RSS తో కాదు, నీడతోనే ప్రత్యర్థుల పోరు || Rise and rise of RSS: Republic of Hindutva ||

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • RSS తో కాదు, నీడతోనే ప్రత్యర్థుల పోరు || Rise and rise of RSS: Republic of Hindutva ||
    This new RSS is reinterpreting Indian history and culture, giving new meaning to traditional discourses that suits its contemporary ideological requirements. I find that much of the BJP’s popularity today has to do with the socio-cultural mindset that the sangh has formed in the last fifty to sixty years through its groundwork. The sangh has slowly, without worrying about media attention, formed a large group of dedicated and able workers, who are active from the top to the lowest levels, be it for elections or opinion-making, group mobilization or sociocultural activities. Through its training camps (varga), the sangh is, it claims, preparing over a lakh cadre every year.7
    During my research I observed that the greatest strength of the sangh is its language of mobilization. Understanding this strength, a Congress leader says, ‘In the language of the sangh, one hears the echo of 5000 years. It has internalized many of Indian traditions. If the Congress has to strengthen [its position vis-à-vis the BJP], it must develop a counter language loaded with the image of past, present and future of Indian society.’ The sangh uses language that reflects the sixteen stages of life as in Hinduism (samskaras), which defines a person’s life from birth to death. If you closely analyse the bauddhiki (speech delivered by the RSS pracharaks) at the vargas, you can discern the source of this language, the strategy of its construction and its form.
    www.outlookind...

КОМЕНТАРІ • 944

  • @raparthisatheesh6469
    @raparthisatheesh6469 3 роки тому +21

    మీరు ఎన్ని చెప్పిన ఈ ఎడారి మతాల నుండి అమాయక హిందువులని కాపాడేది rss bjp మాత్రమే
    మీ ఎనాలిసిస్ చాలా బాగుంది సర్

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 3 роки тому +53

    చక్కటి విశ్లేషణ !!! దీని ద్వారా R.S.S. మీద మరింత గౌరవం పెరిగింది !!! R.S.S. సంస్థ కు , ఆ కార్యకర్తలకు మనం ఋణపడి వున్నాం !!! ప్రొఫెసర్ వారికి ధన్యవాదములు !!!!

  • @Kolluri1963
    @Kolluri1963 3 роки тому +59

    నా వయసు 13 వున్నపటి నుంచి 20 వరకు రోజు శాఖకు వెళ్ళాను ఏ రోజు అక్కడ మతం గురించి గాని హిందుత్వ గురించి గానీ చెప్పలేదు హాయిగా ఆడుకునేవాళ్ళం దేశ భక్తుల గురించి మాకు చెప్పేవారు. RSS కి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఉత్తమమైన లక్షణాలు లు గల వ్యక్తి గా తీర్చ బడతాడు ఇది నా స్వానుభవం

    • @prabhakare1489
      @prabhakare1489 3 роки тому +2

      That’s true.

    • @chakravartyvellanki2070
      @chakravartyvellanki2070 Рік тому

      గ్రేట్

    • @rajaiahmasa7138
      @rajaiahmasa7138 Рік тому +1

      ఆశిబిరం వేరేగా ఉంటుంది..మీకు అవకాశం రాలేదు అంతే...

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 Рік тому

      ​@@rajaiahmasa7138ఆ శిబిరాలకు మీరు వెళ్లారా అవి ఎక్కడ జరుగుతాయి లేకపోతే ఎవరైనా చెబితే విన్నారా .

    • @kirankumarbotsha5943
      @kirankumarbotsha5943 7 місяців тому

      ​@@rajaiahmasa7138మీరూ వెళ్ళారా??

  • @ramanapantula1222
    @ramanapantula1222 3 роки тому +28

    RSS,BJP ని ఎలా ఎదిగించిందో, మిగతా పార్టీలు ఏం కోల్పోయారో చాలా చక్కగా విశ్లేషించారు. 🙏

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 3 роки тому +19

    చాలామందికి తెలియని విషయం ఏమిటంటే RSS లో ముస్లింల విభాగం కూడా ఉంది A.I.M.M all india Muslim manch.కాశ్మీర్ని ఏకీకృతం చేయటం లో A.I.M.M పాత్ర చాలా అద్భుతం.

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 3 роки тому +37

    లక్టలమంది ధర్మంకోశం జీవితాలను త్యాగం చేశి నిర్మితమైనది.

  • @nareshharsha1860
    @nareshharsha1860 3 роки тому +13

    దేశాన్ని , rss నూ రెండు ఇంటిని వేరు చేసి చూడలేం...రెండు ఒక్కటే👍🙏
    జై హింద్

  • @vinodreddy1620
    @vinodreddy1620 3 роки тому +65

    నేను నా కుటుబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తానో
    నాకు RSS కూడా అంతే ఇస్తాను.....🙏

  • @malleshyadav805
    @malleshyadav805 3 роки тому +122

    చాలా బాగా అనలైజ్ చేశారు.. మిగతా ఏ పార్టీ కూడా హిందువుల గురించి ఆలోచించటం లేదు...చిన్న ఉదాహరణ.. చాలా మంది హిందు లీడర్లు టోపీలు పెట్టుకుని రంజాన్ రోజు మజీదుల ముందు క్యూ కడతారు... కానీ హిందువుల పండగల రోజు ఒక్క ముస్లిం లీడర్ అయినా బొట్టు పెట్టుకుని విషెస్ చెప్తారా..

    • @mylariachuthananda1210
      @mylariachuthananda1210 3 роки тому +12

      ఇంకా కొంత మందికి యిది ఆర్తం కాలేదు

    • @mans3926
      @mans3926 3 роки тому +13

      Neeku artham kaani logic entante ... Muslim lu gelichedi only 50% paina unde niyojaka vargallone ... Vaallaku bottu pettukone avasaram undadu ... 99% niyojaka vargallone nilabadedi hinduvule vaallaku 10% Muslim vote avasaram kaabatti topi pedtaru ...ikkada just avasaram yevadiki matam meeda prema undadu

    • @whatisthis9876
      @whatisthis9876 3 роки тому +8

      Congress IT and pharma industry tEstE andulO jobs valla crores of income sampadistundi majority hindusE... 4 hrs lo lock down pEtti, ippudu petrol tax 300% penchi modi gaaru torture pEdutundi hindus nE... Meeru jobs chEstoo lakhs of salary sampaadistunnaa Mee aalOchina bOttu daggarE aagatam vichaarakaram

    • @mnrdev
      @mnrdev 3 роки тому +7

      votu kosam emayina chestaru sikcular rajakeeya nayakulu. pappu garu ippudemo top pettukuntaru, kani election times lo jandyam vestaru. secularaism ante idenemo

    • @mans3926
      @mans3926 3 роки тому +5

      @@mnrdev Baabu ... Modi madhya pradesh election time lo maseed poleda ? Dubai maseed poleda ?

  • @ashokreddyjg1039
    @ashokreddyjg1039 3 роки тому +30

    RSS,బీజేపీ
    లతో కూడా మీకు ఉపాధి దొరకడం గమనించ వలసిన విషయం..

  • @rudrarajusatyanarayanaraju8929
    @rudrarajusatyanarayanaraju8929 3 роки тому +55

    RSS మీద ఒకరు వ్రాసిన పుస్తకం ఆధారంగా మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలను మేము కూడా గౌరవించి విశ్లేషించుకుంటాము నాగేశ్వర్ గారు. ధన్యవాదాలు

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 3 роки тому +4

      దేశంకోశం ధర్మం కోశం.మీరు పుస్తకాల ఆధారంగా మీకు RSS ఎప్పటికీ అర్ధంకాదు. అది వారి కోణం లో మాత్రమే మీకు అర్దం అవు తుంది.

