బుద్ధుడి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం|Buddha Purnima 2022|Divine message by Pujyasri Aathmanandamayi

Поділитися
Вставка
  • Опубліковано 16 тра 2022
  • Purnimas(full moon days) are special for Sadhakas and Buddha Purnima is among the important days for Sushumna Kriya Yogis.
    Guruma explains the intrinsic aspects of Buddha's life and asserts that "When a life story teaches us a great lesson, it is important to learn from it".
    "Buddha's life is an ideal path to progress " urges Pujyasri Aathmanandamayi Mataji in an affectionate manner.
    Divya Babaji Sushumna Kriya Yoga Foundation wishes all a "Happy Buddha Purnima 2022"!
    Sushumna Kriya Yoga is a modernized technique which is adapted and designed for current times from very ancient and powerful Kriya Yoga that provides Holistic health, which includes Physical health, Mental health, Emotional health and Spiritual well-being.
    Free Sushumna Kriya Yoga Meditation
    divyababajikriyayoga.org/sushu...
    • How to practice Sushum...
    Official Facebook Page
    / divyababajisushumnakri...
    Official Twitter Profiles
    / sushumnakriya
    / aathmanandamayi
    Official Instagram
    / sushumna_kriyayoga
    / aathmanandamayi
    #divyababaji #sushumnakriya #aathmanandamayi

КОМЕНТАРІ • 136

  • @hemakalidindi1984
    @hemakalidindi1984 2 роки тому +15

    బుద్ధుని జీవితం గురుంచి చాలా చక్కగా వివరించారు అమ్మ 🙏పగలు రాత్రి ఎంత సహజమో అలాగే జీవితంలో వచ్చే సుఖ దుఃఖాలు కూడా అంతే సహజమని అవగాహన కల్పించారు 🙏శాశ్వతమైనది ఏమిలేదు అని తెలియచేసి మాయలో పడి కొట్టుకుపోకుండ జీవిత పరమార్ధాన్ని తెలియచేసారు అమ్మ 🙏🙏🙏🌹🌺🌹

  • @umaalluri2244
    @umaalluri2244 2 роки тому +4

    Om sushumna Ammagaru,🙏🙏🙏 బుద్ధుడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని సుషుమ్న క్రియా యోగ సాధన లో జీవిత పరమార్థాన్ని తెలుసుకొని అనుక్షణం మాయని జయిస్తూ రోజు ధ్యానసాధన విచారణ వలన ఎంతో సులభంగా జీవిత పరమావధిని సాధించవచ్చని ఎంతో అద్భుతంగా తెలియజేసిన అమ్మగారి పాదపద్మములకు నా శతకోటి అనంత కోటి నమస్కారాలు మంగళం నిత్య శుభ మంగళం

  • @prasadjangalapally1121
    @prasadjangalapally1121 2 роки тому +8

    ఓం శ్రీ గుుభ్యోన్నమః 🙏
    మహా పరి నిర్వాణము పొందిన బుద్ధ భగవాన్ గురుంచి తెలియచేసి, సుషుమ్న క్రియా యోగ సాధకులు కూడా ఎరుకతో ఉంటూ ఈ మాయ ను అధిగమించాలని తెలియచేసిన పూజ్య శ్రీ అమ్మగారి పాదపద్మములకు నా హృదయ పూర్వక నమస్కారములు
    మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏

  • @vanajabhupathiraju3410
    @vanajabhupathiraju3410 2 роки тому +19

    రేయింబవళ్ళు ఎంత సహజంగా మారతాయో మనిషి జీవితంలో సుఖ దుఃఖాలు అంతే సహజం అన్న అవగాహనరావాలని అద్భుతంగా సరళంగా వివరించారు. బాహ్య జీవితంలో శాశ్వతమైనది లేదని మాయలో ఉన్న మాకు ఇంకొకసారి మేల్కొలిపారు అమ్మ . ధన్యవాదములు అమ్మ 🙏🏻🙏🏻🙏🏻

