90 ఏళ్ళ వయసులో ఇంత బాగా పాడుతున్నారు వారికి కూడా Dislike దయవుంచి చేయకండి. ఆమె కంటే మనం గొప్పకాదు.కాని ఆమె పాట వినడం మన అదృష్టం. ఇది ఒక అద్భుతం కాక మరేమిటి. మన ధన్యులమైనాము
Yes, bro Bollywood lo chance vachaay Latha Mangeshkar baala Saraswati gaaritho potee thattukoleka north and south clashes thechchindi. Baala Saraswati gaariki paade chance isthe thanu paadanu ani chepparu
తానే మారెనా గుణమ్మే మారెనా దారి తెన్నూ లేనే లేక ఈ తీరాయెనా ||తానే|| తొలిచూపు నాటి రూపు మారే ధోరణి మారే తొలిచూపు నాటి రూపు మారే ధోరణి మారే నిలువెల్లా మెల్లనాయె నిట్టూర్పే తుదాయే ఏదీ లేని పేదైపోయి ఈ తీరాయెనా తానే మారెనా గుణమ్మే మారెనా దారి తెన్నూ లేనే లేక ఈ తీరాయెనా వలపు తీరు ఈ తీరౌనా ...ఆ... వలపు తీరు ఈ తీరౌనా మా చెలిమి కలలో పెన్నిధానమా...ఆ...ఆ..ఆ పెను చీకటైన జీవితానా వెళ్గిన జ్యోతీ మధుపాయే మాసిపోగా అంతమే ఫలమా ఏరీ కోరు ఉల్లాసాలు ఈ తీరాయెనా నా సేవలకు ఇంతే వరమా... ఆ... నా సేవలకు ఇంతే వరమా... ఆ... నాకిదే కడసారి దరిశనమా ....ఆ....ఆ...ఆ అడియాస పాలు చేసినారు కోరినవారు అడియాస పలు చేసినారు కోరినవారు మనసైన చేరలేని ఈ దాసి ఇటాయే గాలి మెడ కూలీపోయి ఈ తీరాయెనా తానే మారెనా గుణమ్మే మారెనా దారి తెన్నూ లేనే లేక ఈ తీరాయెనా
నే.ను మారలేదు నేను ఆత్మ అలాగే ఉన్నాను కాకపోతే కొంతమంది ఆత్మలను కూడా శివ బాబాకు చేరువ చేసే సేవ కోసం కొన్ని యుక్తులను రక్షించి సేవార్ధము ఆలోచనలను మార్చాను కొంతవరకు కొంత సమయం కోసం అంతేగాని సదా కాలం కోసం నేను ఆత్మను నరకములో ఉండటానికి నే.ను మారలేదు నరకంలో ఉన్న ఆత్మలను స్వర్గములేకి తీసుకెళ్లేందుకు కొంత సమయం కోసం కొన్ని ఆలోచనలు మార్చుకున్నాను ఇతర ఆత్మల సేవార్థం కోసం అంతే ❤️ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ☮️👍 థాంక్యూ వెరీ గుడ్ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి వ్యాపిస్తున్నాయి వ్యాపిస్తూనే ఉంటాయి మిగతా అన్ని విషయాలు సేమ్ టు యు వెరీ గుడ్ ❤️ వైబ్రేషన్స్
Iam at 70 by age, but right from the beginning, when ever I have happened to hear her song in devdas I used to shed tears during all these years, such an eternal song even for K.Rani songs also, the same situation, thanks a lot to Subbaraman also along with those SINGERS, LONG LIVE DEVDAS
ఈమధ్యనే ఆమె ఇంటర్వ్యూ చుశాను ఆ అమ్మ నాకు కనీసం ఇళ్లు కుడాలేదు అని చేపినది కనీసం ఎ సినిమా వాడు అయినా ఎ సిఎంకు లేదా ఎ ఉన్న వాడికి పట్టలేదు పాపం అవిడ పాటలు ఇష్టపడే వారైన అమ్మ కు సాయంచేయండి
తానే మారెనా..గుణమ్మే మారెనా దారీ తెన్ను లేనే లేక ఈ తీరాయెనా తానే మారెనా..గుణమ్మే మారెనా దారీ తెన్ను లేనే లేక ఈ తీరాయెనా తొలిచూపు నాటి రూపు మారే..ధోరణి మారే (2) నిలువెలా వెల్లనాయే నిట్టూర్పే తుదాయే ఏదీ లేని పేదైపోయి ఈ తీరాయెనా ||తానే మారెనా|| *వలపు తీరు ఈ తీరౌనా (2) మా చెలిమి కలలో పెన్నిధానమా పెనుచీకటైన జీవితాన వెల్గిన జ్యోతి (2) మధుపాయై మాసిపోగా అంతమ్మే ఫలమ్మా ఏరీ కోరు ఉల్లాసాలు ఈ తీరాయెనా *నా సేవలకు ఇంతే వరమా (2) నాకిదే కడసారి దర్శనమా అడియాస పాలు చేసినారు కోరినవారు (2) మనసైనా చేరలేని ఈ దాసి ఇటాయే గాలి మేడ కూలిపోయి ఈ తీరాయెనా తానే మారెనా..గుణమ్మే మారెనా దారీ తెన్ను లేనే లేక ఈ తీరాయెనా
