ఈ ఎపిసోడ్ contestants performance కన్నా చరణ్ గారి NAUGHTINESS హైలైట్ అయ్యిందని చెప్పొచ్చు😊❤ Charan garu వారి నాన్నగారి గాత్రంతో పాటు ఆయన చిలిపితనం, చమత్కారం కూడా వారసత్వంగా పొందారు !! SPC - All the best for your future projects sir 💐
SAHASRA👑 I just addicted to your voice....😊😊.....EYES AND EARS ARE COMPETING TO SEE AND HEAR THIS BEAUTIFUL SONG....FOR YOU👑....UR VOICE IS A GIFT FROM GOD....MAY GOD BLESS YOU....CUTE SMILE....😊😊😊👑👌👌....ALL THE BEST SAHASRA🎉🎉🎉
YES..@42:20 బాలు గారు తర్వాత పాడగలికే వ్యక్తి - ఎస్పీ చరణ్ గారు మాత్రమే 💯✅ SP. Charan Sir - you deserve all the accolades..we are grateful for your contribution to Music..keep singing & inspiring us and take your father’s glories to another high…wishing you many more success ahead 💐❤️👏
28:43...నాలుగు మాటలు గురువుగారు...ఒకటి ఫ్రీ పెట్టుకో 😅 చరణ్ గారికి మంచి comedy timing & sense of humour ఉంది.. ఆయన జబర్దస్త్ & శ్రీదేవి శ్రీదేవి డ్రామా కంపెనీ shows కి స్పెషల్ గెస్ట్ గా వస్తే బాగుంటుంది...
చంద్ర బోస్ గారు అడిగిన ప్రశ్నకు @7:45 చరణ్ గారు college student style లో “MASS” answer ఇచ్చారు 👌🔥😂.. Charan Gaaru మీరు ఎప్పుడు ఇలాగే ఆనందంగా, ఆరోగ్యంగా ఉండండి.. మీ మాట పాటతో మమ్మల్ని entertain చేయండి !!
చరణ్ గారు చిత్రమ్మ గురించి మాట్లాడే ప్రతిసారీ @18:18 “Sweetheart” అనే పదం ఉపయోగించకుండా ఉండరు😊.. బాలు గారు చిత్ర నా బిడ్డతో సమానం అని అంటుండేవారు🙏.. బహుశా ఆ బంధం అలా కొనసాగుతుంది… SP. Charan & Chitramma కాంబోలో 26 October Germany లో వీళ్ళకి LIVE Show ఉంది.. ఆ షో పెద్ద HIT అవ్వాలని, వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరిన్ని Shows జరగాలని కోరుకుంటున్నాను 💐❤️
SP. Charan Garu such a amazing pure naughty soul @44:27..ఆయన ఒక చిన్న పిల్లాడు లాగానే నాగవైష్ణవి నీ ఒక half note పెంచి పాడు తల్లి అని చాలా CUTE గా అడుగుతున్నారు😊..so sweet of you both❤❤
Please have SP Sailaja garu also as one of the judges or as guest judge for finals or as a senior judge etc.,basically do find some innovative way of making her a part of the show as she has the experience and insights to make the show even more relatable to spb garus way of hosting and will be able to throw light on the musical heritage of yesteryears.
నాగ వైష్ణవి యూ డిడ్ వెల్ సింగింగ్ నువ్వూ నిజంగా చారుసీలవి బంగారు తల్లి ❤ మీ కన్న తల్లీతండ్రులకు నమస్కారము మాకు పాడుతాతీయగా ద్వార అందించినందుకు నువ్వు మంచి గాయనవి గా వృద్ధిలోకి రావాలి గాడ్ బ్లెస్స్ u చరణ్ గారు మీ గొంతులో కూడా చాల మెలోడీగా ఆలపించారు ❤
E Roju Sahasra Hansika Medam Laga Kanipistundi , Sahasra Garu Oka Singer Ayyanu Anukuntundi Kani ,Ado Oka Roju Heroine Choice Vastundi Chudandi Edi Really 100% ❤❤
7:55..చంద్ర బోసు గారు - ఈ రోజుల్లో అమ్మాయిని, అమ్మాయి ప్రేమను మనసును గెలుచుకోవాలంటే ( Full Bank Balance ) ఉండాలి.. కవితలు, పాటలు, మాటలతో వాళ్ళ మనసు గెలుచుకోలేము 😂🤣😅
CHARAN SIR COSTUME YOUTHFUL LOOK HOSTING FANTASTIC FUN WITH CHILDREN AWESOME HE IS TAKING THE LEGACY OF FATHER GREAT SPB SIR IN A GOOD MANNER CONGRATS CHARAN SIR TO SING NUMBER OF SONGS AND ENJOY ALL GOOD LUCKSIR🙏🏼🙏🏼🙏🏼🌷🌷🌷🌷😀😀😀💙💙
చాలా మంది కీర్తన తో పోలుస్తున్నారు. వాళ్ళు అప్పటి సార్థక్ విశ్వరూపం మరచారు. ఒక్కసారి " పల్లవించవా నా గొంతులో " పాటను వినండి. అప్పటి saarthak అంటే తెలుస్తుంది. ఇప్పుడు వయసు పెరిగింది, ఎత్తు పెరిగాడు. గొంతు మారే టైం. ఎన్ని సమస్యలు ఉన్నాయి. తోటి స్నేహితుల కోసం వంగి నడవటం అలవాటు అయిపోతుంది. మగపిల్లల తండ్రులకు తెలుస్తుంది. 9-10 తరగతుల్లో నా కొడుకు 5'10" దాటినప్పుడు చూశాను వాడి కష్టాలు. I love Saarthak.