  • @Kolluri1963
    @Kolluri1963 3 роки тому +8

    ఏ నాడూ ఆత్మ స్థైర్యాన్ని కొల్పొడు. ఎలాంటి స్తిటిలోనైన ధైర్యంగా ముందుకు వెళతాడు

  • @tweet.7679
    @tweet.7679 3 роки тому +82

    1000 ఏకలవ్య పాఠశాలలు మొదలు పెట్టి గిరిజనులకు విద్య ఇవ్వడం Rss చేసిన నేరమా...
    సరస్వతి మందిర్లలో వేల మంది పేద విద్యార్థులకు చదువు చెప్పడం Rss చేసిన నేరమా..
    Rss సమావేశాల్లో అసలు కులమే పాటించక పోవడం నేరమా..
    దేశం ఐక్యంగా ఉండాలి అనుకోవడం నేరమా..
    విపత్తులో అన్నర్థులకు సాయం చెయ్యడం నేరమా..
    Rss లో వేలాది మంది దేశం కోసం త్యాగం చేశారు.. చేస్తున్నారు.. చేస్తారు..

    • @KSR_Oney
      @KSR_Oney 3 роки тому +8

      గిరిజనులను పొగడి తమ వుంచుకుంటే వాళ్లే పడి వుంటారు.. RSS అధ్యక్షుడు బ్రహణ మాత్రమే వుంటాడు.. మిగతావాళ్లు రోడ్డు మీదకు వచ్చేలా చేస్తారు.

    • @mans3926
      @mans3926 3 роки тому +7

      Maamulu thyagam kaadu ... Modi peda prajalni himsinchi champutunna maatladadu RSS

    • @mnrdev
      @mnrdev 3 роки тому +2

      @@KSR_Oney nee manasu antha vishamena bro. sonia matrame enduku khangi president ga vuntundi bro.

    • @KumarKumar-wy5yd
      @KumarKumar-wy5yd 3 роки тому +6

      @@mnrdev RSS ని కాంగి తో పోలుస్తావా 😄😄అయితే RSS కూడా రాజకీయ తొతె అన్నమాట... మరీ ముసుగులో గుద్దులాట ఎందుకు......RSS అంటే నే కులపిచ్చి సంస్థ......అధ్యక్షుడు గా ఏ కుల హిందువు అయినా ఉండచ్చు గా మరీ......అలా పెట్టరు.... ఎందుకంటే రాముడు కంటే కూడా.. కులమే ముఖ్యం మీ దొంగ భక్తులకు 😄😄

    • @ShivaKumar-fz6mj
      @ShivaKumar-fz6mj 3 роки тому

      Anna.good.comment.kani.muslims.eppatikina.gajvai.hind.ni.samardistaru.telusa.kani.rss.konni.visayalalo.emi.cheyileka.potundi

  • @curamsundaramnarasimhan3484
    @curamsundaramnarasimhan3484 3 роки тому +17

    సైదాంతికంగా వామపక్ష భావజాలానికి చెందిన మీరు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గురించి మీరు శ్లాఘిస్తూ మాట్లాడటం చాలా చాలా అభినందనీయం . కానీ చాలా బాగా విశ్లేషించారు . ఈ పుస్తకం నేను కూడా కొని చదువుతాను.

  • @gopalrao6412
    @gopalrao6412 3 роки тому +18

    Very good comment on *RSS*
    IT IS TRUE COMMENT ON RSS
    BY SHRI NAGESWAR
    Regards
    G GOPALRAO CA BL
    CHARTERED ACCOUNTANT
    PRODDATUR AP

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 3 роки тому +22

    ఒక్క ఏకల్ పాఠశాల్లో సుమారుగా ఇదే జీవితంగా పూర్తి సమయం ఇచ్చి నడుపుతున్న వారు 5వేలమంది. ఏకల్ ఉపాధ్యాయులు సుమారు ఒకలక్షా 72వేలమంది స్వచ్ఛందంగా పని చేస్తున్నారు. విద్య నేర్పుతున్నారు.

  • @girichennoju2765
    @girichennoju2765 3 роки тому +18

    భారతదేశం ను RSS వేరుగా చూడలేం

  • @chigurumaheshwar7966
    @chigurumaheshwar7966 3 роки тому +178

    R.S.S లో పని చేయాలి అంటే మొట్ట మొదట నిస్వార్ధం గా నమ్మిన సిద్ధాంతం పని చేసే గుణం వుండాలి... అలాంటి కార్యకర్తలే R.S.S బలం

    • @biojeevi4666
      @biojeevi4666 3 роки тому +6

      Chiguru ... Okkarini cheepandi.... Ala vunnavallu avaro...

    • @user-td2kd2qd7x
      @user-td2kd2qd7x 3 роки тому +12

      @@biojeevi4666 ఉన్నవాళ్లు అందరూ అలానే ఉన్నారు... నిస్వార్థంగా

    • @aravindsashreek4124
      @aravindsashreek4124 3 роки тому +15

      ఇంతవరకు ఒక బ్రాహ్మణేతర వ్యక్తీ కూడ rss లో అధ్యకుడు కాలేదు......
      మీరు ఇది గమనించారా........ ఎంత స్వార్థమో.....

    • @biojeevi4666
      @biojeevi4666 3 роки тому +6

      @@user-td2kd2qd7x rss founder British vallaki Rasina letter net lo vundi chudandi....
      British vaariki vudigam chesthanu jail nundi psmpisthey ani 🙏 vedukunnaadu anta.....
      Freedom fight time lo.....

    • @mirzahumayun5121
      @mirzahumayun5121 3 роки тому +3

      @@aravindsashreek4124 ..its not selfish..its their philosophical order...do not try to disturb it...

  • @Srinivas-pe4ww
    @Srinivas-pe4ww 3 роки тому +11

    Proud to be swayam sevak..✊👍

  • @sreenathvontimitta4962
    @sreenathvontimitta4962 3 роки тому +86

    బాగా జ్ఞానోదయం అయినట్టుగా ఉంది 😎😀😀

    • @GowthamGowtham-xm2et
      @GowthamGowtham-xm2et 3 роки тому +2

      😂😂😂

    • @rahul-id6zo
      @rahul-id6zo 3 роки тому +4

      RSS antee entooo tondarloo inkaaa telustundi monnati daakaa congress dalit lani cristians gaa maarchi vote bank gaa vaadukundi ippudu RSS Dalit lani hinduvlu gaaa marchi BJP vote bank cheesindi 😁😁

    • @KSR_Oney
      @KSR_Oney 3 роки тому +6

      RSS నిజంగా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుందా.. ఏదైనా సమాజ సమస్య గురించి పోరాడిందా..? ఇప్పుడు ప్రవేటీకరణ పేరుతో గుజరాత్ వ్యాపారులకు ప్రభుత్వరంగ సంస్దలను అమ్మివేయడంను RSS సమర్దిస్తుందా లేక ఖండిస్తుందా చెప్పడం లేదు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ వలన పేద హిందువులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేసిన RSS స్పందించలేదు. దేవత విగ్రహాల విషయంలో రోడ్డు మీదకు వచ్చి RSS BJP హల్ చల్ చేసింది అంటే మనుషులకు జరిగుతున్న అన్యాయం గురించి మాట్లాడని RSS దేవుడు విషయంలో మాత్రమే స్పందిస్తుంది అంటే RSS చెప్పే దేశం కోసం ధర్మం కోసం అనేఫి కేవలం అధికారం కోసమని అర్దమవుతుంది.. ఈ నిజం తలియక ప్రజలు మోసపోతున్నారు..?

