చంద్రబాబుపై ఆవేశంగా ఊగిపోతూ కోర్టుకు వెళ్లిన ఉండవల్లికి భారీ షాక్ ఇచ్చిన గుంటూరు జడ్జి I Undavalli

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • చంద్రబాబుపై ఆవేశంగా ఊగిపోతూ కోర్టుకు వెళ్లిన ఉండవల్లికి భారీ షాక్ ఇచ్చిన గుంటూరు జడ్జి I Undavalli
    ☛☛ Subscribe to Andhra Voice Channel: / @AndhraVoice
    In this insightful video, we delve into the perspectives of Vundavalli Aruna Kumar regarding the political strategies and leadership of Chandrababu Naidu. Join us as we explore the implications of Kumar's critiques and the broader context of Andhra Pradesh's political landscape. This discussion aims to provide viewers with a deeper understanding of the ongoing political dynamics in the region. #PoliticalAnalysis #AndhraPradesh #LeadershipInsights
    This video features a comprehensive analysis of Vundavalli Aruna Kumar's views on Chandrababu Naidu's governance and political maneuvers. We examine the key points raised by Kumar, shedding light on the challenges and opportunities faced by Naidu in the current political climate. Tune in for an engaging discussion that highlights the intricacies of Andhra Pradesh's political scene. #PoliticalDebate #ChandrababuNaidu #VundavalliArunaKumar
    Join us in this thought-provoking video as we present Vundavalli Aruna Kumar's critical assessment of Chandrababu Naidu's leadership. Through a detailed examination of Kumar's arguments, we aim to uncover the underlying issues affecting the political environment in Andhra Pradesh. This video serves as a valuable resource for anyone interested in understanding the complexities of regional politics. #PoliticalCritique #AndhraPolitics #leadershipchallenges
    #Undavalli #Chandrababu #AndhraVoice

КОМЕНТАРІ • 845

  • @satyanarayanaparuchuru1639
    @satyanarayanaparuchuru1639 14 днів тому +135

    నీచ రాజకీయాలు చేసే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

  • @maradanajnaidu647
    @maradanajnaidu647 14 днів тому +126

    ఇన్ని అబద్ధాలు చెప్తున్నా ఉండవల్లి అరుణ్ కేసు పెట్టలేరా, ఇలాంటి వాళ్లు సమాజానికి చేటు, ఇతనిని ఇతని శిష్యుడు జగన్ ఇద్దరిని కంటిన్యూ జైల్లోనే ఉంచాలి, వీళ్లు బయట ఉంటే రాష్ట్రానికి చాలా అన్యాయం జరుగుతుంది

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 14 днів тому +124

    ఇలాంటి తప్పుడు కేసులు పెట్టిన వారిని మందలించి వదిలివేయడం కాదు వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి .

    • @swamygandikota6083
      @swamygandikota6083 13 днів тому +6

      Ilanti varini silent ga ne lepeyaali anthegane, chattalu, charyalu antu kalayapan kudadhu.

    • @vinnakotaramachandramurty2041
      @vinnakotaramachandramurty2041 13 днів тому

      @@ramakrishnarao2159
      ఒక వారం రోజులు విజయ వాడ లో వరద బాధితులకి స్వచ్చం దసేవ వీడి చేతులతో ఇంకో సాయం లేకుండా చేయించి, 5 లక్షల రూ॥ అపరాధ రుసుము+ 5 నెలల కారాగారం అన్నీ ఏక కాలం లో జరపాలు

    • @anandaprasadaraoappasani1923
      @anandaprasadaraoappasani1923 11 днів тому +3

      Courts are lenient towards those who frame false cases. Vundavalli is not an uneducated person but an educated rogue. If such debauchers make statements against the court, the court should punish him.

    • @sivaprasadkoganti4801
      @sivaprasadkoganti4801 7 днів тому

      Strictly he should be taken to task

    • @sivaprasadkoganti4801
      @sivaprasadkoganti4801 7 днів тому

      Arun Kumar should be proved legally, margadarshi should go for పరువు నష్టం దావా వేయించాలి

  • @parthasaradhip974
    @parthasaradhip974 14 днів тому +169

    అసూయా తో పుట్టేన బిడ్డ వీడు వైసీపీ ఉచ్చ తాగేసి మాట్లాడుతున్నాడు ఉండవల్లి.

