దేవాది దేవుడు ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు ఈ పాట చాలా అద్భుతం గా పాడారు విన్న ప్రతి ఒక్కరూ ఏసు దేవుని లో బలపడాలని ప్రార్థిస్తూ ఈ పాట అంకితం ఇచ్చిన వాళ్ళని దేవాది దేవుడు యేసు దేవుడు బహుగా దీవించును గాక ఆమెన్ పాట విన్న ప్రతి ఒక్కరూ బలపడాలని కోరుకుంటున్నాను
మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టి లోనే కలవాలి స్వామి నీవిచ్చిన ఈ ఆత్మా తిరిగి నీ చెంతకు చేరాలి 1. నీకే నే స్వంతం నీవే నా సర్వం నీ దరికే చేరాలి ఈ లోకాన నేనొక భాటసారి ఈ జీవితమే ఒక ప్రయాణము తెరువుమయా తెరువుమయా నా హృదయ నేత్రములు ఎక్కడికి నే వెళ్ళుచున్నానో ఎరిగించు నా స్వామి 2. లోకమంత సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది ఒక్కరోజు ప్రభు ముందు నిలబడి నే ఏం జవాబు ఇవ్వాలి మోక్షమా నరకమా నే నిప్పుడే నిర్ణయం చేయాలి ఆత్మకు బదులుగా ఏమివ్వగలను ఎరిగించు నా స్వామి
అవును ఈ లోకంలో బంధాలు అనుబంధాలు లేవు ఎవరి స్వార్ధంతో వాళ్ళు బతుకుతారు కుళ్లు కుతంత్రాలతో బతుకుతారు నాని యేసయ్య ప్రేమ అలాంటిది కాదు అని ఈ పాట ద్వారా అందరూ విని మారుమనస్సు పొందాలి అని నా యొక్క మనవి
Praise the lord 🙏 annaya. Mi songs chala bhavuntai👌❤️. Enno rojula nundi aduruchustunnanu annayya mi songs kosam❤❤. Ilanti tune songs miru maathrame bhaga raayagalaru paadagalaru🙏🙏. God bless you annayya🙏🙏🙏🙏🙏🌹🌹💐💐
మంటి నుండి పుట్టినవాడ ఎందుకు ఈ తొందర ఏమి సాధించాలని ఎందుకు ఈ భ్రాంతీరా... (2) నా వారు అన్నావు ఆధారించేనా నాది అన్నావు తోడువచ్చేనా ఆధారించే వారే లేరు యేసు తప్ప ప్రేమించే వారే లేరు నీ ఆదరనే నీ ప్రేమయే (2) నీ బంధువులు కరెవ్వారురా ఓ మానవ నిజరేయుడు క్రీస్టేసురా... మంటి నుండి పుట్టిన ఓ అక్క ఎందుకు ఈ తొందర ఏదో సాధించాలని ఎందుకు ఈ భ్రాంతీరా (2) పొలములుండిన స్థలములుండిన -పని వారు ఎందరో నీకుండిన (2) అంతయు నాదని అనుకుందువా అన్నియు నావని అనుకుందువా (2) ఈ రోజే నీ ప్రాణామడిగితే నీ సంపాదన ఎవరిదగును యోచించివా (2) ఆ... ఆ... ఆ... ఆ... మంటి నుండి పుట్టిన తమ్ముడా ఎందుకు ఈ తొందర ఏదో సాధించాలని ఎందుకు ఈ పరుగురా.. (2) యవ్వనముండిన ధనము కలిగిన సుఖ భోగభాగ్యాలలో బ్రతుకుచుండిన ఆ... ఆ... ఆ... ఆ....(2) అంతయు నాదని అనుకుందువా అన్నియు నావాని అనుకుందువా (2) ఈ రాత్రే నీ ప్రాణామడిగితే నీ ఉద్యోగం ఎవరిదగునో యోచింతివా ఈ రోజే నీ ప్రాణామడిగితే నీ పొలములన్నీ ఏమగునో ఆలోచించుమా ఈ రోజే నీ ప్రాణామాడిగితే నీకున్నవన్నీ ఏమగునో ఆలోచించావా ఆ... ఆ... ఆ... ఆ.... మంటి నుండి పుట్టిన చెల్లి ఎందుకు ఈ తొందర ఏదో సాధించాలని ఎందుకు ఈ పరుగురా.. (2) కలిమియైననో లేమియైననో కృపలో సమస్తము అనుభవింతునే...(2) మంటి వాడనైన నాకు దిగులెందుకు మంటి దాననైనా నీకు దిగులెందుకు
Excellent song brother asalu manishi jeevitham antha e song lo undhi nijamga adbhuthamaena song 🙇♀️🙏 chala yedhupu vastundhi e song vintee 😭😭😭😭😭 God bless you brother
అవును నిజమే ఎంతబాగా పాడారు వందనాలు
