సస్పెండ్ అయిన ఐపీఎస్ లపై ఏబీ వెంకటేశ్వరరావు సంచలనం.. జగన్ కు దిమ్మతిరిగేలా ఏం చేసాడో చూడండి I IPS

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • సస్పెండ్ అయిన ఐపీఎస్ లపై ఏబీ వెంకటేశ్వరరావు సంచలనం.. జగన్ కు దిమ్మతిరిగేలా ఏం చేసాడో చూడండి I IPS
    ☛☛ Subscribe to Andhra Voice Channel: / @AndhraVoice
    In this insightful video, we delve into the life and contributions of AB Venkateswara Rao, a prominent figure known for his significant impact in his field. Join us as we explore his journey, achievements, and the legacy he continues to build. This comprehensive overview will provide viewers with a deeper understanding of his work and influence. #ABVenkateswaraRao #InfluentialFigures #Legacy
    This video presents an in-depth exploration of AB Venkateswara Rao, highlighting his remarkable achievements and the pivotal role he has played in shaping his domain. Through interviews, archival footage, and expert commentary, we aim to shed light on his enduring influence and the lessons we can learn from his experiences. #Inspiration #Leadership #ABVenkateswaraRao
    Join us in this engaging video as we examine the life and accomplishments of AB Venkateswara Rao. We will discuss his innovative contributions and the ways in which he has inspired others in his field. This presentation aims to celebrate his legacy and encourage viewers to reflect on the impact of dedicated individuals in society. #ImpactfulLeaders #ABVenkateswaraRao #Innovation
    #ABVenkateswaraRao #APIPS #AndhraVoice

КОМЕНТАРІ • 433

  • @nanigaru524
    @nanigaru524 2 дні тому +31

    నాకు తెలిసి భారతదేశంలో upsc లో ఉన్నతమైన ర్యాంకుల తో బయటికి వచ్చిన వారు ఉన్నారు కానీ ఉన్నతమైన విలువలు కలిగి బయటికి వచ్చిన బంగారాలు కొన్నే ఉన్నాయి..... మీరు చెప్పినట్లుగానే ఏ స్టేట్ గవర్నమెంట్ కి వారిని డిస్మిస్ చేసే అవకాశం లేదని తెలిసి కూడా ఆయా ప్రభుత్వాలకు ఎగ్జిక్యూటివ్ లో ప్రథమ భాగస్తులు అయిన ఐఏఎస్లు ఐపిఎస్లు ఆయా ప్రభుత్వాలకు కొమ్ము కాయడం చాలా నీచంగా ఉంది....

  • @jvvasanth9341
    @jvvasanth9341 2 дні тому +18

    నమస్కారమండి రమేష్ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గత ఐదు సంవత్సరాలుగా విపరీతపు ధోరణి చూసి ఉన్నారు అసలు కేసు అనేది ఉన్నా లేకున్నా అరెస్టు చేసి తీసుకెళ్లి జైల్లో పెట్టడాన్ని చూసిన ప్రజలు ఇప్పుడు నేరం కళ్ళు ఎదురు కట్ల కనిపిస్తున్న ఎందుకు వీళ్ళని జైల్లో పెట్టారు అన్న సంశయం తో బాధపడుతున్నారు చట్టబద్ధంగా వెళ్లాలి అనుకుంటే మీరు చెప్పిన విధానం కరెక్ట్ కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూసిన లేదా అనుభవించిన భయంకర పరిణామాలు అందుకు భిన్నంగా ఉన్నాయి మాజీ ముఖ్యమంత్రి ల దగ్గర నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ బాధితులే ఏదో రకంగా చెయ్యని నేరానికి పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ జైళ్ల చుట్టూ తిరిగిన వారే లేదా జైళ్లలో మగ్గిన వారే కాబట్టి ప్రజలు ఇంత తీవ్రంగా తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పెడుతున్నారు దయచేసి ప్రజల ఉద్వేగాన్ని బాధని అర్థం చేసుకోండి సార్ ఇలా ఆత్రుత పడడం ప్రజల తప్పు కాదు ఎందుకంటే జరిగిందంతా అరాచకమే కదా ఇప్పుడు ప్రజల భయం ఏమిటంటే విచారణ లోని పుణ్యకాలం కాస్తా గడిచిపోతే ఐదేళ్లు తిరిగితే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి పొరపాటున అధికారం మారితే ఈ నేరస్తుల సంగతేమిటి ప్రజలపై రేపు వాళ్ళు తీర్చుకో పోయే కక్షలు కార్పణ్యాలు ఎవరు బాధ్యులు అవుతారు ఈ ఐదు సంవత్సరాల అరాచకం ప్రజలను ఇంకా భయపడుతూనే ఉంది సార్ మరొక్కసారి ఇటువంటి అరాచకాలు జరిగితే రాష్ట్రంలోని ప్రజలు కానీ నాయకులు గాని దానిని భరించే స్థితిలో లేరు సార్ అందుకే అందరూ ఇంతగా ఆత్రుత పడుతున్నారు

  • @vsrmurty9215
    @vsrmurty9215 2 дні тому +70

    AB V Rao గారు ని govt adverser గా తీసుకోవాలని request చేస్తున్న ము ❤🎉🙏

    • @tamarnath1148
      @tamarnath1148 2 дні тому

      రాష్ట్రాన్ని నాశనం చెయ్యడానికే వెదవ

  • @bharathimurthysher9543
    @bharathimurthysher9543 2 дні тому +64

    సస్పెన్షన్ జరిగింది ఒక తప్పుకి, ఒక నేరం చేసినందుకు ఈ సందర్భంలో చట్టాన్ని అతిక్రమించి పని చేసినందుకు..ఒక పౌరురాలి అభియోగం మీద తీసుకున్న మొదటి బాధ్యతాయుత చర్య మాత్రమే... కానీ నేరం రుజువైతే అసలు శిక్ష పడుతుంది..... చట్టము ముందు అందరూ శిక్షార్హులే.

    • @Bharavi-yk5gp
      @Bharavi-yk5gp 2 дні тому

      విచారణార్హులే అనబోయారో!

