For me, Stanarayana Vratam is never fully complete without listening this lovely song in your enchanting voice. Kovida did a great job and Rapaka Raghupati gaariki 🙏🙏🙏🙏🙏for those excellent lyrics.
కీ. శే. రాపాక రఘుపతి తాతయ్య గారు ఎంతో అద్భుతంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి పై రచించిన మంగళ హారతి ఎంత మనోహరంగా వుందో అంతే అద్భుతంగా ఆలాపించిన చి. ల. సౌ. కోవిద కు శుభాశీ స్సులు. శుభాకాంక్షలు. ఇంకా ముందు ముందు మరిన్ని మంగళ హరతులు ఆలపించి అలరించాలని ఆకాంక్ష.
రమణీయమైన గాత్రం, రమ్యమైన గేయం 👏👏
హృదయపూర్వక శుభకాంక్షలు కోవిద 🎉
అద్భుతం, ఆహ్లాదకరం కోవిధ. శత వర్ష సంపూర్ణ మస్తు
Kovida chaala baaga paadavu, God bless you 🤲
Chala baga padavu kovida inka enno patalu padalani korukuntunnanu❤️🥰😊
Very melodious singing. Congratulations to Kovida..
అధ్భుతమైన గానం. చి. కోవిదకు అభినందనలు. ఇంకా కొన్ని మంగళహారతులు వినించాల్సిందిగా నా మనవి 🙏
Superr ra kovi....❤
అద్భుతమైన సాహిత్యం, శ్రవణానందకరమైన గానం ..శ్రోతలకు ఇది ఒక కానుక.
చి. కోవిదకు హృదయ పూర్వక అభినందనలు.🌷🌷🌷
For me, Stanarayana Vratam is never fully complete without listening this lovely song in your enchanting voice. Kovida did a great job and Rapaka Raghupati gaariki 🙏🙏🙏🙏🙏for those excellent lyrics.
Kanna talli super ga padavu inka Mariani patalu padalani korukuntunnaanu
Super ga undi kovida🎉👏👏👏💐💐
Jai Giridhari
Excellent rendering
రఘుపతి తాత రస మయ కవనం
కోమల కంఠం తో కోవిద గానం
ఈ మంగళ హారతిని మరకత మణి గా మార్చినవి. జోత లివే గొనుడి.
👌👌
Excellent Kovida 👍
super
కీ. శే. రాపాక రఘుపతి తాతయ్య గారు ఎంతో అద్భుతంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి పై రచించిన మంగళ హారతి ఎంత మనోహరంగా వుందో అంతే అద్భుతంగా ఆలాపించిన చి. ల. సౌ. కోవిద కు శుభాశీ స్సులు. శుభాకాంక్షలు. ఇంకా ముందు ముందు మరిన్ని మంగళ హరతులు ఆలపించి అలరించాలని ఆకాంక్ష.
Super 👌
👌 super
Super 🎉