నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న పల్లవి: నానా హైరాణా ప్రియమైన హైరాణా మొదలాయే నాలోన లలనా నీ వలన నానా హైరాణా అరుదైన హైరాణా నెమలీకల పులకింతై నా చెంపలు నిమిరేనా దానా.. దీన.. ఈ వేళ నీ లోన నా లోన కానివినని కలవరమే సుమశరమా.. వందింతలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటె వజ్రంలా వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటె వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటె మంచోడ్నవుతున్న మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటె….. నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న చరణం: ఎప్పుడూ లేని లేని వింతలు ఇప్పుడే చూస్తున్నా…. గగనాలన్నీ పూల గొడుగులు భువనాలన్నీ పాల మడుగులు కదిలే రంగుల భంగిమలై కనువిందాయెను పవనములు ఎవరూ లేని లేని దీవులు నీకూ నాకేనా రోమాలన్నీ నేడు మన ప్రేమకు జెండాలాయె ఏమాయో మరి ఏమో నరనరము నైలు నదాయె తనువే లేని ప్రాణాలు తారాడే ప్రేమల్లో అనగనగ సమయంలో తొలి కథగా…. వందింతలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటె వజ్రంలా వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటె వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటె మంచోడ్నవుతున్న మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటె….. నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న
వందింతాలు అయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటె, వజ్రం లా వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటె ❤ వెయ్యింతలు అయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటె , మంచొన్ని అవుతున్న మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే ❤ Wahh what a lyrics❤
నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న నానా హైరాణా ప్రియమైన హైరాణా మొదలాయే నాలోన లలనా నీ వలన నానా హైరాణా అరుదైన హైరాణా నెమలీకల పులకింతై నా చెంపలు నిమిరేనా దానా.. దీన.. ఈ వేళ నీ లోన నా లోన కానివినని కలవరమే సుమశరమా.. వందింతలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటె వజ్రంలా వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటె వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటె మంచోడ్నవుతున్న మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటె….. నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న ఎప్పుడూ లేని లేని వింతలు ఇప్పుడే చూస్తున్నా…. గగనాలన్నీ పూల గొడుగులు భువనాలన్నీ పాల మడుగులు కదిలే రంగుల భంగిమలై కనువిందాయెను పవనములు ఎవరూ లేని లేని దీవులు నీకూ నాకేనా రోమాలన్నీ నేడు మన ప్రేమకు జెండాలాయె ఏమాయో మరి ఏమో నరనరము నైలు నదాయె తనువే లేని ప్రాణాలు తారాడే ప్రేమల్లో అనగనగ సమయంలో తొలి కథగా…. వందింతలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటె వజ్రంలా వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటె వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటె మంచోడ్నవుతున్న మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటె….. నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న
ఫస్ట్ టైం ఒక పాట నాలుగు నిమిషాలే ఎందుకు ఉందా అనిపించింది ❤❤❤❤.....సాంగ్ వినినందుకు సంతోషం వెంటనే ఐపోయినందుకు బాధా రెండు అనుభవాలు మెదిలాయి నా మదిలో ❤❤❤❤ ....
Fabulous Melody.... What A composer.. what a lyrics.. What a voice... What a rhyming.. What a picturisation.. everything fantastic... Unpredictable....❤❤
నిన్న promo రిలీజ్ అయిన దగ్గర నుండి నాలాగా ఎంత మంది గా క్రేజీగా wait చేస్తున్నారు... Finally వినేశాం... శ్రేయా జి... మీ గొంతులో తేనే పోసి పెట్టాడామో ఆ దేవుడు అని మాకు doubt గా ఉంది... 👌👌😍😍🙏🙏
Wah Ultimate Song Given By Shankar Sir 🎉❤.. Ala Undentra Babu Maa Annaya Aa Looks Yenti Ra Nayana Arachakam Asalu ......The Best Melody Song Forever In TFI....💥🥵💥💥💥💥
మా రామ్ చరణ్ అన్నకు ఇలాంటి మంచి పాట ఇచ్చినందుకు, ఈ పాట కోసం ఒక్కో పదం ఇంతగా ఆలోచించి, ఇంత అద్భుతంగా రాసిన రామజోగయ్య శాస్ర్తీ గారికి, ఇంత వినసొంపుగా మరియు అద్భుతంగా పాడిన కార్తీక్ గారికి మరియు శ్రేయా ఘోషల్ గారికి, అలాగే ఇంత గొప్పగా సంగీతా బాణీయాలు అధించిన తమన్ గారికి మా రామ్ చరణ్ అన్న అభిమానుల తరుపున శత కోటి ధన్యవాదాలు అయ్యా మీరంధరికి..........❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
వచ్చినా రెండు పాటలకంటే music & లిరిక్స్ + విజువల్స్ + కొరియోగ్రఫీ.. అన్నివిధాలా బావున్న పాట ఈ నాన హైరానా సాంగ్ & game changer movie నుంచి ఇప్పుడు వచ్చినా updates అన్నిటిలో నాకు personal గా నచ్చింది అయితే ఈ పాటనే.... చాలా బావుంది & movie మంచి విజయాన్ని సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను....