  • @dmk8967
    @dmk8967 2 дні тому +6

    ఆల్ ఇండియా రూల్స్ ఇబ్బందు అయితే డిస్మిస్ చేయొద్దు ఫస్ట్ జైల్లో మాత్రం పెట్టాలి కచ్చితంగా పెట్టాలి ఎవరైనా క్రిమినల్ ఎక్కడ క్రిమినల్ యాక్టివిటీ కదా కిడ్నాపింగ్ అట్ ది స్టేట్ టు అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లేడీ ఇన్ టు ద అదర్ స్టేట్ దట్ మీన్స్ ఇస్ వెరీ ఇంటెన్స్ గోయింగ్ ఆన్

  • @mvrr2270
    @mvrr2270 2 дні тому +11

    అభినందనలు సోదరా ❤❤
    ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా, ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤
    జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️

  • @commonman6304
    @commonman6304 2 дні тому +41

    AB Venkateswara Rao కేస్ ని.. ఇతర IPS Officiers ని భయపెట్టటానికి.. ఓ ఉదాహరణగా YSRCP/Jagan Government వాడుకుంది..!! చాలా మంది.. మనకెందుకులే.. వాళ్ళు చెప్పినట్లే చేస్తే.. మనకి కష్టాలుండవు.. అనుకుని Surrender ఐపోయారు..!!

  • @thokalanagaraju1592
    @thokalanagaraju1592 2 дні тому +47

    వాల్ల ఆవేశంలో అర్తం ఉంది ఒక భయంకర క్రిమినల్ జగన్ 8/9సంవత్సరాల నుండి యాదే చ్చగ తిరుగుతుంటే..... ఇప్పటికీ శిక్ష పడలేదు. ఒక పేద నేరస్తుని పట్ల ఆగుమేఘాల తీర్పులు వస్తాయి ఎన్ని వందల కోట్లు తీసుకున్నారు?ఎవరు తీసుకున్నారు....?వీటికి జవాబులు లేవు

    • @narayanamurthy1113
      @narayanamurthy1113 2 дні тому +2

      Money makes many things sir

    • @mrutyumjayarao8747
      @mrutyumjayarao8747 2 дні тому

      Exactly correct sir​@@narayanamurthy1113

    • @tilucks2324
      @tilucks2324 2 дні тому +3

      అసలు ప్రభుత్వానికే జగన్ ను అరెస్ట్ చేసే ఉద్దేశం లేదనిపిస్తుంది

    • @jagannathmanoor551
      @jagannathmanoor551 2 дні тому +1

      Criminals have more opportunities and resources to get defended than Honest aggrieved common man ???

    • @tilucks2324
      @tilucks2324 2 дні тому +4

      @@thokalanagaraju1592 మనదేశంలో ప్రజాస్వామ్యం అనేది నేతిబీరకాయలో నేయి వంటిది. చెప్పడానికే గానీ అనుభవానికి...ఏమో.
      అసలు రాజకీయ రంగం సేవారంగం. అందుకే చదువు కారెక్టరు చూడకుండా..అధికారం అప్పచెప్పడం..ఎంత దారుణం.

  • @user-dj6gs1py2j
    @user-dj6gs1py2j 2 дні тому +24

    ఇలాంటి అధికారులను తక్షణమే సస్పెండ్ చేయడం కాదు వీళ్ళని ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేయాలి అనేది నా అభిప్రాయం

  • @gaddipativenkateswarlu5725
    @gaddipativenkateswarlu5725 2 дні тому +37

    మీరు న్యూట్రల్ గా కరెక్ట్ అనాలసిస్ సర్ మీ అభిమానిని రియాల్గా వాస్తవాలు తెలుస్తాయి

    • @ThotaKrishaamurthi
      @ThotaKrishaamurthi 2 дні тому +1

      తపులకుసిక్షలు వేసుౖనాము హోదాలకుచటాలకువేరువేరు సిక్షలైయితే హోదాలకుసిక్షలు వేరుగా వుంటాయామేదావులారాయెవరుచేసినా తపూనుతపే అంటారయామేదావులారా

  • @bvprasadaraobommisetty1243
    @bvprasadaraobommisetty1243 2 дні тому +23

    మీరు చాలా బాగా చెప్పారు మాకు సత్వర న్యాయం కావాలి నేరగాళ్లు తప్పించు కోరాడు

  • @ramamurthybellamkonda7279
    @ramamurthybellamkonda7279 2 дні тому +33

    E swamy భక్తి ఉన్న అధికారులను jaillo పెట్టాలి suspend kadu. E వేదవలికి బుద్ది చెప్పాలి. అధికారం ఉన్నంత మాత్రణ చట్టం వాళ్ల చుట్టo avutunda? వాళ్లు రక్షక భటులా leka raksasula? విల్లా చేతిలో ఎంత మంది బలిఆయయరొ.

  • @sarathchandrawriter1410
    @sarathchandrawriter1410 2 дні тому +41

    ఆధారాలు లేకుండా సస్పెండ్ చేశారా? ఒక మహిళ ను ఇంత దుర్మార్గం గా చేస్తే వాళ్ళు సర్వీస్ చెయ్యడానికి అర్హులా? ఇప్పటి కేంద్ర ప్రభుత్వం తో బాబు కి వున్న సంబంధం ఎందుకు వాడు కోకూడదు? Ab వెంకటేశ్వర్లు విషయం లో ఆధారాలు లేవు. ఇక్కడ వీళ్ళు రెండ్ హ్యాండెడ్ గా దొరికారు.. ఇంకేం కావాలి

  • @bavanarayanabezawada8729
    @bavanarayanabezawada8729 2 дні тому +13

    సార్ అనాలా అనాలసిస్ మీ వాయిస్ బాగుంది సార్ కరెక్ట్ గా మాటలు చెబుతారు సార్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ మీరు చెప్పేది

  • @gundepallisuneetha9456
    @gundepallisuneetha9456 2 дні тому +109

    అంటే ఈ అధికారులు వారి సస్పెన్షన్ పిరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆడవారి మీద అఘాయిత్యాలు చేసుకోవచ్చు అన్నమాట అంతేగా

    • @ravibabudasari4948
      @ravibabudasari4948 2 дні тому +3

    • @ganeshneelayavalasa8336
      @ganeshneelayavalasa8336 2 дні тому +3

      Suspension yetteyyagaane Vishal gunni youtube videoslo prajaa services modalupettukuntaademo.......I p.s profession Brastupettinchina Traastudu...veedini bokkalo veyyaali....Job dismiss cheyyaali

