Padutha Theeyaga |Season -24| ANR Songs Spl | 16th September 2024 | Full Episode | SP.Charan,Sunitha

Поділитися
Вставка
  • Опубліковано 11 лис 2024

КОМЕНТАРІ • 270

  • @lakshmimantripragada7002
    @lakshmimantripragada7002 Місяць тому +20

    సహస్ర ని చూస్తుంటే చిన్నప్పుడు కృష్ణ కుమారి ఇలా ఉండేది ఏమో అనిపించింది
    ఇంకా ఈ పిల్లలు తల్లి తండ్రులు లకు చిన్న విన్నపం ఎప్పుడు వాళ్ళ జుట్టు కత్తి రించు కోవాలి అని ఎంకరేజ్ చెయ్యద్దు
    ఈ సిరీస్ పిల్లలు అందరికి మంచి పెద్ద జుట్టు
    సహస్ర హెయిర్ స్టయిల్ బావుంది

  • @AnuRadha-fm7sz
    @AnuRadha-fm7sz Місяць тому +177

    Charan gari kosam yentha mandi oka like

    • @mohanreddykusajagan9017
      @mohanreddykusajagan9017 Місяць тому +17

      Antha Avasarama????.

    • @AnuRadha-fm7sz
      @AnuRadha-fm7sz Місяць тому +3

      ​@ neeku e commeny cheyadam avasaramamohanreddykusajagan9017

    • @soyacake4367
      @soyacake4367 Місяць тому

      ​@@mohanreddykusajagan9017 పండిత పుత్ర పరమ శుంఠ నుంచి కృషితో మనుషులు ఋషులౌతారు అని నిరూపించేరు. చరణ్ అలానే ఏడుగుతూవుండండి❤

    • @venkatalaxmi6584
      @venkatalaxmi6584 Місяць тому +11

      Charan gari anchoring superb...👌👌👌👌👌👌👌

    • @Ramesh-hr4on
      @Ramesh-hr4on Місяць тому +2

      Meru okkare wait cheyandi

  • @asmaanzumpisari
    @asmaanzumpisari Місяць тому +40

    Charan sir.. e program chudadaniki main reason meru, Mee patalu, Mee cute allari. Mee songs lekapothe ela Andi. E season lo mee patalani chala miss ayamu sir. Pls sing for us sir.
    Cute singing kids . vagdevi awesome nanna. God bless you dear ❤️

  • @satyagasadi1860
    @satyagasadi1860 Місяць тому +33

    Charan sir......... Program starting lone miru okka song padi program start cheyandi Ballu garu alane chesevallu kadha plz...... Mi patalo Ma Ballu garu ni chusukuntam....... 💫❤️✨

  • @RAMRX100MECHANIC
    @RAMRX100MECHANIC Місяць тому +24

    SAHASRA👑 What a Sweet Voice..ENNI SARLU VINNA VINALANIPESTUNDE ME VOICE🎉🎉🎉👌👌👌👑👍.....IAM A BIG FAN OF UR VOICE.....ONE OF MY FAVOURITE SINGER.....GOD BLESS YOU ...... ALL THE BEST SAHASRA 🎉🎉🎉👑🎼🎼

  • @ganti6773
    @ganti6773 8 днів тому

    చక్కని పాట, మంచి కంఠం

  • @lakshmimvs3515
    @lakshmimvs3515 Місяць тому +20

    వాగ్దేవి గొంతులో పడ్డాకా ఆచీరకి ఇంకా అందం వచ్చిందో❤❤❤❤❤❤

    • @kanyakumari6212
      @kanyakumari6212 22 дні тому

      అంత పొగడద్దు. అందరూ చాలా బాగా పాడుతున్నారు.

