A Story of Mad Yogi | పరమాత్ముని దర్శించడం అందరికీ సాధ్యమే..ఒక్కసారి నన్ను కలిస్తే |

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024

КОМЕНТАРІ • 34

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Рік тому +4

    🙏ఆహా..🙇 గురుభ్యోనమః 🙏 .ఎంత బాగా చెప్పాడు . ఇతను చెప్పింది గ్రహిస్తే చాలా లోతుగా చెప్పాడు . కేవలం జ్ణానులకు మాత్రమే అర్ధం అవుతుంది. పిచ్చోడు కాదు మహాత్ముడు . సాయిబాబా ను కూడా పిచ్చోడు అన్నారు. మహాత్ములు అందరూ పిచ్చోల్ల లాగానే కనిపిస్తారు . ఆర్భాటంగా ఉండి. ఎదోదే బోదించే వారిని నమ్ముతారు జనాలు . ఆదే అజ్ణానం. వింటూ ఉంటే మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంది 🙏 ధన్యోస్మి గురువు గారు . మీ ఎపిసోడ్స్ ఇంకా వినాలని ఉంది. 🙏🙏🙏

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Рік тому +4

    ఎన్నో ఏళ్ళు సాదనలు చేయగా చేయగా . ఎన్నో శాస్త్రాలు పఠణం చేయగా చేయగా ఎంతో కాలానికి గానీ సాధ్యం కాని ఆత్మ జ్ఞానం ఇతనికి అతి తొందరలో భగవంతుని అనుగ్రహం లభించింది . అదీ కేవలం దేవుని అనుగ్రహం మాత్రమే దయ దేవుని దయ.. అందుకే అంటారు , సంకల్ప బలం గట్టిగా ఉంటే దైవబలం శీఘ్రమే కలుగుతుంది అని.. ఏ శాస్త్రం చదవకుండా ఇతను ఆత్మ జ్ఞానం పొందాడు . ఇతను పరిపూర్ణ శివోహం అయినాడు..🙏 ఇతను గురువులకు ఆశ్చర్యం గా కనిపించ వచ్చు. పిచ్చివాడిగా కనిపించ వచ్చు. ఎందుకంటే ఏ ఆర్భాటం లేకుండా సామాన్యుడిగా ఉండి ఆత్మ జ్ఞానం గురించి చెప్పుతున్నాడు గనుక 🙏🙏🙏

  • @surendraraovulapu8960
    @surendraraovulapu8960 Рік тому +1

    Excellent spiritual
    Knowledge imparted by
    Guruji ,Vandana.

  • @omnamashivaya3566
    @omnamashivaya3566 Рік тому +6

    కుండలిని ఆక్టివేట్ అయినపుడు ఇలాగే ఉంటుంది... నేను ఇలాగే అందరికి చెప్పాలి అనుకున్న కానీ ఇప్పుడు కుండలిని మల్లీ మూలధార చక్రం లో కి వేలింది మల్లీ మాములు మనిషిని అయ్యాను... మీ. లాంగే నాను వాడే లాకున్నాడు ఇప్పుడు నా మనసును మార్చుకుంటున్న చాలా కాష్టం కానీ అతని కృప లేకుండా ఏం చేయలేము బట్ నరకం...కైలాసం వైకుంఠం సత్యలోకం వేళ్లను వారి దర్శనం చేసుకున్నాను... నేను భూమి పైన ఏం చేయడానికి వచ్చానో చేయవలసినది అతనికే అడిగాను ఇంకా సమాధానం రాలేదు నారాయణునితో మాట్లాడడం నాకు చాలా సంతోషంగా వుంది 🙏🚩🕉️

  • @purityoflove3205
    @purityoflove3205 Рік тому +2

    జై గురు దేవ్..🦋🙏పద ప్రాణం గురు గారు🙏💐

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Рік тому +3

    ఆత్మకు పుట్టుకా లేదు చావూ లేదు ఇతను ఆత్మగా ఉన్నాడు అందుకే నాకు పుట్టను చావను అని చెప్తున్నాడు .

  • @ramabrahmammunjampally6140
    @ramabrahmammunjampally6140 Рік тому +4

    I really appreciate the effort done by Srinidhi channel to find such an fully enlightened soul living among us
    In my opinion he is in God state

  • @Rajasekharyadavs
    @Rajasekharyadavs Рік тому +4

    Jai Maa Jai Gurudev Jai Annatha Sudharshan Garu 👣👣🙏❤

  • @sarithab7336
    @sarithab7336 Рік тому +1

    Thank you Guruji garu🙏🙏🙏🙏

  • @krishnakumark.v.5678
    @krishnakumark.v.5678 Рік тому +1

    Thank you and Paadapranaam 🌼🍏🍎🌺🙏🙇

  • @marri.harikrishna2208
    @marri.harikrishna2208 Рік тому +2

    ఈ యోగి అడ్రస్ తెలుపండి..🙏

  • @samuelvadala2120
    @samuelvadala2120 Рік тому +3

    Exclent guru ji kruthajnathalu

  • @yugandharyogi6747
    @yugandharyogi6747 Рік тому +2

    Excellent sir..

  • @rangastalam2275
    @rangastalam2275 Рік тому +3

    🙏🙏💐💐

  • @samuelvadala2120
    @samuelvadala2120 Рік тому +1

    Kruthajnathalu guru ji

  • @ratnadevagupthapu
    @ratnadevagupthapu 5 місяців тому

    🙏🌺🙏

  • @geethayanomoni5610
    @geethayanomoni5610 Рік тому +2

    ,🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @vijayag9120
    @vijayag9120 Рік тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @muralireddytippireddy2150
    @muralireddytippireddy2150 Рік тому +1

    super

  • @sindhu1172
    @sindhu1172 Рік тому +2

    🙏🙏🙏

  • @hanmandluc9133
    @hanmandluc9133 Рік тому +2

    Jai Sudarshan mharaj

  • @hanmandluc9133
    @hanmandluc9133 Рік тому +1

    Jai gurdev

  • @sukumarp.sukumar7949
    @sukumarp.sukumar7949 Рік тому +1

    Nenu angikaristunnanu nijam guruji

  • @rajkumarvideos1865
    @rajkumarvideos1865 Рік тому +2

    Meeru elanti valla daggara vellinappudu konchem address phone number share cheyandi anna andariki upayogam untadi

  • @rajkumarvideos1865
    @rajkumarvideos1865 Рік тому +2

    Ante avarikaina time vaste automatically ah paivadu gnannani kalgistadu ana mata

  • @chepuribhoomanna1039
    @chepuribhoomanna1039 Рік тому +2

    Gurugi phone number pettandi sar