  • @ravijaganmohanrao2442
    @ravijaganmohanrao2442 14 днів тому +108

    ఈ ఉండవల్లి గాడు ఒక అమ్మ కి అబ్బ కి పుట్టలేదు.

  • @satyanarayanaparuchuru1639
    @satyanarayanaparuchuru1639 14 днів тому +74

    అసూయ ద్వేషం తో ప్రచారము వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఆ అవసరము వుంది

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu 14 днів тому +94

    నా బందు మిత్రులలో చాలా మంది మార్గ దర్శి లో చందా దారులు ఉన్నారు ఎవరూ కూడా ఇబ్బంది పడిన దాఖలాలు లేవు

  • @jayaramp3986
    @jayaramp3986 14 днів тому +54

    మోకట్లో కి మెదడు వస్తే? ఇంతే మరి.

  • @user-qr2bf3fp6w
    @user-qr2bf3fp6w 14 днів тому +96

    ఇలా అబద్ధపు కేసులు వేసి ఓడిపోయిన వాళ్ళ మీద వెంటనే పరువునష్టం దావా వెయ్యడం కుదరదా?

    • @AndhraVoice
      @AndhraVoice  14 днів тому +9

      Thank you! Your support means a lot!

    • @penumarthisubrahmanyam6544
      @penumarthisubrahmanyam6544 13 днів тому +3

      In such cases courts should impose at least two years imprisonment without any relaxation and declare them insane persons

    • @srinivasrao6529
      @srinivasrao6529 13 днів тому +2

      Voorukondee. Mana Vundavalli Garu oka vrudhdha vesya typu. Sreeharikumari laaga. Aayanni atla matlaadanivvandi andi.

    • @vijaikrishnakotharu819
      @vijaikrishnakotharu819 11 днів тому +1

      లా ప్రకారం సివిల్, క్రిమినల్ కేసులు పెట్టవచ్చు. కేసులు పెట్టినవాళ్ళు కోర్టులలో చాలా ఖర్చు, ప్రయాస, చాలా యిబ్బందులు పడాల్సివుంటుంది. పోలీసులు, న్యాయవాదులతోనూ యిబ్బందులుంటాయి. 1984, 1985 సంవత్సరాలలో ఉదయం పేపర్ లో తణుకు పట్టణంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ముళ్లపూడి హరి శ్చంద్రప్రసాద్ గారిపై అవినీతి ఆరోపణలు చేశారు. ఆయన ఉదయం పేపర్, ఆ తప్పుడు వార్త యిచ్చిన జర్నలిస్ట్ పై కేస్ పెట్టడానికి కొంత ప్రయత్నం చేసి, కోర్టులకు వెళ్లడం వల్ల వచ్చే సమస్యలను దృష్టిలోపెట్టుకొని వెనక్కి తగ్గినారు. ఆయన 12 సం. ల క్రితం కాలం చేసినారు ప్రస్తుతం రెడ్ టీవీ లో ఆయన పై ఆ తప్పుడు అవినీతి ఆరోపణల వీడియో వస్తుంది. ఆ అవినీతి ఆరోపణలు నిజమైతే ఆ జర్నలిస్ట్ ACB కోర్టు లో కేసు కూడా పెట్టవచ్చు. కానీ తప్పుడు ఆరోపణలతో కేస్ ను పెట్టలేరు.

    • @ramarajukathari4547
      @ramarajukathari4547 10 днів тому

      వృద్ద వేశ్య​😊భలే పోల్చారు@@srinivasrao6529

  • @satyanarayanaparuchuru1639
    @satyanarayanaparuchuru1639 14 днів тому +54

    నీచులు దుర్మాగులు వలన సమాజము కి నష్టము జరుగుతుంది న్యాయ స్థానాల విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు

  • @t.d.prasadindia1155
    @t.d.prasadindia1155 14 днів тому +27

    మీ విశ్లేషణ అద్భుతంగా ఉంది సర్..

  • @gvrrao3225
    @gvrrao3225 14 днів тому +39

    దయచేసి ఇటువంటి వీడియోలు చేసేటప్పుడు ఉకు లాంటి నీచుల పేర్లను పదే పదే ఉఛ్ఛరించకండి, పంచమహా పాపాలు సోకుతాయి. వాడి ఫొటో కూడా చూపకండి. చూసేవారికి కూడా అవే పాపాలు సోకుతాయి.