  • @subbaraomanchikanti2840
    @subbaraomanchikanti2840 Місяць тому +29

    చంద్రబోస్ గారు మీరు తల దువ్వుకొని చాలా చక్కగా ఉన్నారు, ఎప్పుడు ఇలాగే కనిపించండి సార్ 😊

  • @lakshmisivakumarichippili811
    @lakshmisivakumarichippili811 7 днів тому

    ఈ అమ్మాయిని చూస్తుంటే షణ్ముఖ ప్రియా గుర్తొస్తుంది

  • @chandranaidu5728
    @chandranaidu5728 Місяць тому +29

    Charansirfanse

  • @hasangajubeig9134
    @hasangajubeig9134 Місяць тому +12

    Sahasra good performance today

  • @grkchannel3538
    @grkchannel3538 Місяць тому +4

    Salute to kids parents and judges..what a nice program..it is stress burster..kids are amazing..thankyou ETV MGMT AND CHARAN GARU

  • @VenugouthamNarthu
    @VenugouthamNarthu Місяць тому +3

    Love you judges and singers,meru 100ellu undali appude Telugu patalu,sahithyam nilustayi

  • @BharathiBari
    @BharathiBari 27 днів тому +2

    My favorite singer sunithagaru neruda chudalanundhi

  • @etutlf4176
    @etutlf4176 Місяць тому +1

    An enjoyable episode of Padutha Theyeega after a long time as we had some Ghantasala songs!!

  • @ShilpaChowdhary-t6n
    @ShilpaChowdhary-t6n Місяць тому +35

    Hello Dear SP. Charan Sir ఈ మహాసంగ్రామంలో మీరు కేవలం ఇళయరాజా గారి round లో మాత్రమే పాడాలని కంకణం కట్టుకున్నారా ! ??...అలాగైతే ఆ కంకణం విప్పి దయచేసి మీ అభిమానుల కోసం పాడండి👏
    @Charan Sir - we need your intro song in every episode, pls consider our request Sir👏❤❤

  • @radhikamanchikanti8777
    @radhikamanchikanti8777 Місяць тому +4

    Pillalu 👌👌👌👌
    Judges 👌👌👌👌👌👌
    Anchor 👌👌👌👌👌👌👌
    Musicians 👌👌👌👌👌👌👌

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 Місяць тому +12

    ❤❤"VAAGDEVI SINGING IS
    EXCELLENT❤YESSSSSSSS
    YOU ARE A EXCELLENT SINGER❤❤❤❤

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 22 дні тому

    I Love My Balasubramanian program, if you can't do I will run that program. Srini

  • @mmr9998
    @mmr9998 Місяць тому +9

    ప్రతి సంవత్సరం బాలు గారి వర్ధంతి రోజునా..ఈ రోజు 25-09-2024 తమిళ్ FANS బాలు గారి సమాధి దగ్గరికి వెళ్లి నివాళులర్పిస్తుంటారు.. కానీ ఈసారి మెమోరియల్ కన్స్ట్రక్షన్ జరుగుతుండటనా Farmhouse gate కి లాక్ వేసి, అండర్ కన్స్ట్రక్షన్ అని బోర్డు పెట్టారంట.. బాలు గారి fans అందరూ upset అయ్యారు ..బాలు గారి fans - చరణ్ గారి ఆఫీస్ కి మెసేజ్ చేసినా, P.A కి మెసేజ్ చేసినా ఎవ్వరు రిప్లై ఇవ్వలేదని బాధపడుతున్నారు ..ఈ విషయంపై SP.Charan garu alternate route ఆలోచించి ఉంటే బాగుండేది !!

    • @sunnym4259
      @sunnym4259 Місяць тому +2

      కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది…Fans ఎవరూ రావద్దు అని చరణ్ గారు సోషల్ మీడియా ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ / మెసేజ్ ఇచ్చి ఉంటే బాగుండేది ..
      ఈ చరణ్కేమో సోషల్ మీడియా వాడుకోవడం రాదు 🤦😂

  • @sarmaganti6474
    @sarmaganti6474 Місяць тому +3

    I feel chy. Vagdevi is child prodigy.
    I wish her to reach highest position in her career.
    We shouldn't get surprised if she gets a national award

    • @sunnym4259
      @sunnym4259 Місяць тому

      I feel the same 👍😊

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 22 дні тому

    Look at Chandra Bose singing that song, I said he is good singer, he also write very well. I compare Chandra Bose as a Ekalavya, He is a Engineer to write Telugu a Lyrics in Telugu Movie Industry that was to be lot of competition. Chandra Bose Challenged it. Thanks, Srini

  • @ganti6773
    @ganti6773 8 днів тому

    Excellent babu.

