КОМЕНТАРІ •

  • @89509
    @89509 16 днів тому +366

    కులం చూడం,మతం చూడం,పార్టీలు చూడం,రాజకీయాలు చూడం అన్నవారిని నమ్మకుండా ఆడపడ్డారుగా అనుభవించండి

    • @bpicchiabpicchia3400
      @bpicchiabpicchia3400 16 днів тому

      మరి అలాంటప్పుడు సంక నాక నువ్వు వచ్చి ఓట్లు అడిగాడా బుల్లోడు

    • @Scssmass-px6cp
      @Scssmass-px6cp 14 днів тому

      Ikkada aapindi Pakka YCP vallake telusukovali

    • @shaikaafreen7548
      @shaikaafreen7548 13 днів тому +1

      Correct

  • @padmapalakonda6238
    @padmapalakonda6238 16 днів тому +331

    ఇలా ఎప్పుడైనా పెన్షనలా కోసం జగనన్న పాలనలో జముసలి వాళ్ళు రోడ్లు ఎక్కరా 😅

    • @Cg67267
      @Cg67267 15 днів тому +2

      It's not three , vallu vizag ni capital chedham anukunnaru , kani ee cbn tata aa amaravati prajalaki asa chupincharu , a amravati avvali antey central chippa patukovale 😂roads chala vaipulu ayyaye , konni vaipula avvaladhu ,dabbu undale kadha , verey countries lo nunchi ochina VIPs gudisi lo undaleru kadha , chepukovadaniki ayeina manchi place undali , appu cheyakapothey ala , Hyderabad lanti source ladhu , ala ane central special status evvadu .

    • @tamirijagath
      @tamirijagath 14 днів тому

      ​@@Cg67267,@Imotivate1997 jagan Paytm perlu Anni ila donga perlena?

  • @somushekhar5292
    @somushekhar5292 16 днів тому +247

    ఈ మాట చంద్రబాబు నాయుడు గారి కి ఓటు వేయడానికి ముందు ఆలోచన ఏమైంది.

    • @venkatanarasimharaovannapu6103
      @venkatanarasimharaovannapu6103 16 днів тому +4

      అత్యాశ

    • @somushekhar5292
      @somushekhar5292 16 днів тому +4

      Thank you so much. Like my comment.

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc 15 днів тому +1

      బొంగు వేశారు.... వీళ్లంతా నీలి బ్యాచ్.
      అయినా pension ఇవ్వాలి...

    • @nishaagarwal9287
      @nishaagarwal9287 15 днів тому

      Vallu Babu ki veyaledane vallani bhayapetti longatisukovalani Ila chestunaru

  • @veera689
    @veera689 16 днів тому +124

    మీ ఛానల్ వెరీ గ్రేట్ అన్న ఇలాగే చూపిస్తూ ఉండండి

    • @bharath1912
      @bharath1912 16 днів тому

      Votlu guddinaruga.anubavinchandi. appade emaindi mundundi musalla pandaga.
      Chandrababu gurunchi 15samasralu chudala .
      Neeku Inka buddi rala.
      Power Star ni adagandi. Naidu llara kkuoapitchi Annam pettudda

  • @ramalingaiahyadalam827
    @ramalingaiahyadalam827 16 днів тому +163

    ఏరికోరి తెచ్చుకొన్న ప్రభుత్వంగా ! ఆస్వాదించనియండి !

  • @gnm4558
    @gnm4558 17 днів тому +305

    నెలలో 100 పెన్షన్లు ఆపితే అక్కడ వున్న నాయకులకు 4 లక్షలు మిగులుతుంది..రేపటి నుంచి జరిగేది ఇదే 4 వేల పెన్షన్ కు ఆశపడి టీడీపీ నీ గెలిపిస్తే ..వున్న పెన్షన్ కూడా గల్లంతే

    • @babjit2564
      @babjit2564 16 днів тому +19

      మీకు అలా నే ధు ల తీ రా లీ, పడతారు అను బ vinchali రాజా

    • @anjammak6838
      @anjammak6838 16 днів тому +17

      బాగైంది జగన్ అన్నా ఇచ్చింది తీసుకుని మోసగాడై చక్రం బాబా కు ఓటు వేశారు అనుభవించాండి.... అప్పుడే ఏమైంది ఇంకా ఉంది ముందు ముందు ముసళ్ళా పండుగ 😂😂😂😂😂😂