  • @ramaakrishnabhanuathi42
    @ramaakrishnabhanuathi42 13 днів тому +19

    రమేష్ గారు! చాలా చక్కగా సామాన్య జనాలకి కూడా అర్ధమైయేట్లు చెప్పారు 🙏

  • @manikumarimani9403
    @manikumarimani9403 14 днів тому +32

    చక్కగా వివరించే రండి నిజమే మీరు చెప్పినట్టు కొంతమంది గొర్రెలు లాంటోళ్లు నమ్మేస్తారు

  • @kollaanjaneyaprasadis5677
    @kollaanjaneyaprasadis5677 14 днів тому +35

    చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలు. ఉండవల్లి దీని మీద video చెయ్యాలి. లేకుంటే తప్పు ఒప్పుకొన్నట్లు.

    • @Subha-lh5uh
      @Subha-lh5uh 14 днів тому +1

      వాడి మాటలు ఎవరూ నమ్మరు

  • @madhavarao8846
    @madhavarao8846 12 днів тому +4

    రమేష్ గారు మీకు ధన్యావాదాలు. ఎందుకంటే చాలా వివరంగా సులువుగా అర్ధమయ్యేట్టు మీ విశ్లేషణ ఉంటుంది. మాలాంటి సామాన్యులు మీ విశ్లేషణ చూసి చాలా విషయాలు తెలుసుకుంటున్నాము. లేకపోతే ఈ వైకాపా వాళ్ళు మరియు ఉండవల్లి లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఆటలాడేకునేవారు. నిరంతరం ఇలాగే అర్థవంతంగా విశ్లేషణలు చేసి ప్రజలను చైతన్యవంతులుని చెయ్యమని మనవి.

  • @krishnavivek1404
    @krishnavivek1404 14 днів тому +12

    చాల informative గా చెప్పారు. మీ narration సరళంగా ఉంది. Over all సూపర్.

  • @mruthyunjayaachari1494
    @mruthyunjayaachari1494 13 днів тому +12

    Undavalli Andra Pradesh ki pattina dharidramu.

  • @lourdureddy9860
    @lourdureddy9860 14 днів тому +82

    ఈ పెద్దమనిషి కి రామోజీ రావు మీద ఏడవటం తప్పా ఏమి శాతగాడు.

    • @nagavallymaddala590
      @nagavallymaddala590 13 днів тому

      Entamandi usurutagilina Undavalli Badudhaiki buddhi rala nagarjuna reddy la, Sapam tagulukaka

    • @penumarthisubrahmanyam6544
      @penumarthisubrahmanyam6544 13 днів тому

      Sorry he is not a gentleman please don't address him as gentleman

  • @bak1355
    @bak1355 14 днів тому +22

    AP ప్రజను గొర్రిలు అని వాళ్ళ ఉదేశము అందుకే... ఈ ఇవన్నీ చేస్తున్నారు 🙏.... ఒక్కసారి మోసం చేసారు మళ్ళీ మోసం చెయ్యడానికి TRY చేస్తున్నారు 🤐

  • @NvrNeelam
    @NvrNeelam 14 днів тому +66

    ఉండవల్లి పోయినవాడికి బతుకుతున్న వాడికి కీప్ వాడి బుద్ధి మారదు

  • @sv2200
    @sv2200 14 днів тому +27

    పాయే ఉన్న పరువు కాస్తా పాయే 🤫

  • @ramakrishnavudata5168
    @ramakrishnavudata5168 14 днів тому +26

    ఈ మార్గదర్శి మీద చేసిన చర్యలు, జగన్మోహన్ రెడ్డి గారు తరచూ ఈనాడు, రామోజీ రావు గారి మీద చేసిన విష ప్రచారం, కాన్స్పిరసీ థియరీ ప్రూఫ్ అవుతుంది. అధికార దుర్వినియోగం చేసినట్లు క్లియర్ గా అర్థం అవుతుంది. ఈ కేసు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఈజీ గా ప్రూఫ్ అవ్వొచ్చేమో.

