@@ezrasastryofficial6232 thank you very much Dear Ezra anna, its very glad to me to hear a best complements from you, your suggestions and blessing always required to me anna
ఎవరున్నారయ్యా యేసయ్య నాకు నీవుంటే చాలయ్య నజరేయా ఎంతకాలమైనా నీతోనే జీవితం ఏసయ్యా ఎంతకాలమైనా నీతోనే జీవితం నజరేయ IIఎవరున్నారయ్యా II ఎన్నాళ్లు ఉండవు ఓరువలేని బాధలు ఇంకొన్నాళ్లే శ్రవించే కన్నీళ్లు (2) భరించెదను జయము నిమ్మయా(2) “కాపాడుమయ్యా కరుణించమయ్యా నీ చేయి నాకు అందించుమయ్యా నీ కృప నాకు దయచేయమయ్యా” IIఎవరున్నారయ్యా II శోధనలెదిరించే శక్తినిమ్ము యేసయ్య నాకున్న ధైర్యం నీ..వేనయ్యా (2) నీతోడు నీనీడ కావాలయ్యా (2) “కాపాడుమయ్యా కరుణించమయ్యా నీ చేయి నాకు అందించుమయ్యా నీ కృప నాకు దయచేయమయ్యా” IIఎవరున్నారయ్యా II స్వస్థతను ఇచ్చే వైద్యుడవు నీవయ్యా నను లేవనెత్తే గొప్ప దేవుడవయ్యా(2) నీ సాక్షిగా నే నిలుతునయా(2) “కాపాడుమయ్యా కరుణించమయ్యా నీ చేయి నాకు అందించుమయ్యా నీ కృప నాకు దయచేయమయ్యా” IIఎవరున్నారయ్యా II దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ..
ప్రైస్ ది లార్డ్ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి మీరు రాసిన ఈ గీతం నన్ను ఎంతగానో ఆదరించింది క్లాసికల్ మ్యూజిక్ లో చాలా అద్భుతంగా ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి చాలా చక్కగా కంపోజ్ చేశారు ఇది క్రైస్తవ సంగీత పరిచర్య కి ఇటువంటి సంగీతం అవసరం అని నేను భావిస్తున్నాను ఇంకా అనేక గీతాలు క్లాసికల్ మ్యూజిక్ లో క్రైస్తవ లోకానికి అవసరమని నేను భావిస్తున్నాను టీమ్ అందరికీ ధన్యవాదాలు
Lyrics: ఎవరున్నారయ్యా యేసయ్య నాకు నీవుంటే చాలయ్య నజరేయా ఎంతకాలమైనా నీతోనే జీవితం ఏసయ్యా ఎంతకాలమైనా నీతోనే జీవితం నజరేయ IIఎవరున్నారయ్యా II ఎన్నాళ్లు ఉండవు ఓరువలేని బాధలు ఇంకొన్నాళ్లే శ్రవించే కన్నీళ్లు (2) భరించెదను జయము నిమ్మయా(2) “కాపాడుమయ్యా కరుణించమయ్యా నీ చేయి నాకు అందించుమయ్యా నీ కృప నాకు దయచేయమయ్యా” IIఎవరున్నారయ్యా II శోధనలెదిరించే శక్తినిమ్ము యేసయ్య నాకున్న ధైర్యం నీ..వేనయ్యా (2) నీతోడు నీనీడ కావాలయ్యా (2) “కాపాడుమయ్యా కరుణించమయ్యా నీ చేయి నాకు అందించుమయ్యా నీ కృప నాకు దయచేయమయ్యా” IIఎవరున్నారయ్యా II స్వస్థతను ఇచ్చే వైద్యుడవు నీవయ్యా నను లేవనెత్తే గొప్ప దేవుడవయ్యా(2) నీ సాక్షిగా నే నిలుతునయా(2) “కాపాడుమయ్యా కరుణించమయ్యా నీ చేయి నాకు అందించుమయ్యా నీ కృప నాకు దయచేయమయ్యా” IIఎవరున్నారయ్యా II
"యెహోవా" యెహోషువకు తోడై యుండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. యెహోషువా 6:27. So the LORD was with Joshua; and his fame was noised throughout all the country. Joshua 6:27. Great song & amazing singing. 🎉
ఎంత వినసొంపుగా ఉంది ఆండీ ఈ పాట రచన, సంగీతం, గాత్రం, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే.... కన్నీరు ఉబికి వచ్చింది వింటున్నంతసేపు. మహాద్భుతం సంగీతం. ఆ యేసుప్రభు నిజమైన దేవుడు. ఈ సంగీతం స్వర్గానికి దారి చూపిస్తున్నట్లుగా ఉంది.🎊🎉🕯️🧎💐🙏
Ee song chala mandiki oodarpu, dhairyam ivvataniki, naa anubhavalatoti raasanu andi. Chalamandi aadaricha badali ani vuddesyam to raasanu. Thanks for your complements . Plz share to others, Devunike mahima kalugunu gaaka
