Drunken Girl Hulchul at Nagole | Attacks Man for Shooting Video | మద్యం సేవించిన ఓ యువతి వీరంగం

Поділитися
Вставка
  • Опубліковано 23 тра 2024
  • నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతుల్లాగూడా సమీపంలో ఉదయం ఆరు గంటలకి బీర్లు తాగుతూ యువతీయువకులు హల్‍చల్‍ చేశారు. వాకింగ్‍కి వెళ్తున్న వారు నిలదీయడంతో వారితో వాగ్వాదానికి దిగి ఇద్దరూ అక్కడివారిని బూతులు తిట్టారు. చేతిలో బీరు బాటిళ్లు సిగరెట్ పట్టుకొని కారులో పాటలు పెట్టి నానా హంగామా చేశారు యువతీ యువకులు. ఈ ఘటనకు వీడియో తీస్తున్న వ్యక్తిని సదరు యువతి బూతులు తిడుతూ దాడి చేసినంత పని చేసింది...
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 1,3 тис.

  • @charuvaka4
    @charuvaka4 28 днів тому +421

    అమ్మ నాన్న చాలా పద్ధతిగా పెంచారు.... గ్రేట్.....

    • @subha942
      @subha942 27 днів тому +10

      Parents emi chesthaarulendi 🤦‍♂🤦‍♂🤦‍♂

    • @raajuchettipalli6538
      @raajuchettipalli6538 26 днів тому +5

      Parents em chestharu Ane vaallu untaaru anduke ilanti pillalu puduthaaru thayaaravuthaaru

    • @kondalreddynomula222
      @kondalreddynomula222 26 днів тому

      😂😂😂😂😂

    • @user-fj1sz7gg2k
      @user-fj1sz7gg2k 26 днів тому +6

      Parents: memu పెంచలేదు sir,ade pergindi 😢

    • @uv-5
      @uv-5 25 днів тому

      తల్లిదండ్రులను తిట్టడం కరెక్ట్ కాదు. చదివిన పనికి రానివారు

  • @bknaresh1106
    @bknaresh1106 Місяць тому +323

    Wow మన హైదరాబాద్ చాలా అభివృద్ధి చెందింది

  • @jagadheeshk9633
    @jagadheeshk9633 Місяць тому +327

    తెలుగు వాళ్ళు తెలుగు లో మాట్లాడ్డానికి సిగ్గా....కష్టబడి ఇంగ్లీష్ లో మాట్లాడాల్సిన అవసరం ఏంటి..?

    • @dirtyminddirtyhumans7384
      @dirtyminddirtyhumans7384 Місяць тому +4

      మార్నింగ్ వాకింగ్ లో పోలీస్ డ్యూటీ వేశారు ఎదవలకి. తాగడం తప్పే కానీ నీతులు చెప్పడం అలవాటు అయిపోయింది ఎదవలకి. లేన్ డ్రైవింగ్ కి ఓపిక లేని ప్రతీ వాడు మాట్లాడేవాడే

    • @ratnaprasadnaidubasa9407
      @ratnaprasadnaidubasa9407 29 днів тому +6

      They talk fluently 😂😂like mother tongue we r unconscious we spoke Telugu 😂😂😂

    • @ramakrishnamanchala1375
      @ramakrishnamanchala1375 29 днів тому +4

      Telugu wallaki drink ekkuva aithe English vasthadhi 😮

    • @CINEMAOFFICEL645
      @CINEMAOFFICEL645 24 дні тому

      మత్తు వదిలే వరకు దెంగాలి 😂😂

  • @madhusmagic1066
    @madhusmagic1066 28 днів тому +85

    వయసు కి మించిన స్వేచ్చ అవసరానికి మించిన డబ్బు ఈ స్ర్త్రీ నైతిక పతనానికి కారణం

  • @bhanumurthichamanchula1745
    @bhanumurthichamanchula1745 27 днів тому +229

    ఆడది పగటి పూట బీర్ బాటిల్, cigarette పట్టుకున్న నాడే ఇండియా కు నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు

  • @nichenametlalakshminarasim9088
    @nichenametlalakshminarasim9088 27 днів тому +78

    భారత దేశం కీర్తి ని పెంచే ఇలాంటి ఆడవాళ్లు దేశానికీ ఎంతో అవసరం

  • @dineshsocialmedia999
    @dineshsocialmedia999 Місяць тому +576

    అది వదిలిపెడితే రోడ్డు మీద తాగి బట్టలు లేకుండా తిరిగే తట్టు ఉంది😢😢😢😢😢😢😢

    • @bvs1221
      @bvs1221 Місяць тому +28

      Chance miss ayyanu ani feel avuthunnava?? 🤣🤣🤣🤣🤣

    • @dirtyminddirtyhumans7384
      @dirtyminddirtyhumans7384 Місяць тому +13

      మార్నింగ్ వాకింగ్ లో పోలీస్ డ్యూటీ వేశారు ఎదవలకి. తాగడం తప్పే కానీ నీతులు చెప్పడం అలవాటు అయిపోయింది ఎదవలకి. లేన్ డ్రైవింగ్ కి ఓపిక లేని ప్రతీ వాడు మాట్లాడేవాడే

    • @user-lv1kl4vf9i
      @user-lv1kl4vf9i Місяць тому

      @@dirtyminddirtyhumans7384
      Yes you are correct, nizanga edanna jariginappudu even chinna pillalaku jariginappudu Kuuda yeh yadava matlaadadu itla evaridanna tappu dorikinaaa nisshayanga dorikinaaa abboo oooh ekkada leeni social responsibilities gurthochestaayi yadava naa kodukulaki, vallu cheseedi tappu kaadu ananu but they dint disturb anyone damit. Adhee valla place lo oka naluguru boys and roudy yadavalu untee ilagee videos teeesi publicity cheese valla, gudda miida thantaaru manakenduku raa bhii ani valla side kuuda chuudakunda poyyevallu... Evari life valladi boss nobody has right to interfere in another's life..

    • @tuftoffy
      @tuftoffy Місяць тому +13

      Aaa ammayi ninnu emainaa ibbandi pettindaa?? Oka murder jarigitey aapagalaraa?? Ilaagey record chesi witness ivvagalaraa?

    • @bvs1221
      @bvs1221 Місяць тому +23

      @@tuftoffy yes of course istharu sodara. Miku laga irresponsible ga undaru andaru. Aa ammayi public lo Nuesence chesindi aa pedda vallu addukovadam thappu ela avuthundi. Kompadesi miru kuda daily poddune thage bapatha endhi sollu matladthunnavu??

  • @ALLINONE-no2ol
    @ALLINONE-no2ol Місяць тому +143

    పర భాషా మీద మొహం పర సంస్కృతి మీద వ్యామోహం ఇలా తయారు చేస్తుంది మనుషుల్ని. మాతృ భాషను తెలుగు సంస్కృతి నీ ప్రేమించండి.

    • @2019kumar
      @2019kumar 29 днів тому +8

      పరభాషా వద్దు.. సరే .. మీకు జాబ్ వస్తుందా... హైదరాబాద్లో ఓ మోస్తరు హోటల్ లో వైటర్ గా చేరాలి అంటే ఇంగ్లీష్ కూడా తెలిసి ఉండాలి... పర భాషే అన్నం పెడుతోంది

    • @gracejoysprings
      @gracejoysprings 29 днів тому +5

      Learn English first

    • @RamenGodi
      @RamenGodi 28 днів тому +2

      Don't think about America, London jobs for your children, eppudu marataro emo meeru😅

    • @gracejoysprings
      @gracejoysprings 28 днів тому +2

      @@RamenGodi nobody is talking about jobs bro... I'm talking about morals that they fail to teach both girls and boys in schools in India. You know it yourself. How long will you support the educational system that doesn't provide and support everyone equally

    • @gkk2215
      @gkk2215 28 днів тому +1

      ఎందుకురా సామీ సమయం సందర్భం లేకుండా తెలుగుని ఎగదోయాలని చూస్తావు, ఆ పరాయి భాష వాడే నువ్వు పొద్దున్నే లేస్తే వాడే మొబైల్ దగ్గర నుంచి రాత్రి పడుకునే ముందు స్విచ్ ఆఫ్ చేసే లైట్ వరకు కనిపెట్టింది , నీకు దమ్ముంటే వాళ్లు కనిపెట్టినవి వాడకుండా నీ పిల్లవాడిని జిల్లా పరిషత్ తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్ లో చదివించు , సిగ్గులేని నీతులు కాదు.

