Attaru Saibo Raara Video Song | All Rounder Movie | Rajendra Prasad, Ram Reddy, Jayaprakash Reddy

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 2,2 тис.

  • @sivakolliyeluru3452
    @sivakolliyeluru3452 3 роки тому +1254

    ఈ పాట నచ్చితే రాజేంద్రప్రసాద్ గారికి ఒక లైక్ చేయండి సూపర్బ్

    • @mdomer5519
      @mdomer5519 Рік тому +13

      👌👌👌😜😝👌👌

    • @PraveenKumar-ti4tl
      @PraveenKumar-ti4tl Рік тому +2

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉SUPER BRO 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @PraveenKumar-ti4tl
      @PraveenKumar-ti4tl Рік тому +1

      2:41😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @PraveenKumar-ti4tl
      @PraveenKumar-ti4tl Рік тому +1

      3:11😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆

    • @balushivaji479
      @balushivaji479 Рік тому +1

      Ym

  • @rockstar0053
    @rockstar0053 2 роки тому +249

    రాజేంద్ర ప్రసాద్ యాక్షన్ సూపర్ 100 years వింటూనే ఉండొచ్చు
    ఈ పాట

  • @RS-om1qb
    @RS-om1qb 11 місяців тому +71

    రాజేంద్రప్రసాద్ గారి acting... Oh my god...👍😮😮😮😮

  • @RaviRavi-yb5xn
    @RaviRavi-yb5xn 2 роки тому +368

    ఈ పాటకు రచన చేసింది మరియు దీనితోపాటు ఇంకా రెండు పాటలకు రచన సాహిత్యం అందించింది జానపద సృష్టికర్త స్వర్గీయ శ్రీ పోలిశెట్టి లింగయ్య గారు నల్గొండ జిల్లా వేములపల్లి మండలం సల్కునూరు గ్రామం

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 3 роки тому +213

    ఇప్పటికి ఈపాట టివిలో వస్తోంటే సౌండ్ 100లో పెడతము అంతబాగుంటుంది సూపర్ సాంగ్ 👌👌👌👌👌👌

  • @saivadakedath857
    @saivadakedath857 5 років тому +1028

    ఆల్ రౌండర్ మూవీ.కాదు..
    మన నట కిరీటి .Dr.రాజేంద్రప్రసాద్ కూడా .
    ఆల్ రౌండర్ .....Great sir.....

  • @cherryranjith9489
    @cherryranjith9489 3 роки тому +115

    ప్రతి డీజే ప్రోగ్రాం లో మీ సాంగ్ ఏముంటుంది రాజేంద్ర ప్రసాద్ గారు 👌👌

  • @durgempudisaidhareddydsred6727
    @durgempudisaidhareddydsred6727 4 роки тому +657

    ఈ పాటతో నటవిశ్వరూపం చూపించారు మన నవ్వుల రాజేంద్రుడు

    • @kchandrasekhar318
      @kchandrasekhar318 2 роки тому +2

      Lo

    • @RS-om1qb
      @RS-om1qb 11 місяців тому +4

      అందులో సందేహమే లేదు❤❤❤❤❤

  • @itsmerk_bathini.143
    @itsmerk_bathini.143 10 місяців тому +21

    super acting rajendra prasad garu e song lo e song apudu Vintune untam memu saradaga