  • @geethalakshmidandu8786
    @geethalakshmidandu8786 2 роки тому +5

    ఓం సుషుమ్న 🙏
    బుద్ధ భగవానుని గురించి, ఆయన ధ్యాన మార్గంలోకి వచ్చిన విధానం గురించి హృదయానికి హత్తుకునేలా చెప్పారమ్మా..!ఎంతో సరళమైన సుషుమ్న క్రియా యోగం మాకు తెలియ చేసి మిమ్మల్ని తరింప చేస్తున్నారమ్మా..!
    ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేయాలని తెలుసుకున్నాం అమ్మా.!
    గురువుల పాద పద్మములకు నమస్కారములు 🙏🙏🙏

  • @padmagangavarapu6677
    @padmagangavarapu6677 2 роки тому +3

    Om sushumna ammagaru 🙏🙏🙏🙏🙏 Om sadhgurubyo namah 🙏🙏🙏🙏🙏chala adbuthamga vivarincharu Amma mee pada padmalaki na hrudayapurvaka kruthajnathalu Amma 🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @eeshanirupineni4226
    @eeshanirupineni4226 2 роки тому +9

    బుద్ధ భగవానుల అన్వేషణకి మార్గం దొరికినట్లే , మీరు మాకు మార్గ దర్శనం చేస్తూ మమ్మల్ని సత్యాన్వేషణ వైపు నడిపిస్తున్నారు అమ్మగారు. మీరు చూపించిన ఈ మార్గం లో మేము మీ పాదాలని పట్టుకొని మోక్షానికి చేరుకోవటానికి ప్రయత్నిస్తాము అమ్మ.

  • @suvarchalavegesna9608
    @suvarchalavegesna9608 2 роки тому +4

    Om sri atmanandhamaie amma namaha 🙏 buddini bodhanallu dwara sukam n dhukkam anevi saswatham kadhu pagallu n ratri laga Ane vichakshana ravali andhariki ani Baga theliyachesaru amma, 🙏

  • @bhargaviajmeera8407
    @bhargaviajmeera8407 2 роки тому +4

    ఓం sushumna om gurubyonamaha 🙏🙏🙏 బుద్దుడు గురించి అమ్మాగారు చాలా చక్కగా వర్ణించారు... క్రియాయోగు లందరూ బుద్దుడు నీ ఆదర్శంగా తీసుకోవాలి.. అవగాహన లోపమే dhukham అని జీవితం అనేది shwashatham కాదు మనం ఆ మాయలోనిచి బయటపడి జీవితం యొక్క పరమార్ధంన్ని తెలియపరచి నా అమ్మ గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏

  • @anuradhabhavana4909
    @anuradhabhavana4909 2 роки тому +5

    Om sushumna 🙏 ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏 ధ్యాన సాధనలో ఉన్న ప్రతీ ఒక్కరికీ బుద్ధ భగవానులవారి జీవితం ఆదర్శనీయమైనదని సులభతరంగా వివరించిన ప్రత్యక్ష గురుదైవం అమ్మ గారికి హృదయ పూర్వక ధన్యవాదములు 🙇🙇🙇🙇🌺🌺🌺🌺 ఈ విశ్వం లోని ప్రాణ కోటి అంతటికీ మంగళం నిత్య శుభ మంగళం 🙏

  • @satyavani2211
    @satyavani2211 2 роки тому +4

    శ్రీగురుభ్యోనమఃఅమ్మా మీరు ఇచ్చే ప్రతి సందేశం మాకు ఎంతో స్పూర్తిని కలిగిస్తూంది.కష్టాల కడలిని దాటడానికి సుషుమ్న క్రియా యోగం అనే నావను మాకు ప్రసాదించారు. ఈ యోగం వలన మాకు ధైర్యాన్ని,నమ్మకాన్ని కలిగిస్తుంది.ఇంతటి అవకాశాన్ని,అదృష్టాన్ని మాకు ప్రాసాదించినందుకు ధన్యవాదములు. మంగళం నిత్యశుభ మంగళం.

