Jolajo Lamma Jola Lyrical Video Song | Sutradharulu | Ramya Krishnan |Bhanu Chandar|Telugu 90's Hits

Поділитися
Вставка
  • Опубліковано 5 сер 2021
  • Watch & Enjoy Ramya Krishnan's Superhit Movie Sutradharulu Song "Jolajo Lama Jola" Lyrical Video Song " Sung By S.P. Sailaja @Tips Telugu Channel.
    Enjoy and stay connected with us!!
    ►Subscribe to us on UA-cam: / @tipstelugu
    Movie Name: Suthradharulu
    Cast: ANR, Ramya Krishnan, Bhanu Chandar, Sujatha, Murali Mohan
    Singer: S.P. Sailaja
    Music Director: K.V. Mahadevan
    Lyricist: C. Narayana Reddy
    Director: K.Viswanath
    Producers: Karunakar, Sudhakar
    #Suthradharulu #SPSailja #JolaJoLammaJola #RamyaKrishnan
    Lyrics:
    Jolajo Lamma Jola
    జోలాజో లమ్మ జోలా
    Jejela Jola Jejela Jola
    జేజేలా జోలా జేజేలా జోలా
    Neelala Kannulaku Nithyamalle Poola Jola
    నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా
    Nithyamalle Poola Jola
    నిత్యమల్లే పూల జోలా
    Jolajo Lamma Jola
    జోలాజో లమ్మ జోలా
    Jejela Jola Jejela Jola
    జేజేలా జోలా జేజేలా జోలా
    నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా
    Nithyamalle Poola Jola
    నిత్యమల్లే పూల జోలా
    Lo Lo Lo Lo Lo Lo Haayi Haaye
    లొలొలొలొలొ హాయి హాయే
    Lo Lo Lo Lo Lo Lo Haayi Haaye
    లొలొలొలొలొ హాయి హాయే
    Aa Aa Aa Repalle Gopanna
    ఆ ఆ రేపల్లే గోపన్నా
    Repu Marachi Nidaroye
    రేపు మరిచి నిదరోయే
    Repu Marachi Nidaroye
    రేపు మరిచి నిదరోయే
    Yadagiri Narasannaa
    యాదగిరి నరసన్నా
    Aadhamarachi Nidaroye
    ఆదమరచి నిదరోయే
    Aadhamarachi Nidharoye
    ఆదమరచి నిదరోయే
    Yedukondala Venkanna
    ఏడుకొండల ఎంకన్నా
    Eppudanaga Nidaroye
    ఎప్పుడనగా నిదరోయే
    Yeppudanaga Nidaroye
    ఎప్పుడనగా నిదరోయే
    Kode Pilladaa Neekemo
    కోడె పిల్లాడా నీకేమో
    Kunukaina Raadhaaye
    కునుకైనా రాదాయే
    Kunukaina Chi
    కునుకైనా చి
    LoLoLoLoLoLo Haayi Haaye
    లొలొలొలొలొ హాయి హాయే
    LoLoLoLoLoLo Haayi Haaye
    లొలొలొలొలొ హాయి హాయే
    Jolajo Lamma Jola
    జోలాజో లమ్మ జోలా
    Jejela Jola Jejela Jola
    జేజేలా జోలా జేజేలా జోలా
    Nelala Kannulaku Nithyamalle Poola Jola
    నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా
    Nithyamalle Poola Jola
    నిత్యమల్లే పూల జోలా
    Meenaavathaarametthi Meni Chuttu Raabokuraa
    మీనావతారమెత్తి మేని చుట్టు రాబోకురా
    Arerere Yahi Yahi Yahi Yahi Yahi Yahi Yahi
    అరెరెరెరె యాహి యాహి యాహి యాహి యాహి యాహి
    Yahi Yahi Yahi Yahi Yahi Yahi Yahi
    యాహి యాహి యాహి యాహి యాహి యాహి
    Krishnaavathaarametthi Kokaletthukupobokuraa
    క్రిష్ణావతారమెత్తి కొకలెత్తుకు పోబోకురా
    Ayyayyo Yahi Yahi Yahi Yahi Yahi Yahi Yahi
    అయ్యో యాహి యాహి యాహి యాహి యాహి యాహి
    Ha Ha Ha Ha Aa Aa Ha Ha
    హ.. హ.. హ.. హ.. హ.. హ.. హ.. హ..
    Vaamanaavathaarametthi Vaamanaavathaarametthi
    వామనావతరమెత్తి వామనావతరమెత్తి
    Saamilaaga Ipoku
    సామిలాగా ఐపోకు
    Buddhaavathaarametthi Bhodhi Chettunu Anti Undaku
    బుద్ధావతారమెత్తి బోధి చెట్టుని అంటి ఉండకు
    Raghuvamsa Thilakudivai
    రఘు వంశ తిలకుడివై
    Ramudivai Ramanudivai
    రాముడివై రమణుడివై
    Ramudivai Ramanudivai
    రాముడివై రమణుడివై
    Seetha Thone Undiporaa
    సీత తోనే ఉండిపోరా
    Geetha Nuvve Dhiddhiporaa
    గీత నువ్వే దిద్దిపోరా
    Ee Seetha Thone Undipora
    ఈ సీత తోనే ఉండిపోరా
    Naa Geetha Nuvve Dhiddhiporaa
    నా గీత నువ్వే దిద్దిపోరా
    Lo Lo Lo Lo Lo Lo Haayi Haaye
    లొలొలొలొలొ హాయి హాయే
    Lo Lo Lo Lo Lo Lo Haayi Haaye
    లొలొలొలొలొ హాయి హాయే
    Jolajo Lamma Jola
    జోలాజో లమ్మ జోలా
    Jejela Jola Jejela Jola
    జేజేలా జోలా జేజేలా జోలా
    Neelala Kannulaku Nithyamalle Poola Jola
    నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా
    Nithyamalle Poola Jola
    నిత్యమల్లే పూల జోలా
    Jolajo Lamma Jola
    జోలాజో లమ్మ జోలా
    Jejela Jola Jejela Jola
    జేజేలా జోలా జేజేలా జోలా
    Nelala Kannulaku Nithyamalle Poola Jola
    నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా
    Nithyamalle Poola Jola
    నిత్యమల్లే పూల జోలా
    Lo Lo Lo Lo Lo Lo Haayi Haaye
    లొలొలొలొలొ హాయి హాయే
    Lo Lo Lo Lo Lo Lo Haayi Haaye
    లొలొలొలొలొ హాయి హాయే
    Haayi Haayi
    హాయి హాయి
    Join Us On
    Tips Official - / tipsofficial​
    Tips Films - / tipsfilms​
    Tips Bhakti Prem: / bhaktiprem​
    Tips Punjabi - / tipspunjabi​
    Tips Jhankar Gaane - / jhankargaane​
    Volume - / volume​
    Tips Marathi - / tipsmarathi​
    Tips Gujrati - bit.ly/TipsGujarati​
    Tips Bhojpuri - bit.ly/TipsBhojpuriChannel​
    Tips Haryanvi - bit.ly/TipsHaryanvi​