Cinema lu kudisipovadam mana tollywood hero laki kotha kadu ley brother varudu, sakthi, babi, orange, chakram, bola shankar ala list chusthe chala unnay akkada athanu cheppindi song gurunchi @@Truth-Speaker
నైస్ సాంగ్ చాలా రోజుల తర్వాత ఎక్సలెంట్ మెలోడీ రామ్ చరణ్ గారు మీరు ఎక్సలెంట్ ఎంత పెద్ద హీరో అయినా మీకు ఉన్న అనుకువ అభినయం మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తాయి❤❤❤❤
@@ranjitmaddi1983 Vere Hero di pakkaa na pettu bro, meeru cheppedi correct Kani Ram Charan Globe mottam telidu kada OR Global ga Yakkuva Remuneration kuda radu or kanisan India lo kuda highes Paid actor kadu OR Without Rajmouli okka 1000cr film kuda ledu 😂😂😂 OR Oscar winner na OR Kanisan National award kuda ledu kada bro So ...he How to become a global star
చాలా కాలం అయింది ఇలాంటి మెలోడీ సాంగ్ విని, అనిరుద్ధ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి పాటలను ఖూనీ చేసే రోజుల్లో, తమన్ చక్కటి మెలోడీ సాంగ్ ఇచ్చాడు గేమ్ చేంజ్ లో, శంకర్ గారి దర్శకత్వం కూడా బాగుంది చాలా కలర్ ఫుల్ గా అందంగా చూపించా చాడు అలాగే కియారా అద్వానీ అలాగే మన రామ్ చరణ్ ని బాగా చూపించారు శంకర్ గారు, భారతీయుడు టు తోటి డిజాస్టర్ అందుకున్న శంకర్ గారు గేమ్ చైజర తో మళ్లీ సూపర్ డూపర్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నాము
ఏం సాంగ్ భయ్యా ఇది వినే కొద్దీ వినాలనిపిస్తుంది అసలు ఆ పాటలో ఎంత మీనింగ్ ఉంది అసలు ఈ సాంగ్ కోసమే మూవీ కి వెళ్ళాలి భయ్యా ఈ మూవీ ఇండస్ట్రీ అవ్వాలని ఆ భగవంతుని కోరుతున్న
రామ్ చరణ్ అభిమానులు ఎంతమంది ఉన్నారు 💥
I'm here
Super bro song
Zoo athu 😂😂😂
Only RC ❤️🥰
I am pure fan of ram charan
నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న
నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న
నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న
నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న
పల్లవి:
నానా హైరాణా
ప్రియమైన హైరాణా
మొదలాయే నాలోన
లలనా నీ వలన
నానా హైరాణా
అరుదైన హైరాణా
నెమలీకల పులకింతై
నా చెంపలు నిమిరేనా
దానా.. దీన.. ఈ వేళ
నీ లోన నా లోన
కానివినని కలవరమే
సుమశరమా..
వందింతలయ్యే నా అందం
నువ్వు నా పక్కన ఉంటె
వజ్రంలా వెలిగా ఇంకొంచెం
నువ్వు నా పక్కన ఉంటె
వెయ్యింతలయ్యే నా సుగుణం
నువ్వు నా పక్కన ఉంటె
మంచోడ్నవుతున్న మరి కొంచెం
నువ్వు నా పక్కన ఉంటె…..
నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న
నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న
నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న
నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న
చరణం:
ఎప్పుడూ లేని
లేని వింతలు
ఇప్పుడే చూస్తున్నా….
గగనాలన్నీ పూల గొడుగులు
భువనాలన్నీ పాల మడుగులు
కదిలే రంగుల భంగిమలై
కనువిందాయెను పవనములు
ఎవరూ లేని
లేని దీవులు
నీకూ నాకేనా
రోమాలన్నీ నేడు
మన ప్రేమకు జెండాలాయె
ఏమాయో మరి ఏమో
నరనరము నైలు నదాయె
తనువే లేని ప్రాణాలు
తారాడే ప్రేమల్లో
అనగనగ సమయంలో
తొలి కథగా….
