Ashwagandha-Uses: అశ్వగంధ ఉపయోగాలేంటి? అన్నివ్యాధులకు ఇదే మందా? దీనికి ఎందుకింత డిమాండ్
Вставка
- Опубліковано 7 лют 2025
- ఆయుర్వేదంలో సుమారు 5 వేల ఏళ్ల క్రితమే అశ్వగంధ ప్రస్తావన ఉందని చెబుతారు.
భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ప్రచురించిన ఓ అడ్వైజరీ ప్రకారం ఆయుర్వేద, సిద్ధ, యునానీ వైద్య విధానాల్లో ఈ మొక్క వేరును పురాతన కాలం నుంచి విస్తృతంగా వినియోగిస్తున్నారు.
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అశ్వగంధ వినియోగం పెరుగుతూ వస్తోందనే విషయం పరిశోధనల్లో తేలింది.
#Ayurveda #Ashwagandha #HerbalTreatment
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్‌సైట్: www.bbc.com/te...
అశ్వగంధ పై అవగాహన విశ్లేషణ చేసిన బి బి సి కి ధాన్యవాదమలు 😊
Excellent information 🙏 with perfect analysis 🙏
Excellent
Goodmesage
Tq sir
Ashwagandha useful to Arthritis jai hind jai maharashtra jai Andhra
No 1 ashwagandha
అల్లోపతీ వచ్చి ఆయుర్వేదాన్ని ప్రక్కకు పడవేసింది.
తప్పెవరిది?
Aswagandha andariki work avvadhu, adhi kooda cheppandi.
Direct gaa vaadaru.shuddhi chesina tarvaatha vaadaali.
Ashwagandha Cancer, Kidney,Heart,HIV Ki Baaga Panichesthundani Science General Lo Vachindi
Ashwagandha causes liver injury
Really?
Where can we get seedes of asvaganda
🙏🙏🙏🌹🌹🌹
Sadly, this video is about how ashwagandha has the approval of many foreigners; not as much about its benefits.
తెలంగాణలోని సదాశివపేట ప్రాంత ములో దీన్ని డోమ్మడోలు గడ్డ అని అంటారు! మా చేండ్ల లో సహజంగా పెరుగుతాయి!
My,comen sar ok yes
Sugar ki vaadacha
this is old video. they repeating as new upload???
Soon we are going to loose another indigenous plant?
Ashwagandha gotukola shilajit
టైరాయిడ్ వాళ్ళు వాడ వచ్చా
Inka ayurveda mookala meda research videos pettandi ayurvedam greatness andariki cheppandi bbc.
NO USES YOU MENTIONED.
aswaghandha effects brain
. . . . . . . affects brain.
In which way whether it is positive or negative???
@@uddandakumar5120 .we feel like we are in an other world.we feel like in dreams.ayurvedic medicines are not suitable for every one .only "kafa" kind of people can tolerate ayurvedic medicines.i think