We don't know whether we get songs ,singers,Music Directors like these in the future .Due to Sri Balugaru we are able to see some rare things on the stage.Besides being a great singer,he is highly commendable for his excellent information,simplicity and humbleness.
రావు బాలసరస్వతి దేవి గారు ఆమ్మా మీకు పాదాభివందనం ఆమ్మా - I am big fan of your songs from the age that I do not know what song means what music is all about. All India Radio station lo songs ever green songs.. అమ్మ దొంగా! నిన్ను చూడకుంటే నాకు బెంగ!|| It used to be played by AIR Kadapa in 1980s under lalitha sangeethalu/light music. I remember going to her concerts. Feeling nostalgic.
எனக்கு தெலுங்கு தெரியாது. ஆனால் தமிழ் தேவதாஸில் பாலசரசுவதி தேவி பாடிய இதே பாடல் "அன்பே பாபமா பாடல் எனக்குப் பிடிக்கும் நன்றி சீரங்கத்தார்.srirangathar.
సాక్షాత్తూ (బాల) సరస్వతి దేవి గారి ... సుమధుర గాత్రం ..శుద్ధ మైన గానం .. శృతి ఫై అపర ధ్యానం, పట్టు.....కింది స్వరాలు కూడా క్షుణ్నంగా వినిపింప చేసే (వీడని) సఫల ప్రయత్నం ...పాడే పదాలకు మధ్య చక్కగా మరువక అనుకూలంగా తీసికొనే చిరు ఊపిరి..., ఇవి తప్ప ఇతర వాటిపై పిసరంత కూడా అటు ఇటూ ఊగిసలాడక.. పాటలో సంపూర్ణ లీనం ........ఇవన్నీ ....ఇప్పటికి ..ఎప్పటికి నేర్చుకుంటూనే ఉండవలసిన పాఠాలు .... పాదాభివందనం తల్లీ..🙏🙏
అమోఘం, అసలు పాటతోనే కన్నీళ్లు పెటించగల గాయని. ఆమె పాడిన తీరులో ఆ సంఘటనకు సంబందించిన ఆవేదనను ప్రత్యక్షంగా చూపించారు. ఎన్ని సార్లు ఈ పాత వినేకొద్ది ఆసక్తి పెరిగిపోతునేవుంది. తల్లి బాలసరస్వతి గారికి ఎన్ని వందనాలు చేసినా తక్కువే. 90 యేళ్ళ పైబడిన వయసులో అంత అందంగా పడడం మహత్తర ఘటం.
how beautifully you sing even in this age! my namaskarams to you Amma saraswathi. what a wonderful voice is yours! I want to meet you Amma. Selvi Rammohan.
Pranam ji .Balu ji.I appreciate ur positive thoughts. God is never blind to ur happy tears ,never deaf to ur prayers and never silent to ur pain.Walk away ur own way and I love you with all my heart.
Thanks for posting this priceless video of my friend's mother, Ravu Balasaraswathi Garu, nostalgic memories flood my mind. We would sometimes spend evenings with her after college and ask her to sing. Gracefully, draped in Venkatagiri saree she would take a seat smilingly and sing just one verse with her melodious voice. She hasn't aged a bit from what I know her. Her sense of humour was great and well timed as we saw her on stage 'putting away those' things which Balu sir asked someone to throw them away! What a wonderful lady, full of charm and affection. May she live a hundred years my 'pramams' to her. If only I could speak to her, my day would be made!