    • @penumarthisubrahmanyam6544
      @penumarthisubrahmanyam6544 13 днів тому

      Our judiciary is so weak if such is filed, it may not be admitted, if at all, it takes at least fifty years by that time no body will know about the same and related persons

    • @balajitss6732
      @balajitss6732 7 днів тому

      హాస్యం... Conspiracy theory...
      😅😂

  • @prakashas9408
    @prakashas9408 14 днів тому +14

    చిన్నప్పుడు గుంట నక్క ఎలా ఉంటుందో అనుకున్న ఇపుడు అర్థం అయింది ఊసరవెల్లి గాడి ఫస్ లాగా ఉంటుంది అని😂

    • @AndhraVoice
      @AndhraVoice  14 днів тому +1

      మీ కామెంట్‌కు ధన్యవాదాలు!

    • @umasankar3145
      @umasankar3145 13 днів тому

      Emi chepparu brother super...

  • @vinnakotaramachandramurty2041
    @vinnakotaramachandramurty2041 14 днів тому +10

    తెలుగులో ఒక సామెత:
    కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెరిపింది.
    ఇది వేళకాని వేళలో కూస్తూనే ఉంటుంది

  • @chaparajitendrarao4254
    @chaparajitendrarao4254 14 днів тому +38

    దానిమీద ఉండవల్లి మీద కేసు వెయ్యవచ్చుకదా

  • @BujjireddyM
    @BujjireddyM 14 днів тому +15

    I pray God for early action against him

  • @narasimhamvootla8870
    @narasimhamvootla8870 14 днів тому +14

    ఈ ముసలయిన చచ్చేంతవరకు ఇలానా చేస్తాడు.

  • @ksrinivas3300
    @ksrinivas3300 13 днів тому +8

    ఉండవల్లి అరుణ్ కుమార్ గాడు......నిత్యం కుళ్లు, అసూయతో ఏడుస్థూ ఉంటాడు.అటువంటి స్వభావం గల ఎవరైనా నిత్యం రోగాలతో చస్తూ ఉంటారు

  • @hanumantharaov6535
    @hanumantharaov6535 14 днів тому +6

    Undavalli ni samajamu bahiskarinchali

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236 14 днів тому +6

    అతని ముఖం చూస్తేనే దరిద్రం

  • @vinodkumar-ue5uu
    @vinodkumar-ue5uu 14 днів тому +14

    ఈయనకు పని ఏమి లేదు సార్. కానీ ఈ టైం లొ కూడా జనం లొ వుంది బాధితుల గురించి మాట్లాడసుకుండా పిచ్చి కేసులు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు.

  • @KaruturiMurthy
    @KaruturiMurthy 14 днів тому +16

    Undavalli (Vusaravalli)😂

  • @sekhargn9767
    @sekhargn9767 14 днів тому +21

    అబద్దాలు చెప్పి ప్రజలను తప్పు దోవ పట్టించినందుకు Undavelli మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలి

  • @prasadkommury2766
    @prasadkommury2766 13 днів тому +5

    ఈ పెద్ద మనిషిని ఎవడు పట్టించుకోడు సర్.

  • @benarjeegarapati3240
    @benarjeegarapati3240 14 днів тому +17

    మళ్లీ మొదలైంది.మేధావు లు నోరు విప్పడము

    • @AndhraVoice
      @AndhraVoice  14 днів тому

      Thank you! Your support means a lot!

  • @kutumbaraokanuri3554
    @kutumbaraokanuri3554 13 днів тому +4

    Good analysis

  • @attitudeiseverything2874
    @attitudeiseverything2874 14 днів тому +9

    సార్, ఉండవల్లి అరుణ్ కుమార్ మాటలు ప్రజలు పట్టుంచుకోరు, ఎందుకంటే ఎవరు ఈ వ్యక్తి, ప్రజలకు ఎందుకు పనికిరానివాడు, ఎవ్వరు పట్టించుకోరు సార్

  • @venkateswararaoyalavarthi8231
    @venkateswararaoyalavarthi8231 14 днів тому +7