    • @gupteswararao5365
      @gupteswararao5365 2 дні тому +5

      Suspend చేసినంత.మాత్రాన ఏమి.అయిపోదు.తొందరగా.ఎంక్వైరీ.కంప్లీట్.చెయ్యాలి.తరువాత.వారిని ఉద్యోగం ఇవ్వడమా రివర్స్.చెయ్యడమా లేక.సెంట్రల్ govt permission tho డిస్మిస్ చేయడమా అనేది తొందరగా.చెయ్యాలి.లేకపోతే.చాలా.ఇబ్బందులు వస్తాయి ముఖ్యం గా వారికి govt bungalalu.వుంటాయి బోలెడు మంది నౌకర్లు వుంటారు వాహనం వుంటది.ఇందులో.కొన్ని ఉపసంహరిస్తారు.కానీ మినిమం ఫెసిలిటీస్.తేయలేరు.అది ఉద్యోగం పూర్తిగా తీసివేస్తేనే ఒక సామాన్య మనుషులు అవుతారు.కాబట్టి వెంటవెంటనే.ఎంక్వైరీ.జరిపించాలి.

    • @giribabusaggurthi862
      @giribabusaggurthi862 2 дні тому

      Varu case ni influence cheyyakunda mundu suspend chesaaru, dopt ki report pamparu valla meeda fir pakka adharalatho chesi tarvata dopt dwara dismiss cheyyali

    • @RamanaiahV-mc5xe
      @RamanaiahV-mc5xe 2 дні тому +1

      అంతే అంతే దానర్థం. ఈ సస్పెన్షన్ కాలం లో వారికి జీతబత్యాలు కూడా ఇస్తారు బాబూ.

  • @sankararaopodile4152
    @sankararaopodile4152 2 дні тому +5

    💯. CURRET. SIR. 💐

  • @muralikrishnajosyula5078
    @muralikrishnajosyula5078 2 дні тому +13

    Take criminal charges against these criminals.

  • @369pus
    @369pus День тому +2

    గున్నీ గారి లాగే, PSR గారి నుండి కూడా statement తీసుకోవాలి కదా. తనకు మొదటి ఆప్షన్ : అబ్బే, మొత్తమంతా నా ఇష్టానుసారం నేనే చేయించా అని cheppi చెడ్డీ గ్యాంగ్ ని రక్షించి తాను జైలు పాలవ్వాలి.
    రెండు : లేదంటే పూర్తి వాస్తవాలు చెప్పాలి, తనతో ఎవడెవడు చేయించాడో, ఎంత డబ్బు చేతులు మారిందో చెప్పాలి.
    ఏమయినా గానీ, ఒక ఆడపిల్ల జీవితాన్ని అతలాకుతలం చేసిన ఈ అధికారులు, రాజకీయ నాయకులు ఆలోచించుకోవాలి. దౌర్భాగ్యు ల్లారా, మీ ఇళ్లల్లో ఆడవాళ్లు మాత్రం భద్రంగా ఉండాలి. వూర్లో ఆడవాళ్లు మాత్రం మీ ధమనకాండ కి బలి అయిపోవాలి.

  • @PadiFail
    @PadiFail День тому +2

    ఆంధ్ర లో జరుగుతున్న అరాచకాలు మానభంగాలు దాడుల సంగతి వదిలేసి..
    వరదల్లో జనాల కష్టాలు ప్రభుత్వ వైఫల్యం వదిలేసి..
    గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో అమాయక ఆడపిల్లల జీవితాలు మార్కెట్ అమ్ముతుంటే..
    ఎక్కడో ఎవరో సినిమా నటికి ఏదో జరిగింది అని
    జనాల దృష్టి డైవర్ట్ చెయ్యడానికి ఈ EVM బ్యాచ్ చిల్లర డ్రామాలు..
    ఆంధ్ర నాశనం మళ్ళీ మొదలు..

  • @patibandlavenkatanarayana7547
    @patibandlavenkatanarayana7547 2 дні тому +48

    ఇలాంటి పోలీసు అధికారులు ను పూర్తిగా తొలగించాలి.

  • @krish7037
    @krish7037 2 дні тому +2

    వాళ్లకు ప్రవర్తనా నియామవాలి ఉల్లింగిస్తే విధుల నుండి తొలగిస్తారు అన్న చిన్న విషయం తెలియకుండానే IPS, IAS లు అవుతున్నారా. చిన్న ఉద్యోగస్థులకు ఒక రూలు గజిటెడ్ ఆఫీసర్స్ కు ఇంకో రూలా? వాళ్ళను విధుల నుండి తొలగించకపోతే ప్రవర్తనా నిమవాలిని రద్దు చేయండి. Non gazetted employees అయినా సంతోషిస్తారు.

  • @SELF-kz4pl
    @SELF-kz4pl День тому +3

    ఐనా..... విద్యా వ్యవస్థలో .... 6వ తరగతి నుండి ఈ చట్టాల గురించి విపులంగా చెప్పాలి......
    తప్పు చేసిన వాడికి....
    వెంటనే శిక్ష పడకపోతే..... అలాంటి చట్టాలు ఉఃడి నష్టమే తప్ప..... ఎలాంటి శిక్షలు పడవు.....
    100 కి వంద మంది నేరస్తులు‌తప్పించుకోవచ్చనే చట్టాలు ..... జస్ట్.....వేస్ట్..... టిష్యూ పేపర్ లాంటివి
    అన్యాయం చేయడమే.....
    మరి దీన్ని సమర్ధించడం చాలా తప్పు

  • @cmacadendukurizitendrarao4
    @cmacadendukurizitendrarao4 2 дні тому +9

    మీ వీడియోలలో టిడిపి అనుకూల అభిప్రాయాలు ఉన్నప్పటికీ - చాలా BALANCED గా - analytical గా - informative గా ఉంటాయి. మీ presentation/articulation కూడా ఆకట్టుకుంటాయి...జగన్ గారి హయాంలో కూడా ఒకింత మంచి జరిగి ఉంటుంది.. అజయ్ కల్లాం గారిని interview చేసినట్లే 2019-2024 మధ్య జరిగిన మంచి విషయాలను కూడా ప్రస్తావించ ప్రార్థన...శుభం..

    • @pjpraju
      @pjpraju 2 дні тому

      మంచి విషయాలా ? కొన్ని చెప్పండి . చూద్దాం .