Pranam ji.Felicitation ! These kind of opportunity does not knock the door and I will not be able to see such a versatile singer. We are pride and fortunate to listen to her voice. Some songs which stay in every movements of our life.I wish your way good health,good luck and happiness for to day and every day.
Even in this advanced listening to such performances by these great artists brings bliss in my heart! I don’t knw wht I admire such people Government should always honour them and focus thier abilities and talent to the outer world to infuence and motivate the present generations and mske them passionate for these arts❤️❤️
Really meeru Saraswathi garu…. At this age also you performed very well with outstanding frequency and melody.. May god bless you with good health and happiness.. 🙏🙏👏👏
Ee Janmaki nenu chusina Ati Pedda Adbhutam ideyyy 🥺❤🙏🙏🙏🙏 meeru unna eee janmalo nenu undadam naaaa adrushtam
అమ్మ ఎప్పటికి అలనాటి దేవదాసు పాటలు అలరారుతూనే ఉంటాయి .మిమ్మల్ని చూడటం ఈ జన్మ ధన్యం...
Ppo
ఈ వయసులో కూడా ఎంత మధురంగా పాడారో అమ్మ.నేను ఈ పాట ఎన్ని సార్లు విన్నానో నాకే లెక్కలేదు.
సరస్వతి తల్లి వచ్చి పాడినట్లు ఉంది అమ్మ నువ్వు పాడుతుంటే. నాకు దేవదాసు పాటలు అంటే చాలా ఇష్టం అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్. 😊😊😊😊😊😊😊😊😊😊😊
6
రావు బాలసరస్వతి గారు,ఎంతమందికి తెలుసు ఈ పేరు!!!!నేటి తరానికి అస్సలు తెలీదు.మీ తీయనైన గొంతు ఇన్నాళ్లకు తల్లీ మళ్లీ.
90 ఏళ్ళ వయసులో ఇంత బాగా పాడుతున్నారు వారికి కూడా Dislike
దయవుంచి చేయకండి. ఆమె కంటే మనం గొప్పకాదు.కాని ఆమె పాట వినడం మన అదృష్టం. ఇది ఒక అద్భుతం కాక మరేమిటి. మన ధన్యులమైనాము
Yes, bro Bollywood lo chance vachaay Latha Mangeshkar baala Saraswati gaaritho potee thattukoleka north and south clashes thechchindi. Baala Saraswati gaariki paade chance isthe thanu paadanu ani chepparu
అద్భుతం ,అద్భుతాలలోకెల్లా అద్భుతం.నిజంగానే ఇప్పటికీ "బాల... సరస్వతి" యే.. మీకు వందనాలు.. ❤❤❤❤❤
అమ్మా ఈ వయసులో కూడా ఎంతబాగా పాడుతున్నారు 🙏🙏🙏🙏🙏
A great singer in the world
తానే మారెనా గుణమ్మే మారెనా
దారి తెన్నూ లేనే లేక ఈ తీరాయెనా ||తానే||
తొలిచూపు నాటి రూపు మారే
ధోరణి మారే
తొలిచూపు నాటి రూపు మారే
ధోరణి మారే
నిలువెల్లా మెల్లనాయె నిట్టూర్పే తుదాయే
ఏదీ లేని పేదైపోయి ఈ తీరాయెనా
తానే మారెనా గుణమ్మే మారెనా
దారి తెన్నూ లేనే లేక ఈ తీరాయెనా
వలపు తీరు ఈ తీరౌనా ...ఆ...
వలపు తీరు ఈ తీరౌనా
మా చెలిమి కలలో పెన్నిధానమా...ఆ...ఆ..ఆ
పెను చీకటైన జీవితానా వెళ్గిన జ్యోతీ
మధుపాయే మాసిపోగా అంతమే ఫలమా
ఏరీ కోరు ఉల్లాసాలు ఈ తీరాయెనా
నా సేవలకు ఇంతే వరమా... ఆ...
నా సేవలకు ఇంతే వరమా... ఆ...