సర్తక్ ఈ ఏజ్ లో కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ అవన్నీ అధిగమించి. నువ్వు చాలా గట్టి పోటీ చేస్తున్నందుకు. నేను నిన్ను చాలా అభినందిస్తున్నాను. నీ కృషి నీ పట్టుదలే నిన్ను ఫ్యూచర్లో గొప్ప స్థానంలో నిలబెడుతుంది
వాగ్దేవి అండ్ సహస్ర మీరు ఇద్దరు అండ్ బెస్ట్ ఫ్రెండ్ రిషిల్ ఏ ఒక్క పాట పాడిన చెప్పడానికి ఏమి లేదు గాడ్ బ్లేస్ యు ఆల్ నేను మీ ప్రోగ్రాం కోసమే చూస్తుంట ప్రతిసారి మీరు ఇంకా బాగా పది మంచి సింగర్ అవ్వాలని దేవుడిని కోరుకుంటున్న
These youngsters so cleaver how they are singing of reading it, sometimes we wonder of their talent. They remember the song. I failed in my moths exams. I forgotten my (a+b whole square math's), Regards, Srini
Please don't disturb a kid's brain by saying to imagine girls when they sing. They are not at the age of romanticizing songs. You are changing their perception of their thinking. At least don't televise
చంద్ర బోస్ గారు ఈ రోజు సంస్కృతము గురించి చక్కగా చెప్పారు 60% పదాలు సంస్కృతము మాట్లాడే మనం సంస్కృతము ను పాఠశాల ల్లో ఇప్పటి కైనా చదివిం చేలా చూడాలి, ఎందుకంటే దైవ భాష కద మరియు తెలుగు కు మాతృ క కూడా
You are so good, I only have five fingers on my hand, I use only use four fingers, because I am a Cleaver Person in playing on playing Piano. I preserve my middle finger, I still but only I want to. Srini
ఈ ఎపిసోడ్ contestants performance కన్నా చరణ్ గారి NAUGHTINESS హైలైట్ అయ్యిందని చెప్పొచ్చు😊❤
Charan garu వారి నాన్నగారి గాత్రంతో పాటు ఆయన చిలిపితనం, చమత్కారం కూడా వారసత్వంగా పొందారు !!
SPC - All the best for your future projects sir 💐
SAHASRA👑 I just addicted to your voice....😊😊.....EYES AND EARS ARE COMPETING TO SEE AND HEAR THIS BEAUTIFUL SONG....FOR YOU👑....UR VOICE IS A GIFT FROM GOD....MAY GOD BLESS YOU....CUTE SMILE....😊😊😊👑👌👌....ALL THE BEST SAHASRA🎉🎉🎉
I also addicted by her voice. Entha ga ante Nenu em cheppaleni vidhanga. Love you ra bangaram
Aww how cute Charan garu is teaching really 😍kids are really lucky 🥰 undoubtedly after balu garu charan garu is the right person ❤
Chandhra Bose gaaru cheppinattu Baalu gaari tharavaatha atllaa padagala vyakthi only Charan bro ne. I love Balu gaari family.
