GHMC lady singer Narayanamma About Lord Rama | Ayodhya Ram Mandhir | Anchor Nirupama |SumanTV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 2 гру 2024

КОМЕНТАРІ • 418

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 10 місяців тому +43

    నారాయణమ్మ పాదములకు వందనాలు🙏 మీ టాలెంట్ కు ధన్యవాదాలు. మీ రామ భక్తికి శతకోటి వందనాలు చాలా అద్భుతంగా తడబడగుండా మాట్లాడుతున్నారు. ఇంత మంచి జ్ఞాన భాషా పరిగ్యానం దైవ భక్తి ఉన్న మీరు GHMC లో పరిశుభ్రత కార్మికురాలుగా పనిచేయడం చాలా గొప్ప విషయం. కేంద్ర ప్రభుత్వం గుర్తించి సన్మానించడం ముదావహం. జై శ్రీ రామ్. గాడ్ బ్లెస్ యూ నారాయణమ్మ గారు🙏

  • @pittalasrinu459
    @pittalasrinu459 10 місяців тому +64

    అబ్బా నా మనస్సూ చాలా ఆనందంతో నిండింది...చక్కటి కంఠ స్వరం..లోక జ్ఞానం చాలా ఉంది...
    ..చదువు లేక పోయిన...మనో జ్ఞానం మెండుగా....ఉంది....అమ్మా..నీకు....హృదయ పూర్వక ధన్యవాదాలు..తల్లీ...

    • @guggillajalandhar6066
      @guggillajalandhar6066 10 місяців тому

      Super ga Patalu chala baga padina ru Amma ❤❤🙏🙏

    • @kothapellynarsaiah2713
      @kothapellynarsaiah2713 10 місяців тому

    • @madhusudanraotumbali6386
      @madhusudanraotumbali6386 10 місяців тому

      అమ్మా నారాయణమ్మ మీ పేరులో నారాయణ ఉన్నట్లే మీ మనసులో కూడా నారాయణడు కొలువై ఉన్నాడు అందుకే మీరు నిరక్షరాస్యులు అయినా గొప్ప జ్నానాన్ని బొధిస్టున్నారు మీకు మా వందనాలు

  • @creator2545
    @creator2545 10 місяців тому +42

    అమ్మ తో ఇంకో వీడియో తీయండి దయచేసి కొన్ని ఎపిసోడ్ లాగా తీయాలని విజ్ఞప్తి 🙏🙏🙏

  • @Ramesh-qf6oy
    @Ramesh-qf6oy 10 місяців тому +20

    చాల చాల గొప్ప వీడియో చేశారు మేడమ్
    ఇలాంటి వీడియో లు ఇంకా చేయాలని అనుకుంటున్న
    ప్రజలకు మేలు ఉపయోగ పడే వీడియో ఇదీ
    జై శ్రీరామ్

  • @k.bhagyalaxmik.bhagyalaxmi6026
    @k.bhagyalaxmik.bhagyalaxmi6026 10 місяців тому +6

    చాలా బాగుంది ఇలాంటి వీడియోలు ఇంకా తీయండి మేడం ఈ అమ్మ దగ్గర చాలా జ్ఞానం ఉన్నది ఇంకో ఎపిసోడ్ చేయండి మేడం

  • @akellauma4538
    @akellauma4538 10 місяців тому +61

    తేలికైన పదాలు మనసు నిండా రాముని, సీతను నింపుకుని పాడిన పాట. రాముని చేరుకుంది ఆమె పాట🎉🎉❤
    వందనేయురాలివి అమ్మ

  • @vishwanathkamtala1002
    @vishwanathkamtala1002 10 місяців тому +7

    జ్ఞాన సముపార్జనకు చదువు మాత్రమే కొలమానం కాదు.
    అపేక్ష,ఆకాంక్ష ఉండి సద్గురువుల,సజ్జనుల సాంగత్యం లభిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరికీ జ్ఞానం లభిస్తుంది.
    ఎంత చదువు చదివి ఏం లాభం
    రామనామ విశిష్టత తెలియకున్నా.
    బురదలో పుట్టిన కమలం కమలమే.దేవుని పాదాల వద్దకు చేరుకుంటుంది.
    అమ్మా! మీరొక కమలం వంటి వారు.
    మీకున్న జ్ఞాన సంపదకు నమో నమః.❤🙏🙏🙏🌹🌹🌹