  • @indirasonnati3324
    @indirasonnati3324 2 роки тому +9

    బుద్ధ భగవానుని చరిత్ర మాకు తెలియ పరచి, అంతటి గొప్ప గౌతముడే అన్ని వున్నా ఏమి లేదని, సుఖదుఃఖాలు అనేవి సహజమని అవగాహన తో వుండాలని చాలా అద్భుతంగా విడమరిచి వివరించిన మీకు కృతజ్ఞతా కుసుమాజలి 🙏🙏🙏

  • @kavithaedavalluri1963
    @kavithaedavalluri1963 2 роки тому +7

    ఆమ్మా భుద్ద భగవణుడి గురించి చాలా విపులంగా తెలియజేసారు ఆమ్మా. సుషుమ్న క్రియ యోగం మనిషి జీవతంలో ఎంత ముఖ్యమో చెప్పారు ఆమ్మా మీకు హృదయ పూర్వక నమస్కారములు ఆమ్మా 🙏🙏🙏

  • @sailajanamburi9907
    @sailajanamburi9907 2 роки тому +5

    Om Sri gurubhyonamaha 🙏🙏 kriya yoga sadana dwara dukkani kastalani maya lo
    Padakunda ala avagahana tho
    jeevinchalo chappi mamlni tatti
    laparama 🙏

  • @ramadevijampala5738
    @ramadevijampala5738 2 роки тому +6

    ఓం సుషుమ్న 🙏 🙏🙏🙏🙏, రాజభోగాలను తృణప్రాయంగా విసర్జించి గౌతముడు,బుద్ధుడు గా మారారు. మన అమ్మగారు గృహిణిగా తన భాద్యతను నిర్వర్తించుతూ 12 సంవత్సరములు పాటు 8గంటలు ధ్యాన సాధన చేసి, మనకు 49 నిమిషాల సులభము, సరళము అయిన ఆత్మ విద్య, అమృత విద్య సుషుమ్న క్రియా యోగ దీక్ష ను మనకు ప్రసాదించి సాధనతో జీవన్ముక్తులుగా జీవించమని సందేశమిచ్చారు.🌺🌺🙏🙏 శిష్య వాత్సల్య సుధామయి, అమ్మా ఆత్మానందమయి, మీకు నా సాష్టాంగ దండ ప్రణామాలు ఇవే🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vangalanarsimhareddy1529
    @vangalanarsimhareddy1529 2 роки тому +3

    🙏🙏🙏Om Sri Gurubyonamaha🙏🙏🙏

  • @anisettiraghaveni6747
    @anisettiraghaveni6747 2 роки тому +5

    ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
    బుద్ధుని జీవితం అందరికీ ఆదర్శమని అద్భుతమైన విషయాన్ని తెలియజేశారు అమ్మ ! సుఖదుఃఖాలు అనేవి మన జీవితంలో సహజమే అని, అవగాహనా లోపమే దుఃఖ మనీ, మనిషి జీవితంలో ఏదీ శాశ్వతం కాదు అనే విషయాలను విపులంగా వివరించారు అమ్మ!
    ధన్యవాదములు.
    మంగళం నిత్య శుభ మంగళం🙏🏻🙏🏻

  • @parvathidanthuluri7735
    @parvathidanthuluri7735 2 роки тому +2

    Omsushumna mataji namasta amm

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf 2 роки тому +2

    OM SUSHUMNA. 🙏ADBHUTAM GA VIVARINCHARAMMA. PRANAAM GURU MA. 🙇‍♀️🙏

  • @ggokarnaprasad1572
    @ggokarnaprasad1572 2 роки тому +3

    Thank you so much Ammagaru 🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐Divine message👏👏👏👏Om Sushamna 🙏🙏🙏🙏🙏🙏

    • @ramanivedula1275
      @ramanivedula1275 2 роки тому

      Om sushmna ammagaru jeevitha paramardhanni bhudhudi jeevitam dwara teliya cheppu maaku kanuvippu kaliginchru Amma alage meeru cheppina vishayalu memu tappakunda aacharanalo petti sushmna kriya yoga ni eellappudu chesukuni vyaptiki krushi chestamu Amma Mee vaakku siridharyam ammagaru 🙏🙏🙏🌹🌹🌹

  • @chandrakalaj3818
    @chandrakalaj3818 Рік тому +1

    ఓం గురుభ్యో నమః గౌతమ బుద్ధుడు జీవిత చరిత్రలు మనం నేర్చుకోవలసిన ఎన్నో విషయాలను అమ్మగారు వివరణలో తెలుసుకోగలిగాన