  • @somesht936
    @somesht936 2 роки тому +355

    భూమి ఉన్నంత వరకు ఈ పాట ఉంటుంది మీకు మీరే సాటి రాజేంద్ర ప్రసాద్ సార్ 🙏🙏🙏

    • @chvenkathvenkesmary5200
      @chvenkathvenkesmary5200 Рік тому

      Mn

    • @juturukeethi884
      @juturukeethi884 Рік тому

      ୟୟୟସୟୟୟୟସୟୟୟୟୟୟଲୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟୟ୬

  • @Brokenlyrics26
    @Brokenlyrics26 5 років тому +892

    2020 లో కూడా ఈ పాటను ఇష్టపడే వాళ్ళు వుంటే ఒక like చేయండి

  • @rajmaheshparla8127
    @rajmaheshparla8127 6 років тому +2668

    2019 లో కూడా ఈ పాట వింటున్న వాళ్లు ఒక ఇష్టం(like)వేసుకోండి

  • @ndilli2838
    @ndilli2838 3 роки тому +287

    మా ఊర్లో ప్రతి సంవత్సరం జాతర లో మొదటి పాట ఇదే అవుతుంది 🎵🎶🎼

  • @ramajipraveen5094
    @ramajipraveen5094 2 роки тому +476

    ఈ సాంగ్ నచ్చినవారు ఇంకా 2022 లో 2023 లో కూడా చూస్తాము ఈ సాంగ్ చూసిన విన్నా మాకు ఊపు వస్తుంది అనే వారు ఎంత మంది ఉన్నారో వారు ఒక లైక్ వేసుకోండి సూపర్ మూవీ సూపర్ సాంగ్

  • @eshwarnaik1315
    @eshwarnaik1315 4 роки тому +69

    ఈ song కి చేసిన కపోజ్ చేసిన మాస్టర్ గారికి 🙏🙏🙏🙏🙏🙏👌

  • @sureshkalangiri1504
    @sureshkalangiri1504 5 років тому +145

    రాజేంద్రప్రసాద్ గారి నటవిశ్వరూపాన్ని ఈ పాటలో చూపించారు. he is allrounder.

  • @vemuriprasad2664
    @vemuriprasad2664 2 роки тому +19

    రాజేంద్రప్రసాద్ గారి అద్భుత నటనకి,
    ఈ పాట ఒక కిరీటం.

  • @PunnaiahGoud
    @PunnaiahGoud Рік тому +1496

    2024 lo song vinna vallu like vasukondi

  • @javedakthar4230
    @javedakthar4230 Рік тому +6

    ఇప్పటి పాటలో తెలుగు సాహిత్యం వెంటిలేటర్ మీద ఉన్నట్టు రాస్తున్నారు ..
    సిరివెన్నెల గారు లేకపోయేసరికి a వెలితి తెలుస్తుంది

    • @shivap1451
      @shivap1451 Рік тому

      ఇ సాహిత్యం అందించింది..పోలిశెట్టి లింగన్న ok bro

  • @mahendrakeerthi4696
    @mahendrakeerthi4696 5 років тому +451

    రాజేంద్ర ప్రసాద్ యాక్టింగ్ సూపర్

  • @anilkumarpagilla1028
    @anilkumarpagilla1028 8 років тому +183

    Sir u r really grate whate expresdions with dance abbooo keka po

  • @balarajuparapati7567
    @balarajuparapati7567 5 років тому +403

    Ippudu vinna vallu ooo like esukondhi.
    Just counting

  • @Reddys8555
    @Reddys8555 3 роки тому +90

    Jayaprakash reddy sir we miss you 🙏 Love you forever

  • @apremaraju2620
    @apremaraju2620 3 роки тому +11

    ఈ పాట కి మా ఉలో మా అన్న పెళ్ళికి మా ఫ్రెండ్స్ చీరలు కట్టి మరి డాన్స్ చేశారు... వామ్మో ఈ పాట ఇష్టం

  • @mahendranakka143
    @mahendranakka143 5 років тому +2202

    2024. లో కూడా ఈ పాట చూసేవాళ్ళు Like చేయండి

  • @SAJ.GAMING
    @SAJ.GAMING 6 років тому +32

    rajendra prasad garu telugu industry lo chala revolutionary roles vesaru......and new concepts for movies.

  • @bhukyakrishna5290
    @bhukyakrishna5290 6 років тому +102

    Ever green performance by Dr. Rajendra prasad Garu

  • @sankeerthramaka
    @sankeerthramaka 3 роки тому +482

    2021 లో ఎవరైనా ఈ పాటను చూస్తున్నారు

  • @cherryranjith9489
    @cherryranjith9489 3 роки тому +62

    ఇంకా పాటకు ఊపు తగ్గలేదు.. 🕺🕺

  • @someshakerb.ramakrishna4886
    @someshakerb.ramakrishna4886 5 років тому +357

