Agent Gopi Movie Songs - O Hamsa Bale Raamachilakaa Song - Sathyam HIt Songs
Вставка
- Опубліковано 18 жов 2014
- Agent Gopi Movie Songs, Agent Gopi Songs, Agent Gopi Video Songs, O Hamsa Bale Raamachilakaa Song, O Hamsa Bale Raamachilakaa Video Song From Agent Gopi Movie, Agent Gopi Movie O Hamsa Bale Raamachilakaa Song, Krishna, Jayapradha, Jayamalini, Sathyam Songs, Sathyam Hit Songs, Sathyam Melody Songs, Telugu Hit Songs
For More Latest Videos, please check out
Full Movies: goo.gl/mDS9IQ
Film Trailers & Events: goo.gl/vQ6oKl
Breaking News: goo.gl/rXYPWO
Film Songs: goo.gl/XogNaH
Ilayaraja Music: goo.gl/95L4gM
Movies in HD: goo.gl/xE2LWO
Health Videos: goo.gl/69rff6
TV Shows: goo.gl/BQT0x5
Comedy Scenes: goo.gl/bpCWe2
Action Scenes: goo.gl/Dk3JPF
కృష్ణ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు 🙏
Evergreen musical hit,very sweet song
ఓ హంస భలే రామచిలుక, కొత్త ప్రయాగం.
Ever green without water
ఈ పాట ట్యూన్ నే వందేమాతరం శ్రీనివాస్ గారు "ఓ.... కొండల్లో కోయిల పాటలు పాడాలి" (దండోరా) వాడుకున్నారు!
Crct
సమాచారం కి ధన్యవాదాలు..
నీకో షాక్ అయ్యే విషయం చెప్పనా బ్రో ఈ పాట ట్యూను 1976 లో వచ్చిన #భక్తకన్నప్ప సినిమాలోని ఎన్నియల్లో ఎన్నియల్లో సందామామ అనే పాటనుండి తీసుకున్నరు..😂😂
I love this song
Daily vinta nenu 😄👌
Actually nenu mega fan but i love this song 😄👏👏👏👍
Super song
Balu & susheelamma beautiful legends 🙏🙏🙏🙏
ఆయన లేని. లోటు. ఎవరు. తీర్చలేరండీ
అప్పుడు,ఇప్పుడు,ఎపుడు ఎవర్గీన్ పాట. అద్బుతమైన చక్కటి సందేశాత్మకం ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించే అద్బుతమైన పాట.
సూపర్ స్టార్ కిష్న గారికి జయప్రద గారికి చక్కని జంట
Old is gold ever green songs
Super
Enni Sarlat chusina Ee song Thanivi Theeradhu
Nice song
Superstar super song
Good song 🎵
sper star krishna evergreen song
Yenni sarlu vinna vinalanipinchey song 😄👌wonderful song👏👏👏👏👍
Great song . Thanks for uploading.🙏
Gud.sang
మనసుకు నచ్చిన పాట సూపర్
Krishna super
Ksr das crime adventure movie ❤
Jai super star
Satyam. Music. Excellent
Super ❤️
Can somebody post the lyrics of this song really like this song here? This is such a sweet song
Ma chinnappudu ma nannagaru transistor lo evenings rijuu vachedi ee pata... Scooldays
SuperStar songs Super
ఓ..హంసభలే రామచిలక ఓలమ్మీ..
తుర్రుమని ఉడాయించావే...
తుర్రుమని ఉడాయించావే...
ఓ..హంసభలే రామచిలక ఓరబ్బి..
తుర్రుమని ఉడాయించారా...
తుర్రుమని ఉడాయించారా...
ఓ...పదహారేళ్ళ పిల్ల..
నువ్వు పలకానంటే ఎల్ల?
నీకు నాకు డిల్లా..
పెట్టకు పెట్టకు మళ్ళా ..
పదహారేళ్ళ పిల్ల..
నువ్వు పలకానంటే ఎల్ల?
నీకు నాకు డిల్లా..
పెట్టకు పెట్టకు మళ్ళా
ఆశపెట్టి మోసగించే
వేషాలెందుకు అందాకల్ల?
ఓ..హంసభలే రామచిలక ఓలమ్మీ
తుర్రుమని ఉడాయించావే...
తుర్రుమని ఉడాయించావే..
చింత తూపులో ఉంట..
నువ్వు రాకా పోతే తంట
నన్ను చూడు నీ కడగంట..
పండించు వలపుల పంట
నే చింత తోపులో ఉంట..
నువ్వు రాక పోతే తంట..
నన్ను చూడు నీ కడగంట..
పండించు వలపుల పంట
ఈడు జోడు బాగా కుదిరే..
నీది నాదే చక్కని జంట..
ఓ... హంస భలే రామ చిలక ఓరబ్బీ
తుర్రుమని ఉడాయించారా..
తుర్రుమని ఉడాయించారా..
ఓ... హంసభలే రామచిలక ఓలమ్మీ
తుర్రుమని ఉడాయించవే..
తుర్రుమని ఉడాయించావే..
Cenema peru please...
Agent Gopi
Super
Super song
Super
Super song
ఏజెంట్ గోపి