Prathi Udayam Na Modhati Paata | Telugu Christian Song | SP Balasubramanyam | M. Jai Paul Raj

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • Sung by : Sri SP Balasubramanyam Garu
    Tune : M. Jai Paul Raj
    Lyrics : A.R. Stevenson
    Editing & VFX : Sampath Rai
    Lyrics:
    ప్రతి ఉదయం నా మొదటి పాట..
    నా ప్రియ యేసునితో..
    మంద మారు తాల తో..
    మరు మల్లెలతో..
    గొంతు కలిపి పాడిన గీతం నా యేసుని తో
    ప్రతి ఉదయం నా మొదటి పాట
    నా ప్రియ యేసునితో||2||
    ప్రతి దినము నా మొదటి అడుగు
    నా ప్రియ యేసుని తో ||2 ||
    కొండలైన లోయలైన
    పొంగి పారు ఏరులైన ||2||
    వెంట ఉండి నడిపించే నా యేసుని తో ||2||
    ప్రతి ఉదయం నా మొదటి పాట
    నా ప్రియ యేసునితో||2||
    ప్రతి దినము నా మొదటి మాట
    నా ప్రియ యేసుని తో||2||
    సమయోచిత జ్ఞానం ఇచ్చి
    సరియగు ఆలోచన చెప్పి||2||
    నిజమగు నా స్నేహితుడు నా యేసుని తో||2||
    ప్రతి ఉదయం నా మొదటి పాట..
    నా ప్రియ యేసునితో..
    మంద మారు తాల తో..
    మరు మల్లెలతో..
    గొంతు కలిపి పాడిన గీతం నా యేసుని తో
    ప్రతి ఉదయం నా మొదటి పాట..
    నా ప్రియ యేసునితో..||2||
    #teluguchristiansong #teluguchristiansongs #jesus

КОМЕНТАРІ • 34

  • @ashokyarlagadda9350
    @ashokyarlagadda9350 16 днів тому +1

    Praise the Lord

  • @sudheerprakash
    @sudheerprakash 3 місяці тому +4

    పల్లవి. ప్రతి ఉదయం నా మొదటి పాట నా ప్రియ యేసునితో మంద మారు తాలతో మరుమల్లెలతో...
    గొంతు కలిపి పడినా గీతం నా యేసునితో...// ప్రతి ఉదయం//
    1. ప్రతి దినము నా మొదటి అడుగు నా ప్రియ యేసునితో //2//
    కొండలైన లోయలైన పొంగి పారు ఏరులైన //2//
    వెంట ఉండి నడిపించే నా యేసునితో//2// ప్రతి దినము//
    ఆ... ఆ... ఆ... ఆ ఆ ఆ... ఆ....
    2. ప్రతి దినము నా మొదటి మాట నా ప్రియ యేసునితో //2//
    సమయోచిత జ్ఞానమిచ్చి సరియగు ఆలోచన చెప్పి//2//
    నిజమగు నా స్నేహితుడు నా యేసునితో //2// ప్రతి దినము//
    By-
    Sudheer Prakash...
    Hyd - 7702431511
    (Pray for me)

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Місяць тому

    సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదవ యేసయ్య పాట హృదయాన్ని కదిలించే పాట 💐💐💐🛐🛐🛐🙏🏼🙏🏼🙏🏼✝️

  • @NagadevathaKoppolu
    @NagadevathaKoppolu Місяць тому

    God bless You song track pettara

  • @ashokyarlagadda9350
    @ashokyarlagadda9350 2 місяці тому +2

    నీవు తప్ప వేరొక దేవుడు లేడు సర్వశక్తిమంతుడు ప్రభువైన ఏసుక్రీస్తు

  • @solomonpeter8033
    @solomonpeter8033 2 роки тому +4

    Super brother congratulations God bless you accordion peter

  • @kjyothi9398
    @kjyothi9398 2 роки тому +5

    Congratulations anna
    God bless you 👌👏

  • @babychigurupati6130
    @babychigurupati6130 24 дні тому

    Praise the Lord🙏

  • @arunajyothi1794
    @arunajyothi1794 2 роки тому +3

    Congratulations Paul raju brother
    God bless you

  • @debikumar444
    @debikumar444 2 роки тому +4

    Congratulations Uncle 💐😊

  • @JashuvaJennifer
    @JashuvaJennifer 2 роки тому +3

    Peace full 🌝😊🙌

  • @balajikssriramulu8712
    @balajikssriramulu8712 2 роки тому +2

    Very impressive tune , appreciations to anna Mr Paul Raj garu

  • @SantoshKumari-wd2mv
    @SantoshKumari-wd2mv 2 роки тому +3

    Congratulations Paul Raj Anna ❤️...👌🙌🏽

  • @csarojamma4680
    @csarojamma4680 2 місяці тому +2

    Super...

  • @rekhaclement4607
    @rekhaclement4607 2 роки тому +4

    Congratulations Raju,
    May God bless you and use you mightily for the expansion of His Kingdom . All the best.

  • @tonychettupally9546
    @tonychettupally9546 2 роки тому +3

    Bro. Paul Raj, beautiful tune n lyric, congrats, may our Lord Jesus Christ use you mightily for HIS glory.

  • @brajubandi283
    @brajubandi283 2 роки тому +3

    Congratulations Paul Raj all the best bro 🙏

  • @omegaswaramophirministries5497
    @omegaswaramophirministries5497 7 місяців тому +1

    Please upload this music track brother

  • @ezrasastryofficial6232
    @ezrasastryofficial6232 2 роки тому +3

    Dear Paul Raju brother. Excellent composing Fantastic singing by Dr
    S P B gaaru
    Good lyric by Dr.AR.Stevenson May God bless your ministry of Music..with Love DR.EZRA Sastry Anna

  • @CaptainRaju-b4f
    @CaptainRaju-b4f Місяць тому +1

    ❤😮

  • @HeavenlyHarmonies1
    @HeavenlyHarmonies1 2 роки тому +3

    Congratulations Rajanna .

  • @abhishekponga3344
    @abhishekponga3344 2 роки тому +3

    Amen

  • @rev.k.v.prasannakumar3811
    @rev.k.v.prasannakumar3811 2 роки тому +3

    Wonderful song
    God bless you abundantly

  • @devapriyamyesudas2403
    @devapriyamyesudas2403 4 місяці тому

    Wonderful song with meaningful composition.....please upload the script sir.

  • @PPK1986
    @PPK1986 2 роки тому +2

    congratulations and all the best mama

  • @pinkn7465
    @pinkn7465 2 роки тому +2

    Congratulations 💐 and all the very best 👍

  • @eliaptabla
    @eliaptabla 2 роки тому +1

    Wonderful composition Anna, n praise God Anna 🙏

  • @JOBVESAPOGU
    @JOBVESAPOGU 2 роки тому +2

    Congratulations Sir 💐💐

  • @pastoranvrmurthy7161
    @pastoranvrmurthy7161 2 роки тому +2

    దేవుని కి స్తోత్రం హల్లెలూయ

  • @moidimichael9653
    @moidimichael9653 2 роки тому +1

    Congratulations daddy 🎉 and nice editing bavagaru 👌👌👌

  • @suresh3428
    @suresh3428 5 місяців тому

    Awesome

  • @christholyfellowshipminist9989
    @christholyfellowshipminist9989 7 місяців тому +2

    Praise the Lord

  • @barnabatmb8423
    @barnabatmb8423 2 роки тому +3

    Praise the lord 🙏