  • @suribabugemmeli7404
    @suribabugemmeli7404 29 днів тому +133

    మహిళా ..పోలీస్ .మహిళా మండలి ఎక్కడ.. వీళ్ళకి కనబడట్లేదు... వీళ్లు తల్లి... తండ్రులకి... బుర్ర.. బుద్ధి ఉందా.. ఇదిరా మన భారత దేశ సంస్కృతి..

    • @HeartistMurali
      @HeartistMurali 24 дні тому +1

      మహిళా పోలీసు వీడియో తీసేవాడ్ని అరెస్టు చెయ్యాలి.

  • @jayaramchanda6113
    @jayaramchanda6113 Місяць тому +283

    మహిళలు ఈ రంగంలో కూడా అభివృద్ధి చెందారని అని ఆవిడ నిరూపించారు ,సిగ్గుచేటు

    • @KadiyamChatarji
      @KadiyamChatarji 29 днів тому +2

      Fashion bro trend bro anthe jenalu emiledhu bro anthe nanna amma support unnadi ma pillalu baga chadauthunaru talent unnadi Galli vodusthunaru anduku batalu lekunda tiruthunaru

    • @itschait402
      @itschait402 28 днів тому

      😂

    • @vs1108
      @vs1108 28 днів тому +1

      Ikkada mahila, magavaada ani kaadu, evaru chesina adi thappu. Abbayi chesina kuda thappu. Gender gurinchi maatladakandi sir

    • @sreekanthkunireddy5857
      @sreekanthkunireddy5857 28 днів тому +1

      Human rights,mahila sangalaku meeru Target avutharu meeru alaa ante

    • @harisiddhartha1676
      @harisiddhartha1676 27 днів тому

      😂

  • @rameshbabuvelagaleti7201
    @rameshbabuvelagaleti7201 Місяць тому +199

    ధవడ పళ్లు రాల కోడితే సరి ...

    • @HeartistMurali
      @HeartistMurali 24 дні тому

      Yeah. వీడియో తీసే వాడివి.

    • @CINEMAOFFICEL645
      @CINEMAOFFICEL645 24 дні тому

      Telangana lanjalu 😂😂

    • @CINEMAOFFICEL645
      @CINEMAOFFICEL645 24 дні тому

      Thappu మత్తు వదిలే వరకు దెంగాలి 😂😂

  • @ravichandra1284
    @ravichandra1284 Місяць тому +152

    సిగ్గులేని మనుషులు. మళ్లీ పైగా వాదనలు

    • @dirtyminddirtyhumans7384
      @dirtyminddirtyhumans7384 Місяць тому

      మార్నింగ్ వాకింగ్ లో పోలీస్ డ్యూటీ వేశారు ఎదవలకి. తాగడం తప్పే కానీ నీతులు చెప్పడం అలవాటు అయిపోయింది ఎదవలకి. లేన్ డ్రైవింగ్ కి ఓపిక లేని ప్రతీ వాడు మాట్లాడేవాడే

    • @2019kumar
      @2019kumar 29 днів тому +1

      సిగ్గు ఎవరికి లేదు.. ఇదే ప్లేసులో ఆక్సిడెంట్ జరిగితే ఇక్కడ నీతులు చెప్పేవారు ఆగుతారా

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 27 днів тому +52

    తాగి గొడవ చేయడమే కాకుండా drive చేస్తుంది. ఎక్కడికి వెళ్తుంది మన యువత 😒

    • @Ratnakar-pu3fr
      @Ratnakar-pu3fr 25 днів тому

      Perfect girl for this society.... ఆ గుండె బతకాలి...🔥😂🔥😂🔥

  • @chandra1160
    @chandra1160 28 днів тому +54

    దాని బాయ్ ప్రెండ్ నడక చూస్తే తేడా కొడుతుంది, ఎవరెవరికి వాడు తేడా లాగ అనిపించింది 😂😂😂😂😂😂

  • @anjaneyulutadavarti9999
    @anjaneyulutadavarti9999 29 днів тому +157

    దున్నపోతు లా ఉన్నది. ఫోజులు. సిగ్గులేకుండా, తన తండ్రి వయసు ఉన్న వాళ్లతో వాదిస్తుంది.

    • @serratiopeptidase-ov2yc
      @serratiopeptidase-ov2yc 27 днів тому +2

      Thandri vayasu vaallu aada pillanu harass cheyaru grandpa

    • @chandrikachandu1512
      @chandrikachandu1512 27 днів тому +1

      vachadu andi mr india..andagadu😂😂😂...pedda dunnapulaga vunnadu paccana vallani antadu endi

    • @sreeKS1
      @sreeKS1 27 днів тому +13

      @@serratiopeptidase-ov2yc సిగ్గులేకపోతే సారి సమరదించిన నీలాంటి వాళ్ళను చూప్పుతో కొడితే గాని వాళ్ళు సరిగావుండరు

    • @SunilKumar-yw8sv
      @SunilKumar-yw8sv 26 днів тому +7

      @@serratiopeptidase-ov2yc enduku vallaki support cheystunavu, drink cheysi accident cheyste appudu, emi antha bulpaa vallaki intlo teychukoni taggi savachuga,, accident cheysi opposite person potey villa valla evariki nastam? Prathi comment ki baney support cheystunavu le

    • @Ias3902
      @Ias3902 26 днів тому

      ​@@serratiopeptidase-ov2yc Era ep ga naku boothulu vastunnay ra ne lanti ep gallu ilaa unda batti inka ilanti vallu vastunnaru

  • @VJYT972
    @VJYT972 Місяць тому +142

    ఇలాంటి పిల్లను కాదు వాళ్ల తల్లి తండ్రులను అనాలి.. కరెక్ట్ గా పెంచ చేతకాక ఇలా గాలికి వదిలేశారు... కనీసం సీనియర్ సిటిజన్ అన్న రెస్పెక్ట్ లేదు...చి భరి తెగించిన ఆడవాళ్ళు...

    • @anthonyreddykunduru
      @anthonyreddykunduru Місяць тому +6

      Brother Idhi correct kaadhu, vaalla pedhavallu em chestaru…

    • @bajanaSuvarna-ur2io
      @bajanaSuvarna-ur2io Місяць тому +5

      సార్ మీరు అన్నది రాంగ్... తల్లీ తండ్రిల్... ఎమ్మాయికినా... కోడికినా.. అలాచెప్పారు..

    • @asami-ih2ov
      @asami-ih2ov Місяць тому +2

      nikenduku bay vallu yeppudu tagithey

    • @2019kumar
      @2019kumar 29 днів тому +4

      ఇదే సీనియర్ సిటిజెన్ ఇద్దరు కుర్రాళ్ళు ఇలా తాగుతున్నప్పుడు.. అడ్డం పడే దమ్ము ఉండదు... ఆడపిల్ల కదా సార్ నీతులు చెప్తున్నాడు

    • @chinayachina6916
      @chinayachina6916 29 днів тому

      Vallu anthakante vedavalai vuntaru

  • @mahanthgeethagiri7830
    @mahanthgeethagiri7830 27 днів тому +23

    తల్లీ, తండ్రులు చేసిన పుణ్య ఫలాలు ఈ బిడ్డలు.. ఓహ్వా దేవుడా అద్భుతం నీవు వేసే శిక్షలు...

