Rice worms: బియ్యానికి పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • ఇంట్లో నిల్వ చేసుకునే బియ్యానికి పురుగులు ఎందుకు పడతాయి? పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది?
    #RiceWorms #RiceWeevils #Rice
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 60

  • @hari0107
    @hari0107 6 місяців тому +35

    మేము ప్రతిసారీ రాళ్లుప్పు,మిర్చి, వేపాకు కలుపుతాము, కానీ last 10 years నుండి ఇవేమీ పనిచేయట్లేదు, పురుగు పడుతూనే వున్నాయి...అందుకే 10 కేజీలు మాత్రమే తిస్కుంటున్నం ఈమధ్య

  • @nareshmedaramitla8956
    @nareshmedaramitla8956 6 місяців тому +48

    ఇలాంటి మరి ఏనో మంచి వీడియోలు చేయాలి అని బీబీసీ కోరుతున్నాం..

  • @godavarisurya939
    @godavarisurya939 6 місяців тому +12

    బియ్యానికి పురుగులు పట్టకుండా చాలా రకాల సలహాలు ఇచ్చారు.
    అన్నిటి కంటే వేప ఆకులు వేసుకోవడం సులువు, వండు కొనేటప్పుడు తీసుకోవడానికి వీలు గా ఉంటుంది,కెమికల్స్ అయితే కొంత ఎఫెక్ట్ ఉండవచ్చు.ముఖ్యం గా బియ్యం గాలి తగిలే లా డ్రమ్ము లో భద్ర పరుచుకోవాలి, మూత వేయకూడదు,నలుగురు కుటుంబం సభ్యులు ఉంటే బస్తా బియ్యం తెచ్చుకున్నా,ఇద్దరు ఉన్నవారు 10 కేజీ లు తెచ్చుకుంటే,సరిపోతాయి,తేమ ఉండకుండా ఎత్తులో బియ్యం డబ్బా పెట్టాలి.బియ్యం లో ఎక్కువ గా తెల్ల పురుగులు,పెంకి పురుగులు,చీమలు పడతాయి.చీమలు బియ్యం కడిగి నప్పుడు పోయినా పురుగులు పడితే ఏరుకుని వండుకోవాలి

  • @mallikarjunreddybhumireddy3224
    @mallikarjunreddybhumireddy3224 6 місяців тому +24

    మేము ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం 10 బస్తాలు బియ్యం కొంటాము. బియ్యం ఇంటికి తెస్తూనే పుదీనా, బిర్యానీ ఆకులు పెద్దమొత్తం లో cut చేసి బియ్యం ప్రతి బస్తా కింద పోసి ఈ ఆకులు కలిపి తిరిగి సంచులకు ఎత్తి store చేస్తాము. ఇంతవరకు అంటే 30 years గా మా ఇంటిలో బియ్యం పురుగు పట్టలేదు

    • @PradeepKumar-tq4ev
      @PradeepKumar-tq4ev 6 місяців тому

      Ante Kali sanchi lo pudina, biryani akulu vesi then biyyam antha nimpalaa

    • @mallikarjunreddybhumireddy3224
      @mallikarjunreddybhumireddy3224 6 місяців тому +3

      @@PradeepKumar-tq4ev బియ్యం క్రింద పోసి బిర్యానీ ఆకులు, పుదీనా ఆకులు బాగా cut చేసి అంటే చిన్న, చిన్న ముక్కలు చేసి కిందపోసిన బియ్యంలో బాగా కలిపి బస్తాలకు నింపాలి.

    • @prashanthi2013
      @prashanthi2013 6 місяців тому

      ​@@mallikarjunreddybhumireddy3224endina pudina fresh pudina akula ??

    • @mallikarjunreddybhumireddy3224
      @mallikarjunreddybhumireddy3224 5 місяців тому

      @@prashanthi2013 yes

    • @mohanreddy1936
      @mohanreddy1936 4 місяці тому +1

      Endina akulu veyala pachiva

  • @mandavasaidulu1023
    @mandavasaidulu1023 6 місяців тому +6

    Thanku bbc🌹

  • @vinodhkumarm.v9856
    @vinodhkumarm.v9856 6 місяців тому +2

    Informative video, thank you bbc Telugu🙏

  • @niranjanvishnubhotla2499
    @niranjanvishnubhotla2499 6 місяців тому +6

    Ippudu modern mills valla vembade pack chesthunnaru. Deenivalla biyyam lo vunde teemaki purugulu vasthunnayi.

  • @Panda-er4nd
    @Panda-er4nd 6 місяців тому +7

    బీబీసీ రిపోర్టర్ గారూ, నెక్ట్ టైం హోటల్ కి వెళ్ళినప్పుడు వైట్ రైస్ కాకుండా బిర్యానీయో, కిచిడీయో ఆర్డర్ చేసుకోండి, పురుగులు కనిపించవు 🙂

  • @Abcd-el5nn
    @Abcd-el5nn 6 місяців тому +21

    నేను చదువుతున్న బిసి హాస్టల్ అన్నంలో ఎప్పుడు పురుగులు వస్తాయి😢

  • @ravisambaturu717
    @ravisambaturu717 2 місяці тому

    Good sir thanks 👌🤘👍

  • @mallikarjunachinthapatla2837
    @mallikarjunachinthapatla2837 6 місяців тому +7

    అన్నం పరబ్రహ్మ స్వరూపం 🍚🥰 జీవం అంత అన్నంలోనే ఉంది పురుగు నిన్ను ఏమి చేస్తోంది ???😮😅

  • @nsraju1386
    @nsraju1386 6 місяців тому +7

    రొయ్యలు, గొర్రెలు, ఆవులు కలుపుకుని తింటూ ఉంటే ఏమీ కావటం లేదు. చిన్న పురుగులు కలిస్తే ఏమి అవుతుంది? Phobia, అంతే.

