శ్రీ మాత్రే నమ: చాలా సంవత్సరముల తదుపరి స్త్రీ కుాడా ఈశ్వరార్చన చేయవచ్చు అని చెప్పటం మరియు స్త్రీ కి కుాడా యజ్ఞోపవీతధారణను కలిగి ఉంది అని చెప్పటం నిజంగా నాకు చాలా సంతోషము గా ఉన్నది. శాస్త్రము మీద గురువు గారి కి చాలా అవగాహన ఉంది. ఇలాంటి వారు ప్రస్తుత సమాజానికి చాలా అవసరం. శ్రీ మాత్రే నమ: 🙏🙏
ఈ సృష్టిలో ఏ పని చేసినా ప్రతి ఫలం తప్పదు... ఎవరైనా సరే... ఉదా... రావణుడే... రావణుడు ఈ సృష్టి ని తన ఆజ్ఞలోకి తెచ్చాడు... ఫలితంగా శ్రీరాముని చేతి లో....ఇక అందరూ ఆలోచన చేయాలి...ఏ పని చేసినా ప్రతి ఫలం తప్పదు...ఈ సృష్టిలో ఉండే లా... హరేకృష్ణ.. కృష్ణం వందే జగద్గురుమ్...
నిజం అమ్మ ఒక్కరు స్వామిజులు ఎవరు అంటలేరు. నాకు చాలా బాధగా కోపంగా వుంది. నాకు వాని కాళ్ళు నరకాలని వుంది, ఆ తల్లీ ఎందుకు ఊరుకుంది ఆమె కళ్ళు తెరిచి వాన్ని చంపాలి అప్పుడే అలాంటి దుర్మార్గులు భయపడతారు
వా కప్ బోర్డ్ గురించి వివరంగా హిందువులకు అర్థమయ్యే కళ్ళు తెరిచే విధంగా హిందుత్వాన్ని కాపాడే నిమిత్తం మీరు సరిగ్గా చెప్పి హిందువులకు జాగృతి చేయండి గురువుగారు నీ పాదాలకు శతకోటి వందనాలు
జై గురుదేవ్ మీరు అందిస్తున్న జ్ఞానానికి మీకు పాదాభివందనాలు ఇంత చక్కటి అమూల్యమైన మీ సమయాన్ని వెచ్చించి మాకు చాలా చక్కటి విషయాలు తెలియజేసినందుకు శిరసు వంచి మీకు పాదాభి నమస్కారాలు
Swamy ma guruvu garu sri sri sri haribalanadhadasu guruvu garu,kuda darshananikochina bakthulaku sasangathyamlo cheptaru andharu mana darmani kapadali prathi roju devulani pujinchali ani🕉️🚩🙏
సనాతన హిందూ ధర్మానికి ఎం జరగడం లేదు అంత మితి మీరిన రాజాకీయ మయం ...అన్ని మతాల వారు సమేఖ్యత కలిగి లేకుంటే ఈ స్వామీజీలు చెప్పిన మాటలు వింటే దేశానికి దేశ ప్రజలకు ఘోర ఘోర ప్రళయం....తస్మాత్ జాగ్రత పడలి
ఎందుకు స్వామి విజయవాడ అమ్మవారు లేదా గోల్డెన్ గోల్డెన్ టెంపుల్ లక్ష్మీమాత లేదా శ్రీ శ్రీశైల భ్రమరాంబిక లేదా బాసర సరస్వతి లేదా ఎందుకు అలా అమ్మవారు లేరు అని అంటావు సామి
Nijam ga Swamigi garu ne ok village ke vellnu inka ok Roda ledhu marima amma ke bangaramthali temple ke Vella akkada em cheyuledhu downlpoment cheyu ledhuu mari sawmigee garu jai durga bhavani 🔱
ఆదిత్య పరాశ్రీ స్వామి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
స్వామీజీ అఘోరి మాత సనాతన ధర్మం గురించి లోక కళ్యాణం గురించి చాలా గట్టిగ మాట్లాడటం నాకు నచ్చింది స్వామి 🙏
శ్రీ మాత్రే నమ: చాలా సంవత్సరముల తదుపరి స్త్రీ కుాడా ఈశ్వరార్చన చేయవచ్చు అని చెప్పటం మరియు స్త్రీ కి కుాడా యజ్ఞోపవీతధారణను కలిగి ఉంది అని చెప్పటం నిజంగా నాకు చాలా సంతోషము గా ఉన్నది. శాస్త్రము మీద గురువు గారి కి చాలా అవగాహన ఉంది. ఇలాంటి వారు ప్రస్తుత సమాజానికి చాలా అవసరం.
