Darsi Famous Pothakamuru Chiken Palav | Pothakamuru Palav | Early Morning Palav | Ongole | Food Book

Поділитися
Вставка
  • Опубліковано 7 сер 2021
  • పోతకమూరు.ప్రకాశం జిల్లా దర్శి సమీపాన ఉన్న చారిత్రాత్మక గ్రామం.ఇక్కడ ఉన్న రాజుల కాలం నాటి సౌదాలు చరిత్రను సాక్షాత్కరిస్తున్నాయి.ఈ ఊరి పాఠశాల కోట ఆవరణలో నిర్వహించబడుతుంది.
    అట్టి గ్రామంలో వంటకం గూర్చి కార్యక్రమం చేస్తున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ..ఈ కార్యక్రమాన్ని సాధారణ పరిస్థితి ఉన్నప్పుడు చిత్రీకరణ చేశామని తెలియపరుస్తూ స్వాగతం.. నమస్కారం.. నా పేరు లోక్ నాధ్.
    పోతకమూరు మీరా మోహిద్దీన్ గారి పలావు అంటే దర్శి ప్రాంతంలో తెలియని వారు ఉండరు. ఉదయం ఏడు గంటలకే లభించు ఈ పలావ్ కోసం సుదూర ప్రాంతాల నుంచి సైతం వస్తారు.
    భుక్తి కోసం పదేళ్ల క్రితం చిన్నపాటి ఆహార శాల ప్రారంభించిన మీరా మోహిద్దీన్ గారు.పర్వదినం రోజున తమ ఇంట్లో తయారీ చేసుకునే విధంగా రుచి శుచితో వండి వడ్డిస్తూ నిష్ఠగా ఆహార శాలను నిర్వహణ చేస్తూ దర్శి ప్రాంతానే కాదు .ప్రకాశం జిల్లా గుర్తింపు పొందారు.
    ఆరగింపు ఉదయాన్నే కనుక తినేవారికి సౌలభ్యం వుండు విధంగా పలావ్ వండుతారు. తయారీ లో మసాలా వినియోగం స్వల్పం.మసాలా ఇష్టాగోరే వారికీ ప్రత్యేకంగా తయారు చేసిన గుజ్జు అందిస్తారు.కోడికూర కబాబ్ వలే ఉంటుంది.అంతిమంగా పోతాకమూరు పలావ్ తిన్న వారు పసందైన రుచికర ఆస్వాధన పొందుతారు. ఎప్పుడు మీరా మోహిద్దీన్ గారు తమ ఆహార శాల గూర్చి మనకు వివరిస్తారు.

КОМЕНТАРІ • 543

  • @bilalmd2553
    @bilalmd2553 2 роки тому +3

    ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అన్న తమ్ముడు లాగా బతికే హిందూ ముస్లిం సిక్కు ఈ సాయి భాయ్ భాయ్ మా మధ్య చిచ్చు రగిలింది తగిలించి కుర్చీల కోసం పోరాడే నాయకులు నాశనం అయిపోవాలని దువా దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ ఇలాగే కలిసిమెలిసి జీవించేలా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను

  • @bhargavavula5037
    @bhargavavula5037 3 роки тому +43

    ఆ వంటలు ఎలా ఉన్నాయో ఏమో కాని మీ తెలుగు మాత్రం భోజనము చేసినంత హాయిగా ఉంది.తెలుగు భాష నిలబడింది

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు భార్గవ్ గారు

  • @teeruvlogs5193
    @teeruvlogs5193 3 роки тому +72

    మిత్రమా మీ మాటలు మంచి భోజనం ఆరాగిచినట్లు ఉన్నది చాలా రోజుల తర్వాత
    యూట్యూబ్ లో మాచి తెలుగు మాటలు విన్నాను,,,, ధన్యవాదాలు 🙏🙏🙏🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు తిరు గారు

    • @ssbsprasad2421
      @ssbsprasad2421 2 роки тому

      Babugaru vedios bhaaga chesthunnaru but meeru & hotel vallu tappa Verdi lo biriyani kanapadutaledu