  • @kummarakuntlamalleshwari2132
    @kummarakuntlamalleshwari2132 2 роки тому +1

    ఓం సుషుమ్న అమ్మగారు కృతజ్ఞతలుఈ విశ్వంలోని ప్రాణకోటికంతటికీ మంగళమ్ నిత్య శుభ మంగళం

  • @JayaLakshmi-bq5el
    @JayaLakshmi-bq5el 2 роки тому +2

    Om sushumna Amma
    Mangalam nithyasubhamangalam

  • @vemulamaniramya1304
    @vemulamaniramya1304 2 роки тому +4

    Every Kriya Yogi should take inspiration from Lord Buddha ....Ammagaru has explained it very well. In 2020, our family also faced similar situation as that of Madhavi Garu, I lost my dad due to Covid..that was very depressive stage of our lives.In such times of Turbulence, Sushumna Kriya Yoga got miraculously introduced in our lives.Today, we are stronger ...than what we have thought two years back. Thank you so much Paramagurus and Mataji for showering your benevolence and grace on us.
    Om Sushumna 🕉️🙏

  • @csuvarchala6764
    @csuvarchala6764 2 роки тому +2

    Om sushumna 🙏 mangalam nithaya subham mangalam

  • @sudham6540
    @sudham6540 2 роки тому +2

    Om Sushumna Ammagaru 🙏🙏🙏 Mangalam nitya Shubha Mangalam 🙏🙏🙏

  • @k.renuka8763
    @k.renuka8763 2 роки тому +13

    ఓం శ్రీ గురుభ్యోనమః🙏
    మనిషి జీవితంలో వచ్చి సుఖదుఃఖాలు గురించి ఎంత సరళంగా వివరించారు అమ్మ మనిషి జీవితంలో ఏదీ శాశ్వతం కాదని ఒక మాయ లో బతుకుతున్న మాకు సుషుమ్న క్రియా యోగాన్ని అందించి జీవితము యొక్క పరమార్థ అన్ని తెలియజేసినందుకు అమ్మ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు🙏🙏🙏🌺🌺🌺

  • @sandhyarajuchintalapati9391
    @sandhyarajuchintalapati9391 2 роки тому +5

    Om Sri Gurubhyo Namaha 🙏🏻Thank you Amma for explaining so Beautifully about budha bhagwan life and idiology.
    Touched by madhavi garu s experience.. So much courage and energy's she recieved from Guru's.. we are soo blessed Amma, in every step of our life you are guiding us.and teaching us the importance to remain balanced in ups and diwns of life. 🙏🏻

  • @KarnatiLalitha2233
    @KarnatiLalitha2233 2 роки тому +1

    ఈ విశ్వంలో దుఃఖం అనేదే లేదు. దుఃఖ పడుతున్నాము అంటే అది మన అవగాహనా లోపమే. బుద్ధుడు ధ్యాన సాధన ద్వారా ఈ సత్యాన్ని అవగాహన చేసుకుని ఆ సత్యాన్ని ప్రపంచం నలుమూలలా చాటిచెప్పడానికి ఎంతో కృషి చేశారు. ప్రతి ఒక్క ధ్యానికి బుద్ధుడి జీవితం ఆదర్శం కావాలని చాలా గొప్ప సందేశం ఇచ్చారు అమ్మా🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmich7786
    @lakshmich7786 2 роки тому +9

    ఓం సుషుమ్న 🙏🙏
    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏
    అమ్మ బుద్ధుని జీవితం గురించి చాలా చక్కగా వివరించా రమ్మా.
    జీవితం అనేది శాశ్వతమైనది కాదు మనం ఆ మాయలోనుంచి బయటపడి జీవితం యొక్క పరమార్ధాన్ని తెలియచేసిన పూజ్య శ్రీ ఆత్మనందమయీ అమ్మ గారికి నా హృదయ
    పూర్వక నమస్కారములు. 🙏🙏🙏
    మంగళం నిత్య శుభమంగళం 🙏🙏.

