Karimnagar Dappu Artist | వీళ్ల డప్పు సౌండ్ వింటేఎవరైనా చిందు వేయాల్సిందే..!! | RTV Karimnagar

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ • 168

  • @vallampatlasravanthi7757
    @vallampatlasravanthi7757 Рік тому +31

    సూపర్ మహిళల రా మీరు ఎన్ని కూడా తక్కువ కాదని నిరూపించా రూ మీయొక్క కళ్ళకు వనిత లందరికీ ప్రతి ఒక్కరు గుర్తించాలి మీకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటున్నాను జై భారత్ జై జవాన్ జై కిసాన్

  • @srinivasgurrala1256
    @srinivasgurrala1256 Рік тому +15

    ,అప్పుడు మొగవాళ్ళు కొట్టి ఏమి సంపాదించారు‌.ఇప్పుడు ఆడవాళ్ళు కొట్టి ఏమి సంపాదిస్తారు..కళ చాల గొప్పది మీ సాధన అంతకంటె గొప్పది కాదనేది లేదు..కళా కారుల బతుకు ఏ కొందరు తప్ప వృత్తి కళా కారులందరి బతుకులు కన్నీటి మయమె...మీరంత ఒక గౄప్ గ ఏదైనా పాల వ్యాపారం.అగరు బత్థులు లేదా ఏదైనా చేస్తె ఆర్థికంగ ఎదుగుతారు...కళ గొప్పదె కానీ...కరెన్సి అన్నింటికంటె గొప్పది.

  • @BalajiBalaji-pk6qd
    @BalajiBalaji-pk6qd Рік тому +16

    అద్భుతంగా ఉంది మీ వాయిద్యం ఇంకా మంచి గుర్తింపు రావాలని భగవంతుడు ని కోరుతూ వున్నా ను

  • @nadukudavinod4250
    @nadukudavinod4250 Рік тому +26

    ఇప్పుడు
    నిద్ర లేచింది మహిళ లోకం
    సూపర్ అక్కలు ఇంకా మీరూ ముందుకు వెళ్లాలి అనీ కోరుకుంటున్న

  • @adumullerabindar942
    @adumullerabindar942 Рік тому +50

    మీ డప్పు కళా బృందానికి చాల చాల ధన్యవాదములు.
    డప్పు సూపర్ గా కొట్టుచున్నారు.

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 3 місяці тому +6

    ఇలాంటి కళా కారులకు గుర్తింపు లేదు. దురదృష్టం

  • @satyagun1
    @satyagun1 Рік тому +7

    ఇలాంటి కళాకారులకి తప్పక గుర్తింపు ఉండాలి.

  • @gonatinku
    @gonatinku 3 місяці тому +5

    ఇదిరా భారతీయ మహిళా లోకం, ఒక అక్క, ఒక చెల్లి, ఒక తల్లి, ఒక భార్య, ఒక కుటుంబ యాజమాన్యం, ఇన్ని పాత్రలు పోసించే భారత నారి, ఎక్కడ ఉండరు. భారత దేశo లొ తప్ప.

  • @vishwanadhamnarsingoju4523
    @vishwanadhamnarsingoju4523 3 місяці тому +2

    Hats off excellent.

  • @depangibikshmbikshm6441
    @depangibikshmbikshm6441 Рік тому +5

    సూపర్ సూపర్ బ్రదర్.....

  • @LDILEEPKUMAR-g9z
    @LDILEEPKUMAR-g9z 3 місяці тому +1

    చాలా మంచిగ డప్పు కొడుతున్నారు..... బాగుంది ..Very good All ..

  • @shaikmastanvali9325
    @shaikmastanvali9325 Рік тому +22

    నీ సోదే సరిపోతుంది, ఇంకా వాళ్ల కళ ప్రజల కు ఏప్పుడు చూపిచారు

  • @jelliharish607
    @jelliharish607 7 місяців тому +2

    అమ్మ మీరు చాలా గ్రేట్

  • @prabhudaskuraganti364
    @prabhudaskuraganti364 Рік тому

    TQ very nice Exlent super video song 👍👌💐🌹🌷🌷🌹💐🙏🙏🙏😊😊😊

  • @jeedipadmaja9238
    @jeedipadmaja9238 Рік тому +3

    Super💐💐💐💐💐💐👍 Akkalu

  • @laxmankurma9972
    @laxmankurma9972 Рік тому +11

    మనం చదివికొని ఉద్యోగాలు చేయాలి అక్కలు మనం వెనుక పడి పోతున్నాం

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 Рік тому +1

      Mithrama manajanaba entha vudhyogaalenni chaduvukunna andariki raavu chadivi veerikanna thakkuva aadayam pondevaaru thakkuvemkaadhu