Praise the lord sister excellent singing glory to God lyriks chala bagunayyii asalu enni saarlu vinna vinalanipisthundhi ...... Very nice praise to God
@@tabithatwinkle9265 wonderful compliments andi.if you feel its a wonderful song. plz share it to others. they were also will feel like this… plz subscribe.. praise the lord
Oh! What a wonderful song it is? So beautiful lyrics, MARVELLOUS MELODIOUS MUSICAL song. It's stands for ever in the History of Christian songs Era. Singer Deva Priya is singing very Heart touchingly. God bless you all ❤❤❤❤❤
Wonderful song excellent musolic composition excellent singing while hearing the song I went to another world God bless the whole team more hope we will get more songs like this very happy Thank s to u all
Praise the Lord devapriya beautiful song. You are so lucky because God's songs singing God gave you beautiful voice God's plans are amazing devapriya. God choosen you his spiritual praise and worship
@Solomon0106 you can listen several times also , you will not feel bore, and will not know the time also. I am very happy to hear these words from you, which i am expected.
Praise God.......🙏 Wow what a wonderful sing a song And amazing composing... మీరు ధరించిన పద్దతిగల దుస్తులు మరి ముఖ్యముగా తలమీద ముసుకు వేసుకొని దేవుని బిడ్డలా ఉన్నారు supper.. మిమ్మల్ని చూసి చాలా మంది బుద్ది తెచ్చుకువాలి ఎందుకుకంటే చాలా మంది పెద్ద మినిస్ట్రీస్ సేవకుల భార్యలు కూతుర్లు ఎదో సినిమా లో ఆక్ట్ చేసినట్టు modren గా ప్రవర్తున్నర్.... Ur really great అండి....... డేవుడు నిన్ను అధికముగా దీవించునుగాక....🙏
EXCELLENT
@@ezrasastryofficial6232 thank you very much Dear Ezra anna, its very glad to me to hear a best complements from you, your suggestions and blessing always required to me anna
@@ezrasastryofficial6232 thank you very much Dear Ezra anna
ఎవరున్నారయ్యా యేసయ్య
నాకు నీవుంటే చాలయ్య నజరేయా
ఎంతకాలమైనా నీతోనే జీవితం ఏసయ్యా
ఎంతకాలమైనా నీతోనే జీవితం నజరేయ IIఎవరున్నారయ్యా II
ఎన్నాళ్లు ఉండవు ఓరువలేని బాధలు
ఇంకొన్నాళ్లే శ్రవించే కన్నీళ్లు (2)
భరించెదను జయము నిమ్మయా(2)
“కాపాడుమయ్యా కరుణించమయ్యా
నీ చేయి నాకు అందించుమయ్యా
నీ కృప నాకు దయచేయమయ్యా” IIఎవరున్నారయ్యా II
శోధనలెదిరించే శక్తినిమ్ము యేసయ్య
నాకున్న ధైర్యం నీ..వేనయ్యా (2)
నీతోడు నీనీడ కావాలయ్యా (2)
“కాపాడుమయ్యా కరుణించమయ్యా
నీ చేయి నాకు అందించుమయ్యా
నీ కృప నాకు దయచేయమయ్యా” IIఎవరున్నారయ్యా II
స్వస్థతను ఇచ్చే వైద్యుడవు నీవయ్యా
నను లేవనెత్తే గొప్ప దేవుడవయ్యా(2)
నీ సాక్షిగా నే నిలుతునయా(2)
“కాపాడుమయ్యా కరుణించమయ్యా
నీ చేయి నాకు అందించుమయ్యా
నీ కృప నాకు దయచేయమయ్యా” IIఎవరున్నారయ్యా II
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ..
