ఈ పాటను..... పెళ్లి చేసుకొని కన్న తల్లిదండ్రులను, తోబుట్టువులను , చిన్నప్పటినుండి ఉంటున్న ఇంటిని, కన్న ఊరిని విడిచి అత్తవారింటికి వెళ్లిన నా అక్కలు చెల్లెళ్లకు అంకితమిస్తున్నాం ... మయి స్టూడియో
పాట రాసిన వారికి నా ధన్యవాదాలు తెలుపుతూ , ఇ పాట మన సమాజం కు చాలా అవసరం. నిజంగా ఈ పాట చాలా బాగుంది , పాట వింటూంటే కంటిలో నిరు తిరుగుతున్నాయి , చాలా చాలా బాగుంది పాట మరియు సింగర్ వాయిస్ సూపర్
పుట్టిన ప్రతి ఆడపిల్ల ఇలాంటి బాధను అనుభవించే సందర్భాన్ని మీ ఈ పాట ద్వారా చూపించారు. మీ టీం అందరికీ శుభాభినందనలు మరియు శుభాకాంక్షలు ❤️❤️❤️ ధన్యవాదములు మీ అందరికీ 🙏🙏🙏
ఆడపిల్లగా పుట్టాక ఎప్పటికయినా అమ్మ నాన్న వాళ్ళని వదిలి వెళ్ళాల్సిందే తప్పదు ఈ సాంగ్ వింటుంటే నిజంగా మా అమ్మ నాన్నని గుర్తుచేస్తుంది చాలా బాగుంది నక్షత్ర ఐతే సూపర్ 😍🙏
Chala chala bagundi prati aadapilla ee patalo tananu taanu chusukuntundi aadapilla life lo jarige incidents as it is ga very natural ga chupinchaaru. Wonderful & beautiful song nenu vinna appagintala patallo THE BEST song ide. All the best team
ఇంగ పెళ్ళిలు మొదలైనవి బుల్లెట్ బండి లాగా ... ఎక్కి...పోవాల్సిందే ...పాట.. సూపర్ గా ఉంది అత్తగారింటికి పోతే..గింత... బాధా ఉంటదా నియక్క...మాకు ఎం తెలుసు.. బ్యాండ్ మేళం బ్యాచ్ మాది .. ఎన్నో పెళ్లిలు చేసినం గానీ ...గింత ఏడుపా ..ఏడా జుల్లే ..నేను .సూపర్ అన్న 🙏
ఈపాట వింటుంటే గుండె బరువెక్కింది ప్రతి కన్న తల్లితండ్రి తన కూతురు అత్త గారిఇంటికి వెళుతుంటే వుండే బాధని అద్బుతముగా ఆవిష్కరించారు మొత్తానికి ఎడిపించారు మీ టీమ్ సబ్యులకు న వందనాలు......
Superrrrr song nenu anthy amma nannaku thodundedhanni amma vallatho undi life long chusukovalanukunna kani adapillani kadha thappaledhu athagarintiki velladam superrrrr song
Super song and very very emotional song 🥰 and inka ila oka story tho song chesi super Team members and heroine and all are superb performance.. And these kind of videos kosam waiting for this situation songs and superb performance 👏.... 🤩
ఈ వీడియో తో ఇంత మంచి పాట తో నా కడుపు లో నిండి ఉన్న బాదంత . నా కళ్ళ నుండి కన్నీళ్ల రూపం లో కరిగి పారి పోయింది నా బాదంత. ఈ పాట విన్నాక ఇప్పుడు నా మనస్సు హాయిగా ఉంది ఈ అప్పగింత ల బాధ మోసిన బాధ చాలా కటినంగా ఉంటుంది....
ముందుగా నరేష్ చింత గారికి ధన్యవాదాలు పాట చిత్రీకరణ చాలా బాగుంది.. నేను 4 రోజుల క్రితం ఈ పాటను డౌన్లోడ్ చేసిన. పాట విన్న ప్రతిసారి ఏడుస్తువున్న ఇందులో చాలా అర్థం ఉంది. ఈ పాట చిత్రీకరణ కు సహాయపడిన అందరికి థాంక్యూ... ఫ్రొమ్ నరేష్ దుబాయ్
👌👌👌.. Babai..chaala baagundi..and Mana vaallatho mana village lo shoot chesi chala baga chupinchaaru.. Deepawali superhit song anthe.. All best 👍💯 anadhariki and advance happy dipawali..!!!!