    Thank you Ramesh gau

  • @karetineelakanta4344
    @karetineelakanta4344 13 днів тому +4

    Excellent sir

  • @pamireddykesavareddy7007
    @pamireddykesavareddy7007 14 днів тому +3

    సిగ్గు లేని విలేకర్లు వాని ప్రెస్ మీట్ని బాయ్ కాట్ cheyyali

  • @chaparajitendrarao4254
    @chaparajitendrarao4254 14 днів тому +16

    ఇలాంటి వారికి భగవంతుడు మరిచిపోయా డు,

  • @srirangamvenkatajogipantul1984
    @srirangamvenkatajogipantul1984 14 днів тому +12

    మైండ్ పెర్వెర్షన్

  • @gannarayana8186
    @gannarayana8186 14 днів тому +8

    వాడిని రాష్ట్రంనుండి తరిమికోట్టండి ఆ ప్రాంత ప్రజలు ఏమిచేస్తున్నరు

  • @gangineniRamesh-n1z
    @gangineniRamesh-n1z 14 днів тому +6

    మార్గదర్శి ఖాతాదారులకు లేని బాద ఈ పేటియం గాడికి ఎందుకు

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 14 днів тому +8

    ఉండవల్లికి పనీపాట ఏమీ లేదు

  • @srirangamvenkatajogipantul1984
    @srirangamvenkatajogipantul1984 14 днів тому +15

    దుష్టబుద్దులకు దుష్టుడు మద్దత్తు

  • @jithendratchemistryskpgdc9857
    @jithendratchemistryskpgdc9857 13 днів тому +3

    మీలాంటి వాళ్ళు ఉండబట్టే , ఇప్పుడు నిజాలు స్పష్టంగా తెలుస్తున్నాయి, మిగతా వాళ్ళు ఎవరు మీ అంత స్పష్టంగా చెప్పలేరు,
    I am fan of your videos.

  • @rcpsridhar
    @rcpsridhar 14 днів тому +7

    ఉండవిల్లి ఏ పని చేయడు. సోనియా కాళ్ళు నాకి ఒకసారి ఎంపీ అయ్యాడు. చచ్చేదాక వీడికి ప్రభుత్వ o నుండి పెన్షన్ వస్తుంది. తిన్నది అరగాలి అంటే ఏదోఒక వెధవపని చేయాలికదా.

  • @rameshmarupalli5776
    @rameshmarupalli5776 14 днів тому +3

    సార్ మీ వీడియో ప్రతి ఒక్కటి చూస్తాను నాకు చాలా నచ్చుతుంది
    నేను 2023 లా సెట్ state first ranker

  • @user-ht9zz9do9z
    @user-ht9zz9do9z 13 днів тому +3

    Correct Word used for Munddavelli as Gunttanakka and Jagun as Rakshasudu...I like it.

  • @semilong-gb8hp
    @semilong-gb8hp 14 днів тому +28

    Luchha undavalli

  • @pkrishna866
    @pkrishna866 13 днів тому +3

    👍👍👍

  • @shaikshajahan4227
    @shaikshajahan4227 14 днів тому +6

    రామకృష్ణ,గారు
    ఆ వెధవ మీడియా సంవేశం ఏర్పాటు చేసే ముందు,లేదా చేసి నప్పుడు, అక్కడి కి వెళ్ళేవారు,అతను మాట్లాడే సబ్జెక్టు మీద అవగాహన చేసుకొని సూటబుల్ ప్రశ్నల వర్షం ఆవేదవ మీద కురూపించాలి., వాడు చెప్పే మాట ల గారడిని దీటు గా question చేస్తూ వుంటే ఈ లాంటి మీట్ లు పెట్ట డు. ఐతే అటెండ్ అయ్యే యు ట్యూబ్,వాళ్ళు,విలేకర్లు, ఫూల్ సబ్జెక్టు తొ వుండాలి.
    షా

  • @gupteswararao5365
    @gupteswararao5365 5 днів тому +1

    ఎంత విచిత్రం అంటే.ఈ.నాయకులు.వారి ఇష్టం వచ్చినట్లు.ప్రవర్తిస్తారు అప్పుడు ఈ.కోర్టులు.గుర్తుకు.రావు అప్పుడు..బుద్ధి.ఏమైంది.

  • @jarisingijagan574
    @jarisingijagan574 14 днів тому +6

    ముందు అరుణ్ కుమార్ కి అరెస్టు చేయండి పుక కి

  • @chandrahass1
    @chandrahass1 14 днів тому +7

    That fellow is dangerous as terriest sir, need to drag him to court.

