Це відео не доступне.
Перепрошуємо.

చంపమని జగన్ లైవ్ లో సిగ్నల్స్.. అడ్వకేట్ సంచలనం | RRR | YS JAGAN | Mahaa Vamsi

Поділитися
Вставка
  • Опубліковано 12 лип 2024
  • #raghuramaraju #ysjagan #mahaavamsi #vamsikrishnamarella #mahaavamsianalysis
    చంపమని జగన్ లైవ్ లో సిగ్నల్స్.. అడ్వకేట్ సంచలనం | RRR | YS JAGAN | Mahaa Vamsi
    Chairman and Managing Director at Mahaa News, General Secretary APJF.
    Started as a Journalist and worked as an Editor and Bureau Chief.
    For updates email md@mahaanews.com or feedback@mahaanews.com.
    Communication Address:
    Plot No 202, Rd Number 76, Jubilee Hills, Hyderabad, Telangana - 500 033.

КОМЕНТАРІ • 37

  • @sankarruma7478
    @sankarruma7478 Місяць тому +12

    ఇంత సీరియస్ కేసు ఇప్పటివరకు ఎందుకు అరెస్టు జరగలేదు

  • @rufuspnelson
    @rufuspnelson Місяць тому +8

    ఆర్మీ hospital రిపోర్టును గూర్చి ఎక్కడ మాట్లాడకూడదు అని కోర్టులు హుకుం ఇవ్వటం న్యాయ వ్యవస్థ పనితీరుకు పరాయకాష్ట అనే హాక్కు కూడ ఓ సాదారణ పౌరునికి లేని మన ప్రజాస్వామ్య వ్యవస్థ జిందాబాద్ . న్యాయవ్యవస్థ న్యాయము ప్రసాదిస్తాది అనుకోవటం దూరాశే మేర భారత్ మహాన్

  • @ramsingh539
    @ramsingh539 Місяць тому +10

    Jagan is a criminal

  • @RamChandra-jx4cb
    @RamChandra-jx4cb 29 днів тому +5

    వంశీ గారుమీరంటే నాకుచాలా అభిమానం సార్మీ ఛానల్ నునేనుఎక్కువగాఫాలో అవుతూ ఉంటానుఎందుకంటేవాస్తవాలునిర్భయంగామాట్లాడుతారు మీరుకానీఆధారాలు ఉండిఇంకా దోషులనుఅరెస్టు చేయకపోవడంఅనేదిఏపీ రాష్ట్ర ప్రజలను తోలుస్తున్నఅంశంఏ ఆధారం లేకుండాచంద్రబాబు గారినిజైల్లో పెట్టినవైసీపీ ప్రభుత్వవైఖరి మీదఆరోజుటిడిపి అభిమానులుగామాకుకోపంకట్టలు తెంచుకుందిఒక్కొక్క అభిమానినచ్చజెప్పి100 ఓట్లు వేయించ గలిగాముతద్వారాదుర్మార్గపు ప్రభుత్వాన్నిపీకిఅవతలపారేశాము
    వైసిపిదుర్మార్గాలకుబలైనఎంతోమందిప్రజలకార్యకర్తలకుసామాన్యఅభిమానులకుకూటమి ప్రభుత్వం ద్వారాన్యాయం జరుగుతుందనిదోషులకుచట్టపరంగాన్యాయపరంగాశిక్ష పడుతుందనిఎదురు చూస్తున్నాముమీ ఛానల్ ద్వారాప్రభుత్వానికిప్రభుత్వ పెద్దలకుదుర్మార్గులనుఅరాచకంసృష్టించిన వారినిదోపిడీదారులనుఎట్టి పరిస్థితుల్లోనూఆలస్యం చేయకుండాఆధారాలతో సహానిరూపించిజైలుకు పంపండిరాష్ట్రానికిఎంతో దూరంలో ఉన్ననాకుఎలా ఉందంటేప్రాణాలర్పించినదుర్మార్గాలకు బలైనఅక్రమ అరెస్టులతో
    వేధింపులకుగురైనకార్యకర్తల మనోభావాలుఇంకా ఎలా ఉంటాయోప్రభుత్వానికిప్రభుత్వ పెద్దలకుఈ మెసేజ్ ద్వారామీరు తెలియజేయాలనిమనసారా కోరుకుంటున్నాను🙏🏼🙏🏼🙏🏼

  • @Uma-dg9wc
    @Uma-dg9wc Місяць тому +11

    Hatsoff to RRR sir "TIT for TAT "