నాకిదే కడసారి దరిశనమా ....ఆ....ఆ...ఆ
అడియాస పాలు చేసినారు కోరినవారు
అడియాస పలు చేసినారు కోరినవారు
మనసైన చేరలేని ఈ దాసి ఇటాయే
గాలి మెడ కూలీపోయి ఈ తీరాయెనా
తానే మారెనా గుణమ్మే మారెనా
దారి తెన్నూ లేనే లేక ఈ తీరాయెనా
పాదాభివందనం తల్లీ.నిజంగా మా అదృష్టం అమ్మా ఇది.సరస్వతి పుత్రికవమ్మ....
స్టేజీ మీదకి వెళ్లగానే ప్రజలకు నమస్కరించి ఆ వయస్సులో కూడా రాగాలాపన చక్కగా అప్పటి మాదిరిగానే వినిపించారు. ఎంతైనా ఓల్డ్ ఈస్ గోల్డ్ నిజంగా....
Avunu but avidatho kacheri cheyinchakundane balugaru vellipoyaru
అదృష్టవంతులంటే ఈ కార్యక్రమం చూసిన మనందరమే.
అద్భుతం.
నే.ను మారలేదు నేను ఆత్మ అలాగే ఉన్నాను కాకపోతే కొంతమంది ఆత్మలను కూడా శివ బాబాకు చేరువ చేసే సేవ కోసం కొన్ని యుక్తులను రక్షించి సేవార్ధము ఆలోచనలను మార్చాను కొంతవరకు కొంత సమయం కోసం అంతేగాని సదా కాలం కోసం నేను ఆత్మను నరకములో ఉండటానికి నే.ను మారలేదు నరకంలో ఉన్న ఆత్మలను స్వర్గములేకి తీసుకెళ్లేందుకు కొంత సమయం కోసం కొన్ని ఆలోచనలు మార్చుకున్నాను ఇతర ఆత్మల సేవార్థం కోసం అంతే ❤️ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ☮️👍 థాంక్యూ వెరీ గుడ్ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి వ్యాపిస్తున్నాయి వ్యాపిస్తూనే ఉంటాయి మిగతా అన్ని విషయాలు సేమ్ టు యు వెరీ గుడ్ ❤️ వైబ్రేషన్స్
Amma🥺❤❤❤ 90 years aina aavida Sruthi, Notes, Taalam ekkada tappakunda enta nikkachu ga paadutunnarooooo
Amma ammae🙏🙏🙏🙏❤❤❤❤❤
అమ్మా అద్భుతం అమ్మా ఇంత వయసులో కూడా ఎంతో అద్భుతంగా పాడారమ్మా నమస్కారాలు.
నిజంగా గాన సరస్వతి ధన్యవాదాలు ఈటీవి&బాలసుబ్రహ్మణ్యం గారికి
ఈరోజుకీ మీరు పాడుతున్నరంటే అది మీరు చేసిన కష్టానికి ఫలితమని. భావిస్తూ మీకు ధన్యవాదములు తల్లిగారు
ఆనాటి కాలంలోని గాయనీమణులలో
సురభి బాలసరస్వతి దేవి గారిది
ప్రత్యేక శైలి. నాటికీ ఏనాటికీ మారని స్వరం
ఆమెది. ఆమె కంఠం లోని మాధుర్యం ఈనాటికీ
తరగలేదు.
పొరపాటండి ఆవిడ గారు సురభి బాలసరస్వతి కదండి
రావు బాలసరస్వతి గారు
సురభి బాలసరస్వతి గారు ఒక నటి జూనియర్ ఆర్టిస్ట్ గా చేశారు
ఇంత కాలమైన మీ గొంతు చాలా అద్భుతంగా ఉంది.మీకు వందనములు
Really appreciate you amma
మరువలేని గాయని బాలసరస్వతి గారు, ధన్యవాదాలు అమ్మా
అమ్మ బాల సరస్వతీ మీరు నిజంగా సరస్వతీ దేవి నే అలా పాడారు మీకు పాదాభివందనం తల్లీ
అమ్మ మీకు పాద అభివందనములు తల్లి ఈ నాటికి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకున్నారంటే మీరు సామాన్యులు కాదు మీరు అపర సరస్వతి దేవి వి దేవి.నీకు కోటిదండములు
@@srinivassml no
AMMAKU KOTI🙏
🙏ఎందరో...మహానుభావులు...🙏
మధురగాయని బాలసరస్వతి
ఆయురారోగ్యాలతో కలకాలం
వర్ధిల్లాలి🎉🎆👏👏👏👏👌
Iam at 70 by age, but right from the beginning, when ever I have happened to hear her song in devdas I used to shed tears during all these years, such an eternal song even for K.Rani songs also, the same situation, thanks a lot to Subbaraman also along with those SINGERS, LONG LIVE DEVDAS
మేమెంత అద్రుష్ఠవంతులమో మిమ్మల్నిలా చూడగలగడం!