  • @nani04081982
    @nani04081982 3 роки тому +40

    Food కి సంబంధించిన video లు అనేకం చూశాము, కానీ మీ తెలుగు వ్యాకరణం తో కూడిన సంభాషణలు తో చూస్తుంటే, కన్నుల పండువగా ఉంటుంది Loknadh గారు...👍👍❤️

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు శ్రీకాంత్ గారు

  • @villageweather7124
    @villageweather7124 3 роки тому +92

    చాలా రోజుల తర్వాత మీ అచ్చ తెలుగు మాటలను వింటున్నాం చాలా సంతోషంగా ఉంది అన్న గారు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +2

      ధన్యవాదాలు అమ్మ ఎలా ఉన్నారు

    • @villageweather7124
      @villageweather7124 3 роки тому +1

      @@LOKFOODBOOK మేము బాగున్నాము అన్న గారు మీరు ఎలా ఉన్నారు మీరు విడియోలు వారానికి ఒకటి ఐనా పెట్టండి మీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటున్నాం

    • @manivantalu3156
      @manivantalu3156 3 роки тому

      Avunu

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      @@villageweather7124 బాగున్నాను అమ్మ..ఇకపై వస్తాయి.

    • @harisrinivasmyneni5110
      @harisrinivasmyneni5110 3 роки тому

      Ll

  • @raghavachari58
    @raghavachari58 3 роки тому +35

    Meru cheppe vidanamu, Telugu Chala bavundi Sodara. Keep it up.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ధన్యవాదాలు👍

  • @azeezabdul2930
    @azeezabdul2930 3 роки тому +2

    Chala mandhi comments చదివాను
    ఏమో అనుకున్నా
    నిజంగానే మీ తెలుగు ఉచ్ఛారణ అద్భుతం

  • @saikingsboichemistry4482
    @saikingsboichemistry4482 3 роки тому +26

    Subscribe తప్ప ఏ ఇంగ్లీష్ పదం వాడలేదు మీరు super

  • @srinuchowdarypolineni6053
    @srinuchowdarypolineni6053 2 роки тому

    పలావు రుచి ఏమో కానీ మీ తెలుగు భాష మాత్రం కడుపు నిండి పోతుంది. 🙏

  • @AjayKumar6818
    @AjayKumar6818 3 роки тому +55

    Brother డబ్బింగ్ ఆర్టిస్టు ga ట్రై chei. మంచి future untadi. మూవీస్ news Commercial adds endulonaina.. Especailly historical TV serials.. Best of luck..

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +6

      ధన్యవాదాలు అజయ్ గారు

    • @AjayKumar6818
      @AjayKumar6818 3 роки тому +2

      @@LOKFOODBOOK మీకు ఎల్లవేలలా స్వాగతం😊🙏

  • @charanteja3227
    @charanteja3227 3 роки тому +5

    గ్రామీణ ప్రాంతాల్లో ఆణిముత్యాలు లాంటి వంటకాలను వీక్షకులకు పరిచయం చేస్తున్న మీరు ధన్యులు అన్న గారు

  • @mallareddypadamatimallared9856
    @mallareddypadamatimallared9856 2 роки тому +4

    మీరు స్వచ్ఛమైన తెలుగులో సంబోధిస్తూన్నారు

  • @ssnarayana8636
    @ssnarayana8636 3 роки тому +13

    ఆ పలావ్ కంటే మీ మాటలకు నాకు కడుపు నిండి పోయింది మీరు తెలుగు మాట్లాడటం చాలా బాగుంది

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు నారాయణ గారు

  • @vaasusms605
    @vaasusms605 3 роки тому +2

    మీరు తెలుగుభాష మాధుర్యతను తన్మయత్వం తో మీ మాటల్లో (ఆహార దృశ్యాలు చూయిస్తూ ఆహ్లాదం గా)వివరిస్తారు లోకేనాధ్ గారు... మాతృభాషాభిమానిగా మీకు🙏🙏🙏
    స్నేహశీలిగా🤝🤝🤝🤝
    మీరు చూయించినదృశ్య వీక్షణ వంటలు👌👍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు వాసు గారు

  • @kvali2775
    @kvali2775 2 роки тому +7

    My forefathers village…. Our ancestors buried in this lovely village… Almighty Allah blessings be upon this village.