    • @cmacadendukurizitendrarao4
      @cmacadendukurizitendrarao4 2 дні тому

      @@pjpraju ..అయ్యా గతం గతః...కానీ జీవిత సత్యం ఏమిటంటే ప్రతి చర్య త్రిగుణాత్మకమే...అంతో ఇంతో సత్వం ఉండకపోదు - చెప్పాలనుకుంటే. ఒక దృష్టాంతమే "కల్లాం" గారి ఇంటర్వ్యూ.. శుభం..జయం..18:78

    • @dasarinageswararao4694
      @dasarinageswararao4694 2 дні тому +1

      జగన్ ప్రభుత్వంలో ఒకటే మంచి జరిగింది అదే ప్రభుత్వ ఉద్యోగులు కట్టడి, ఈ 5సం వాళ్ళని నోరెత్తకుండా జీతాలు ఎపుడు ఇస్తే అప్పుడే, అదే CBN గారి పరిపాలన లో ఎంత టార్చర్ పెట్టారో మాకు తెలుసు ఆఖరికి ఎన్నికలలో కలిసికట్టుగా ఓడించారు, నాకు తెలిసి ఏ ఒక్క govt వీళ్ల చెప్పినట్లు వినడమే, అప్పుడు జగన్ చెప్పినట్టు విన్నారు ఇది మంచి కదా.

  • @SELF-kz4pl
    @SELF-kz4pl День тому +2

    అంటే.....
    వాళ్ళు మేమే తప్పు చేశాం అని రాతపూర్వకంగా రాసిచ్చినా....
    వాళ్ళే తప్పు చేశాం అని చెప్తుంటే.....
    ఛాలెంజ్ చేసుకుంటూ చెప్పినా కూడా.....
    ఇదేం దౌర్భాగ్య వ్యవస్థ.....
    UPSC వాళ్ళకు కళ్ళు లేవా, ఉన్నా కనిపించవా....
    లేకా... ..
    చదువు లేని వాళ్ళు మాత్రమే ఉంటారా

  • @bisaikurmarao8012
    @bisaikurmarao8012 2 дні тому +2

    మీరు చెప్పిన విషయాలు విన్న తర్వాత చాలా clarity గా అర్థమవుతోంది.

  • @SSRMurthy-mi5gg
    @SSRMurthy-mi5gg 2 дні тому +6

    Analysis is good sir

  • @anjaneyulug7432
    @anjaneyulug7432 День тому +1

    IPD, IAS లు కొందరు చట్ట ప్రకారం పని చేసి ఒక సంవత్సరం లో పలు సార్లు ట్రాన్స్ఫర్ చేయబడ్డారు. ఏ పొలిటికల్ లీడర్కి లొంగకుండా పని చేసారు. అంతకంటే ఏమీ పీకలేరు కానీ కొందరు ఆక్సిడెంట్ లు చేయించి, ఫ్యామిలీని అనేక తప్పుడు కేసులలో ఇరికించి ఆనందించే లీడర్స్ ఉన్నారు. సినీ నటి అయినంత మాత్రాన చులకన చేయడం, జనం చేత ఎన్నుకోబడిన(5years) గూండా లీడర్ లీడర్స్ కూడా సమాజం మీద పడతా మంటే? అధికారులు రిటైరు అయ్యేవరకు, లీడర్స్ జనం దయ ధర్మాల మీద ఓటేస్తే.
    ముందు ఏ ఎంఎల్ఏ వలన జరిగిందో వాడిని కూడా బొక్కలో వేయాలి. ఇక్కడ సెంట్రల్ వ్యవస్థ పని లేదు . జడ్జి దయా ధర్మం. వాళ్ళు కూడా చెత్త లీడర్స్ కి భయపడి తీర్పులు ఇస్తున్నారు.

  • @atyoutube9311
    @atyoutube9311 2 дні тому +4

    చట్టం అందరికీ సమానం కదా...మరి వారికి శిక్ష పడుతుందా... సస్పెండ్ తోనే సరి పెడతారా

  • @sriramulupsreeraamuli378
    @sriramulupsreeraamuli378 2 дні тому +1

    ఒకరు చెప్తే విన్నారు చేశారు అనడం సబబు కాదు. ఒక రాయిని వెలిగిస్తే వెలుగుతుందా అదే కర్పూరం ను వెలిగిస్తే వెలుగుతుంది కదా అంటే స్వభావ రిత్యా వెలిగే తత్వం రాయికి ఉండదు అదే కర్పూరానికి అతత్వం స్వభావ రీత్యా ఉంది. కావున, ఆ ముగ్గురు ఉన్నంతధికారులకు స్వభావ రీత్యా పొరపాట్లు చేసే అవకాశo ఉండి ఉండవచ్చు

  • @vijayalakshmie689
    @vijayalakshmie689 2 дні тому +3

    తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయించిన వారిని కూడా అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్

  • @krish7037
    @krish7037 2 дні тому +1

    వాళ్లకు code of coduct తెలుసు, వాళ్లే క్రింది స్థాయి వాళ్ళకు వివరించాలి, ప్రవర్తనా నియామవాలి ఊళ్ళంగిస్తే వాళ్లే చెర్యలు తీసుకునే స్థాయిలో వుండి, కంచె చేను మేసినట్టు, వాళ్లే తప్పు చేస్తే ఫైన్ వేసి వదిలియాలా, అందుకే ఇండియాలో law and ordar పూర్తిగా దిగజారి పోయింది. నేరస్థులు 90% పొలిటిషన్స్, బ్యూరోక్రాట్స్ మరియు మీడియా ప్రతినిధులు వున్నారు. సామాన్యులు గొడవలు మాత్రమే పడతారు క్రైమ్స్ చేయరు.