    • @anisettiraghaveni6747
      @anisettiraghaveni6747 2 роки тому

      ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
      బుద్ధుని జీవితం అందరికీ ఆదర్శమని అద్భుతమైన విషయాన్ని తెలియజేశారు అమ్మ ! సుఖదుఃఖాలు అనేవి మన జీవితంలో సహజమే అని, అవగాహనా లోపమే దుఃఖ మనీ, మనిషి జీవితంలో ఏదీ శాశ్వతం కాదు అనే విషయాలను విపులంగా వివరించారు అమ్మ!
      ధన్యవాదములు.
      మంగళం నిత్య శుభ మంగళం🙏🏻🙏🏻

  • @bepositive2773
    @bepositive2773 2 роки тому +3

    We must take budha as an ideal

  • @supriyakalidindi1573
    @supriyakalidindi1573 2 роки тому +11

    Thank you for the divine message ammagaru 🙏🏻 With the help of introspection we can come out of any pain and maya. We are so blessed to have Paramagurus and Ammagaru who look after us and guide us in the every single path 🙏🏻Om Sri gurubyonamaha 🙏🏻🌺

  • @KarnatiLalitha2233
    @KarnatiLalitha2233 2 роки тому +3

    బుద్ధుడి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలని , అందరూ అంత గొప్పగా ఎదగాలని కోరుకుంటూ సమస్త మానవాళికి 🙏🙏🙏మంగళం నిత్య శుభ మంగళం🙏🙏🙏

  • @divya7946
    @divya7946 2 роки тому +7

    Om sri gurubhyo namaha amma such a beautiful message u have given us at buddha pournima amma so much to learn from madhavi garu experience amma .. gurus always .Bless her and be with her..Amma 🙏🙏🙏and this shows how amma we sushumna kriya yogis are blessed to have you as our guru and giving guidance

  • @sireeshadevinadimpalli4706
    @sireeshadevinadimpalli4706 2 роки тому +8

    Amma🙏, we are so fortunate to receive the technique that Buddha taught to his disciples with simple yet powerful design by the Paramagurus through you Ammagaru. This earth is getting rejuvenated and energized again with your incarnation in this century Ammagaru🙏. Thank you so much for everything Ammagaru 🙏🌷🙏🌷🙏

  • @vijayalakshmibattula4527
    @vijayalakshmibattula4527 2 роки тому +2

    Omsusmnaa Thankq amma Mangalam Nithya Subhamangalam

  • @krishnachaitanyagrandhi8051
    @krishnachaitanyagrandhi8051 2 роки тому +2

    Om shusumna 🙏 amma gari abdhutha pravachanam🙏

  • @santhipenumethsa3963
    @santhipenumethsa3963 Рік тому

    ఓం శ్రీ గురుభ్యోనమః బుద్ధుని జీవితం ప్రతీ ఒక్కరికి ఆదర్శం కావాలని కోరుకుంటూ మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏

  • @anuradhamandalika3222
    @anuradhamandalika3222 2 роки тому +4

    Wonderful story about Bhudda explained by Mathaji Gaaru 🙏🙏🙏very meaningful story Thank you for teaching us balanced nature ( sthethapragnatha ) through Bhudha's story .thank you so much 🙏🙏

  • @durgabhavani129
    @durgabhavani129 2 роки тому +2

    ఓం సుషుమ్న అమ్మ గారు 🙏🏻🙏🏻🙏🏻🌹🌹 మార్కాపురం, శ్రీలక్ష్మీ, అమ్మ నేను మీ శిష్యురాలు కావడం నా అదృష్టం మంగళం నిత్య శుభ మంగళం

  • @ganeshsindam4364
    @ganeshsindam4364 2 роки тому +2

    Om sri gurubhyonamaha om sushumna amma
    Mangalam nitya subha mangalam

  • @padmajaravipudi3396
    @padmajaravipudi3396 Рік тому

    🙏ఓం సుషుమ్న అమ్మా 🙏 పాదాభివందనములు🙏సుఖ దుఃఖం గురించి అవగాహన వివరించిన అమ్మ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదములు 🙏