వందింతలయ్యే నా అందం
నువ్వు నా పక్కన ఉంటె
వజ్రంలా వెలిగా ఇంకొంచెం
నువ్వు నా పక్కన ఉంటె
వెయ్యింతలయ్యే నా సుగుణం
నువ్వు నా పక్కన ఉంటె
మంచోడ్నవుతున్న మరి కొంచెం
నువ్వు నా పక్కన ఉంటె…..
నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న
నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న
నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న
నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న
Super lyrics
Thank you so much 😊
Intha kale ga unavu entra
👌👌👌👌
Super bro
ఒక్క ఆంగ్ల పదం లేకున్నా పాట అంతా తెలుగు పదాలతో స్వచ్ఛంగా ఉంది..ధన్యవాదాలు..
S
Telugu bro adhi mana goppatanam..
❤❤❤❤
Kani English scene unnai kada bro😅
Yes yo yo ani kooda ledu
This kind of melodies are very important ...other wise people will forget the real music...thanks to Thaman
W83
ori nayano intha bagunnayi visuals and lyrics, aa hair styles ram charan 🔥🔥🔥🔥
shreya ghosal voice, karthik vocals 🔥🔥🔥🔥🔥
True
Mind blowing song 👌👌❤️ idhokka song Aina manchiga ichinanduku thanks ra ayya
World Looks Like 💜
#NaaNaaHyraanaa
💜💜💜
❤❤❤👌👌👌
Absolute right ❤
మతి poindi samy@@rameshbondam46974
ua-cam.com/video/-Btyz_PTHIY/v-deo.htmlsi=AX_NlpqtuU-kpvFH
ఏం తాగి కొట్టవయ్యా రెండు పాటలు రెండు లోకాలు వింటుంటే ఎంత హాయిగా ఉంది ❤❤
Reminding vintage rahman shankar things....Like anpe anpe...poovukkul etc❤
S bro sahara from sivaji also😢 those songs were beautiful ❤ this song is avg😢
@@Educatedindian123 excactly
వందింతాలు అయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటె, వజ్రం లా వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటె ❤ వెయ్యింతలు అయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటె , మంచొన్ని అవుతున్న మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే ❤
Wahh what a lyrics❤
ee pallavi maatrame baagundi
@@nagireddy9837chalu bhayya adi okkati manasuki chala prasanthamga undhi vinadaniki❤
రోమాలన్ని నేడు మన ప్రేమకు జెండాలాయే..
నర నరం నైలు నది ఆయే..
ఏం లిరిక్స్, ఏం ఊహలు ఇవన్నీ..😅😂
పల్లవి బాగుంది. కానీ చరణం బాగా లేదు.
@@ShivaCreationsKorutlaనువ్వు చరణం రాయిపో మరి
Thop song 💥 melody of the year thaman🔥🎧🛐 earphones pettukuni vinandi beats adiripothadi👌
Vinnanu Mix proper ga ledhu
Whole song eni saralu vina asala boar kotadhi asala aa vocals aa lyrics ❤ pure heaven
ఈ మధ్య లొ ఒక్క మంచి సాంగ్ వచ్చింది....wondrafull song.......
@@hemasundarraopulakala4306 ఈ మధ్య కాలంలో ఒక మంచి సాంగ్ వచ్చింది...
❤
శ్రేయ ఘోషల్ నువ్వు చిన్నప్పుడు అమృతం ఏమైనా తాగావా నీ వాయిస్ ఏంటి ఇంత తియ్యగా ఉంది I love❤
So sweet 💖💖
Thank you thank you
Akasham Nuchi Devathallu Ani Dhigivachesthai Song Adbhutham Challa Bagundhi 😻💓💓🌎❤️😊🤗🥰🥰😇🌷😍🙏😇👌🎶🎶👌😇🙏🎊🎊😉😘😎😎🔥🎊💯💕💗👌🎶🥰❤️😻💓⭐⭐⭐⭐✅✅✅✅✅✅✅✅✅
Abbaabbaa em paata ra babu mind nundi povatle asalu.... 😊😊😊
Lyrics❤❤❤❤
World's look like🌷🌷
రామ్ చరణ్ జైహో 🤝❤️🙏
Thu😛
Game changer ni Sankranti ki Dimputunnam....Jai Charan🔥🔥
❤
❤
కొన్ని జన్మలకు గుర్తుండే పాట.... ❤️❤️❤️ love u charan anna
Theatre lo e song chudali bass effect + song effect dance👍verey level
నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న
నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న
నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న
నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న
నానా హైరాణా
ప్రియమైన హైరాణా
మొదలాయే నాలోన
లలనా నీ వలన
నానా హైరాణా
అరుదైన హైరాణా
నెమలీకల పులకింతై
నా చెంపలు నిమిరేనా
దానా.. దీన.. ఈ వేళ
నీ లోన నా లోన
కానివినని కలవరమే
సుమశరమా..