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 22 дні тому

    Vijay Prakash you need be on the program as it should progresses. Srini, As they are youngsters singing better than older Generation. Srini

  • @pankajaraosurabhi6524
    @pankajaraosurabhi6524 Місяць тому +16

    ANR gari action గానీ, ఆయన personality గానీ ఆయన family లో కూడా ఎవ్వరూ లేరు. ఆ అందం...ఆ style...hats off

  • @ganti6773
    @ganti6773 8 днів тому

    Excellent

  • @mmr9998
    @mmr9998 Місяць тому +6

    ఈరోజు బాలు గారి వర్ధంతి సందర్భంగా హైదరాబాదులో - ( ETV - CEO గారు ) SP.Charan గారు, పాడుతా తీయగా టీం బాలు గారికి నివాళులర్పించారు.. ఇదంతా ఈటీవీ న్యూస్ ఛానల్ లో చూపించారు..ETV కి బాలు గారు అంటే ఎంత ప్రేమ, గౌరవం🙏🙏

    • @sunnym4259
      @sunnym4259 Місяць тому +2

      హైదరాబాదులో ప్రతి సంవత్సరం ఆ కార్యక్రమం జరుగుతుందంట ..కానీ చరణ్ గారు 1st time.. ఈసారి ఆ కార్యక్రమానికి హైదరాబాదులో హాజరైయ్యారంట..

  • @SriramakrishnaMohanPonnapalli
    @SriramakrishnaMohanPonnapalli 23 дні тому

    Expression is omitted by Saddik 😂

  • @ganti6773
    @ganti6773 8 днів тому

    Super ga పాడే వు

  • @mohanreddykusajagan9017
    @mohanreddykusajagan9017 Місяць тому +10

    Sahasra super singing.

  • @gouruvenkateshwarlu5516
    @gouruvenkateshwarlu5516 Місяць тому +1

    Chiranjeevi baby splendid performance.all the best Saraswathi bidda.

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 22 дні тому

    I am a Jungle person but I know music, I bark like a dog, some times I miam miam, sometimes I sing like nothing. Regards, Srini

  • @VIJAYALAKSHMIBURUGULA
    @VIJAYALAKSHMIBURUGULA 29 днів тому

    Srikrishna and Charan👏👏👏👏👌👍😊

  • @SasiKala-tc1dl
    @SasiKala-tc1dl Місяць тому +5

    నమస్తే చరణ్ గారు 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹

  • @shwethamohan6214
    @shwethamohan6214 Місяць тому +9

    Wow 🤩… చంద్రబోసు గారు Wig change చేశారు 👌..looking handsome Sir 🥰❤️👏

    • @suseekrish288
      @suseekrish288 Місяць тому

      కొన్ని సున్నిత మైన విషయాలు గురించి మాట్లాడకుండా ఉంటే వారిని బాధపెట్టకుండా ఉండేవారం అవుతాము

    • @shwethamohan6214
      @shwethamohan6214 Місяць тому

      @@suseekrish288
      ఎవరైనా బాధపడే విధంగా నేను ఏమీ మాట్లాడలేదు.. నా post లో తప్పేముందో కాస్త వివరిస్తారా ??

  • @MounikaChipparapelly
    @MounikaChipparapelly Місяць тому +13

    Naga vyshanvi ❤❤❤ always super

  • @GGk-i8o
    @GGk-i8o 23 дні тому

    Superb❤❤❤

  • @mmr9998
    @mmr9998 Місяць тому +17

    23-09-2024...చెన్నైలో బాలు గారు నివసించిన కాలనీకి SP. బాలసుబ్రమణ్యం కాలనీగా పేరు మార్చాలని..SP. చరణ్ గారు సీఎం స్టాలిన్ గారికి రిక్వెస్టింగ్ లెటర్ ఇచ్చారంట.. అది అంగీకరించినట్టుగా, ఈరోజు తమిళ్ న్యూస్ చానల్స్ లో చెప్తున్నారు.. సీఎం స్టాలిన్ గారు కూడా తన insta ID లో ఈ విషయంపై పోస్ట్ చేశారు.. Social Media లో బాలు గారి fans అందరూ స్టాలిన్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నారు...Balu Gaari Telugu fans తరపున కూడా CM Stalin Gaariki thanks🙏🙏