  • @bhupathiraju6373
    @bhupathiraju6373 10 місяців тому +41

    నారాయణమ్మ గారి పాదాలకు అనేక నమస్కారములు. మీ యొక్క అమూల్య మైన భక్తి బవయుక్తమైన పాఠాలను వినే అదృష్టం కలిగించిన యంకర గారికి కూడా నమస్కారములు. జై శ్రీరామ్.

  • @mvijayaarts
    @mvijayaarts 10 місяців тому +15

    నారాయణమ్మ నీకు భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ నమస్కారములతో పరిచయం చేసిన అనుపమ గారికి ధన్యవాదములు

  • @SrinvasuluG
    @SrinvasuluG 10 місяців тому +7

    🎉🎉🎉 సుమన్ టీవీ న్యూస్ మీడియా మరియు నిరుపమ గారికి అభినందనలు నారాయణామ్మ గారిని వెలుగు లోకి త్నిసుకొచినదకు థాంక్యూ

  • @mvreddy2806
    @mvreddy2806 10 місяців тому +137

    అమ్మ మీ రామ భక్తికి దన్యవాదములు
    మిమ్మలను అయోధ్య రామమందిర ట్రస్టు
    తప్పకుండ గుర్తించాలి
    జై శ్రీ రామ్

  • @ramaraoyerramilli5235
    @ramaraoyerramilli5235 10 місяців тому +13

    అమ్మా మీరు పైకి పామరులుగా కనపడుతున్నారు, కాని మీకున్న అపార జ్ఞానం ఉత్తమమైనది.
    పండితులు చదివిన దానిని చాలా సరళమైన భాషలో అద్భుతంగా చెప్తున్నారు. మీకు పాదాభివందనం తల్లీ.🙏🙏🙏🙏🙏🙏

  • @vijayahari1893
    @vijayahari1893 10 місяців тому +6

    మాటలు లేవు తల్లి నీ జ్ఞానాన్ని పోగడదానికి 🙏

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 10 місяців тому +31

    అమ్మ గారికి నమస్కరిస్తూ...Suman Tv వారికి మా హృదయ పూర్వక ధన్యవాదాలు.

  • @thallapallikumar3091
    @thallapallikumar3091 10 місяців тому +2

    Super Amma మీకు మీ గురువుగారికి నమస్కారం అమ్మ

  • @pullasrinivasgoud9921
    @pullasrinivasgoud9921 10 місяців тому +8

    సుప్పర్ అక్కయ్య మీ గానం...జై....శ్రీ ..రామ్ 🙏🏼🙏🏼🙏🏼💐🪷🪷

  • @babysulochanachitluri3092
    @babysulochanachitluri3092 10 місяців тому +15

    అమ్మా నారాయణమ్మ మీ గురువుగారికి మీకు పాదాభివందనము 🙏👌🏼👏🌹💐

  • @gattuvenkanna6572
    @gattuvenkanna6572 10 місяців тому +18

    అమ్మ నీకు శతకోటి వందనాలు తల్లి నీవు మంచి భక్తురాలి వి కళాకారు రాలి వి నీకు తిరుగులేదు అమ్మ

  • @machalaxman9564
    @machalaxman9564 10 місяців тому +19

    అమ్మ గారు నమస్కారం మీరు అయోధ్యలో రామాలయ దేవాలయంలో బాల లకు రామాయణం నేర్పంచ వలసిందిగా విన్నపం ఈ ప్రోగ్రాం చూస్తున్న వారు కూడా అందరికీ విన్నపం ఈ అమ్మ గారికి. సపోర్ట్ చెయ్యండి అందరికి 💐💐🙏🙏🙏🙏🙏👏👏👏👏👏