  • @Madakamrambabu8842
    @Madakamrambabu8842 14 днів тому +6

    ఊసరవెల్లి నేను కేసు పట్టాలి అనుకుంటున్నావు ప్రజలను తప్పుడు ప్రచారం చేస్తున్నాడు.

  • @truehunter1963
    @truehunter1963 14 днів тому +3

    ఈ దరిద్రుడు జగన్ కోవర్ట్... ఆంధ్రా బాగుపడడం ఇష్టం లేని వాళ్ళలో వీడు ప్రథమం... తరువాత ఆ తెలకపల్లి... వీళ్ళకు జగన్ ఎంతో నిజాయితీ అయిన, విలువలు గల నాయకుడు...

    • @AndhraVoice
      @AndhraVoice  14 днів тому +1

      మీ కామెంట్‌కు ధన్యవాదాలు!

  • @tirumaladevivemprala7557
    @tirumaladevivemprala7557 13 днів тому +2

    Your analysis in each and every video is highly informative and very useful to common man.

  • @gopalakrishnamurthygrandhi1796
    @gopalakrishnamurthygrandhi1796 14 днів тому +6

    స్వయం ప్రకటిత మేధావి

  • @RajiBoddu-x5x
    @RajiBoddu-x5x 14 днів тому +9

    వీడికి జగన్ ఐస్ అంటే ఇస్టం,ఒక్కమాటలో చెప్పాలంటే రేడీ ల మూలపదార్థం ఇస్టం,,వీడికి కమ్మని 😮 వారివి వీడికి చేదు. ఉండలు వాడికి.

  • @jayaharish7447
    @jayaharish7447 11 днів тому +1

    చంద్రబాబు మంచితనాన్ని వీడు అసమర్థతగా భావించి రెచ్చిపోతున్నాడు.
    లోకేష్ దృష్టి పెట్టాలి

  • @krish2764-g6k
    @krish2764-g6k 11 днів тому +2

    రాజమండ్రిలో తిరుగుతున్న వైయస్సార్ ఆత్మ....ఈ ఊసరవెల్లి

    • @facultypoint
      @facultypoint 18 годин тому

      Subject correction please, male HOMO-PARTNER of jawan

  • @gopalakrishnamurthygrandhi1796
    @gopalakrishnamurthygrandhi1796 14 днів тому +5

    ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోలేదు

  • @Subha-lh5uh
    @Subha-lh5uh 14 днів тому +2

    న్యాయస్థానాలు..పిచ్చి పిచ్చి కేసులతో కోర్టు సమయం వృధా చేస్తున్నాడని... సుమోటా గ ఈ ఉండావల్లి మీద కేసు పెట్టి లోపలేస్తే better..జనాలికి వీడి nuisance ఉండదు.

    • @AndhraVoice
      @AndhraVoice  14 днів тому +1

      మీ కామెంట్‌కు ధన్యవాదాలు!

  • @v.b.k2803
    @v.b.k2803 14 днів тому +2

    మంచి వాళ్ళు ఎందరో చస్తున్నారు

    • @AndhraVoice
      @AndhraVoice  14 днів тому +2

      మీ కామెంట్‌కు ధన్యవాదాలు!

  • @lourdureddy9860
    @lourdureddy9860 14 днів тому +8

    ఈయనగరితో ఏమి లాభం లేదు.

  • @syam90909
    @syam90909 14 днів тому +3

    Panchayat funds, municipality funds, irrigation funds, tourism development funds ela nokkesaro case veyyi.. Mundavalli

  • @user-qm8ot5ry2v
    @user-qm8ot5ry2v 14 днів тому +5

    Mr. Vundavalli vadu okafool

  • @SURESHbabu-xp3pb
    @SURESHbabu-xp3pb 14 днів тому +8

    sav రాజకీయాలు చేస్తున్నారు

  • @ramaraodesamsetty4753
    @ramaraodesamsetty4753 14 днів тому +9

    తనను ఎవరో వెనకనుండి ఆడిస్తున్నారు 😮

    • @Subha-lh5uh
      @Subha-lh5uh 14 днів тому +1

      ఇంకొకరు జగ్గడు....అయినా వాడు ఆడిస్తే ఈయనగారి mind దొబ్బిందా...ఎన్ని కోట్లు ఇచ్చాడో?