КОМЕНТАРІ • 740

  • @bathinigopigoud3635
    @bathinigopigoud3635 19 днів тому +13

    2024 lo chusthuna
    🎉

  • @ascreations2514
    @ascreations2514 2 роки тому +788

    2023 లో చూస్తున్న వాళ్లు......👍❤🔥

  • @user-st2xd5xj4v
    @user-st2xd5xj4v 4 місяці тому +185

    2024లోఈసాంగ్ ఎంతమంది వినారు

  • @girishtadepalligirish4633
    @girishtadepalligirish4633 5 місяців тому +40

    2024 లో చూసేది ఎంత మంది 😍😍

  • @sandeepvanguri2688
    @sandeepvanguri2688 3 місяці тому +29

    2024 చూసేవారు ఎంతమంది 😍

  • @DILPASAND833
    @DILPASAND833 Місяць тому +11

    2024 chusthunna varu comment cheyyandi

  • @tarungovind3834
    @tarungovind3834 3 місяці тому +20

    2024 lo chustunna vallu oka like vesukondi

  • @DhanalakshmiRapeti
    @DhanalakshmiRapeti 25 днів тому +3

    2024 lo chusthunna varu like kotandi 🙏

  • @UdayJampala
    @UdayJampala 4 місяці тому +5

    2024 lo kuda vine valu unara???

