👌👌 అన్న.... ఈ డప్పు కళాకారులని చూస్తుంటే, ఉద్యమ సందర్భాలు యాదికొచ్చినయ్ అన్న 👌👌 అన్న.... వెనుక బడిన కళాకారులని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్న మీకు ధన్యవాదాలు అన్న
అన్న.... ఈ డప్పు కళాకారులని చూస్తుంటే, ఉద్యమ సందర్భాలు యాదికొచ్చినయ్ అన్న 👌👌 అన్న.... వెనుక బడిన కళాకారులని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్న మీకు ధన్యవాదాలు అన్న
కళాకారులతో కలిసి పోవాలంటే నిన్ను మించిన వారు ఎవరూ లేరన్న ఈ వీడియో చూస్తే కళాకారులందర్నీ కైలాసం ఎత్తినట్లే అనిపించింది అద్భుతంగా ఉంది వీడియో మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను మీ నెంబర్ సెండ్ చేయండి అన్నగారు🙏
భవాని అక్క సూపర్ సూపర్ ఇంతమంచి డప్పు దర్వులతో అదిరిపోయే స్టెప్పులతో ఉర్రుతలు ఊగించినందుకు మీకు మీయొక్క టీమ్ అందరికీ నాయొక్క ధన్యవాదాలు అక్క మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోనీ వేశాలపల్లి గ్రామ వాసిని నేను డప్పిస్ట్ నీ కాబట్టి నావంతుగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను భవాని అక్క
ఫోక్ స్టార్ ఛానల్ సూపర్ ఆన్న ఆన్న మీరు అందే భాస్కర్ అన్నకు ఢిల్లీ సంగీత నాటక అకాడమీ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం తెలంగాణ డప్పు కు వచ్చింది ఆన్న 74 సంవత్సరాల లో మొట్టమొదటిగా తెలంగాణ డప్పు కు అవార్డు దక్కింది మీ ఫోక్ స్టార్ ఛానల్ ద్వారా అందే భాస్కరన్న ఇంటర్వ్యూ చేయగలరు
అక్కలకు అన్నలకు ముందుగా అందరికీ జై భీమ్ లు. మేడిపల్లి ఆడవాళ్లకు డప్పులు కొడుతున్నందుకు. ప్రత్యేకమైన ధన్యవాదములు. కాకపోతే డప్పు పైన నిలబడి ఆడటం డప్పు కిచ్చే గౌరవం కాదు. ఈ వాయిద్యానికీ ఎంతో చరిత్ర కలిగి ఉంది. దయచేసి , దాన్ని ఎవ్వరూ అగౌరవ పరచకం పరచకండి.
ఈ లేడి డప్పు కళా కారులు గుంపులో 4 5 కరెక్ట్ వాఇస్తున్నారు మిగతవారు దప్పుమీద చిర్ర చిటికెన పుల్ల ఎ విదంగా అదుతున్నై బాగా చూడండి. అందులో జెంట్స్ కళా కారులు 2 వున్నారు వారి సహాయం బాగుంది. అందుకే ఆ టీమ్ కు మంచి పేరు వచ్చింది.
బాగుంది. కానీ ఇది చాలదు. వీడియో మొత్తం చూసాం. వీడియో చూసాక stereotype గా ఉందని అనిపించింది. డప్పు గమకాలలో ఎన్నో విన్యాసాలు ఉంటాయి. ఒక్క వీడియోలో అన్నీ చూపించడం కుదరదు అనుకోండి. ఇంకా డప్పు పదవిన్యాసం లో ఇంకా స్పీడ్ ఉండాలి. కష్టతరమైన విన్యాసాలు ఉండాలి. నభూతో న భవిష్యతిః అన్నట్లు ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే ఈ డప్పు కళాకారులకు మంచి భవిష్యత్తు, పేరు వస్తుంది. ఎవరైనా మంచి choreographer చే కష్టతరమైన విన్యాసాలతో శిక్షణ ఇప్పించాలి వీరికి. సినిమాలలో కొన్ని ప్రదర్శనలు చూస్తుంటాం కదా! వాటిని చూస్తున్నప్పుడు ఆశ్చర్యపోతుంటాం. అలా ఉండాలి వీరి ప్రదర్శన. అందుకు తగ్గ కృషి చేయాలి వీరు.