@@pastorrameshpaul1518 thank you brother , praise the lord
Praise God
Exleant singing
prise the lord 🙏 pastor garu
Anisarlu vinna vinali anipistundhi!
@ praise the lord
సిస్టర్ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది ఆత్మీయంగా పాడారు 🙏🙏దేవునికి మహిమ కలుగునుగాక
Thank you very much sister, plz forward
చాలా చక్కగా ముసుగు వేసుకొని పాడారు సిస్టర్ 🙏
ఈ మధ్య చాలా అరుదు ❤❤
Chethilo bible kuda undhi brother
Wonderful sister ❤
👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
చాన మంచి పాట ఇది ఎన్ని బాధలలో ఉన్నా ఈ పాట ఓదార్పుని ఇస్తుంది దేవునికే మహిమ కలుగుగాక మీ కుటుంబం ఆశీర్వదించునుగాక
Amen , chaala mandiki dhairyam istundi ani raasanu song. Mee lanti comments vintunte, challa happy ga vundi andi.
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
ప్రైస్ ది లార్డ్ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి మీరు రాసిన ఈ గీతం నన్ను ఎంతగానో ఆదరించింది క్లాసికల్ మ్యూజిక్ లో చాలా అద్భుతంగా ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి చాలా చక్కగా కంపోజ్ చేశారు ఇది క్రైస్తవ సంగీత పరిచర్య కి ఇటువంటి సంగీతం అవసరం అని నేను భావిస్తున్నాను ఇంకా అనేక గీతాలు క్లాసికల్ మ్యూజిక్ లో క్రైస్తవ లోకానికి అవసరమని నేను భావిస్తున్నాను టీమ్ అందరికీ ధన్యవాదాలు
Thanks a lot andi. Ilanti manchi spandana coments dwara vastunte,
Nenu padina srama ki justification ayinatlu undi.
Abdariki share cheyandi plz
దేవుని మహా గొప్ప నామమునకు మహిమ కలుగును గాక.... అద్భుతమైన పాట ఇది.... hopeful song....
Lyrics:
ఎవరున్నారయ్యా యేసయ్య
నాకు నీవుంటే చాలయ్య నజరేయా
ఎంతకాలమైనా నీతోనే జీవితం ఏసయ్యా
ఎంతకాలమైనా నీతోనే జీవితం నజరేయ IIఎవరున్నారయ్యా II
ఎన్నాళ్లు ఉండవు ఓరువలేని బాధలు
ఇంకొన్నాళ్లే శ్రవించే కన్నీళ్లు (2)
భరించెదను జయము నిమ్మయా(2)
“కాపాడుమయ్యా కరుణించమయ్యా
నీ చేయి నాకు అందించుమయ్యా
నీ కృప నాకు దయచేయమయ్యా” IIఎవరున్నారయ్యా II
శోధనలెదిరించే శక్తినిమ్ము యేసయ్య
నాకున్న ధైర్యం నీ..వేనయ్యా (2)
నీతోడు నీనీడ కావాలయ్యా (2)
“కాపాడుమయ్యా కరుణించమయ్యా
నీ చేయి నాకు అందించుమయ్యా
నీ కృప నాకు దయచేయమయ్యా” IIఎవరున్నారయ్యా II
స్వస్థతను ఇచ్చే వైద్యుడవు నీవయ్యా
నను లేవనెత్తే గొప్ప దేవుడవయ్యా(2)
నీ సాక్షిగా నే నిలుతునయా(2)
“కాపాడుమయ్యా కరుణించమయ్యా
నీ చేయి నాకు అందించుమయ్యా
నీ కృప నాకు దయచేయమయ్యా” IIఎవరున్నారయ్యా II
Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏 excellent song composition
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Ayya Vandanalu Hallelujah Praise the Lord ♥️💐🌺🌹💐🌺🙏
"యెహోవా" యెహోషువకు తోడై యుండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. యెహోషువా 6:27.