  • @rknikhildevotional6095
    @rknikhildevotional6095 10 місяців тому +1

    ఈ భక్తురాలు నారాయణమ్మ గారి కంఠ స్వరానికి కళకు నమస్కారం

  • @devotionalsongsteluguvelamala7
    @devotionalsongsteluguvelamala7 10 місяців тому +8

    అమ్మా..జ్ఞానం గురు ప్రసాదితం అని...గురువు ఘనతను తెలియచేస్తూ...ఎంత గొప్ప ఆధ్యాత్మిక విషయాలు తెలియచేశారు ...నారాయణమ్మ గారికి వారిలో నెలకొన్న జ్ఞాన దేవతకు నమస్సులు...🙏

  • @vijayamanda5593
    @vijayamanda5593 10 місяців тому +2

    🙏🙏🙏 నిజం గా మీ రు, మట్టి లోని, దీపం వెలిగించి న, వారు మీ రు,ఇజనరేషన్కకు, మీ రు ‌, మంచి మెసేజ్

  • @sathyanarayanakammari6466
    @sathyanarayanakammari6466 10 місяців тому +4

    పాదములకు వందనాలు 🙏🙏నా మనస్సూ చాలా ఆనందంతో నిండింది మనసు నిండా రాముని, సీతను నింపుకుని పాడిన పాట. రాముని చేరుకుంది అమ్మ తో ఇంకో వీడియో తీయండి దయచేసి ధన్యవాదాలు..తల్లీ...

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 10 місяців тому +7

    🙏🙏🙏🙏
    హాపి వెరీ వెరీ ఎమోషనల్
    సాంగ్ 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿
    మీ ప్రతిభ గుర్తించి నవారి కి
    దన్యవాదాలు

  • @nhoodco
    @nhoodco 10 місяців тому +8

    Jai Sri Ram She is not a Common Woman Great Talented

  • @srinivasuluboggarapu6208
    @srinivasuluboggarapu6208 10 місяців тому +2

    సుమన్ TV వాళ్లకు 📺 నమస్కారం

  • @Raghu291
    @Raghu291 10 місяців тому +3

    జైశ్రీరామ్.....వారు ఉత్తమైన ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారు. అసలు సిసలు బ్రాహ్మణత్వం అంటే ఇదే. బ్రహ్మం ను పొందుట ఏ బ్రాహ్మణత్వం.
    గురువు గొప్పతనం చాగంటి వారి మాటల్లో...
    మూగ వాడు మాట్లాడ గలడు
    చూపు లేని వాడు చూడగలడు
    కుంటివాడు దూకి కొండలు ఎక్కగలడు
    గురువు కృప ఉంటే సాధ్యం కానిది ఏముంది.
    జై గురుదత్త

  • @madhugoud2394
    @madhugoud2394 10 місяців тому +14

    అమ్మ మీ గురువు గారికి ముందుగాల వందనం తర్వాత మీ పాదాలకు వందనం మీ పాటలు విన్న మా జన్మ ధన్యం 💐🙏

    • @Troller_007
      @Troller_007 10 місяців тому

      Every year
      Christian visitors to Vatican pope gets more than 100 billion dollars as revenue.
      Hajj pilgrims to Saudi gets more than 500 billion dollars as revenue
      pilgrims to Israel gets more than 50 billion dollars every year as revenue
      Ayodhya Temple Tourism will generate
      -100's of Billions of revenue to UP every year.
      - 1000s of Jobs in Airports/Rlyways/transport/food supply/agriculture...
      - Development of Roads/Hotels/Infrastructure/Hospitals/
      - people outside india will Medical tourism, yoga..etc
      - Foreign investments, Industrial development..etc much more

