Pachani Chettu Okati - Telugu Movie Evergreen Song - Ramu - NTR,Jamuna,S Varalakshmi
Вставка
- Опубліковано 19 гру 2013
- Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
Like us on Facebook: / rosetelugumovie మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4 మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie - Розваги
Those pleasant days I never forget. What a lovely scene and song.
ఒక మధురమైన పాట. చాలా బాగుంది
This is my favourite movies I liked it,I will never forget my mom and dad in my life
Very sweet song
మంచి పాట వినండి
Excellent song. 👌👌👌👌👌👌👌
Super
చాల మంచి పాట చాలా ఇష్టం ఈ పాట
I love this song 💞💞💞💞💞
May Allah bless ntr
best song
I like this song
I will sing this song for my children
I LOVE THIS SWEET SONG
Good song .
beautiful song
Yes
Super song
It's simple &meaningful, describing sweet moments of a family!
My favourite song in telugu
Super
Amma nanna nenu
ఇంత మంచిది పాట మా అమ్మ పాడిన పాట ఇప్పుడు నాకు కళ్ళు నుండి తెలియకనే కన్నీరు.
This is my favorite song
First when I heard in the recording I thought the mother was singing to her kids but when I first saw this video I realized that I was wrong
పచ్చని చెట్టు ఒకటీ..
వెచ్చని చిలుకలు రెండు..
పాటలు పాడి జో కొట్టాలి జో జో జో
...
.....
పచ్చని చెట్టు ఒకటీ..
వెచ్చని చిలుకలు రెండు..
పాటలు పాడి జో కొట్టాలి జో జో జో
★●★●★
Movie : Ramu
Music : R. Govardhanam
Lyrics : Aarudhra
Singer : Susheela
★●★●★
చల్లని పలుకుల తల్లీ..
చక్కని నవ్వుల తండ్రీ..
కమ్మని నోముల పంటా.. నేనే సుమా..
...
చల్లని పలుకుల తల్లీ..
చక్కని నవ్వుల తండ్రీ..
కమ్మని నోముల పంటా.. నేనే సుమా..
ఇద్దరి బుగ్గల మీదా..
ముద్దుల మూటలు కడితే
ఇంపుగ నిదుర పోవాలి జో జో జో
ఇద్దరి బుగ్గల మీదా..
ముద్దుల మూటలు కడితే
ఇంపుగ నిదుర పోవాలి జో జో జో
పచ్చని చెట్టు ఒకటీ..
వెచ్చని చిలుకలు రెండు..
పాటలు పాడి జో కొట్టాలి జో జో జో
.....
తెలుగు old songs with
✏ తెలుగు lyrics✍
⛱ A place to get ⛱
⭐ Mini & Short Tracks ⭐
⚽ Including Full songs ⚽
⚖ With perfect Timing ⚖
❤*** 1axmi_Srinivas ***❤
.....
చిట్టి చిలక పలకా..
చిలక తల్లి కులకా..
చిలక రాజు చెట్ల చాటున వెతకాలి
...
చిట్టి చిలక పలకా..
చిలక తల్లి కులకా..
చిలక రాజు చెట్ల చాటున వెతకాలి
చల్లగ మురిసే వేళా..
చాటుగ మసలే వేళా..
ఎల్లరు కళకళలాడాలి జో జో జో
చల్లగ మురిసే వేళా..
చాటుగ మసలే వేళా..
ఎల్లరు కళకళలాడాలి జో జో జో
పచ్చని చెట్టు ఒకటీ..
వెచ్చని చిలుకలు రెండు..
పాటలు పాడి జో కొట్టాలి జో జో జో
పాటలు పాడి జో కొట్టాలి జో జో జో
★●★●★
⚜ to get more old melodies ⚜
♻ Pls click on Thumbs up ♻
✈ And follow us @ ✈
❤*** 1axmi_Srinivas ***❤
Download the app:
See who else is singing “{HQ} Pachani chettu okati”
See All
{HQ} Pachani chettu okati
ChidireSrinivas
+
lalithabheema
6
1
{HQ} Pachani chettu okati
ksrreddy55
+
DurgaPranavi
5
1
2
{HQ} Pachani chettu okati
SailajaGutti
+
MajetiBhanumathi
3
1
{HQ} Pachani chettu okati
ksrreddy55
+
Rama_68
7
2
2
Experience Smule
Start singing today.