    • @muttireddysatish1252
      @muttireddysatish1252 3 роки тому +1

      @@KSR_Oney only rss against agriculture bill

    • @ar-tb2nm
      @ar-tb2nm 3 роки тому +1

      @@KSR_Oney mari migilina samsthalu emi chesthunnayi

  • @ankith777
    @ankith777 3 роки тому +16

    దేశ హితం కోసం పని చేసే ఏకైక సంస్ధ రాష్ట్రీయ స్వయం సేవక్ 🙏🇮🇳

  • @cherry-jagan5531
    @cherry-jagan5531 3 роки тому +14

    Excellent information by Professor garu Jai BJP Jai Hind Jai RSS Jai Sri Ram

  • @kk6578
    @kk6578 3 роки тому +46

    మైనారిటీలైన ముస్లిం, క్రైస్తవులను మాత్రమే పట్టించుకోని‌‌... మెజార్టిలైన హిందువులను పట్టించుకోకపోతే ఎప్పటికైనా జరిగిది ఇదే...

    • @kk6578
      @kk6578 3 роки тому +8

      @Great Gandhi వేదన, అణిచివేత, అవమానాలా.? ఎవరి గురించి మాట్లాడుతున్నావురా వెర్రి వుకా

    • @rajiprasadkesanam8522
      @rajiprasadkesanam8522 3 роки тому +3

      @@kk6578 అహింసాను నమ్మిన వారసులు భాష బాగుంది... వీళ్ళ భాషలో గ్రేట్ గాంధీ ఒక్కసారేయేన బ్రిటిష్ వాళ్ళ తో మాట్లాడిఉంటే స్వాతంత్రం ఎప్పోడో వచ్చి ఉండేది చివరిలో మీరూ వారికి ఇచ్చిన బిరుదు బాగుంది సార్

    • @mnrdev
      @mnrdev 3 роки тому

      @Great Gandhi fake name tho buthulu tidtunnaventi bro. idena gandiism ante. minoritys valana kuda majroity people problme nu face cshtunnaru. ade visham ga konath mandi minorities vivjkshan ku guri kavacchemo. ilanti vishalanu rajakeeya party lu balance cheyyali.

    • @mnrdev
      @mnrdev 3 роки тому +1

      kangi/commi party lu ade SICKular natakalu ee rojuna chiina pillodiki kuda ardham avuntunnayi. anduthcetha valla bathukulu road meda paddyai. ee professor aslau buchi nu vadilesi, needa meeda videos chesi pabbam gadupukuntaru. sickular vadulu ante ilage vuntaremo

    • @mnrdev
      @mnrdev 3 роки тому

      @Great Gandhi evari views vallu cheptunaaru, idi social media kada. meeku nacchakpothe, buthulu la tho attachk cheste vupaygoam ledu

  • @merugus9556
    @merugus9556 3 роки тому +31

    ఏమైంది sir RSS మీద ప్రేమ కురిపిస్తున్నారు

  • @jagadeeshgupta6620
    @jagadeeshgupta6620 3 роки тому +8

    మీరు RSS.... కార్య క్రమాలు అటెండ్ కాండి...
    మీకు పూర్తి గా అర్థ ఔతుంది సార్.

  • @yadagirimusham1971
    @yadagirimusham1971 3 роки тому +15

    Really Appreciate Sir,🙏🏼
    You have eloborated to some extent only, and there are many 🚩

  • @narsimhacheera1797
    @narsimhacheera1797 3 роки тому +13

    RSS లో ప్రతి రొజు ప్రభాత సమయం లోనే ఈ భారత జాతి సంస్కరణ, వికాసం, శ్రేష్టత కోసం జీవితాలను త్యాగం చేసిన మహనీయులను ఏకాత్మాతా స్తోత్రమ్ లో స్మరిస్తారు.తానూ అలా ఈ విలువైన జీవితాన్ని త్యాగం, సేవా గుణాలను అలవర్చుకుని జీవిస్తారు....తమ జీవిత కుసుమాలని భారతమాత చరణాల వద్ద సమర్పించుకుంటారు.....

  • @goturbhargavle2027
    @goturbhargavle2027 3 роки тому +22

    నాగేశ్వర్ గారు భగత్ సింగ్ ఎప్పటికీ ఆదర్శప్రాయుడు ఆర్ ఎస్ ఎస్ ఇప్పటికీ భగత్ సింగ్ జయంతి ని జరుపుతోంది మీరు దీన్ని గమనించగలరు

  • @Nowa-y8b
    @Nowa-y8b 3 роки тому +3

    Adbutamga chepparu. Ist time meku 🙏🙏🙏 pettalani poistundi. Excellent political as well as social analysis

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 3 роки тому +8

    ఏప్రభుత్వ మైనా 2లక్షలమంది ని స్వచ్ఛందం గా అడవి లో వారికి విధ్యను నేర్పే ప్రయత్నం చేయగలిగిందా.

  • @maripallygovindyadav8697
    @maripallygovindyadav8697 3 роки тому +7

    RSS లో ఒక మాట చెప్తారు. ఏనుగును వర్ణించమని నలుగురు గుడ్డి వాళ్ళను అడిగితే , ఒకడు కాళ్ళు తడిమి చూసి ఏనుగు స్తంబంలా పొడవుగా ఉంటుంది అని, ఇంకొకడు చెవులు తడిమి ఏనుగు చాటల చాలా విశాలంగా ఉంటుందని రకరకాలుగా చెప్పారట. అలాగే మీ వర్ణన కూడా RSS గురించి అలాగే వుంది. ఒకవేళ మీకు పూర్తిగా తెలిసిన మీరు నిజం చెప్పరు ఎందుకంటే మీకు కూడా HIDDEN AGENDA ఉంది. కాబట్టి చాలా తెలివిగా నిజం చెప్తున్నట్టే నటించి వ్యతిరేకత వచ్చేటట్లు మాట్లాడుతారు. మేధావి కదా!

  • @lakshminandula5303
    @lakshminandula5303 3 роки тому +10

    లోతైన విలువైన విశ్లేషణ.... ఇతర పార్టీలకు లోతుగా అర్ధంచేసుకుని ఆశయం కోసం నిరంతరంగా కృషిచెయ్యటంకన్న వీలైనంత తొందరగా...ధనం ,అధికారం, గుర్తింపు కోసమే ప్రయత్నం.

  • @real6042
    @real6042 3 роки тому +22

    Sir నేను కాంగ్రెస్ కార్యకర్త ను కాని RSS వల్లనే మన హిందువుల మనుగడ వుంది మా కాంగ్రెస్ లో కూడ ఎంతో మంది RSS లో పనిచేసిన వాలు వున్నారు కుల వ్యవస్థ లేని ఒకే ఒక్క సంస్థ RSS మాత్రమే ప్రతి ఒక్క హిందువు RSS ను గౌరవించిలి.

    • @rahul-id6zo
      @rahul-id6zo 3 роки тому +4

      RSS tappaa hinduvlu laki inkaa evvaru leru cristians ki muslim laki chaalaa pani cheestasyi kaani hinduvlu laki RSS maatramee

    • @KumarKumar-wy5yd
      @KumarKumar-wy5yd 3 роки тому +1

      అబ్బ చా.....RSS అధ్యక్షుడు గా బ్రాహ్మణుడే ఉంటాడు..... ఎందుకు తంబీ......కులపిచ్చి కాదంటావా......కులాన్ని మళ్ళీ తీసుకురావడమే..... RSS సిద్ధాంతం......