    • @m.naveengoud5400
      @m.naveengoud5400 15 днів тому

      Yes ​@@anjammak6838

    • @Cg67267
      @Cg67267 15 днів тому

      ​@@anjammak6838It's not three , vallu vizag ni capital chedham anukunnaru , kani ee cbn tata aa amaravati prajalaki asa chupincharu , a amravati avvali antey central chippa patukovale 😂roads chala vaipulu ayyaye , konni vaipula avvaladhu ,dabbu undale kadha , verey countries lo nunchi ochina VIPs gudisi lo undaleru kadha , chepukovadaniki ayeina manchi place undali , appu cheyakapothey ala , Hyderabad lanti source ladhu , ala ane central special status evvadu .

    • @veerannauppara8923
      @veerannauppara8923 15 днів тому +2

      100 పేన్షలు ఎలా తీసుకుంటారు.లోకల్ నాయకులు బెనిఫిషరీస్ బయోమెట్రిక్ వేస్తానే కదా పెన్షన్ తీసుకోవాల్సిందే

  • @garbhapubalu2269
    @garbhapubalu2269 17 днів тому +240

    ముందుంది ముసళ్ల పండగ .....

  • @BankuruSatyanarayana-lx6vd
    @BankuruSatyanarayana-lx6vd 16 днів тому +125

    EVM CM ఉంటే ఇలాగే ఉంటుంది

  • @narayanapanyam5780
    @narayanapanyam5780 16 днів тому +158

    ఇలాంటి పరిపాలనే అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు.

  • @bashamohammed3198
    @bashamohammed3198 16 днів тому +116

    జగన్ పరిపాలన గురించి జగనన్న గ్రేట్నెస్ గురించి ప్రజలకు ఇప్పుడు తెలుస్తుంది

    • @arunavanja8364
      @arunavanja8364 16 днів тому +5

      వీళ్ళకు ఎప్పటికీ అర్థం కాదులే,అనుభవించని..

    • @chinasomaihbalamarthi9715
      @chinasomaihbalamarthi9715 15 днів тому +1

      ఇప్పుడే తెలియదు ముందు ముందు తెలిసింది అసలైన నటన

    • @chakalisreenivasulu8567
      @chakalisreenivasulu8567 14 днів тому

      😊😊😊

    • @MrVsgupta
      @MrVsgupta 13 днів тому

      Pention aapithe elagola Clea avtadi, okka pention isthe state motham develop itada ra erri pukullara

  • @guravareddyperam5304
    @guravareddyperam5304 16 днів тому +124

    ఓట్లు వేశారు అనుభవించండి

  • @narayanapanyam5780
    @narayanapanyam5780 16 днів тому +112

    త్వరలో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఎవరు చేసిన కర్మ వారును భావించక ఎవరికైనా తప్పదన్నా. ఇది తెలుగు దేశం పాలన. అనుభవించు రాజా.

  • @naveenkumarnaveenkumar1688
    @naveenkumarnaveenkumar1688 17 днів тому +163

    టీడీపి వాళ్ళ ను అడగాలి

  • @denkadalaxmanrao7271
    @denkadalaxmanrao7271 16 днів тому +75

    కావాలని ఓటు వేశారు కథా అనుభవించండి

  • @nag6138
    @nag6138 16 днів тому +98

    ఆది జగన్ గారి పెన్షన్ స్కీమ్ కాదు పార్టీలు చూడకుండా ఇవ్వడానికి

  • @b.shashankvardhan5377
    @b.shashankvardhan5377 16 днів тому +61

    7000వేలు ఇస్తాను అన్నందుకు ఆశగా ఓటు వేసారుగా అనుభవించండి. ఇంకా ముందు ఉంది ముసళ్ల పండగ.