    • @sunnym4259
      @sunnym4259 Місяць тому +2

      చరణ్ గారు పిటీషన్ ఇచ్చిన 35 hrs లోనే వాళ్లు accept చేశారు !!
      Nice gesture !!
      Hats off to the Tamil Nadu Government 🙏🙏

    • @hawaiianguitarbyplnsrirama8311
      @hawaiianguitarbyplnsrirama8311 16 днів тому

      They treat Balugaru as Tamilian..His name also like Tamilian "Bala Subramaniam."

  • @ambatiumamaheshwarilightbe205
    @ambatiumamaheshwarilightbe205 Місяць тому +1

    Nenu happy gaa vunnanu ante adi paduthateeyaga...
    Navvuthu vunnanu..
    Emi chesinaa navvaleni naaku paduthateeyaga navvuthu aanandamugaa vundelaa chestundi..
    Tks to Ramoji rao garu and Balasubramanyam gariki..
    Tks to our little anjils ❤❤❤

  • @nistalamohanarao
    @nistalamohanarao Місяць тому +1

    👍🌹🌹🌹🙏🌹🌹🌹👌

  • @rajiyasultana9102
    @rajiyasultana9102 20 днів тому +1

    Suneta gare saree chala chala bagunde. Sunetha garu chala andam ga unnaru❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @KrishnamurthyYadalam
    @KrishnamurthyYadalam Місяць тому +2

    Naga Vyshnavi sing this song is maduram just like honey. God bless to her.

  • @chodamjonathan8202
    @chodamjonathan8202 25 днів тому

    Nice presentation

  • @PhoneMine-iy2jf
    @PhoneMine-iy2jf Місяць тому +10

    Pitta konchem koothaghanam ante vagdhevi super 🎉🎉🎉🎉

  • @krishnaarts1487
    @krishnaarts1487 Місяць тому +9

    Vagdevi super maa god bless you maa thalli

  • @prasunambaravinuthala7008
    @prasunambaravinuthala7008 Місяць тому +5

    Naga వైష్ణవి సూపర్

  • @NarsimhaAnanthula
    @NarsimhaAnanthula Місяць тому

    Chandrababu Tiwari ki subhakankshalu

  • @adarshguptak
    @adarshguptak Місяць тому +2

    Ravi varma ke andani song though the name of the composer comes as GK Venkatesh garu, but the truth is, Ilayaraja played a key role in composing and improvising this song it seems, Balu garu said once. And great contribution by Veturi garu :)

  • @KanakaKavya
    @KanakaKavya Місяць тому +4

    Nagavaishnavi nice song❤❤

  • @ramanamrr2924
    @ramanamrr2924 Місяць тому

    Vagdevi performance is wonderful...all others did their job well..if anyone asks me which hero's movies watched most..my answer is living legend ANR.. his discipline is the top most trait to emulate if you someone looking for success in Life

  • @vadrevumanjula4928
    @vadrevumanjula4928 22 дні тому

    Hai smti suneethagagar would you are going to celebrate before this December .my son is never married.

  • @dasarishrivani5338
    @dasarishrivani5338 Місяць тому +6

    Sahasràaa good

  • @dsbhaskarraju9714
    @dsbhaskarraju9714 Місяць тому +4

    పాండవులు తుమ్మెదా, ప్రొఫెషనల్ పాడినట్టు ఉంది

  • @venkateshc7629
    @venkateshc7629 29 днів тому

    Gold sangs hereby paduth theyagau our anr sangs

  • @Dr.RameshNathLingutla
    @Dr.RameshNathLingutla Місяць тому +3

    చి.ప్రకృతి "సువర్ణ సుందరి" చిత్రంలో అంజలీ దేవి గారు (మన సుశీలమ్మ) పాడిన మనసు పరవశించే నా కిష్టమైన మధుర గీతాన్ని చాలా చక్కగా ఆలపించింది.
    Well Sung PRAKRITI, Keep it up, blessings 🎉🎉.