👌👌 అన్న.... ఈ డప్పు కళాకారులని చూస్తుంటే, ఉద్యమ సందర్భాలు యాదికొచ్చినయ్ అన్న 👌👌 అన్న.... వెనుక బడిన కళాకారులని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్న మీకు ధన్యవాదాలు అన్న
Bhoomi puthrikalaku shathakoti vandanaalu.❤❤❤❤❤
Very very excellent Dappu Mahilalu all the best
ఇది పూర్వ కాలంలో నుంచి వచ్చిన నా సంస్కృతి inter nutవచ్చినా తరువాత చాలా తక్కువ అయింది,
ఈ టీ యిం చాలా మంచి గా
వాయించి నా రు Thanks .
Wow So nice all the best
VERY NICE PERFORMANCE!GOD BLESS THEM TO LIVE LONG HAPPILY!WITH BEST WISHES,
SUPER..Dhappu..vayeedhyamu
Dasari..Bhavani..Akka..GARULA..kalakarula..team..laku..Naa..hrudhayapurvaka..
NAMASKARAMULU
SUPER...DHAPPU..VAYEEDHYAMU..
HAPPY..HAPPY
అన్న.... ఈ డప్పు కళాకారులని చూస్తుంటే, ఉద్యమ సందర్భాలు యాదికొచ్చినయ్ అన్న 👌👌 అన్న.... వెనుక బడిన కళాకారులని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్న మీకు ధన్యవాదాలు అన్న
Wow super interview ❤❤
Superrrrrrrr Bhavani Madam
Super Akalaku dhanyavaaduulu❤
Super medam 🙏🏆👍, కాకినాడ జిల్లా, పెదపూడి మండలం
కళాకారులతో కలిసి పోవాలంటే నిన్ను మించిన వారు ఎవరూ లేరన్న ఈ వీడియో చూస్తే కళాకారులందర్నీ కైలాసం ఎత్తినట్లే అనిపించింది అద్భుతంగా ఉంది వీడియో మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను మీ నెంబర్ సెండ్ చేయండి అన్నగారు🙏
Super team work congratulations
డప్పు కళాకారులకు కళాభివందనాలు🎉🎉🎉
Super 👍👍👍
So exllent exllent exllent vidio sister s❤❤❤❤❤
Super akka God bless you your team akka❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఈ డప్పు కళ మహ అధ్బుతం,కళాకారులకు కళాభివంధనాలు
✨✨Super team ✨✨nice
Very good ❤❤❤ . program anna🎉
Super nice 💐💐💐💐💐💯💯💯💯💯💯💯💯💯
భవాని అక్క సూపర్ సూపర్ ఇంతమంచి డప్పు దర్వులతో అదిరిపోయే స్టెప్పులతో ఉర్రుతలు ఊగించినందుకు మీకు మీయొక్క టీమ్ అందరికీ నాయొక్క ధన్యవాదాలు అక్క మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోనీ వేశాలపల్లి గ్రామ వాసిని నేను డప్పిస్ట్ నీ కాబట్టి నావంతుగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను భవాని అక్క
TQ 🙏
😊
సూపర్ ❤
Super dappu mahilalu na sisters
❤❤❤🎉🎉🎉
Supper. Akkalu.
All of you good
Very nice🎉
ఓం
చాలా బాగుంది... మంచి కళ...
అందరికి అభినందనలు...👏🏻👏🏻🌹
ధన్యవాదములు... విజయోస్తు...👍🏻🙏🏻
Super bhavani akka
Super super
జై భవాని 👌👌🌹🌹
Bhavani Akka mi team ki Paadhabi Vandhanalu Akka Super
👏👏👏👏👍👍👍👍
Super dappu your MANHOHARR
గ్రామీణ వాతావరణం గుర్తువస్తుంది
Ladies tigers super vareya❤
Supr
Super.🌷💖🌹💋
Super akkalu
Super
Butham ramesh energy super
Super 💯
Anna okka 5 lakhs icchi sayam cheyandi.. idhi mana bangaaru Telangana ❤❤❤❤❤❤
సూపర్
supar akkalu
Tq
Very nice.akkalu
🙏🙏👌
✊👍
ఫోక్ స్టార్ ఛానల్ సూపర్ ఆన్న
ఆన్న మీరు అందే భాస్కర్ అన్నకు
ఢిల్లీ సంగీత నాటక అకాడమీ
ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్
యువ పురస్కారం తెలంగాణ డప్పు
కు వచ్చింది ఆన్న
74 సంవత్సరాల లో
మొట్టమొదటిగా తెలంగాణ డప్పు కు అవార్డు దక్కింది
మీ ఫోక్ స్టార్ ఛానల్ ద్వారా
అందే భాస్కరన్న ఇంటర్వ్యూ చేయగలరు
Super Akka
🎉🎉🎉🎉
సూపర్ సూపర్
Nice
👌👌👌👌👌
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గొప్ప చదువును మించిన కల..వేరే ఏది లే
పీర్ల పండుగకు డప్పు కొడతారా ఎంత అమౌంట్ తీసుకుంటారు అన్న .మీ కాంటాక్ట్ నెంబర్ పెట్టండి
అక్కలకు అన్నలకు ముందుగా అందరికీ జై భీమ్ లు. మేడిపల్లి ఆడవాళ్లకు డప్పులు కొడుతున్నందుకు. ప్రత్యేకమైన ధన్యవాదములు. కాకపోతే డప్పు పైన నిలబడి ఆడటం డప్పు కిచ్చే గౌరవం కాదు. ఈ వాయిద్యానికీ ఎంతో చరిత్ర కలిగి ఉంది. దయచేసి , దాన్ని ఎవ్వరూ అగౌరవ పరచకం పరచకండి.