  • @somushekhar5292
    @somushekhar5292 16 днів тому +49

    పాలిచ్చిే అవును తెచ్చుకొని ఉంటే. బాగుండేది. ఎగిరి తన్నే దున్న పోతు ను తెచ్చుకుంటే ఇలాగే ఉంటుంది

  • @RuthuVadhina
    @RuthuVadhina 16 днів тому +29

    సూపర్ సూపర్.... దీని కోసమే వెయిట్ చేసింది... అనుభవించండి 🙏🙏🙏

  • @guttaeshwar1760
    @guttaeshwar1760 15 днів тому +19

    పేద వాళ్ళ కోసం మీలాంటి వాళ్ళువాళ్ళు ప్రశ్నించాలి అన్న గుడ్ ఛానల్

  • @GuruGolla-ec7ki
    @GuruGolla-ec7ki 16 днів тому +116

    ముందు ముందు ఇంకా పోతాయి,పోగా పోగా "0"

    • @leelalagudu8846
      @leelalagudu8846 16 днів тому +2

      Same stunt 10 members ki ichhi photos teesukoni adi publicity istaru yellow media and news papers lo

  • @everyourwellwisher932
    @everyourwellwisher932 16 днів тому +74

    ఆంధ్ర ప్రజలకు ముందుంది ముసళ్ల పండుగ తగిన శాస్తి జరగాల్సిందే 😅

  • @pushpayeddu8966
    @pushpayeddu8966 16 днів тому +48

    ఇది రా చంద్రబాబు అంటే తెలిసి ఓటు వేశారు కదరా

  • @SavaraDil143
    @SavaraDil143 16 днів тому +55

    అందుకే వాలంటీర్లకు అనుమతి లేకుండా. ఇటువంటి కుట్రలు చేస్తున్నారు....

  • @user-lk2fq2dm7o
    @user-lk2fq2dm7o 16 днів тому +46

    ఇది కదా దుర్మార్గపు పాలన ప్యాకేజీ గాడు ఒక ఒక నాయకుడా

  • @krishnababu9316
    @krishnababu9316 16 днів тому +35

    కోరి తెచ్చుకున్న ప్రభుత్వం అనుభవించాలి.

  • @IsmailShaikh-xb1xy
    @IsmailShaikh-xb1xy 15 днів тому +4

    దెబ్బ అదిరిపోయింది కదూ

  • @srinivasaraokandregula9398
    @srinivasaraokandregula9398 17 днів тому +68

    Vote.vesaru.kada..bada.padandi

  • @KIRAN-rg9qf
    @KIRAN-rg9qf 17 днів тому +65

    Very good miku manchi pani aendi le

  • @hemanthkorlagunta3513
    @hemanthkorlagunta3513 16 днів тому +35

    ఏరి కోరి కూటమిని ఎన్నుకున్నారుగా అప్పుడే ఏమైంది ముందు ఉంది ముసల్లపండగా ప్రజలకి 😅😅

  • @srinuvassrinuvasulu2816
    @srinuvassrinuvasulu2816 16 днів тому +12

    ప్రతి నెల ఇంకా ఇలాంటివి ఎన్నో చూడాలి....అనుభవించాలి తప్పదు...

  • @Myhomebirds2024
    @Myhomebirds2024 16 днів тому +11

    మీకు అంతే జరగాలి

  • @Srilakshmi99999
    @Srilakshmi99999 15 днів тому +4

    అబ్బా ఎంత ఆనందంగా ఉంది 😂😂😂😂😂😂

  • @chrisrex946
    @chrisrex946 16 днів тому +34

    dudurmargapu TDP నాయకులు ఇలా ప్రజలను బాధపెట్టడం yentavaraku nyam.

  • @anandaraobiddika7701
    @anandaraobiddika7701 15 днів тому +4

    అభివృద్ధి start అయింది

  • @ganakishore1621
    @ganakishore1621 17 днів тому +23

    This not good 🎉

  • @ParunaiduMalla
    @ParunaiduMalla 17 днів тому +17

    Super correct

  • @user-kv3bg2qf7i
    @user-kv3bg2qf7i 16 днів тому +16

    Chala manchi pani jarigindhi

  • @channelr435
    @channelr435 16 днів тому +8

    Rtv, 10tv, sakshi... Good work keep it up

  • @mass2tv
    @mass2tv 16 днів тому +25

    Cheyutha money stop chesaru 😮

  • @surasenudu
    @surasenudu 17 днів тому +35

    Sasthi jarigindi

    • @eswarreddy.000reddy8
      @eswarreddy.000reddy8 16 днів тому +1

      పేదలను అలా అనొద్దు అండి. పాపం.

