వికలాంగుల పింఛన్ పంపిణీ జులై నెలలో నాకు 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది

Поділитися
Вставка
  • Опубліковано 29 чер 2024
  • బాబు సురిటి భవిష్యత్తు గ్యారెంటీ 2024 అధికారంలోకి రావడం జరిగింది అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు ఏదైతే ఎన్నికల ప్రచారంలో చెప్పినాడు చెప్పిన వాగ్దానాలు ప్రతి ఒక్కటి మేనిఫెస్టోలో పొందుపరిచి నేను కచ్చితంగా అధికారులకు వచ్చే ఈ హామీలు నేను నెరవేరుస్తానని సూపర్ సిక్స్ అనే పేరుతో పథకాలు తీసుకొని వచ్చాడు సూపర్ సిక్స్ లో తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే సంవత్సరానికి 15000 రూపాయలు యువతకు 20 లక్షల ఉద్యోగాలు మెగా dsc రైతులకు ప్రతి ఏటా 20 వేల రూపాయల ఆర్థిక సహాయం పతి మహిళకు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలలోపు నెలకు 1500 రూపాయల ఆర్థిక సహాయం #viralvideo ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణం పింఛన్ తీసుకునే ప్రతి ఒక్కరికి 3000 నుంచి 4000 రూపాయలు వికలాంగులకు 3000 రూపాయల నుంచి 6000 పెంపు కిడ్నీ తల సేమియా వంటి వ్యాధులకు బాధపడుతున్న వారికి నెలకు పదివేల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు 50 ఏళ్లకు పింఛను రైతులకు 9 గంటలు నాణ్యమైన ఉచిత కరెంటు చంద్రన్న బీమా సాధారణంగా మరణిస్తే ఐదు లక్షల వరకు బీమా ప్రమాదవశాత్తు జరిగి మన్నిస్తే పది లక్షల వరకు భీమా ఇంటింటికి తాగునీరు కుళాయిలు వైద్యరంగం ప్రతి కుటుంబానికి 25 లక్షలు వరకు ఉచితంగా వైద్యం పెట్రోల్ డీజిల్ తగ్గింపు మద్యపానం నిషేధం ధరలు తగ్గింపు పాత బ్రాండ్ వాటిని కొనసాగింపు నిత్యసర్ సరుకులు తగ్గింపు ఉచిత విద్య#Chandrababu #lokesh #tdm #agriculture #viralvideo #youtube #రైతుబాబు సురిటి భవిష్యత్తు గ్యారెంటీ 2024 అధికారంలోకి రావడం జరిగింది అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు ఏదైతే ఎన్నికల ప్రచారంలో చెప్పినాడు చెప్పిన వాగ్దానాలు ప్రతి ఒక్కటి మేనిఫెస్టోలో పొందుపరిచి నేను కచ్చితంగా అధికారులకు వచ్చే ఈ హామీలు నేను నెరవేరుస్తానని సూపర్ సిక్స్ అనే పేరుతో పథకాలు తీసుకొని వచ్చాడు సూపర్ సిక్స్ లో తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే సంవత్సరానికి 15000 రూపాయలు యువతకు 20 లక్షల ఉద్యోగాలు మెగా dsc రైతులకు ప్రతి ఏటా 20 వేల రూపాయల ఆర్థిక సహాయం పతి మహిళకు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలలోపు నెలకు 1500 రూపాయల ఆర్థిక సహాయం #viralvideo ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణం పింఛన్ తీసుకునే ప్రతి ఒక్కరికి 3000 నుంచి 4000 రూపాయలు వికలాంగులకు 3000 రూపాయల నుంచి 6000 పెంపు కిడ్నీ తల సేమియా వంటి వ్యాధులకు బాధపడుతున్న వారికి నెలకు పదివేల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు 50 ఏళ్లకు పింఛను రైతులకు 9 గంటలు నాణ్యమైన ఉచిత కరెంటు చంద్రన్న బీమా సాధారణంగా మరణిస్తే ఐదు లక్షల వరకు బీమా ప్రమాదవశాత్తు జరిగి మన్నిస్తే పది లక్షల వరకు భీమా ఇంటింటికి తాగునీరు కుళాయిలు వైద్యరంగం ప్రతి కుటుంబానికి 25 లక్షలు వరకు ఉచితంగా వైద్యం పెట్రోల్ డీజిల్ తగ్గింపు మద్యపానం నిషేధం ధరలు తగ్గింపు పాత బ్రాండ్ వాటిని కొనసాగింపు నిత్యసర్ సరుకులు తగ్గింపు ఉచిత విద్య#Chandrababu #lokesh #tdm #agriculture #viralvideo #youtube #రైతు