దేవాది దేవుడు ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు ఈ పాట చాలా అద్భుతం గా పాడారు విన్న ప్రతి ఒక్కరూ ఏసు దేవుని లో బలపడాలని ప్రార్థిస్తూ ఈ పాట అంకితం ఇచ్చిన వాళ్ళని దేవాది దేవుడు యేసు దేవుడు బహుగా దీవించును గాక ఆమెన్ పాట విన్న ప్రతి ఒక్కరూ బలపడాలని కోరుకుంటున్నాను
2:39 are a 2:39 😅😅
@@rakshanapurnima1611😢😢😅jesus
Ok
@@kuntalalingaiah5102, Rashida Rashida,?就????
,,就,,就,,就,,,,,,,,就,,, , Hindi Prabha
మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టి లోనే కలవాలి
స్వామి నీవిచ్చిన ఈ ఆత్మా తిరిగి నీ చెంతకు చేరాలి
1. నీకే నే స్వంతం నీవే నా సర్వం నీ దరికే చేరాలి
ఈ లోకాన నేనొక భాటసారి ఈ జీవితమే ఒక ప్రయాణము
తెరువుమయా తెరువుమయా నా హృదయ నేత్రములు
ఎక్కడికి నే వెళ్ళుచున్నానో
ఎరిగించు నా స్వామి
2. లోకమంత సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది
ఒక్కరోజు ప్రభు ముందు నిలబడి నే ఏం జవాబు ఇవ్వాలి
మోక్షమా నరకమా నే నిప్పుడే నిర్ణయం చేయాలి
ఆత్మకు బదులుగా ఏమివ్వగలను
ఎరిగించు నా స్వామి
🙏
రక్షణ సువార్త గీతం. ఈ పాట ద్వారా అనేకులకు మారు మనస్సు కలుగునుగాక. పాట పాడిన అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
Excellent massage Wordings super song praise the Lord 🙏 Hallelujah 🙌 Good
@@b.mariadas4987 erll
చాల బాగుంది పాట. సంగీతం బాగుంది పాట పాడిన వారికీ వంద నాలు యేసయ్యా
అవును ఈ లోకంలో బంధాలు అనుబంధాలు లేవు ఎవరి స్వార్ధంతో వాళ్ళు బతుకుతారు కుళ్లు కుతంత్రాలతో బతుకుతారు నాని యేసయ్య ప్రేమ అలాంటిది కాదు అని ఈ పాట ద్వారా అందరూ విని మారుమనస్సు పొందాలి అని నా యొక్క మనవి
చాలా మంచిగా పాడండి దేవినా ఉనికి మహిమ కలుగును గాక చాలా మంచిగా పాడారు బ్రదర్
Na hrudadayam karigindi e song ki tq Jesus
దేవునికి మహిమ కలుగును గాక
ఆమేన్
ప్రైస్ ద లాడ్
Praise the lord బ్రదర్ 🙏
దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ దర్శనం బట్టి ఈ పాటను రాసారు 🙏 సూపర్ 🙏🙏👌👌👌🤝🤝🤝🤝
Manavuni brathuku ela ventundi songdwara vevarenchi nandhuki praise lord anna godis great
సమస్తము వారుదమే అన్ని మరొసారి ఈ పాట ద్వారా తేలియజేసిన అన్న మీకు వందనములు ,,🙏 ఈ పాట ద్వారా అనేకులు సత్యాన్ని తేలుసుకోవాలి
పన😅😅❤❤❤❤
Pata chala bagundi devudu mimmulanu Inka devunilo vadabadalani korukuntunnanu
Praise the lord 🙏 annaya. Mi songs chala bhavuntai👌❤️. Enno rojula nundi aduruchustunnanu annayya mi songs kosam❤❤. Ilanti tune songs miru maathrame bhaga raayagalaru paadagalaru🙏🙏. God bless you annayya🙏🙏🙏🙏🙏🌹🌹💐💐
Vandanalu br bagapadaru god bless you
థాంక్యూ ఇంత మంచి పాట మాకు అందజేసినందుకు ధన్యవాదములు చాలా బాగా పాడారు 👏👏👏👏👏👏👏👌👌👌👌👌
Very nice song meaningful song Praise Lord
Super song brother super lyrics very good song god bless you brother🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Amen
Wonderful song thanks alot brother nenu ei song valla purithiga marinna
సూపర్ సాంగ్ బ్రదర్
Very meaningful n Heart touching song..