  • @jprrao4091
    @jprrao4091 2 дні тому +4

    Your explanation is very excellent sir

  • @mmsastrimaganti2273
    @mmsastrimaganti2273 2 дні тому +1

    Sir ఇలా ప్రభుత్వం లోని వాళ్లు ...ఇలా ఇటువంటి ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే వారు ఎంత కష్ట పడితే ఇవాళ ఈ స్థితికి వచ్చి వుంటారు అధికారం లో వున్నవారు చెప్పినప్పుడు చేస్తే ఒక తప్పు చేయక పోతే ఒక తప్పు రాజశేఖర రెడ్డి గారి హయం నుండి వారి ఉ న్న త పదవుల్లో ఉన్న వారి చేత వ్యక్తిగతం గా చేయించి వారి జీవితాల్ని నాశనం చేస్తున్నారు ఏదేమైనా LV సుబ్రాహ్మణ్యం గారు అదృష్ట వంతులు

  • @RamaKrishna-vj3lp
    @RamaKrishna-vj3lp 2 дні тому +1

    Upsc అనేది పెద్ద తెలివి తక్కువ వాళ్ళని ias, ips లకు సెలెక్ట్ చేస్తున్నది. తెలివి అయిన వారు సెలెక్ట్ అయినట్లు బిల్డ్ అప్ ఇస్తుంటాది.ias, ips వాళ్ళ కొడుకులు,కుతుల్లే వాటికి సెలెక్ట్ అవుతారు. 100 కి 90% లాంచగొందిలే. అంతా స్వార్థపరులే. అందరికి డబ్బులు వచ్చే పోస్ట్ లు కావాలి. ఆ పోస్ట్ ల కోసం సిగ్గు లజ్జా వదిలేసి పోస్టుల కోసం రాజకీయ నాయకుల కు అడుగులు మాడుగుల ఒత్తి తారు. తిట్టినా పడతారు. ప్రతి ఒక్కడు పోస్ట్ కోసం ప్రాకులాడకుండా ఉంటే రాజకీయా నాయకుడు ఏమిచెయ్యాలీ దు. ఎవడికో ఒక్కడికి పోస్ట్ ఇవ్వవలసిందే. విళ్ళలో యూనిటీ లేదు. Ias, ips కి యూనిటీ ఉంటే రాజకీయ నాయకులు పరిగెత్తుతారు.మీ యొక్క అధికారాన్ని రాజకీయ నాయకులు కు ఇచ్చి వేసి మీరు సస్పెండ్ అవ్వడం ఏమిటి రా ? ఇప్పుడు ఒప్పుకుంటారా ? Ias, Ips లు తెలివి తక్కువ వారా కారా?

  • @singaporeeconomist7231
    @singaporeeconomist7231 2 дні тому +3

    Well said

  • @nandurunsm9316
    @nandurunsm9316 День тому +1

    బ్యూరోక్రాట్ల ACR బాధ్యత సిఎమ్ జగన్ తన చేతుల్లోకి ఒక జీవో ద్వారా తీసుకున్నారని తెలుసుకోవాలి

  • @KanurunageswararaoKanuru
    @KanurunageswararaoKanuru День тому

    జత్వాన్ని గారి కేసు విషయంలో స్పందించిన తీరుకు టి వీ5 యాజమాన్యం వారికి మరియు ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు..
    అయ్యా అలాగే వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం మరియు ఇతర ప్రజానీకంలో కొంతమంది పై కేసులు కేసులు పెట్టి, కొంతమంది ఆస్తులు కబ్జా చేసి దొంగ రిజిస్ట్రేషన్ చేసి కొన్ని వేల లక్షల కుటుంబాల వారికి శారీరకంగా మానసికంగా నరకం చూపించి, కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాకా తీసుకెళ్లి న ఎమ్మార్వోలు, సబ్ రిజిస్టర్లు, ఇతర అధికారులను కూడా సస్పెండ్ చేసి వారిని జైలుకు పంపించిన రోజు కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం యావత్తు ఎదురుచూస్తుంది సార్.
    జ త్వాని గారి కేసు లాగానే ఆ బాధితులకు కూడా తమరు న్యాయం చేసి యావత్ భారత ప్రజలందరిలో తమరు దేవుని లాగా కీర్తింపబడతారని ఆశిస్తున్నాము....

  • @bolluramachandrudu4259
    @bolluramachandrudu4259 2 дні тому +2

    సస్పెన్షన్ తో పాటు నేరానికి సహకరించినందుకు, నేర చర్యల్లో నేరుగా పాల్గొన్నందుకు క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి

  • @mynampatiprakaasam3024
    @mynampatiprakaasam3024 2 дні тому +2

    Excellent analysis Sir

  • @prabhakarrao2045
    @prabhakarrao2045 2 дні тому +2

    Good analysis sir.

  • @nwesgk
    @nwesgk 2 дні тому +9

    ఇవన్నీ అనుకోవటానికి ప్రజలు జగన్ చేసిన పిచ్చి చేష్టలు..
    దానివల్ల అధికారం వస్తే ఏవైనా చేయొచ్చు అనే భ్రమలో ఉన్నారు..
    చేస్తే ఏమవుతుందో ఒక రెండు మూడేళ్లలో చూస్తారు వాళ్ళ గతి..
    మొత్తం మాజీ జగన్ క్యాబినెట్ జైల్లోకి పోవటం కాయం..

  • @dmk8967
    @dmk8967 2 дні тому

    విమెన్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ విమెన్ ఎక్స్పోర్ట్ ది అదర్ ప్లేసెస్ విత్ సెక్సువల్ అనౌన్స్మెంట్ బై ద పోలీస్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ రూల్ అండ్ గైడెడ్ బై ది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం

  • @chandrasekharareddyponguru4436
    @chandrasekharareddyponguru4436 День тому +2

    ఇది ప్రస్తుత మన ప్రజాస్వామ్య వ్యవస్థ?
    సమాజములో దుర్మార్గమైన మరియు అసాంగిక కార్యకలాపాలతో అడ్డగోలుగా అనుభవించి! సామాన్యప్రజలను ఎంతోకాలంగా హిసించిన తర్వాత! చట్టానికి దొరకగానే! చట్టం దానిపని అది చేసుకొని పోతుందని! అ దుర్మార్గులను కొంతకాలం సమాజములో విచ్చలవిడిగా వదిలేసి! తప్పని పరిస్థితులలో అరెస్ట్ చేసినతర్వాత! అ దుర్మార్గులను జైళ్ల లో పందికొక్కులాగా సామాన్యప్రజలు కట్టిన టాక్స్ లతో మేపడం?
    ఇది ప్రస్తుత మన ప్రజాస్వామ్య వ్యవస్థ? తలుచుకో కొంటేనే సిగ్గుచేటు ?
    ప్రొఫెసర్ పొంగూరు రెడ్డి నెల్లూరు.