పెళ్లి కూతురు అప్పగింతల time లో పెళ్లి కొడుకు వైపు దీనంగా చూసిన చూపు పెళ్లి కూతురు నటించలేదు జీవించింది 🙏 హాట్సాఫ్ సిస్టర్ *ఆమె చూసిన చూపులో ఇక నుండి అమ్మ నాన్న కంటే నువ్వే నా సర్వస్వం అని ఆమె చూపులో కనబడింది* 👌👌👌👌👌👌
Each and every lyric was very meaning full ........and I can't control my tears ....I got goosebumps😭😭 .....super super super song 💗good luck keep rocking
Supper...song prathi okka adapilla elane alochistu bada padutundi...appaginthala tm lo..plz adalapillani unnanni rojulu happy ha chusukundam frnds...k n Na frnd NARESH LAVALA... Chala baga act chesav naresh...ni fight seen chala bag act chesav... Ove all supperb...song n to all nice acting sply hiroin
First of all hats off to director. vere level of direction , and when I was saw this video I was literally cried 😢 such a amazing lyrics, I am extremely addicted to this song and finally all the best to entire team. 👍
ఈ పాటను..... పెళ్లి చేసుకొని కన్న తల్లిదండ్రులను, తోబుట్టువులను , చిన్నప్పటినుండి ఉంటున్న ఇంటిని, కన్న ఊరిని విడిచి అత్తవారింటికి వెళ్లిన నా అక్కలు చెల్లెళ్లకు అంకితమిస్తున్నాం ... మయి స్టూడియో
అర్థమ్ చూసుకున్న వాళ్ళకి చాలా tq
Ķokķkkķķòkkk
Äi
పల్లెటూరి అమ్మాయి అప్పగింతల సమయంలో ఇలానే ఉంటుంది....
చాలా బాగుంది మంచి కాన్సెప్ట్..👌👌👌
Super 👍
పాట రాసిన వారికి నా ధన్యవాదాలు తెలుపుతూ , ఇ పాట మన సమాజం కు చాలా అవసరం. నిజంగా ఈ పాట చాలా బాగుంది , పాట వింటూంటే కంటిలో నిరు తిరుగుతున్నాయి , చాలా చాలా బాగుంది పాట మరియు సింగర్ వాయిస్ సూపర్
పుట్టిన ప్రతి ఆడపిల్ల ఇలాంటి బాధను అనుభవించే సందర్భాన్ని మీ ఈ పాట ద్వారా చూపించారు.
మీ టీం అందరికీ శుభాభినందనలు మరియు శుభాకాంక్షలు ❤️❤️❤️
ధన్యవాదములు మీ అందరికీ 🙏🙏🙏
ఈ పాట వింటే తప్పకుండా కన్నీళ్లు వస్తాయి జై తెలంగాణ ఒక ఆడపిల్ల పెళ్లి చేసి అత్తగారింటికి పంపేటప్పుడు ఎన్ని గుర్తొస్తే ఈ సాంగ్ లో ఉన్నాయి సూపర్ సాంగ్🙏🌹
అమ్మదినమ్మ ఏం పాటర నాయనా మైండ్ బ్లోయింగ్ సూపర్.
2:45 lyrics: premagalla na chelli peruke mondidhamma..... 👌❣️
ఆడపిల్లగా పుట్టాక ఎప్పటికయినా అమ్మ నాన్న వాళ్ళని వదిలి వెళ్ళాల్సిందే తప్పదు ఈ సాంగ్ వింటుంటే నిజంగా మా అమ్మ నాన్నని గుర్తుచేస్తుంది చాలా బాగుంది నక్షత్ర ఐతే సూపర్ 😍🙏
Super akka 💖
Super. Son. Anna
@@pandusaihyd7004.