So the LORD was with Joshua; and his fame was noised throughout all the country. Joshua 6:27.
Great song & amazing singing. 🎉
ఎంత వినసొంపుగా ఉంది ఆండీ ఈ పాట రచన, సంగీతం, గాత్రం, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే.... కన్నీరు ఉబికి వచ్చింది వింటున్నంతసేపు. మహాద్భుతం సంగీతం. ఆ యేసుప్రభు నిజమైన దేవుడు. ఈ సంగీతం స్వర్గానికి దారి చూపిస్తున్నట్లుగా ఉంది.🎊🎉🕯️🧎💐🙏
Ee song chala mandiki oodarpu, dhairyam ivvataniki, naa anubhavalatoti raasanu andi.
Chalamandi aadaricha badali ani vuddesyam to raasanu.
Thanks for your complements .
Plz share to others,
Devunike mahima kalugunu gaaka
💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯
Excellent song. All glory to God.
Amazing singing very spiritual and professional God bless you
@@ebenezersastry4264 thank you for your valuable comments
@@ebenezersastry4264 plz share it to others brother
Devudu meeku adhikamuga vadukondhunu gaka gaathramu chala bagundhi amma.🎉🎉🎉
ట్యూనింగ్ చాలా బావుంది కన్నీళ్ళుజారుతున్నాయిదేవునికేమహిమకలుగునుగాక
@@Hanna-saanvy6003 thank u very much nanna, devunike mahima kalugunu gaka.
🎉 Congratulations 💐 Maa🎉 May GOD Bless you 🎉 THALLI 🎉 AMEN🎉
God bless you thalli chala baga padavu ma
దేవుని నామానికి మహిమ కలుగును గాక చాలా బాగా పాడారు సిస్టర్ ఓదార్పు నిచ్చే పాట ధైర్యాని నిచ్చే పాట 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@YehoshuvaJesusmygod Thank you, plz subscribe, share for praising god
Very nice song. Praise the God. God bless your team ❤
Excellent song. All glory to God. Thank you for giving opportunity to Sister Deve Priya.
@@nathanaelnarsimhar7899 thank you, praise the lord
Praise the lord Excellent song excellent voice👌👌👌
@@geetha2936 plz forward this wonderfull song to others
Praise the lord sister excellent singing glory to God lyriks chala bagunayyii asalu enni saarlu vinna vinalanipisthundhi ...... Very nice praise to God
Thank you andi
Ee paata vimtumtea kannillu aagaledu❤
Chala bagapadavu sis hid bless u
Praise the lord sister
A very awesome comfortable song
@@manikumarnarnepati3499 plz forward to others
Wow wow...... excellent song
Just Close your eyes nd imagine that you are infront of jesus nd feel dat u only singing gives you goosebumps
@@tabithatwinkle9265 wonderful compliments andi.if you feel its a wonderful song. plz share it to others. they were also will feel like this… plz subscribe.. praise the lord
@@tabithatwinkle9265 this is the best compliment among all comments
Beautiful song, Melodious Music by Bro.John Pradeep, Deva Priya sung the song as per the meaning of Lyrics. Awesome picturization, good song
@@JCKuchipudi thank you brother, praise the lord
When I am lisening this song tears came in my eyes. SUPER SINGING SISTER. Praise The Lord.
You are amazing sister
I like all your song even though I don't understand meaning.
All glory to God
ప్రైస్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు ఆల్ టీం దేవుని మహా కృప మీ అందరికి తోడై యుండును గాక ఆమెన్
చాలా బాగుంది సాంగ్
Praise the lord sister
Song chala Baga padarama God bless you ma
@@radha7963 plz share
Praise the Lord glory to God amen 🙏
GOD WILL BE PLEASED WHEN SHE SING SONGS. GOD BELSS HER MORE 💙🤍❤
Very heart touching song. Praise God for the entire team. Nice singing amma Deva Priya.