    • @jayaraomunagala4575
      @jayaraomunagala4575 2 роки тому

      Our family also lived there for nearly 13 years. My father worked as Craft Teacher in the High School. My education upto S.S.C., was in Pothakamuru. By recollecting the boyhood days I felt excited. If possible name of the owner and his father's name pl.

  • @newcookingasmr
    @newcookingasmr 3 роки тому +2

    చక్కగా తెలుగులో వర్ణించారు ధన్యవాదములు అన్న

  • @swamuluswamidasu4503
    @swamuluswamidasu4503 2 роки тому +15

    బ్రదర్ మేము డైలీ కస్టమర్ చాలా టేస్టీ గా ఉంటాది

  • @vijethatv3041
    @vijethatv3041 3 роки тому +17

    అన్న నేను గతంలో దర్శిలో చదువుకొని రోజుల్లో రెండు సార్లు అక్కడికి వెళ్ళాను.కేవలం అక్కడ కిచిడి తినేందుకు నేను మా ఫ్రెండ్స్ వెళ్ళేవాళ్ళము

  • @manikantavadaparthi2599
    @manikantavadaparthi2599 3 роки тому +7

    అద్భుతం మీ తెలుగు ఉచ్చారణ మహా అద్భుతం అన్నయ్య ❤️ జై హింద్

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు

  • @sivanagarajupusala3932
    @sivanagarajupusala3932 3 роки тому

    లోకనాథ్ గారు పలావు ఎలా ఉందో ఏమో కానీ మీ తెలుగు భాషా ప్రావీణ్యం చాలా అద్భుతంగా ఉంది 🙏🙏🙏

  • @chaitanyakrishnach7745
    @chaitanyakrishnach7745 3 роки тому +10

    looks so natural and delicious.

  • @MrVjrkumar
    @MrVjrkumar 2 роки тому +1

    ఒక్క ఆంగ్ల పథము కూడా లేకుండా తెలుగులో సంబోధించడం చాలా బాగుంది

  • @krgreddy7481
    @krgreddy7481 2 роки тому

    యాంకర్ గారు మీ భాషా ,ఉచ్ఛారణ చాలా బాగున్నాయి... మీరు చాలా చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు..

  • @mychoiceo595
    @mychoiceo595 3 роки тому

    Bro మిరు అనుకున్న విజయానికి మిరు తప్పకుండా చేరుతారు మిరు చేస్తున్న ఈ చిన్న వ్యాపారస్తుల విడియో లు గ్రేట్

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 2 роки тому +1

    నిజమయిన తెలుగూ వాక్యత (యాంకర్) అంటే మీరే కమ్మనియన మి తెలుగూ ఉచ్చారణ అద్బుతం👍
    అలగే ముతుకునురు వంటలు బాగుంటాయని అనుకుంటున్నాను👌

  • @sriramadarsh3760
    @sriramadarsh3760 2 роки тому

    అన్న మీరుమాట్లాడే తెలుగు కోసం నీ వీడియోలు చూదాలనిపిస్తుంది నిజంగా మీకు జోహార్ అన్న దయచేసి మీ ప్రతి వీడియో మాకు అందుబాటు లో ఉంచండన్న మీ మాటలు వింటూంటే తెలుగు భాషకు ఇంకా గౌరవం పెరిగింది నిజంగ ఈవాల నాకు చాలా సంతోషంగా ఉంది మీకు చాలా కృతజ్ఞతలు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @jayaraomunagala4575
    @jayaraomunagala4575 2 роки тому

    లోక్ నాథ్ గారు, భాయ్ టెలిఫోన్ నంబర్ వుంటే షేర్ చేయండి.

  • @allurimaheshchowdary
    @allurimaheshchowdary 3 роки тому +5

    👍 కమ్మ నైన తెలుగు...

  • @kiransarathi2663
    @kiransarathi2663 2 роки тому +1

    Anna your voice and depth of telugu knowledge is excell.