సహస్ర సూపర్ బంగారు తల్లి నీ నవ్వు నీవు పాడే పాటకి అందం తల్లి లవ్ రా బంగారం సూపర్ నాన్న ❤❤❤
ప్రకృతి కానీ సహస్ర కానీ విజేత వేరే వాళ్ళు విజేతలు అయితే మనమేం చేయలేము
YES..@42:20 బాలు గారు తర్వాత పాడగలికే వ్యక్తి - ఎస్పీ చరణ్ గారు మాత్రమే 💯✅
SP. Charan Sir - you deserve all the accolades..we are grateful for your contribution to Music..keep singing & inspiring us and take your father’s glories to another high…wishing you many more success ahead 💐❤️👏
❤
28:43...నాలుగు మాటలు గురువుగారు...ఒకటి ఫ్రీ పెట్టుకో 😅
చరణ్ గారికి మంచి comedy timing & sense of humour ఉంది.. ఆయన జబర్దస్త్ & శ్రీదేవి శ్రీదేవి డ్రామా కంపెనీ shows కి స్పెషల్ గెస్ట్ గా వస్తే బాగుంటుంది...
Sahasra super beautyful heroin sridevilaa.unnaavu natural beaty❤❤.gold.bicute.bangaaram❤❤❤❤
Sahasra excellent
Sahasra extraordinary singing ❤
Sahasra nuvvu super ga పాడావ్ ra chitti thalli
Yes... I love her voice
Last episode winner also sahasra
This time also winner may be sahasra or prakruthi
WOW CHARAN SIR SINGING AWESOME VERA LEVEL SWEET TO LISTEN CONGRATS SIR🙏🏼😀💙🌷
చంద్ర బోస్ గారు అడిగిన ప్రశ్నకు @7:45 చరణ్ గారు college student style లో “MASS” answer ఇచ్చారు 👌🔥😂..
Charan Gaaru మీరు ఎప్పుడు ఇలాగే ఆనందంగా, ఆరోగ్యంగా ఉండండి.. మీ మాట పాటతో మమ్మల్ని entertain చేయండి !!
చరణ్ గారు చిత్రమ్మ గురించి మాట్లాడే ప్రతిసారీ @18:18 “Sweetheart” అనే పదం ఉపయోగించకుండా ఉండరు😊.. బాలు గారు చిత్ర నా బిడ్డతో సమానం అని అంటుండేవారు🙏.. బహుశా ఆ బంధం అలా కొనసాగుతుంది…
SP. Charan & Chitramma కాంబోలో 26 October Germany లో వీళ్ళకి LIVE Show ఉంది.. ఆ షో పెద్ద HIT అవ్వాలని, వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరిన్ని Shows జరగాలని కోరుకుంటున్నాను 💐❤️
SP. Charan Garu such a amazing pure naughty soul @44:27..ఆయన ఒక చిన్న పిల్లాడు లాగానే నాగవైష్ణవి నీ ఒక half note పెంచి పాడు తల్లి అని చాలా CUTE గా అడుగుతున్నారు😊..so sweet of you both❤❤
Sahasra sang like professional singer❤❤❤❤❤
Sahasra xspretion super
42:20 absolutely true sir. What a awesome singing charan sir. We just love you soo much sir ❤️❤️❤️
Please have SP Sailaja garu also as one of the judges or as guest judge for finals or as a senior judge etc.,basically do find some innovative way of making her a part of the show as she has the experience and insights to make the show even more relatable to spb garus way of hosting and will be able to throw light on the musical heritage of yesteryears.
Ma junior Balu garu super 👌👌 ohy super 👌👌 whistle super 👌👌
Sahasra 👑👑👑
నాగ వైష్ణవి యూ డిడ్ వెల్ సింగింగ్ నువ్వూ నిజంగా చారుసీలవి బంగారు తల్లి ❤ మీ కన్న తల్లీతండ్రులకు నమస్కారము మాకు పాడుతాతీయగా ద్వార అందించినందుకు నువ్వు మంచి గాయనవి గా వృద్ధిలోకి రావాలి గాడ్ బ్లెస్స్ u చరణ్ గారు మీ గొంతులో కూడా చాల మెలోడీగా ఆలపించారు ❤
విజయ్ ప్రకాష్ sir మీ ఎంకరేజ్మెంట్ కి నా సలాం అన్న 🎉❤
Charan sir singing ❤
నమస్తే చరణ్ గారు 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹
Super hosting charan sir
SAHASRA $ VAGDEVI E EPISODE lO ADARAGOTTESARU ❤
E Roju Sahasra Hansika Medam Laga Kanipistundi ,
Sahasra Garu Oka Singer Ayyanu Anukuntundi Kani ,Ado Oka Roju Heroine Choice Vastundi Chudandi Edi Really 100% ❤❤
మాకు హీరోయిన్ గా వద్దు మేము అత్యంత అందమైన సింగర్ గా నే చూస్తాము..