  • @srinivasg9858
    @srinivasg9858 Рік тому +4

    Superb akkalu😅🎉🎉

  • @gopalarao2706
    @gopalarao2706 Рік тому +5

    పాతకాలం దరువు కాకుండ కొత్తగా నేర్పించండి

  • @meenaiahgardas1611
    @meenaiahgardas1611 3 місяці тому

    Super chellammalu meekala కారులకు na joharlu 🙏🙏🙏💯super super super

  • @mravi5690
    @mravi5690 Рік тому +1

    Super akkalu🙏👍💪

  • @MarthamanVenkatesh-ey2yn
    @MarthamanVenkatesh-ey2yn Рік тому +3

    Super.anna💪💪

  • @satyanburranarayana6828
    @satyanburranarayana6828 Рік тому +2

    Good information 👍

  • @vallampatlasravanthi7757
    @vallampatlasravanthi7757 Рік тому +8

    అక్కలారా చెల్లెలు రా రా మీ డప్పు వాయింపు మీ ఇంటర్వ్యూ మీ యొక్క మొబైల్ నెంబర్ నీకు కూడా ఇచ్చినట్లయితే అందరికీ తెలుస్తది ప్లేస్ మీకు ఉపాధి కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి

  • @kattakatyaaravind8756
    @kattakatyaaravind8756 Рік тому

    Super ❤❤❤❤❤❤

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 3 місяці тому

    Very nice👌👍

  • @globe9463
    @globe9463 Рік тому +1

    Maa Teluginti Devathalina akkalaku chellemmalaku naa hrudayapoorva danyavadamulu mukkoti devulla asissulu meekellapudu prasadinchalani

  • @sagabalithathaiah4256
    @sagabalithathaiah4256 Рік тому +1

    వాయిద్యం సరిగా లేదు మంచి మంచి వాయిద్యం పెట్టుకొని చెవులకు ఇంపు గా ఉండాలని చూసుకుంటారని నా మనవి

  • @thalankirajashekar6267
    @thalankirajashekar6267 Рік тому +3

    Super

  • @chandramma389
    @chandramma389 Рік тому +1

    డప్పు శభ్దానికి మించిన సంగీతం ఈ సృష్టిలో ఉందా బ్రో.డప్పు సప్పుడు లేనిదే పండగాలేదు బ్రో.డప్పు ను,డప్పు కళకారులను తక్కువ అంచన ఎవరైన వేస్తే ఖబడ్దార్.

  • @skoteswararao2791
    @skoteswararao2791 Рік тому

    Thanks sir very good congratulations kalakari ki

  • @GayathriYerra-i9z
    @GayathriYerra-i9z Рік тому +1

    Hats of you ammalara I am proud 0f you nene meeku vañdanaalu chestunnNu

  • @saithandra5216
    @saithandra5216 Рік тому +3

    ఈ బృందం ఫోను నెంబర్ కావాలి

  • @kishansangala5290
    @kishansangala5290 3 місяці тому +8

    మీ కళ డప్పుల మీద కాక ఏదైనా బిజినెస్ మీద పెడితే బాగుంటుంది మొగోళ్ళు కొట్టి చేసింది ఏమిలేదు మీరు కొట్టి మార్చింది ఏమి లేదు ఎవ్వలు కొట్టిన మాదిగ డప్పులే అంటారు కాబట్టి కులావృత్తి అనుకోని పోతే మానభతుకులు గింతే 🙏🙏🙏🙏