  • @Nani_Azmeera
    @Nani_Azmeera Рік тому +257

    జోలాజోలమ్మ జోలా జేజేలా జోలా… జేజేలా జోలా
    నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా… నిత్యమల్లే పూల జోలా
    జోలాజోలమ్మ జోలా జేజేలా జోలా… జేజేలా జోలా
    నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా… నిత్యమల్లే పూల జోలా
    లొలొలొలొలొ హాయి హాయే… లొలొలొలొలొ హాయి హాయే
    ఆఆ ఆ.. రేపల్లే గోపన్నా రేపు మరచి నిదరోయే… రేపు మరచి నిదరోయే
    యాదగిరి నరసన్నా… ఆదమరచి నిదరోయే, హా ఆదమరచి నిదరోయే
    ఏడుకొండల ఎంకన్నా ఎప్పుడనగా నిదరోయే… ఎప్పుడనగా నిదరోయే
    కోడె పిల్లాడా నీకేమో కునుకైనా రాదాయే కునుకైనా, ఛి
    లొలొలొలొలొ హాయి హాయే… లొలొలొలొలొ హాయి హాయే
    జోలాజోలమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా
    నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా… నిత్యమల్లే పూల జోలా
    మీనావతారమెత్తి మేని చుట్టు రాబోకురా
    అరెరెరెరె… యాహి యాహి యాహి యాహి యాహి యాహి
    యాహి యాహి యాహి యాహి యాహి యాహి
    క్రిష్ణావతారమెత్తి కొకలెత్తుకు పోబోకురా
    అయ్యయ్యో.. యాహి యాహి యాహి యాహి యాహి యాహి, హా హా హా హా ఆ ఆ హ హ
    వామనావతరమెత్తి వామనావతరమెత్తి సామిలాగా ఐపోకు
    బుద్ధావతారమెత్తి బోధి చెట్టును అంటి ఉండకు
    రఘువంశ తిలకుడివై రాముడివై రమణుడివై… రాముడివై రమణుడివై
    సీత తోనే ఉండిపోరా… గీత నువ్వే దిద్దిపోరా
    ఈ సీత తోనే ఉండిపోరా… నా గీత నువ్వే దిద్దిపోరా
    లొలొలొలొలొ హాయి హాయే… లొలొలొలొలొ హాయి హాయే
    జోలాజోలమ్మ జోలా జేజేలా జోలా… జేజేలా జోలా
    నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా… నిత్యమల్లే పూల జోలా
    లొలొలొలొలొ హాయి హాయే… లొలొలొలొలొ హాయి హాయే, హాయే హాయే
    Like and Share

  • @zilaniramesh3654
    @zilaniramesh3654 Місяць тому +10

    2024 lo kuda vine vaaru entha mandi like cheyandi😊

  • @krishnadharamkar7406
    @krishnadharamkar7406 2 роки тому +729

    నేను మొట్ట మొదటిసారి థియేటర్ లో చూసిన మొట్ట మొదటి సినిమా ఇది అప్పుడు నా వయస్సు తొమ్మిది సంవత్సరాలు ఉంటాయి కానీ ఆ సినిమా లో ఉన్న వాతావరణం మా ఇంటి దగ్గర ఉండేది ఆ రోజులు మళ్ళీ రావు ఆ సినిమాలు రావు ఎంతైనా 90వ దశకంలో పుట్టిన వారందరు అదృష్టవంతులు. వాళ్ళకే ఈ మధురనుభూతి కలుగుతుంది.90సూపర్ kids always great ఎవరైనా ఉంటే లైక్ కొట్టండి

  • @mamatha6675
    @mamatha6675 4 місяці тому +3

    2024 lo kuda chustunam

  • @manuonlinecenter258
    @manuonlinecenter258 2 роки тому +42

    2021 లో చూసినవాళ్లు 👍వేసుకోండి....

  • @user-zl5uv4io4i
    @user-zl5uv4io4i 3 місяці тому +3

    2024 March 14 th vinna vallu oka like kottandi

  • @chinnigani6528
    @chinnigani6528 3 місяці тому +2

    Na chinnapudu nundi vinttuna....❤❤

  • @pasthamanilanil1609
    @pasthamanilanil1609 3 місяці тому +2

    2024lo chusevallu❤

  • @Rahul__66
    @Rahul__66 3 місяці тому +9

    2024 lo sustunna vallu one like

  • @sanjupaddu8073
    @sanjupaddu8073 18 годин тому

    Nenu ee song 2010 lo వింటున్నా మారు మీరు

  • @everygreenlovesivaleelasiv25
    @everygreenlovesivaleelasiv25 Рік тому +77

    నాకు పాప పుట్టింది 28 రోజులు అయింది. మా పాప ఈ పాట పెడితేనే నిద్ర పోతున్నాది. అపుతే లేస్తుంది