  • @ruddarraju.kasikasi376
    @ruddarraju.kasikasi376 2 роки тому +2

    Om sushumna Amma 🙏 Happy Buddha Purnima 🙏 Mangalam Nitya subha mangalam 🙏🙏🙏

  • @kumaricherukuri7587
    @kumaricherukuri7587 Рік тому

    ఓం సుషుమ్న శ్రీ గురు భ్యోవివవిహః బుడ్డునిచరి త్రవివరించిన అమ్మకుధన్యవాడములు

  • @sunithamudunuri1798
    @sunithamudunuri1798 2 роки тому +3

    Only divine mother 🙏🙏🙏can nurture her child with most affectionate words to remove the obstacles called as maya and help them lead a beautiful life

  • @bepositive2773
    @bepositive2773 2 роки тому +2

    Buddha is a great ideal for each and every meditator

  • @uppukoteswari3529
    @uppukoteswari3529 2 роки тому +2

    Om Sushma amma gaaru 🙏🙏🙏🙏🙏🙏

  • @tvsambarajyam4224
    @tvsambarajyam4224 2 роки тому +3

    Om sushumna
    Amma budhuni gurunchi chala chakkaga explain chesaramma. Kriya yogi mayalo padakoodadani teliyachesinanduku dhanyavadalu. Mangalam nitya shubhamangalam

  • @anilan360
    @anilan360 2 роки тому +2

    Sri gurubhyom namaha. Budda bhagavan gurunchi chakkaga teliyachesaaru. 🙏🙏

  • @123svip
    @123svip 2 роки тому +6

    Lack of awareness is the main cause Fr sorrows. Happiness and sorrowfulness are like day and night..... We are so much inspired by your messages Amma. The message on Buddapurnima day enlightened us. Thanks for being our Guru Amma. We are very much delighted and grateful to you for ever 🙏🙏

  • @bodaballamadhavi8666
    @bodaballamadhavi8666 2 роки тому +2

    Amma garu ki 🙏🙏🙏 lu

  • @naga825
    @naga825 2 роки тому

    🕉️🕉️🕉️ఓం శ్రీ గురుభ్యో నమః ! 🙏🙏🙏
    ఈ విశ్వంలోని ప్రాణకోటి అంతటికీ మంగళం నిత్య శుభమంగళం

  • @sritejababudatla3651
    @sritejababudatla3651 Рік тому

    ఓం శ్రీగురుభ్యోన్నమః 🙏🏻🙏🏻
    స్వీయ ఆత్మపరిశీలన గురించి మరియు ఒకరి జీవితంలో దాని ప్రాముఖ్యత గురించి వివరించినందుకు ధన్యవాదాలు అమ్మగారూ....
    స్వీయ ఆత్మపరిశీలన మన ఆలోచనలను శుద్ధి చేస్తుంది మరియు మన ఆత్మలను దైవత్వం మరియు మోక్షం వైపు శక్తివంతం చేస్తుంది

  • @arunadatla2200
    @arunadatla2200 Рік тому +1

    Om Srigurubhyonnamaha 🙏🏻🙏🏻
    Thank you Ammagaru for explaining about Self introspection and what importance it's having in one's life....
    Self introspection will purify our thoughts and energise our souls towards the divinity and salvation...

  • @pannerulatha8074
    @pannerulatha8074 2 роки тому +1

    Om sushumna Amma garu 🙇‍♀️🙇‍♀️🙏🙏

  • @kumaricherukuri7587
    @kumaricherukuri7587 Рік тому

    ఏలూరు ఓం సుషుమ్న శ్రీ గురు భ్యోన్నమహః అమ్మా బుద్దు నిజీవితంగురించిచక్కగావివరించారు జీవితంలో కష్టసుఖాలుసహజమేననిఅవగాహనకల్పించరు

  • @bodaballamadhavi8666
    @bodaballamadhavi8666 2 роки тому +2

    Chala chakkaga vivarincharu amma garu 🙏🙏🙏

  • @boggulalakshmi3804
    @boggulalakshmi3804 2 роки тому +2

    Om Sushumna

  • @pkalyani8595
    @pkalyani8595 Рік тому

    Om sree gurubhyonnamaha om shushumna ammagaru 🙏🙏 jeevitamlo vocche sukha dukkalu sasvatam kaadani ardham ayyela vivarincharu shushumna kriya yogulu elaa vundalo vicharana chesukunela chepparu meku shatamanam koti krutagnatha poorvaka 🙏🙏🙏🙏🙏pranaamaru ammagaru