    • @everyourwellwisher932
      @everyourwellwisher932 16 днів тому +3

      పావలా స్పందించడు

    • @everyourwellwisher932
      @everyourwellwisher932 16 днів тому

      ఆ పేదలే దురాశ తో టిడిపి కి ఓటు వేసారు, చావని అనుభవించాలి

    • @channelr435
      @channelr435 16 днів тому +1

      Jagan anna vunnadu

  • @venugopal932
    @venugopal932 17 днів тому +30

    Mari mottam pensions distribution success chesaru ani anni channels pracharak chestunnayi

    • @PudimadakaPrasad
      @PudimadakaPrasad 16 днів тому +1

      అన్నీ అబద్దాలే. వినేవాడు ఎఱ్రిపూకు అయితే చెప్పేవాడు 7961

    • @rajuofficial2317
      @rajuofficial2317 15 днів тому

      ​@@PudimadakaPrasadchepvdu vunte vinne vadu CBN😂😂😂

  • @krishnaveniyadurla4755
    @krishnaveniyadurla4755 16 днів тому +7

    Pawankalyan garu answer cheppali.

  • @tanoojakarri2347
    @tanoojakarri2347 17 днів тому +30

    Deputy cm akkada? nenu vasta adi chestha idi chestha annadu ippudu em iendi

    • @markyalla1574
      @markyalla1574 16 днів тому +3

      Form house

    • @rockyraj5724
      @rockyraj5724 14 днів тому +1

      Aya 100 cheptham dhantlo atleast 1 cheyam adhi aya aa Package Raja rule

  • @laxmanteja279
    @laxmanteja279 16 днів тому +6

    గోవిందా గోవిందా

  • @maheshpatnaik6332
    @maheshpatnaik6332 16 днів тому +11

    4000 అని ఆశ పడ్డారు గా ఇప్పుడు కూడా ఆశ padandi.

  • @radhikar5402
    @radhikar5402 16 днів тому +9

    సరిపోయింది... ఓట్లు వేశారు కదా, వాళ్ళు చాలా busy గా ఉన్నారు.

  • @vijayvijji1662
    @vijayvijji1662 16 днів тому +8

    పవర్ కల్యాణ్ యెక్కడ

  • @TharakPrasad
    @TharakPrasad 17 днів тому +31

    Evm la kamiti chusara meru cheselu

  • @das2355
    @das2355 16 днів тому +14

    అన్నీ సచివాలయంల స్టాఫ్ అందరినీ,తో సహా transfer లు చెయ్యాలి

    • @user-pn2yf3sj9b
      @user-pn2yf3sj9b 16 днів тому

      Avunu

    • @ksv-hj7sh
      @ksv-hj7sh 16 днів тому +1

      Sir staff em chestharandi.
      Vaallani bediristhunnaru.
      Esthe mee anthu chustham antunnaru.

  • @TheSrinu1985
    @TheSrinu1985 16 днів тому +11

    సాక్షి కేబుల్ ఛానల్ వాళ్ళకి రావటం లేదు..... మీరు ముందు ఈ ప్రాబ్లం క్లియర్ చేసుకొని.... జనాలకి న్యూస్ అన్ని చేరేలా చేయండి.....

  • @manoharreddy2297
    @manoharreddy2297 16 днів тому +4

    R TV GREAT 👋👋👋👋👍👍👍🙏🙏🌹🌹🌹

  • @user-vv6du1fs8k
    @user-vv6du1fs8k 16 днів тому +5

    పవన్ కళ్యాణ్ కాపు ఒక్క రోజులో ఇచ్చిన ముఆనీ ముండా వేడుపు ఏడీసాడూ

  • @chakravarthigosala3991
    @chakravarthigosala3991 16 днів тому +4

    100% పెన్షన్స్ ఇచ్చేసారు అని అన్నారు

  • @RajuVipparthi-zk4vl
    @RajuVipparthi-zk4vl 16 днів тому +3

    What the Collector doing they should take action

  • @maheswarareddydevireddy8964
    @maheswarareddydevireddy8964 16 днів тому +3

    Jagan distributed without casts,party and religious,he never behaved like this

  • @mercyraajingilela6573
    @mercyraajingilela6573 14 днів тому +1

    మోసపూరిత బాబు గారి సూపర్ సిక్స్ కి బలై పోయిన వృద్ద పిన్షనార్లు కి న్యాయం చెయ్యాలి. ఆశ పడటం తప్పు కాదు. ఆశ చూపి ఆవిరి చెయ్యడం సరి కాదు. వృద్దుల ని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు. వారి ఉసురు తగులుతుంది. బాబు గారి పాలన హేళన అవుతుంది.