2o.popi ll love o 1:07 q
An@@sreenivasuludodla4566
చేతికొచ్చిన బిడ్డ చెయ్యొదిలి పోతుంటే చెప్ప రాని శోకమే ఓ నాగుల చేతికి అందని రాతలే ఓ నాగుల heart touching lyrics sir❤❤😢😊
Thank you so much 🤝
Chala chala bagundi prati aadapilla ee patalo tananu taanu chusukuntundi aadapilla life lo jarige incidents as it is ga very natural ga chupinchaaru. Wonderful & beautiful song nenu vinna appagintala patallo THE BEST song ide. All the best team
ఇంగ పెళ్ళిలు మొదలైనవి బుల్లెట్ బండి లాగా ... ఎక్కి...పోవాల్సిందే ...పాట.. సూపర్ గా ఉంది అత్తగారింటికి పోతే..గింత... బాధా ఉంటదా నియక్క...మాకు ఎం తెలుసు.. బ్యాండ్ మేళం బ్యాచ్ మాది .. ఎన్నో పెళ్లిలు చేసినం గానీ ...గింత ఏడుపా ..ఏడా జుల్లే ..నేను .సూపర్ అన్న 🙏
super,,song,, sham. Allari gang,,
Anna Casio nerpisthava
Chala badha untadi nenu adapillani
Pelli inadi
20 years amma nana dgra undi vallani vadili vellipothunti pranam pothundi ha సమయం lo
Ikkada putti ikkada perigi
Inko uriki pelli chesukoni
Pothe chasthe
అక్కడే bondha peduthru
Puttina ఉరు okkatti chache ఊరు okkatti
Chala emotional asalu ha time vammo😟😔
❤🩹😅
Manasulni kadilinche lyrics raasina Naresh gaariki thanks.a lot of.....singer mounika Akka voice ki koi dandaalu
సాంగ్ ఓపెన్ చెయ్యకుండ ఎం ఉంధి లే ఇది అనుకున్న కాని ఓపెన్ చేసి చూస్తే ఏడుపు వచ్చింది అన్న బాగుంది పాట పాటని మించిన మి నటన సూపర్
Me 2 bro, nice song
Chala chala bagundi wow super chala bagundi
మన ఇంటి ఆడపిల్ల ని పెళ్లి చేసి పంపడం అంటే ప్రాణం పోయినట్టుగా ఉంటుంది ❤
Anna e paata vintuvuntey 😭😭 aagadam leydhuu, really super abba ,motthaniki edipinchaaru
తెలుగుజాతి గౌరవాన్ని, కుటుంబ సభ్యుల మధ్య మధ్యలో వున్న భావొధ్వెగాలను చాలా చక్కగా చూపించారు, టీమ్ అందరూ, సూపర్👌
O my god 😭😭
True words asalu adupu vasthundhi 😭😭
చీరలో సేమ్ మాధవి లత లాగే ఉన్నారు.
ఎమోషన్స్ ,ఎక్స్ప్రెషన్స్ సూపర్ గుడ్ వన్
ఈ పాట వింటుంటే నా కంటనీరు ఆగడం లేదు.. ప్రతి ఒక్క లిరిక్స్ హృదయాన్ని తాకుతున్నాయి.. 🙏🙏
ఈపాట వింటుంటే గుండె బరువెక్కింది ప్రతి కన్న తల్లితండ్రి తన కూతురు అత్త గారిఇంటికి వెళుతుంటే వుండే బాధని అద్బుతముగా ఆవిష్కరించారు మొత్తానికి ఎడిపించారు మీ టీమ్ సబ్యులకు న వందనాలు......
🌹🌷
Super akka song
చాలా బాగుంది mai studio నుంచి అద్భుతమైన పాట తీశారు.
Superrrrr song nenu anthy amma nannaku thodundedhanni amma vallatho undi life long chusukovalanukunna kani adapillani kadha thappaledhu athagarintiki velladam superrrrr song
Superb sir really 😭😭కన్నీరు పెట్టించారు🎉🎉👌👌
Wonderful lyrics heart touching,,. Yenni rojulu tesharo yenni take lu thisukunnaro kani adbhutame chesharu nijanga pelli jarigindha anioinchindhi
👌👌👌 నీనుండి నేను కోరుకున్నది ఇలాంటి సాంగే అన్న👌👌👌
ఆడపిల్ల హృదయాన్ని థత్తింధి ఈ సాంగ్
ఈ టీమ్ సభ్యులందరికి దీపావళి శుభాకాంక్షలు వాయిస్ సో నైస్.
Super Anna
Superb broo..... Chala bagundhi........It's. Not a song it's a every family emotion....