    • @RideoncabsCareers1
      @RideoncabsCareers1 17 днів тому

      Avunu ala aithe park ki velle premikulandarini champeyali kadha

  • @maheeeee143
    @maheeeee143 Місяць тому +54

    మద్యం మత్తులో వాళ్ళు ఎం చేస్తున్నారో మాట్లాడుతున్నారో తెలియట్ల😮 India developed actually we are very developed than abroad in consumtion of alchohol😮

    • @gracejoysprings
      @gracejoysprings Місяць тому +1

      U WOULD NEVER SAY THAT IF U UNDERSTAND WHAT ACTUALLY HAPPENS WHEN U CONSUME ALCOHOL. GET A BOOK AND LEARN THAT MIGHT HELP UR BRAIN

  • @Naag---216
    @Naag---216 Місяць тому +259

    రాధిక పగిడి పల్లి, పెరుమీద కార్ ఉంది,ఓవర్ స్పీడ్,రాంగ్ పార్కింగ్,నో సీట్ బెల్ట్ మీద ఛాలన్లు ఉన్నవి, విల్లని అట్లే వదిలేస్తే బట్టలిప్పి రోడ్ల మీద పందుకుంటారు ?!🥱🥱

    • @Sudhakar-no1yz
      @Sudhakar-no1yz Місяць тому

      Vellani elaney vadilisthey evarina amayakulu baliavutharu...Monna UP lo ekkado jarigina incident la...vellu accident cheysthey..Vellaki licence raddu cheysi , balupu thaggey varaku Jailo pettali...

    • @gkk2215
      @gkk2215 Місяць тому +12

      ఆ ఇంటి పేరు మీద నాకు తెలిసి వెలమలు, బ్రాహ్మణ కులం వాళ్ళు ఉన్నారు

    • @Naag---216
      @Naag---216 Місяць тому

      @@gkk2215 check vehicle details !

    • @RP-fr4rc
      @RP-fr4rc Місяць тому +1

      Hi @Naag---216 e website leda app use chesi peru kanukunnavo cheptava plz?

    • @rayalaraghukishore
      @rayalaraghukishore Місяць тому

      @@RP-fr4rc echallan.tspolice.gov.in/publicview/

  • @gsubhakar
    @gsubhakar Місяць тому +143

    Arjun Reddy, Animal cinemalu chusi yila tayaru avutunnaru

    • @hanumandlachandra57
      @hanumandlachandra57 Місяць тому +3

      Every teluvi vallaki undala

    • @DevOps-Leo
      @DevOps-Leo Місяць тому +2

      are these the only movies they made? there were so many motivational movies why people won't follow them, Movie is just for entertainment purpose bro, Don't tell that movie spoiled me this movie ruined us.

    • @Justnissy3
      @Justnissy3 Місяць тому +1

      @gsubhakar true

    • @kancharlakarthik7788
      @kancharlakarthik7788 Місяць тому +4

      ​​Motivation cinema choosi life lo achieve cheydaniki Hardwork, Discipline chala kavali brother.
      Adey alanti Worst Cinemalu choosi Mandu,Cigarette konukkoni thaagai chepotam chaala easy.
      Cinema lu Choosi Hair Cutting lu, dressing style, Cinemalu choosi hero ni inspiration theeskoni love lo padi life naasanam cheskune vaallu me lanti vallaki kanapadara?
      Mela matladevallu support cheydam valley makers inka Worst ga theesi spoil chesthunnaru youth ni.
      Knchm Aalochinchi Comment cheyandi bro...ilantivi Choosi aina mind change cheskondi.
      ​@@DevOps-Leo

    • @kancharlakarthik7788
      @kancharlakarthik7788 Місяць тому +3

      ​@@DevOps-LeoCinema may not be the only reason. But it is one of the Major Reasons.

  • @garikapatigarikapati227
    @garikapatigarikapati227 Місяць тому +128

    ఆడవారికి ఇంతకంటే సమానత్వం ఏం కావాలి, ఇప్పటికే ఎక్కువ సమానత్వం వచ్చి చాలా కాలం అయిపోయింది.

    • @koushikreddyramasahayam7028
      @koushikreddyramasahayam7028 28 днів тому +5

      Yevaro okarini ex ga chupisthu aadavallandari gurinchi samanathwam gurinchi matlaadadam correct kaadhu.

    • @karunakarbodukam8718
      @karunakarbodukam8718 27 днів тому

      🤣🤣

    • @raghuveershetty1241
      @raghuveershetty1241 26 днів тому

      ​@koushikreddyramasahayam7028 yes, you are absolutely correct..... andaru aadavaallu ilaa road meeda nuisance chastene oppukuntaam.... okkaru tappina oppukunede le.....

    • @koushikreddyramasahayam7028
      @koushikreddyramasahayam7028 26 днів тому +1

      Ayithe mundhu nee intlo vaallathone start cheyi.go ahead.👍🏿

    • @madhu7802
      @madhu7802 25 днів тому

      Andarini oka gaata katti, katti kaduthu, koduthu undadam maanandi. Aa pillalni kadu prnchina parents ni anandi. Penche time lekunte biddalni kanakandi please🙏 I really pity on her, aa dhairyam thanaki, desaniki kakunda ala nasanam chesukuntundi😔😔😔🙏

  • @devareddy7421
    @devareddy7421 Місяць тому +79

    వాళ్ళు police call చెయ్యక తప్పు చేశారు

    • @2019kumar
      @2019kumar 29 днів тому +3

      మొదట చెయ్యాల్సింది అదే... స్త్రీ కదా పైగా దొరికింది.. అందుకని నీతులు చెప్తున్నారు

    • @tnarayana5820
      @tnarayana5820 29 днів тому +2

      సీనియర్ సిటిజన్ పట్ల అలా పవర్డించింది

    • @bolligarlavamsikrishnayadav
      @bolligarlavamsikrishnayadav 26 днів тому +1

      Police ki call cheyyaka poyina antakanna ekkuve chesaru there are certain restrictions under section 43 crpc of course I agree when people like these are spoiling culture, values, and giving a bad message to the society these sections can be over ridded but I don't appreciate uploading this video in youtube as it affects career reputation they might have dealt in another polite way than uploading in social media

    • @2019kumar
      @2019kumar 26 днів тому

      @@tnarayana5820 అదే ప్లేసులో ఆక్సిడెంట్ ఐ ఉంటే ఈ పెద్దమనిషి ఆగి ఉంటే వారా

    • @Ias3902
      @Ias3902 26 днів тому

      ​@@2019kumar abaa em cheptunnav ra poni amey ayina vellali kadha ra ledhu pedhavallu nethulu cheppaka cinema story cheptara enti

  • @Sriharihara777
    @Sriharihara777 Місяць тому +14

    ఆ అమ్మాయి తప్పకుండా మన శాంతి తో వుండలేదు....

  • @indrasena538
    @indrasena538 28 днів тому +24

    మంచి మంచి కట్టుబాట్లు 😂😂😂

  • @bknaresh1106
    @bknaresh1106 Місяць тому +38

    ఏదో సరదాగా వాకింగ్ కి వచ్చినట్టు వున్నారు పాపం అందరూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు పేద వాళ్ళ లా ఉన్నారు😁

  • @mdshafi7049
    @mdshafi7049 29 днів тому +84

    నీతి నిజాయితీ లేని బజార్ ముండా ఆడదానివి హా ముండా

    • @serratiopeptidase-ov2yc
      @serratiopeptidase-ov2yc 27 днів тому +5

      You have a lot of culture brother: you are already behaving like you are drunk without even drinking

    • @chandrikachandu1512
      @chandrikachandu1512 27 днів тому +3

      ne profile pic lo pettukunna sir cigarette taguthunnadu ga...thanani alaney antava...