    • @nagavallymaddala590
      @nagavallymaddala590 13 днів тому

      Jagan vedhava cheppinatlu

  • @seetharamavarmayadavali2753
    @seetharamavarmayadavali2753 14 днів тому +6

    ఈయనకు ఎక్కడ నొప్పి కలిగింది.

  • @manju7520
    @manju7520 13 днів тому +2

    LIC వేరే ఇతర చోట్ల పెట్టుబడులు పెట్టి కదా సంపాదిస్తుంది. చాలా పెద్ద కంపెనీలు ఇతర కంపెనీ లలో పెట్టుబడులు పెడతారు కదా 🤔🤔

  • @moolaprasad4096
    @moolaprasad4096 14 днів тому +5

    చంద్రన్న దెబ్బ ఉండవల్లి అబ్బా😅😅😅😅😅😅😅😅

  • @ramakrishna9113
    @ramakrishna9113 11 днів тому +5

    ఇలాంటి ముండగాళ్ళను కట్టడి చేయడానికి, హైదరాబాదులో 'హైడ్రా' పెట్టిన విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక సంస్థను స్థాపించి, అబద్ధాల ఆరోపణలు చేసిన నాయకులు, పార్టీలనూ, పెటిఎం బ్యాచ్ లనూ బలవంతంగా తీసుకువచ్చి ముఖస్త నిజానిజాలు తేల్చడానికి ఒక అవకాశం ఇచ్చీ, గడువులోగా నిరూపించలేకపోతే కేసులు కట్టి, లోపల వేసే చట్టం ఎందుకు తీసుకురాకూడదు? ఆ విధంగా తప్పుడు ఆరోపణలు చేసేవారికి అడ్డుకట్ట వేయటం
    అవసరం ఎంతో ఉంది. ఆలోచించండి! దీనిమీద ఒక వీడియో చేయటం లేదా సిఎం గారి దృష్టిలోకి తీసుకెళ్ళటం వీలౌతుందేమో చూడండి సార్ 🙏

  • @sambasivaraonalabolu4538
    @sambasivaraonalabolu4538 12 днів тому +1

    Sir 🙏super 👌 ga chepparu your right 👍

  • @subbaraorayaprolu4546
    @subbaraorayaprolu4546 11 днів тому

    ఇలాంటి వారిని ఆ భగవంతుడే కఠినాతి కఠినంగా శిక్షించాలి.

  • @mohammadabdulmatheen8021
    @mohammadabdulmatheen8021 14 днів тому +3

    ఈ పంతులు ఖాళీగా ఉండి టీడీపీ పవర్ లో ఉన్నందుకు కంపరం ఎక్కి పోతుంది ఈయన నీఖరసైనా బ్రాహ్మణుడు కాదు బ్రాహ్మణ కులానికి కళంఖం.

    • @AndhraVoice
      @AndhraVoice  14 днів тому +1

      మీ కామెంట్‌కు ధన్యవాదాలు!

  • @jampanisambasivarao5261
    @jampanisambasivarao5261 14 днів тому +3

    Undavalli garu kastha alochinchi chudu sir manchiki saport cheyandi sir

    • @umasankar3145
      @umasankar3145 13 днів тому

      Athanu medhavi anukunevanni... Kani vadu mekavanne pulli.
      Pulivendula MLA ki syndicate bank/ KUKKA...

  • @parvateeswararaolokanadham2153
    @parvateeswararaolokanadham2153 11 днів тому +1

    శ్రీ ఉండవల్లి గారు ఊరికే ఉండలేరు. ఎప్పుడూ ఎదో విషయం కెలుకుతుంటారు. హాయిగా రామా కృష్ణ అనుకోని ఉండవచ్చు కదా. 🌹🌹

  • @satyanarayanairranki1837
    @satyanarayanairranki1837 14 днів тому +2

    ఈ విషయంలో ఉండవల్లి మీద governement defamation case వెయ్యేచ్చేమో పరిశీలించాలి.