ఈ సాంగ్ ఒక్కసారి వింటే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది. యూట్యూబ్ ఓపెన్ చేసినపుడల్లా తప్పకుండ వింటా....👌
Super song and very very emotional song 🥰 and inka ila oka story tho song chesi super Team members and heroine and all are superb performance.. And these kind of videos kosam waiting for this situation songs and superb performance 👏.... 🤩
Chala bagundi 🙏
Chala adbhutamga undi adapilla life ni kallaku kattinatlu chupincharu. All the best mai studio
అన్న నమస్కారం ఈ పాట ను ఇంత మంచిగా చూపినదుకు మా కుటుంబం నుండి ప్రత్యేకంగా మీ టీమ్ ధన్యవాదాలు అన్న
సూపర్ కాన్సెప్ట్ nd సింగర్ వాయిస్ Execellent
ఈ వీడియో తో ఇంత మంచి పాట తో నా కడుపు లో నిండి ఉన్న బాదంత . నా కళ్ళ నుండి కన్నీళ్ల రూపం లో కరిగి పారి పోయింది నా బాదంత. ఈ పాట విన్నాక ఇప్పుడు నా మనస్సు హాయిగా ఉంది ఈ అప్పగింత ల బాధ మోసిన బాధ చాలా కటినంగా ఉంటుంది....
Thank u brother
@@MaiStudio tnq.chellie
ముందుగా నరేష్ చింత గారికి ధన్యవాదాలు
పాట చిత్రీకరణ చాలా బాగుంది..
నేను 4 రోజుల క్రితం ఈ పాటను డౌన్లోడ్ చేసిన.
పాట విన్న ప్రతిసారి ఏడుస్తువున్న ఇందులో చాలా అర్థం ఉంది. ఈ పాట చిత్రీకరణ కు సహాయపడిన అందరికి థాంక్యూ... ఫ్రొమ్ నరేష్ దుబాయ్
ఆడపిల్ల జీవితం లో అతి కష్టం అయినది పుట్టింటి నుండి ఒక్కసారి గుమ్మం దాటాక మళ్ళీ ఆ గుమ్మం వైపు ఏ అమావాస్య కో పున్నానికో
Supper yentha ayena adapilla adapillane chala great adapilla kani adhi artham cheskuntte ne athagarintlo Happy ga undedhi
చాలా అద్భుతంగా చేశారు 💯👌👌 టీం సభ్యులందరి నాతరుపున దీపావళీ శుభాకంక్షలు🤗
ZZEßßßs⁵
చేతికొచ్చిన బిడ్డ చెయ్యొదిలి పోతుంటే చెప్పరాణి దుఃఖమే నాగుల... Awesome lyrics.. Vintunte😭😭😭😭😭😭
Super
Super super super ❤️❤️❤️❤️❤️ teach
,fz
Pellaina prathi ammaie ki heart touching song.....❤️
వాయిస్ సూపర్
Super anna...chusthunte heart touch ga undhi ...siater acting super
అక్క పాట సూపర్ నేను మళ్ళీ మళ్ళీ విట్టున ఒక్క లైక్ కొట్టాడి అన్న లు వెస్ట్ వీడియో s కి కొడతారు కదా అన్న ఈపాటకి కొట్టాడి అన్న
Next to the feel of a women .....really feels proud akka ....that bringing such a beautiful song to the real society
పాటలో మాటలు మనిసిని హత్తుకునేలాగా చాల ప్రేమగా ఉన్నాయి
Hi
Good morning
సూపర్ అక్క మరిని సాంగ్ చేయగలరు
Super ❤️ Song Inka chala songs ravli real ga Naku mansu ku nachdi
Full gàa edupu vasthundhi evaro kaani paadindhi song matram awesome gaa undhi 😍 manusu ku hathukunela undhi super song
అన్నా నాకు ముగ్గురు అక్కలు వల్ల పెళ్లికి నేను చాలా బాధ పడ్డాను ఇప్పుడు ఈ పాట వింటున్నప్పుడు అంతే బాధ పడ్డాను చాలా బాగుంది అన్న పాట సూపర్బ్ 🥰❤️🥰👌👌👌
👌👌👌.. Babai..chaala baagundi..and Mana vaallatho mana village lo shoot chesi chala baga chupinchaaru.. Deepawali superhit song anthe.. All best 👍💯 anadhariki and advance happy dipawali..!!!!