  • @dsbhaskarraju9714
    @dsbhaskarraju9714 Місяць тому +1

    సినిమా అంటే గౌరవం పెరిగే రోజులు, మంచి మాట మేడం

  • @AnnoyedColourfulShirt-kp1ce
    @AnnoyedColourfulShirt-kp1ce Місяць тому +16

    Vagdevi super

  • @raghavpaturi4079
    @raghavpaturi4079 27 днів тому

    God bless you Naga Vaishnavi

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 21 день тому

    I am the one write comments, you need choose what you are comfortable. If you sing like Yeshudas's songs you can. Always think you are what you are the another Yeshudas . By imitating someone you are NOT be a artist. You can learn from them. Those my comments. You can practice like Balu. But you need to keep your style of New generation singing. Srini

  • @bssp815
    @bssp815 Місяць тому

    ANR lives on.. SPB & Ghantasala sang some great memorable songs for ANR.

  • @durgaprasadsatagopam34
    @durgaprasadsatagopam34 Місяць тому +4

    వాగ్దేవి పాటలో అమృతం ఉన్నది

  • @NarsimhaAnanthula
    @NarsimhaAnanthula Місяць тому

    Pardesiya ka program and challenge

  • @Ramu-u3f
    @Ramu-u3f Місяць тому

    Sahasra 👑👑👑

  • @Thulasidevi-j2b
    @Thulasidevi-j2b Місяць тому +2

    Super Prakruthi chala baga padav

  • @Roh_it7185
    @Roh_it7185 Місяць тому +2

    Vagdevi performance ki always fan ❤ super ra thalli

  • @dsbhaskarraju9714
    @dsbhaskarraju9714 Місяць тому +1

    ప్రకృతి నేర్పించినట్టు ఉంటుంది సర్ విజయ్ గారు

  • @dasarishrivani5338
    @dasarishrivani5338 Місяць тому +10

    Vagdeviii niceee performance

  • @durgaprasadsatagopam34
    @durgaprasadsatagopam34 Місяць тому +2

    అక్కినేని నాగేశ్వరరావు ఆనాటి అణిముత్యాలు ఎంతో అందంగా ఉంటుంది
    నాకు చాలా ఇష్టం మైన అభిమానం

  • @123456789049058
    @123456789049058 Місяць тому +5

    నోట్లో వెలక్కాయ పెట్టుకుని పాడే సాధక్ కు సునీత అంత అప్రిసియేషన్ ఇస్తుంది ఎందుకో తెలియదు. ఇంతకుముందు కీర్తనని పక్కనపెట్టి ఇతనికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చింది. ఏదో రాజకీయం జరుగుతోంది.

  • @muralikrishnarevuri625
    @muralikrishnarevuri625 Місяць тому +8

    వాగ్దేవి సింగింగ్ 🥳💞

  • @user-ko7ye9rh2u
    @user-ko7ye9rh2u Місяць тому

    Wow gr8 ఆ వయస్సులో ఆ పాట

  • @MaheshTrue
    @MaheshTrue Місяць тому +4

    Good explanation all judges thank you so much God bless you all thank you so much specially SP Charan sir

  • @malatthichaganti4409
    @malatthichaganti4409 Місяць тому

    Vyshu super singing very cute performance ❤

  • @kastoorisrinusrinu5568
    @kastoorisrinusrinu5568 Місяць тому

    CHANDRABOSE HAIRSTYLE IS VERY GOOD

  • @sathiamoorthymasillamoney8520
    @sathiamoorthymasillamoney8520 Місяць тому

    Chaala manchi program.