  • @shivaiahvasara9170
    @shivaiahvasara9170 3 роки тому +117

    మీ నోటి నుండి దేశియత అనే పదం రావడం చాలా గొప్ప విషయం

    • @andhramahasabha4646
      @andhramahasabha4646 3 роки тому +11

      Meeku Adi ippati varuku ardham kaakapOvadam Mee amaayakatvam

    • @mans3926
      @mans3926 3 роки тому +4

      Modi maatram yeppudu videshaallone tirugutaadu

    • @satishpolu3970
      @satishpolu3970 3 роки тому +8

      @@andhramahasabha4646 amaayakatvam kaadu.. RSS/BJP/Modi meeda unna dvesham tho vachina moorkhatvam.

    • @thinkdecktd6805
      @thinkdecktd6805 3 роки тому +3

      Manaku deshanni ammukune modi kavali

    • @mnrdev
      @mnrdev 3 роки тому +2

      @@thinkdecktd6805 neeku peru cheppukune dammu ledu kani, modi nu matram vimarsinchaalavu. koddiga history chadivithe neeku evaru denni ammutunnaro telustundi

  • @prajitag8806
    @prajitag8806 3 роки тому +12

    Really great lecture. Thanks Sir.

  • @chandrasekhar-gp4xs
    @chandrasekhar-gp4xs 3 роки тому +19

    ఏకలవ్యుడిని కులం గురించి వేలు అడగలేదు.

    • @rajupothani6032
      @rajupothani6032 3 роки тому +1

      Avunu Arjunini no.1 cheastha ani promise cheasadu kabatti

    • @ramguthikonda4607
      @ramguthikonda4607 3 роки тому +2

      Yes, eeyana communist ga alaage kulam rangu poostharu

    • @narasimhae.5481
      @narasimhae.5481 2 роки тому +1

      ఈ. Proffesar గాడికి half Knowledge brother...... ఏదైనా half తెలుసుకొని vedio చేస్తుంటాడు......ఎంతైనా వీడు "గుడ్డి vadu లేకా Half గడే ఉంటాడు"...

  • @sambojuharishchary4551
    @sambojuharishchary4551 3 роки тому +12

    Proud to support RSS

  • @enetok2479
    @enetok2479 3 роки тому +21

    అసలు RSS ఇంత గోప్ప సేవ చేస్తుందని నాకు ఇంత వరకు తేలియదు. ఇంత మంచి విడియో ఇచ్చినందుకు కృతజ్ఞతలు !!
    అదివాసిలు, అణుగారిన వర్గాల సామజిక, అర్థిక, సాంస్కృతిక అబివృద్దికి ఇంత అద్బుతమైన కృషి చేస్తున్న RSSని అసలు వ్యతిరేకించడం ఏందుకో నాకు ఏ మాత్రం అర్థం కావాడం లేదు !!!
    ఇతర పార్టీలు రాజకీయంగా ఏదగాలనుకుంటే .. వారు కూడ అలాంటి సేవ చేయవచ్చుకదా !! వారు అలాంటి సేవ చేయకుండా .. ఓట్ల మాత్రం కావాలి అంటే ఏలా ???

    • @kgreddy8984
      @kgreddy8984 3 роки тому +3

      RSS లో చేరండి. ఇంకా గొప్పగా అనిపిస్తుంది.

    • @bujjisrikonda9024
      @bujjisrikonda9024 3 роки тому +1

      Meeku intha varaku theliyadha rss goppathanam.vichaarakaram mana shathruvu chebithe ardhamaindha meeku rss goppathanam.

  • @sakethsatyavarapu8036
    @sakethsatyavarapu8036 3 роки тому +13

    ఇన్నాళ్ళకు మంచి వీడియో చేశారు

  • @SudhakarReddy-te6vc
    @SudhakarReddy-te6vc 3 роки тому +84

    నేను స్వయం సేవకున్ని అని గర్వం గా చెప్పుకుంటా

  • @praveenk3309
    @praveenk3309 3 роки тому +62

    సార్, ఏదైనా నాశనం చేయడం సులభం. కానీ నిర్మించడానికి చాలా సమయం పడుతుంది.

  • @mayukhsaree2984
    @mayukhsaree2984 3 роки тому +4

    We love RSS I drop my blood to save hindutva from the other anti hindu people ..we love hindu... jaihind

  • @manikantamaheshreddychinta5650
    @manikantamaheshreddychinta5650 3 роки тому +31

    actually we are expecting this kind of analysis
    in full swing

  • @rajkishore1902
    @rajkishore1902 3 роки тому +86

    మతం వేరు... మతోన్మాదం వేరు 👏👏

    • @asrini4u
      @asrini4u 3 роки тому +18

      కానీ ప్రతివాడు వేరే వాడిది మతోన్మాదం, తనది మాత్రం మతాభిమానం అనుకొంటాడు.

    • @praveenk3309
      @praveenk3309 3 роки тому +10

      @@asrini4u కానీ ఒక వర్గం ఓట్లు గంపగుత్తగా ఒకరికే పడుతున్నాయి. కానీ మరో వర్గం ఓట్లు చిలీపోతున్నాయి.

    • @nationfirst8676
      @nationfirst8676 3 роки тому +5

      @@asrini4u anukovadam veru... Reality veru brother... Inkolah alochisteh, evidiki vadu valla matanni preminchadam veru, vadi matanni vimarsinchina vadni champatam kadu anukodum veru.. Deenneh matonmadam antaru...!

    • @whatisthis9876
      @whatisthis9876 3 роки тому +1

      @@asrini4u adE chEptundi matabhimanam vEru matOnmaadam vEru ani

    • @ravipalamuru5778
      @ravipalamuru5778 3 роки тому

      బలే కనిపెట్టారే...😜

  • @menawalliamuruta9777
    @menawalliamuruta9777 3 роки тому +11

    Jai bharat mata ki
    Jai RSS Jai BJP 🙏🏻🇮🇳

  • @ranjitreddy980
    @ranjitreddy980 3 роки тому +28

    First time good and genuine analysis with correct logic and examples.

  • @srikanthvudya8773
    @srikanthvudya8773 3 роки тому +27

    ప్రొఫెసర్ సార్, RSS ను ఎదుర్కోవడం చాలా సులభం. దేశబక్తి, త్యాగం, చాలండి

    • @KSR_Oney
      @KSR_Oney 3 роки тому +4

      RSS నిజంగా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుందా.. ఏదైనా సమాజ సమస్య గురించి పోరాడిందా..? ఇప్పుడు ప్రవేటీకరణ పేరుతో గుజరాత్ వ్యాపారులకు ప్రభుత్వరంగ సంస్దలను అమ్మివేయడంను RSS సమర్దిస్తుందా లేక ఖండిస్తుందా చెప్పడం లేదు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ వలన పేద హిందువులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేసిన RSS స్పందించలేదు. దేవత విగ్రహాల విషయంలో రోడ్డు మీదకు వచ్చి RSS BJP హల్ చల్ చేసింది అంటే మనుషులకు జరిగుతున్న అన్యాయం గురించి మాట్లాడని RSS దేవుడు విషయంలో మాత్రమే స్పందిస్తుంది అంటే RSS చెప్పే దేశం కోసం ధర్మం కోసం అనేఫి కేవలం అధికారం కోసమని అర్దమవుతుంది.. ఈ నిజం తలియక ప్రజలు మోసపోతున్నారు..?

    • @bhanuprakashareddy303
      @bhanuprakashareddy303 3 роки тому +5

      @@KSR_Oney మీరు వెళ్లి రండి ఒకసారి క్యాంప్ కి అనుమానాలు తీరుతాయి... కానీ వెళ్ళరు. విమర్శించడమొక్కటే తెలుసు .. RSS ఆర్థికనీతి మాట్లాడదు..... సాంస్కృతిక జాతీయవాదం గురించి చెబుతుంది..... అదేమిటో rss వారితో మాట్లాడి తెలుసుకో ..