శ్రీ మాత్రే నమ: 🙏🙏
స్వామీ మీ సౌమ్యమైన సహజమైన మాటలు వినాలి అన్పిస్తది ఎప్పటికీ
గురువు గారు మీ పాదలకి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఆంబాత్రయా క్షేత్రం ముగ్గురు అమ్మావార్లూ గుడి చరీత్రలో నిలిచిపోవాలి గురువు గారు
ధన్యవాదాలు మీరు జ్ఞానం లో పెద్ద వారు ఏజ్ లో చిన్న వారు మీ జ్ఞానానికి నమస్కారాలు❤❤❤❤❤❤
స్వామీ మీ పాదలాకు వoదనము
ఓం శ్రీ మాత్రే నమః,మీ సందేశాలు ఎంతో ఎంతంతో వినాలనిపిస్తుంది.🙏🙏🙏🙏💐💐💐
విశ్లేషణ చాల బాగుంది మేడం గారి ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పిన స్వాముల వారికి ధన్యవాదములు 🙏🏿🙏🏿🚩
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 గురువుగారు మీరు చాలా బాగా చెప్తున్నారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి స్వామీజీ 🙏🙏🙏🙏
గురువుగారు జ్ఞానానికి శతకోటి వందనాలు
మంచి విషయాలు వివరంగా చెప్పారు గురువు గారు నమస్కారములు గురూజీ
🙏🌺🙏చాలా బాగా వివరించారు🙏🌺🙏
గురువుగారికి శతకోటి పాధాభివందనాలు 🙏
Sooper Swamiji Amma gurinchi baga chepparu 🙏🙏
ఈ సృష్టిలో ఏ పని చేసినా ప్రతి ఫలం తప్పదు... ఎవరైనా సరే... ఉదా... రావణుడే... రావణుడు ఈ సృష్టి ని తన ఆజ్ఞలోకి తెచ్చాడు... ఫలితంగా శ్రీరాముని చేతి లో....ఇక అందరూ ఆలోచన చేయాలి...ఏ పని చేసినా ప్రతి ఫలం తప్పదు...ఈ సృష్టిలో ఉండే లా... హరేకృష్ణ.. కృష్ణం వందే జగద్గురుమ్...
ఆదిత్య. పరాశ్రి. స్వామి వారికి.నా.హృదయపూర్వక.ధన్యవాదములు. సాక్షాత్.ఆజగన్మతే. చెప్పి నట్లు.భావిస్తున్నారు. భక్తులు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆదిత్య పరాశ్రీ స్వామి గురువు గారి పాద పద్మములకు నా నమస్కారం 💐🙏
100% correct guruji chinna chupe చూస్తున్నారు
ఇపుడు న్న సమాజంలో శాంతం అంటే అంతమంచికాదు అఘోరీకున్న కున్న దైర్యం మీలో ఏంతమందికీ ఉందో కామేంటు చేయండి
Chala baga chepparu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sree Mathrey Namaha, guruvu gaariki Namaskaram
నిజం అమ్మ ఒక్కరు స్వామిజులు ఎవరు అంటలేరు. నాకు చాలా బాధగా కోపంగా వుంది. నాకు వాని కాళ్ళు నరకాలని వుంది, ఆ తల్లీ ఎందుకు ఊరుకుంది ఆమె కళ్ళు తెరిచి వాన్ని చంపాలి అప్పుడే అలాంటి దుర్మార్గులు భయపడతారు
Guruvu gareki shatho kote vandanalu.......🙏🙏🙏
JAI GURUDEVA 🚩🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala Baga chepparu swamy🙏🙏💐💐
Super swamy meets speech meeku shathakoti vandanalu seamy
Gurugimeeku.vandanam.meeku.jenmanechy.talli.tandry.adrustuvantulu.meeru.gret
Guruvugarikipadabivandanam
