మొక్కల పురుగులు కోసం బెంగ పడకండి మన తోటలో చాలా మందులు ఉన్నవి వాటిని ఉపయోగిద్దాం

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024

КОМЕНТАРІ • 17

  • @varalaxmibaljapalli9295
    @varalaxmibaljapalli9295 4 дні тому +1

    Super andi

  • @desavathujaramnaik6680
    @desavathujaramnaik6680 10 днів тому +1

    👏👏👏

  • @geethabhavani9999
    @geethabhavani9999 10 днів тому +1

    మీ ఐడియా సూపర్ అండి

  • @Pushpalatha_garden
    @Pushpalatha_garden 10 днів тому +1

    సూపర్ మాధవి గారు😊

  • @ksudarsanam4144
    @ksudarsanam4144 10 днів тому +1

    Bagundi

    • @arunavemavarapu7491
      @arunavemavarapu7491 10 днів тому +1

      మా విరజాజీ మొక్క మీరు చూపిన్నట్టు ఉంటుంది ఎన్ని కొట్టిన్న కూడా,

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  10 днів тому

      పొగాకు కాలాలు కషాయాన్ని కొట్టండి తర్వాత పచ్చిపాలు కూడా ఒక చిన్న గ్లాసుకి నా 5 6 వాటర్ కలిపి వెయ్యండి ఎలా మనం మార్చి మార్చి ఏదో ఒకటి చేస్తే పోతుంది

  • @suryakumari1937
    @suryakumari1937 9 днів тому +1

    సూపర్ వీడియో అమ్మ ❤❤❤❤

  • @shaikkhasim4464
    @shaikkhasim4464 10 днів тому +1

    హాయ్ అమ్మ మీరు చెప్పిన ముందు బాగుంది నేను కూడా మా చెట్లు కూడా చిక్కుడుకి పురుగు పట్టిందమ్మా నేను కూడా రసం కొడతాను

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 9 днів тому +1

    హాయ్ అక్క సూపర్ అక్క నేను ఇవాళ స్ట్రాబెరి వేసాక అయితే ఇంకొక విషయం నువ్వు నాకు సన్నజాజి కదా చిన్న గ్లాసులో వేసి అందులో ఏం చేసావు కానీ మట్టి అక్క తెలియదు చచ్చిపోయింది అనుకున్నాను బతికింది అక్క అందులో స్ట్రాబెరీ అర్థము ఒక మొక్కను చూసేటప్పటికి చిగురు వచ్చింది అక్క మట్టి ఏమి వేసి పెట్టారో తెలియదు అక్క బాగున్నావా సూపర్ నాకు బాధ అనిపించింది కానీ బతికింది మొన్న ఒకసారి పెట్టాను కదా పెట్టాను కదా అక్క చచ్చిపోయిందని బతికి కానీ వర్షాలు ఎలా ఉంటుందో చూద్దాం సెక్స్ వీడియోస్ ఓపెన్❤❤❤❤

  • @vanibonthuchanal1374
    @vanibonthuchanal1374 10 днів тому +1

    శుభోదయం మాధవి గారు