    రాజేంద్ర ప్రసాద్ గారి డాన్స్ సూపర్ 👌👍

  • @chinnadevimargana822
    @chinnadevimargana822 6 років тому +578

    Rajendra prasad facial expressions are super in this song 😀😀😀😀😀😀😀😀

  • @ramanamajji1316
    @ramanamajji1316 5 років тому +196

    సాంగ్ ఏ బాగుంది అంటే మ్యూజిక్ ఇంకా బాగుంది సూపర్ సాంగ్

  • @rajanagendrakanakam786
    @rajanagendrakanakam786 3 роки тому +203

    ఇప్పటికి కూడా ఏ మాత్రం ఊపు తగ్గని పాట
    20.... ఏ సంవత్సరం లేదు ప్రతి సారి వినడమే 🤣🤣👌👌👌👌👌👌👌👌👌

  • @shashankashura1654
    @shashankashura1654 3 роки тому +126

    most underrated actor in Telugu film industry ...
    DR. Rajendra Prasad..🙂

    • @venurekadi837
      @venurekadi837 Рік тому +12

      Evergreen actor aa ayana
      Ayana underrated antii 😂😂
      Natakeriti ani antaru ayanii

    • @iamhindu9271
      @iamhindu9271 Рік тому +1

      0 ll l

  • @rajubhai9233
    @rajubhai9233 5 років тому +640

    Wow old is gold
    E pata inka vintuna valu oka like vesukondi

  • @ksrinath6256
    @ksrinath6256 7 років тому +86

    Aandra lo jarupukone prathi
    Celebration lo ee paata. Undane untundhi.antha local expression lyrics.

  • @satishbangaram9726
    @satishbangaram9726 6 років тому +401

    2019 any one watching this beautiful song😍🌹🌹🌹

  • @aniljalagam6488
    @aniljalagam6488 4 роки тому +50

    One of the my favorite song....acting, expression, dancing, lyrics, music, awesome....😍❤

  • @nerusulakshmon
    @nerusulakshmon 5 годин тому +1

    I am watching this song 2025

  • @nageshbadavath308
    @nageshbadavath308 9 років тому +153

    I never ever forget this sing
    the best song rajendra Prasad career

  • @balureddyk507
    @balureddyk507 5 років тому +37

    Love lu girl friends ni vadileyyali ee song ki Dj music vesukuni vine youth team like kummukondi Jai Thelugu youth Association 🎶🎶💪💪💪💪

  • @SandhyaRohanShiny
    @SandhyaRohanShiny Рік тому +3

    రాజేంద్ర ప్రసాద్ గారితో ఇదే పాటను మళ్ళీ రేమేక్ చేయించాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి

  • @ravindravarmachenga7883
    @ravindravarmachenga7883 3 роки тому +22

    రామిరెడ్డి గారు సూపర్ expressions and super song

  • @Rajulpt32
    @Rajulpt32 4 роки тому +47

    Miss you both reddy's
    Rami reddy & Jayaprakash reddy

  • @inthiyazc898
    @inthiyazc898 4 роки тому +31

    డాక్టరు రాజేంద్ర ప్రసాద్ పెర్ఫార్మెన్స్ సూపర్

  • @lakshmankaru9915
    @lakshmankaru9915 4 роки тому +22

    నటకిరిటి రాజేంద్రప్రసాద్ exprasence సూపర్బ్

  • @Teluguintrestfacts
    @Teluguintrestfacts 23 дні тому +12

    2025 lo vintunna vallu ✅

  • @gajendrantr1533
    @gajendrantr1533 2 роки тому +1

    Miss World Lo Cup Ni Just Miss Ay Thirigoccha.Akkada Chupani Andam Okati Nike Chupistha ...What A Lyrics 🙏

  • @kodesaikiran9293
    @kodesaikiran9293 11 місяців тому +3

    రాజెంద్ర ప్రసాద్ గారు మీ నట‌న వెరె లెవెల్ ❤

  • @nagcharan6564
    @nagcharan6564 6 років тому +45

    Dance, expressions..... Everything super.