పెళ్లి కూతురు అప్పగింతల time లో పెళ్లి కొడుకు వైపు దీనంగా చూసిన చూపు పెళ్లి కూతురు నటించలేదు జీవించింది 🙏 హాట్సాఫ్ సిస్టర్
*ఆమె చూసిన చూపులో ఇక నుండి అమ్మ నాన్న కంటే నువ్వే నా సర్వస్వం అని ఆమె చూపులో కనబడింది* 👌👌👌👌👌👌
It's correct
Yes correct bro
Correct
Superb🔥
Thank you director naresh alvala garu , and singer vadde mounika garu , music director kalyan garu and actors thank you so much
Super chala bagundi.......all the best team members
super village video song.mee పవర్ స్టార్ జనసేన ముదిరాజ్ సతీష్ కామారెడ్డి జిల్లా ఇన్ ఛార్జి తెలంగాణ👌👌👌👌🙏🙏🙏🙏👌💯👌💯💯💯💯💯
Prathi adapillaki e pata ankitham❤❤❤❤❤😢😢😢
Super song . Same nadagara elanti emotional song undi adapilla anthagiri entiki velluthunte amma nanna cheppe konni matalu
Wah super mai and team super folk song 👍👏👏👏👏
Wonderful song Brother.I like this songs. This Song One of the most emotional and feelings.
Naa appaginthalu gurthochindhi ee song vintunte
Super asallu ❤
Chala bagundi. Literally cried 😢. Tooo good. Tq 🥰for this. Keep rocking
Nice super Naresh sir mi acting. Naku ma sister marriage gurthuku vachindi
Heart touching ♥
Every parent who have girl child
Tears will flow....!! 😢
😢😢😮❤🎉😢😮
Chala chala baga chesav Nakshatra 😍and song kuda chala bagundhi all the best Nakshatra 😍
Chala bagundi song Naku same feeling na Pelli iyi vochetapudu ma athayagari intiki vochetapudu literally I am so 😭😭😭😭😭😭😭 emotional iyanu
👏👏👏 Nice brothers...
10000000 vinna alage vinaali ani pistundhi..super song
Each and every lyric was very meaning full ........and I can't control my tears ....I got goosebumps😭😭 .....super super super song 💗good luck keep rocking
ఈ పాట వింటుంటే కన్నీళ్లే వచ్చాయి🙏🙏
Prathi Okaaru chala ante chala Goppaga Acting chesaru👍👍👌👌
Excellent lyrics, 👌acting &Rajamouli level direction
Nice concept Direction bagundi
Wow good nice 👍🏻 keep it up team 👍🏻
చాలా బాగుంది 👌
Lejandri song super
Song chusthunte kanniluu vasthunayi....👌
Super... Meaning ful lyrics 🙏🙏🙏🙏🙏🙏
Super
Adupochindhi e song vintee
Super song akka na life ni chusukunnattu vunnadhi.
Chala bagundi e song nenu one day lo padi sarlu vunnanu naku e song vinte naku na a
~Prathi okka adda pilla jeevithamlo pelli chala mukeamainadi e song
Chala gagundi tq total theem
Super ❤
Supper...song prathi okka adapilla elane alochistu bada padutundi...appaginthala tm lo..plz adalapillani unnanni rojulu happy ha chusukundam frnds...k n
Na frnd NARESH LAVALA... Chala baga act chesav naresh...ni fight seen chala bag act chesav... Ove all supperb...song n to all nice acting sply hiroin
Superb songg annnaaa 🔥🔥🔥🔥❤️❤️
Awesome project Mahesh Anna Naresh Anna
Hearts touching & meaningful song superb
Very emotional and excellent song super
M ani comment cheyalo thelliyatam le andha bhagundhi song😔😍😍😍😍😍
First of all hats off to director. vere level of direction , and when I was saw this video I was literally cried 😢 such a amazing lyrics, I am extremely addicted to this song and finally all the best to entire team. 👍
🙏🙏🙏🙏ఈ సొంగ్ రాసిన సర్ కీ పధభీ వాదనల్లలు
Dayliy one time ainaa chustaa 👌
చాలా మంచి పాట ఇది.👌
కొత్తగా పెళ్ళై అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఒక ఆడపిల్ల పడే వేదన అంతా ఈ పాటలో చూపించారు.
ఈ పాట రాసిన వారికి, పాడిన వారికి 🙏🏻🙏🏻
Super all'the best Mai studio ❤️
Super song daily vinalapistundi akka
Bagundhi song elati songs inka thiyandi
Abba eppudedaka eelanthi song chudale super l love this song
చాలా అందగా తీశావు అన్న చాలా చాలా బాగుంది....👌👌
Thank u anna
Super ga padaru akka...patta
Hattttsuppp 🙏🙏🙏this video song created team no words your hardwork...Tq