    • @rahul-id6zo
      @rahul-id6zo 3 роки тому +1

      Congress first muslim cristians la snka naakadam maaneestee antaaa baagaanee untundi leekuntee RSS ki pandagee, 😁😁😁

    • @kandyanamsrinivasgoud811
      @kandyanamsrinivasgoud811 3 роки тому

      అవే ప్రతిపక్షాలకు లేవు కదా

    • @criticalfourgaming7780
      @criticalfourgaming7780 3 роки тому +1

      RSS kuda deshabhakti una organisation RSS lo join avali antey Desham midha bhakti undali

  • @rangamsetty6691
    @rangamsetty6691 3 роки тому +4

    RSS is the source of inspiration to serve the society.i served inprakasam dist. Fluoride effected villages .gave safe krishna river water after treatment 19884 to 1994.

  • @Pavi_Seenu
    @Pavi_Seenu 3 роки тому +15

    In depth analysis sir.....thx for video

  • @praturiraghunath6463
    @praturiraghunath6463 3 роки тому +10

    RSS ప్రార్థన గీతం వినండి, అర్థం చేసుకోండి. వారి ధ్యేయ నిష్ట ఎంత గొప్పదో తెలుస్తుంది.

    • @rahul-id6zo
      @rahul-id6zo 3 роки тому

      Yes brooo song baaaguntundi

    • @TM-hx5yd
      @TM-hx5yd 3 роки тому

      అలాంటివె జనాలను నమ్మించడానికి చేసేది. కాని Rss లో ఇప్పటి వరకూ చీఫ్ గా పని చేసిన అందరూ బ్రహ్మణులే, ఆ ప్రశ్న అడిగితే నీ శవం కూడా కనిపించదు.

  • @jogarao1287
    @jogarao1287 3 роки тому +17

    Sir good analysis. Now we got in depth knowledge

  • @srinivasmahadevan1623
    @srinivasmahadevan1623 3 роки тому +12

    1st time iam Appreciating you sir...

  • @balakishangajula1976
    @balakishangajula1976 3 роки тому +18

    చాలా రోజుల తర్వాత సత్యం బోధపడింది సారుకు

  • @sujathasujatha8269
    @sujathasujatha8269 3 роки тому +3

    I am proud of you RSS swayam sevak

  • @testertester817
    @testertester817 3 роки тому +3

    హిందూ రాష్ట్రం కాకపోతే మీరు ఏ క్రిస్టియన్ గానో లేక ముస్లిం గా మారి పోవాల్సి ఉంటుంది.
    ఇది మనకు ఎంత తొందరగా అవగతం అయితే అంత తక్కువ రక్తపాతం తో మనమూ మన వాళ్ళు బతికి బట్ట కడతారు.
    50 ముస్లిం మరియు క్రిస్టియన్ దేశాలు ఎలా మారి పోవల్సిందీ వచ్చింది చరిత్ర చదివితే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది 🙏🙏🙏

  • @abhinavsagarreddy5343
    @abhinavsagarreddy5343 3 роки тому +4

    ఎంతసేపు బీజేపీపైనే ఏడవాలి, అరవాలి, మొరగాలి, ఉన్న కొంచెందానికి లేని అతివిషయాన్ని జతచేర్చి రోజూ మొత్తం మొరుగుతూనే ఉండాలి...మనకి ఇంకా ఎవ్వరు కనబడరు, వినబడరు.......ఛి ఛి

    • @mnrdev
      @mnrdev 3 роки тому +1

      ala cheyyakapothe vveelaku nidra pattademo. ayina, ee edupule bjp pragathiki sofanamemo.

  • @shivaiahvasara9170
    @shivaiahvasara9170 3 роки тому +14

    ప్రొఫఫెసర్ r s s లేకపోతే ఈ రోజు మనం ఉర్దూ లో మాట్లాడే వాళ్ళం

    • @riyazbasha9034
      @riyazbasha9034 3 роки тому

      Freedom ?

    • @mans3926
      @mans3926 3 роки тому +1

      Hahaha ... Nee athi telivi RSS undi kada manam British English matladutinnam , chaduvukuntunnam

    • @k.mahesh2223
      @k.mahesh2223 3 роки тому

      😂🤣

    • @nationfirst8676
      @nationfirst8676 3 роки тому +1

      @@riyazbasha9034 kastam... Pakistan neh chustaleh... Most fertile and highest population Pujabhis.. But their primary education and governance everything Urdu.. 😆

    • @mnrdev
      @mnrdev 3 роки тому +3

      ee professor kuda urdu lone videos chesavemo

  • @sharathkanapuram708
    @sharathkanapuram708 3 роки тому +2

    రేపు మీ తదనంతరం మిమ్మల్ని మీరు చేసిన ఘనకార్యాలని భావి సమాజానికి చెప్పే సంస్థ చివరికి RSS నే

  • @ChandraSekhar-hn4ip
    @ChandraSekhar-hn4ip 3 роки тому +8

    శోచన ముక్త . సమరస యుక్త. .స్వాభిమాన పూర్ణ .హిందూ రాష్ట్ర నిర్మాణ. .జై హింద్ .

  • @jaishrimahatma9643
    @jaishrimahatma9643 3 роки тому +5

    Sir, will RSS appoint a Dalit as head priest of Ayodhya Ram Temple? They didnot allow president of India Kovind in inaugural function.

    • @hindhucheetab5206
      @hindhucheetab5206 3 роки тому +4

      Vedam nerpinchandi evaro cheyalsina paniledu TTD vedapatasalalo mi abbai ni cherchandi atane priest avutaru

  • @kiran.Perasani
    @kiran.Perasani 3 роки тому +17

    ఇదే పద్ధతి లో పాత బస్తీ లో MIM ఉండగలుగుతుంది... అక్కడి ప్రజల రోజు వారి అవసరాలను తీర్చుతూ..

  • @sureshchokkaku7518
    @sureshchokkaku7518 3 роки тому +2

    Jaisriram jai RSS 🕉️🕉️🕉️🚩🚩🚩jaisriram jaibjp

  • @chandrashekar9661
    @chandrashekar9661 3 роки тому +9

    RSS ను ఎవడు ఎంత విశ్లేషించిన ఏమ్ చేయలేరు. ఏదో ఒకరోజు మా హిందుత్వ అస్తిత్వాన్ని గర్వంగా నిలబెడతము.
    హిందూ రాష్ట్ర తిరిగి ఏర్పాటు చేస్తాం. కుల సామాజిక సమానత్వం సాధిస్తాం. ఏకాత్మత వాదం స్తాపిస్తం..🚩🚩

    • @hitohavefun
      @hitohavefun 3 роки тому +4

      Hitler said same for 35 years and died like a dog

    • @chandrashekar9661
      @chandrashekar9661 3 роки тому +2

      @@hitohavefun కానీ Germany నీ , world war ii లో ఓడినా..
      ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశంగా నిలిపాడు. చావు లేని వాడు ఎవడూ లేడు. కానీ ప్రపంచాన్ని ఒంటి చేత్తో వనికించాడు.

    • @KSR_Oney
      @KSR_Oney 3 роки тому +1

      RSS నిజంగా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుందా.. ఏదైనా సమాజ సమస్య గురించి పోరాడిందా..? ఇప్పుడు ప్రవేటీకరణ పేరుతో గుజరాత్ వ్యాపారులకు ప్రభుత్వరంగ సంస్దలను అమ్మివేయడంను RSS సమర్దిస్తుందా లేక ఖండిస్తుందా చెప్పడం లేదు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ వలన పేద హిందువులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేసిన RSS స్పందించలేదు. దేవత విగ్రహాల విషయంలో రోడ్డు మీదకు వచ్చి RSS BJP హల్ చల్ చేసింది అంటే మనుషులకు జరిగుతున్న అన్యాయం గురించి మాట్లాడని RSS దేవుడు విషయంలో మాత్రమే స్పందిస్తుంది అంటే RSS చెప్పే దేశం కోసం ధర్మం కోసం అనేఫి కేవలం అధికారం కోసమని అర్దమవుతుంది.. ఈ నిజం తలియక ప్రజలు మోసపోతున్నారు..?