  • @laxmang220
    @laxmang220 3 роки тому +53

    e pata vintu comments chaduvuthu like kotina valu ikada oka likeveskndi plzzzz
    just i m counting

  • @bobbyzin
    @bobbyzin 5 років тому +53

    Rami reddy kuda highlight chesadu dance.kani athadu mana madya leni vishayam jeerninchukoleka potunna 😭😭😭

    • @sasikiran12
      @sasikiran12 4 роки тому +1

      Rami reddy super chesadu dance... Jayaprakash reddy expressions are also superb... Rajendra prasad keka

    • @venkatpatnala5846
      @venkatpatnala5846 3 роки тому

      Iddaru leru Ram Reddy garu and Jaya prakash Reddy garu

  • @rajanaren1778
    @rajanaren1778 3 роки тому +47

    అసలు ఈ పాటకి ఇంత మంచి లిరిక్స్ ఇచ్చినవాడు ఎవరో ఎంటో.

    • @sudalalaxman1735
      @sudalalaxman1735 3 роки тому +4

      అది జానపద పాట లిరిక్స్ కూడా అవే

    • @Mahesh-hu2ug
      @Mahesh-hu2ug 2 роки тому

      But singer evaro telusukovu anthena

    • @RaviRavi-yb5xn
      @RaviRavi-yb5xn 2 роки тому +5

      ఈ పాటకు రచన చేసింది జానపద సృష్టికర్త స్వర్గీయ శ్రీ పోలిశెట్టి లింగయ్య గారు . నల్గొండ జిల్లా వేములపల్లి మండలం సలుకునూరు స్వగ్రామం

    • @RaviRavi-yb5xn
      @RaviRavi-yb5xn 2 роки тому +2

      ఈ పాటకు లిరిక్స్ అందించింది జానపద సృష్టికర్త స్వర్గీయ శ్రీ పోలిశెట్టి లింగయ్య గారు. నల్గొండ జిల్లా .మండలం వేములపల్లి. గ్రామం. సల్కనూర్

  • @abhilashnalamothu2900
    @abhilashnalamothu2900 8 років тому +341

    Rajendra Prasad action super in this song

  • @pavankalyan760
    @pavankalyan760 5 років тому +335

    2020 vinevalu like kottandi..🌹🌹🌹

    • @shaikreshma8763
      @shaikreshma8763 5 років тому

      Bewakoof 219 ra ippudu 2020 inka rala

    • @pavankalyan760
      @pavankalyan760 5 років тому +4

      @@shaikreshma8763 nuvu 2020 vinte like kottu..
      Lanja .....

    • @youngtigerntr5412
      @youngtigerntr5412 5 років тому

      @@shaikreshma8763 బాబు ఇది 219 కాదు... 2019.

    • @ashokgadam9570
      @ashokgadam9570 5 років тому

      I love you my songs

    • @pavankalyan760
      @pavankalyan760 5 років тому

      @Khasim peeravali Nandavarapu pora puka.....

  • @Satishvarma176
    @Satishvarma176 5 років тому +57

    We want remake of this song sir rajendra prasad garu

  • @skkarimunneeshabhegam5663
    @skkarimunneeshabhegam5663 2 роки тому +126

    అత్తరు సాయిబో రారా అందగాడు రారా.
    అత్తరు సాయిబు అత్తరు సాయిబు అత్తరు సాయిబు బాగుండమ్మా చూపుకు నచ్చిండే(2
    చూపులతోనే గుండెను మెత్తగా సూదులు గుచ్చిండే.. అత్తరు సాయిబో రారా నా అందగాడా రారా ఆ ఆ (2).. అయ్యో బాబోయ్ అయ్యో.. బాబోయ్..
    నిస్పరంలో తప్పులు చేస్తూ మిస్సై తిరిగి వచ్చా తిరిగి వచ్చా (2).. అత్తరుచూపుకి అందం ఒకటి నీకే చూపిస్తా.. అత్తరు సాయిబో రారా నా అందగాడా రారా..
    బంగారు కోర్టు దుబాయ్ సేటు చేపట్టిండు అయ్యో అయ్యో.. ఆ అయ్యో (2) ఆజా బుల్ బుల్ దుబాయ్ సేటు లేపుకు పోతానంటుండో..
    అత్తరు సాయిబో రారా నా అందగాడా రారా..మూ మూ మూ మూ
    అందరి మొగుళ్ళు పి హెచ్ డి చేసి డాక్టర్లవుతుంటే(2) పి హెచ్ డి చేసిన నా మొగుడు పీతలు పడుతుండే.. అత్తరు సాయిబో రారా నా అందగాడా రారా
    అందరి మొగుళ్ళు బెజవాడ వెళ్లి బిజినెస్ పెడుతుంటేఆ యా ఆ యు.. బెజవాడ వెళ్లి నా మొగుడు బేవర్స్ అయ్యిండే.. అత్తరు సాయిబో రారా నా అందగాడా రారా
    అందరి మొగుళ్ళు పిల్లలు లేరని పూజలు చేసి వస్తే(2) పిల్లలు లేరని నా మొగుడే
    నెల తప్పి వచ్చిండే.. అత్తరు సాయిబు రారా నా అందగాడా రారా..
    అత్తరు సాయిబు అత్తర సాయిబు అత్తరు సాయిబు బాగుండమ్మా చూపుకు నచ్చిండే
    చూపులతోనే గుండెను మెత్తగా సూదులు గుచ్చిండే.. అత్తర సాయిబో రా రా నా అందగాడా రారా..