  • @swathipenumala4355
    @swathipenumala4355 3 роки тому +16

    Way of talking awesome

  • @samikhan8279
    @samikhan8279 3 роки тому

    Chala manchi telugu words use chesaru, let's protect and respect our language

  • @Khasimbi-fi4lf
    @Khasimbi-fi4lf 7 місяців тому

    Nenu chinnapatinundi tintunnanu very testy that is my village

  • @sitapathi579
    @sitapathi579 3 роки тому +1

    😱😱😋😋😋😋 బాగుంది. మంచి మనిషి

  • @balakrishna_jagarlamudi231
    @balakrishna_jagarlamudi231 3 роки тому +2

    మీ స్వచ్ఛమైన తెలుగు చాలా బావుంది. ధన్యవాదములు.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ధన్యవాదాలు బాలక్రిష్ణ గారు

  • @ravikumarkodi9765
    @ravikumarkodi9765 2 роки тому

    అద్భుతమైన వాకచాతుర్యం సార్....

  • @ChandraSekharnellore
    @ChandraSekharnellore 2 роки тому

    బలే వుంది అబ్బయ్య మీ భాష గుడ్

  • @venurao9911
    @venurao9911 3 роки тому +1

    Mouthwatering pulavu.

  • @bhargavdigivinti7948
    @bhargavdigivinti7948 2 роки тому

    Vanta chusthunte baagunatludhi biryani kanna elaanti Ruchi Amogangaa untundhi ❤️❤️👍👍👍🙏🙏🙏.....

  • @naanivja9807
    @naanivja9807 3 роки тому +2

    తెనుగు పదాలు ...👌

  • @rkangler
    @rkangler 3 роки тому

    Nice sharing my friend. Weldone.

  • @abdullab3060
    @abdullab3060 3 роки тому +3

    Masha allah

  • @janardhanaraosaladi3282
    @janardhanaraosaladi3282 3 роки тому

    లోక్ నాథ్ గారు మీరు చెప్పినది వాస్తవానికి చాలా బాగుంటుంది. దానితో బాటు దాని ధర కూడా తెలుపగలరు. అప్పుడు సంతృప్తికరంగా ఉంటుంది. ఇకముందు చేసే వాటిలో తప్పక పాటించ గలరు.

  • @manikantabheema9137
    @manikantabheema9137 2 роки тому

    Anna videos emo gaani meeru mana TELUGU ni kaapadadam kosam pade thapana na chusi subscribe chesthunna .. yeri kori padhalanu vaadurhuanru , ivi chusi mana janam kooda vadatam modalu pedithhe chala santhosham.. twaralo me tikka channel ki yekkuva mandhi subscribers ravalani korukuntunna... Jai Telugu thalli

  • @venkateshdasari9594
    @venkateshdasari9594 3 роки тому +2

    My native place dharsi. So very popular in pulav

  • @seetharam5987
    @seetharam5987 3 роки тому +1

    మీ తెలుగుకి నూటికి నూరు మార్కులు 👍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు సీతా రామ్ గారు

  • @g.prashanth08
    @g.prashanth08 3 роки тому

    Mee Telugu vinasompuga undi. Nenu ee Taraha varninche vallani chala arudu ga chusatam.

  • @rajkshirasagar550
    @rajkshirasagar550 2 роки тому

    సార్ మీరు మాట్లాడే విధానం చాలాబాగుంది, మీది ఏ మాత్రం telusukovacchha?

  • @ChandraAllu1234
    @ChandraAllu1234 2 роки тому

    Akkada chala Baguntundhi 😍😍😍

  • @suryagurijalasurya6141
    @suryagurijalasurya6141 2 роки тому +1

    Super video brother nijangaane pothakamuru lo kichidi chaala baaguntundi

  • @poojarisreenivasulu
    @poojarisreenivasulu 3 роки тому

    చాలా అద్భుతమైన వివరణ మాష్టారు ...

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు శ్రీనివాసులు గారు

  • @VIJAYALAKSHMI-xh4pr
    @VIJAYALAKSHMI-xh4pr 3 роки тому +2

    మంచి ఆలోచన లోక్ నాథ్ గారు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +2

      ధన్యవాదాలు విజయ లక్ష్మి గారు

  • @superherohaseena9443
    @superherohaseena9443 3 роки тому +2

    Allah ☪️ he is very good hard worker. God bless you Bhai ☪️🙏🙏🙏

  • @bashag8803
    @bashag8803 2 роки тому +1

    Loka nath garu meeru Prakasam District chala baaga cover chesthunnaaru. Meeru villages kooda baaga cover chesthunnaaru. Mee telugu language chala sweet gaa vuntundi.