  • @ramadasramadasram-gn7wv
    @ramadasramadasram-gn7wv 4 місяці тому +3

    2024 vachina kunuka raledu

  • @shaikibrahim8062
    @shaikibrahim8062 2 роки тому +48

    ఇప్పటికీ ఎన్ని సార్లు చూసానో గుర్తులేదు

    • @TipsTelugu
      @TipsTelugu  2 роки тому +1

      Thank You For Watching..Pls Subscribe the channel for more Videos

  • @krishnababu9271
    @krishnababu9271 4 місяці тому +2

    I'm really happy listening daily this song

  • @KumarSingh-nr8nh
    @KumarSingh-nr8nh 2 роки тому +152

    సూత్రధారులు సినిమాలోని పాట ఎన్నిసార్లు చూసినా విన్నా ఇంకా వినాలనిపించేది పాట 🙏

  • @ramanchashylu7139
    @ramanchashylu7139 Рік тому +2

    2023 lo vinnavallu enthamandhi oka like vesukondi

  • @sekharmatha
    @sekharmatha 2 роки тому +213

    చిన్నపుడు తెలిసి తెలియని వయసులో టేపురికార్డర్ లో విన్న సూపర్ పాట... ఆ రోజులే బాగుండేవి.

  • @factsentrainmenthub4355
    @factsentrainmenthub4355 Рік тому +2

    2023
    lo chuse vallu like vesukondii....

  • @surisuri9903
    @surisuri9903 Рік тому +2

    2023 loo chustunavalu yanthamandhi

  • @entertainmentmama
    @entertainmentmama Рік тому +2

    2023 lo chustunna vallu enta mandi frnds

  • @nareshrayalaofficial9699
    @nareshrayalaofficial9699 4 місяці тому +1

    2024 lo chuse vallu unnara avarina ...

  • @surya.6737
    @surya.6737 2 роки тому +1105

    2022 lo chustunna vallu yenthamandi

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 2 роки тому +252

    రమ్యకృష్ణ గారి మొదటి సినిమాలో మేకప్ లేకుండా సింపులుగా ఉన్నారు సూపర్ సాంగ్ ఇప్పటికి వింటున్నారంటే అంత గొప్పగా ఉంటుంది😍😍😍👌👌👌👌

  • @burigalaharikrishna8987
    @burigalaharikrishna8987 Рік тому +1

    2023 lo chustunna vallu yenthamandi

  • @user-fv9wd2xd1b
    @user-fv9wd2xd1b 9 місяців тому +2

    2023 lo vintunnavallu enthamandhi

  • @lasya409
    @lasya409 Рік тому +9

    ఇలాంటి అద్భుతమైన పాటలు ఇప్పట్లో కరువయ్యాయి😢

  • @user-dl6ph3tt8r
    @user-dl6ph3tt8r 2 дні тому

    చాల అద్బుతమైన పాట🎶🎤🎵

  • @saitejanaidu1294
    @saitejanaidu1294 4 місяці тому +1

    2024 lo Entha mandhi chustunaruu ❤️

  • @rajareddy2317
    @rajareddy2317 Рік тому

    2023 chuse vallu oh like vesukondi

  • @sirishadumala2211
    @sirishadumala2211 10 місяців тому +1

    2023 lo unara e song chusthunna vallu

  • @Naresh.
    @Naresh. 9 місяців тому +3

    2023 లో విన్నవాళ్లు ఒక లైక్ 👌👌💐💐💐

  • @sureshkurupudi4605
    @sureshkurupudi4605 2 роки тому +125

    నా జీవితం లో విన్న మొట్టమొదటి మెలోడీ సాంగ్ ఇది అప్పుడు నాకు 5సంవత్సరం లేకపోతే ఇంకా లోపే ఉంటుంది... ఈ సాంగ్ వింటుంటే ఆ ఫిలింగ్ వేరప్పా

  • @shirishapoojari6076
    @shirishapoojari6076 2 роки тому +5

    E paataaa maa papaku chala eshtam maa papaa edisthe e paatanu vinipisthamu maa paaapa ramya Krishna fann

  • @bandapupushpa-fd2lk
    @bandapupushpa-fd2lk 10 місяців тому +1

    2023 lo chusinavalu

  • @ganeshtummala7666
    @ganeshtummala7666 Рік тому +25

    రమ్యకృష్ణ అండ్ భానుచందర్ఓల్డ్ ఇస్ గోల్డ్ సాంగ్ ఎప్పటికీమంచి చక్కనైన పాటపాట పాడిన వారు శైలజ అమ్మగారు నైస్ సాంగ్