@@fatimarani8835 thank you very much. Plz forward
Yes Brother. I have forwarded to all the groups I'm part of. Thank you once again 🙏
@ oh thank u very much for your support
Praise the lord
Super lyrics 😢
Well singing 😢
Super Chelli ❤
God bless you బంగారు తల్లి కన్నీరు ఆగడం లేదు మా god gress ❤
@@vijaybhakarlambu4962 praise the lord brother
Praise tha lord 🙏🙏🙏🙏🙏🙏🍎
Very nice Song excellent singing by Devi Priya God bless you
Wow excellent song good voice good music good lyrics totally super glory to God
Amen amen amen ❤❤🥰👏🏿👏🏿👏🏿💐💐
Nicely sung by sister, well written and well composed
డెవలాప్మెంట్ సింగింగ్, బ్యాలెన్స్ బావుంది,god bless you papa
Wonderful voice sister.song chala baga padaru enka enno songs padataniki devuni krupa me paina undalini pradistunna..God bless you 🎉🎉🎉
God bless you ma
ఆత్మీయమైన సాహిత్యం ఉన్న గొప్ప పాట ....sir
Good tune,heartful lyrics and I think music came frm the bottom of the heart..cuddos to all team
@@chaitukeys2555 thank you soo much brother
Wonderful heart touching Song Jayarao Annaiah 👌👌god bless you all team members
చాలా అద్భుతమైన పాట, ఇది చాలా అద్భుతమైన సాహిత్యం సార్
Chala Baga padincharu sir
God bless you ma...
Thanks andi. Plz share to u r known people
Pranam petti padinatlu undhi thalli ee pata. May god bless you 🙏
@@devasahayamsahayam5242 thank you , praise the lord
చాలా చక్కగా పాడావు తల్లి..God bless you
❤🎉🎉Glory to God. Exlent song
Oh! What a wonderful song it is? So beautiful lyrics, MARVELLOUS MELODIOUS MUSICAL song. It's stands for ever in the History of Christian songs Era. Singer Deva Priya is singing very Heart touchingly. God bless you all ❤❤❤❤❤
Thank you soooo much dear brother, this song lyrics, music, singing.... All together for praising god,...
Thanks a lot for your best complements.
BEST.SESTAR..GADBLING
Wonderful song excellent musolic composition excellent singing while hearing the song I went to another world God bless the whole team more hope we will get more songs like this very happy Thank s to u all
Thank u very much Jessica sister, praise the lord
Praise the lord sister may God bless u,and music system brothers all so
@@KarunaVoiceofGOD praise the lord
Praise the Lord Brother and sister
Jesus inka mimmalni balanga vadukovalani korukuntunnamu
Thank you sister
Wonderfull,Excellent song sister
John 🎉Anna wonderful 👍
Lyrics John 🎉🎉
Singing Deva Thalli God Bless you Ma 💐
చెల్లికి అవకాశం అందరినీ దేవుడు దివించ్చును గాక
@@Jesusgracegospelministry sure brother, Thank you, plz subscribe, share for praising god
అయ్యా మీ అందరికి నా వందనాలు 🙏🙏🙏
నాకు మాటలు రావడం లేదయ్యా
Thank you brother, forward cheyandi
Super song........... Sister garu
Super🎉🎉🎉🎉🎉 plz tvaraga track pettandi memu kuda padukuntamu
Supper singing deva priya thalli ... God bless you...😊👌
Hallelujah 🙌🙏 fries the lord ayyagaru
Fries edit cheyyandi ( Praise )
ఎన్నిసార్లు విన్నానో యేసయ్యా నీకే స్తుతి 🙏🙏🙏
@@swaruparani4153 thank you andi. Plz share it to others
Bless you ra papa
Praise the lord sister 🙏excellent song and voice God bless you talli
@@jyothibathula7434 thank you very much andi.
Excellent song brother🎉
@@rajirakesh8025 thank you andi. Plz forward
Sure brother 🎉
I will try this song 😀
Lyrics and song super 👌 singing👌 devuni Ki Mahimakalu gunu gaka
@@sudheerpamula6807 thank you sudheer brother
Praise the Lord devapriya beautiful song. You are so lucky because God's songs singing God gave you beautiful voice God's plans are amazing devapriya. God choosen you his spiritual praise and worship
@@EVMinistries2024 thank you very much brother.