    • @rahul-id6zo
      @rahul-id6zo 3 роки тому +1

      @@hitohavefun RSS looo undeee ahinsaaa vaadulu hitlar laaa murkulu kaadu RSS anteee raamuni baktulu

    • @chandrashekar9661
      @chandrashekar9661 3 роки тому

      @@KSR_Oney నీకు చెప్పినా అర్థం కాదు. అర్థం చేసుకునే స్టేజ్ లో నువు లేవు. CE 1600 నుండి జరుగుతున్న కుత్రం నీకు ఒక కామెంట్ తో చెప్పలేను. But మరో 15 years లో తెలుస్తుంది మీకు RSS ఏమ్ చేసింది. Pakistan Bangladesh chaina Turkey ISIS లు కులాలకు రాష్ట్రాలకు అతీతంగా భారతీయుల్ని ఊచ కోత కు గురిచేసునపడు మిమ్మల్ని కాపాడేది ఎవరో అప్పుడు తెలుస్తుంది RSS విలువ.

  • @sureshjillella2831
    @sureshjillella2831 Рік тому +1

    🎉🎉 yes exactly correct Sir, well explained, ఐతే విషయం ఏమిటంటే, 5000 సం, ల చరిత్ర ఎవరికి వారు లోతుగా మరియు నిశితంగా పరిశీలిస్తే అపుడే అనీటికీ సమాదానం దొరుకుతుంది. 🎉🎉🎉🎉

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 3 роки тому +4

    వెయ్యి చేతుల కార్తవీర్యార్జునుడిలా శాఖోపశాఖల ఆరెస్సెస్ .... అఖంఢభారతం దిశగా అలుపెరుగని ప్రయాణం ఆరెస్సెస్

  • @kameswarinallur4504
    @kameswarinallur4504 3 роки тому +4

    Sir, I appreciate the way you explain any subject so clearly that a common man can understand.
    I respect your objective point of view on every subject which reveals the ground reality of every issue.
    Request you to make a video on how Christianity is spread across Andhra and Telangana in grass root level and how and when it will be an advantage to some other political party in future. Kindly throw some light on the political motive behind spreading Christianity and converting people.
    Thank you,

  • @MRIZMQZM_20
    @MRIZMQZM_20 3 роки тому +8

    It's like i have read that book. Good analytical summer

  • @Sivakumar-pg5hq
    @Sivakumar-pg5hq 3 роки тому +14

    Christian missionary’s kuda intha kante daarunam gaa 300 years nunchi chestunnayi. Meeku nijam gaa dhairyam unte, Christian missionaries evolution in India ani oka Analysis cheyandi sir.

    • @rahul-id6zo
      @rahul-id6zo 3 роки тому +3

      Abeee avi chepparu andi naageswar 😁😁😁

    • @venkateshv569
      @venkateshv569 3 роки тому +3

      Matladithe tantaru pattukoni, anduke matladadu

    • @maripallygovindyadav8697
      @maripallygovindyadav8697 3 роки тому +3

      He can't do. He is a coward and he has an hidden agenda.

    • @whatisthis9876
      @whatisthis9876 3 роки тому

      Can you tell what missionaries have done from 300 years? If you are comparing missionaries and rss then only god save you

    • @Sivakumar-pg5hq
      @Sivakumar-pg5hq 3 роки тому +2

      @@whatisthis9876 Missionaries starting lo, medical help chesi, tribals ni change chesaaru, its their first trap. By begging funds from other countries is the second worst thing. Hindu devathala pina vishaanni penchadam vaallu chestunna third worst thing. Inkokalla mind Loki dwesham ni yekkinchadam chala pedda tappu. Idanthaa, maa eyes mundu jarugutundhi, yevaro cheppadam kaadhu. Even God also can’t able to save you, ur in a deep trap.

  • @karthikreddy7798
    @karthikreddy7798 3 роки тому +9

    అవే విశ్లేషణ లు ప్రజలకు అర్థం కానివి , అయోమయ మైన,ground reallity కి దూరంగా ఉండే విశ్లేషణ.మీకు Islam లో ఉన్మాదం ‌అగు‌పడదు కాని ‌హిందు మతంలో ఫాసిజం‌ కనపడుతుంది.హిందువులకు వ్యతిరేకంగా ‌వుండే మీకు‌ ఇక ఎన్నిటికీ‌‌ భారత లో సరియైన place లో వుండరు.

    • @harekrishnapechetti5771
      @harekrishnapechetti5771 3 роки тому +1

      RSS Cast మేనేజ్ మెంట్ ను సమర్ధ వంతంగా చేస్తూ అగ్ర కుల ఆధిపత్యాన్ని కొనసాగించగలుగుతోంది.

    • @SIVA-qh1mf
      @SIVA-qh1mf 3 роки тому +3

      అతి తొందర్లోనే ఈ చైనా కుక్కని రాళ్లతో కొట్టాలి వీడి ఏడుపులు దేశానికీ హానికలిగించేవి,,,

    • @SIVA-qh1mf
      @SIVA-qh1mf 3 роки тому +4

      @@harekrishnapechetti5771 ఒరేయ్ జఫ్ఫా మనకు స్వతంత్రం 70ఇయర్స్ మాత్రమే దాటింది,,, అంతక ముందు ఎవరు ఆధిపత్యం చేసారా 500ఇయర్స్ నుండి మొగలలు బ్రిటీషర్లు ఏలినప్పుడు ఎవరు ఆధిపత్యం చేసారా ఈ దేశంలో,, విదేశీ వీర్య కన పుత్రుడి లా ఉన్నావ్

  • @vikaschenna3274
    @vikaschenna3274 3 роки тому +3

    Excellent analysis Sir. Apart from reacting to regular news, we are expecting your analysis on general and unique topics like these. Hope you start a series like this.

  • @apparaodasari2453
    @apparaodasari2453 3 роки тому +5

    Yes .. you are correct Sir

  • @apexcare172
    @apexcare172 3 роки тому +6

    భారతదేశం నా మాతృభూమి.. భారతీయులందరూ నా సహోదరులు... ఈ ప్రతిజ్ఞ ను మనసా వాచా కర్మణా ఆచరించడమే RSS సిద్దాంతం. ప్లాన్లు ద్వారా కాదు సోదరా,దేశాన్ని ప్రేమించడం ద్వారా, త్యాగశీలురైన దేశ భక్తులైన స్వయం సేవక్ ల సంఘటిత శక్తి పేరు RSS . మన భరతమాత సేవకై ప్రతి భారతీయుడూ ఒక స్వయం సేవక్ కావాలి. భారత్ మాతాకీ జై

    • @mans3926
      @mans3926 3 роки тому

      Corporate seva

  • @maryindira9260
    @maryindira9260 3 роки тому +4

    Nageswara Rao Sir,
    What an analysis
    👏👏👏👏👏👏

  • @gopalaiahmahimaluru5114
    @gopalaiahmahimaluru5114 3 роки тому +3

    భారత దేశాల్లో ఉన్న లౌకిక పార్టీలు హిందు దేవుళ్ళను గౌరవించడం లేదు హిందు పూజా విధానము ను హిందు సంస్కృతి ని మూఢనమ్మకాలు గా చూపిస్తారు అదే ఇతర మతస్తులు విధానము వారి యొక్క ప్రార్థన విధానము లు గౌరవించడం వారి పండుగ లకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు హిందువులు సంస్కృతి మీద చిన్న చూపును ఇలాంటి విషయాలు హిందువులు గమనించి బిజెపి మా నాగరికత ను కాపాడుతుంది అని భావించి హిందువులు బిజెపి ని అదరించాడానికి ఒక్క కారణం