ఎంతో ముచ్చటగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే, మీకు మంచి ఆరోగ్యం, ఆయుష్షు ఉండుగాక.
To
ఆహా! ఏమి ఆ గాత్ర మాధుర్యం! పాటలో స్వర్గాన్ని చూపించారు
ఆ పాత మధుర గాయని రావు బాలసరస్వతి గారు.
ఈమధ్యనే ఆమె ఇంటర్వ్యూ చుశాను ఆ అమ్మ నాకు కనీసం ఇళ్లు కుడాలేదు అని చేపినది కనీసం ఎ సినిమా వాడు అయినా ఎ సిఎంకు లేదా ఎ ఉన్న వాడికి పట్టలేదు పాపం అవిడ పాటలు ఇష్టపడే వారైన అమ్మ కు సాయంచేయండి
Avidaki illu lekapovadanenti she is multi millionaire
@@ramanababusala9291
కాదు ఆవిడ ఆస్తులన్నీ కాజే చేశారు
ఒక చిన్న అపార్ట్మెంట్ లో ఉంటున్నారు
మీరు చెప్పేదంతా గతం
తానే మారెనా..గుణమ్మే మారెనా
దారీ తెన్ను లేనే లేక ఈ తీరాయెనా
తానే మారెనా..గుణమ్మే మారెనా
దారీ తెన్ను లేనే లేక ఈ తీరాయెనా
తొలిచూపు నాటి రూపు మారే..ధోరణి మారే (2)
నిలువెలా వెల్లనాయే నిట్టూర్పే తుదాయే
ఏదీ లేని పేదైపోయి ఈ తీరాయెనా
||తానే మారెనా||
*వలపు తీరు ఈ తీరౌనా (2)
మా చెలిమి కలలో పెన్నిధానమా
పెనుచీకటైన జీవితాన వెల్గిన జ్యోతి (2)
మధుపాయై మాసిపోగా అంతమ్మే ఫలమ్మా
ఏరీ కోరు ఉల్లాసాలు ఈ తీరాయెనా
*నా సేవలకు ఇంతే వరమా (2)
నాకిదే కడసారి దర్శనమా
అడియాస పాలు చేసినారు కోరినవారు (2)
మనసైనా చేరలేని ఈ దాసి ఇటాయే
గాలి మేడ కూలిపోయి ఈ తీరాయెనా
తానే మారెనా..గుణమ్మే మారెనా
దారీ తెన్ను లేనే లేక ఈ తీరాయెనా
Thanks
Old is goldఅనటానికి ప్రత్యక్ష నిదర్శనం బాలసరస్వతి గారు
ఈ వయసులో కూడా ఇంత బాగా స్పష్టం గా పడుతున్నారు అమ్మ
Namastes very grateful to hear from you and we are lucky to hear &see U from our boyhood days to senior citizens attained 67+& more, Om Shanti
We don't know whether we get songs ,singers,Music Directors like these in the future .Due to Sri Balugaru we are able to see some rare things on the stage.Besides being a great singer,he is highly commendable for his excellent information,simplicity and humbleness.
అమృతం లాంటి మీ గొంతు తో ఈ పాట వినడం మా అదృష్టం తల్లి గారు
Tellavara vache teleyaka na sami malli parundevu let's, even today I will remember that song. Hats off Amma
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Jivithamu danyamu malli mee nota mee pata vintamanu koledu
No change in original song to the now rendered after 65 years.Millions heartfelt thanks to the veteran and senior most singer. You are great madam.