  • @nagavishnusai.k
    @nagavishnusai.k 5 місяців тому +140

    August & September 2024 lo chusina vallu oka like veskodi❤😂🎉

  • @shaikidurubasha8206
    @shaikidurubasha8206 5 років тому +469

    ఈ పాట నచినవళు ఒక like వైశుకొండి friends

  • @bushanpawan1043
    @bushanpawan1043 6 років тому +65

    Treand setter song for ever🎶🎵🙏

  • @munnabhai0999
    @munnabhai0999 2 роки тому +37

    ఈ పాట వింటుంటే ఊపు వస్తది 😍😂

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 Рік тому +1

    Enni times vinna bore kattani song ,, malli ilanti songs never after,,Rajendra Prasad action super❤❤❤and first time Rami reddy cheyatam choosa 😂😂😂❤❤

  • @JOGUBHAVANADHANUNJAY3895
    @JOGUBHAVANADHANUNJAY3895 2 роки тому +1

    నటకిరీటి మన రాజేంద్రుడు...... ఈ పాటకు డాన్స్ మాస్టర్ కి... ఇన్ని అవార్డులు ఇచ్చిన తక్కువే

  • @satyass1234
    @satyass1234 6 років тому +150

    ఎ పాత్రనైనా అవలీలగా చెయ్యగలిగిన వారు మీరు అన్నయ్య

  • @Praneeth_mi
    @Praneeth_mi 3 роки тому +40

    Rajendra Prasad expressions are like realastic👌👌😍😍😍

  • @SoftwareRangoli
    @SoftwareRangoli 4 роки тому +11

    Chinnappudu e song tv lo chusi navvukune vallam.... Old is gold

  • @chillbros3647
    @chillbros3647 25 днів тому +4

    Who are listening in 2025

  • @podilabhavitha1135
    @podilabhavitha1135 4 роки тому +40

    2021 లో కుడా ఈ పాట వింటున్న వళ్లు ఒక్క లైక్ కోట్టటాండి

  • @i_g_Jay_
    @i_g_Jay_ 4 роки тому +325

    2021 లో ఈ పాట వినేవాళ్ళు Like చెయ్యండి 💉😼

  • @akkalamallik2465
    @akkalamallik2465 Рік тому +7

    Comedy legend sri rajendra prasad &also a nice human being long live sir

  • @dasarivenkatachalam6052
    @dasarivenkatachalam6052 3 роки тому +29

    Really excellent performance rajendra prasad sir I love this song 👌👌👌

  • @gangadharn7107
    @gangadharn7107 4 роки тому +11

    90s kids ki favourite song idi....
    90s legend's Like ఎస్కొండి

  • @tattikotaanish1375
    @tattikotaanish1375 3 роки тому +43

    It's 2021 but still listening to this masterpiece🤗

  • @Maheshkalamati
    @Maheshkalamati 4 роки тому +3

    ఎంత బాగా అభినయించారు రాజేంద్రప్రసాద్ గారు

  • @hemanth7119
    @hemanth7119 4 роки тому +7

    నట కిరీటి రాజేంద్రప్రసాద్ గారి అభినయం వర్ణనాతీతం.