  • @SrikanthChowdarySrikanth-zq1nb
    @SrikanthChowdarySrikanth-zq1nb Місяць тому +11

    RRR gariki jarigindhi variki jaragali appude nayam jarugutundhi

  • @nagamaniveedaluru9007
    @nagamaniveedaluru9007 Місяць тому +11

    Entha kirathakudu

  • @SrikanthChowdarySrikanth-zq1nb
    @SrikanthChowdarySrikanth-zq1nb Місяць тому +13

    Good taking Vamshi sir

  • @dasarijayaprakash4170
    @dasarijayaprakash4170 Місяць тому +2

    Respect Vamshi sir ki mee stop ki satha koti namaskaralu /vandanalu (good job /good day /RRR garu (sher/dering lidar /god bleas to RRRSir (ycp dongalu jail ki vellali proud fo Laskminaratsna (advacate sir 🙏🙏

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt Місяць тому +3

    Justice delayed is justice denied

  • @malladinarayanasarma
    @malladinarayanasarma 28 днів тому

    We pray to God 🙏🙏for fruitful results in favour of RRR.🎉❤🎉❤

  • @jhansik4683
    @jhansik4683 Місяць тому +4

    Entaku mundu anni cases unna happy ga yrs ku yrs bail pyne unnaru. Kotta ga ippudu enko case ayite matram emitita, list lo adding tappa

  • @rayavarapupadmavathi2398
    @rayavarapupadmavathi2398 Місяць тому +6

    Ycp420 jagan

  • @vamsikrishna4945
    @vamsikrishna4945 22 дні тому

    వంశీ గారు మనుషులు నేరాలు చేసినందున శిక్ష విధించే ఈ చటం రాజకీయ పార్టీల నాయకుల పట్ల ఎందువలన తోందరగనిర్నయం తిసుకోదు ద్రరిపుపనులు ఎన్నోచేసిన వేలకోట్లు దోచుకున్న ప్రే ఙాధనం తిరిగి ఇవ్వకపోన పబ్లిక్ అడగగరు ఎకంట్రీ లోను ఇలా రాష్ట్ర ప్రభుత్వంకని ప్రధానమంత్రి గాని పట్టించుకున్న పటిష్టమైన భద్రత తో తిరిగితిసుకోవాలి ఎవాడి తాతల సోమ్ము ఇక్కడ జరిగిన తెలంగాణ లో ఓక్క కుటుంబ సభ్యులే వేల కోట్ల రూపాయల దోచిన ఎవ్వరికైన భధేలేదు సామాన్య ప్రజలు కష్టపడిడేంతో సంపాదించిన డబ్బులు పన్నుల పెరుతో దోచుకున్న ఆమయకలు గౌరవిస్తున్నరు ప్రభుత్వన్ని అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టి స్వాధీనం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆస్తులే కాకుండ ఆక్రమించుకొన్న వాటిని తిరిగితిసుకోవాలి భారతియులు మీ మేధాశక్తి ని

  • @npkollipara
    @npkollipara 29 днів тому

    Vamsi Annaiah yevadeedu

  • @choudarygkm4718
    @choudarygkm4718 29 днів тому +1

    Darunam anduku mana nyaya nyavastha entha ela unnai mamuluvalla paresthiti amiti

  • @MrRaceles
    @MrRaceles Місяць тому

    బాగుంది సెట్టింగ్, వాడు మాత్రం బాగా తాగి పిచ్చ కోతి లాగా వాగి వీడియో లు తీసి వదిలేవాడు . వాడిని చంపడానికి ఇన్ని ఎత్తులు అవసరమా అంతా బూస్ట్,EVM లు లేకపోతే వాడు ఎక్కడ ఉండే వాడో.మద్రాస్ CBI వాళ్ళు ఏమిచేసారో అది కూడా చెప్పమను, వెయ్యి కోట్లు కుచ్చు టోపీ వేసాడు, తమిళ్ నాడులో.ఫైనాన్స్ వాళ్ళ కి.

  • @KrishnaSuroju
    @KrishnaSuroju Місяць тому +2

    మహా న్యూస్ మొత్తం ఫేక్ న్యూస్ ప్రజలు ఈ ఛానల్ పట్ల జాగ్రత్తగా ఉండండి, అసలే నమ్మొద్దు.

  • @nimmagaddacreations6494
    @nimmagaddacreations6494 29 днів тому +1

    Jaganganni😅uriteeyali😅odaloddu😅😅vanni😅