  • @user-lp2le8ex8e
    @user-lp2le8ex8e 10 місяців тому +2

    Listening in 2023 😊😊😊😊

  • @BavaniRaju-nq9ti
    @BavaniRaju-nq9ti 2 місяці тому +1

    2024 lo ❤❤❤❤

  • @rishibunty
    @rishibunty Рік тому +1

    2023 ATTENDENCE HERE❤

  • @prabhakarcomputers2627
    @prabhakarcomputers2627 2 роки тому +67

    కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా శైలజ సుధాకర్ గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు భానుచందర్ గారి నటి రమ్యకృష్ణ గారి అభినయం వర్ణనాతీతం.
    👌prabhakar computers - kosgi👌

  • @sayeshwarbombai
    @sayeshwarbombai Рік тому +9

    చిన్నప్పుడు బహుశా 4 years. Ma tape record lo caset vesi వినేవాన్ని. అబ్బ..చాలా అద్భుతం.ఆరోజుల్లో. ఈ miss golden days.

  • @MUSICLOVER-rc5on
    @MUSICLOVER-rc5on Рік тому +2

    2023 lo evaru evaru vintunnaru

  • @nagareddygunimini8880
    @nagareddygunimini8880 29 днів тому +1

    Naa fone ring tone ee song ee

  • @saiganeshs194
    @saiganeshs194 15 днів тому +1

    Kadiri swamy this song lo miss

  • @pkinterestingunknownfacts8705
    @pkinterestingunknownfacts8705 29 днів тому +1

    Ks viswanath directed very beautiful cinema, to see all

  • @GALENKAMEENAKSHI
    @GALENKAMEENAKSHI 5 місяців тому +1

    Who's watching in 2024❤

  • @gnaneswarraodonka7549
    @gnaneswarraodonka7549 11 місяців тому +3

    2023 lo chusthunna vallu yantha mandhi

  • @nidhi-ssmb9222
    @nidhi-ssmb9222 2 роки тому +68

    I Love This Song..విశ్వనాధ్ గారి మేకింగ్ సూపర్ గా ఉంటుంది..

    • @TipsTelugu
      @TipsTelugu  2 роки тому +1

      Thank You For Watching..Pls Subscribe the channel for more Videos

  • @indureddy7897
    @indureddy7897 10 місяців тому +5

    2023 and still calms me down

  • @dhanasagar761
    @dhanasagar761 Рік тому +1

    2023 lo e song vine vallu unaraa

  • @gayathrithiru851
    @gayathrithiru851 Рік тому +1

    2023 lo searching chesi Maree chustu vintunna nenu. Mari meeru?

  • @ganeshtummala7666
    @ganeshtummala7666 Рік тому +5

    Super Super nice song

  • @yerrasaikumar9417
    @yerrasaikumar9417 Рік тому +1

    2023 లో చూసే వాళ్లు

  • @kandulakavitha1230
    @kandulakavitha1230 Рік тому +13

    కొన్ని వందలసార్లు విన్నాను ఈ పాట ఇంకా వింటాను ఎన్నిసార్లు విన్న ఇంకా ఇంకా వినాలనిపించే పాట మరి మీకు

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 Рік тому +73

    సీత తోనే ఉండిపోరా… గీత నువ్వే దిద్దిపోరా
    ఈ సీత తోనే ఉండిపోరా… నా గీత నువ్వే దిద్దిపోరా👌❤️❤️