అన్నా'వందనములు
మంటి నుండి పుట్టినవాడ ఎందుకు ఈ తొందర
ఏమి సాధించాలని ఎందుకు ఈ భ్రాంతీరా... (2)
నా వారు అన్నావు ఆధారించేనా
నాది అన్నావు తోడువచ్చేనా
ఆధారించే వారే లేరు యేసు తప్ప
ప్రేమించే వారే లేరు నీ ఆదరనే నీ ప్రేమయే (2)
నీ బంధువులు కరెవ్వారురా ఓ మానవ నిజరేయుడు క్రీస్టేసురా...
మంటి నుండి పుట్టిన ఓ అక్క ఎందుకు ఈ తొందర
ఏదో సాధించాలని ఎందుకు ఈ భ్రాంతీరా (2)
పొలములుండిన స్థలములుండిన -పని వారు ఎందరో నీకుండిన (2)
అంతయు నాదని అనుకుందువా అన్నియు నావని అనుకుందువా (2)
ఈ రోజే నీ ప్రాణామడిగితే నీ సంపాదన ఎవరిదగును యోచించివా (2)
ఆ... ఆ... ఆ... ఆ...
మంటి నుండి పుట్టిన తమ్ముడా ఎందుకు ఈ తొందర
ఏదో సాధించాలని ఎందుకు ఈ పరుగురా.. (2)
యవ్వనముండిన ధనము కలిగిన
సుఖ భోగభాగ్యాలలో బ్రతుకుచుండిన
ఆ... ఆ... ఆ... ఆ....(2)
అంతయు నాదని అనుకుందువా
అన్నియు నావాని అనుకుందువా (2)
ఈ రాత్రే నీ ప్రాణామడిగితే నీ ఉద్యోగం ఎవరిదగునో యోచింతివా
ఈ రోజే నీ ప్రాణామడిగితే నీ పొలములన్నీ ఏమగునో ఆలోచించుమా
ఈ రోజే నీ ప్రాణామాడిగితే నీకున్నవన్నీ ఏమగునో ఆలోచించావా
ఆ... ఆ... ఆ... ఆ....
మంటి నుండి పుట్టిన చెల్లి ఎందుకు ఈ తొందర
ఏదో సాధించాలని ఎందుకు ఈ పరుగురా.. (2)
కలిమియైననో లేమియైననో
కృపలో సమస్తము అనుభవింతునే...(2)
మంటి వాడనైన నాకు దిగులెందుకు
మంటి దాననైనా నీకు దిగులెందుకు
Heart full song I am crying 😭 thank you anna
Excellent song praise the lord God bless you
పాడుబడిన అన్నగారికి వందనాలు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి
Excellent song brother asalu manishi jeevitham antha e song lo undhi nijamga adbhuthamaena song 🙇♀️🙏 chala yedhupu vastundhi e song vintee 😭😭😭😭😭 God bless you brother
Super song heart ki touch avuthundhi
అన్నయ్య చాలా బాగా పాట పాడురు ధన్యవాదములు అన్నయ్య
Praise the lord amen amen amen 🙏🙏🙏
చాలా బాగా పాడారు
Thank You Anna
Super song Amen 🔔
Prisdelord song super bro..
Nithya sathyam ee song prise the lord brother 🙏🙏🙏🙏
Super song praise the Lord 🙏🙇♀️
Wonderful talent God given brother
Super.
Super song brother, very meaningful ga vundhi
Super song bradar .
Praise the lord brother super song👌🙏👏🤝✝️🛐👏👏👌🤝🤝🤝
Glory to God
Praise the lord
God bless you 🙏🙏🙏
God bless you brother
Wonderful song brother praise the Lord
Vhadhenenu dhevechumu thare good bless you adareke amenu amenu amenu 🤰⛪🕊🦋🎻🐕
Praies lord brother God bless you
Heart touching song... Praise God
Osm..♥️
Excellent song
Prise The Lord Brother supar song 🙏..
Supar editing br
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭 Glory to god
God bless you with happiness your family 🙏👏👍🙌
Excellent song....
ఆంనయ సాంగ్ చాలబాగుది
praise the lord brother.heart touching song
Z
God bless you anna your family members Amen 🙌🙌🙌🙌🙌🙌🙌
Good song
Super meaning full song
Praise the lord brother 🙏
Chala chakkaga varninchi padaru bro bagundi song
Supar anna🙏 pri tha lord
Super song bro
Super lyrics n blessed song
Heart touching anna 😢🙏🙏 praise the lord Anna 🙏🙏🙏
Wonderful. wonderful. wonderful
Excellent song brother.....
మీనింగ్ వింటుంటే ఏడ్పు వచ్చేసింది...
Love from vizag, అనకాపల్లి
W
praise the lord
Super, 💕 touching. From this song so many people were change their life's into Jesus🙏. Once again praise the Lord brother ☺☺☺
♥️♥️❤️❤️👌👌👌👌👌👌👌
Thank you thank you so much sir
I was waiting for this song frm many years in utube
Thanks a lot🙏🙏🙏
Okay brother....plz support me
Tq for song
Super super song
🙏 praise the lord. Anna...Heart full song anna...❤️
Please prayer my family brother message wonderful Mohan garu church ki ravalini prayerful ga vundalani maralani marumanasu pondalani job kosam prayer cheyandi request brother priase the lord jeevan kumaramma krishna santhosham Alekhya Raju Rathnkumar kotiswaerrao job kosam prayer cheyandi Esther garu prayerful ga vundalani maralani marumanasu pondalani job kosam prayer cheyandi 💏💏💏💏💏💏🙏🙏🙏🙏🙏🙏 praise 😭😭😭😭🌹🌹🌹🌹⛪⛪⛪⛪⛪⛪
ఈ పాట రిలీక్ కావాలి
Super duper song anna
Excellent meaningfull song God bless you brother🙏
Praise the Lord brother very nice song God bless you
Super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌⛪
Heart touching song , good
Very meaningfull song God bless you all
Super song Anna
BANDIRA0 🙏🙏🙏🙏👏👏👏👏👏👏
Goodlyrikandgoodsinging
Excellent song sir thank you so much
Pata bagundi ardham exalent
Praise the Lord 🙏🙏👌
Chala bhaga padaru vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝
Your are nice bro and your voice also super🎉❤
😂❤🎉❤super.song.annay
praise the lord super song Anna🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇
L
prise lord sir
👌🌹👌🌹సూపర్
Tqu lord
Praise tha lord 🙏✝️. 🛐
Naku e pata ante naku chala chala etam epatani nenu vitu vutanu
Praise the lord brother 🙏🏼🙏🏼🙏🏼
Super song its true 🙏🙏
నైస్ సాంగ్
Anna God bless you all praise the lord ✝️✝️✝️
Ll
న్యాయాధి మినిస్టరి
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😮🎉🎉🎉🎉🎉😢😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Suparsongs
Jesus my love
Bagundhi song chala artham vundhi
Extent meaningful song brother glory to God aamen
Devuni patalu devuni patalu bhag 6 ka pahada
Beautiful song