  • @Redmi-wu8tm
    @Redmi-wu8tm Місяць тому +1

    పాటలు పాడిన చిన్నారుల లో వాగ్దేవి చాలా చిన్నదైనా చాలా బాగా పాడింది. ఎవరికి వారే మొనగాళ్లు. సూపర్ సింగెర్స్. గాడ్ బ్లస్ దెమ్.❤❤❤😂😂

  • @కృష్ణKumari
    @కృష్ణKumari Місяць тому +2

    💐👌👌చిన్నారులకు శుభాశీస్సులు చాలా అద్భుతంగా పాడారు 🌹శ్రీ చంద్రబోస్ గారి హెయిర్ స్టైల్ బాగుంది హుందాగా ఉన్నారు 👍

  • @nakkanageswararao2391
    @nakkanageswararao2391 Місяць тому +4

    25-9-2024 Balu garu manalni vadali vellipoyina roju ayaniki nivali 😢😢😢😢😢

  • @annapurna6462
    @annapurna6462 Місяць тому +1

    Exllent vysthnavi

  • @vidyabudideti5406
    @vidyabudideti5406 Місяць тому +2

    Vagdevi sooperrrr performance

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 21 день тому

    Are you going to be Balu, He sung 45 thousand songs he created his own style, You need create your own within the Music...Thanks, Srini
    I am the one write comments, you need choose what you are comfortable. If you sing like Yeshudas's songs you can. Always think you are what you are the another Yeshudas . By imitating someone you are NOT be a artist. You can learn from them. Those my comments. You can practice like Balu. But you need to keep your style of New generation singing. Srini

  • @sarojinip7313
    @sarojinip7313 27 днів тому

    Babai vantalu

  • @sarmasignin8761
    @sarmasignin8761 10 днів тому

    Padindi ghantasala garu, ANR kadu

  • @sudhakarr9275
    @sudhakarr9275 Місяць тому

    వాగ్దేవి బాల సరస్వతి, చాలా గొప్ప సింగర్ అవుతావు తల్లి గాడ్ బ్లెస్ యు

  • @KesavaRao-d5s
    @KesavaRao-d5s Місяць тому +2

    Great,sangeetam,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @dasarishrivani5338
    @dasarishrivani5338 Місяць тому +4

    Naga vaishnavii well performed🎉🎉🎉🎉🎉

  • @pricemahesh6717
    @pricemahesh6717 Місяць тому

    Vagdevi performance is Super 🥰🥰🥰🥰🥰🥰

  • @mjpreddy7327
    @mjpreddy7327 Місяць тому +3

    Prakruti🎉🎉 u r great , sweet voice, hope u achieve top goals. Keep it up❤❤

  • @korrapatiramachandrababu5440
    @korrapatiramachandrababu5440 Місяць тому +5

    Rishil Super singer Boy. Nagarjunagari songs Padinchandi Charan. Setharamashatri gari combinationlo Nagarjunagari songs. ❤...

  • @GummadiNasaraiah-760
    @GummadiNasaraiah-760 Місяць тому

    వాగ్దేవి సూపర్ సూపర్ సూపర్ తల్లి

  • @vikramchary3166
    @vikramchary3166 Місяць тому +1

    Super nagavysnavi 👌👌👌👌👌👌

  • @maryvasanthakumari4828
    @maryvasanthakumari4828 Місяць тому +4

    Super show Charan ge 💞💞💞

  • @ganeshkaipa2788
    @ganeshkaipa2788 Місяць тому

    Super, sir, voice, english,

  • @andalurulscs8081
    @andalurulscs8081 Місяць тому +1

    Mallee Match Fixing favour to Sardhak

  • @AnushaConstruction
    @AnushaConstruction Місяць тому

    Very nice

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 23 дні тому

    సూర్యుడు ఉదయించే సూర్యునీ కిరణాల రంగు.

  • @santhoshidoddi8659
    @santhoshidoddi8659 Місяць тому

    Sartak super 🎉🎉

  • @chikkalasrinivasarao2325
    @chikkalasrinivasarao2325 Місяць тому

    వాగ్దేవి సూపర్ తల్లి

  • @Saisudha-yq5fh
    @Saisudha-yq5fh Місяць тому

    Sartak good singing 👏👏👏👏👏

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 Місяць тому

    వాగ్దేవి పాడిన.. చెంగావి రంగుచీర.. సూపరో సూపర్