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 16 днів тому +4

    మీకు పెన్షన్ లేదు.. ఎమ్ లేదు పొండి

  • @pcs.1961
    @pcs.1961 16 днів тому +4

    We have to face because we voted.

  • @chaitanayachirra5365
    @chaitanayachirra5365 16 днів тому +2

    కూటమి పనితీరు సూపర్ 😃😃😃

  • @mycreativity8098
    @mycreativity8098 13 днів тому +1

    మనకు పెన్షన్లు, పథకాలు ఇవ్వటం ఎందుకు బాబాయ్, రాజధాని, రాష్ట్రం అభివృద్ధి చేస్తున్నడుగా. అవి చూసుకోండి. రాత్రికి నాణ్యత గల బ్రాండెడ్ మందు వేస్కుని పడుకోండి

  • @PSRREDDY555
    @PSRREDDY555 15 днів тому +7

    వీళ్లేనా కూటమి దృష్టిలో బోగస్ పెన్షన్ దారులు...

  • @manoharreddy2297
    @manoharreddy2297 16 днів тому +3

    R TV GREAT 👋👋👋👍👍🙏🙏🌹🌹🌹

  • @elisharao815
    @elisharao815 16 днів тому +5

    CBN సూపర్

  • @prabhavathiparle4580
    @prabhavathiparle4580 17 днів тому +11

    Kadupulo challa kadhalakynda intiintiki jagan anna isthe voddhu, ipudu chudandi Kendall veedhilo paddaru

  • @ponukusekhar7800
    @ponukusekhar7800 15 днів тому +1

    మట్టికోట్టుకుపోతారు వీళ్లకు అన్యాయం చేసినవారు

  • @pasterjesusdas3413
    @pasterjesusdas3413 16 днів тому +5

    Very bad 😢

  • @lincolnt9752
    @lincolnt9752 16 днів тому +2

    This Is Very Shemfull To Kutami GOVT.

  • @starelevators2689
    @starelevators2689 16 днів тому +15

    Kori thechukunna govt kadaa ippudenduku aandolanalu?

  • @shilpajoseph2
    @shilpajoseph2 16 днів тому +2

    పవన్ కళ్యాణ్ గారిని కలవండి మీకు అత్తారింటికి దారి చూపిస్తాడు ....

  • @IsmailShaikh-xb1xy
    @IsmailShaikh-xb1xy 15 днів тому

    మీ ఒక్క ఓటు చదువుకునే ప్రతి పిల్లపై పాపపై పడింది సూపర్ ఓటర్లు

  • @naidunaidu2180
    @naidunaidu2180 16 днів тому +7

    Anubuvunchindi

  • @PVRPenumala
    @PVRPenumala 16 днів тому +3

    Great chanal .go ahead sir

  • @tanuteena9401
    @tanuteena9401 16 днів тому +2

    Jai Jaganannaa Jai Ysrcp 🙏🙏🙏🙏🙏

  • @latha1377
    @latha1377 16 днів тому +2

    Where is 10 pass d CM let him see the video

  • @davala4593
    @davala4593 15 днів тому +7

    4వేలు పెన్షన్.... 3నెలలు ఏరియాల్స్ అనే సరికి ఓటు వేశారు..

  • @deepakvarmap2671
    @deepakvarmap2671 9 днів тому

    ఆహా ఏమి ఆనందం సూపర్ అర్ధనధలు అపి వెళ్లి పని చేసుకోండి పోండి

  • @dhanireddylakshmi2907
    @dhanireddylakshmi2907 16 днів тому +3

    Super

  • @venkateswararao1589
    @venkateswararao1589 17 днів тому +16

    Poilo cheyyi petti kaaloddu ante ela.

  • @venkatveesam159
    @venkatveesam159 17 днів тому +7

    Miku elane jaragali eintiki vachi penkshan esthe jagan ni vennupotu podicgaru

  • @gunjivenkataguravaiah3411
    @gunjivenkataguravaiah3411 14 днів тому

    పెన్షన్లు ఇచ్చేది పార్టీ కాదు ప్రభుత్వం .