వందింతలయ్యే నా అందం
నువ్వు నా పక్కన ఉంటె
వజ్రంలా వెలిగా ఇంకొంచెం
నువ్వు నా పక్కన ఉంటె
వెయ్యింతలయ్యే నా సుగుణం
నువ్వు నా పక్కన ఉంటె
మంచోడ్నవుతున్న మరి కొంచెం
నువ్వు నా పక్కన ఉంటె…..
నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న
నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న
నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న
నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న
ఎప్పుడూ లేని
లేని వింతలు
ఇప్పుడే చూస్తున్నా….
గగనాలన్నీ పూల గొడుగులు
భువనాలన్నీ పాల మడుగులు
కదిలే రంగుల భంగిమలై
కనువిందాయెను పవనములు
ఎవరూ లేని
లేని దీవులు
నీకూ నాకేనా
రోమాలన్నీ నేడు
మన ప్రేమకు జెండాలాయె
ఏమాయో మరి ఏమో
నరనరము నైలు నదాయె
తనువే లేని ప్రాణాలు
తారాడే ప్రేమల్లో
అనగనగ సమయంలో
తొలి కథగా….
వందింతలయ్యే నా అందం
నువ్వు నా పక్కన ఉంటె
వజ్రంలా వెలిగా ఇంకొంచెం
నువ్వు నా పక్కన ఉంటె
వెయ్యింతలయ్యే నా సుగుణం
నువ్వు నా పక్కన ఉంటె
మంచోడ్నవుతున్న మరి కొంచెం
నువ్వు నా పక్కన ఉంటె…..
నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న
నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న
నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న
నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న
❤
👌👌👌
ua-cam.com/users/shortsiRLOuTTp9tE
RINGTONE EDIT🖤
Bokka la undhi song 😂
@@Udhay_official558 vinaku bro ithe
వెయ్యింతలయ్యే నా సుగుణం...నువ్వు నా పక్కన ఉంటే...మంచోన్నవుతున్న మరికొంచెం...నువ్వు నా పక్కన ఉంటే...❤❤
❤
okasari pushpa ni imagine chesko bro same frame lo
Release aiyyaka chusukundham bro sukumaraaa leka shankaraaa@@leelakrishna3737
Chiiii ....yakkkkk assalu set avvatledhu
@@leelakrishna3737 Pushpa national award ra pookaa
ప్రతి పంక్షన్ లో ఈ సాంగ్ ఊపుతుంది ❤❤🎉🎉❤🎉❤🎉❤
🎉🎉🎉🎉🎉
ఈ పాటకు మాత్రం థియేటర్లో జనాలు పిచ్చెక్కి పోవడం ఖాయం 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
ఫస్ట్ టైం ఒక పాట నాలుగు నిమిషాలే ఎందుకు ఉందా అనిపించింది ❤❤❤❤.....సాంగ్ వినినందుకు సంతోషం వెంటనే ఐపోయినందుకు బాధా రెండు అనుభవాలు మెదిలాయి నా మదిలో ❤❤❤❤ ....
Same feeling bro
Super
Same feeling
Same feeling 👍👍👍
Same
ఈ సాంగ్ కోసం ఇన సరే సినిమా థియేటర్ కి వెళ్ళాలి 🥰🥰🥰🤩🤩🤩
Lite.. AR rahman range aithe ledhu
@@Educatedindian123 yi madhya ar rehman song okkati ayna bagunda..kanisam last 3-4 years lo foot tapping music emanna ichaaara?
Fabulous Melody.... What A composer.. what a lyrics.. What a voice... What a rhyming.. What a picturisation.. everything fantastic... Unpredictable....❤❤
Karthik's voice is so fresh, even after 20 years.
That guy is a legend💖💖
ua-cam.com/video/rVH1SCoptDk/v-deo.htmlsi=kTUGKaruqasyb6FI
సాంగ్ అంటారా ఇది ఒక అందమైన అధ్దుతం ❤❤❤❤❤❤❤❤❤
వావ్ అద్భుతంగా ఉంది సాంగ్ చరిత్రలో నిలిచి పోద్ది thank you taman gaaru
M nachindi ra niku na modala vundi
నిన్న promo రిలీజ్ అయిన దగ్గర నుండి నాలాగా ఎంత మంది గా క్రేజీగా wait చేస్తున్నారు... Finally వినేశాం... శ్రేయా జి... మీ గొంతులో తేనే పోసి పెట్టాడామో ఆ దేవుడు అని మాకు doubt గా ఉంది... 👌👌😍😍🙏🙏
promo link please
❤❤
E. Song food pedutundhi Naku
2days tinaledhu e song kosam.finally 😂😂
Nenu ite morning nunchi every hr chustunna aepuda ani😊
Me also bro 🐾
Perfect come back to Johnny... Nothing can stop talent... Proved again 👍👍👍👍👍👍
Vintage felling vachindee 😊😊😊
థియేటర్‌లో ఈ సినిమా కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారు
Mee
Nenu ❤❤❤
Nenu
Me...❤❤
🤚🤚🤚
తమన్ is back.... మిరపకాయ్ సాంగ్స్ గుర్తువచ్చాయి....❤
😂
😂😂😂
😂😂😂
😅😅😅😂😂😂
😂@@shekharmallipudi4464
ఈ పాట నచ్చినవాళ్లు ఎంతమంది.💕
ua-cam.com/video/rVH1SCoptDk/v-deo.htmlsi=kTUGKaruqasyb6FI
ఈ సాంగ్ కి మరి తిరిగిలేదు మారుమ్రోగుతుంది అందరికీ హర్ట్ టచ్ చేస్తుంది❤❤❤❤❤
నీ Adress చప్పు ఒక సారి కలిసి పోతాం... సెరెనా
naku kiara ni chuste inkedo touch avutundi mowa 😂😂😂
Oka Kalavathi ❤Oka Saamajagavaragamana ❤oka NaanaaHyraanaa😍
All the best from Mahesh Babu fans🥰
Three songs composed by thaman bro
❤❤
థమన్ మ్యూజిక్ సూపర్, శ్రేయ ఘోషల్ వాయిస్ అద్భుతం ❤❤❤❤
Elaanti mausi vinaka chalojulu endi super melody songs ❤❤❤
Shreya Ghoshal Voice లో ఏదో మేజిక్ ఉంది.. ❤
For sure.. 💙💙
Super block🔥 buster song... Movie kuda block buster🔥 avuthundhi
నా నా హైరానా 💜🎵✨️
First time ఒక song ఇంకా కొంచంసేపు ఉంటే బావుండు అనిపించింది ❤
@@indyas8388nee ayya icchada money AAth zoo lk😂
@@PraviWorld orey pawala puka mundhu aa comment ardham chesuko ra andhukey chadhuvunu neglect cheyyakudadhu antaru kooli na pawala 😂😂😂
S
❤
Yes really, I am also expecting the same ,nice song every one will inform the Sankar team or thaman may be will extend some Minutes it's better .
దీనమ్మ సాంగ్ అధిరిపొయ్యింది...❤
😂😂😂
Cheddy fan things 😅😅
@@Ruthalaganga567 🤣🤣😂
@@Ruthalaganga567 AAthu pekkopo
ఇ ఇయర్ లో విన్న బెస్ట్ అండ్ సూపర్ సాంగ్ with నాక్చరల్ వర్డ్స్
తమన్ మామ ఇలాంటి మెలోడీ సాంగ్స్ కొట్టాలంటే నువ్వే తోపు
తీయేటర్ చుస్తే ఈ సాంగ్, స్వర్గం లో ఉన్నట్టే 🥰🥰🥰
Magadheera looks .. Industry hit loading ❤❤❤
ఆలా అనిపిస్తుందా
@@harishsagala10yes ra lucha
❤@@harishsagala10
Wah Ultimate Song Given By Shankar Sir 🎉❤..
Ala Undentra Babu Maa Annaya Aa Looks Yenti Ra Nayana Arachakam Asalu ......The Best Melody Song Forever In TFI....💥🥵💥💥💥💥
Global star Ram Charan ❤❤ niku nuve sati niku edhuru ledhu one and only Badshah 😎✨🔥🔥🔥🔥🔥🔥🔥💯💯💯💥💥💥💥
Global star ramcharan ❤❤😎✨❤️🔥❤️🔥🔥🔥🔥💥💥💥💥💥💯💯💯💯
song అంటే ఇలా ఉండాలి అబ్బా ఒక్కసారి వింటే నే ఇంత బాగుంది అబ్బా 🎼🎼❤️❤️❤️❤️❤️❤️❤️❤️
❤
❤
శ్రేయా ఘోషల్ మీ పాట మీ గానం సూపర్ నాచిన వాళ్ళు వేస్కో❤❤❤❤
What a lyrics🔥
"Vandhinthalayye na andham nuvvu na pakkana unte
Vajram la veligaa inkonchem🥰 nuvu na pakkana unte 🥰"
❤❤
Very Nice Song. After Listening This Song I Really Loved This Song❤😊.. Telugu Ante Naaku Chala Ishtam😊
చాలా వినసొంపుగా వుంది ఈ సాంగ్...మ్యూజిక్ కూడా👌👌
Anna 😂nijam cheppu
@vasumuppidi Nijame bro chala bagundhi... what's app lo status petta.. today
@@vasumuppidiNuvvu intha lanja va
నిజంగా మంచి తెలుగు పాట విన్న ఫీలింగ్ కలుగుతుంది❤❤❤, Superb song. fan of NTR...
మాటలేవు అన్నా మాట్లాడటానికి పాట వింటువుట్టే అపుడే ఇపొంధానిపించిది అన్నా ❤❤❤❤❤❤❤❤❤❤
Cinema dobbutundi annapudu ilanti songs tho nettukoatharu anthe.....
ఎవడురా నువ్వు
@@MotionPicturesTelugu nenu RC fan ni
@@MotionPicturesTelugu అసలు నువ్వు ఎవరు రా అదీ చెపు ముందర
@@SufiyanPatan-ki5el నీ పాలిట మృత్యువుని రా🙅
Wow amazing telugu lyrics penned by ramajogayya shastri
As a Super Star Mahesh Anna fan ga....ee movie blockbuster kavalani korukuntunna....RC❤
multitalent shreya ghoshal ❤️❤️🙏🙏
Superb
singing kakunda what are her other talents?
పాట వినడానికి వినసొంపుగా ఉంది పూర్తి వీడియో చూస్తే రికార్డుల రచ్చ రచ్చే
❤ ఈ పాట చూసిన తర్వాత మళ్లీ డాన్స్ మీద మంచి ఇష్టం కలిగింది❤
మా రామ్ చరణ్ అన్నకు ఇలాంటి మంచి పాట ఇచ్చినందుకు,
ఈ పాట కోసం ఒక్కో పదం ఇంతగా ఆలోచించి, ఇంత అద్భుతంగా రాసిన రామజోగయ్య శాస్ర్తీ గారికి,
ఇంత వినసొంపుగా మరియు అద్భుతంగా పాడిన కార్తీక్ గారికి మరియు శ్రేయా ఘోషల్ గారికి, అలాగే
ఇంత గొప్పగా సంగీతా బాణీయాలు అధించిన తమన్ గారికి మా రామ్ చరణ్ అన్న అభిమానుల తరుపున శత కోటి ధన్యవాదాలు అయ్యా మీరంధరికి..........❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
Fan made lyrics link 🔗ua-cam.com/video/6R5SEJUIac8/v-deo.html
❤❤❤
👍👌
Shankar: Excuse me Sir, may I come in 😂😂😂
🎉❤😮😊
ఎన్నాళ్ళు అయింది చక్కటి తెలుగు పాట విని.... హాయిగా ఉంది... Thank you thaman anna... & రామజోగయ్య శాస్త్రి గారు 😊😊😊😊😊❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
Nijame bro
Seetha ramam kanna
Avunu bro@@FFBOY777YT
Chuttamalli
@@durgarao6639 no compare to any movie
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అంత బాగుంది ఈ సాంగ్❤❤❤
😂😂😂😂😂😂😂
Athul gadi fan neku em pani ra puka@@prashanthmandra4538
Yes super ga undi song❤️
😅😂
@@prashanthmandra4538 ❤️
ఓల్డ్ సాంగ్ విన్నట్టు గా వినసొంపుగా వుంది చాలా సూపర్ గా వుంది
Karthik sir voice ❤❤❤ Shreya Ghoshal madam voice ❤❤❤ Thaman sir Music 🎵❤❤❤
❤❤
😊😊❤
❤❤❤❤❤❤❤❤❤
aa Karthik gaadu oka pedda kamandudu..
Chinmayi yeppudo cheppindi vaadi gurinchi.. along with many singers.
@Sai-j8h9j I'm talking about only him voice and singing bro
వచ్చినా రెండు పాటలకంటే music & లిరిక్స్ + విజువల్స్ + కొరియోగ్రఫీ.. అన్నివిధాలా బావున్న పాట ఈ నాన హైరానా సాంగ్ & game changer movie నుంచి ఇప్పుడు వచ్చినా updates అన్నిటిలో నాకు personal గా నచ్చింది అయితే ఈ పాటనే.... చాలా బావుంది & movie మంచి విజయాన్ని సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను....
❤
Shreya goshal voice 🔥
Heaven ❤
JANUARY 10/01/2025 RAMCHARAN ANNA "GAME CHANGER" MOVIE KI FIRST DAY ENTHA MANDI VELLUTHUNNARU FRNDS 🥰🥰🥰🥰🥰🥰💥💥💥💥💥💥🔥🔥🔥🔥🔥🔥
వందింతలయ్యే నా అందం..
నువ్వు నా పక్కన ఉంటే.. ❤❤❤
❤
❤@@monishalifestyle5164❤
❤
ua-cam.com/users/shortsiRLOuTTp9tE
RINGTONE EDIT🖤
One of the best RC melody songs... అప్పుడెప్పుడో ఆరంజ్ సినిమా లో విన్న ఇలా
❤
Ante cinema m gudisi pothadhi antav😂
Gudda musukoni pakkaki dengera errihooka😂😂🤫@@Truth-Speaker
Cinema lu kudisipovadam mana tollywood hero laki kotha kadu ley brother varudu, sakthi, babi, orange, chakram, bola shankar ala list chusthe chala unnay akkada athanu cheppindi song gurunchi @@Truth-Speaker
@@AnilKumar-nr6utsuper bro
Oh my God Charan looks amazing. His best looks so far. Song చాలా బాగుంది. Song కంటే చరణ్ ఇంక బాగున్నాడు. Game changer will Rock 🎉
Song aentha bagundo chevulaki vinasompugaaaa ❤
Ee song lo RamCharan anna looks & long hair matram Goosebumps 💥💥💥💥💥💥🥰🥰🥰🥰🥰🥰
రామ్ చరణ్ 💞 కియారా కెమిస్ట్రీ మ్యాజిక్ చేయబోతుంది instant chart buster
Naa jeevitham lo ilant song Chudaledhu.. Mind Blowingppaa
పాట సూపర్ మెలోడి చాలా భాగుంది ❤
ఎప్పటికీ గుర్తుండిపోయే మెలోడీ సాంగ్ ప్రతి పెళ్లి ఆల్బమ్ లో ఈ సాంగ్ ఉండాల్సిందే ❤❤.
❤❤
❤❤❤
Ante pelli album evadu choodadu aney kadha nee meaning 😂
నైస్ సాంగ్ చాలా రోజుల తర్వాత ఎక్సలెంట్ మెలోడీ రామ్ చరణ్ గారు మీరు ఎక్సలెంట్ ఎంత పెద్ద హీరో అయినా మీకు ఉన్న అనుకువ అభినయం మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తాయి❤❤❤❤
అడవిలో సింహం లా ఏమ్మున్నాడు రా మా అన్నయ్య జై ఆర్సీ❤❤❤❤❤❤❤❤
❤❤
Adavilo elugu banti kuda vuntundi Ra ....danitho Baga match avutadu mana RC anna
@@SPENDONNATURE nivu baga setavuthav bro
@@SPENDONNATUREnuvvu ithe mulla pandi gaa baa set avuthaav bro.
Anna na cinema abhimanam mani mee intlo annaki ammaki values ivvandi ra
Ramcharan❤❤❤❤
NaaNaaHyraanaa 100 times greater Than Remaining Songs ❤️🙌
❤❤
వంధింతలయ్యే నా అందం నువు నా పక్కన ఉంటే,వజ్రంలా వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే ❤❤❤
❤
ఆ ఒక్క బిట్ ఎన్ని సార్లు విన్నానో లెక్కలేదు అల వుంది❤❤❤❤
@@GVKrishna-v5oఅవును అండి what a song i loved it
గ్లోబల్ స్టార్ రాం చరణ్ గారు తాలూకా ఇక్కడ ❤❤❤❤❤❤❤❤❤❤
Ore Evaru Eccharu bro ... Global star tag ... Erripukula aha unnaru sami meeru 🧐😅
Migata herolaki evadina ichara pilichi mari
@@ranjitmaddi1983 Vere Hero di pakkaa na pettu bro, meeru cheppedi correct
Kani Ram Charan Globe mottam telidu kada
OR
Global ga Yakkuva Remuneration kuda radu or kanisan India lo kuda highes Paid actor kadu
OR
Without Rajmouli okka 1000cr film kuda ledu
😂😂😂
OR
Oscar winner na
OR
Kanisan National award kuda ledu kada bro
So ...he How to become a global star
Erri puku la unnavu
@@krishnar.k9683nuvu yeri na kodukuvi ani anadru ala vubdaru leee. Kinda paina musukuni... 😅😅
Superb quality melody songs mind blowing ❤
అమృతం లా ఉంది పాట అచ్చమైన ప్రేమ పాట విని ఎన్ని రోజు లయ్యిందో సూపర్❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🩷🩷
Super Song ❤ Chala bagundhi ❤❤❤
Super bro
❤
@@monishalifestyle5164 super song
Chala chala manchi song chesaru tq so much
ఇలాంటి సాంగ్స్. చాలా. అరుదుగా. వస్తుంటాయి. సూపర్. మెలోడీ సాంగ్
E Madhya kaalamlo elanti melody song raaledhu chala chakkaga vundhi 😊
Velli chuttamalle vinu po anna
@@CiasNichuttamalle melody ala undadu fast beat la untadi bro poi melli okasari nuvea chudu bro.
@@CiasNiఅదొక ❤డలో సాంగ్ 😅
మళ్ళీ ఆ ఎర్రి హుకు సాంగ్ తో ఇంత గొప్ప పాట ని పోల్చడం ఏంట్రా జఫ్ఫా చెవులు 10గాయ ఏంటి 😂 జూ హుక
Listen to Dhinaku Dhin Jiya song from mirapakay movie.
@@CiasNivinna bokka laga undi
చాలా కాలం అయింది ఇలాంటి మెలోడీ సాంగ్ విని, అనిరుద్ధ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి పాటలను ఖూనీ చేసే రోజుల్లో, తమన్ చక్కటి మెలోడీ సాంగ్ ఇచ్చాడు గేమ్ చేంజ్ లో, శంకర్ గారి దర్శకత్వం కూడా బాగుంది చాలా కలర్ ఫుల్ గా అందంగా చూపించా చాడు అలాగే కియారా అద్వానీ అలాగే మన రామ్ చరణ్ ని బాగా చూపించారు శంకర్ గారు, భారతీయుడు టు తోటి డిజాస్టర్ అందుకున్న శంకర్ గారు గేమ్ చైజర తో మళ్లీ సూపర్ డూపర్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నాము
💯 percent nijam chepparu❤
❤❤
nee bondha. Anirudh chesina Thiru songs vinu. Directors elanti songs adigithe vallu ala chestaru.
😂😂😂😂 bokka la undhi song
Ne bonda ra@@rajeshrocky4935
Mind lo nunchi povadam ledu 💥💥💥💥💥
Ram Charan bhaiya ❤❤❤❤❤
అబ్బా పాట సూపర్ గా ఉంది. మొత్తం తెలుగు అనువాదం లో ఉంది ఫ్యాన్స్ ఫుల్ satisfied
Shreya Ghoshal voice❤️🔥
Ram Charan❤
Deeniyyamma song lyrics burrapadu....jaiii rccc annyaa ☝️🔥💪
🤍☕
చరణ్ అన్నా లుక్స్ 💥💥
Kiara అందాలు🔥🔥
ఈ సాంగ్స్ లొకేషన్స్🌃🌃
మామూలుగా వుండదు🤙🏻🤙🏻🤙🏻🤙🏻🤙🏻🤙🏻🤙🏻🤙🏻🤙🏻🤙🏻🤙🏻🤙🏻🤙🏻
Anyone watching after vinaya vidhey Rama from 2019💥🪄😎
@@gloomyspectreyt3468kaisi thi ye movie vinaya vidhey rama
ఏం సాంగ్ భయ్యా ఇది వినే కొద్దీ వినాలనిపిస్తుంది అసలు ఆ పాటలో ఎంత మీనింగ్ ఉంది అసలు ఈ సాంగ్ కోసమే మూవీ కి వెళ్ళాలి భయ్యా ఈ మూవీ ఇండస్ట్రీ అవ్వాలని ఆ భగవంతుని కోరుతున్న
Super ssnkar gari songs ki ninu pedda fan
Bhai aap is gane ke bol Hindi me likh kar mere pass reply kar do n😢
ఇక్కడ ఉండేది అంత గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్
మాన్ ఆఫ్ మాసెస్
తాలూకా ❤❤❤❤❤❤❤❤❤❤
Nejama anna
అవును బ్రొ@@RamcharanGutum
Man of Masses NTR only 🔥🔥🔥🔥🔥
❤❤
Ramcharan anna looks Maathram never before 🔥❤️ Aa long hair look mathram 💯😍
4 😂
@@sumxnths😡😡no hate bro
@@sumxnthsmi a..ha nalaguru Jai Global Star RC
@@sumxnthsRey AAthu lanja😂
Maghadheera look gurtu vastundi all the best from iconic star bunny anna and darling fans❤❤