Amma Meeku padabhivandanamu talli
Dhanyavadamulu Saraswathammaku a 65 yrs back tone, a Milky way to understand as a boyhood days of us, Om Shanti
ఈ వయసులో ఇంత అద్భుతముగా పా డా రు మీ కు ధన్య వాదములు అమ్మ
అమ్మ మీరు ఇంకా 💯 సం వత్సరాలుఇలగేపాడాలి.
రావు బాలసరస్వతి దేవి గారు
ఆమ్మా మీకు పాదాభివందనం ఆమ్మా - I am big fan of your songs from the age that I do not know what song means what music is all about. All India Radio station lo songs ever green songs.. అమ్మ దొంగా! నిన్ను చూడకుంటే నాకు బెంగ!|| It used to be played by AIR Kadapa in 1980s under lalitha sangeethalu/light music. I remember going to her concerts. Feeling nostalgic.
எனக்கு தெலுங்கு தெரியாது.
ஆனால் தமிழ் தேவதாஸில்
பாலசரசுவதி தேவி பாடிய
இதே பாடல் "அன்பே பாபமா
பாடல் எனக்குப் பிடிக்கும் நன்றி
சீரங்கத்தார்.srirangathar.
ఎంత నిష్కల్మషమైన నవ్వు అమ్మా మీది. ఏంటమ్మా ఇంత అద్భుతంగా పాడారు అమ్మా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సాక్షాత్తూ (బాల) సరస్వతి దేవి గారి ... సుమధుర గాత్రం ..శుద్ధ మైన గానం .. శృతి ఫై అపర ధ్యానం, పట్టు.....కింది స్వరాలు కూడా క్షుణ్నంగా వినిపింప చేసే (వీడని) సఫల ప్రయత్నం ...పాడే పదాలకు మధ్య చక్కగా మరువక అనుకూలంగా తీసికొనే చిరు ఊపిరి..., ఇవి తప్ప ఇతర వాటిపై పిసరంత కూడా అటు ఇటూ ఊగిసలాడక.. పాటలో సంపూర్ణ లీనం ........ఇవన్నీ ....ఇప్పటికి ..ఎప్పటికి నేర్చుకుంటూనే ఉండవలసిన పాఠాలు .... పాదాభివందనం తల్లీ..🙏🙏
అద్భుతంగా పాడేరు ఈ వయసులో కూడా. హ్యాట్సాఫ్ 🙏👍
90 years age lo singing, 😯 🤩 wow, 👏👏👏👏🙏🙏🙏🙏 what a clarity in ur voice
అమోఘం, అసలు పాటతోనే కన్నీళ్లు పెటించగల గాయని. ఆమె పాడిన తీరులో ఆ సంఘటనకు సంబందించిన ఆవేదనను ప్రత్యక్షంగా చూపించారు. ఎన్ని సార్లు ఈ పాత వినేకొద్ది ఆసక్తి పెరిగిపోతునేవుంది. తల్లి బాలసరస్వతి గారికి ఎన్ని వందనాలు చేసినా తక్కువే. 90 యేళ్ళ పైబడిన వయసులో అంత అందంగా పడడం మహత్తర ఘటం.
👌👌🙏🙏 తొలి తెలుగు సినిమా గాయని రావు బాలసరస్వతి అమ్మ
Old is Gold. At this age such a great command on Raga&Tala. Scintillating Voice .Mesmerizing 🙏
నేను పుటలేధు అప్పుడు గాని 12 వ ఏటా మూడో రిలీస్ అప్పుడు చూసా ఈ పాట అప్పుడే తెలుసు నాకు ఇప్పుడు ఆవిడ పాడిన ది చూసి ఎంతో ఆనందించా ను 👌👌
Old is always Gold👍.......Amma yentha baagaa paadaaru👌👌👌👌👌.....Asalu aa voice lo clarity em thaggaledhu....👏👏👏👏👏👏👏👏👏👏👏
Chala Adbhutamyna Ganam Ammma Bala Saraswati gari pata.90 yrs age lo.Ahha.Emi Adrustam..Ammanu 2 sarlu kalusukuni matladenu.Vizianagaram & Hydrabad lo. Adi Naa Adrstam.Amma padalaku Vandanam.
how beautifully you sing even in this age! my namaskarams to you Amma saraswathi. what a wonderful voice is yours!