  • @kradhagopi1840
    @kradhagopi1840 2 роки тому +2

    Om sushumana amma

  • @madhavidantuluri9004
    @madhavidantuluri9004 2 роки тому

    బుద్ధ భగవానుడు జీవితం గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు అమ్మగారు 🙏🏻
    ఓం సుషుమ్న అమ్మగారు 🙏🏻🌸🙏🏻

  • @allurisrujanvarma7122
    @allurisrujanvarma7122 2 роки тому +2

    Om sushumna Amma Garu

  • @padmakalidindi6732
    @padmakalidindi6732 Рік тому +1

    Om sushumna ammagaru 🙏🙏

  • @mangipudivenkataramanamurt7626

    ఓం శ్రీ గురుబ్యోనమః. మంగళము నిత్య శుభమంగళము.

  • @psnraju8614
    @psnraju8614 Рік тому +1

    Om Sushumna amma garu (allipalli)

  • @udayasreechitturi207
    @udayasreechitturi207 2 роки тому +1

    om sushumna amma🙏🙏🙏.Buddha's life make us realize what exactly is the true happiness.Though we have everything there is nothing inside it .with regular practice of sushumna kriya yoga along with introspection one can overcome maya.I am fortunate to be a sushumna kriya yogi.mangalam nitya subha mangalam 🙏🙏🙏

  • @sujatharudraraju4292
    @sujatharudraraju4292 2 роки тому

    ఓం శ్రీ gurubhoynamaha అమ్మ🙏
    Buddhuni jeevitham gurinchi అంధరికి తెలియ jesinandhuku kruthagnathallu అమ్మ🙏

  • @rajanisrinu5197
    @rajanisrinu5197 2 роки тому +2

    🙏💐🙏💐🙏💐

  • @prabhavathik8984
    @prabhavathik8984 Рік тому

    ఓం సుషుమ్న అమ్మ 🙏🙏🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏

  • @JayaLakshmi-bq5el
    @JayaLakshmi-bq5el Рік тому

    Om sushumna Amma
    Mangalam nitya subhamangalam

  • @parthshah554
    @parthshah554 Рік тому

    Thank you so much Param Gurus and Ammagaru for being there for us all the time

  • @KumariKumari-tl8cf
    @KumariKumari-tl8cf Рік тому

    ఓం సుష్మ శ్రీ గురుభ్యోనమః బుద్ధుని గురించి చాలా బాగా వివరించారు ధన్యవాదములు

  • @usharanimangamuri157
    @usharanimangamuri157 2 роки тому

    om shushumna ammagaru. 🙏💐💐💐🙏

  • @narmadavemuri8868
    @narmadavemuri8868 Рік тому

    Mangalam Nitya Subha mangalam 🙏🙏🙏, vijayawada

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 2 роки тому

    🙏శ్రీ మాత్రేనమః, శ్రీ గురుభ్యోనమః! 🌹

  • @allurivasanthalakshmi2793
    @allurivasanthalakshmi2793 2 роки тому

    Adbutamaina sathyanni bodincharu ammagaru

  • @srilakshmi7346
    @srilakshmi7346 2 роки тому

    Amma meelanti guruvu dorakatam maa adrushtam. Lokakalyanam kosam meru chesthunna dhyana pataluku memu antha prasamsinchina thakkuve namma. 🙏🙏🙏🙏

  • @niteshnamburi
    @niteshnamburi Рік тому

    We are so blessed to have Paramagurus and Ammagaru guiding us on our spiritual journey 🙏🏻🙏🏻🙏🏻.