Devunike mahima kalugunu gaaka..
plz subscribe and share
Very nice. Heart touching song. Good singing
🙏🙏🙏ప్రైస్ ది లార్డ్ వెరీ నైస్ సాంగ్స్ సిస్టర్ దేవుడు నీకు ఇంకా మంచి స్వరము దయచేసి మంచి ఆరోగ్యం మీకు దయచేయును గాక ఆమెన్ 🙌🙌
thank you very much andi. plz share
Nice song....a song that comforts the forbidden....! Praise the Lord our GOD
Really superb singing🎉🎉🎉
@@estherrani6666 thank you andi
Wonderful song jayarao anna. Chelli chala bhaga paadindhi
చక్కని సంగీతం చక్కని స్వరం
దేవుడు ఇంకా తన పరిచర్య లో వాడుకొనును గాక
@@unitedchristgracechurch amen
Super super ❤
Wow chalaa aadarana kaligina song brother mee anubhavam lo nundi vachina manchi geetham really wonderful brother God bless you 🙌🙌😍 glory to God 🙏
Thank you very much for your support andi.
Plz pray for my family.
Plz share and subscribe for praising god
Sure brother 🙌 🙌 @@JesusBlessedVision
Excellent voice and tune is so touching, music awesome
Thank you brother, plz share to others
sure brother, this song so touching, I am listening this repeatedly. So good!
@Solomon0106 you can listen several times also , you will not feel bore, and will not know the time also. I am very happy to hear these words from you, which i am expected.
Praise God.......🙏
Wow what a wonderful sing a song And amazing composing...
మీరు ధరించిన పద్దతిగల దుస్తులు మరి ముఖ్యముగా తలమీద ముసుకు వేసుకొని దేవుని బిడ్డలా ఉన్నారు supper..
మిమ్మల్ని చూసి చాలా మంది బుద్ది తెచ్చుకువాలి ఎందుకుకంటే చాలా మంది పెద్ద మినిస్ట్రీస్ సేవకుల భార్యలు కూతుర్లు ఎదో సినిమా లో ఆక్ట్ చేసినట్టు modren గా ప్రవర్తున్నర్....
Ur really great అండి.......
డేవుడు నిన్ను అధికముగా దీవించునుగాక....🙏
@@Prasad.P-m1x thank you for your best heartfull complements,
We have to encourage such prayerfull singers andi. Praise the lord
@@JesusBlessedVision మరిన్ని మీ పాటల కొరకు ఎదురు చూస్తున్నా....
వందనాలు.....🙏
@Prasad.P-m1x devuni pranalika unte alage chestanu brother, thanks a lot
A very wonderful song and Heartful singing. All the Glory to the Almighty God
thank you very much andi. Devunike mahima kalugunu gaka,
plz share for praising god
Nice song with right person (Deva Priya) nice music and lyrics 👌
This is the time to Christian music turn from famous singers to prayerful singers..
Exactly you mentioned dear sir, we have many of wonderfull prayerful singers. We have to lift them. Thank you for you complements
Wonderful song💐🙏🙏🙏
@@pastorrameshpaul1518 thank you brother
ఈ పాట ద్వారా మహా దేవునికి మహిమ కలుగును గాక
thank you very much andi. plz share
🙏🙏GodBlessyouma 👍
What a song 🙌🏻🙌🏻
Good song praise God 🙏
@@ezekieljohn9899 thank you brother , praise the lord
దేవునికి స్తోత్రం,మహిమ కలుగును గాక ఆమెన్
Amen. Plz share it to others for praising god
Adarana kaliginche lyrics jayarao ananya...god bless your team ❤🎉
Thank you mamatha garu, plz subscribe, share for praising god
Praise the lord sister
God bless you all
@@eruguralasampathkumar8086 thank you please share
Devunike mahima kalugunugaaka thalli
Exalent voice, exalent song
Thank you
Excellent Deva Priya 🎉🎉🎉