  • @kakumaniugandharbapuji5383
    @kakumaniugandharbapuji5383 12 днів тому +1

    ఇటువంటి వ్యక్తి గురించి పట్టించుకోవడం సమయం వృధా
    రాష్ట్రాన్ని మరియు వ్యవస్థలను నాశనం చేయాలనుకునే వ్యక్తులను చట్ట పరంగా తీవ్రంగా శిక్షించాలి

  • @krishnaprasadkommuru8163
    @krishnaprasadkommuru8163 11 днів тому

    It's true
    Good analysis
    👌👌👍

  • @gajuladhanunjeya7969
    @gajuladhanunjeya7969 14 днів тому +1

    చంద్ర బాబు నాయుడు గారి ఉదాసీనత పనికి రాదండి
    ఇలాంటి వాళ్ళు వీధికి ఒకళ్ళు పుడతారు అందరికీ సమాధానం చెప్పుకుంటూ పోతారా
    End ఉండాలి కదండీ

  • @nivruthidevusunkara7955
    @nivruthidevusunkara7955 День тому

    Hats off Sir, I am delighted to watch you, hear you, thank you for the insights, I had some respect towards undavalli, which has evaporated in seconds.

  • @dhanalakshmikovi397
    @dhanalakshmikovi397 14 днів тому +7

    Undavalli lanti kondaru mana rastraniki dapurinchina daridrulu

  • @avasaralarajarao6095
    @avasaralarajarao6095 11 днів тому

    రాజకీయ నాయకులు వైఖరి అంతే! అవకాశం ను బట్టిమోడీ ప్రభుత్వాన్ని దింప కలిగినశక్తి కూడా ప్ర జలు చంద్రబాబు కు ఇచ్చే రు.

  • @dhulipalasatyanarayanamurt9008
    @dhulipalasatyanarayanamurt9008 5 днів тому

    ఉండవల్లి మహమేత కి /జగన్ తండ్రి కి తాబేదారు!

  • @seshagiriraophilkhana8359
    @seshagiriraophilkhana8359 14 днів тому +1

    He good knowledge on criticizing cbn & nda govt. It is his character. Chit funds authority cam use chit money
    Can put in factories, or in shares, purchase properties etc as they like..

  • @vbrr5428
    @vbrr5428 14 днів тому +2

    Then undavalli should be arrested for wrong information against court order...

  • @Chennareddy-x2d
    @Chennareddy-x2d 22 години тому

    Good answer

  • @kollavenkataramanaiah1652
    @kollavenkataramanaiah1652 14 днів тому +2

    What a cruel minds are there in AP .

  • @sahadevareddypathamekala1070
    @sahadevareddypathamekala1070 12 днів тому

    ప్రజలను గొర్రెలు అనడం, మీ అహంకారం

  • @sudarshanraokoka2132
    @sudarshanraokoka2132 14 днів тому +2

    ఉండవల్లికి వాయి తిరిగేవి యలి😅

  • @mraj7235
    @mraj7235 11 днів тому

    అంతా తుస్సు రామోజీరావు గారి కాళ్ళు కడిగిన నీళ్లు తీర్థం లాగా ఉదయం సాయంత్రం పుచ్చుకున్న ఒక్క ఈకకు సరిపోరు ఒక్క స్టూడియో చాలు వేల మంది ఉద్యోగులకు వేల మంది ఆర్టిస్టులకు అవకాశాలు కల్పించిన ఒక శ్రీ రతన్ టాటా గారి లాగా మహానుభావులు.
    వాళ్ళను రోజూ పూజించాలి ఆ విషయము కూడా తెలియదా

  • @sreekanthpaladugu2533
    @sreekanthpaladugu2533 11 днів тому

    ఇటువంటి గుంట నక్కలని సమాజం నుంచి భాహిష్కరించాలి

  • @ramaraoyerramalli3423
    @ramaraoyerramalli3423 11 днів тому

    Well said

  • @Surya-rq4ps
    @Surya-rq4ps 14 днів тому +2

    ఉండవల్లి రాష్ట్రానికి పట్టిన ఒక చీడ శని శకుని దరిద్రం వీడు చస్తే గాని రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ అవ్వదు

    • @AndhraVoice
      @AndhraVoice  14 днів тому +1

      మీ కామెంట్‌కు ధన్యవాదాలు!

  • @pinnamanenivc907
    @pinnamanenivc907 11 днів тому

    ఉండవల్లి లిటిజెంట్ లాయర్