  • @subbuakhi9444
    @subbuakhi9444 2 роки тому

    Chala baga matldutunnaru

  • @saic8495
    @saic8495 3 роки тому +5

    Wow , I hope your channel reach 1 million subscribers.
    Really fluent Telugu andi medhi.
    Thank you
    Sai

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు సాయి గారు

  • @bossbabu4814
    @bossbabu4814 2 роки тому

    Anna Mee maatala kosame videos chusthanu.. super

  • @sitapathi579
    @sitapathi579 3 роки тому +1

    Good job food book. 👍👍👌👌👌👌🍗🍗

  • @Chenna_Reddy11
    @Chenna_Reddy11 3 роки тому +8

    Your way of explaining and fluent language in telugu leads you high success in the future. Make it my words.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +2

      హృదయ పూర్వక ధన్యవాదాలు చెన్నా రెడ్డి గారు..మీ మాటలు సారాంశం నాలో ఎంతో ప్రోత్సాహం నింపింది.

    • @jdtvnews9271
      @jdtvnews9271 3 роки тому

      @@LOKFOODBOOK sir I want hotel tiffin master I have room and everything I'm in telangana state near to adilabad please advise brother how can I get tiffin master

    • @manikantabheema9137
      @manikantabheema9137 2 роки тому

      Ah mukka Telugu lo chepouchu ga mithrama...

  • @nareshkandimalla3338
    @nareshkandimalla3338 2 роки тому +1

    Memu today morning vellam super taste 👌

  • @naveen1178
    @naveen1178 3 роки тому +2

    సూపర్

  • @vsquarebestofproperties943
    @vsquarebestofproperties943 Рік тому

    What a magical voice 😍

  • @anjik.ramanjaneyulu6724
    @anjik.ramanjaneyulu6724 2 роки тому

    తెలుగు voice chala baga undi and 🎶🎶🎵🎶🎵 very nic

  • @mgurunadh6722
    @mgurunadh6722 3 роки тому +6

    Excellent language and voice

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు గురునాధ్ గారు

  • @kvreddy4381
    @kvreddy4381 2 роки тому

    టెస్ట్ సూపర్

  • @getraghav
    @getraghav 3 роки тому +8

    Sir, meeru diction practice ivvachu mana filmstars ki. You have such a good voice and pronunciation. May god bless you with more of what you want. I only come to hear your voice. Meeru oka page lonchi chadivina nenu vintannu. And your food videos are superb, sir

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు రాఘవ వెంకట్ గారు.

  • @balucreativeclub2909
    @balucreativeclub2909 3 роки тому +1

    అన్నయ్య ఇన్ని రోజులు ఎక్కడికి వెల్లవ్?
    నీ తెలుగు మాటలు విని చాలా రోజులు అవుతుంది. ఏదేమైనా స్వాగతం అన్నయ్య.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు తమ్ముడు

  • @imtiazmohammad9548
    @imtiazmohammad9548 2 роки тому

    Watching this from abroad

  • @skanwar3117
    @skanwar3117 2 роки тому

    Yes ptkmur kichidi is osm
    Really too yummy guys kichidi

  • @subbareddyify
    @subbareddyify 10 місяців тому

    Simply super

  • @bhavanit2025
    @bhavanit2025 3 роки тому +9

    Addicted to your diction

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు భవాని గారు

  • @emamuddinmohammad8620
    @emamuddinmohammad8620 2 роки тому

    Mee matalu kuda pulav laga bagunnayi annagaru

  • @sivayerupula8317
    @sivayerupula8317 2 роки тому +1

    I like your clear explanation and voice brother.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @saisatya7186
    @saisatya7186 2 роки тому

    Mee voice kuda chaala bavundi brother. And mee way of talking antha chaala bavundi

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @pradeepn6287
    @pradeepn6287 3 роки тому +1

    Food Chala bagundi Anna..nice presentation.. 👍👍👌👌👌

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ధన్యవాదాలు ప్రదీప్ గారు

    • @pradeepn6287
      @pradeepn6287 3 роки тому

      @@LOKFOODBOOK 👍

  • @jagadeeshk3768
    @jagadeeshk3768 2 роки тому

    Your explanation is very nice...telugu aythe chala bagundhi...keep rocking all the very best..