  • @vimalavlogs4104
    @vimalavlogs4104 10 місяців тому +2

    అమ్మా మీ పాదాలకు నమస్కారాలు,తల్లి ఏ చదువు లేక పోయినా ఎంత చక్కగా చెప్పావు తల్లి

  • @sumanellola7709
    @sumanellola7709 10 місяців тому +10

    జై శ్రీరామ్ పాదాభివందనాలు అమ్మా

    • @Troller_007
      @Troller_007 10 місяців тому

      Every year
      Christian visitors to Vatican pope gets more than 100 billion dollars as revenue.
      Hajj pilgrims to Saudi gets more than 500 billion dollars as revenue
      pilgrims to Israel gets more than 50 billion dollars every year as revenue
      Ayodhya Temple Tourism will generate
      -100's of Billions of revenue to UP every year.
      - 1000s of Jobs in Airports/Rlyways/transport/food supply/agriculture...
      - Development of Roads/Hotels/Infrastructure/Hospitals/
      - people outside india will Medical tourism, yoga..etc
      - Foreign investments, Industrial development..etc much more

  • @shyamaladarshanam1473
    @shyamaladarshanam1473 10 місяців тому +5

    గురువుగారికి ముందుగా న ధన్యవాదములు, చదువు ఉంటేనే పాడగలం అనేది లేకుండా ఎంత తేలికగా చక్కనైన కంఠంతో మంచి
    జ్ఞాన విషయాలు ఎంత తేలికైన మాటలతో, పాటలతో మా మనసుల్ని రంజింప చేశారు తల్లి నమో నమః
    జై శ్రీరామ్🙏పరిచయం చేసిన మీడియా మేడం గారికి 👍

  • @yacharenipadmavathi8421
    @yacharenipadmavathi8421 10 місяців тому +2

    Superb, real educated lady of the millennium shown in social media. 👏 to 🙏 🙏

  • @kusumakumari-oc7sx
    @kusumakumari-oc7sx 10 місяців тому +4

    Chala manchi singerni parichayam chesarandi thanqu so much

  • @rajamanik4522
    @rajamanik4522 10 місяців тому

    Without study intha knowledge chala surprise ga undi, jai sri ram, meeru ilanti vallanu vethiki andariki valla goppathananni andariki choopinchi chala manchi alochana tq akka, ramuni gurinchi cheppina a Amma ki 🙏🙏. Jai sri ram

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 10 місяців тому +4

    Narayanammagariki padabhivandanamulu thalliJai SriRam 🕉🔱🚩🌹🙏🌹

  • @lalithaviravalli1658
    @lalithaviravalli1658 10 місяців тому +2

    Ayodhya Ramayaku mee patalu cheri poyayie Nirupam garu Thanks andi🙏

  • @moramanohar144
    @moramanohar144 10 місяців тому +2

    అనుపమ గారు నారాయణమ్మ గారితో ఒక గంట పాటలు పాడించగలవా ప్రార్థన నీకు నారాయణ అమ్మకు పాదాభివందనాలు

  • @nagmanikandala2099
    @nagmanikandala2099 10 місяців тому +3

    అమ్మ వందనాలు అమ్మ వందనాలు జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ 🙏🏻 🙏🏻

  • @bandamanikyalarao3408
    @bandamanikyalarao3408 10 місяців тому

    నిరుపమ గారు అచల పరిపూర్ణ బోధ లో చాలా మంది జ్ఞానులు ఉన్నారు. ఇటువంటి వారిని గుర్ట్రించడం చాలా కష్టం.

  • @rupaofficial466
    @rupaofficial466 10 місяців тому +7

    Jai shree Ram....nice talent amma meeku

  • @subbamahadevsharma7226
    @subbamahadevsharma7226 10 місяців тому +1

    నిరుపమ గారు సూపర్ చాలా మంచి వీడియో

  • @pandlalatha4766
    @pandlalatha4766 10 місяців тому +2

    అమ్మ మీరు చక్కగా పాడుతున్నారు. ధన్యవాదాలు అమ్మా 🙏
    దయచేసి చీపురు మరియు చెప్పులు పక్కన పెట్టి దేవుని పాటలు పవిత్రంగా పడాలి. మీ వృత్తి ఎదైనా పర్వలేదు. జై శ్రీ రామ్ 🙏

