హాయ్ భాగ్యం అమ్మ ఎలా ఉన్నారు మీ ఆడపడుచు గారు చనిపోయిన సంవత్సరం అయిందా నా సంవత్సరికం కి మీరందరూ వెళ్లారా నాన్నగారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు అమ్మ ఈరోజుల్లో నిజమే ఎవరి స్వార్థం వాళ్ళది అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అందరూ సమాధి దగ్గరికి వెళ్లి వచ్చి భోజనాలు తింటున్నారా నాన్నగారు వాళ్లు 13 మంది అమ్మ నాన్నగారు ఉంది పెద్ద ఫ్యామిలీ ఇంటి దగ్గరికి వెళ్లారా పెళ్ళికొడుకుని చేస్తున్నారా మళ్లీ సాయంత్రం ప్రార్థన కూడా వచ్చేసారా అమ్మ
హాయ్ రా తల్లి ఫోన్ బాగా లేదని చెప్పావు నా ఫోన్ కూడా పోయింది రా. ఓకే రా ఫోన్ బాలేదని చెప్పావు. టీవీలో చూస్తున్నాను అని చెప్పా థాంక్యూ థాంక్యూ సో మచ్ రా తల్లి ♥️♥️♥️🫂 అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అమ్మ
మీ ఆడపడుచు రాణి గారి ఆత్మకు శాంతించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అమ్మ 🙏 లైక్ ✅👍
థాంక్యూ అమ్మ
అమ్మ మీ ఆడపడుచు గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా ఓం శాంతి 🙏🙏🙏🙏🥲🥲🥲🥲🥲🥲
థాంక్యూ అమ్మ
Nice bhagyavathi గారు మీ ఆడపడుచు గారి ఆత్మ కి Om shanthi 🙏🙏Sir message nice lkdone 👍👌
థాంక్యూ అండి ♥️🙏
14 like నాన్నగారు చాలా చక్కని సాక్షం వాళ్ళ చెల్లి గురించి చెప్పారు అమ్మ జ్ఞాపకార్ద కూడిక చాలా బాగా జరిగింది అమ్మ 13:59 👍
థాంక్యూ రా తల్లి
5. Amma
అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ రా తల్లి అందరికీ ♥️♥️ థాంక్యూ అమ్మ
హాయ్ భాగ్యం అమ్మ ఎలా ఉన్నారు మీ ఆడపడుచు గారు చనిపోయిన సంవత్సరం అయిందా నా సంవత్సరికం కి మీరందరూ వెళ్లారా నాన్నగారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు అమ్మ ఈరోజుల్లో నిజమే ఎవరి స్వార్థం వాళ్ళది అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అందరూ సమాధి దగ్గరికి వెళ్లి వచ్చి భోజనాలు తింటున్నారా నాన్నగారు వాళ్లు 13 మంది అమ్మ నాన్నగారు ఉంది పెద్ద ఫ్యామిలీ ఇంటి దగ్గరికి వెళ్లారా పెళ్ళికొడుకుని చేస్తున్నారా మళ్లీ సాయంత్రం ప్రార్థన కూడా వచ్చేసారా అమ్మ
థాంక్యూ రా తల్లి
చాలామంది కూడా ఆవిడ గురించి మాట్లాడారు ఆడవాళ్ళందరూ పూలదండలు సమర్పించారు భోజనాలు చేస్తున్నారు 13:59
థాంక్యూ అండి
12👍ఆడపడుచు సంవత్సరీకం బయ్యా ప్రార్థన చేస్తున్నారు
థాంక్యూ అండి ♥️🙏
నైస్ సిస్టర్ చాలా బాగుంది..
థాంక్యూ అమ్మ
32 lk 👍👍👍👍🎉🎉🎉🎉
Rani gari athma ku shanthi chekuralani manaspurthiga korukuntunna🙏🙏🙏
థాంక్యూ అమ్మ
Video bagundi and and samavachrikam chala simple ga chasaru 👌
థాంక్యూ శేఖర్ బాబు
👍🙋♀️25🙏🙏🙏
హాయ్ భాగ్యం అమ్మ ఎలా ఉన్నారు అమ్మ మీరు అందరూ
ఆడపడుచు సంవత్సరీకంకానీ వెళ్ళారా అమ్మ 😢🙏🙏
ఇప్పుడు కాదురా మొన్న ఫోన్ పోయిందని చెప్పాను కదా అప్పుడు వెళ్ళాము అప్పుడు ప
తీసిన వీడియోలు ఇప్పుడు పెట్టానమ్మా థాంక్యూ రా తల్లి
Mee aadapaduchu gaari samvatsareekam ku vellaaraa bhagya gaaru....aamuku uttama gatulanu prasaadinchaalani demuni korukuntunnaanu bhagya gaaru
థాంక్యూ అండి ♥️🙏
👍👍👍👍👍
😍😍😍♥️♥️♥️
1. ఫస్ట్ లైక్........ అమ్మ అందరు బాగున్నారా
అందరూ బాగున్నారు నాన్న థాంక్యూ
Like.11.🎉🎉🎉🎉
థాంక్యూ సో మచ్ నాన్న నా ప్రతి వీడియోకి లైక్ చేస్తావు థాంక్యూ నాన్న
Hi amma 🤗🤗
హాయ్ రా తల్లి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అమ్మ థాంక్యూ
Phone panicheyadam ledu amma andukune massage pettalekapoyanu video aithe tv lo choostanammma
హాయ్ రా తల్లి ఫోన్ బాగా లేదని చెప్పావు నా ఫోన్ కూడా పోయింది రా. ఓకే రా ఫోన్ బాలేదని చెప్పావు. టీవీలో చూస్తున్నాను అని చెప్పా థాంక్యూ థాంక్యూ సో మచ్ రా తల్లి ♥️♥️♥️🫂 అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అమ్మ
ఆడ పడుచు సవస్తరికం కి వెళ్ళారా😢 ..5 అంకుల్ బాగా మాట్లాడుతున్నారు మా😊 వాల చెల్లి గురించి చెప్పారు😢
థాంక్యూ అమ్మ