  • @chanduatmakuri
    @chanduatmakuri 3 роки тому +1

    Dooradarshan lo programme chustunnatu undi. Good content and good presentation. Keep it up

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ధన్యవాదాలు చందు గారు

  • @allbankscollectionrecovery7190
    @allbankscollectionrecovery7190 2 роки тому

    U r telugu language is Awesome sir

  • @prashanthnair9456
    @prashanthnair9456 2 роки тому

    Supar AP Food

  • @bhargavamoon
    @bhargavamoon 3 роки тому +2

    Doordarshan sapthagiri SVB channels lo voice over la chala traditional ga undhi 💓

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ధన్యవాదాలు భార్గవ గారు

  • @muvvayedukondalukondalu629
    @muvvayedukondalukondalu629 3 роки тому

    Only ap special kichidi palav super anna

  • @giridharsuri5230
    @giridharsuri5230 2 роки тому

    Super

  • @physioharsha
    @physioharsha 3 роки тому +3

    వాహ్... తెలుగు లో చాలా బాగా మాట్లాడారు..... మీకు వందనాలు❤️

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు హర్ష గారు

  • @bharathkumarparchuri3241
    @bharathkumarparchuri3241 3 роки тому

    Telugu matalu chala bagunnai 🙏

  • @ramanareddyb9901
    @ramanareddyb9901 Рік тому

    Test super

  • @satishthammishetti2672
    @satishthammishetti2672 3 роки тому +1

    జూనియర్ శాంతి స్వరూప్ నీ మాటలు
    అలనాటి డిడి న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గారి తెలుగు ఉచ్చారణ లా ఉంది నీ మాటలు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు సతీష్ గారు

  • @fareedbashaskm3843
    @fareedbashaskm3843 3 роки тому

    Brother I Am From Narasaraopet But My father's Birth Place Potakamur,My Father's Cousin Brothers Is in Darsi And Potakamuru,Your video And presentation
    Super Awesome Brother

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు ఫరీద్ భాష గారు

  • @paulyn2179
    @paulyn2179 3 роки тому

    Nice Telugu I could hear from this video from Food Book

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు సుకుమార్ గారు

  • @OurGiddalurTown
    @OurGiddalurTown 3 роки тому

    Nice

  • @devarakondapolaiah7267
    @devarakondapolaiah7267 Рік тому

    Very tasty

  • @annaramrajesh3587
    @annaramrajesh3587 2 роки тому

    Super👍

  • @buchirajuvenktswraobuchira9401
    @buchirajuvenktswraobuchira9401 3 роки тому

    Super tarst

  • @PraveenKumar-vg4ul
    @PraveenKumar-vg4ul 3 роки тому

    Adbutam. Bai

  • @bandimusalaiahmusala2210
    @bandimusalaiahmusala2210 2 роки тому

    Good food my village

  • @naveen1178
    @naveen1178 3 роки тому

    థాంక్స్ ఫుడ్ బుక్

  • @shaiksamdani4046
    @shaiksamdani4046 2 роки тому

    Nice programme bro keep it up👍👍

  • @arvindkumar-gw3cr
    @arvindkumar-gw3cr 2 роки тому

    Super bro..telugu chala matladaru

  • @lokitechhub4626
    @lokitechhub4626 3 роки тому

    Me matalu chala bagundhi anna garu

  • @satyakilaparthi7034
    @satyakilaparthi7034 3 роки тому +1

    Salamelekam baie sab iam indhu Mee vanta super

  • @kamparajusunil2872
    @kamparajusunil2872 2 роки тому

    Bro ur voice is good... soothing to ears keep going

  • @mathsmanthra6762
    @mathsmanthra6762 3 роки тому +1

    Pathskamuru lo videos chryadaniki inka chala viseshalu unnayi. Cover cheyandi sir