  • @nirmalakumari5546
    @nirmalakumari5546 3 роки тому +9

    RSS కృషి నిబద్దత అంత ఈ దేశంలో అల్ప సంఖ్యకులైన హిందూ అగ్రవర్ణ ఆధిపత్యాన్ని హిందుత్వ పేరుమీద మెజారిటీ ప్రజలైన బీసీ,ఎస్ సి ఎస్టీ లమీద రుద్దడమే. ఈ కులాల్లో విభజన సృష్టించి ఒకరి మీద ఒకరిని ఉసిగొల్పి తన పబ్బం గడుపు కుంటుంది. RSs లో చిన్నప్పటినుండి పనిచేసి అక్కడ కుల వివక్షను భరించలేక బయటికి వచ్చిన మేఘ్వాల్ అనే ఒక రాజస్థాన్ దళితుడు వ్రాసిన పుస్తకాన్ని కూడా ప్రస్థావించండి.

  • @goturbhargavle2027
    @goturbhargavle2027 3 роки тому +2

    ఆర్ఎస్ఎస్ ఎప్పటికీ దేశం కోసం ధర్మం కోసం పోరాడే సంస్థ ఇక్కడ నిస్వార్థ కర్మ మయ జీవనం సాగించే వ్యక్తులే ఉంటారు అలాంటి వారే దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలనైనా ఇవ్వగలరు

  • @veerareddyrajoli8250
    @veerareddyrajoli8250 3 роки тому +3

    Thank you for your analysis. Pls clarify the ruling between Congress and BJP in respect of country. People like you have broad respectability in society.

    • @mans3926
      @mans3926 3 роки тому

      Compare economy n socio ...u will get better answer

  • @TheMalli1979
    @TheMalli1979 3 роки тому +2

    sir, very good information sharing thank you, jai bharath jai hind.

  • @adeptramesh5150
    @adeptramesh5150 3 роки тому +8

    నా దేశ సంస్కృతి , ధర్మాన్నీ ఎవరైతే విశ్వసించక కుట్రలు కుతంత్రాలు పన్నుతారో వారు చివరికి అధోగతి పాలు అవుతారు నాగేశ్వర్ రావు. దీని ద్వారా ఈ విశ్వమంతా రామమయంతో నిండినదని(ధర్మో రక్షిత రక్షితః) .

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 3 роки тому +6

    మతపరమైన అంశాల జోలికి పోకుండా rss ఎదగలేదని తెలుసుకోవాలి

  • @thisisshiva44
    @thisisshiva44 3 роки тому +5

    I see how you were so objective in your analysis. This is why I like watching your videos. It just doesn’t try and paint everything as black and white.

  • @poojahanicreations2151
    @poojahanicreations2151 21 день тому

    నేనే RSS నేను నాదేశం నా ధర్మం నేను, ఒక మానవతావాది దేశం పరిపూర్ణానమైన స్వర్గం దామం ధర్మం సూర్య చంద్రుల గమనం వంటిది ఇది భారతదేశం యొక్క సనాతన ధర్మం

  • @naveensaip644
    @naveensaip644 3 роки тому +31

    Thathvam bodhapadindi

  • @prasadkumar5157
    @prasadkumar5157 3 роки тому +2

    ఆర్ఎస్ఎస్ను కులాల బేస్లో విశ్లేషణ చేశారు అంటే ఇప్పుడు కూడా తప్పే. కులాల దృష్టితో ఆలోచిస్తే rss ఈ విషయంలో మళ్లీ ఫెయిల్ అవుతారు.

  • @openthinkersnobias3208
    @openthinkersnobias3208 3 роки тому +12

    yes sir, lot of fertile soil present in
    ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ
    for growth of bjp
    it may take 5 or 10 years if this type political appeasement happenings

  • @shivaiahvasara9170
    @shivaiahvasara9170 3 роки тому +10

    ఈ కమ్మి ప్రొఫఫెసర్ కు కాశ్మీర్ పండిట్స్ కన్పించరు. లెఫ్ట్ లైబెరాలసాను పతి పెట్టాలి

    • @AKIRAN-yt8fk
      @AKIRAN-yt8fk 3 роки тому

      ముయ్ రా కుయ్య

    • @mnrdev
      @mnrdev 3 роки тому

      ilanti vishalanu touch cheste, ee professor ku likes ravu. em chestamu, bathuku poratam lo ee desanni/mathanii takattu pettaru

  • @kiranbachinaphysicschannel
    @kiranbachinaphysicschannel 3 роки тому +6

    BJP ని ఆంధ్రప్రదేశ్ లో లాగా కేవలం ముస్లిం వ్యతిరెక దళిత వ్యతిరేక పార్టీ లాగా మిగతా ప్రాంతాలలో చూడటం లేదు.ఆంధ్రప్రదేశ్ లో లాగా bjp party cader కూడా కేవలం అగ్రవర్ణా లకే పరిమితం అవలేదు.ప్రతిపక్షాలు ఇది ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది.

    • @rahul-id6zo
      @rahul-id6zo 3 роки тому

      Mana jaggu cristian CM unteee inkaa RSS ki pandagee 😁😁😁

  • @ravindarbabugurrapu3470
    @ravindarbabugurrapu3470 3 роки тому +1

    Nijam chepparu sir....

  • @allurivijayaramagajapathir6852
    @allurivijayaramagajapathir6852 3 роки тому +14

    వింతగా ఉన్న మనిషిని చూసిన వెంటనే కుక్కలు మొరగడం ప్రకృతి సహజం. దానికే కోపించి, తట్టుకోలేక ఆ కుక్కనోటిని బాణాలతో పై దవడను కింది దవడను కుట్టేసాడు. అది గమనించే ఇలాంటి వ్యక్తికి అస్త్రాలే ఉంటే సమాజానికి(ప్రజలకు)ఎంత ప్రమాదం జరుగుతుందో గ్రహించే ద్రోణుడు అలా చేసాడని పక్కకు పెట్టేసి అగ్రవర్ణ ద్వేషంతోనే కాకుండా, .ముఖ్యంగా రాజకీయకోణంలో అలా చెబుతారు, దానికి మేధావులు అనబడేవాళ్ళు కూడా, తమకు తెలీకుండానే, అలవాటుపడిపోయి చెబుతున్నారు. దురదృష్టం !!!
    ఏకలవ్యుణ్ణి కృష్ణుడే స్వయంగా ఎందుకు చంపేసాడో తెలిసుంటే/ అర్థం చేసుకుంటే ఈ అపార్థం ఉండేది కాదనుకుంటాను!
    కులపిచ్చోళ్ళు మాత్రమే కులాన్ని బట్టి ద్రోణుడు ఇలా చేసాడని అనుకోడానికి ఆధారం దొరికిందని ఆనందపడిపోతారు! మనస్తత్వాలను గ్రహించి మాత్రమే అర్జునుడికి నేర్పినంత విద్యను తన కన్నకొడుకైన అశ్వత్థామ కు కూడా నేర్పలేదు.
    ద్రోణుడు తన స్వార్థమును వదులుకునే కదా ఖచ్చితంగా కాబోయే రాజు అయ్యే ధర్మరాజు లేదా దుర్యోధనునికి కూడా అర్జునుడుకి ఇచ్చిన అస్త్రాలను ఇవ్వలేదు. తెలీదా!?
    విమర్శించే ఉద్దేశ్యంతోనే ఉన్న వాళ్ళు ఎలా విచక్షణ కోల్పోతారో గ్రహించండి !!!