Stress free voices onlly paaduthateeyaga...thank you spb sir
What a voice throw Vagdevi...astonishing baby 👍👍👍👍👍👍
Charansirfanse
7:55..చంద్ర బోసు గారు - ఈ రోజుల్లో అమ్మాయిని, అమ్మాయి ప్రేమను మనసును గెలుచుకోవాలంటే ( Full Bank Balance ) ఉండాలి.. కవితలు, పాటలు, మాటలతో వాళ్ళ మనసు గెలుచుకోలేము 😂🤣😅
One like for SAHASRA 👑👑👑 30:34
Not only one like. This program again cheste malli sahasra undali
Vere programs evaraina chustharu but padutha teeyaga chusevallaki oka range untundi..❤❤❤❤
CHARAN SIR COSTUME YOUTHFUL LOOK HOSTING FANTASTIC FUN WITH CHILDREN AWESOME HE IS TAKING THE LEGACY OF FATHER GREAT SPB SIR IN A GOOD MANNER CONGRATS CHARAN SIR TO SING NUMBER OF SONGS AND ENJOY ALL GOOD LUCKSIR🙏🏼🙏🏼🙏🏼🌷🌷🌷🌷😀😀😀💙💙
Balu. My favourite singer SpB
చాలా మంది కీర్తన తో పోలుస్తున్నారు. వాళ్ళు అప్పటి సార్థక్ విశ్వరూపం మరచారు.
ఒక్కసారి " పల్లవించవా నా గొంతులో " పాటను వినండి. అప్పటి saarthak అంటే తెలుస్తుంది.
ఇప్పుడు వయసు పెరిగింది, ఎత్తు పెరిగాడు. గొంతు మారే టైం. ఎన్ని సమస్యలు ఉన్నాయి. తోటి స్నేహితుల కోసం వంగి నడవటం అలవాటు అయిపోతుంది.
మగపిల్లల తండ్రులకు తెలుస్తుంది. 9-10 తరగతుల్లో నా కొడుకు 5'10" దాటినప్పుడు చూశాను వాడి కష్టాలు.
I love Saarthak.
చిన్నారులందరికి ధన్యవాదములు
చంద్రబోస్ గారు పూర్ణ చంద్రులుగా పూర్తి ముఖ సౌందర్యముతో బాగున్నారు ❤️🙏❤️
Sunitha garu with her hair style is so beautiful ❤
Naga Vaishnavi ❤❤❤❤
Naga vaishnavi ❤❤❤
We gonna miss Vijay prakash garu in coming episodes
Why ?..What happened ?
Superb performance vedha vagdevi ❤❤❤❤❤
Tq
Good judgement for encouraging kids
Awesome Naga Vaishnavi 😍😍🤩
This episode Nagavaishnavi performance full highlights ❤❤❤
Vagdevi ..prakruthi....pranathi...naga vaishnavi..yagapriya.chala adbhuthanga padutunnaru
Naaga Vaishanavi Exallent 👌👌❤❤🙏🙏
Naga vaishnavii super raaa
నాగ వైష్ణవి సూపర్ తల్లి గాడ్ బ్లేస్ యు ....
Snake.baby.super.chaalaa.baagaa.paadaavu❤❤❤❤❤❤❤❤❤❤❤❤.neeku.snakae.baby.antamay.baagundi
They aim in winning rather immersing in singing joyfully.🎉
Naga vaisthnavi wow
చంద్ర బోస్ hair స్టైల్ సూపర్❤❤❤
Beautiful show 🎉🎉
సర్తక్ ఈ ఏజ్ లో కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ అవన్నీ అధిగమించి. నువ్వు చాలా గట్టి పోటీ చేస్తున్నందుకు. నేను నిన్ను చాలా అభినందిస్తున్నాను. నీ కృషి నీ పట్టుదలే నిన్ను ఫ్యూచర్లో గొప్ప స్థానంలో నిలబెడుతుంది
నాగ వైష్ణవి అండ్ యాగప్రియా సూపర్ సూపర్ సూపర్ తల్లి గాడ్ బ్ల్స్ యు
వైషూ చాలా బాగా పాడవ్
Nagavaishnavi 🎉🎉🎉🎉🎉 I remembered poornima jayaram😊
Children, Nice singing.