    • @s.r.k.superstar5224
      @s.r.k.superstar5224 26 днів тому +1

      ​@@chandrikachandu1512aa profile pic lo unna vaallatho polchukunentha goppa panem cheyaledhu aa madem
      Aa situation lo ammayi maatlade basha ee comment kante chendalanga undhi
      Girls have equal rights but ekkada use cheyyalane sense kooda undaali

    • @Ias3902
      @Ias3902 26 днів тому +1

      @@serratiopeptidase-ov2yc babu amey ki supporter va nuvvu ardam avutundi

    • @chandrikachandu1512
      @chandrikachandu1512 25 днів тому +1

      @@s.r.k.superstar5224 nuv evadayya girls rights gurinchi cheppadaniki...edo nuv rights ichinattu girls mothaniki...comedy fellow...valla istam samy..abbailu barithekinchadam leda....drinks mida only for men ani rasi vunda..leda abbaila kosamey ani ekkadaina cheppara...evari istam valladi samy....kakapothey vallu iddaru road mida tagadam tappu anthey....

  • @pavankumar-hu4lt
    @pavankumar-hu4lt Місяць тому +123

    భేష్ ! ఇంగ్లీషు మాట్లాడుతున్నారు, ఆడ మగ తేడా లేకుండా పట్ట పగలు మద్యం త్రాగుతున్నారు, ఆడ పిల్ల రుబాబు కూడా చేస్తున్నది, ఇంత జరుగుతుంటే ఎవడురా ఈ దేశంలో అభివృద్ధి లేదు అని అనేది? ఒక్క ఆడది అంతమంది మగాళ్ళని హ్యాండిల్ చేసింది, ఈ దేశంలో ఆడవారి స్వేచ్ఛకు ఇంతకన్నా ఋజువులు కావాలా ?
    సినిమాల్లో, టీవీ సీరియల్స్ లో , సామాజిక మాధ్యమాల్లో స్త్రీని "ఆధునికత" అనేపేరుపెట్టి exploit చేస్తున్న పర్యవసానమే ఈ సంఘటన. తమకంటూ సొంత ఆలోచనలు లేని ఆడవాళ్లు, వారిని మగాళ్ళలా త్రాగుతూ, తిరుగుతూ స్వేచ్ఛగా వుండాలని ప్రోత్సహించే మేధావులు వున్నా సమాజంలో ఇలాంటి సంఘటనలు సహజమే కదా. మగాళ్ళు చేస్తేనే తప్పు అని చెప్పే సిగరెట్లు, మద్యం త్రాగుడు, విచ్చలవిడి తిరుగుడు ఆడవాళ్లు చేస్తే ఎలా ఒప్పు అవుతాయి, దీనిని అభివృద్ధి అని ఎలా అంటారు?

    • @gracejoysprings
      @gracejoysprings Місяць тому

      " do you need more proof of women's freedom in this country? " WOW ABSOLUTELY UNBELIEAVABLE. HOW ARE ABLE TO SAY THAT WHEN U ARE TOTALLY NOT AWARE OF RAPE SURVIVORS. WHAT CAN U POSSIBLY DO TO PPL WHO ARE ALREADY TRAUMATIZED?? U AND MEDIA BOTH SEEM TO JUDGE SOMETHING THEY HAVE ABSOLUTELY NO CLUE ABOUT !!! AND NO BEFORE U GO AHEAD AND COUNTINUE UR BANTER U HAVE NO IDEA HOW TRAUMATIZED PEOPLE ARE. WHY ARE WE NOT TRYING HELP EACHOTHER. TRYING POST SUCH VIDEOS WILL ONLY HARM OUR YOUTH MORE. IF WE RUIN OUR YOUTH WHO IS SUPPOSED TO BE OUR FUTURE ??? WHAT WILL U TELL URSELF WHEN UR IN UR OLDAGE AUNTY

    • @veenags4109
      @veenags4109 Місяць тому +6

      Sir edo kondaru aadavallu ala vuntaru andaru kaadu

    • @ssri1675
      @ssri1675 Місяць тому +6

      Intha raasinru sir meeku opika eekuva...coin ki one side imey ni chusi motham women ni judge chestunna nee telivi ki hatsoff...mari ISRO women ni em antaru??

    • @gracejoysprings
      @gracejoysprings Місяць тому +1

      @@veenags4109 u don't even know what happened why are u trying to talk about all girls

    • @gracejoysprings
      @gracejoysprings Місяць тому

      @@ssri1675 bro ur also not having the right mind set. Patience kadu adi if it costs someone their privacy. Even rapist think like this that's why they end up raping still u will continue with this mindset won't you

  • @rmediatel6454
    @rmediatel6454 Місяць тому +18

    These actions show how much we've moved away from the values and traditions that used to be important to us. Especially the respect and decency we owe to our elders who have done so much for our society. This incident is a clear sign that our cultural norms are weakening and we are losing our sense of proper behavior in public. It’s a wake-up call for all of us to remember and revive the respect and traditions that were once so strong in our hearts.

    • @gracejoysprings
      @gracejoysprings Місяць тому

      Yes ask that ur self too very often man. You will do so much better in life

  • @ChandraSekhar-mc7ir
    @ChandraSekhar-mc7ir Місяць тому +100

    ఇదే ఇలా ఉందంటే దీన్ని కన్నా తల్లి తండ్రి తాగి ఏ రోడ్ మీద దొర్లుతున్నారో

    • @chandradesu1052
      @chandradesu1052 Місяць тому +11

      ఇలాంటి రాకలు తల్లి దండ్రుల మాటలు వీనే రాకలు కావు, వాళ్ళ మాటలు వీనే రోజు ఎప్పుడు పోయాయి

    • @chramana4292
      @chramana4292 Місяць тому +11

      వాళ్లు ఇలా ఉన్నారు అని తల్లితండ్రులు అలా ఉంటారు అనుకోకూడదు బ్రదర్

    • @mallarajes
      @mallarajes Місяць тому +2

      Avunu papam parents ni emi analemu, evvaramu vala mata vinatam ledu

    • @dirtyminddirtyhumans7384
      @dirtyminddirtyhumans7384 Місяць тому +2

      మార్నింగ్ వాకింగ్ లో పోలీస్ డ్యూటీ వేశారు ఎదవలకి. తాగడం తప్పే కానీ నీతులు చెప్పడం అలవాటు అయిపోయింది ఎదవలకి. లేన్ డ్రైవింగ్ కి ఓపిక లేని ప్రతీ వాడు మాట్లాడేవాడే

    • @2019kumar
      @2019kumar 29 днів тому +3

      స్త్రీ నీ "ఇదే"అని సంభోదిస్తున్నారు..
      మీ తల్లిదండ్రులు మీకు ఏం సభ్యత నేర్పారో!!!

  • @krishna1065
    @krishna1065 28 днів тому +11

    ఇలా అసహ్యంగా రోడ్లమీద వ్యవహరించేలా పెంచిన, తల్లిదండ్రులకి, పెద్దవాళ్ళకి సిగ్గుండాలి

    • @mudigondanageswararao5468
      @mudigondanageswararao5468 26 днів тому

      do not blame parents. a persons beheviour is adopted by social and enveronments. it is up to goverament to incultivate to follow citizen rules.. government itself is apathy.

  • @arunkumar-oi3xl
    @arunkumar-oi3xl Місяць тому +15

    Educated labor, mannerless, no respect towards elders, a case has to be filed

  • @johnfernandez4415
    @johnfernandez4415 Місяць тому +95

    This credit goes to Parents

    • @mnprimeproperties9753
      @mnprimeproperties9753 Місяць тому +8

      Police also . Did anyone file any complaint atleast calling 100

    • @krishnasaiakhila8865
      @krishnasaiakhila8865 28 днів тому

      parents em chestaru..enthakqni cheptharu.. 25 tears vachaka koda inka lkg pilallu laga koti chepthe vintara? vinaru!! aligi intlonchi velipothuna rojulu ivu.. bari tegisthe papam parents em cheyleru! pillala badhithlu anthe. 25 years vachaka maturity vastundhi edi wrong edi right ani!

    • @mnprimeproperties9753
      @mnprimeproperties9753 28 днів тому +2

      @@krishnasaiakhila8865 ma ayya aythe kindha padeshi thokuthundee chinappudu so ilantiiii pp eshalu eyanuuu

  • @sridhardevisetty5373
    @sridhardevisetty5373 Місяць тому +39

    Case needs to be filed for creating public nusiance .

  • @buchibabub1189
    @buchibabub1189 Місяць тому +31

    Wow. Shame on drinking on road and driving.thank you etv for showing faces.

  • @PostboxConnects
    @PostboxConnects Місяць тому +72

    Shameless Parents....Women Empowerment

    • @supersai1919
      @supersai1919 Місяць тому +4

      inka aa aadipilla chadhuvukoni enti use bro???

    • @dirtyminddirtyhumans7384
      @dirtyminddirtyhumans7384 Місяць тому +2

      మార్నింగ్ వాకింగ్ లో పోలీస్ డ్యూటీ వేశారు ఎదవలకి. తాగడం తప్పే కానీ నీతులు చెప్పడం అలవాటు అయిపోయింది ఎదవలకి. లేన్ డ్రైవింగ్ కి ఓపిక లేని ప్రతీ వాడు మాట్లాడేవాడే

    • @PostboxConnects
      @PostboxConnects Місяць тому

      @@dirtyminddirtyhumans7384 In public you can't smoke...she is drinking and making nuisance...feminist dog

    • @maximusdecimus914
      @maximusdecimus914 28 днів тому

      @@supersai1919 ori nee yabba appudu pedha pedha udhyogalu chesthu taguthunna magavallu antha erri pookulaney antavu anthey nah ?

  • @user-uu7mf7ke6t
    @user-uu7mf7ke6t 27 днів тому +18

    వీడియో తీసి మంచి పని చేశారు.

  • @saidulumarri8036
    @saidulumarri8036 27 днів тому +14

    తాగింది దిగినాక ఈ వీడియో ఇది చూసుకుంటే దీని పరిస్థితి ఏంటో 😅😅

    • @Ratnakar-pu3fr
      @Ratnakar-pu3fr 25 днів тому +2

      ఆ బాధలో ఇంకో full bottle తాగుతుంది...😂😂

  • @KPraveenKumarKPraveenKum-se8vv
    @KPraveenKumarKPraveenKum-se8vv Місяць тому +29

    సొసైటీ పరంగా సోషల్ రేష్పాన్స్ రెస్పెక్ట్ లేని ఇలాంటి బెవర్స్ బ్యాచలా కాకుండా భవిష్యత్లో మా పిల్లలను సమాజం పట్ల బాధ్యతగల పౌరులు గా వాళ్ళను తయారు చేస్తాం

  • @venkateswarluvenkey2002
    @venkateswarluvenkey2002 Місяць тому +7

    Supar akka nuvvu ఆమాత్రం ఉండాలి మందు తాగితే🎉. 😅

  • @ankaraodasari653
    @ankaraodasari653 Місяць тому +13

    Monna pune lo okadu elage car nadipi public ni champindu proofs kuda unnai kani final ga em ayyindhi... 6 hours taravata vadu happy ga malli car lo tirigindu... That is current society... Power of money... Kani vallakem telusu intlo oka person loss itey...

  • @maniyojakavargam1737
    @maniyojakavargam1737 Місяць тому +16

    every scene super...

    • @JSRTales
      @JSRTales Місяць тому +2

      😂😂😂

  • @arunpilla-gw9zi
    @arunpilla-gw9zi Місяць тому +16

    These incidents are quite common and can be handled by issuing a warning and asking the individuals to leave, without recording and making it viral as if they were terrorists. Just because someone says being there at 6 AM is wrong doesn't mean it's okay to be there at night. Overreacting to the situation and to be attacked by so many people is not helpful.

    • @reeeeel2858
      @reeeeel2858 Місяць тому +5

      So if they drove after drinking in wrong lane and killing your family travelling in that road ,would you still say the same ?

    • @arunpilla-gw9zi
      @arunpilla-gw9zi Місяць тому +4

      I am not supporting them, reaction also natural but can be better ..need not record and make it viral. will it stop drunk and drive ? stop selling booz will help .

    • @AJ-cx6br
      @AJ-cx6br Місяць тому +2

      it seems like they denied to leave after asking them respectfully

    • @AJ-cx6br
      @AJ-cx6br Місяць тому +3

      ​​@@arunpilla-gw9ziby stop selling booze will not help. many will sell it illegal which leads to more corruption. they tried in Andhra and see what happened there.

    • @muralikrishna3569
      @muralikrishna3569 Місяць тому

      @@reeeeel2858then those responsible public can’t allow them to drive.
      Isn’t it ? They hv to call those friends to send them safely, right ? Those public allowed an unsafe act by forcing them to leave after drunk? Is it correct ? What do you say ?

  • @lionveer4521
    @lionveer4521 Місяць тому +21

    కొవ్వు పట్టి ఉన్న దానికి కొవ్వు కరగదియాలి

  • @sateeshnayaka5754
    @sateeshnayaka5754 27 днів тому +18

    ఈ ఇంగ్లీష్ గోల ఏంటి రా బాబోయ్😅😅

  • @RajeevSunkara
    @RajeevSunkara Місяць тому +6

    5:08 uncle rocks, beer papa shocks.

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 Місяць тому +44

    భాగ్యనగరం లో ఎంతో అభివృద్ధి జరిగింది.ఇలాంటివి కూడా జరుగుతున్నాయి.తెలుగు అమ్మాయి అయి వుండి,ఆంగ్లం లో దంచి మొదట,బెదరక పోయే సరికి,తెలుగు లోకి దిగింది. పిల్లల తల్లి తండ్రులు ప్రమేయం ఏమీ వుండదు. ఇవ్వలా ,రేపు.వారి మాట ఎవరు వింటున్నారు.ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు సంపాదిన్స్తున్నారు.ఎవరిని లెక్క చెయ్యడం లేదు.యువత. మండే ఎండలున్ని,బీర్ తో చల్ల బరిచి,తమ స్వత్ న్త్రాన్ని ప్రకటించు కొంటున్నారు.

  • @sairamburlu2538
    @sairamburlu2538 Місяць тому +36

    Public 👍🙏 .... Good &great job. Respond Ayyinduku salute👏👍🤝

  • @shivataxiwala
    @shivataxiwala Місяць тому +11

    రెండు తగిలియ్యాల్సింది ఎక్కడున్నవాళ్లు

    • @2019kumar
      @2019kumar 29 днів тому +2

      అవునా ఎం అక్కడ ఉన్నవారు అంత అంత నీతి మంతులా....

    • @Ias3902
      @Ias3902 26 днів тому +2

      ​@@2019kumar nuvvu edho peddha nethimanthulaaga feel avvaku

  • @ravip515
    @ravip515 Місяць тому +46

    She has to goto JAIL - Drink in PUBLIC, DRUNK and Drive, Wrong route driving, ABUSING public, public nuisance, rash driving .. Minimum 8 years Jail.. Lets see what Telangana government do and our great LAW what it says

    • @jayakumarsoringala8491
      @jayakumarsoringala8491 Місяць тому

      స్త్రీలు త్రాగ కూడదు గర్చా శయ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది

    • @jayakumarsoringala8491
      @jayakumarsoringala8491 Місяць тому

      స్త్రీలు త్రాగ కూడదు గర్చా శయ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది

    • @gracejoysprings
      @gracejoysprings Місяць тому

      SHUT UP AND GET A BOOK FIRST

    • @JSRTales
      @JSRTales Місяць тому +10

      no law applies to rich

    • @dirtyminddirtyhumans7384
      @dirtyminddirtyhumans7384 Місяць тому

      మార్నింగ్ వాకింగ్ లో పోలీస్ డ్యూటీ వేశారు ఎదవలకి. తాగడం తప్పే కానీ నీతులు చెప్పడం అలవాటు అయిపోయింది ఎదవలకి. లేన్ డ్రైవింగ్ కి ఓపిక లేని ప్రతీ వాడు మాట్లాడేవాడే

  • @sesibabugantyada4479
    @sesibabugantyada4479 27 днів тому +5

    Bangaru Telangana develop ayendi great👍

  • @GAKKIN
    @GAKKIN Місяць тому +10

    Not sure what happened before video was shot. If the couple harassed passersby, it is a crime. But it seems the passing by people acted like moral police. It is equally stupid to behave like paparazzi and put the video on internet.

    • @eloquentintrovert
      @eloquentintrovert Місяць тому +1

      It's clear case of moral policing and indication that our society is heading towards Talibanisation....
      These pack of wolves are heckling her and the crime is recording and making it viral...

    • @GAKKIN
      @GAKKIN Місяць тому +2

      @@eloquentintrovertIf you have seen the comments here, people who got outraged seem to be the worst misogynistic people in the world. The so called civil society has utmost abusive language directed at the girl. This society is worser than Talibani.

    • @2019kumar
      @2019kumar 29 днів тому

      Yes... You are right

    • @2019kumar
      @2019kumar 29 днів тому

      ​@@GAKKINit's true so many abusive comments...

    • @wandering_in_calmness
      @wandering_in_calmness 19 днів тому

      ​@GAKKIN agree there are abusive comments but you seems more misogynistic towards people who acted correctly, they both the girl and boy are drinking in the broad daylight I am not saying it's wrong but they came on to the road by driving a car that girl is already consumed a beer now she drove back which is very dangerous to the fellow public.. atleast they stopped her consuming more if she lost her senses it may lead to accident and the people would have stopped them and called police thats the mistake they have done.. I see you are completely blind on the mishap that could possibly be happened.....

  • @ramanjiamma3209
    @ramanjiamma3209 27 днів тому +4

    అ అమ్మయి పైన వాళ్ళ ఇద్దరి మీద కేస్ పెట్టాలి 🙏🙏

  • @Hardwork2007
    @Hardwork2007 Місяць тому +32

    గత ప్రభుత్వం సంపాదన కోసం చేసిన పనికి , స్వయంగా మాజీ ముఖ్యమంత్రి గారు సొంత బిడ్డ ని జైలుకి పంపారు. ప్రస్తుత ప్రభుత్వం విచ్చల విడి మద్యం అమ్మకాలు జరిపి తెలంగాణ ఆడ బిడ్డలను రోడ్ల పాలు చేస్తున్నారు. తూ తూ ఎం కర్మ వచ్చారా . ఎవడి తెలంగాణ ఎవరి పాలు అయ్యింది సోదరా.
    ఎవరో స్వార్థ ప్రయోజనాల కోసం పంచే 1000 2000 వేలకు ఆశ పడితే జీవితాంతం బాధపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనడానికి ప్రత్యేక కథనం కదా.

    • @Hardwork2007
      @Hardwork2007 Місяць тому

      It’s really a shame. We’ve elected such inept leaders for decades, and now we’re seeing the consequences.

    • @AJ-cx6br
      @AJ-cx6br Місяць тому +8

      మాజీ ముఖ్యమంత్రి ఏం సొంత బిడ్డ ని పంపలె. Cbi లాగి పట్టుకెళ్ళింది 😂. alcohol business ఏపుడ్నుంచో నడుస్తుంది ఇది కొత్త ఏం కాదు.
      1000,2000rs కాంగ్రెస్, brs వాళ్ళు అందరూ పంచారు.

    • @anil.bdigitals829
      @anil.bdigitals829 Місяць тому +2

      Arey houle daniki kinda regi tagindi
      prabhutwalu taga mannayara houle ka bhal
      Dinini rajakiyyam cheyodhu

    • @srinivasareddymandapati988
      @srinivasareddymandapati988 Місяць тому

      Bro, kcr emi liquer kottaga emi teledu, ok

  • @sureshayyappa6097
    @sureshayyappa6097 Місяць тому +19

    దీనమ్మ బాబులు ఇంకా ఎంతలా తిరిగి పెంచారు దీన్ని

  • @jeevanreddy5171
    @jeevanreddy5171 25 днів тому +2

    మంచి మంచి కట్టుబాట్లు నేర్పించారు ఆవిడకి... ఎటు వెళ్తుందో ఈ దేశం...

  • @nikhilgunjala5983
    @nikhilgunjala5983 Місяць тому +22

    She has a right to drink its upto her, but here the concern is place and it is not for drinking at all. And drink and drive it is dangerous not her indeed to others. Need to book a case and cancel her license and give counseling

    • @vsshappy
      @vsshappy Місяць тому +4

      Not just the place, interruption and aggression against the public as well

    • @kancharlakarthik7788
      @kancharlakarthik7788 Місяць тому +1

      ​@@vsshappyExactly

    • @user-vi9qm3th9t
      @user-vi9qm3th9t 29 днів тому

      Oh these rules are only for her?? Not him

    • @prudhvivankineni4880
      @prudhvivankineni4880 26 днів тому

      @@user-vi9qm3th9tactual both should be booked

    • @HeartistMurali
      @HeartistMurali 24 дні тому

      ​@@vsshappyThat is not applicable to the video shooter

  • @narasimhareddy9825
    @narasimhareddy9825 Місяць тому +16

    Police should arrest them... because they are absolutely wrong

    • @HeartistMurali
      @HeartistMurali 24 дні тому

      No. Police are supposed to arrest the person who shot the video.

  • @VamsiSiddavamsi
    @VamsiSiddavamsi Місяць тому +5

    లేచింది మహిళా లోకం. దద్ద రిల్లింది పురుష ప్రపంచం.

  • @rjrox1000
    @rjrox1000 14 днів тому +1

    This is unacceptable.. Law and order is lost in Hyderabad. What are police doing?

  • @satarladhanraj10
    @satarladhanraj10 29 днів тому +2

    Touch kuda cheyaleru e ammai ni, case ledhu bokka ledhu, always respect ladies what they have done, this is india

  • @tuftoffy
    @tuftoffy Місяць тому +8

    They haven’t bothered anyone and why are these others recording??? Record chestunnavaalladey tappu!!

  • @DEntertainer
    @DEntertainer Місяць тому +12

    Her parents will be very proud annavalkaki okate adugutunna...evarina pillalu Ila avvalani penchutara..vellaki siggulekapote vallu eemceyyagalaru...vallu ammaini abbaini samanamga kastapadi dabbu posi chadivincharu...idi dabbulu sampadinchaka tagi roddekkindi...how r they responsible...patent anevallu chala suffer ayyi pillalini penchutaru..inka vallani blame ceyyadam tappu

    • @RP-fr4rc
      @RP-fr4rc Місяць тому

      @DEntertainer KCR mari KTR Kavitha lantolle kavali penchaadu kada?

  • @chandrikachandu1512
    @chandrikachandu1512 27 днів тому +2

    but i think even u call police...they dont support recording and putting in social media....😊

  • @saishivagari1962
    @saishivagari1962 Місяць тому +1

    Amma babuu kanii alanti adavalathooo taagi pandu ani vadilesaruuu... Our educated indian girl 👏👏

  • @GopiTalari
    @GopiTalari Місяць тому +19

    Their parents should be ashamed for raising their kids in such a way. If their parents had paid any attention, they wouldn't have done this. This all comes from poor parenting.

    • @sams2271
      @sams2271 Місяць тому +2

      Look like they are disconnected from their parents a long time back. So don't blame them

    • @Naag---216
      @Naag---216 Місяць тому

      Parentsnu nidhinchadam bavyam kadu, vallemanna chinna pillala? 🤫🤫

    • @GopiTalari
      @GopiTalari Місяць тому

      I am not blaming their parents for no reason, bro. People don't change all of a sudden. Everyone learns to value and appreciate and be mindful since their childhood. If they had good parenting, they will be the same for the rest of their life.

    • @gracejoysprings
      @gracejoysprings Місяць тому

      TELL THAT TO URSELF SO THAT UR CHILDREN CAN ATLEAST HAVE A CHANCE TO HEAL THEMSELVES FROM THE TRAUMA U GAVE THEM

    • @GopiTalari
      @GopiTalari Місяць тому

      @@gracejoysprings I don't understand in which language and under what state of mind you made this comment. Get well soon 🙌🏻

  • @gkk2215
    @gkk2215 28 днів тому +3

    కట్టె తీసుకోండి, ఒక కట్టె ఉందా అన్న ఆ పోటుగాడు ఎవరు 😂😂

    • @kallurimadanamohanareddy9208
      @kallurimadanamohanareddy9208 27 днів тому +2

      atanu just adugutadu, kottadu, kodithe taginavallani vadilesi katte ichinavadi ki kottinavadi ki police station lo pandaga chestaru

  • @KalyanJKB
    @KalyanJKB 26 днів тому +1

    నిజమైన స్వాతంత్రం వచ్చేసింది... ఇది కదా కావాల్సింది... 👍

  • @VeeraSwamy-tl1qs
    @VeeraSwamy-tl1qs 26 днів тому +1

    వీడియో ఎలా తీస్తారు .you can complaint to concern authorities, but they shouldn’t harass girls on the road

  • @sailumidigally3479
    @sailumidigally3479 28 днів тому +7

    పది మంది ఉన్నారు సార్ దానికి వానికి పట్టుకొని కట్టేసి తోమి తోమి దంచక వదిలి పెట్టారు పోలీస్ కేస్ pettali sar 👍😅

  • @chandra1160
    @chandra1160 28 днів тому +7

    మన దేశంలో ఆడవాళ్ళు చాలా అభివృద్ధి చెందారు అనేదానికి నిదర్శనం 😂😂😂😂

  • @siddusai1191
    @siddusai1191 25 днів тому

    Nice Famyli పెంపకం woww గ్రేట్ జాబ్ ur అమ్మ నాన్న

  • @srikanthv9680
    @srikanthv9680 27 днів тому +1

    Nobody has the right to video record her and publish in the media. Any public nuisance and violations by her should be reported to police.

  • @praveenchiluveru9645
    @praveenchiluveru9645 29 днів тому +12

    అమ్మాయ్ బహుబాషా కోవిధురాలేమో అన్నీ బాధలు అనర్గళంగా మాట్లాడుతుంది , ముఖ్యంగా తెలుగు చాలా చక్కగా మాట్లాడుతుంది

  • @SK-sq1ut
    @SK-sq1ut Місяць тому +45

    కాళ్ళు చేతులు కట్టేసి, మత్తు వదిలే దాకా డిక్కీ పగల దొబ్బితే సరిపోయేది.....

    • @2019kumar
      @2019kumar 29 днів тому +1

      దిక్కీ పగల దొబ్బితే అంటే.. మీరు భాష మార్చు కొండి.. స్త్రీ కాబట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కూడా సభ్యతకాదు

    • @sriharshavarma3891
      @sriharshavarma3891 29 днів тому +7

      @@2019kumar స్త్రీ ఐతే ఎంటి పురుషుడు ఐతే ఏంటి?సమానత్వం ఏమైంది.
      గౌరవం అనేది చాక్లెట్ కాదు పంచిపెట్టడానికి. గౌరవంగా ప్రవర్తిస్తేనే గౌరవం ఇస్తారు.
      ఆమెకు తెలియదా ఆమె స్త్రీ అని, బజారు దానిలా ఎలా తిడుతుందో చుసావా? ఐనా అక్కడ ఉన్న వాళ్ళు స్త్రీ అనే వదిలేసారు. స్త్రీలా ప్రవర్తిస్తే స్త్రీ కి ఇచ్చే గౌరవం ఇస్తారు. బజారు దానిలా ప్రవర్తిస్తా అంటే మనం కూడా దాన్ని అలానే Treat చేయాలి.

    • @tnarayana5820
      @tnarayana5820 29 днів тому

      No 100%registration evandi megilena varu house lo పాత్రలు తొముతారు

    • @Ias3902
      @Ias3902 26 днів тому +1

      ​@@2019kumar Rey spam ga nuvvu men or woman naku teledhu kaani ne intlo vallu ilaa chestey nuvvu chustu untava nee words batti ardam avutundi nuvvu ilagey chestavanj

    • @2019kumar
      @2019kumar 26 днів тому

      @@sriharshavarma3891 అమే అలా ప్రవర్తించ వచ్చు అని నేను అనలేదు..
      దీన్ని సాకుగా తీసుకొని ఓవర్ యాక్షన్ చేసే కొందరు ప్రభుద్దులను, మీడియా నీ అన్నాను

  • @naresh1767
    @naresh1767 Місяць тому +5

    Thanks for ETV MEDIA they will know next time how to behave in public and with people

  • @generalpurpose688
    @generalpurpose688 Місяць тому +10

    Ideal role model for women. Hat's off to their parents. Totally shameless people

  • @hamarabharath1992
    @hamarabharath1992 Місяць тому +22

    TS10 FH0868
    దానికి Beer బాటిల్ మొత్తం దంపుతే గాని తీట తీరదే...!!😂😂😂

    • @2019kumar
      @2019kumar 29 днів тому +3

      అదండీ మీ సంస్కారం...

    • @Ias3902
      @Ias3902 26 днів тому +2

      ​@@2019kumar Mari nee samsakaram enti prathi comment lo velli neku not suitable answer kanipistey ilanti neethulu cheppadama

    • @2019kumar
      @2019kumar 26 днів тому +1

      @@Ias3902 అంటే బూతుల కామెంట్ లను మీరు సమర్థిస్తున్నారా

    • @CINEMAOFFICEL645
      @CINEMAOFFICEL645 24 дні тому

      Telangana lanjalu 😂😂

  • @balamms6181
    @balamms6181 Місяць тому +6

    వీళ్ళ అమ్మా బాబు ఏం తింటున్నారు,, బలుపు 💥💥💥💥 దీనిని....

  • @skas5676
    @skas5676 25 днів тому +1

    వరస్ట్ ముండా, మరి పొద్దున్నే తాగితే ఎలా, సమాజానికి ఎం మెసేజ్ పంపుతున్నారు,,, ఇలాంటి వారి వాళ్ళ మహిళల పరువు పోతుంది 😡😡😡

  • @user-lu3fu2ft1e
    @user-lu3fu2ft1e Місяць тому +2

    అడుక్కుతూనే బ్యాచ్ కి అధికారం ఇస్తే ఇలాగే వుంటది..

  • @prabhakarsingathi7965
    @prabhakarsingathi7965 Місяць тому +4

    దాంతోని మాట్లాడటం ఏంటిది నో ఆర్గుమెంట్ దబిడి దిబిడే

    • @2019kumar
      @2019kumar 29 днів тому

      డబిడి దబిడి... రేపు ఎప్పుడన్నా మీ ఇంటి స్త్రీలు తప్పు చేస్తే కూడా శిక్ష అదేనా...

  • @karthikeya4228
    @karthikeya4228 29 днів тому +3

    నిర్భయ ,దిశ లు ఉన్నాయని బాగా బరితెగిస్తుంది 1:54 జాగ్రత్త ఆన్టీ తాగి రోడ్డు మీద ఇలా ఎగసక్కాలు చేస్తే నిన్ను కూడా బాగా ఎవడో ఒకడు గట్టిగా వేస్తాడు తర్వాత ఏడ్చి ప్రయోజనం లేదు.....😂😂

  • @narsimha7867
    @narsimha7867 27 днів тому +2

    Okari freedom ni question cheyakudadu it's wrong to shoot what's mistake is therec ekkada public vayyali jail lo they create nunsence

  • @rameshitha7534
    @rameshitha7534 26 днів тому +2

    ఆమె రోడ్డు పై తాగటం తప్పు ,కానీ వీడియో తీయడం తప్పు కావాలంటే పోలీసు వాళ్ళకి కాల్ చేసి చెప్పాలి, వీడియో ఇంత లాంగ్ అవసరమా ఆ అమ్మాయి కూడా ఏం అనట్లె వీడియో స్టాప్ చేస్తే బాగుంటది ఆమె వెళ్ళిపోయేది ఇంత పబ్లిసిటీ అవసరమా

  • @subhanmeer7374
    @subhanmeer7374 Місяць тому +4

    Pori matram super bhaiya emaina solid unda piece

  • @ravip515
    @ravip515 Місяць тому +11

    4 tagiliste ade dariki vacchedi..

    • @Sanjeevkumar-ud8hb
      @Sanjeevkumar-ud8hb Місяць тому +3

      Appudu pedda case avtadi kottina valla mida

    • @CINEMAOFFICEL645
      @CINEMAOFFICEL645 24 дні тому

      Kadhu మత్తు వదిలే వరకు దెంగాలి 😂😂

  • @ashokkumar-id5ct
    @ashokkumar-id5ct Місяць тому +2

    These conservative old people r insane ..the girl didn't disturb them ..

  • @twinklekidsschool
    @twinklekidsschool 26 днів тому

    స్వాతంత్ర్యం సాధించిన మన దేశం ఇంత గొప్పగా అభివృద్ధి చెందినందుకు మనం చాలా గర్వ (సిగ్గు) పడాలి. దేశంలో మంచి నీళ్ళు దొరకని ప్రాంతం ఉందేమో గానీ... మద్యం, మత్తు పదార్థాలు దొరకని ప్రాంతం లేదు. ఇదే మన అభివృద్ధి (బలుపు). మంచి సమాచారం అందించిన ఈటీవీ వారికి అభినందనలు, ధన్యవాదాలు, నమస్సులు...
    -ట్వింకిల్ శ్యామ్

  • @durgaprasad-ci6cp
    @durgaprasad-ci6cp Місяць тому +18

    She 2030 future ladies ..its demo piece

  • @eaglecropcare5612
    @eaglecropcare5612 Місяць тому +3

    It's their right.. government is encouraging to drink and establishing the wines where ever you want.. so I think it's common in now a days.

  • @dakshayaniram9050
    @dakshayaniram9050 28 днів тому +2

    Stop the bloody comments and viralling them she may b sensitive and take wrong decision. Its not fair.

  • @aadhyaaniv8551
    @aadhyaaniv8551 26 днів тому

    Wow avaree bidha super love you thalli

  • @balachandar7841
    @balachandar7841 Місяць тому +7

    అసలే బీర్ తాగితే గ్యాస్ form అయితది..ఓర్నీ.. పిత్తు పిత్తుతే గాలి గుడా బైటకి వచ్చే టట్లు లేదు.. ప్యాంటు లోపలే తిరిగి తిరిగి ఆ గాలి మళ్ళీ లోపలికి పోయేటట్లుంది..ఎం fashion లొ ఏమో 🤣🤣

  • @gonelanaresh7485
    @gonelanaresh7485 Місяць тому +4

    Akkada vallu Nusense chestunnattu yekkada anpiyaledu... Vallu ala nature ki velli tagudam ani ankunnaremo.. But walkers kuda valla anthak vallu walking veltey ayipoddi.. Vallu njoy drink veste mikenduk ayina .. Develop ayina bayata country's lo chudandi.. Oka ammayi bottle tho ala bayataki vachi kurchunte tappu nduk avuddi thanaki nachi bayata nature ki kurchoni tagali ani vachindemo..

  • @Krishna-ul2cs
    @Krishna-ul2cs 26 днів тому

    మనకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది గా 😂😂😂

  • @madhu7802
    @madhu7802 25 днів тому

    ఇక్కడ ఎంతోమంది ఆ అమ్మాయి కన్నా దిగజారి కామెంట్ చేసారు. దీనికీ స్త్రీల స్వేచ్ఛ సమానత్వాలకు సంబంధం నాకు అర్ధం కావటం లేదు. ఏ ఉరుము ఉరిమినా, ఏ పిడుగు పడినా ఆడవారే కారణం😊 ఒకటి ఒప్పుకోవాలి , ఎందుకంటే ఈ అనేవారినీ, కనిపెంచేదీ ఆడవారే, సక్రమంగా పెంచి ఉంటే ఆ పిల్లలు అలా, అనేవారు ఇలా ఉండరు. నాకు ఆ బిడ్డల్లో నిర్వీర్యం అవుతున్న మన సమాజం, దేశం కనిపిస్తుంది. సరిగా చూడండి😔🙏

  • @freethinker3054
    @freethinker3054 Місяць тому +10

    ముచ్చటగా ఉంది అమ్మాయి, అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఆ అమ్మాయి అయినట్టుంది. తప్పులేదు, వేలమంది మగాళ్ళు రోడ్డుమీద యాగి చేస్తే ఎవడు పట్టించుకోడు... ఒక ఆడది కొంచెం అతిగా మాట్లాడితే లోకం తలకిందులైపోయినట్టు చూపిస్తారు.

    • @chandradesu1052
      @chandradesu1052 Місяць тому +6

      బహిరంగంగా మద్యం సేవించడం మరియు డ్రైవింగ్ చేయడం, రెండూ ప్రతి దేశంలో నేరాలు.
      అతిగా మాటల్డం గురించి ఎవరు తప్పు పట్టడం లేదు

    • @freethinker3054
      @freethinker3054 Місяць тому +2

      @@chandradesu1052 నేను చెప్పింది కూడా బహిరంగంగా మద్యం గురించే. రోజుకి వందలమంది రోడ్డు పైన న్యూసెన్స్ చేసే మగాళ్ళ గురించి మీడియా గాని ప్రజలు గాని పట్టించుకోరు

    • @2019kumar
      @2019kumar 29 днів тому +1

      తలకిందులు ఐనట్టు చూపిస్తారా... ఏం మాట్లాడుతున్నారు మీరు... బంగాళ ఖాతంలో వాయుగుండం పడింది కదా..కోస్తా అల్లకల్లోలం ఐపోతోంది.. బెగల్ ఉంటుందో కొట్టుకుపోతుందో తెలీటంలేదు..
      అక్కడ చేరిన వారి బాద అంత ఇంతాకాదు, దేశం ఏమి ఐపోతోంది అని పాపం మదన పడిపోతుంటేనూ

    • @maximusdecimus914
      @maximusdecimus914 28 днів тому

      finally a sane comment

    • @CINEMAOFFICEL645
      @CINEMAOFFICEL645 24 дні тому

      మత్తు వదిలే వరకు దెంగాలి 😂😂

  • @narendrapalika7696
    @narendrapalika7696 27 днів тому +3

    డ్రైవింగ్ అదే చేస్తుందా?

  • @sv1732
    @sv1732 28 днів тому +2

    Is Drink and Drive case and nuisance case registered or not?

  • @ulyrkumar
    @ulyrkumar 26 днів тому +1

    Ee tv ? Is it a main stream channel? What is the use of telecasting this vedio?