  • @babjinamagiri9267
    @babjinamagiri9267 2 дні тому +1

    ఒక సీనియర్ IPS Police అధికారి తన సర్వీస్ మొత్తం illegal activities and illegal ఎర్నింగ్స్ చేస్తూ IPS అంటే " I am always Personally Safe". అని చెపుతూ వెధవ పనులు చాలా చేసేవాడు. కానీ no action on him. అటువంటి కోవకు చెందిన Officers వీళ్ళుకూడా.

  • @kasiviswanadhkopparthi8746
    @kasiviswanadhkopparthi8746 2 дні тому +8

    రమేష్ గారు, నాకు తెలిసినంత వరకు, ఏబీవీ విషయం లో జగన్ సర్కారు కేంద్ర హోం శాఖ నుంచి అనుమతి తీసుకోకుండానే సస్పెండ్ చేశారు. ఈ ముగ్గురు ఐపీఎస్ ల విషయంలో కూటమి కేంద్ర హోం శాఖ నుంచి అనుమతి తీసుకున్నది. అందువల్ల నాకున్న పరిజ్ఞానం మేరకు ఈ ముగ్గురూ కేవలం హైకోర్టు కు మాత్రమే వెళ్ళగలరు. ముందుగా CAT కు వెళ్ళే అవకాశం బహు తక్కువ. హైకోర్టు నిరాకరిస్తే మాత్రమే CAT కు వెళ్ళగలరు. ఏబీవీ చేసింది కూడా అదే.

    • @janardhanmarella5982
      @janardhanmarella5982 2 дні тому +1

      సార్, ఒక IAS,IPS ఆఫీసర్ suspend కావలి అంటే సెంటర్ permission కావలసినదే. వీరి మీద ఉండే అభియోగాలు మరి ఆధారాలు కీలకం. ఇప్పుడు వాటితొ departmental enquiry and punishment ఉంటుంది. ఈ లోపల వీరి మీద క్రిమినల్ కేస్ పెట్టినట్టు అయితే ఇంకా పెద్ద ప్రాబ్లెమ్. ఏది ఏం అయినా ఈ వ్యవహారం చాలా complicate అయిపోయింది

    • @ParameshamA
      @ParameshamA День тому

      No no. The High Court is above the CAT. So, one can go to the High Court only after the decision of the CAT.

  • @dhakshayanik1312
    @dhakshayanik1312 2 дні тому +15

    ఒక వ్యాపారి కోసం చేయవచ్చా

  • @gopalamalapati-e6f
    @gopalamalapati-e6f День тому

    ఈ IPS లని డిస్మిస్ చెయ్యాలి, డిస్మిస్ చేసిన తరువాత కఠినమైన కారాగారుశిక్ష విధించాలి.

  • @sureddynbaby9019
    @sureddynbaby9019 2 дні тому

    అసలు ఎవరికైనా ఒక పరిది ఉంటుంది! ఆ పరిదికి లోబడి ఏ అధికారైనా పనిచేయాలి! ఒక మహిళ ఎవరైనా వారిని ఇలా నిర్బంధించి చేయడం అందులోనూ ఐపియస్ ఆఫీసర్ లు ఇలా చేయడం దురదృష్టం ! అందరికీ UPSC లో ఉత్తీరణులైన వారిపై నమ్మకం సడలిపోతుంది! కావున వారిని శిక్షించాలి

  • @avulasambasivarao921
    @avulasambasivarao921 2 дні тому +1

    Sir, మాకు అవన్నీ తెలుసు. ఈ ముగ్గురు అంతా చదువుకొని తప్పు చేసారా లేదా? ఆ ముగ్గురికి రులూస్ మరియు రెగ్యులషన్స్ తెలిసి కూడా ఎలా తప్పు చేస్తారు ఆ కొనములో ఎందుకు ఆలోచించారు. They మస్ట్ be funished, then only the ఆర్డనరీ person can alive in the సొసైటీ. They did ఆ మిస్టరియస్ క్రైమ్. They should not leave..

  • @CBN4.O1995
    @CBN4.O1995 2 дні тому +1

    అందుకే జగ్గు బాయ్ మధ్య మధ్య లో నేను సిఎం అయిపోత అంటున్నాడు

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 День тому +2

    IPS IAS VERY STRONG LOBBY

  • @ramanarayanareddy8287
    @ramanarayanareddy8287 2 дні тому +12

    జగన్ చట్టం ప్రకటం ఏ పని చేయలేదు.

  • @thimothicherukurithimothi8218
    @thimothicherukurithimothi8218 2 дні тому +12

    చంద్రబాబు గారి ని జైల్లో పెట్టారు కదా ఏ ఆధారం లేకుండా

  • @premkumarvegoori
    @premkumarvegoori 2 дні тому +1

    వాళ్లు చట్ట ప్రకారం వ్యవహరించారా? చట్టాన్ని కాపాడాల్సిన వీళ్ళే ఎంత దారుణంగా వ్యవహరించారంటే అందుకనే ప్రజల నుంచి ఆగ్రహంతో కూడినటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ అధికారులు రాష్ట్రపతి ఆదేశాన్ని కూడా లెక్కచేయలా. ఇలాంటి వాళ్లని వదిలేయాలా? వీళ్ళకి రూల్స్ వర్తింప చేయాలా? ఒక డాక్టర్ని ఒక నటిని ఒక ఉన్నత విద్యావంతురాలని ఎంత దారుణంగా చట్టాన్ని లెక్కచేయకుండా చట్టాన్ని తుంగలో తొక్కి చట్టాన్ని కాపాడాల్సిన వీళ్ళు ఇంత క్రిమినల్ గా వ్యవహరిస్తే వీళ్ళని వదిలే యాలా? వీళ్ళు కాకి డ్రెస్ వేసుకున్న క్రిమినల్స్.జగన్మోహన్ రెడ్డి చెప్పాడని వీళ్ళ కూ *** పంపిస్తారా? మరి ఏపీ వెంకటేశ్వరరావు గారిని జగన్ ప్రభుత్వం ఎంత హింసించింది. కోర్టుల్ని లెక్క చేయలేదు. న్యాయస్థానాల ఆదేశాల్ని లెక్క చేయలేదు. ఆమె శారీరకంగా మానసికంగా ఎంత భయపడిపోయి వణికిపోయి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అనుభవించిందో తలుచుకుంటేనే గుండెలు పిండేస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి సార్. ఇప్పుడు వీళ్ళకి విధించే శిక్ష తర్వాతి అధికారులకు ఇలాంటి పనులు చేయాలంటేనే వణుకు పుట్టే విధంగా ఉండాలి. అవసరమైతే చట్టాల్ని సవరించైనా సరే వీళ్ళకి కఠిన శిక్ష కాదు ఉరిశిక్ష విధించాలి. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరులే అని అహంకారపూరిత వ్యవహారంతో ప్రవర్తించిన అధికారుల్ని వదిలేయాలా? వీళ్లు అసలు యూనిఫామ్ వేసుకోవడానికి అర్హులేనా? పోలీసులంటే ప్రజల్ని కాపాడుతారు అనే భావం కలగాలి గాని రాక్షసులుగా మారి ధనమానప్రాణాలు హరిస్తారనే భావం కలగకూడదు. సేవ్ డెమోక్రసీ! జై భారత్!