  • @bheemraosunitha8466
    @bheemraosunitha8466 10 місяців тому +11

    అమ్మ మీకు కోటి కోటి ధఃడాలు తల్లి 🙏🙏🙏💐💐💐

  • @satyamalagadapa4128
    @satyamalagadapa4128 10 місяців тому +1

    అమ్మ చాలా అద్భుతం గా మీ గొంతు ఉన్నది ఆ దేవుడు మీకు ఇలాగే భక్తి పాటలు పాడాలని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ

  • @bopparajukondaiah7421
    @bopparajukondaiah7421 10 місяців тому +1

    Manasu prasantamga vundi Amma mee episode chusaka❤❤❤❤❤❤💐💐💐💐💐💐

  • @rsripathirajulapudi7849
    @rsripathirajulapudi7849 10 місяців тому +8

    నారాయణమ్మ గారి పాదపద్మాలకు నమస్కారం 🙏🙏🙏

  • @machalaxman9564
    @machalaxman9564 10 місяців тому +3

    ఈ అమ్మ గారిని. అయోధ్యా నగర పాలక సంస్థ అధికారులు తప్పక గుర్తించాలి ఈ అమ్మ గారి శరీరా రోమా రోమానా రామాయణం నిండి ఉన్నది 💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Troller_007
      @Troller_007 10 місяців тому

      Every year
      Christian visitors to Vatican pope gets more than 100 billion dollars as revenue.
      Hajj pilgrims to Saudi gets more than 500 billion dollars as revenue
      pilgrims to Israel gets more than 50 billion dollars every year as revenue
      Ayodhya Temple Tourism will generate
      -100's of Billions of revenue to UP every year.
      - 1000s of Jobs in Airports/Rlyways/transport/food supply/agriculture...
      - Development of Roads/Hotels/Infrastructure/Hospitals/
      - people outside india will Medical tourism, yoga..etc
      - Foreign investments, Industrial development..etc much more

  • @r.chandrasekharrajulapudi3069
    @r.chandrasekharrajulapudi3069 10 місяців тому +1

    లౌకిక విద్య లేదు కానీ, కావాలిసినంత ఆత్యాద్మిక విద్య వుంది. తల్లీ నీదగ్గర నీకు ఈ విద్య నేర్పిన గురువుకి ఆచరిస్తున్న మీకు 🙏🙏🙏

  • @genjerlanarsingrao735
    @genjerlanarsingrao735 10 місяців тому +8

    మీ రామ భక్తి కి చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏

  • @narureddimalathi6685
    @narureddimalathi6685 10 місяців тому +1

    She is great amazing presentation.god bless you amma

  • @pallekoilammamusicchanelpk1805
    @pallekoilammamusicchanelpk1805 10 місяців тому +2

    తల్లీ ఎంత గొప్ప దానివి 🙏నిన్ను పరిచయం చేసిన సుమన్ టీవీ వారికీ ధన్యవాదములు 🙏ఎక్కడ ఏ ఊరు తల్లీ

  • @renukalakshmi3955
    @renukalakshmi3955 10 місяців тому +1

    Congratuletions amma super🙏

  • @YarramLakshminarayana-ib9wr
    @YarramLakshminarayana-ib9wr 10 місяців тому +6

    నారాయణమ్మ గారు మీరు మాకు ఆదర్శం 🙏తల్లీ....

  • @abhiram8893
    @abhiram8893 10 місяців тому

    అమ్మ మీ వాయిస్ చాలా బాగుంది రాముడు పాటలు పాడే మీ పాదాలకు కూడా నేను పాదాభివందనం చేస్తున్నాను

  • @mallannayadav5191
    @mallannayadav5191 10 місяців тому +4

    సూపర్ అమ్మ మీ నీ మాటలు మీ బాటలో ఉంటే జీవితం సాఫీగా సాగిపోతుంది

  • @bakkareddy
    @bakkareddy 10 місяців тому +6

    She is great women

  • @padmavathiiruvanti9143
    @padmavathiiruvanti9143 10 місяців тому

    మీతో రాములవారే చెప్పిస్తున్నారమ్మా అద్భుతం

  • @nityaneerajanamdevotionald2463
    @nityaneerajanamdevotionald2463 10 місяців тому +1

    భక్తి పూర్వక గానం.