  • @gmanohar2786
    @gmanohar2786 Рік тому

    Good 👍👍👍👍

  • @Malleshrach
    @Malleshrach Рік тому +1

    super

  • @ratnammak1753
    @ratnammak1753 Рік тому

    Very very good super

  • @amanapuappalanaidu5257
    @amanapuappalanaidu5257 Місяць тому

    Super combination

  • @ramaraju1238
    @ramaraju1238 Рік тому

    Great

  • @pondurthidharmender7884
    @pondurthidharmender7884 Рік тому

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼akkalu

  • @vignantv-4010
    @vignantv-4010 Рік тому +1

    మీ కాంటాక్ట్ నంబర్ కావాలి

  • @kandavallisudhakar1320
    @kandavallisudhakar1320 Рік тому

    సూపర్ అమ్మ

  • @hariprasadg8428
    @hariprasadg8428 Рік тому +1

    super support,,good talent

  • @parikikumar4170
    @parikikumar4170 Рік тому

    Super akkalu

  • @koteswararaobokkinala7880
    @koteswararaobokkinala7880 Рік тому +2

    డప్పు కళాకారులు ఫోన్ నెంబర్ పెట్టండి

  • @dhodanarsareddy
    @dhodanarsareddy Рік тому +4

    వీళ్ళ నంబర్ పెట్టండి

  • @muligedevadas8020
    @muligedevadas8020 Рік тому +2

    👌

  • @leelavathivelugodu8025
    @leelavathivelugodu8025 Рік тому +5

    Amma all are performing well

  • @kannegundlavenkateswarlu3775

    👌👌👌👌👌👌

  • @alwalasrinivasyadav4906
    @alwalasrinivasyadav4906 Рік тому +1

    Super super

  • @perumallaah4240
    @perumallaah4240 2 місяці тому

    ఈ కళాకారులలో ఒక్కరైనా బీసీ ఓసి వారు ఉన్నర.

  • @mdnazmul6596
    @mdnazmul6596 Рік тому +2

    🙏🙏

  • @mallinathudup.t.3354
    @mallinathudup.t.3354 Рік тому

    This is an art. Well.

  • @sangemlavanya6969
    @sangemlavanya6969 Рік тому +3

    🙏👌

  • @indiragangishetti4382
    @indiragangishetti4382 3 місяці тому

    Very good sisters

  • @NagaRaju-vz7cy
    @NagaRaju-vz7cy 3 місяці тому

    దాప డప్ ❤❤❤

  • @srinivasreddymdr1792
    @srinivasreddymdr1792 Рік тому

    Wish u all the best.SSR.Mulugu.

  • @parthasarathinallapati8011
    @parthasarathinallapati8011 Місяць тому

    No governmental organization should encourage folk arts

  • @SkMasthan-z3m
    @SkMasthan-z3m Рік тому

    Good

  • @dannyp-ne2iz
    @dannyp-ne2iz Рік тому +4

    Excellent Artists

  • @Anuram123
    @Anuram123 Рік тому +3

    🎉🎉🎉🎉knr

  • @laxmanaraod9223
    @laxmanaraod9223 Рік тому

    Are abbai chala manchi pani chestunnavu great nuvvu

  • @CnuCnu-xd2gr
    @CnuCnu-xd2gr 3 місяці тому

    దప్పులని cheppu లని ma మదిగల జీవితాలు సంక నకిం charu మనబరత్ lo నేను ఒక్క మహారాజ్

  • @muralimohanamruthapuri4523
    @muralimohanamruthapuri4523 Рік тому

    ప్రాచీన కళ కళ ఓనత్యం ఇంకా బ్రతికి ఉన్నట్లేనా

  • @mallareddygone5111
    @mallareddygone5111 Рік тому

    విరి డ్యాన్స్ బాగుంది అదేవిధంగా కళ పాటలన్ని పాడుతే బాగుండు విరి మొబైల్ నంబర్లు పంపగలరు

  • @yadaiahgudepu2179
    @yadaiahgudepu2179 3 місяці тому

    డప్పు కొట్టడం ఇకనుంచి బందు చేయండి సిగ్గు శరం ఉన్నవాడు డప్పు కొట్టడు

  • @ROHITH746
    @ROHITH746 Рік тому +3

    ఊరీకీ దూరంగా ఉండాలి ఉండాలి
    అంటరాని వారు
    ఎవరి కోసం ఇది💐🌻🌻🌻🌻🏵🏵🏵🏵🏵🏵🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌹🌹

  • @JalaKoteswararao-kq4qx
    @JalaKoteswararao-kq4qx 3 місяці тому

    ఇలా కొట్టే వెనక్కి పోయినం, చదుకొని పైకిరావాలి అక్కలు

  • @pramesh6916
    @pramesh6916 3 місяці тому

    Sir మీరు బాగా కొట్టారు డప్పు

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 2 місяці тому

    విదేశాలా 😂😅😂😄😆

  • @prabhum8394
    @prabhum8394 3 місяці тому

    1:43

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 Рік тому +1

    కళాకారులు నం పెట్టండి

  • @obannamro4627
    @obannamro4627 Місяць тому

    Namaste namaste to all

  • @gandhariprasadgandharipras9858

    Super.akkalu

  • @FF-sd3vd
    @FF-sd3vd Рік тому

    Reporter ni change cheyandi plz😢😢😢😢

  • @tanaygouthamforyou
    @tanaygouthamforyou Рік тому

    Great ammayilu alkali aunty lu ammalu

  • @srinivasmudhiraj1439
    @srinivasmudhiraj1439 Рік тому +1

    🙏🤝👍👌

  • @sanjuvalmiki7041
    @sanjuvalmiki7041 Рік тому

    🎉🎉

  • @GorantalaSrinivas
    @GorantalaSrinivas Рік тому

    🎉🎉🎉🎉🎉🎉

  • @sumanrayarakula4449
    @sumanrayarakula4449 3 місяці тому

    Please wear shoes so it looks good

  • @kotturgangadhar913
    @kotturgangadhar913 Рік тому

    డప్పులు అమి. మంచిగలేదు. ఇంకా నేర్చుకోవాలి.

  • @baluvenkateswarlu5148
    @baluvenkateswarlu5148 Рік тому

    Mepurvekula vrutthi eppudainagurtthukuvacchindante thanks chalabagundi

  • @narendrak7405
    @narendrak7405 Рік тому

    🤝

  • @kandavallisudhakar1320
    @kandavallisudhakar1320 Рік тому

    🙏🙏🙏🙏🙏👍

  • @parvathanenikp
    @parvathanenikp Рік тому

    Dress lane canvas shoes vadithe inka chwkaryamga untundi, chusendukukuda baguntundi

  • @mkarthik1493
    @mkarthik1493 Рік тому +2

    Anna Chala tappu

  • @gshari5151
    @gshari5151 3 місяці тому

    👌🤝👍🙏🕉️🌺👏✋

  • @తెలంగాణముచ్చట్లు

    number kaavaali anna

  • @velpulagangadhar4760
    @velpulagangadhar4760 Рік тому +4

    Ore ancher apara nee sollu evadura ninnu anchor ga pettindi

  • @raviasampelli5421
    @raviasampelli5421 Рік тому +1

    🚩🚩🤝🙏🙏

  • @rakeshesampally9885
    @rakeshesampally9885 Рік тому +2

    Jai bheem jai madiga

  • @manithamanitha2978
    @manithamanitha2978 6 місяців тому

    ❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @_nampallysureshvlogs
    @_nampallysureshvlogs Рік тому

    Revanth Reddy voice la undhi

  • @ROHITH746
    @ROHITH746 Рік тому +1

    మనల్ని వాడు కుమ్ టరూ

  • @Krishnam-t6n
    @Krishnam-t6n 4 місяці тому

    Ap lo pinchan istunnaru

  • @ravikanthgantekampu3211
    @ravikanthgantekampu3211 Рік тому

    Eyyyo ekkaddi darve Babu mana bathukulu agam eyithadi enka elanti paristhiti na

  • @ARAHA
    @ARAHA Рік тому +1

    chinnappuday vaaala chethilooo pen paper petti vuntay ippatli andhulo nundi oka ias ips engineer doctor lu thayaaru ayyevaaaru .... sampradhayam samskruthi ani vaaala bavishyathuni nashanam chesthunaaaru chadhuvkonikunda

  • @renukareddy4062
    @renukareddy4062 Рік тому

    Mi nambaru kavali midi ekkada midi maku mi madras kaval

  • @pramulupothireddy1578
    @pramulupothireddy1578 Рік тому

    Pl.ph.no.పెట్టండి.మాకు.avsaram.ఉన్నది

  • @MarriAdamdora
    @MarriAdamdora Рік тому

    Super Amma me. Grupu

  • @srinivasmadda5183
    @srinivasmadda5183 Рік тому

    🎉🎉🎉🎉🎉🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳👌👌👌👌👌👌👌