  • @VemuSandhya-z4h
    @VemuSandhya-z4h 21 день тому +8

    2025 attend here

  • @kornelimedia6177
    @kornelimedia6177 3 роки тому +1

    Face expressions fantastic...goswami, khanthetyy jagadesh,mahesh laa kantayy baagundheee

  • @chantilocalboy8437
    @chantilocalboy8437 25 днів тому +2

    2025 lo e song ni vinna vallu like veskondi

  • @themeviewer358
    @themeviewer358 5 років тому +13

    Supb villan Rami Reddy sir rip..we miss such a get villan in Telugu industry..

  • @madhugulapoojitha7327
    @madhugulapoojitha7327 4 роки тому +22

    Trend Setter Song forever ...... no words....😍😍

  • @ntrbadshah6925
    @ntrbadshah6925 6 років тому +250

    Who was listening still now like here

  • @sumasumasuma7990
    @sumasumasuma7990 3 місяці тому +1

    రాజేంధ్రప్రసాద్ sir మీకు మీరే సాటి
    మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి

  • @NaveenSupriya-e9i
    @NaveenSupriya-e9i 4 місяці тому +2

    రామిరెడ్డి గారు జయప్రకాశ్ రెడ్డి గారు సూపర్ యాక్టర్స్ ఒక like వేయండి

  • @mrprofessor121
    @mrprofessor121 5 років тому +13

    Super Performance for the song by Rajendra Prasad garu...

  • @vinoddamal8256
    @vinoddamal8256 6 років тому +13

    RAJENDRA PRASAD all rounder in TFI....ONE LEGEND

  • @vamsavardhanreddy5355
    @vamsavardhanreddy5355 Рік тому +4

    When I was in 18 years old ...song kosam movie anta chusevani

  • @sachinmeena5480
    @sachinmeena5480 10 місяців тому +1

    This is such a good song❤...I came here after watching a mahesh babu troll video with this audio on Twitter

  • @ashokreddyreddy4529
    @ashokreddyreddy4529 2 роки тому +1

    E Bhoomi unnantavaraku e pata gurthuntundi

  • @GaddamYogendra
    @GaddamYogendra 19 днів тому +3

    Any one 2025 😅😅😅

  • @manasamskriti4896
    @manasamskriti4896 4 роки тому +529

    కరోనా టైం లో కూడా వినేవాళ్ళు like వేసుకోండి

  • @koppusrinukoppusrinu9612
    @koppusrinukoppusrinu9612 Місяць тому +12

    2024-25 చూస్తే లైక్ మీ

  • @rajn3732
    @rajn3732 2 роки тому +2

    What a expression.. Rajendra prasad gaaru meeku meere saati

  • @guru8680
    @guru8680 25 днів тому +1

    Rajendra prasad..Born actor ❤...31st 2024 night ki eee song DJ lo ❤😂😅😅😅

  • @jagirinareshgoud6690
    @jagirinareshgoud6690 3 роки тому +7

    ఈ సాంగ్ నా చిన్నప్పుడు విన్న.సూపర్ సాంగ్

  • @thefocusnews9273
    @thefocusnews9273 4 роки тому +4

    పాపులర్ సింగర్ ప్రణయన్న పాడిన పాట...... జానపద సంగీత, గేయ రచయిత లకు అన్న ఆణిముత్యం....

    • @shivap1451
      @shivap1451 Рік тому

      s

    • @shivap1451
      @shivap1451 Рік тому

      మీకు తెలుసా పోలిశెట్టి లింగన్న

  • @sureshsetti9906
    @sureshsetti9906 6 років тому +68

    Amezing killing song rajadraprasad garu acting

  • @MSEDITS5M
    @MSEDITS5M Рік тому +2

    Vinayaka chaturthi ki iii song+ bumb dalke+ bavalusayya

  • @devacreations7453
    @devacreations7453 3 роки тому +1

    Song rasina Variki,paadina variki ,rajendra prasad gari acting ki hat's off

  • @laxmanvasu5383
    @laxmanvasu5383 5 років тому +8

    Banjarahills prashanth..
    Kaghaznagar.sai..
    Uppal balu..
    Ki dedication this song...

  • @karipesravan1766
    @karipesravan1766 4 роки тому +3

    ఈ జనరేషన్ లో e హీరో చేస్తే బాగుంటుంది ఈ పాటని