  • @srinivasaraopampana323
    @srinivasaraopampana323 10 місяців тому +2

    అమ్మ మీ పదాలకు కోటి నమస్కారాలు

  • @sreedevi-ei8vn
    @sreedevi-ei8vn 10 місяців тому

    మీ అపర జ్ఞానానికి పాదాభివందనం....🙏🙏🙏

  • @rpbdrpbdrpbdrpbd4242
    @rpbdrpbdrpbdrpbd4242 10 місяців тому +1

    పూర్వ జన్మ సుకృతం తల్లీ మీది 💐

  • @sudarshannellutla1086
    @sudarshannellutla1086 10 місяців тому +2

    నిరుపమ ధన్యవాదాలు

  • @alphabot4452
    @alphabot4452 10 місяців тому +1

    NARAYANAMA IBO w TO Ur TALENT STAR STAY STRONG STAY HEALTHIER STAY HAPPY 👌👌👍👍👍🙌🙏

  • @madhuratv5977
    @madhuratv5977 10 місяців тому +1

    Narayanamma a deserving person for awards
    Thank u for this

  • @ramakrishnaiahbatchali2936
    @ramakrishnaiahbatchali2936 10 місяців тому +2

    Great coverage by suntan TV.

  • @sampathnani6149
    @sampathnani6149 10 місяців тому +5

    Miru super amma miru🥰🥰🙏🥰🥰

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 10 місяців тому +2

    గురువులను స్తుతిస్తూ ఆమె ప్రారంభించారు.
    రామాయణం మొత్తం 32 వచనాలలో ఎంత చక్కగా వివరించారు.

  • @malleshamcherka3750
    @malleshamcherka3750 10 місяців тому +2

    Happy to see her performance & devotion.

  • @రాయలసీమరామక్రిష్ణజానపదసాంగ్స్

    సూపర్ అమ్మ శతకోటి వందనాలు నేను కూడా పాటలు పాడుతా కానీ అంతలా పాడలేను

  • @progaming-wu3yg
    @progaming-wu3yg 10 місяців тому +3

    Meelanti Amma attamma ga vunte entabagundu Amma 🙏

  • @arjunkorani4361
    @arjunkorani4361 10 місяців тому

    నారాయణమ్మ నికూ శేతకోటి వందనాలు.

  • @vijayavijaya7085
    @vijayavijaya7085 10 місяців тому +1

    Sooper ladey greate👌👏

  • @tangulaswamy7872
    @tangulaswamy7872 10 місяців тому +1

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ 🚩🙏

  • @sayannakandula1837
    @sayannakandula1837 10 місяців тому

    🙏అమ్మ ధన్యవాదములు, జై శ్రీ సద్గురునాథ్మహారాజ్ కి జై 🙏

  • @jayanthkulkarni7129
    @jayanthkulkarni7129 10 місяців тому +1

    Excellent interview

  • @skppatil3958
    @skppatil3958 10 місяців тому +1

    నారాయణమ్మ పాటలు అద్భుతం, హైదరాబాదులో ఎంతో మంది ఒత్తిడికి గురియావుతున్నరు. ఈమె చేత అక్కడక్కడ గుడిలో పాడిస్తే ఎందరికో ఉపశమనం కలుగుతుంది. జై శ్రీ రామ