I want to meet you Amma.
Selvi Rammohan.
అమ్మా ఈవయసులో కూడా మీ పాట
అమృతమే 🙏🙏🙏
Pranams to this grandma. What a rendition at this age!! Really inspiring!
అమ్మా మీకు నేను చేయగలిగింది ఒక్కటే 🙏🙏🙏🙏🙏
IMMORTAL LEGEND, AT 90 SINGING SAME LIKE THE ORIGINAL IS AMAZING.
SO GREAT AND DIVINE, TO SEE ALL THESE YESTERYEARS GODS AND GODDESSES OF MUSIC.
No words to express the
Pleasure listening to
emotional and easy to
understand the contents.
కళామతల్లి ముద్దుబిడ్డలు మీరు జన్మ ధన్యమైంది అమ్మ🙏🙏🙏🙏🙏
Pranam ji .Balu ji.I appreciate ur positive thoughts. God is never blind to ur happy tears ,never deaf to ur prayers and never silent to ur pain.Walk away ur own way and I love you with all my heart.
ఇటువంటి ప్రయోగాలు ఇక sp బాలు గారితోనే అంతం
మహా మధుర గాయని మా సంగీత మహా రాణి .రావు బాలసరస్వతి దేవి గారు 1000 ఏల్లు పాడుతా ఉండాలి .
y gopala Krishna by by
y gopala Krishna
balasarswathi garu inka padaali
Amma Neeku namaskaram janmadhyam
పాదాబివందనం అమ్మ...
🙏శ్రీ బాలసరస్వతిగారికి అభివందనములు!💐
Kalla jodukudalakunda e vayasulo chusi padearante great amma
తెలుగు ప్రజల అద్రృష్ఠం అమ్మ మీరు
ఎంతటి సాంప్రదాయం నో వర్డ్స్ చక్కని స్వరం
After many years she sung IT very well, I interacted 8 years back
outstanding singing. At her age, its remarkable its wonderful rendition.
నిజం గా ఆమె గొప్ప గాయని ఆ ఖంఠం అంత మధురం గా ఉంటుంది
Thanks to etv for bringing such a high living legend programme to us. Thanks and pada namaskarams to Ramoji sir and Balu garu.
Thanks for posting this priceless video of my friend's mother, Ravu Balasaraswathi Garu, nostalgic memories flood my mind. We would sometimes spend evenings with her after college and ask her to sing. Gracefully, draped in Venkatagiri saree she would take a seat smilingly and sing just one verse with her melodious voice. She hasn't aged a bit from what I know her. Her sense of humour was great and well timed as we saw her on stage 'putting away those' things which Balu sir asked someone to throw them away! What a wonderful lady, full of charm and affection. May she live a hundred years my 'pramams' to her. If only I could speak to her, my day would be made!
Sir is she any relative of you
@@sreekarnandagiri4307 No, her son was my classmate and till about a year ago we were in touch.
@@Prem4851 thank you Sir you are so fortunate to be in touch with such great person .🙏 🙏
Great inspiration 🥰❤️🙏🏼
👌🤝👍
90 years age lo, no one else in the world could sing like that 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amrutha vaahini....bala saraswathi amma gaariki paadaabhi vandanam 🙏🙏🙏🙏🙏🙏
Amma..eevayasulo meeru nijanga staje meeda appatilage intha adbutamanga padatam memu choose bhagyam kalagatam maa adrustamu 🙏
This song was sung when Bslasaraswathi was young,after 65 years, the same song is sung,voice has become old with melody.
1000 ఏళూ మీరు జీవించాలి
Great and surprising ...
Neither the voice nor the clarity changed.
There is a special distinctive base in her voice which has not at all changed.
Such a great person SPB garu, very simple and humble, prema ki niluvettu roopam, aa amma ki oka kodukula enta support chesaru, we miss u spb sir😔😔🙏🙏
Pranam ji.Felicitation ! These kind of opportunity does not knock the door and I will not be able to see such a versatile singer. We are pride and fortunate to listen to her voice. Some songs which stay in every movements of our life.I wish your way good health,good luck and happiness for to day and every day.