  • @SamchalanaSamacharam
    @SamchalanaSamacharam 2 дні тому +3

    ❤why this case not filed in suprim court

  • @sivareddyfacts
    @sivareddyfacts 2 дні тому +1

    అన్నా వాళ్ళని డిస్మిస్ చేయకూడదు. అన్నారు బావుంది. సిస్టం అంటే ఏంది. ఎవరికోసం ఈ సిస్టం. ఇందుకోసం

  • @suryaprakashbellary8773
    @suryaprakashbellary8773 2 дні тому +3

    Some of the viewers are not so much aware of how Govt works . So your explanation which is very polite and decent must have given full clarity to them .

  • @rajaraorachurivenkata1859
    @rajaraorachurivenkata1859 2 дні тому +3

    Suspension is not punishment.

  • @teluguvlogger8462
    @teluguvlogger8462 2 дні тому +4

    Sir.Veeriki Eyes Theciveayali Naeabhiprayum.

  • @yagamsatyakala375
    @yagamsatyakala375 2 дні тому +11

    Jai TDP Jai PVN

  • @sanjeevanshelmohkar6572
    @sanjeevanshelmohkar6572 2 дні тому

    మీరు చెప్పింది బావూంది కొత్త విషయాలు తేలిశాయు ధన్యవాదాలు

  • @fruitykiddyminnukiddy7844
    @fruitykiddyminnukiddy7844 День тому

    తొత్తులుగా మారే అధికారులు, ఉద్యోగులు, కి చక్కని గుణపాఠం. చట్టం, రాజ్యాంగం, రూల్స్ అండ్ రెగ్యులేషన్సు ప్రకారం విధులు నిర్వహించకపోతే ఇదేగతి. సత్యమేవ జయతే 🇮🇳

  • @subbaraokv4629
    @subbaraokv4629 2 дні тому

    ఈ క్రైమ్ కీ ప్రోత్సాహించిన గత సిఎం అయినా, ఎవరైనా సరే వాళ్ళని ముందు జైలు లో పెట్టాలి.

  • @satishg8409
    @satishg8409 2 дні тому +2

    AB venkateswar rao ఏమి చేశాడో...సంచలనం..చెప్పడం మర్చి పోయినట్లు ఉన్నారు...

  • @AnjaiahGorantla-jj2ps
    @AnjaiahGorantla-jj2ps 7 годин тому +1

    Supper

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 2 дні тому

    సస్పెండ్ ఒక్కటే సరిపోదు అసలు ఉద్యోగం నుంచి తీసేయాలి

  • @arshakmohammad8978
    @arshakmohammad8978 2 дні тому +1

    అసలు దరిద్రం పొలిటికల్ ఎలిమెంట్ సార్ నిజాయితి గా పని చేయు వారీని కూడా పాడు చేస్తున్నారు ఖర్మ

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 2 дні тому

    ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిన అంతే సస్పెండ్ చేసిన అధికారం ఉంది గానీ ఉద్యోగం తీసిన అధికారం కోసం వారికి ఉండదు సినీ యాక్టర్స్ ఎవరు కూడా పద్ధతిగా నూటికి 80% ఉండరు

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 2 дні тому

    Ramesh garu: 100% Correctly Said and informed Sir

  • @ratnarajudigumarthi9732
    @ratnarajudigumarthi9732 Годину тому

    ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంమునకు లోబడాలి పోలీసు బాసులు అది మన దేశం యొక్క కర్మ

  • @kssaliasmohanrao2246
    @kssaliasmohanrao2246 2 дні тому +2

    Good clarity.

  • @leelamanohar8316
    @leelamanohar8316 2 дні тому

    చట్టం ఉద్వేగం లేని హేతువు ప్రతి బిమిన్స్తుంది కానీ చట్టాన్ని ధనం అనే జెండా ఎగరవేస్తుంది

  • @sreenivaskalakoti9060
    @sreenivaskalakoti9060 23 години тому

    వీళ్లేమి నోట్లో వేలు పెడితే కొరకలేని వాళ్లేమి కాదు ఇక్కడ ప్రభుత్వ పెద్దలకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నా యో తెలియదు.అయితే ఇక్కడ ఈ అధికారులకు కూడా ఖచ్చితంగా వారి వారి ప్రయోజనాలు దక్కి ఉంటాయి.

  • @user-dj6gs1py2j
    @user-dj6gs1py2j 2 дні тому +1

    మీ అనాల సిస్ చాలా బాగుంటుంది సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్ ని

  • @uddiboinaudayabhaskar1844
    @uddiboinaudayabhaskar1844 2 дні тому +1

    మీ సలహాలు ఆపేండి ప్లీజ్. అదే సాధారణ మనిషి చేసి ఉంటే ఇంత చెపు ఆగుతారా చెప్పండి

  • @Koteswaramma-k5j
    @Koteswaramma-k5j День тому

    బాగా వివరంగా చెప్పారు థాంక్యూ సర్

  • @Ap-vo8wg
    @Ap-vo8wg 2 дні тому

    Ppl are waiting and clearly explained to all the citizens . And sstisfied. Very good information Tq

  • @hdelenem09
    @hdelenem09 2 дні тому +3

    అసలు తప్పు అక్కడే ఉంది. UPSC రిక్రూట్మెంట్ వరకునే confine అయితే బాగుండును. AIS cadre వాళ్ళు భయపడకుండా తప్పులు చేయటానికి కారణం అదే. వాళ్ళ ని UPSC చివర వరకూ protect చేస్తుంది. అతి తక్కువ(1%) కేసుల్లో నే వాళ్ళ కి శిక్ష పడుతుంది. మిగిలిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఈ facility లేదు, Head of the Department కి punishment పవర్స్ ఉన్నాయి.