Maha gaynulaku guruvulaku namshkarmm
ఓం గురుభ్యోనమః గురుదేవులకు నమస్కారాలు 🌹🙏
జై జై హింద్
వా కప్ బోర్డ్ గురించి వివరంగా హిందువులకు అర్థమయ్యే కళ్ళు తెరిచే విధంగా హిందుత్వాన్ని కాపాడే నిమిత్తం మీరు సరిగ్గా చెప్పి హిందువులకు జాగృతి చేయండి గురువుగారు నీ పాదాలకు శతకోటి వందనాలు
GURUVUGARIKI PAADAABHI VANDANAM 🚩🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
100% correct Swami
Saakara niraakaram baga chepparu
అఘోరి మాత ది గ్రేట్ వెరీ గుడ్
గురువుగారికి, నమస్కారము
Thank you 🙏🙏🙏
ఈ గురువు గారు చాలా బాగా చెబుతున్నారు ఈ గురువు గారు చెప్పినట్టు ఏ గురువు గారు ఇంతవరకు చెప్పలేదు అగోరి మాత గురించి
జై గురుదేవ్ మీరు అందిస్తున్న జ్ఞానానికి మీకు పాదాభివందనాలు ఇంత చక్కటి అమూల్యమైన మీ సమయాన్ని వెచ్చించి మాకు చాలా చక్కటి విషయాలు తెలియజేసినందుకు శిరసు వంచి మీకు పాదాభి నమస్కారాలు
ఓం శ్రీ మాత్రే నమః🙏🏻🙏🏻🙏🏻💐 🌹🌺
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻🙏🏻🙏🏻💐🌺🌷
ఓం శ్రీ లక్ష్మీ మాతాకీ జై 🙏🏻🙏🏻🙏🏻🌺🌹🌷
ఓం శ్రీ సరస్వతి మాతాకీ జై🙏🏻🙏🏻🙏🏻🌺🌹🌷
ఓం శ్రీ విజయ చాముండేశ్వరి మాతాకీ జై🙏🏻🙏🏻🌺
గురుబ్రహ్మ , గురువిష్ణు ,
గురుదేవో మహేశ్వరః ,
గురు సాక్షా పరబ్రహ్మ ,
తస్మై శ్రీ గురువే నమః🙏🏻🙏🏻🙏🏻🌺🌹🌷
గురువుగారికి పాదాభివందనాలు🙏🏻🙏🏻🙏🏻💐🌹🌺
గురువు గారికి శతకోటి ప్రణామములు 🙏🏻🙏🏻🙏🏻🌹🌺
ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యమ్
భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
Guruvu gariki padabhi vandanalu.
Swamy varu me matalu chala baguntavi vinnakoddi vinalanipistundhi
ఆమె ను గూర్చి జాలి పడాలి.ఆమె లో పాపం మాత్రం లేదు.
జై గురుదేవా 🙏🙏🙏🚩🇮🇳
Jai guruji
Swamy ma guruvu garu sri sri sri haribalanadhadasu guruvu garu,kuda darshananikochina bakthulaku sasangathyamlo cheptaru andharu mana darmani kapadali prathi roju devulani pujinchali ani🕉️🚩🙏
🙏🙏🙏🙏🙏 om sri gurubhyo namaha om sri mathre namaha
ఆదిత్య పరాశర స్వామి ఆల్సో గ్రేట్
కపాల మోక్షం తరువాత మనసు ఉంటుందా శరీరం ఉంటుందా తెలుపగలరు
Guruji 🙏🙏🙏
Kali matha kinda shivudu choopinchadu Rushi ani Rushi goppathanam baga chepparu 🙏
Ame sadsnalo ssdhaym kavachhuga స్వామి
Exactly 💯
Avunu guruji correct
విప్లవ అధ్యాత్మిక గురువు గారు మీరు 🙏
Swamy chala chakkaga vivarincharu
OM SRI MAATRE NAMAHA 🚩🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై
Dhanyawadalu guruvu garu chaala manchiga vishadeekarinchaaru
Sri matreyanamah, Gurbyonamaha.