వాగ్దేవి అండ్ సహస్ర మీరు ఇద్దరు అండ్ బెస్ట్ ఫ్రెండ్ రిషిల్ ఏ ఒక్క పాట పాడిన
చెప్పడానికి ఏమి లేదు
గాడ్ బ్లేస్ యు ఆల్
నేను మీ ప్రోగ్రాం కోసమే చూస్తుంట ప్రతిసారి
మీరు ఇంకా బాగా పది మంచి సింగర్ అవ్వాలని దేవుడిని కోరుకుంటున్న
Sardhik Try your best. you are in the competition, Regards. Srini
Vagdevi superb performance
First time... musicians assalu baga cheyaleru anni songs lo music poindi... sorry to say this.. super sahasra ❤❤❤
Indulu Rishil Beta Leda Charan Garu.
Vagdevi what a tremendous, exemplary, extra ordinary, amazing and ultimate performance ❤❤❤🎉🎉🎉
You are rock. God bless you bangaram.👍👍👍👍👍
1,2,5 వాళ్ళు పాడినవి ఫాస్ట్ బీట్ సాంగ్స్. 4వ అమ్మాయి బాగా పాడింది, అయితే అది ఫాస్ట్ బీట్ అవునో కాదో డౌట్. సార్ధక్ పాడింది ఫాస్ట్ బీట్ కాదు.
My Middle finger takes my highest energy, that's why I preserve it. I still use but when I want it. Srini
Chran sir ❤🎉🎉 thankou sir
A Rock well performance by all contestants. Soooo
Amazing 👍👍👍👍
Vijaya prakash garu bagachepparu. Sardak lo pasaledu
These youngsters so cleaver how they are singing of reading it, sometimes we wonder of their talent. They remember the song. I failed in my moths exams. I forgotten my (a+b whole square math's), Regards, Srini
Super junior 🎉🎉🎉❤❤❤
You are all Talented, As I am fourth getting confused I am still checking my Marks sheet for participants. Srini
Ilanti songs kavali super singing all contestants congrats all the best
All songs which were selected by the management of ETV is excellent in fast beet category and thanks for all singers
👌👌👌
Super bagarutalli vagdhavi
Hi Vagdevi Supper Performance Naan God bless you 🎉🎉
వాగ్దేవి నీ డాన్స్ సూపర్ బంగారం ❤❤❤
Today's episode is excellent 🎉
👌👌👌 super ma God bless you.
Sir i am very very happy episode sir super supar super singing 😄😄😄
God bless you all children's
Please don't disturb a kid's brain by saying to imagine girls when they sing. They are not at the age of romanticizing songs. You are changing their perception of their thinking.
At least don't televise
చంద్ర బోస్ గారి ముఖం ఇప్పుడు చక్కగా కనిపిస్తున్నది
Super bangaram ❤
Super children 🎉🎉🎉
We love you ❤
Nice 👌👍👌
Vedavagdevi Nv always super ra thalli chala super ga paadavu
Chitti Thalli Vagdevi Fast beat song performance Adharaho 😇 Kokila paaduthu dance vesthu paadithe ela untundho alaa paadindhi Chitti Thalli 😍 Ee bangaaru thalli ye paata paadina chevullo thene posinatte untundhi 😇
సూపర్ 👌👌👌👌👌
❤
Naga vishnavi valla parents ni interduse chesi padiste bagundedi
Naga vaishnavi baga padav talli nuvvu nee pollution kooda baguntayi😊
చంద్ర బోస్ గారు ఈ రోజు సంస్కృతము గురించి చక్కగా చెప్పారు 60% పదాలు సంస్కృతము మాట్లాడే మనం సంస్కృతము ను పాఠశాల ల్లో ఇప్పటి కైనా చదివిం చేలా చూడాలి, ఎందుకంటే దైవ భాష కద మరియు తెలుగు కు మాతృ క కూడా
You are so good, I only have five fingers on my hand, I use only use four fingers, because I am a Cleaver Person in playing on playing Piano. I preserve my middle finger, I still but only I want to. Srini
Vagdevi is super singer🎉🎉🎉🎉🎉
💐👌👌సూపర్ సాంగ్స్ పిల్లలు ఆణిముత్యాలు వాళ్ళు అభివృద్ధిలో కి రావాలి భలే ఎంజాయ్ చేసాము 👍థాంక్స్ ఈటీవీ 🤝🌹