  • @venkatrayudupodile3021
    @venkatrayudupodile3021 2 дні тому +6

    yps laku Modi amith vunnaru

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 2 дні тому

    రాజకీయ నాయకులు 5 సంవత్సరాలు వుంటున్నారు జనాల లంచాలు తీసుకొని రాజకీయ నాయకులని సపోర్ట్ చేస్తున్నారు ఇది చాలా తప్పు ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాయర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు చేస్తున్నారు

  • @vlgsarma5901
    @vlgsarma5901 День тому +2

    వీరు సరే, మరి ప్రేరేపి౦చినవారినో

  • @sankarruma7478
    @sankarruma7478 2 дні тому

    దీనికి సరైన యాక్షన్ పబ్లిక్ కే తీసుకోవాలి

  • @adinarayanamoorthy7709
    @adinarayanamoorthy7709 8 годин тому

    పోలీసులు ఐ ఏ ఎస్ లు వారి పనులు వారు చేయకుండా రాష్ట్ర నాయకులు పనులు చేస్తూ ఉంటారు అందుకే ఈ గతి పట్టింది

  • @chintunanna163
    @chintunanna163 День тому

    Superb sir very balanced

  • @gandhimgullapalli7273
    @gandhimgullapalli7273 День тому

    డా.ప్రభావతిని ఎందుకు పిలిచి అడగలేదు ఇన్నాళ్ళూ ? దీనికి సమాధానం సహేతుకంగా వివరించండి .

  • @raminaidusamireddy5097
    @raminaidusamireddy5097 2 дні тому

    బాగా చెప్పారు సార్

  • @rambabubobba8712
    @rambabubobba8712 День тому

    Mi videos చాలా baguntayi Ramesh గారు. Point by point meeru explain chestharu . AB Venkateswara Rao కేస్ ని.. ఇతర IPS Officiers ని భయపెట్టటానికి.. ఓ ఉదాహరణగా YSRCP/Jagan Government వాడుకుంది..!! చాలా మంది.. మనకెందుకులే.. వాళ్ళు చెప్పినట్లే చేస్తే.. మనకి కష్టాలుండవు.. అనుకుని Surrender ఐపోయారు..!!

  • @knowledgehungry1293
    @knowledgehungry1293 День тому

    Very objective unbiased visleshana

  • @DurgaPrasad-mp7lw
    @DurgaPrasad-mp7lw 2 дні тому

    బాధ్యత గల సిన్సియర్ పోలీస్ officer s రాష్ర్ట ప్రభుత్వం suspend చెయ్యడం బాధాకరం క్రమశిక్షణ చర్యలు తీసుకొనే చర్యలు తీసుకొంటే

  • @sekharyalavarti4610
    @sekharyalavarti4610 День тому

    ఏ బి వెంకటేశ్వర రావు గారు చేసిన సంచలనం ఏమిటో చూద్దాం అని వీడియో అంతా దుర్భిణీ వేసి వేతికాం. చెమటలు పట్టాయి తప్ప ఏమీ కనబడలేదు. ఎందుకని ట? ఎందుకంటే - హిట్ ల కోసం. ఆ రకంగా నా హిట్ కొట్టేశారు. కందుల రమేష్ గారిని చూసి వీడియో
    ఓపెన్ చేశాను. అయినా మోసగించ బడ్డాను. కొంత మంది పెట్టే వీడియో లకి ఇలా మోస పోయిన వారి హిట్ల తో సరి పెట్టుకుని సంతృప్తి పది మరో మోసకారి వీడియో పెట్టటానికి సిద్ధ పడుతుంటారు అనుకుంటా.

  • @nageswararaokora522
    @nageswararaokora522 День тому

    , good 👍

  • @samireddysrinivas8764
    @samireddysrinivas8764 День тому

    Super ga chepparu sir

  • @nageshmanyam6079
    @nageshmanyam6079 День тому +2

    ఈ దేశంలో ఇలాంటి కేసుసులు లక్షలలో ఉన్నాయ్ ఈ కేసు తెలీప్పటికి 50,60,సంవత్సరాలు పడుతుంది యుగాంతం కూడ అయిపొయింది జై న్యాయవేవస్థ. జై పాలక వెవస్థ

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 2 дні тому

    అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతారు. సీబీన్ కరెక్ట్ గాక్ట్ చేస్తున్నారు. ఆయన ఫ్లడ్ విక్టిమ్స్ ని ఏమత్రం నెగ్లెక్ట్ చెయ్యలే 10రోజులబస్సులో నే ఉండి అక్కడ పరిస్థితి చక్కబార్చారు ఆయన చేసిన సర్వీసెయి కా ఏ వరూ చెయ్యలేరే దు

  • @ratnajiraok9949
    @ratnajiraok9949 2 дні тому

    Good analysis and valuable information sir..

  • @sudhirmadisetty1925
    @sudhirmadisetty1925 2 дні тому

    Yes they should recommend UPST

  • @suryakumari4448
    @suryakumari4448 2 дні тому +2

    చంద్రబాబు గారు ni అరెస్ట్ చేసారు మరి

    • @srivasudev
      @srivasudev 2 дні тому

      Adi " Raja Reddy Rajyangam" daani ki modi, Amit sha support undi mithramaa 🙏

  • @perumalraghunath5942
    @perumalraghunath5942 2 дні тому

    మీ విశ్లేషణ నిజాయితీగా ఉంటుంది ! Suspension is not a punishment ! అందువల్ల చట్టాలు కూడా మార్చాలి!

  • @Bharavi-yk5gp
    @Bharavi-yk5gp 2 дні тому

    మంచి జ్ఞానాన్ని ప్రజలకు పంచుతున్నారు. ప్రజలకు ఈ విషయపరిజ్ఞానం లేక ఏదేదో మాట్లాడుతుంటారు. అది తమ నాయకులను సరిగా అర్థం చేసుకోవడానికి మంచిది కాదు.

  • @satyambabu4697
    @satyambabu4697 2 дні тому +1

    Good analysis