  • @NarayanaBommadeni
    @NarayanaBommadeni 10 місяців тому +1

    Nirupama madam very super 💯🙏👌👌👌🚩🎉🎉💐💐💐

  • @janardhanreddy3164
    @janardhanreddy3164 10 місяців тому +2

    Super.amma🎉

  • @rajireddythatipally6598
    @rajireddythatipally6598 4 дні тому

    🌹🙏🏽🌹 అమ్మగారికి వందనం. వందనం 🌹🙏🏽🌹

  • @prakashvisu2149
    @prakashvisu2149 10 місяців тому

    Amma maavoorilo elanti Amma vaaru chaala unnaru..elage baaga paadutaaru....Amma namo namah..🙏🙏🙏🙏💐💐💐💐
    Kotavooru gramam
    Near Horsley hills...
    Veellu paadutunte...alaage nilabadipootaam
    Kannukuda teravaali anipinchadu Amma...🙏🙏

  • @NayaniSairamulu
    @NayaniSairamulu 10 місяців тому

    JaiSriram Blessings of Sriramachandraprabuji

  • @ssrmurty1457
    @ssrmurty1457 10 місяців тому +1

    ఇదొక నమ్మలేని నిజం!
    ఈ అమ్మకు పాదాభివందనం!!

  • @kanumurisreedevi2193
    @kanumurisreedevi2193 10 місяців тому +2

    Super amma meeru👏😮

  • @k.bhagyalaxmik.bhagyalaxmi6026
    @k.bhagyalaxmik.bhagyalaxmi6026 10 місяців тому

    Jai sree Ram.chala bagundhi.tq

  • @venkatavani1191
    @venkatavani1191 10 місяців тому

    అమ్మ మీకు శతకోటి వందనాలు, మీరు మహా భక్తురాలు 🙏🙏🙏

  • @gujjuindhiragujju2324
    @gujjuindhiragujju2324 10 місяців тому

    jai sri ram,neevu chala baga padutunnavmma chala great

  • @satyavatibudaraju7952
    @satyavatibudaraju7952 10 місяців тому +8

    Thanks to all who are participating in presenting the Art of innocent people in villages and Artists.

  • @artsandcrafts1958
    @artsandcrafts1958 10 місяців тому

    Excellent Amma entha Baga padaru meru me gurichi varninchadam anatham Amma ❤❤❤

  • @lakshmishanker5714
    @lakshmishanker5714 10 місяців тому +1

    Super Amma 🎉🎉🎉🎉🎉🎉

  • @uppalurisrinivas583
    @uppalurisrinivas583 10 місяців тому +1

    She is a gem of devotional keertans

  • @Vasuvasu-jb1sd
    @Vasuvasu-jb1sd 10 місяців тому

    SALUTE TO NARAYANAMMA DIGNITY of GOD SHE IS TRUE RAMAs DEVOTEES THANKS

  • @bingiveerabhadram6622
    @bingiveerabhadram6622 Місяць тому

    అమ్మ నీకు శతకోటి వందనాలు తల్లి

  • @dhanalakshmib2867
    @dhanalakshmib2867 10 місяців тому +2

    Chinnapudu,current leni rojullo, urlo gattiga paadutundevaru ❤

  • @bobbadivenkataapparao2517
    @bobbadivenkataapparao2517 10 місяців тому

    చదువుకుని మురుఖులు కన్ను ఇ, తల్లి జ్ణాన సంపద ఎంతో విలువైనది

  • @LovathalliLovathalli-ph4ph
    @LovathalliLovathalli-ph4ph 10 місяців тому +1

    కలియుగం లో సనాతన ధర్మన్ని ఇంకో 100ఏళ్ళు నిలబెట్టారు అమ్మ 🙏🙏🙏

  • @syrao3150
    @syrao3150 10 місяців тому +1

    అమ్మ నీకు పాదాభివందనములు

  • @vyasparimi2411
    @vyasparimi2411 10 місяців тому

    Can be recommended for Padmasri. Great. Namaste 🙏

  • @ylakshmi469
    @ylakshmi469 10 місяців тому +1

    Super mama❤🙏🙏🙏🙏

  • @nanichaitanya5232
    @nanichaitanya5232 10 місяців тому +8

    Jai shree Ram 🙏🙏🙏

  • @divakarlasatyanarana744
    @divakarlasatyanarana744 10 місяців тому

    Nirupama garu namaste. I normally hear your interviews.But today is the best out of all.