Super dandoora
Meerugreatanna
Manam ilantivallnu support cheyyali
Memu kuda ravacha I'm in nizamabad replay me
Nice great good practice
👍🙏🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️😂😂😂😂😂😂
😊 okay andi
Andari pellilaku dappulu matrame
Akka Naku mudea telichi untea na marriage ki memmalini pilichea vadini super akka
ఈ లేడి డప్పు కళా కారులు గుంపులో 4 5 కరెక్ట్ వాఇస్తున్నారు మిగతవారు దప్పుమీద చిర్ర చిటికెన పుల్ల ఎ విదంగా అదుతున్నై బాగా చూడండి. అందులో జెంట్స్ కళా కారులు 2 వున్నారు వారి సహాయం బాగుంది. అందుకే ఆ టీమ్ కు మంచి పేరు వచ్చింది.
🎉🎉 🎊🎄🎋🥀. 🙏🙏🙏
❤😂
Nirmal district Narsapur Mandal temburni village lo raincheck dappu 3 type Vin sompuga untadi , dinikante chala baga untadi.
ಅದ್ಭುತ
Adrass ekkada
Hindutvam enka lakchala samkcharalu vuntadi
భవాని చెల్లమ్మ కాల్ చేయండి..... నా బిడ్డ పెళ్ళికి పిలుస్తా
Miranta ma bhavanilu raboye taralaku andivvali
Okka Pandagaki entha tisukuntaru
ఆడ మనుషుల కంటే ఆడ పులు లే గొప్ప నా...ఎంది😮...
శవాలు లేచి వస్తాయి అనటం బాలేదు. డప్పు వాయిద్యాలు శుభాలకు కూడా వాయిస్తారు.
Yes. Wrong thumb
Nuvu chachipoyaka cheppu apudu ninnu lepi dance cheyinchakunte apudu anu
Super akka lu
బాగుంది. కానీ ఇది చాలదు. వీడియో మొత్తం చూసాం. వీడియో చూసాక stereotype గా ఉందని అనిపించింది.
డప్పు గమకాలలో ఎన్నో విన్యాసాలు ఉంటాయి. ఒక్క వీడియోలో అన్నీ చూపించడం కుదరదు అనుకోండి.
ఇంకా డప్పు పదవిన్యాసం లో ఇంకా స్పీడ్ ఉండాలి. కష్టతరమైన విన్యాసాలు ఉండాలి. నభూతో న భవిష్యతిః అన్నట్లు ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే ఈ డప్పు కళాకారులకు మంచి భవిష్యత్తు, పేరు వస్తుంది. ఎవరైనా మంచి choreographer చే కష్టతరమైన విన్యాసాలతో శిక్షణ ఇప్పించాలి వీరికి.
సినిమాలలో కొన్ని ప్రదర్శనలు చూస్తుంటాం కదా! వాటిని చూస్తున్నప్పుడు ఆశ్చర్యపోతుంటాం. అలా ఉండాలి వీరి ప్రదర్శన.
అందుకు తగ్గ కృషి చేయాలి వీరు.
🤦
Ni guda gulabi
Oriniavva idhi em mass ra mawa 🎉❤
Super akkalu chala bagundi
Super 💯💯
👌👌👌👌👌👌
Super
Super bhavani akka
Tq
Super 👍👍
Super
Super
Super