  • @ruchithasri5612
    @ruchithasri5612 2 роки тому +26

    Old is gold🎸🎶🎵🎵

  • @user-vb7up3sw7s
    @user-vb7up3sw7s 17 днів тому +2

    2024❤❤

  • @prabhakarammanabrolu8225
    @prabhakarammanabrolu8225 2 роки тому +37

    All time My favorite song

    • @TipsTelugu
      @TipsTelugu  2 роки тому

      Thank You and keep watching the channel for more videos

  • @SatyaNerlaganti
    @SatyaNerlaganti 15 днів тому +1

    2024 lo like kottandi

  • @mlv150
    @mlv150 4 місяці тому +1

    2024 any one

  • @indusambangi8072
    @indusambangi8072 4 місяці тому +1

    2024 here

  • @LearnTeluguwithHari
    @LearnTeluguwithHari 2 роки тому +28

    అమృతం లాంటి పాటలు మన తెలుగు లో ఎన్నో

    • @TipsTelugu
      @TipsTelugu  2 роки тому

      Thank You For Watching..Pls Subscribe the channel for more Videos

  • @shaikbasha7536
    @shaikbasha7536 Рік тому +4

    Sp sailaja Amma songs 2021 ❤

  • @gurralasrinivasareddy4001
    @gurralasrinivasareddy4001 Рік тому +1

    2022 lo kuda chusthuna valuu

  • @sandyaanjali7008
    @sandyaanjali7008 14 днів тому

    2024 lo song vinevallu unara...❤

  • @prasanthkumark4616
    @prasanthkumark4616 2 роки тому +37

    Sailaja garu super singing ❤️❤️❤️

  • @baburao3359
    @baburao3359 Рік тому +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @dasarivenkatesh6875
    @dasarivenkatesh6875 Місяць тому +1

    I love this song

  • @mppkannepally5966
    @mppkannepally5966 Рік тому +4

    Superb song

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 Рік тому +6

    సూపర్ హిట్ సాంగ్ అన్న గారు 🎉🎉

  • @ArunKumar-np9uc
    @ArunKumar-np9uc 2 роки тому +10

    Ramya Krishna super cute

  • @peddagollasridevi
    @peddagollasridevi 10 місяців тому +1

    Naku Esang antti chala Estamu

  • @vanajagummadi9996
    @vanajagummadi9996 2 роки тому +13

    Ever green song 👌👌👌

  • @gouthaminiranjan5863
    @gouthaminiranjan5863 2 роки тому +43

    Super melody song..old is gold

    • @TipsTelugu
      @TipsTelugu  2 роки тому +1

      Thank You and keep watching the channel for more videos

  • @darahemalatha4152
    @darahemalatha4152 11 місяців тому +135

    2023 లో చూసేది ఎంత మంది 😍😍

  • @RAMESHKUMAR-ss5ks
    @RAMESHKUMAR-ss5ks Рік тому +1

    2022 chusivalu please like

  • @ssahasra6755
    @ssahasra6755 Рік тому +1

    That is Ramyakrishna yacting

  • @PrudhviTirumani
    @PrudhviTirumani 2 дні тому

    JOLA JALA

  • @Bunny-lh1og
    @Bunny-lh1og 2 роки тому +35

    Old is gold antaru,, emo anukunnam but Nijame kadha 🖤

  • @user-zo3nt7rn2j
    @user-zo3nt7rn2j 2 роки тому +26

    నాకు నచ్చిన మెచ్చిన పాట ఎంత విన్న గొప్ప గా ఉంటుంది

  • @patansadika8158
    @patansadika8158 2 роки тому +2

    Ramya krishna fans like vesukondi

  • @sindhuvasa8329
    @sindhuvasa8329 11 місяців тому

    Like who are listening in 2023

  • @abhigaming-ox8tb
    @abhigaming-ox8tb 8 місяців тому +4

    My one of the favourite song 👌

  • @rajuch9346
    @rajuch9346 2 роки тому +24

    My fvrt songa naku eee song antey chala chala istam

  • @jagadeeshmattam448
    @jagadeeshmattam448 Рік тому +3

    ఇప్పుడేందిరా ఎప్పుడైనా చూస్తాం ఏసాంగ్స్

  • @srinubotta6736
    @srinubotta6736 9 місяців тому +6

    నా చిన్నపుడు విన్న ఫస్ట్ సాంగ్ ❤❤❤❤❤❤❤❤❤❤

  • @vishvabairoju3851
    @vishvabairoju3851 3 місяці тому +1

    2024??

  • @prasadkoridi2193
    @prasadkoridi2193 Рік тому +1

    2023 lo kooda vinandi boss

  • @user-tw6vx3kl6y
    @user-tw6vx3kl6y 7 місяців тому +3

    Old.is.gold.❤❤❤

  • @bujjamma.pathivadapathivad1533

    I ma addicted this song

  • @navyareddytathireddy4570
    @navyareddytathireddy4570 Рік тому +1

    I 20's kid but watching these from my dad

  • @paparaoarrowwaterproofing8502
    @paparaoarrowwaterproofing8502 Рік тому +2

    Neelala kannulaku nityamalle poolajola nityamalle poolajola 👌👌👌❤️❤️❤️wt a song