Officials Probe On Singapore Airlines Severe Turbulence | విమానం తీవ్ర కుదుపులపై అధికారుల విచారణ

Поділитися
Вставка
  • Опубліковано 21 тра 2024
  • లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న సింగపూర్ ఎయిలైన్స్ అకస్మాత్తుగా కుదుపులకు గురైన ఘటనపై..... ఆ దేశ అధికారులు విచారణ చేపట్టారు. 37 వేల అడుగుల ఎత్తులో విమానం తీవ్ర కుదుపులకు గురి కావడంతో ఒకరు మరణించగా........ 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న అధికారులకు........ సింగపూర్ ఎయిర్ లైన్స్ పూర్తిగా సహకరిస్తుందని SIA చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్..... గోహ్ చూన్ ఫాంగ్ తెలిపారు. ఈ విమానంలో ముగ్గురు భారతీయులు కూడా ఉన్నారని........ వారు ముగ్గురు క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఇప్పుడు విమాన ప్రయాణికులు అంతా బ్యాంకాక్ లోనే ఉన్నారని.............. వారిని ప్రత్యామ్నాయ విమానాలలో గమ్యస్థానాలకు చేరుస్తామని సింగపూర్ ఎయిర్ లైన్స్ ప్రకటించింది
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ •