క్రిస్మస్ అంటే ఏమిటి? నాకు తెలిసిన క్రిస్మస్ ఇదే అనుకుంటున్నాను. మీకేమన్నా తెలిస్తే కామెంట్ పెట్టండి

Поділитися
Вставка
  • Опубліковано 4 січ 2025

КОМЕНТАРІ • 51

  • @Bhaskarreddy113
    @Bhaskarreddy113 8 днів тому +1

    14 లైక్ అక్క 🎉🎉

  • @ismartsarithachannel
    @ismartsarithachannel 9 днів тому

    చాలా మంచి ఆలోచన ఆంటీ 👌👌 ఇలాగే ప్రతి సంవత్సరం సంతోషంగా క్రీస్మస్ జరుపుకోవాలని కోరుకుంటూ లైక్ ✅👍

  • @FaizuDreamworld
    @FaizuDreamworld 7 днів тому +1

    33 like amma

  • @srilathachannellathamanges581
    @srilathachannellathamanges581 8 днів тому

    ఇది చాలా అదృష్టవంతులండీ అతని దేవినేని సేవలో ఉంటున్నాడన్నమాట అందరికీ చీరలు పెట్టారు సూపర్ 👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️🌹🌹🌹🌹లైట్స్ సూపర్ సూపర్ 16:54

  • @policeprasaddara9436
    @policeprasaddara9436 9 днів тому

    ❤❤

  • @europelofamily9435
    @europelofamily9435 8 днів тому

    Happy Christmas amma andariki 13:29 👍 15:29 మంచి కామెడీ చేస్తున్నారు అమ్మ 😂 16:08 16:46 మేము మా అత్తమ్మ ఊరిలో చేసుకున్నాం అమ్మ 😊16:54

  • @Srilathaanamchinni
    @Srilathaanamchinni 8 днів тому

    Chala bagundi andi celebrations🎉🎉

  • @مرحبا-ز1ض
    @مرحبا-ز1ض 8 днів тому

    👍👍👍👍😍😍😍😍

  • @srilathachannellathamanges581
    @srilathachannellathamanges581 8 днів тому

    కూరగాయలు చాలా ఎక్కువగా తరుగుతున్నారు👌🏻👌🏻👌🏻పీనియస్ అమ్మో కాంప్లెక్స్ వరకు వెళ్లిపోయాడా అమ్ము ఎంత అదృష్టం అండి పప్పు రుబ్బుతున్నారు అందర్నీ పిలిచి పండగ చేసుకోవాలనుకున్నారా సూపర్ సూపర్ సూపర్ 24 న పండగ 5:43 అవునండి పొరుగు వారిని ప్రేమించమని ప్రభువు చాలా చెప్పారు సూపర్ సూపర్ ఇంటి నిండా చుట్టాలతో చాలా తొందరగా ఉంది అనుకోకుండా వచ్చినాయన మాత్రం నిజంగానే ఏసుప్రభు ఇలాగే ఉన్నాడండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @IndirasKitchenandLiving
    @IndirasKitchenandLiving 9 днів тому

    Meeru christmas chesukunna vidhaanam chalaaa baagundi bhagya gaaru👌👍👌👍👌ninnu premmin chukuntuu porugu vaarini preminchu ann sandesaanni andaruu follow aithe yenthoooooo baaguntundi..👍👌👍👌👍meeru follow avutunnan duku m 👏👏👏👏👏👏👏lk done👍

  • @ramyasweety6997
    @ramyasweety6997 8 днів тому

    20 like అమ్మ 13:56 👍

  • @sreenivasamvlogs
    @sreenivasamvlogs 7 днів тому

    Hai bhagyavathi garu Christmas celebrations బాగుంది మీ సందేశం ఇంకా bagundi అందరూ patistara అలా పాటిస్తే ఎంతో baaguu తుంది nice మీరు చెప్పిన మాటలు బట్టీ మీరు పాట్టిస్తున్నారు ❤👌👍

  • @sharmilaskitchen02
    @sharmilaskitchen02 8 днів тому

    25th like done amma video super 🎉🎉 హ్యాపీ క్రిస్మస్ ఎంత బాగా చుట్టాల అందరిని పిలుచుకొని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు బెల్లం గారెలు కేకు చీరలు అన్ని బాగున్నాయి అమ్మ

  • @BhulakshmiGaddam-e1y
    @BhulakshmiGaddam-e1y 8 днів тому

    Like.27.🎉🎉🎉🎉.good..video.🎉🎉🎉🎉

  • @Kumarichanal.
    @Kumarichanal. 8 днів тому

    21👍🙋‍♀️

  • @ismartmounika6105
    @ismartmounika6105 8 днів тому

    Super amma 👌👌

  • @ashritadevarakonda9840
    @ashritadevarakonda9840 8 днів тому

    నైస్ వీడియో అమ్మ చాలా బాగుంది❤❤❤❤ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్🎉🎉🎉🎉😂😂😂

  • @THE___PRINCE_____.00-yd2ct
    @THE___PRINCE_____.00-yd2ct 8 днів тому

    11 like👍 అయ్యో వెనకాల వెళ్లిపోయాడా అమ్మ చిన్నోడు😮 జాగ్రత్త అమ్మ 24వ తారీఖు పెట్టుకున్నారా అమ్మ పండుగ మీ ఇంట్లో ఇప్పుడు సందడే సందడి అమ్మ😊 బెల్లం గారెలు చేశారా అమ్మ కేక్ కట్ చేసేటప్పుడు కూడా చాలా బాగుంది అమ్మ వీడియో మతం కులం ఏమి ఉంది అమ్మ వాళ్ళ ఒంట్లోని రక్తమే మన ఒంట్లోనే రక్తమే కదా అయ్యో జ్వరము వచ్చి మాట పడిపోయిందా అమ్మ భోజనం పెట్టమని ఎవరు అడగరు చీరలు చాలా బాగున్నాయి అమ్మ క్రిస్మస్ చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నారు అమ్మ😊❤ 16:54

  • @FaizuDreamworld
    @FaizuDreamworld 7 днів тому

    అమ్మ బాబుతో కామెంట్స్ చెయ్యటం లేదు పెద్దగా వీడియో ఫుల్ గా చూస్తున్న 14:07

    • @bhagyavathitalari1420
      @bhagyavathitalari1420  7 днів тому

      పర్వాలేదు అమ్మ పిల్లలతో కుదరదు కదా ఆన్ చేసి పక్కన పెట్టేసినా పరవాలేదు రా థాంక్యూ అమ్మ

  • @Kumarichanal.
    @Kumarichanal. 8 днів тому

    😂😂😂😂😂👌👌

  • @kunchesuryakalavizag5639
    @kunchesuryakalavizag5639 8 днів тому

    పండగ హడావుడి మీ ఇంట్లో భలే కనిపిస్తుందని 👌👌👍🎄⛄

  • @srilathachannellathamanges581
    @srilathachannellathamanges581 8 днів тому

    32👍🏻 హ్యాపీ క్రిస్మస్ అండి హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మీరు సూపర్👌🏻👌🏻👌🏻👌🏻🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹

  • @mallangmallang-nyang
    @mallangmallang-nyang 8 днів тому

    아름다운 트리가 정원을 밝혀줘서 행복하겠네요😊

    • @bhagyavathitalari1420
      @bhagyavathitalari1420  7 днів тому

      ధన్యవాదాలు అమ్మ మీకు మీ కుటుంబానికి దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలని మిమ్మల్ని

  • @madakambabubabu4995
    @madakambabubabu4995 8 днів тому

    Hi unty 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤

    • @bhagyavathitalari1420
      @bhagyavathitalari1420  7 днів тому

      హాయ్ అమ్మ థాంక్యూ రా తల్లి

  • @FaizuDreamworld
    @FaizuDreamworld 7 днів тому

    పండగ ఎలా చేసుకున్నారు హ్యాపీ క్రిస్మస్ 15:25

    • @bhagyavathitalari1420
      @bhagyavathitalari1420  7 днів тому

      పండగ పర్వాలేదు అమ్మ బాగానే చేసుకుందాం థాంక్యూ రా తల్లి

  • @Lathamangeswari-x7l
    @Lathamangeswari-x7l 8 днів тому

    రాత్రి ఆన్ చేసి పెట్టేసాను వీడియో చూడలేదు చాలా యాడ్స్ వస్తున్నాయి దాన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఆన్ చేసి పెట్టాను వేరే ఐడీలో చూసి కామెంట్ చేస్తానండి

  • @గడ్డంవిజయ్
    @గడ్డంవిజయ్ 9 днів тому

    1. ఫస్ట్ లైక్................. అమ్మ మీరు చెప్పింది. 100% కరెక్టుగా చెప్పారు అమ్మ. యేసయ్య దేవుడు. మనలాగే పొరుగు వారిని కూడా ప్రేమించమని. బైబిల్లో చెప్పారు. మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్. పాపం రెండు రోజుల నుండి భోజనం చేయలేదన్నారు అతను.. మీరు భోజనం పెట్టి మంచి పని చేశారు అమ్ము.. అమ్మ మీ మంచి మనసుకి. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేము.. అమ్మ. నాన్న. చెల్లెలు. చెల్లెళ్ల వాళ్ళ పిల్లలు. చెల్లెలు వాళ్ళ భర్తలు.. నిండు నూరేళ్లు. చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ. మీ బంధువుల అందరిని పిలిచి. మీ ఇంట్లోనే క్రిస్మస్. సెలబ్రేషన్ చేసుకున్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది అమ్మ.. మీ రుణం. ఈ జన్మలో తీర్చుకోలేనిది అమ్మ.🎉🎉🎉🎉

    • @bhagyavathitalari1420
      @bhagyavathitalari1420  7 днів тому

      థాంక్యూ సో మచ్ నాన్న విజయ్ గాడ్ బ్లెస్స్ యు ♥️♥️🙌🙌

  • @sitabolla2030
    @sitabolla2030 8 днів тому

    అమ్మా మీరు క్రిస్మస్ వీడియో కూడా పెడతారా అంటే క్రిస్మస్ జరిగేటప్పుడు డైరెక్ట్ గా వీడియో తీసారా

    • @bhagyavathitalari1420
      @bhagyavathitalari1420  8 днів тому

      వీడియోస్ తీశాను రా సీత పెడదాం అనుకుంటున్నాను సాంగ్స్ పెట్టకూడదు సైలెంట్ చేసేసి పెట్టాలి ఏమన్నా డౌట్ ఉందా? డౌట్ ఉంటే మెసేజ్ పెట్టరా థాంక్యూ అమ్మ

    • @sitabolla2030
      @sitabolla2030 8 днів тому

      అవును అమ్మ నేను వీడియో పెట్టేసాను అమ్మ పిల్లలు డాన్స్ వేసినప్పుడు మ్యూట్ లో పెట్టేసాను 🙂 తరువాత పాటలు పాడినప్పుడు ఇంకా కేక్ కటింగ్ అప్పుడు రియల్ వాయిస్ అలాగే ఉంచేసాను పర్వాలేదా అమ్మ