జై కాళి
స్వామిజీల బతుకే బాగుంది
Om sri mathreii namaha:
శ్రీ శ్రీ శ్రీ గురుభ్యోనమః స్వామి సంప్రదాయ దుస్తుల తో మీడియా వాళ్ళను కూడా మన న్యూస్ రమ్మను స్వామి ❤❤❤❤❤
Jai shree Ram 🎉
సనాతన హిందూ ధర్మానికి ఎం జరగడం లేదు అంత మితి మీరిన రాజాకీయ మయం ...అన్ని మతాల వారు సమేఖ్యత కలిగి లేకుంటే ఈ స్వామీజీలు చెప్పిన మాటలు వింటే దేశానికి దేశ ప్రజలకు ఘోర ఘోర ప్రళయం....తస్మాత్ జాగ్రత పడలి
Omguruveanamaha
🎉
సగం సగం మాట్లాడే బదులు ఏమి చేయాలో, చెప్పండి, దేవాలయాల ధ్వంసం పయి అభిప్రాయం.
NAMAHSIVAYA NAIDU
గురువుగారి పాదలకు శతకొోటి వ౦దనాలు 🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దైవత్వం ప్రదర్శన చేయాలి. లేకుంటే ఎలా తెలుస్తుంది.
Matalu matram bale cheptadu swami
నీ శక్తి పీఠం ఎవరో పోవట్లేదు అని అమ్మవారి కించపరచొద్దు
NAMAHSIVAYA NAIDU, SIVA NAIDU, ARUNACHALA SIVA NAIDU, PARAMESWARA NAIDU, MAHADEVA NAIDU, KARTHIKEYA NAIDU, RUDRA NAIDU ,OM NAIDU 🌳🌳🌳🌳🌳☘️🌴🌲🌵🪴🪴
Names enduku pettaru bro
Harharamahadev jai sanatana dharmam
Guruvugaiki vandanalu. Jesus gurinchi,Mee dvara sandesanni vinalani vundi.please cheppandi swamy.om nama sivaya.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
ఎందుకు స్వామి విజయవాడ అమ్మవారు లేదా గోల్డెన్ గోల్డెన్ టెంపుల్ లక్ష్మీమాత లేదా శ్రీ శ్రీశైల భ్రమరాంబిక లేదా బాసర సరస్వతి లేదా ఎందుకు అలా అమ్మవారు లేరు అని అంటావు సామి
అఘోరీ నగ్నం గా హల్ చల్ చేస్తోంటే పోలీసులు వినోదిస్తున్నారు. అదే మన ఖర్మ
🌹శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య గే స్వామి 🌹
🔱🕉🛕🔱🕉🛕🔱🕉🛕🔱🕉🛕🔱🕉🛕🙏🙏🙏🙏🙏
Guru vu gari pada laki vandanalu aghori garu sanathana dharmam gurunchi support chesinaduku danyavadalu
🙏💐🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amavuthudi swamy
Nijam ga Swamigi garu ne ok village ke vellnu inka ok Roda ledhu marima amma ke bangaramthali temple ke Vella akkada em cheyuledhu downlpoment cheyu ledhuu mari sawmigee garu jai durga bhavani 🔱
మరి స్మశానాలు అన్ని శవాలు తగలబడిన అప్పుడు ఎంత ఎనర్జీస్ ఉండాలి మరి అక్కడ కాల్చే వాళ్ళు పరిస్థితి ఏంటి
🙏🙏🙏🙏🙏
అభ్చ ఏమి చెప్పరయా స్వామి. ప్రణామం ప్రణామం
Guruvgaru mipaadalaku dandam pettu tunnanu
Swamy chala vignananni theliparu?
Wedikaka ekkada pedudam swami cheppandi mee estam swami meeru chala jgananulu nennu pichi vadini naku vedalu pooranalu theluvadu anni meediyalu pilustha ekkada place cheppu ntr garden ok na kotideeoposthwam kuda jaruthundi akka chala baguntadi ok na swami
ఎంతకాలం శాంతిగా ఉంటావురా.
Dresses kharchu taggutundi
BAN PLASTIC plzzzzzzzzzzzzzzzzzzz , NAMAHSIVAYA PARAMESWARA NAMASIVAYA SIVAYYA
తిరుచానూరు పద్మావతి అమ్మవారి లేదా కంచి కామాక్షి బంగారంతో మీరేమో సత్యం చెప్తున్నట్టు మాట్లాడుతూ స్వామి
నేను కూడా మట్టి పాత్రలో తినాలి అనుకుంటున్నా మా కర్మ అల్యూమినియం పాత్రలో తినాలని రా
RSS..VHP..BJP.4..PITHADHIPATHULU..SANATHANADHARMANI..KAPADARA..WHY.NOT SHAME????