుబ్బారావు.. వెంకట్రావు.. బాబూ.. రాంబాబూ పేర్లు ఇనీ.. ఇనీ.. చెవులు చిల్లులు వడ్డయి..
కానీ, తెలంగాణ పేర్లతో పిలుసుకుంట పాడుతంటే.. చెవులల్ల తేనె పోసినంత తియ్యగా ఉన్నది.. తెలంగాణ ఆత్మ.. మాటల్లో సూటిదనం, ఆత్మీయత మంచిగ చెప్పిర్రు.. అన్న. బాగుంది.
Oo
Baga chepparu
@@mdrajmohammad161 🥰
Yes
Super
Chala bagundhi naku chala happy ga undhi e pata vinte
AP వారు తెలంగాణ పల్లె పాటలు వినే వారు ఒక like వేసుకోండి
supersong
Manam a state ani mukayam kadu manam andharam Indians
Super
Supar song
@@vamshikasthi1894 Sa19moi"ii]8
Super ❤
ఏమైనా గాని లక్ష్మి ఎక్స్ ప్రెషన్స్ సూపర్
I don't understand but I can't stop myself from listening this again and again😀 love from nagpur Maharashtra 😘
Dada alibag
I am from Amaravati bro...
I am from amaravati bro....
Marathit pan aahe tine mhanun davkhlel sytv marathi UA-cam channel var
సూపర్ లక్షీ అండ్ తిరుపతి మాట్ల అన్న అండ్ మ్యూజీక్ ఐతె సంపినారు పో కోటీ లైక్స్ పో
Super song
మన తెలుగు గానమే తెలంగాణం ❤❤❤
Mundhuga sytv prekshakulandhariki nannu enthabaga adhariristunna mi andhariki na padhabi vandhanu🙏🙏🙏🙏🙏🙏mundhuga Manchi Patanu Rasi nakoka avakasshanni kalpinchina ma matlathirupathannaku kruthagnathalu anna Garu Pataki Pranam posina SK madeen gariki patanu andhaga chitrikarinchina ma Kamli Gariki j.d suman gariki ast directors Nn Bhanu and shashi gariki andhariki na shathakoti vandhanalu thank u so much andhariki 😍😍😍😍😍
Super song akka
Nee voice ki padebivandanam
Nuvu telangaana talli Jana pada muddu biddavi maku dorikina goppa gayakuralivi nuvu chala patalu padali
Thanks you LAXMI garu
Keep doing laxmi Garu
Superb song laxmi gaaru....
ఈ హైటెక్ రొజుల్లొ కూడ
గ్రామీన ఆందానికి దాసొహాం🌸🐩🐦🐀🐿️🐂🌷👌
Exactly correct sir
Love from Maharashtra 🚩😍 (great song excellent singing by laxmi mam and very good music and heart of the song is lyrics) 🙏
😃 ha khup chhan song aahe
My Bihar se hu
Samajh me nahi Aaya,
Sunne me bahut Aacha laga
Super 👌👌👌🫰🌹🌹🌹🌹
అక్క నీ సాంగ్స్ సూపర్ ఉంటాయి
What an energetic voice...really enjoyed it. Lots of thanks to the team and singer for this great 🎵
7udgys us had
Expreesan super
మళ్ళచ్చే ఏటికల్లరో తిరుపతి నా ఓళ్ళో ఒక్క పిల్లరో తిరుపతి
Supper Anna lyric
Edi kirak lyric anna
Scholar Kit SK Creations
Hhuih
Me Surat Gujarat se hu aap ka big fan hu
లక్ష్మీ నీ పాట మాధుర్యం, నీ ఆట అదుర్స్, భావాలు బాగా పలికించావు. 👌👍
I am the first...... super song
ఏ ఫంక్షన్ అయిన ఈ పాట పెట్టకుండా ఉంటలేరు
ఎంతో నచ్చిన ఈ పాటకు మీరు కూడా ఓ లైక్ వేసుకోండి
I am from Gujarat and I Can't understand Song Language but i am Enjoying This Song❤❤❤❤❤❤
Sridevi drama company lo Sudheer anna kosam padinandhuku pata nacchi ee pata chusthunna Sudheer anna fance from karnataka 🔥
చాలా అద్భుతమైన సాంగ్ వినడానికి చాలా సొంపుగా ఉంది
I love You Thirupathi Anna
అన్న నీకు దండ లు సై టీవీ కి దండలు 👍👍👍👍👍👍
Ma
కాదు అంటే దూరం ఉంటావా తిరుపతి. సూపర్
ఈ పాట చాలా బాగుంది అన్నలు👌. ఒక లైక్ కోటండీ
Yes
😷🤘
తిరుపతి అన్న నిమిదనే పాట రాసుకున్నవ్ గా సూపర్ ఉందే పాట మరియు లిరిక్స్.
ప్రతి పాటలో ఒక్క కొత్తదనం వుండే ఇలానే కొనసాగాలి అన్న మీ ప్రయాణం.. !!!!!!!
Rakesh you will be able to send flowers 9Gajarla krysfhot
I am from madhya Pradesh but i like this song
Her voice is breaking the barrier of need of understanding the lyrics to enjoy this song . She's become a vibe now ❤
Nice song
What language is this??
తిరుపతి పేరు ఉన్నా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు . కావచ్చు....
Yes bro ☺️
@@thirupataiahn3177 👌❤
👌👍.
ma frend peru thirupati
Yes
2020 chusthunna vallu like cheyurri
Super