Really you are great
ZZ
Even in this advanced listening to such performances by these great artists brings bliss in my heart! I don’t knw wht
I admire such people
Government should always honour them and focus thier abilities and talent to the outer world to infuence and motivate the present generations and mske them passionate for these arts❤️❤️
Ammku padabhivandanamu talli
Love from Iran🇮🇷🇮🇷🇮🇷🇮🇷
Talli memu sesukunna Poorva janma punya phalam meelanti madhura gaana Devatalaki.
Elanti paatalu vrasina rasaitalku meeku maa Hrudaya Pooraka padaabhi vandanamulu.
నాకు ఏమీ మాట రావడం లేదు 🙏🙏🙏🙏🙏🙏🚩🙏🙏🚩🚩🚩🚩👌
Exelent si singing In this age.Super involvement.👌👏🙏SPB SIR You great👏🙏.No words to appreciate.God bless.SPB Sir You Are great.Pitch super👌.
Wow..😍😘❤super ma devdad m9vie chusina apudu avaru padara really great anukuna..but epudu memale chusinaduku nenu luck 😍😘❤🙏🙏🙏
Really meeru Saraswathi garu…. At this age also you performed very well with outstanding frequency and melody.. May god bless you with good health and happiness.. 🙏🙏👏👏
బాలసరస్వతి గొంతులోంచి తెనెలధారలు ఎలా జాలువారాయో!అమర మధుర సంగీతం అలనాటి వారసత్వం !రాజెశ్వరరావు,బాలసరస్వతులపాటలు తరాలఅంతరం లేకుండా విని సంతోషసాగర మధనాన్ని ,వచ్చె అమృతాన్ని గ్రోలాలని ఆకాంక్షిస్తూ -నరసింహారావు గోవిందు.
బాలు గారి కృషి కి హ్యాట్సాఫ్
ಶ್ರೀ ಶ್ರೀ ಶ್ರೀ ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಪಾದಾರವಿಂದಗಳಿಗೆ ನಮನಗಳು.
Om sairam ,thank you for this show ,we tamilians can never forget her song "neela vanna kanna vaada " and so many other songs
Thanq for sharing wonderful song, witnessing the gift of Universe. Unbelievable power. With love n Profound Regards. Ml
Amma vandanaalu, paadaabhivandanalu.Mee patalatho meeru chiranjeevuluga untaru.
Bala sarasvati is great blessd singar in India millions of thanks my mother God bless you
ఎప్పటికీ... మారని సుస్వారాల గాయని రావు బాలసరస్వతి
apudu ela padaro epudu chala baga padaru reali great awesome super
ఈ రోజుల్లో ఈ భావమేది ఈ గానమేది రాగమేది 😂😇🤔
Epudem undadu ismart shankar tappaa hahahhaha
@@naginigunnepalli1685 %
@@naginigunnepalli1685 z
గతించిన గాన వైభవం...
Magical, pure bliss :) maro janmaantu unte illa kasthaina padagalige adrushtam prasadinchu bhagavanthuda 🙏🏻🙏🏻🙏🏻
Super singing Amma🙏🙏🙏
It is really a wonder that she is at the age of 90years, singing the song excellently. My pranamams to Smt Bala Saraswatigaru.
Amma Srimati Balasaraswathi garu meeku satha koti pranamamulu.We all telugu people are very proud of you...
Excellent
అమ్మ బాల సరస్వతి గారు మీరు పాడుతూ ఉంటే సాక్షాత్తు ఆ వాగ్దేవి పాడినట్లు వుంది అమ్మ.
అమ్మ మీమ్ములను పేరుతో ఉత్సరించినందుకు నన్ను క్షమించు తల్లీ.
Old is gold. Madam's voice unchanged,stubborn and soothing to ears.
93 years age lo okka gamakamu kooda vadileyakumda amtabaaga paadatamoo amte nijamga Baalasaraswatigaaru! Really you are great.
Bala.saraswathi.gariki.gad.blesu
Koti.janmalku.saripoyttundi.amma
Abbinandanamlu.davadsuni,nanu
Maruwalamu.chlabagundi.amma
Seen Full
On 11-6-2019
Chala Baga Padaru
Eevayassulo kuda.
ఈ రోజు న కన్నీళ్లు తెప్పించిన sanniveshayamu మీకు ధన్యవాదములు