    • @amarnathjamalpur2518
      @amarnathjamalpur2518 3 роки тому

      😇😇

    • @biojeevi4666
      @biojeevi4666 3 роки тому

      Alluri.... Kukka aristhey nuvvu andamgaa vunnav ani daanitho padukuntaava..... Pillalu kuda kantava....😀😀

    • @hindhucheetab5206
      @hindhucheetab5206 3 роки тому +1

      @@biojeevi4666 allelojah allelo allelojah allelo

  • @murthynittala4934
    @murthynittala4934 3 роки тому +1

    Good Analysis. But there is one more important reason for BJP victory. BJP realised politics in northern India moved in the hands of OBC sections. It projected Modi as their leader to win over OBC sections of north.

  • @VK-vb6wv
    @VK-vb6wv 3 роки тому +5

    Jai bc jai bjp👍👍

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 3 роки тому +3

    ఏ పుస్తకాలు అక్కరలేదండి. నాగేశ్వర్ గారు ఈదేశంలో అన్నిరాజకీయ పార్టీలు ఈదేశపు అత్మని నిర్లక్ష్యం చేశాయి. కానీ RSS ఈదేశపు అత్మకి జీవం పోశింది.

  • @venkateshpettem5431
    @venkateshpettem5431 3 роки тому +8

    Jai RSS

  • @kry415
    @kry415 3 роки тому +15

    NageswaraRao garu, eppudu guddu meedha eekalu pekuthutadu. He is always speaking, investigating and pointing only against BJP.

  • @nagendragaddam3246
    @nagendragaddam3246 3 роки тому +16

    ఎవడో చెప్పిన సొల్లు వింటు rss నీ విమర్శించడం కాదు ఒకసారి శాఖ కి వచ్చి అక్కడ ఏం చెప్తారు క్లిష్ట పరిస్థితుల్లో rss వాళ్ళు అదుకోడానికి ముందుకు వెళ్తారు చూడండి...చేసే పనులు చాలా ఉన్నాయి...హిందుత్వ అని పట్టుకొని కామెంట్స్ చేయడం కాదు...rss గొప్పతానం నిజంగా శాఖలో ఉన్నవాడికి తెల్సు.... ఎవడు విమర్శించిన rss గొప్పది ఎవడో కమ్యూనిస్ట్ రాసిన బుక్ లు చదివి ద్వేషం పెంచుకోవడం కాదు

    • @nishanthkumar587
      @nishanthkumar587 3 роки тому

      Yeah bro

    • @KSR_Oney
      @KSR_Oney 3 роки тому +1

      RSS అధికారం సాదించడానికి ధర్మం కోసం దేశం కోసం అని చెబుతుంది గిరిజనులను తమవైపు తిప్పుకోడానికి గిరిజన నాయకులను పొగడిన చివరకు వాళ్లను నడిపించేది రామాలయం సెంట్మెంట్ మాత్రమే

    • @mans3926
      @mans3926 3 роки тому +1

      RSS oka wrost samstha ... Daani anthima lakshyam kondaru upper caste chetilo adhikaaram, desha sampada unchadam ... Yenaadu Peda prajala gurinchi maatladadu maatladaledu ... petrol perigina maatladadu ... Corporate dopidiki vyatirekamga maatladadu

    • @nishanthkumar587
      @nishanthkumar587 3 роки тому

      @@mans3926 mi thurkolaki nithu cheppe arhatha ledu mundu miru marandi tharvatha vere valaki nithulu cheppandi

    • @mans3926
      @mans3926 3 роки тому

      @@nishanthkumar587 orey pichoda ... Mundu nen cheppina vaatiki samadhanam cheppu ... I will proove with facts ...

  • @hemasundararaopydipati5143
    @hemasundararaopydipati5143 3 роки тому +2

    A great analysis explained really wondraful

  • @sbsharvani
    @sbsharvani 3 роки тому +16

    ఏంది సార్ ఇవాళ్ళ RSS ni పొగుడుతున్నారు....

    • @user-ee8so3fg8v
      @user-ee8so3fg8v 3 роки тому +2

      పొగడ్త లో కూడా విమర్శ ఏడుపు కలగలిచాయి మరలా వినుండి

    • @mnrdev
      @mnrdev 3 роки тому

      minga leka, kakka leka edo script chadivaru proressor garu. anyway, its a good attempt from him

  • @sudershanaedla6618
    @sudershanaedla6618 3 роки тому +1

    A genuine analysis. It helps the Modi Virodhees to self introspection. If they understand their folly they would certainly emerge as constructive opposition & ultimately helps the nation to regain its POORVA VAIBHAVA sthithi , which RSS Dreams!
    Hats off to U Mr. Nageshver, pl. send Ur advice to the long outdated theorists of NAXALS.
    WISH U BEST OF LUCK in the best interests of the NATION.

  • @user-ee8so3fg8v
    @user-ee8so3fg8v 3 роки тому +3

    ఈష్టు ఇండియా కంపెనీ క్రైస్థవ మతాన్ని మనదేశానికి తెచ్చి మన విజ్ఞానాన్ని అణచి వేసిన మతం మదర్‌ తెరీసా లాంటి వాళ్ళు మిషణరీల పేరుతో ప్రజలను ప్రలోభాలకు గురి చేసి మన ప్రజాలను విజ్ఞానానికి దూరంచేసిన వాళ్ళు గొప్ప వారు మనదేశంలో ని వీరులను చరిత్ర కారులను ఆధరశంగా తీసుకొని పని చేస్తున్న RSS సంస్థ స్వార్ధంకోసం అధికారం కొసం మత తత్వం కోశంఅని నూరిపోస్తున్నావు రా నాగ్గిగే

  • @hanumantharaolemati3518
    @hanumantharaolemati3518 3 роки тому +30

    RSS is the nursery of BJP,why because the people who have leader ship capacity and good speaking skills in RSS they are becoming bjp leaders,unlike other family parties.

    • @avinashini
      @avinashini 3 роки тому +4

      Data since 1999...
      Dynastic MPs in Congress: 36
      Dynastic MPs in BJP: 31
      In Rama Rajya (UP), 51 dynasts elected to LS since 1952...
      BJP: 17
      Congress: 15

    • @joguladinesh9850
      @joguladinesh9850 3 роки тому +3

      @@avinashini post bjp dynasty names not number ....with out names no one believes ur number game ...so post all mp names here then v feel ur msg as correct if not u feel it's fake

    • @avinashini
      @avinashini 3 роки тому

      @@joguladinesh9850 Posted reply with article link but it was auto deleted, links not allowed in comments I guess.
      Anyway google this for detailed data analysis done by Indiaspend.
      "Lok Sabha data shows BJP is just as dynast as Congress".

    • @andhramahasabha4646
      @andhramahasabha4646 3 роки тому +1

      @@joguladinesh9850 babu Dinesh asalu dynasty vuntE tappEnti? Vaallu manchi cHEsaaraa chEdu chEsaaraa anEdi important. Dynasty rahul warned country about covid in feb last year but non dynasty modi is busy in namastE trump... dynasty rahul stopped rallies in Bengal but non dynasty modi still doing rallies and gave permission kumb mela.

    • @andhramahasabha4646
      @andhramahasabha4646 3 роки тому +1

      @@joguladinesh9850 and bjp is not exempted from dynasty, money and power hunger. Very recently modi said strength of India is its democracy and that’s why India developed so strong of independence. who framed that democracy for us? Those dynasty ppl? Today india is getting IT revenue equal to its annual budget you know when Rajiv Gandhi investing in this bjp opposed and proposed “gandhian economy” which is close to communism... if you don’t know that fact then pls check the fundemental principles of bjp party and 5 th point is about gandhian economy