Wow, thanks for sharing, how melodious her voice was in all the languages, i m one of her greatest fan , her solo or duet songs , i enjoy listening to them till now, simply a legendary singer and one and only, even in this interview, her voice is so divine, indeed God s blessings.❤👏👏👏🙏🙏🙏
ఆవిడ ఆర్ధిక సమస్యలు అంతసేపు సాగదీయడం అవసరమా? ఎందుకా అర్ధం లేని నవ్వు బాబూ మాటిమాటికీ.ఆవిడ పాటకోసం పుట్టిన మనిషి.జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా,ఆ పాట మీద ఉన్న మక్కువతో జీవితం వెళ్ళదీస్తున్నారు. ఆవిడ stature కి తగ్గట్టు కాస్త dignified గా చెయ్యాలి ఇంటర్వ్యూ.
As a personal mee channel follow avvanu enduko theliyadhu oka partieke favour untundhi but open heart with rk programmeki diehard fanni meeru questioning adige vidanam kuda baguntundhi sir chala baga nachindhi
అమ్మ బాల సరస్వతి గారు!? పరమేశ్వరా అనుగ్రహంతో లభించినటువంటి!? గాత్ర ధర్మాన్ని విడిచిపెట్టడం ధర్మం కాదేమో అని నా అభిప్రాయం!? మీలాంటి సీనియర్స్ నే టి తరానికి దిక్సూచి లాంటివాళ్ళు!? కనుక మీరు మరలా పాత వైభవాన్ని ముందుకు తెస్తారని ఆశిస్తున్నాను
వీటికి ఏమి తక్కువ లేదు. అక్కడ తమిళనాడు వారు గుర్తించిన సంగతి ...తెలుగు వారము, మనకు ఇప్పటికీ పట్టదు అన్నమాట. ఆమె 1920 లలో వద్దన్నా పాట మీద ఇష్టం తో పాడింది. Govt. ఇప్పుడు కష్ట పరిస్థితుల్లో letter రాసుకున్నారు ప్రభుత్వము తరపున ఆ సహాయం చెయ్యమని అడుగుతున్నారు. అక్కడ, తమిళనాడు సంపాదించుకున్న వాటి గురించి వివరంగా చెప్పారు కదా.

Rao Bala Saraswati Devi 🙏 First playback singer of Telugu cinema 🙏 Living legend completed 96 Years in 2022 . She sang in 1934 for the first time
Madam you look so dignified. Nice interview. Very sad that you left yourcareer. Even today your voice is so melodious
బాలసరస్వతి అమ్మ పాడిన దేవదాసు లో పాట తానే మారెనా గునమ్మే మారెనా ఆ పాట నాకు ప్రాణం పేరులోనే సరస్వతీ దేవి ని పెట్టుకున్న తల్లి
ఆవిడ ఆర్ధిక సమస్యలు అంతసేపు సాగదీయడం అవసరమా? ఎందుకా అర్ధం లేని నవ్వు బాబూ మాటిమాటికీ.ఆవిడ పాటకోసం పుట్టిన మనిషి.జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా,ఆ పాట మీద ఉన్న మక్కువతో జీవితం వెళ్ళదీస్తున్నారు. ఆవిడ stature కి తగ్గట్టు కాస్త dignified గా చెయ్యాలి ఇంటర్వ్యూ.
10 యేండ్ల తరువాత సలహాలు, నీకు ఆయన అంటేనే ఇష్టం లేదు అనుకే ఇలాంటి,
ఆవిడ జీవిత అనుభవం, ఆవిడ కు మిగిలింది పేదరికం ఇప్పుడు ..పాట ఎప్పుడో పొయ్యింది
Had fun listening to her in 2024. Thank you for sharing
Correctga chepparu
Telugu big artists. Produces. Evari gurinchi pattinchukoru.
Vaalla development varaku. Properties. Kooda pettukuntuntaru
Oka Senior. Junior. artists ki. Help chesevaallu leru
Swardaparulu.
Repu Emi teesukuni potharo
Jayalalitharu. Great.
Anduke. Amma. Ayindi
As a personal mee channel follow avvanu enduko theliyadhu oka partieke favour untundhi but open heart with rk programmeki diehard fanni meeru questioning adige vidanam kuda baguntundhi sir chala baga nachindhi
Many and many thanks.
Balasaraswati gari voice chala bagundi
BEAUTIFUL INTERVIEW
Rk గారు మీరు గ్రేట్
సుశీల గారిని కూడా ఏకవచనం తో శంభోదిస్తున్నారు. కనీసం సుశీలమ్మగారి ప్రతిభకి, వయసుకు రెస్పెక్ట్ ఇచ్చి సుశీల గారు అని అనండి
Great singer thanks
I expect like this interview in Tamil language
P. Susheela garini, S. Janaki gaarini,,, arudra wife Rama lakshmi garini ohrk cheyyandi
హాయిగొలిపే స్వరం. అమ్మా ! మిమ్మల్ని కలవాలి.మీ అడ్రస్ తెలుపగలరా.🙏🙏🙏
అమ్మ 🙏🙏
సుశీలమ్మ లేదా సుశీల గారు అంటే బాగుండేది కదా అండి
Myfavoritesingerallways
Sir, krishna garini interview please
Haven't heard or know of her songs...p leela susheela s janaki singers heard
Amma 🙏♥️
R K garu , meeru yemaina initiate chesi ilanti goppavallaki sahayam chesthe santhosam.
Avidaki help avasaram ledu baga unnavide
Madhuramaina gonthu meedi,
Amma
Maanyanammakalagantipaduthunte vinianandinche vallamu
Cahndrababu Naidu should have provided assistance to her.
నువ్వు recommend చెయ్యి రెడ్డి
@@satyanarayanaj2320 Naakante peddavallE recommend chEsaaru
Vamsy should make a movie titled - Mahal lo kokila 2 based on the life of Raavu Balasaraswathi
🙏🙏🙏
Mana telugu vallam telugu vallani adarinchamu, mana kanna Tamilnadu vallu persons ki value istaru
❤❤❤❤❤
అమ్మ బాల సరస్వతి గారు!? పరమేశ్వరా అనుగ్రహంతో లభించినటువంటి!? గాత్ర ధర్మాన్ని విడిచిపెట్టడం ధర్మం కాదేమో అని నా అభిప్రాయం!? మీలాంటి సీనియర్స్ నే టి తరానికి దిక్సూచి లాంటివాళ్ళు!? కనుక మీరు మరలా పాత వైభవాన్ని ముందుకు తెస్తారని ఆశిస్తున్నాను
JAYALALITHA GAARU SUPER
Ammaku 🙏🙏🙏🙏
👌👌👌👌
Amma meeru chaala goppa kalakarulu mee personal karanalatho ibbandy padi (mis management of money) govt pattinchukoledu anadam correct kadu
Dabbulanni poyinaa kuda aa zamindari pogaru digaledhu. Her poverty is due to mismanagement of money.
ఆమె అనుభవం చెప్పారు కదా
పోగరనేది ..ఆత్మ గౌరవం కాదా ....నువ్వు ఏమన్నా పోషిస్తున్నావా, ఇలా సన్నాసి తిట్లు రాసేది క్వాలిఫికేషన్ అనుకుంటున్నావా,
@RebelReddy- Pogarenti??? Meekekkada kanipinchindi?? Debba tinnavaarini analyse chestunnaraa?? Shame on you!!
5
10:20 edi dara naku echata
Amma,mi maate mata
జయలలిత ఇచ్చిన ఇల్లు ఏమైంది 10 లక్షల డబ్బులు ఏమైనాయి