  • @bhavani791
    @bhavani791 6 місяців тому +8

    చైనా వాళ్ళు purugule తింటారు😂

  • @lingampallysrikanthreddy9674
    @lingampallysrikanthreddy9674 2 місяці тому

    Prugulu unna adhi protein,fat, avudhi nijaniki
    Kani Manam danni accept cheyalemu

  • @suryasekharlagudu4794
    @suryasekharlagudu4794 5 місяців тому +2

    Salt(కళ్లుప్పు), boric acid(powder)బియ్యం లో కలిపినా 3నెలలు వరకు పర్వాలేదు..natural గా ఆడించిన బియ్యం లో తవుడు శాతం వలన ముక్కు పురుగు, పెంకు పురుగు పడుతుంది, ఐనా పర్వాలేదు... Boiled, steam రైస్ లో పట్టే తెల్లపు పురుగు ప్రమాదం

    • @satyarama1024
      @satyarama1024 5 місяців тому

      Kallu uppu direct ga kalapala chepandi

    • @satyarama1024
      @satyarama1024 5 місяців тому

      Salt kuda kalapocha

  • @eslavathkumar2889
    @eslavathkumar2889 6 місяців тому +1

    Good information ❤

  • @anita2053-r1f
    @anita2053-r1f 4 місяці тому

    Nice protein

  • @PurnachandMedisetty
    @PurnachandMedisetty 6 місяців тому +6

    don't worry, it's just more protein

  • @niranjan7in
    @niranjan7in 6 місяців тому +1

    More protein.

  • @MadhavJK
    @MadhavJK 5 місяців тому +8

    నా చిన్నతనంలో విద్యార్థిగా ప్రభుత్వ హాస్టల్‌లో ఉన్నప్పుడు హాస్టల్‌లో మాకు పెట్టే అన్నంలో పురుగులు ఉండేవి.
    సద్దన్నంలో అయితే పురుగులు నీళ్ళలో తేలియాడుతూ కనిపించేవి. పురుగులను ఓపిక ఉన్నంత వరకు వేరి పారేసి, మిగిలిన అన్నం తినే వాళ్ళం.
    హాస్టల్ వార్డెన్లకు పిర్యాదు చేస్తే, వారు వంట వారికి చెప్పడం మినహా పెద్దగా చర్యలు తీసుకునే వారి కాదు. ఇప్పుడు అది తలచుకుంటే రాజుగారి ఏడు చేపలు, చీమ కథ గుర్తుకు వస్తుంది!

  • @niranjanvishnubhotla2499
    @niranjanvishnubhotla2499 6 місяців тому +1

    Biyyam aadinchinappudu bagaa aarabettali. Appudu purugula gola vundadu.

  • @akhandaraojakkula
    @akhandaraojakkula 6 місяців тому +1

    బియ్యం మందు కాదు..
    ఆహారం మాత్రమే...

  • @Shanthakantha
    @Shanthakantha 6 місяців тому +1

    Enduku endalo pettina kuda purugulu pothai

  • @abcs6351
    @abcs6351 6 місяців тому +2

    Amudam nune ela vestaro....

  • @uhv13
    @uhv13 3 місяці тому

    Memu pasupu kommulu kaluputaanu

  • @dugganaboyanaguravaiah9615
    @dugganaboyanaguravaiah9615 5 місяців тому

    Konni rojula kritham BC hostal lo ielanti biyyame vandi pettedi

  • @datascienceindia8536
    @datascienceindia8536 6 місяців тому +4

    False information for millets also insects attack

  • @kickgopal7
    @kickgopal7 6 місяців тому

    hello

  • @VeeraVeer-x5m
    @VeeraVeer-x5m 6 місяців тому

    Pindilo.vepaku..lavangaalu.vesthe..pattava

  • @samathacharvakar1482
    @samathacharvakar1482 6 місяців тому +2

    బియ్యం అసలు ఎ దేశం పంట వడ్లు .. ఓ పురుగులు
    Highlighted reply
    58 minutes ago
    Rice manade and Chinese too
    అని ..ఆధారం లేదు

  • @Rajeswri-ud1ly
    @Rajeswri-ud1ly 6 місяців тому

    Nipunulu ma amma. Ma avva

  • @chaitanyakrishna7413
    @chaitanyakrishna7413 6 місяців тому +1

    Adu avadra babu

  • @ganeshlaveti1231
    @ganeshlaveti1231 6 місяців тому

    Okkosari purugulthone thinestamemo chudakunda

  • @MadhubabuNew
    @MadhubabuNew 6 місяців тому

    Open Chennal Kutumba niyatrana patichandi year 2025

  • @sethumadhavagoudgadidala
    @sethumadhavagoudgadidala 6 місяців тому +7

    ఖాదర్ వలి ఏంది. ...నేనుకూడా చెప్తున్నా. ...

    • @Panda-er4nd
      @Panda-er4nd 6 місяців тому +4

      హ హ హ, అస్సలు రైస్ ముట్టుకోవద్దు, మిల్లెట్స్ తినండి అని చెప్పే ఖాదర్ వలీ గారు కూడా రైస్ కి మారిపోయారా

    • @lakshmi546
      @lakshmi546 6 місяців тому +1

      😂😂

  • @MadhubabuNew
    @MadhubabuNew 6 місяців тому

    Kutumba niyatrana patichandi year 2025

  • @gugulothuvinay9992
    @gugulothuvinay9992 6 місяців тому

    😡