КОМЕНТАРІ • 25

  • @Venki1977
    @Venki1977 7 днів тому +4

    దివ్యంగులకు ఆశపెట్టి వారిని నిరాశ కలిగించే విధముగా ప్రభుత్వము మంత్రులు చేసిన వాగ్దానము ఫలించెలా కృషి చేయాలని పెద్దలను కలిసి మాట్లాడండి

    • @mrnaveenbhaigaming5579
      @mrnaveenbhaigaming5579 7 днів тому

      Yes

    • @HariRayalaseema
      @HariRayalaseema  7 днів тому +2

      అయిపోయిన పెళ్లికి మేళాలు ఎందుకులే అన్న మా బతుకులు ఇంతే

  • @user-jy2wy7oy8h
    @user-jy2wy7oy8h 7 днів тому +1

    Vikalangulali 15 k istham annaru kadha sir pension 6k +arrears 9k kalipi...nimmala ramanaidu garu annaru and bala veeranjaneyulu garu annaru...dharmavaram sabha lo chandrababu cheppadu 6k +arrears 6k kalipi 12 k isthaamani....mqri ivvaledhe...appude mata tappesaara...leka mantrulaki kaneesa avagahana lekunda matladuthunnara... divyangulu ante chinna chupa??
    Deeni pai matlade dammi undha meku

  • @Venki1977
    @Venki1977 7 днів тому +2

    ఈ CBN చెప్పినది ఏదీ చేయడు అని అందరికీ తెలుసు మొదలు పెట్టాడు మొదటి పతకముతోనే మోసపూరిత హామీ దివ్యంగులకు కూడా బకాయలుతో కలిపి 6000+9000=15000 ఇస్తాము అని చెప్పారు కానీ మాటతప్పారు దివ్యాంగులు అంటే అందరికీ చిన్న చూపే ప్రశ్నించే pspk కి ఈ విషయము తెలిసినా ఎందుకు మూగబోయాడో తెలియడం లేదు

    • @lingalavijay6501
      @lingalavijay6501 7 днів тому +1

      nakkuda ide doubt bro okkadu kuda adagadam ledu including tesukune vaadu kuda

    • @HariRayalaseema
      @HariRayalaseema  7 днів тому +3

      కాళ్లు చేతులు ఉన్నాడే అడగడం భయపడుతున్నాడు మరి మేము వికలాంగులం అడగాలంటే చిన్న చూపు చూస్తున్నారు మరి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అన్న

    • @rajatadisetti3884
      @rajatadisetti3884 6 днів тому +1

      1500 nundi3000nundi6000 chesindhi babu gare vikalangula pension jagan 1rupayi kuda penchaledhu. Ennallu am chesarra mari..

  • @telagathotinaresh784
    @telagathotinaresh784 7 днів тому

    Alage ecaru

  • @user-jw9sz6ii3g
    @user-jw9sz6ii3g 6 днів тому +1

    Naaku 90% handicapped Naaku 6000 echaaru

    • @HariRayalaseema
      @HariRayalaseema  6 днів тому

      వికలాంగుల సదరం సర్టిఫికెట్ లో 100% ఉంటే వారికి 15000

  • @Telugubreakingtoday
    @Telugubreakingtoday 7 днів тому

    Hi anna

  • @user-kf9pk6jn7c
    @user-kf9pk6jn7c 6 днів тому

    Naku slip kani mare ethar slip evvaledu anna emina problemaa

    • @HariRayalaseema
      @HariRayalaseema  6 днів тому

      స్లిప్పు ఇవ్వకపోయినా ఇబ్బంది ఏం లేదు కేవలం డబ్బులు ఇచ్చామని గుర్తింపు కోసమే

    • @HariRayalaseema
      @HariRayalaseema  6 днів тому

      డబ్బులు ఇచ్చామని ఒక గుర్తింపు కోసమే స్లిప్ ఇవ్వకపోయినా ఎటువంటి ఇబ్బందేం లేదు

  • @Telugugamingff355
    @Telugugamingff355 7 днів тому

    నాకు 6000 ఇచ్చారు 😰

  • @kumark2126
    @kumark2126 6 днів тому

    6000 vachinda anna

  • @user-jy2wy7oy8h
    @user-jy2wy7oy8h 7 днів тому

    Dammunte adugu bro

  • @nanineelam569
    @nanineelam569 3 дні тому

    నాకు 6k echaru bro😢

    • @HariRayalaseema
      @HariRayalaseema  3 дні тому

      అందరికీ ఇచ్చింది 6000 రూపాయలు మాత్రమే okay thank you bro

  • @MBabuRao-n8e
    @MBabuRao-n8e 6 днів тому

    Naku6000leechharu

  • @rkmunna5160
    @rkmunna5160 7 днів тому +1

    🩼6000👍🩼15000👎