Gaddar Anna Jukebox | Andaru Dongale | Gaddar Anna Songs | Telangana Songs |Vishnu Audios And Videos

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024

КОМЕНТАРІ • 34

  • @lingaiahpatel2278
    @lingaiahpatel2278 Рік тому +23

    వ్రాసినది శ్రీ కామ్రేడ్ గద్దర్ కానీ పొడినాది మాత్రం కామ్రేడ్ సంజీవన్న 1988 సంవత్సరంలో

    • @rammurthymalyala8271
      @rammurthymalyala8271 3 місяці тому +2

      గద్దర్ అన్న నీలాంటి వీరుడు పుట్టడు

  • @ravikanthkranthi6605
    @ravikanthkranthi6605 Рік тому +13

    విష్ణు ఆడియోస్... మీరు ఈ పాటల అప్లోడింగ్ ఎప్పుడో చేయాల్సింది..,ఆలస్యం అయినా అందరికీ జనానాట్యమండలి పాటలు మంచి సౌండ్ క్వాలిటీ లో అందిస్తున్నందుకు కృతజ్ఞతలు, ఇంకా ఎన్నో వందల ఆడియో, వీడియో ఆడియో జనానాట్యమండలి పాటలు ఉన్నాయి,అవన్నీ సేకరించి అందించగలరు... లాల్ సలాం..

  • @ravikanthkranthi6605
    @ravikanthkranthi6605 Рік тому +5

    .జనానాట్యమండలి గానకోకిల కామ్రేడ్ ll సంజీవ్ పాటలు కూడా అన్నీ అప్లోడ్ చెయ్యండి

  • @hwosyam4295
    @hwosyam4295 Рік тому +6

    డప్పు వాయిద్యం సహకారం అందించిన కామ్రేడ్ డప్పు రమేష్ అన్న కి విప్లవ జై భీములు

  • @SampathAeta
    @SampathAeta 2 місяці тому +3

    కామ్రేడ్ సంజీవ్ అన్న కు లాల్ సలాం ✊

  • @hwosyam4295
    @hwosyam4295 Рік тому +7

    డోలక్ వాయించే కామ్రేడ్ మరియు కళాకారుడికి మా విప్లవ జై భీమ్ వందనాలు డోలక్ వాయించే అన్న పేరు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను వారికి మా నీల్ సలాం

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 Рік тому +5

    Hit songs sir super super

  • @ravikanthkranthi6605
    @ravikanthkranthi6605 Рік тому +8

    జనానాట్యమండలి రైతుకులి మహాసభ వరంగల్ మహాసభ,నిజామాబాద్ మహాసభ,హైదరాబాద్ మహా సభ వీడియోస్ కూడా అప్లోడ్ చెయ్యండి

  • @sampath-tf4il
    @sampath-tf4il Рік тому +3

    Lal Salam comrade Gadar

  • @anitapulshety4593
    @anitapulshety4593 Рік тому +1

    Miss you Tata Johar Johar Dadar tataki johar😭😭🚩✊✊✊ jannate mandali comments Lal Salam ❤

  • @thirupathireddyinti5630
    @thirupathireddyinti5630 11 місяців тому +2

    Eppudu vinalisna songs appude paadaru

    • @ramudumangaduddi1330
      @ramudumangaduddi1330 6 місяців тому

      Address: Street, Apt, City, Country/Region, Pro😢😢😮😅😊😊vince, Postal code

  • @pandaridyanaboina9738
    @pandaridyanaboina9738 Рік тому +4

    పండు వెన్నలో కసిన వీరులు డి పండరి వడ్డేపల్లీ నిజాంసాగర్ మ

  • @pandugachandraiah6988
    @pandugachandraiah6988 Рік тому +3

    😅😢

  • @rakeshch1099
    @rakeshch1099 11 місяців тому +5

    మళ్ళీ అన్నలు రావాలి ✊

  • @Mahesh-yy1rl
    @Mahesh-yy1rl 2 місяці тому

    ఎర్రజెండ్ ఎర్రజెండ్ ఎన్నియల్లో అనే పాట జె ఎన్ ఎం వారిది వుంటే పెట్టగలరు. జెఎన్ ఎం గాయకులు పాడిన పాట వుంటే పెట్టగలరు.

  • @rafiraflmohamad8898
    @rafiraflmohamad8898 4 місяці тому

    అజ్ఞాత కళాకారులు రాసిన పాటలు కథలు కొన్ని ఉన్నాయి వాటిని ఇంటర్నెట్లో పెట్టేవారు ఉంటే నన్ను సంప్రదించగలరు.

  • @chbhaskar537
    @chbhaskar537 Рік тому +2

    😢

  • @nagurcarelectricalwork9556
    @nagurcarelectricalwork9556 Рік тому +2

    ❤❤❤❤❤

  • @BhumaiahEharra
    @BhumaiahEharra 4 місяці тому

    Lalsalam.ok

  • @hwosyam4295
    @hwosyam4295 Рік тому +2

    జై భీమ్ పాడిన కామ్రేడ్ అన్నలకి

  • @maddurikistaiah8713
    @maddurikistaiah8713 Рік тому +2

    Super song anna

  • @venkatswamy1695
    @venkatswamy1695 Місяць тому

    😢😢

  • @BhumaiahEharra
    @BhumaiahEharra 4 місяці тому

    A

  • @BhumaiahEharra
    @BhumaiahEharra 4 місяці тому

    Ak . 47

  • @chbhaskar537
    @chbhaskar537 Рік тому +2

    Super good meaning great gaddaranna❤😢