  • @teeparthivaralakshmi5398
    @teeparthivaralakshmi5398 2 роки тому

    Om Sushumna chala baga cheparamma budduni gurumchi thank you so much 🙏🙏🙏🙏🌺🌺🌺

  • @sivaninadimpalli7344
    @sivaninadimpalli7344 Рік тому

    అమ్మ గారు బుద్ధుని జీవితం గురించి చాలా చక్కగా చెప్పారు పగలు రాత్రి ఎంత సహజం ఆలాగె సుఖం దుఃఖం అంతే సజము అని చాలా చక్కగా చెప్పారు
    ఓం సుషుమ్న 🙏🙏🌹🌹

  • @sapien2810
    @sapien2810 Рік тому

    Om Sushumna. Mangalam Nithya Subhamangalam 🙏🙏 🙏

  • @manchakrishnamohan4988
    @manchakrishnamohan4988 2 роки тому

    Jeevitam patla avagahana kaligina variki sukha dukkalundavani adbutham ga selavitcaru amma, meeku, paramagurus ki sathakoti danyavadamulu, sashtangadanda pranamalu, om sushumna, Mangalam nitya subha mangalam

  • @venuvegesna7384
    @venuvegesna7384 2 роки тому +1

    Om Sri gurubyonamaha 🙏
    Buddha purnima rojuna buddini jeevitham gurinchi vivarinchaaru amma🙏

  • @vegesnageetharani2999
    @vegesnageetharani2999 Рік тому

    Om Sri Gurubyonamaha 🙏🙏🙏
    Wonderful story about Buddha
    explained By Amma garu we are so much inspired your messages Amma I am so lucky meeru guruvuga maaku dorakatam Amma 🙏🙏🙏

  • @praveenaa300
    @praveenaa300 2 роки тому +2

    ఓం సుషుమ్న అమ్మా... శ్రీ గురుభ్యోనమః...🙏🏻🙏🏻🙏🏻

  • @umamaheswari762
    @umamaheswari762 Рік тому

    Om sushumna 🙏 Amma gari padalaku ma namaskaralu.

  • @sowjanyakalidindi7347
    @sowjanyakalidindi7347 Рік тому

    Om sri Gurubhyo namaha everybody's life teaches some lessons only through this lesson we can grow better.mangalam Nithya subha Mangalam

  • @narmadavemuri8868
    @narmadavemuri8868 Рік тому

    Mangalam nitya subha mangalam amma atmanandamayi garu 🙏🙏🙏,vijayawada

  • @yashaswinik4680
    @yashaswinik4680 2 роки тому +1

    Thanks gurus for showering blessings and energy upon us on this beautiful full moon Buddha purnima night 🙏

  • @lakshmidevijampana8800
    @lakshmidevijampana8800 2 роки тому

    Om sri gurubhyonamaha saaswatamainadi telusukuni danni vadalakundaa sadhana cheyalani ardhamaindammagaru

  • @ramakoli5601
    @ramakoli5601 2 роки тому

    Om sushumna 🙏🙏

  • @Pulihara
    @Pulihara Рік тому

    మీరు నడిచే దేవత. కోట్లాదిమంది మీ వలన లబ్ది పొందారు. మీ మార్గం బోధనలు అనుసరణీయం ఆచరణీయం. నమస్సుమాంజలి.

  • @vedanshsai-theyogi4437
    @vedanshsai-theyogi4437 Рік тому

    Thank you Ammagaru for making our lives so meaningful

  • @durgaprasadsidagam6734
    @durgaprasadsidagam6734 Рік тому

    S. Narasamma omsushumna vijayawada

  • @subhadhra2861
    @subhadhra2861 2 роки тому

    Om sushumna ammagaru

  • @hemalathachintalapati7910
    @hemalathachintalapati7910 Рік тому

    Thank you so much for the divine words Ammagaru.

  • @lakshmivegesna4741
    @lakshmivegesna4741 2 роки тому

    గౌతమ బుద్ధుడు జీవితం అందరికీ. ఆదర్శం కావాలని చాలా బాగా చెప్పారు అమ్మ మీరు ఇచ్చే ప్రతి సందేశం మాకు ఎంతో శక్తిని పెంచుతుంది అమ్మ గారి పాదపద్మములకు శతకోటి ధన్యవాదాలు

  • @PadmavatiPakalapati
    @PadmavatiPakalapati 21 день тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sivaramaraju1032
    @sivaramaraju1032 Рік тому

    అమ్మ గారు🙏 చాలా మంచి అవగాహన కల్పించారు ధన్యవాదాలు 🙏🌹

  • @subhadhra2861
    @subhadhra2861 2 роки тому

    Om sushumna ammagaru from