  • @ratnakumari1348
    @ratnakumari1348 16 днів тому +2

    Good chennal

  • @RAMESH-js9lc
    @RAMESH-js9lc 15 днів тому +1

    నీలి batch వీళ్లంతా........ గులక రాయి పార్టీ కి ఓట్ వేశారు.
    అయినా pension ఇవ్వాలి.

  • @saradasharu7685
    @saradasharu7685 17 днів тому +11

    Idega kaavalasindi parjalaki super

  • @varahadk9532
    @varahadk9532 17 днів тому +16

    Pownkalyanugaru.mikukanipinchaledaaaa

    • @sangeethamadhu6299
      @sangeethamadhu6299 17 днів тому +3

      ayyo pacha kamarlu ayya edi chusina pachaga anpisrunay check up lo unam

    • @rajuofficial2317
      @rajuofficial2317 15 днів тому

      Full package andhiendhi ga😂😂😂😂

  • @madduletyv576
    @madduletyv576 16 днів тому +1

    Return gift to the people

  • @nageswararao696
    @nageswararao696 8 днів тому

    అడ్డమైన. రూ ల్స్ తో..6.నెలలో.పథకాలన్నీ.ఆగిపోతాయి..అప్పుడుంటాదిరామీకు

  • @srinukovvuri
    @srinukovvuri 16 днів тому

    మధ్యంతర ఎన్నికలు జరగాలి.... బ్యాలెట్ పేపర్ తో...

  • @telugutechchannel8731
    @telugutechchannel8731 3 дні тому

    ఈవీఎం బ్యాష్ మొత్తం ఈట్ల గానే చేస్తారు

  • @user-kv3bg2qf7i
    @user-kv3bg2qf7i 16 днів тому +7

    Jagan gari paripalanalo 5days ecche varu pension adhi kuda intike tecchi ecche varu

  • @mohanarao1011
    @mohanarao1011 14 днів тому

    Super tammudu

  • @KarimullaSk-op1fu
    @KarimullaSk-op1fu 16 днів тому

    ఇంకా ఇంకా తగ్గించుకుంటూ పోతుంది టిడిపి ప్రభుత్వం ఉన్న పెన్షనర్లను... ఇక కొత్త వారికి ఛాన్స్ ఎక్కడ? ఎన్నికల ముందు కొందరికి ఇస్తాడు chandrababunaidu!

  • @SunilKumar-yw8sv
    @SunilKumar-yw8sv 17 днів тому +11

    Asalu ap lo vunaa channels mottam 3yenaa? Great, people problems pattinchukone valle leyraa

    • @EVM...Taalukaa
      @EVM...Taalukaa 16 днів тому +1

      16 channels 14 kanma channels , 2 ycp

  • @sreenivasrao5934
    @sreenivasrao5934 15 днів тому

    వాలంటరీ ద్వారా. మీ ఇంటికి వచ్చి పెన్షన్ నెలకి రెగ్యులర్ ఇస్తే, మీరు అందరూ కలిసి చిత్తు చిత్తు గా ఓడించారు. మీకు ఇలాగే జరగాలి.

  • @mulematamallikarjunaswamy6569
    @mulematamallikarjunaswamy6569 16 днів тому +1

    Idhi kanapadadha mana DCM ki.... Where is Dcm..

  • @user-xv9mi6fe3k
    @user-xv9mi6fe3k 16 днів тому +1

    Party jumping very interesting,
    Public pention not giving.
    Very shameful to Congress.

  • @user-sy5td9jc7j
    @user-sy5td9jc7j 13 днів тому

    ఎవరుఛేషివ ఖర్మ వారు అనుభవించక తప్పదునన

  • @SureshRavi-uy8lr
    @SureshRavi-uy8lr 16 днів тому +1

    Main news ravali antey guntur Vijayawada highway meedaku diley vellandi...appudu valley main news avutundi

  • @indian2385
    @indian2385 16 днів тому +4

    ఇదే సంపద సృష్టి

  • @DevrakondaAppana
    @DevrakondaAppana 16 днів тому +1

    👌

  • @noorbasha6641
    @noorbasha6641 14 днів тому

    కులం, చూస్తాం, మతం, చూస్తాం, మా పార్టీ వడ కదా చూస్తాం, మాకు ఓటు వేశాడా లేదా చూస్తాం, అన్ని చేస్తాం అని చెబుతాం, కానీ చూస్తాం